నేనైతే 2024 లో వింటున్నాను పాట ఎంత మంది 24 లో వింటున్నారు
@vijayrambabu69498 ай бұрын
Me also
@kolliparavijayababu95537 ай бұрын
@@vijayrambabu6949😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@Naresh-ng7nk7 ай бұрын
❤
@devinedinagendrababu25574 ай бұрын
Nenu kooda vinna
@robbi.subrahmanyamrobbi.su55734 ай бұрын
నేను చూస్తున్నాను
@manojkumarv18429 ай бұрын
2024 లో ఎంత మంది చూశారు like this yaaaa
@kishorebheema80602 ай бұрын
Okya thnqu ok chpu nanu chat please find my resume and cover letter
@varlarameshwareddy86042 жыл бұрын
ఇప్పటి ప్రేమికులు తెలుసుకోవాలని అప్పటి నిజమైన ప్రేమ పాట ముక్యంగా భగ్నప్రేమికుల పాట
@Janakiram_world993 жыл бұрын
2021,2022,2023............సంవత్సరాలలో నే కాదు 2051,2052,2053 లో కూడా ఇలానే చూస్తారు
@rasheedahmed75235 жыл бұрын
ప్రేమించమని అమ్మాయిలని వేధిస్తూ వారిని చివరకు ఆత్మ హత్య చేసుకునే దశ కు చేర్చే ప్రేమ ఉన్మాదులు --- ప్రేమించ కుంటే ఆసిడ్ దాడి చేసే దుర్మార్గులు ఈ పాటను వినాలి. నిజమైన ప్రేమంటే ఇదే అని తెలుసు కోవాలి!. ఇలా అనుకోవడం అత్యాశే అవుతుంది ఈ నాటి విలువలు లేని కుక్కల యుగం లో !
@tenjarlavenkateswarluvenka9343 жыл бұрын
ఇలాంటి పాటలు వింటూ ఉంటే మనల్ని మనం మరిచి లీనమై పోతాము. అంత గొప్ప రచన, దర్శకత్వం...,,మహనీయులు.
@cheruvugattubhaskar18885 жыл бұрын
అక్కినేని వారి యాక్టింగ్ అదుర్స్. నిజంగానే నటసామ్రాట్ ఆయన. ఘంటసాల పాట పాడినట్టు లేదు.నాగేశ్వరరావు పాడుతున్నట్లు ఉంది.అంత అద్భుతంగా ఉంది ఆయన నటన
@kalyanraoandukuri2554 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@CRangaiah-cc7wj Жыл бұрын
Super nisu song
@srikanthyalla81134 жыл бұрын
అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని! అనుకోవడమే మనిషి పని!! (ఇది అర్ధం చేసుకుంటే ఎవరు ఆత్మహాత్య చేసుకోరు ) hatsoff to "ఆచార్య ఆత్రేయ"గారు 🙏 🙏 🙏
@chandra25464 жыл бұрын
Exactly Correct Brother👌👌👌👏👏👏👏👏👏
@mourya14344 жыл бұрын
Excellent lyrics😍
@muralipotnuru4413 жыл бұрын
👌👌👌
@rajuthatikonda65213 жыл бұрын
👏👏👌👌
@AshokKumar-zc3ph3 жыл бұрын
Yes I'm love failure e song vintunnapudu alla nannu cheat chesi vellina ammaye gurthusthundi💔
2020 లో కూడా ఇలాంటి పాటలు ఇష్టంతో చూసేవారు లైక్ వేసుకోండి
@nageswararaokotum94553 жыл бұрын
Akkineni evergreen song superhit song in Telugu Film industry
@suryanarayanakalisetti6703 жыл бұрын
24hours.. Paravaladu.
@venkatvr4843 жыл бұрын
Estam tho 2021lo vinunnna mitrama
@nadipibhargavi44023 жыл бұрын
2020 kaadu sir 2021 lo kooda 20.......
@konetipenchalaiah61333 жыл бұрын
Koneti
@abdulaleem31824 жыл бұрын
లోతైన అర్థం ఉంది, పాటలో..ఇక Ghantasala మాష్టారు గాత్రంతో ఇరగదీశారు ..అక్కినేని ప్రాణం పోశారు, నటనతో...ఆరోజుల్లో సూపర్ హిట్ పాట..సూపర్ హిట్ సినిమా..
@krishnaprasadvavilikolanu88442 жыл бұрын
Great people in deed.
@rajagollapalli-fo5vnАй бұрын
@@krishnaprasadvavilikolanu8844Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZbin channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@nvhkumari41352 жыл бұрын
మనసు దోచిన వారు ఎక్కడ ఉన్న సుఖం గా ఉండాలి.
@venkateshpastam49598 ай бұрын
❤Q❤❤❤111
@raju_61743 ай бұрын
Yes true
@p.kmallikarjun76666 жыл бұрын
అలనాటి నటి నటులు, గాయకులూ... మల్లి పుట్టాలి..పాత తరం పాటలు అమోఘం అద్భుతం.. ఇప్పటి పాటలు వింటే ఒళ్ళు కంపనమేస్తుంది
@nagarajbs34475 жыл бұрын
P K M K ml
@venkateswarluprathi9675 жыл бұрын
P K M K gmmyjn
@nagachennaraom81715 жыл бұрын
Malli vallu puttakudadhu. Ee lokam vallani kuda cheddavallani chestadi. Vallu goppavallu kabatte goppaga brathikaru goppaga chanipoyaru. Vallu mahanubavulu
@TcmanjunathTcmanju5 жыл бұрын
Tqu. ಸರ್
@seshupadma60985 жыл бұрын
Krishna
@janimiyasyed45564 жыл бұрын
వ్రాసిన కవికి పాడిన ఘంటసాల గారికి అభినయించిన ఏ.యన్.గారికి శతకోటి వందనాలు.ఎన్ని వందల ఏండ్లు అయిన సరే అన్ని కాలాలలో అందరికి నచ్చే పాట
@nguruvaya22832 жыл бұрын
Kurnool and herohines names ngv
@prakashreddytoom38072 жыл бұрын
అవును.అందరికి నచ్చిన మరియు నచ్చిన పాట.మరి.
@madhumandli18 күн бұрын
ఆత్రేయ గారే రాసింది
@peeterpaulgone83924 жыл бұрын
ఈ పాట వింటుంటే జీవిత రహస్యం తెలుస్తుంది ...అన్నికున్నావని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని ....కర్రా మోహనరావు
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🙏🙏👌🏼👌🏼
@srmurthy516 жыл бұрын
50 వాసాంతల తరువాత కూడా వింటున్నారు. అది పాట గొప్పతనం
@srivanijohm50713 жыл бұрын
Hhbba
@kuchimanchisubbarao76032 жыл бұрын
Manchi ardamunnapatalukada sir
@devivalavala23572 жыл бұрын
సా Yas
@RamaDevi-bd5sb2 жыл бұрын
Homl
@tajramarao6732 жыл бұрын
@@kuchimanchisubbarao7603
@ramuluchanda75115 ай бұрын
నటించిన ANR పాడిన ఘంటసాల గారి జీవితాలు ఈ ఒక్క పాటచాలు వారి ధన్యమైనవని చెప్పటానికి. ఎన్నిసార్లు గుర్తొస్తుందో ఈ పాట నన్ను వంటాడినట్లు. ఓ అద్భుతం ఈ పాట. ANR స్వరానికి ఘంట సాల స్వరం ఏంత బాగా అతికిందో.
@samuelsbathala81553 жыл бұрын
జీవిత సత్యం చెప్పారు ఈ పాట లో రాసిన వారు జీవితాన్ని కాచి వడపోశారు సార్..ఓన్లీ ఎవర్ బెస్ట్ సాంగ్ లైఫ్ మీనింగ్ సాంగ్ హ్యాట్సాఫ్ టూ ఆల్ హూ ఆర్ బ్యాక్ అఫ్ థిస్ సాంగ్.. 🙏👏👏👌👌💪👍🎆🎇♥️
@nareshreddy90424 жыл бұрын
యోగ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతే ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి అచ్చ తెలుగు పాటలు వింటూ ఉంటే.........proud to be a telugite.
@Chakri55555555555555 Жыл бұрын
.
@jaihind28278 ай бұрын
2024 లో చూసేవాళ్ళు
@kameshwararao71053 жыл бұрын
ఈ పాట రచన , సంగీతం, ఘంటసాల గారు హ్రుద్యంగా , హుందాగా పాడటం, నాగేశ్వరరావుగారి హావభావాలు అన్నీ ఎంతో అధ్బుతంగా అమరాయి !
@cheruvugattubhaskar18885 жыл бұрын
ఎంతగొప్పగా ఉంది ఈపాట. ఇటువంటి పాటలు మళ్ళీరావు.అప్పటి పాటలు ఆణిముత్యాలు
అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని. ఇంత కన్నా గొప్ప జీవిత సత్యం వుందా? Wonderful ever green song
@hariprasad65295 жыл бұрын
Who is the lyricist for this song ?
@noothikatturajesh71195 жыл бұрын
Aathreya
@OldSongsTelugu4 жыл бұрын
Thanks for your comment !!!
@graceelevators18754 жыл бұрын
Grace
@Aryan1k-trade4 жыл бұрын
True
@shaiksayydjaniskjani75825 жыл бұрын
ప్రతి పదం అర్థవంతం, ప్రతి వాక్యం రసభరితం, పూర్తిగా ఇది చాలా మంది జీవితాలలో జరిగే సత్యం
@OldSongsTelugu5 жыл бұрын
Thanks for your comment !!!
@Narayanarao5828 ай бұрын
o k maudamu t q
@narasimhamurthy87286 жыл бұрын
ఈ సెంటిమెంట్స్ ఈ తరం లో లేవు. ఇవన్నీ ట్రాష్ ఈ రోజుల్లో. మనసు కది లించే కళ్ళు చెమరుచే పాట.
@vijaykumar-pk5df4 жыл бұрын
Great song
@umakesav48475 жыл бұрын
వ్యక్తిత్వ వికాస పుస్తకాలు దండగ.జీవితమంటే ఏమిటో తెలిపే ఇలాంటి పాటలుండగా.
@0490naveen5 жыл бұрын
జీవితం గురించి చెప్పడానికి ఈ మూడు వాక్యాలు చాలు... అనుకున్నామని జరగవు అన్నీ... అనుకోలేదని ఆగవు కొన్ని... జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని... వ్రాసిన వారికి, పాడిన వారికి, వింటున్న వారికి నా శతకోటి వందనాలు 🙏🙏🙏
@OldSongsTelugu4 жыл бұрын
Thanks for your comment !!!
@ibrahimshaik79864 жыл бұрын
Avnu nijame anna
@KavyacgKala4 жыл бұрын
Yem comment sir medi Meeku naa paadabhi vandanalu
@venkateswararao47914 жыл бұрын
గంట సాల గారి హృదయము నుండీ జా లు వా రిన గాత్రానికి నా పాదా భి వందనం ఏ యన్ ఆర్ గారి కళాత్మక నటనకు నా జోహారు.
@venkatannam42524 жыл бұрын
👌
@marellasambasivarao59204 жыл бұрын
అక్షర శిల్పి ఆచార్య ఆత్రేయ గారి ఇటు వంటి ఎన్నో అద్భుత కవితా పుష్పాలను, అసాధారణ గాయకులు ఘంటసావారు తమ కంఠ మాధుర్య పరిమళం తో నింపారు. అమర నట శిల్పి జక్కన్న అక్కినేని తన మరపురాని అజరామర నటనతో ఆ మాధుర్య పరిమళాన్ని తెలుగు నేలనంతా వ్యాపింప చేశారు!ఇప్పటికీ చేస్తున్నారు!ముందు ముందు కూడా చేస్తూనే ఉంటారు!
@vishnumurthykondarapu45074 жыл бұрын
2020 Lo chusina Vallu oka like kottandi
@kellerffgaming4704 жыл бұрын
S
@kattevarapusunil16584 жыл бұрын
OK yes
@asulakhaseswarao59606 ай бұрын
2020 లో కాదు 2050లో కూడా వుంటారు వింటారు
@pvsr45832 жыл бұрын
ఘంటసాలగారి కోసం ఇటువంటి పాటలు పుడితే, ( మహా కవి ఆత్రేయ గారి సౌజన్యం) ఘంటసాల గారు మనకోసం పుట్టారు. ఆ మహానుభావుని పాటలు విన్న, వింటున్న, వినబోయే వాళ్ళందరూ ధన్యులే.
@maheswark35694 жыл бұрын
We are lost best&good Acter and singer ANR, Gantasala. Meeku edhe na salute. Thanks
@prakashreddytoom38074 жыл бұрын
మురళి కృష్ణ చిత్రము లోని మధురమైన పాటలు ఏ ఎన్ ఆర్ గుండెను గుడిగ చేశాను .మనసిచిన దే నిజమైతే నీ సుఖమే నే కోరుకున్నా నీ కలలే చల్లగా పండని .నీ సుఖమే నే కోరుకున్నా.
@PSR4442 жыл бұрын
@prakashreddytoom3807 Жыл бұрын
Hi.
@kalyanraoandukuri25545 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@MrKasi165 жыл бұрын
ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదనీ ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పనీ నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా పసిపాపవలె ఒడి చేర్చినాను కనుపాపవలె కాపాడినాను గుండెను గుడిగా చేశానూ గుండెను గుడిగా చేశానూ నువ్వుండ లేననీ వెళ్ళావు నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిదా మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే ఋజువు కదా నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా నీ కలలే కమ్మగ పండనీ నా తలపే నీలో వాడనీ కలకాలం చల్లగ ఉండాలనీ దీవిస్తున్నా నా దేవిని దీవిస్తున్నా నా దేవిని ఎక్కడ ఉన్నా ఏమైనా ఎవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా నీ సుఖమే నేను కోరుతున్నా
@OldSongsTelugu5 жыл бұрын
Thanks for your comment Sir !!!
@kavithavullampally71715 жыл бұрын
Hi
@Msnasasuresh5 жыл бұрын
@@kavithavullampally7171 hi madam
@KavyacgKala4 жыл бұрын
Meeku thanks sir
@kumarraja81984 жыл бұрын
ఈ సాంగ్ తమిళ్ లో రీప్లే చెయ్యండి సార్
@kgbnic5 жыл бұрын
గుండెను గుడిగా చేసాను నువ్వుండలేనని వెళ్ళావు.... ఎంత హృదయ స్పందన అది ఒక ఆరాటం లోనించి వచ్చిన విరహ తాపం. ఆనాడైన ఈనాడైన ఏనాడైనా ప్రేమ హృదయం స్పందన ఒక్కటే. అందుకే ఇలాంటి సాహిత్యం అజరామరం.
@mohannidiginti10355 жыл бұрын
kgbnic
@mashokbichal60559 ай бұрын
2024 యి పాట విన్నవారు ఒక like యేసు కొండి
@prasadm95096 ай бұрын
Year enduku mention chestaru bro
@ssmp553 жыл бұрын
చాలా పేతోస్ ఉన్నపాట.మంచి సాహిత్యం, ఘంటశాల వారిగాత్రం, మాస్టర్ వేణుగారి సంగీతం, గంగ,యమునా, సరస్వతులైతే అంతర్లీనంగా హృదయాలను కదిలించే,సముద్రమంతగంభీరమైన అర్థంతో పాట... అద్భుతం...
@ganapathianusuri82782 жыл бұрын
నిజమైన ప్రేమ అంటే ఏంటో అర్థం చెప్పిన పాట..2022 లో కూడా వింటు ఉంటాము
@maheamdhranaaddhvamkeaswar21783 жыл бұрын
చాలా మంచి పాట... చిత్ర బృందం కీ ధన్యవాదాలు... నాగేశ్వరరావు గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను...
@prakashreddytoom38072 жыл бұрын
Hi. Yes.
@naganibuggramulunagani74682 жыл бұрын
ఘంటసాల గారి గానం రచించిన వారి కలానికి ఎన్ని జన్మలెత్తినా వందనాలు చేస్తుండాలి అనిపించిన గానం సంగీతం మహా అద్భుతం ప్రేమ ఒకరితో పెళ్లి ఒకరితో చేసుకున్న ప్రేమికులందరికీ ఈ పాట అంకితం
@srilathapolampalli4592 Жыл бұрын
Ma husband kuda vere ammaini love chesadu nannu marriage cheskunnadu but ammitho ippatiki phone lo matladthadu kani Naku oka manasuntundani marichipoyadu😭
@prasadrao18756 жыл бұрын
జీవిత సత్యాన్ని తెలిపే ఈ పాట అద్భుత: !!! 👍👍👍
@kvsubbiah75816 жыл бұрын
Supersong
@kinthadaramu16594 жыл бұрын
Super
@vanrajag23443 жыл бұрын
J Mac Danhg92Hsbfdgfdgdhsgxbnxj
@babubabu89072 жыл бұрын
P
@babubabu89072 жыл бұрын
T
@prakashreddytoom38074 жыл бұрын
ఎక్కడ ఉన్నా ఏమైనా నే సుఖమే నే కోరుతున్నది గుండెను గుడిగా చేశాను మనసిచినదే నిజమైతే నే కలలే కమ్మగా పందని.దేవిస్తున్న నా దేవిని.ఏ ఎన్ ఆర్ మరియు సావిత్రీ.నటించిన అద్భుతమైన చిత్రము.
@hemalathapasumamula943 жыл бұрын
Jamuna Anr movie
@prakashreddytoom38072 жыл бұрын
అవును.జమున నటించిన
@rajgop93204 жыл бұрын
ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుకున్నా! నీ కలలే కమ్మగా పండని! నా తలపే నీలో వాడని! దీవిస్తున్నా నా దేవిని! దీవిస్తున్నా నా దేవిని! ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుకున్నా!!
@mutyalavenkataswami484 Жыл бұрын
ట్రాక్ కావాలని నీ సుఖమే కోరుతున్న పాట
@worshipper...titusvinu13195 жыл бұрын
100 love songs 100 pain full songs 100 meening full songs = e okka song....
@hemanthkumar95194 жыл бұрын
+,
@anilkandulachowdarys22103 ай бұрын
👌👌2024 లో ఈ పాట విన్న వాళ్ళు ఒక లైక్ చెయ్యండి bro 👌👌
@badamsettivasu43884 жыл бұрын
పాట రచయిత కు పాట పాడిన ఘoటసాల గారి నా పాదాభివందనాలు,,👣🙏🙏🙏🙏🙏
అలనాటి పాటలు ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తోంది మళ్ళీ రావు ఆ పాటలు
@krishnaprasadvavilikolanu873 Жыл бұрын
Some thing is wrong with the present day film music.
@varanasitv42713 жыл бұрын
అయ్యా..మీరందరూ మహానుభావులు.. మళ్ళీ పుట్టండయ్యా...
@narasimhamurthy87286 жыл бұрын
ఆత్రేయ సాహిత్యం వేణు సంగీతం ఘంటసాల గానం సుధా రసభరితం
@venkatasatyanarayana23612 жыл бұрын
Natural actor adbhutamaina dailagu modulation cheppagala okke,okka telugu legendry actor Dr.ANR garu hats off sir Johar anr garu.
@sivabonam68862 жыл бұрын
పాటా ఒక అద్భుతం🙏🙏🙏
@atthegym65662 жыл бұрын
"గుండెను గుడిగా చేసాను నువ్వు ఉండలేనని వెళ్లవు" నాకు ఇలాగే జరిగింది ఎం చేస్తాం అంత మంచికే.🙇
@rameshmekala89554 жыл бұрын
ఈ పాట గొప్పతనం ఎప్పటికి చేరిగి పోదు
@ramadhananjay2 ай бұрын
Anr Ghantasala iddharu veru kadhu idharu okkate Okaru natanalo, marokaru galam lo paripoornulu Hats off to Ghantasala & anr 👍👍🙏
@marellasambasivarao59206 жыл бұрын
ఘంటసాలే నటిస్తున్నాడు! నాగేశ్వరరావే పాడుతున్నాడు! అంటే బాగుంటుంది.
@SkSk-wr9nz6 жыл бұрын
Ghantasala songs
@thummalapadmaprasanna8805 жыл бұрын
avunu andi
@srmurthy515 жыл бұрын
పాలలో నీళ్లు ఉన్నాయా లేక నీళ్లలో పాలు ఉన్నాయా అంటే ఎవరు చెప్పలేరు...ఇక్కడా అంతే... తెనుగు జాతికి వరం ఈ స్వరం
@sharifsk31905 жыл бұрын
OK
@padmamadala32085 жыл бұрын
@@thummalapadmaprasanna880 THE TO ₩0
@ammanasaibhargav4812 жыл бұрын
తెలుగు భాషకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి, తెలుగు పాట కి ఇలాంటి రచయిత లు ఇలాంటి గాయకులూ ఇలాంటి సంగీత దర్శకులు నిర్మాతలు ఎంతో సేవ చేశారు, ఎంతో అదృష్టం చేసుకుంది తెలుగు పాట, మళ్ళీ పుట్టరు ఇలాంటి వారు.
@saviriganapawantej56693 жыл бұрын
Akkineni+ Athreya = Aways Awesome
@LOCAL_BOY32 жыл бұрын
20/06/2022 ఈ సాంగ్ విన్న వాళ్ళు ఎవరు లైక్ కొట్టండి
@lakshmidevipuvvadi59386 жыл бұрын
ఎంత అద్భుతమైన సాహిత్యం ... excellent song
@munnavilak13756 жыл бұрын
అవునండి Lakshmi Chaudhary puvvadi
@mutyalababji9736 жыл бұрын
Lakshmi Chaudhary puvvadi यदछछछ
@pinnintichinna-z5x19 күн бұрын
అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదనీ ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పనీ.. వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిదా మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే ఋజువు కదా!❤❤.....?
@rajkumar-nt3ij5 жыл бұрын
ఎక్కడ వున్నా నీ సుఖమే నే కోరుతున్న ...నిను వీడి అందుకే వెళుతున్న...👌😭😭... ప్రియా రాజ్ కుమార్...
@OldSongsTelugu4 жыл бұрын
Thanks for your comment !!!
@ashmitakormasla53034 жыл бұрын
Assist
@ashmitakormasla53034 жыл бұрын
😀
@subbaiahyvstu5514 жыл бұрын
Very good
@devivalavala23572 жыл бұрын
Aavidi samtoshga vumdalani
@polinaidu19054 ай бұрын
అప్పుడు......... ఇప్పుడు....... ఎప్పుడు ............❤❤❤❤❤❤❤❤❤
@LakshmanLakshman-mv4nm Жыл бұрын
2023 చూసినవారు యంతమంది
@swahdfcHdswa Жыл бұрын
ఎందుకు వాళ్ళ మొడ్డ ఏమన్నా కూడుస్తావా, move on man dont think abt past
@SatyarangaiahSatya11 ай бұрын
😊😊😊
@nshvxhhmakuv810211 ай бұрын
17 12 2023
@harshareddy168911 ай бұрын
Me
@nshvxhhmakuv810211 ай бұрын
@@harshareddy1689 hi friend u from
@faheemuddin5254 Жыл бұрын
ఇంత మంచి పాట రేడియో లో వినాలనిపిస్తంది మళ్లీ రేడియోలు వస్తే బాగుంటుంది .మళ్ళీ రేడియోలు వాడకము పెరుగుతుంది.అప్పట్లో మర్ఫి,పిలిప్స్,బుష్ చలరకలుందేవి. రావాలి మళ్ళీ రావాలి.
@boyavenugopal54666 жыл бұрын
వలచుట తెలిసిన నా మనసుకి మరచుట మాత్రం తెలియనిదా
@amarnathsharma29865 жыл бұрын
Old song with deep meaning
@pillarambabu73415 жыл бұрын
super
@KavyacgKala4 жыл бұрын
Chala manchi point Comment ga pettaru
@bikshapathioruganti30203 жыл бұрын
Wow awesome.......
@dhanunjaym98506 ай бұрын
2024 loo chusinavaaru enthamandooooò....like cheyandiiiiii
@sukumarbestabesta12483 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్న తక్కువే ఏ పాట పాడిన ఘంటసాల గారికి వందనాలు..
@poornachandran46572 жыл бұрын
க
@poornachandran46572 жыл бұрын
இது கஷ்
@krishnaprasadvavilikolanu873 Жыл бұрын
He is unforgettable.
@subhramanyagangadharasastr63563 күн бұрын
VERY HEARTTOUCHING SONG.
@vemula_sainathreddy91313 жыл бұрын
అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేదంతా మంచికని అనుకోవడమే మనిషి పని❤️
@suryamaturi773020 күн бұрын
ఇక్కడ 2024 లో వింటున్నాము
@SUDHAKARMSK6 жыл бұрын
They were very fortunate people no computers no smartphones only relations and values the era of true life
@poojariharibabu42894 жыл бұрын
aa
@rajgop93204 жыл бұрын
True
@nandakishora90623 жыл бұрын
No hurry burry life no rat race
@mangalianithaanitha52093 жыл бұрын
77777777777777777777777777777
@nvsrmurthy12454 жыл бұрын
సాహిత్యము, సంగీతము, స్వరము, సన్నివేశం చిత్రీకరణము అన్నింటిలో అద్భుతమైన విషాదమును అందరికి నచ్చేలా, అందరూ మెచ్చేలా, స్వయముగా అందరూ అనుభవించేలా రూపిందిన గీతము..మళ్ళీ మళ్ళీ అంటూ 5 దశాబ్దాలు తరువాత కూడ ఇప్పుడు వస్తున్న కొత్త పాటలతో పోటీ పడి నిలిచింది
@krishnaprasadvavilikolanu88442 жыл бұрын
How can any one compare this gem with present day songs?
@anithakonreddy46983 жыл бұрын
ఈ తరం పిల్లలకు ఈ పాట తప్పకుండా చూపించే అవసరం ఉంది
@adityasarmam60612 ай бұрын
మనసు కవి ఆత్రేయ అని అందుకే అన్నారు. ఘంటసాల మాస్టారు అంతే అద్భుతంగా పాడారు. ఏఎన్ఆర్ గారి హావభావాలు సూపర్
@arunajaganmohan29624 жыл бұрын
Writer lived in every letter.Reflects true love.Eternal singing and action.Hands down top class Telugu industry produced.
@prasadsm563 жыл бұрын
Ghantasala Mastaru is an unmatched singer extraordinaire. His exemplary talents, the authenticity and depth of feelings embedded in his renditions pierces and permeates our hearts and minds. He was the embodiment of music culture of Telugu people. Also, this song is clearly an illustration of the outstanding talents of ANR as an actor and Acharya Athreya as a lyricist. Please also give credit to Master Venu for this amazing composition. He was one of the finest music directors in the Telugu film industry. This song truly represents an ideal blend of lyrics, composition, singing, acting and picturization.
@nagarajmreddy8782 жыл бұрын
Good analysis. Thank you. Noticeable point is no tears in the eyes of ANR. He expressed the feelings without tears rolling on his face. Excellent.
@prasadyh3486 Жыл бұрын
Excellent analysis.
@ushavidisha6 жыл бұрын
అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని. ఇంత కన్నా గొప్ప జీవిత సత్యం వుందా? 🙏🙏🙏🙏🙏 ఆచార్య ఆత్రేయ గారికి ఇంతకన్నా ఏం ఇవ్వలేము.
@venkatanagabhushanamcharug90696 жыл бұрын
ushavidisha l0
@kalakala7226 жыл бұрын
super
@msrinivareddy21526 жыл бұрын
ushavidisha
@mahichandu40486 жыл бұрын
ok
@BabuBabu-vu5zu6 жыл бұрын
Ok
@gopirockstar6253 жыл бұрын
నిజంగా చెబుతున్నా ఈ సాంగు ఎంత మీనింగ్ ఉన్నది అని నా కు ఇంత వరకు తెలియదు....,🥺🥺🥺😭😭😢🙏🙏🙏🙏🙏
@mallikarjunaalavala39922 жыл бұрын
ఈ సాంగ్ ఒకటి మాత్రమే కాదండీ .పాతతరం లోని సినిమా పాటలన్నింటిలో ను ఇలాటి మంచి అర్థాలు వున్నాయి. మనసు పెట్టి వినాలి అంతే . ఒక ఉదాహరణ : మంచిరోజులొచ్చాయి సినిమా లో** నేల తో నీడ అన్నది ననుతాకరాదనీ పగటితో రేయన్నది ననుతాకరాదని** ఎంతో అర్థం వున్న పాట . ఇంకనూ కొన్ని వేల పాటలు కలవు .21-07-2022.🙏🙏🙏🙏
@nagarajmreddy8786 жыл бұрын
Master Venu music👍.Lyrics by Athreya carry good meaning.The feel of a true lover.ANR and Ghantasala as usual great.
@prasadrao18756 жыл бұрын
Nagaraj Mreddy ...Hai ! Music composed by Master Venu and this song lyrics written by ACHARYA ATREYA.
@nagarajmreddy8784 жыл бұрын
@@prasadrao1875 yes. Music by master Venu.
@fayazahmed16373 ай бұрын
నిజమైన ప్రేమ.. ఎప్పటికి త్యాగన్నే, ఇతరుల హితన్నే.. కోరుతుంది. అంతేకాని... పగ, ద్వేషాలని కాదు. అని చెప్పిన పాట. ఇప్పటి ప్రేమోన్మధులకు.. చెంపపెట్టు.
@pavanmandagiri61535 жыл бұрын
చాలా చాలా గొప్ప పాట ఎయంన్ ఆర్ గారు సూపర్ 🙏🙏🙏👌👌
@shaikimam7867 Жыл бұрын
అద్భుతమైన Song, ANR గారు 🙏🙏🙏లిరిక్స్ 👌👌👌
@pinnikavenkatarao18862 жыл бұрын
మీరు దేవులయ్యా!మీకు దండాలయ్యా
@9959-f1p5 жыл бұрын
ఇలాంటి పాటలు వింటే మనసు సుకంగా ఉంది
@SaiKrishna-ox9tu5 жыл бұрын
Raja
@SaiKrishna-ox9tu5 жыл бұрын
Cf RX Is r
@srilaxmisrilaxmi4130 Жыл бұрын
అలనాటి పాటలు ఈనాటికి,హృదయ స్పందన.ఈనాటి పాటలుకర్ణరోదన,హృదయవేదన
@chengalvaprasad16106 жыл бұрын
"valachuta telisina Naa manasunaku marachuta matramu teliyanida... manasichinade nijamaithe maninchutaye rujuvu kaada'. Manasu kavi Athreya gari bagna hrudhaya vedhananu Gantasaala master garu real ga anubavistunatlu ankithabavamtho gaanan chesina eaa paata eappatiki maruvaleni O goppa vishada geetham..... premaku asalaina nervachanam.
ఆహా! మనసు కవి** ఆచార్య ఆత్రేయ గారు చక్కటి వాక్యాంతాల ప్రాస పదాల తో ఎంత సొగసుగా వ్రాశారో / ఈ పాటలో ఎంతో ఫిలాసఫీ దాగి వుంది. అసలు ఆనాటి కవుల గొప్పతనం ఇంతే అని చెప్పలేము . వారి ప్రతి భకు ఆకాశమే హద్దు . ఈ విషాద గీతాన్ని ఎంతో భారమైన శోకతప్త హృదయం తో అమర మధుర గాయకులు** శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు మాస్టారు.** గారు గొప్పగా పాడి ఈ పాటను అజరామరం చేశారు. మాస్టర్ వేణుగారి అద్భుత సంగీత బాణీ కూడా ఈ పాట ను చిరస్థాయిగా సినీ చరిత్రలో నిలిపినది. ఇటువంటి సందర్భాలకు నటించడం లో అక్కినేని నాగేశ్వరావు గారికి కొట్టిన పిండే. ఇందులో జీవించారు ఆయన. ఏది ఏమైనా ఆపాత కాలం ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చును. ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు గనుక ఆ జ్ఞాపకాలను నెమరువేసుకోవటమే సంగీత సాహిత్యాభి మానుల ముందున్న ఏకైక మార్గం . ధన్యవాదములు.21-07-2022. బెంగళూరు
@venkat3983 Жыл бұрын
ఇంతటి అనుభూతి పొందిన మీకు నా పాదాభివందనం గురువు గారు
@mallikarjunaalavala3992 Жыл бұрын
@@venkat3983 🙏🙏🙏 సార్!
@krishnaprasadvavilikolanu873 Жыл бұрын
Atreya garu is extremely talented writer.Every word of this lyric pierced the heart.The mind refuses to forget this all time great song.Can any one sing this song like Master? No way.The writer and singer have no substitutes.
@mallikarjunaalavala3992 Жыл бұрын
@@krishnaprasadvavilikolanu873 It is Athreya garu sir,wrongly typed as Shreya,is it not.🙏🙏🙏
@krishnaprasadvavilikolanu873 Жыл бұрын
@@mallikarjunaalavala3992 Yes.Corrected.
@marellasambasivarao59204 жыл бұрын
ఆ కంఠం ఒకసారి విషాద భారంతో గంభీరంగా పలుకుతుంది.మరొకసారి ఉత్సాహంతో ఉరకలు తీస్తుంది.వేరొకసారి భక్తి పారవశ్యంతో ఉన్మీలితమౌతుంది.ఇంకొకసారి చిలిపితనం తో చిందులు తొక్కుతుంది.ఒక్క క్షణం తారా స్థాయిలో, మరు క్షణం మంద్ర స్థాయిలో వివిధ విన్యాసాలు చేస్తుంది.ఎన్నో ఒదుగులు పోతుంది.ఎన్నో సొగసులు చూపిస్తుంది.అది అమృత వర్షిణి.సుధాస్రోతస్విని. ఆ మధుర కంఠం ఘంటసాల వెంకటేశ్వరరావుది.అది మొన్న శాశ్వతంగా మూగపోయింది.లక్షలాది అభిమానులను నిర్వేదం లో మిగిల్చి నీరవమై పోయింది! ఫిబ్రవరి 13వ తేది 1974వ సంవత్సరంలో ఆనాటి ఆంధ్రజ్యోతి ఎడిటర్ నండూరి రామ మోహనరావు గారు ఆంధ్ర జ్యోతి దిన పత్రికలో ఘంటసాల గారి గురించి వ్రాసిన వ్యాసంలో కొంత భాగం.