చాలా మందికి వాళ్ళ ఆరోగ్యం కోసం కాస్తా మందు తీసుకోమని ప్రోత్సాహించిన శ్రేయోభిలాషి ఆయన. గొప్ప నటుడు.
@annekishore26874 ай бұрын
ANR Lives On
@shivshankarjangala9599 Жыл бұрын
భారతదేశపు అత్యున్నత నటులలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకరు! అలాంటి క్లాస్ హీరో చాలా అరుదుగా ఉంటారు! స్వయంకృషితో, పట్టుదలతో తనలోని లోపాలని అధిగమించి అత్యున్నత స్థాయికి చేరిన మహానటుడు! ఆయన తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం! 4 వ తరగతి మాత్రమే చదివిన అక్కినేని నటనలో phd సాధించారు! ఆయన ఒక నట గ్రంధా లయం! ANR lives on.
@bssp815 Жыл бұрын
ANR was truly a legend... a self-made person.. his life was a real example of success starting from rags to riches.
@flowerbomb59603 ай бұрын
ANR was no: 1 hero for the intellectual audience that time.
@chandrasekharpabbuleti54023 ай бұрын
ANR great legendary actor.
@nizamuddinshaik87982 ай бұрын
ANR dance in Illarikkam movie, chasing Jamuna garu is superb . this is the best one in industry. you can think it
@rasoolkhan6599 Жыл бұрын
Gammattugaa thamaashagaa haaegaa undi interview
@vijayalakshmi1677 Жыл бұрын
The great hiro anr
@venkatasatyanarayana23612 ай бұрын
Sarileru mikevvaru Natasamrat Akkineni sir meetho poti padi natinche natudu ledu raledu that is Akkineni garu Johar anr garu
@sailajareddyeadala336 Жыл бұрын
Agrakulam valla goppavaadainaru Ani chepthunnaru. Kulamtho kaadu gunamtho goppavadainaaru. Theliyakapothe vurukovali.anthevkaani yedante adi maatlaadakudau. Athanatha andhagaadu aa time yevvaru leru .athani action mundu antha dhigadhudupu.kulaanike gowravam thechhina vaaru ANR.ANRLives ON.
@sitavaddadi4611 Жыл бұрын
Athyunnatha natudu ever green Hero Akkineni Nageswararao garu Ye Heroin aina aayanatho natinchalani vuntundi, nati natulatho Kaladipoi bhayapadakynda chestharu
@SRINIVASARAO-fp4vk4 ай бұрын
Why Mr AnR scolded Mr viswanath what is the reason, Can you explain?
@sankarruma74784 ай бұрын
పి సెల్వరాజ్ క్లోజప్ అండ్ స్క్రీన్ షాట్ ల అద్భుతంగా తీస్తాడు సినిమా అంతా ఫోటో ఫ్రేమ్ లాగా ఉంటది
Anr role in maya bazaar is son of Arjun, role of abhimanyudu But not arjunudu...not expected form such candidate jayakumar garu..even journalist cud not correct it, what a great deaf listener..
@ckkumar6513 Жыл бұрын
న ట న కి కు లా ని కి సం భం ధమ్ లే దు.అం తా న ట కు లం. ప్ర తి భ వు న్న వా ళ్లు అ గ్ర న టు ల య్యా రు. ప్రతి భ వు న్నా అ నే క కా ర ణా ల వ ల్ల పా డై పో యి న ఫై ల య్ ప్లా ప్ అ యి న హీ రో లు న్నా రు. వా ళ్లు అగ్ర కు లా ల వా రే.
@kris41173 ай бұрын
38:00 emi ratam ledhu
@saradamanchiraju2980 Жыл бұрын
ఇలాంటి ఇంటర్యూలు అవసరమా.
@venkateswararaokakani8275 Жыл бұрын
He may not be educated but provided facility for poor people in his college in gudivada, thousands of students were trained in his college
@PK-nv4on4 ай бұрын
సొసైటీ నుండి ఎంతో తీసుకున్నారు. కానీ సొసైటీ కి ఇచ్చింది శూన్యం. Very selfish ANR.
@NageswararaoVemuri-i9k3 ай бұрын
Anr ni inka study CHEYANDI.. AYANA selfish KAAD. Ayana chesina melu YEVARI tho cheppukodu ATHANI NIJAM ADI.
@mnkashivishwanathan4789 Жыл бұрын
English bhaasha raaka baadha padda sanghatana jarigindi Srilanka lo oka sanmaana sabha lo aayana chaala avaamaanimpa paddaru….