అద్భుతమైన సాహిత్యం,సాహిత్యానికి తగిన సంగీతం, సంగీతం సాహిత్యానికి ప్రాణం పోసిన గాన కోకిల సుశీల గారి గానం,ఆడ తనం మూర్తీ భవించిన నటి చంద్ర కళ అద్బుత నటన కలసి ప్రేక్షకులకు మధురాను భూతి! సంగీతం, సాహిత్యం, గానం, అభినయం పోటీపడి పండించిన గీతం యిది...చంద్రకళ తెలుగింటి నిజమైన ఆడపడుచు...నేను ఎంతో అభిమానించే గొప్ప నటి...చంద్రకళ విజయనిర్మల పోటీ పడి నటించారు చంద్రమోహన్ సూపర్ .... గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు స్వీట్ వాయిస్ తో గాన కోకిల పి.సుశీల గారు కమ్మని కంఠం తో పాడారు ..... సూపర్ సాంగ్.... సూపర్ మ్యూజిక్ .....! దేశ భాష లందు తెలుగు లెస్స కన్నతల్లి వంటి తెలుగు భాష పంచదారకన్న. పనసతొనలకన్న. కమ్మని తేనెకన్న మిన్నయినది తీయనైనది మన తెలుగు భాష. మన పూర్వీకులు మనకందించిన ఈ మాతృభాష సంపదను మన భావి తరాలకు అందిద్దాం తెలుగులోనే వ్రాయండి ...... అర్జునరెడ్డి .. మాచవరం ... 9949938146
@annapurnavadlamani19352 жыл бұрын
Why i keept like means my friend name is also arjun
@srikanthaleshwaram4606 Жыл бұрын
❤❤🎉🎉
@panikarasatyamyadav6344 жыл бұрын
దాశరధి అద్భుతమైన సాహిత్యం సాలూరి సంగీతం మనసు పరవళ్లు తొక్కుతోంది పాట వింటువుంటే...ఎన్ని సార్లు విన్న తనివి తీరదు
@kalhyaanbg34634 жыл бұрын
&-@
@padmaprakash20394 жыл бұрын
Njame. Patha. Patala. Madurema. Alanetede
@SaiKiran-ev6ms3 жыл бұрын
@@kalhyaanbg3463 by
@lakshmimiriyala6092 жыл бұрын
Udaya. Ragam vikasichina velaa🌻
@venkatapathikuncham668 Жыл бұрын
😢 hu hu
@balagurunadam21183 жыл бұрын
Dr ర, సాలూరు రాజేశ్వరరావు గారు మధురమైన సంగీతం హృదయమునికి ఎంతొ సంతోషంగా ఉంటుంది. నా అభిమాన సంగీత దర్శకుడు.
@davasahayadollarkanagala7552 жыл бұрын
It is not forget able songq
@bandaruvenkateswarlubandar5637 Жыл бұрын
P
@raffeesahibshaik34325 ай бұрын
అద్భుతమైన గీతం
@prakashreddytoom38073 жыл бұрын
చిలిపి నవ్వుల నిను చూడగానే.ఎన్ని జన్మల పుణ్య పలమో.వాడని అందాల ఎన్ని జన్మల పుణ్య అల పాలమో నేను నిను చేరుకున్నాను.సూపర్ సాంగ్.
@hemanth71195 жыл бұрын
తీయని సరసాల తీరని సరదాల హాయిగా తేలెములే
@veenaalla60744 жыл бұрын
Aatmeey uly full songs
@hemanth71194 жыл бұрын
@@veenaalla6074 గారు ధన్యవాదాలు యూట్యూబ్ లో చిత్రం ఆత్మీయులు పాటలు అన్ని ఉన్నాయి చూడండి.
@prasadraokankati57234 жыл бұрын
She was chandrakala I think next vijayanirmala
@bhaskarbitti60464 жыл бұрын
Best song
@shaikhannef64552 жыл бұрын
Chandramohan gariki ilanti pata malli malli Radu 🌿🌿🌿🌿🌹🌹🌹🌹🌾🌾🌾🌾💐💐💐💐💮💮💮💮🌺🌺🌺🌺🥀🥀
@SubbaiahVenkata-fm9he9 ай бұрын
Cqqcf qc f
@sugunammad50772 жыл бұрын
Very very nice song 👌
@ramnathraodkp82192 жыл бұрын
మహానుభావులు కారణజన్ములు పాడిన పాటలు ఎవరు పాడగలరు బాలుగారు తప్ప వారికి అనంతకోటి నమస్సులు సరస్వతి పుత్రులు అంతగాక మనంఏమివ్వగలం🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@hemanth71196 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దాశరథి కృష్ణమాచార్యుల గారి అర్థవంతమైన గీతానికి సాలూరి రాజేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నటుడు చంద్రమోహన్ గారి నటి చంద్రకళ గారి నటి విజయనిర్మల గారి అభినయం వర్ణనాతీతం.
@yalavarthinagendrudu72345 жыл бұрын
Lo
@prasadraokankati57234 жыл бұрын
Hemant garu lock down periodlo elanti songs chala anandanni esthunnai
@hemanth71194 жыл бұрын
@@yalavarthinagendrudu7234 గారు ధన్యవాదాలు.
@hemanth71194 жыл бұрын
@@prasadraokankati5723 గారు ధన్యవాదాలు.
@hemanth71194 жыл бұрын
@@prasadraokankati5723 గారు యూట్యూబ్ నా పేరు మీద రకరకాల పాటలను పాటల పట్టిక పొందుపరచాను మీరు ఆస్వాదించండి సరేనా.
@shivashiva-cv9uh Жыл бұрын
చంద్రమోహన్🙏🙏 గారు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు శరీరం శాశ్వతం కాదు అది మనం అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ ప్రజలు అర్థం చేసుకోవడం లేదు అప్పుడు ఉన్నట్టు చంద్రమోహన్ గారి శరీరం ఇప్పుడు ఉన్నదా చంద్ర మోహన్ గారు చాలా మంచి వారు అందుకే ప్రజలు ఎలా ఒక్కటే నేను చెప్పేది శరీరాలు శాశ్వతం కాదు మంచితనం మనిషి శాశ్వతం
హృదయం ద్రవించి, మనసు స్రవించి, కన్నులు చమర్చుతాయి విన్న ప్రతిసారీ .
@umadevir77083 жыл бұрын
Voice lo honey jaluvarinattu vundi balu gari voice.
@hanumantharaooruganti803 жыл бұрын
⁰
@SatyaraoRajana Жыл бұрын
It is for ever.
@pbasheermiah73184 жыл бұрын
Spb sir edi me ganamrutham
@kesavaguptaa25644 жыл бұрын
Suuuuuuuuuuuper.29-03-2020.
@venkatachalam2586 Жыл бұрын
👌🎉👌🎉👌
@hussainsyed70063 жыл бұрын
Ammaigaru chalachala kopamgaunnaru Zamindar movi
@ranjithmranjith66162 жыл бұрын
00
@hardhardhary23232 жыл бұрын
Melodious song old is gold
@sarmavk99143 жыл бұрын
Super hit song Eppati ki maruvalni pata
@prasadjami60104 жыл бұрын
SPB garu అద్భుతంగ పాడారు
@gedelaappalanaidu54014 жыл бұрын
Golden songs thanks
@prasadrampathoti72634 жыл бұрын
Super song rojuku 10 sarlu vintanu
@chandrakumar44042 жыл бұрын
I had like only singers and music director
@pvsnraju51642 жыл бұрын
Sweet
@srideviyerrisani6103 жыл бұрын
Beautiful song forever Spb sir voice madhurathi madhuram Ty..for uploading
@hemanth71193 жыл бұрын
శ్రీదేవి యెర్రిసాని గారు ఈ పాటపై అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అదే విధంగా మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన నాకు చాల ఇష్టమైన గీతాన్ని మరొకమారు ఆస్వాదించే భాగ్యం కలిపించిన మిమ్మల్ని అభిమానిస్తున్నాను అభినందిస్తున్నాను ఆశ్వీరదిస్తున్నాను.
@prakashreddytoom38072 жыл бұрын
Mi. Abimaana my name. paatanu. Arthavanthamyna. padhajaalamutho Abinandhisthunnaaru. Super. coment.
@bhaskarbitti60464 жыл бұрын
I like this song
@balagurunadam21185 жыл бұрын
S.Rajeswarao Gari music melody song movie Aathmeeyulu A.N.R Vanisri. Venkata prasad sir Bad luck Rasaluru Rajeswarao garu Pasess away Koti is his 2nd Son.
@ramachandrasrikantam58783 жыл бұрын
Not second son.
@venkatreddy50873 жыл бұрын
This is not ANR... But Chandra Mohan... Nevertheless very melodious song.
@svjoshisvjoshi76354 жыл бұрын
The super and melodious duet and UNFORGETABLE and s rajeswaraos superb creation.
@amaravathibhaskar43354 жыл бұрын
BEST SONG
@sayyadahmad18034 жыл бұрын
Excellent song
@saraswathimelanati26515 жыл бұрын
Super
@chandrasekharbabu62102 жыл бұрын
Cinii prema peramecchhulake nammaaro/shubham/ante.jiivithaalu samaaptham/