వహ్.. సూపర్ మూవీ. చక్రధారి నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా. కన్నడం లో భక్త కుంభార అని కన్నడ కంఠీరవ శ్రీ రాజ్ కుమార్ గారు నటించారు. 👏👏👌👍
@jayhind373122 күн бұрын
చక్రధారి చాలా మంచి చిత్రం. పాటలు చాలా బాగుంటాయి.
@pvmuralikishore666322 күн бұрын
Great Picture.Great Actor A N R Garu Kalabhinetri Vani Sri Garu V.మధుసూదనరావు గారు G.k Venkatesh Garu 🎉🎉🎉❤❤Hit Film Help Chesaru.🎉🎉🎉🎉
@JanardhanBisani22 күн бұрын
అమరజీవి అక్కినేని జోహార్, 🙏🙏
@rajashekhar221222 күн бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్ & ప్రజెంటేషన్ సార్ 👍
@venkatasatyanarayana236122 күн бұрын
Chakradhari super movie, ANR garu
@annekishore268718 күн бұрын
ANR Lives On
@VenkataReddyKambham-n8j22 күн бұрын
Chkradhari movie karchu 14 lakhs only
@adinarayanamurthy163822 күн бұрын
In this viedo our hero Rajkumar and leelavathi acted seen saw in this viedo, his acting is unforgottenble acting sridevi not kumbara daughter this is correction
@sureshbabumakkena464122 күн бұрын
దానవీరశూరకర్ణ, కురుక్షేత్రం రిలీజైన 3-4 వారాలకు చక్రధారి వస్తే ఎలా ఆడుతుందీ
@swaminathakrishnapingale269520 күн бұрын
@@sureshbabumakkena4641 బాగానే ఆడింది. ఫ్లాప్ చిత్రం కాదు. ఇన్ని కేంద్రాల లో 100 రోజులు అనేది మాత్రమే విజయం అనుకోకూడదు. చిన్న చిన్న ఊళ్లలో చాలా చోట్ల వరసగా 50 రోజుల పైన మాత్రమే ఆడినా కూడా మంచిదే. దాన వీర శూర కర్ణ ఏదో ఫ్లూక్ లో ఆడింది కానీ ఎందుకూ పనికిరాని, మహా భారతాన్ని వక్రంగా తీసిన చెత్త చిత్రం.
@srimannarayana443622 күн бұрын
గొప్ప గా నడిచి నట్టు లేదు.... భక్త తుకారాం తర్వాత వచ్చింది
కన్నడ లో సూపర్ డూపర్ హిట్ అయిన భక్త కుంబార సినిమా ను తెలుగు లో రీమేక్ చేసారు.పాటలన్నీ సాహిత్యం తో సహా సేమ్ టు సేమ్ కాపీ.భక్త తుకారాం సినిమా హిట్ అవటంతో నాగేశ్వరరావు గారితో మళ్ళీ అలాంటి పాండురంగడి భక్తుని కథ తీయాలనుకున్నప్పుడు కన్నడ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా కనిపించింది. కానీ కన్నడ భాషలో విజయవంతమయిన లెవెల్లో తెలుగులో సక్సెస్ కాలేదు. ఏవరేజ్ గా నడిచింది.ప్రెస్టీజ్ కోసం వంద రోజులు లాగించారంతే. రాజకుమార్ గారి కన్నా నాగేశ్వరరావు గారు చాలా సీనియర్ నటుడైనప్పటికీ ఈ సినిమా లో రాజకుమార్ గారి నటనే చాలా బాగుంటుంది. ముఖ్యంగా పాండురంగడిని నిందించిదని భార్యపై కోపావేశం ప్రకటించే సీన్ లో నాగేశ్వరరావు గారి నటన తేలిపోయింది. ఆయన రౌద్రం అభినయించలేరు.మెడ వంకరగా పెట్టి గుడ్లురుముతూ ఏదోలా ఉంటుంది ఆ సన్నివేశం లో ఆయన నటన.రాజకుమార్ లా తాను చేయలేకపౌయానని నాగేశ్వరరావు గారు బెంగుళూరు లో ఒక సభలో స్వయంగా అనటం నేను విన్నాను. అందుకు నొచ్చుకుంటూ రాజకుమార్ గారు నాగేశ్వరరావు గారిని ఉద్దేశించి మీరు చాలా సీనియర్ మరియు గొప్ప నటులు.మీ నటన చూస్తూ నేనింత వాడిని అయ్యాను.మీరలా అనకూడదు అని ఎంతో వినయంగా సెలవిచ్చారు.
@swaminathakrishnapingale269522 күн бұрын
కావాలని అక్కినేని గారి మీద బురద చల్లడానికి రాసిన వ్యాఖ్యానం లాగా ఉంది. నాగేశ్వర రావు గారు చాలా చాలా బాగా నటించారు. యావరేజ్ ఏమీ కాదు. సూపర్ డూపర్ హిట్ కాక పోయినా మంచిగానే ఆడింది. పాటల రికార్డులు బాగా అమ్ముడైనాయి. అనవసరంగా అపభ్రంశపు మాటలాడవద్దు
@manjula3620 күн бұрын
వారి లోపాలు వాళ్ళు చెప్పుకోవడం వాళ్ళ గొప్ప తనం అయతే వాళ్ళను విమర్శించడం మనతెలివి తక్కువ తనం.
@chittorsukumarreddy435518 күн бұрын
ఏదో ఒకటి అక్కినేని గారిని వారి నటనను విమర్శిస్తుంటారు కొందరు నిజానికి అక్కినేని గారి వంటి సున్నితమైన సహజనటుడు సినీ ప్రపంచములోని ఏ భాషలోనూ లేనేలేరు. అటువంటి వ్యక్తిత్వము గలవారు లేనేలేరు
@vankavenkatanarayana312222 күн бұрын
nice picture chekradhari
@Zxy203521 күн бұрын
50 లక్షలు వ్యయం పచ్చి అబద్ధం సినిమా లో పెద్ద సెట్టింగ్స్ లేవు స్టూడియో లో నే ఎక్కువ షూటింగ్ 50 లక్షలు కాదు కధ ఒక వొంతు కూడా ఖర్చు కాదు
@Vvenkateshwararao22 күн бұрын
50 లక్షలు బడ్జెట్ అబద్దం. అప్పటి సినిమా లు, అడవిరాముడు కే అంత బడ్జెట్ కాలేదు.
@venkatarao165822 күн бұрын
మామూలబద్దం కాదు పచ్చి అబద్దం. ఏమిటో వీడియో చూసేవాళ్ళు వినేవాళ్ళంతా లోకువవుతున్నారు. 😮😮😮😮
@asrinivasulu339622 күн бұрын
Kannada chala bagundhi
@nagabhushanampakam343922 күн бұрын
చక్రధారి చిత్రం పెద్దగా విజయవంతం కాలేదు... పాటలు బాగున్నాయి...
@suryateja240222 күн бұрын
చక్రధారి సినిమా హిట్ కాలేదు, కారణం ఈ సినిమా లో భక్తుడు చాలా కష్టాలు పడతాడు, పాటలు బాగానే వున్నా కధ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు
@JanardhanBisani22 күн бұрын
100రోజుల ఫంక్షన్ ఫొటోస్ చూపిస్తూ చెపుతుంటే సినిమా విజయవంతం కాలేదు అంటారా, 😜😜