సామాన్యులకు సైతం అర్ధం అయ్యె విధంగా వాక్యాన్ని వివరించినందుకు వందనాలు అన్న. Praise the Lord.
@rvidyabhusan22373 жыл бұрын
Praise the lord brother 🙏🙏🙏
@KadariAmmaji Жыл бұрын
@@rvidyabhusan2237❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@MAA_INTI.RUCHULU279 Жыл бұрын
Praise the lord brother మీలాంటి దైవ జ్ఞానం గలవారిని ప్రభువు మాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు.
@swamybotcha2312 Жыл бұрын
😅😢😅😅😢😅😅🎉🎉😅😅😢😢😅😅😮😢😢🎉😮🎉😢😢🎉😅😢🎉😅😅😢😊😢🎉😮😅😮😅🎉🎉😮🎉
@vishnuprasadkoppadi38413 жыл бұрын
మీరు చాలా బాగా బోధన చేస్తారు. టీచింగ్ లా ఉంటుంది అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది బ్రదర్ మీకు వందనాలు
@lokeshr.94062 жыл бұрын
Praise the Lord sir.నాకు యేసు క్రీస్తు గురించి తెలిసింది2007 లో ఈటీవీ2 లో మీరు వాక్యం చెప్తుండేవారు ..అప్పుడు నేను యేసు క్రీస్తు గురించి తెలుసుకొని దేవుణ్ణి నమ్ముకున్న
@యేసుక్రీస్తుఅందరకీదేవుడు-త8ద Жыл бұрын
నాకు ఇష్టమైన దేవుని రోషం కలిగిన సేవకుడు మీకు క్రీస్తు నామము పేరట మీకు వందనములు అయ్య
@prakashkurakula4420 Жыл бұрын
చిన్న పిల్లలకు చెప్పినట్లు అందరికి అర్ధమైనట్లు cheppinaవిషయాలు కోసం మెరిచ్చి న వర్తమానం కోసం ధన్యవాదములు. దేవునికి మహిమ 🙏🙏🙏
@mulaparthianilbabu67163 жыл бұрын
వందనాలు అన్న కొందరు వాక్యం చెబుతుంటే నిద్ర వస్తుంది మరికొందరు వాక్యం చెబుతుంటే విసుగు వస్తుంది కానీ మీరు దేవుని మాటలు చెబుతుంటే విసుగు చికాకుగా అనిపించలేదు వీడియో ని మధ్యలో ఆపాలని అనిపించలేదు చూస్తున్నంతసేపు ఇంకా చివరి వరకు చూడాలి అనే ఆశక్తి తప్ప . ఈ వీడియో రెండు సంవత్సరాల క్రితందే అయిన నన్ను చాలా బలపరిచింది ఎన్నో సందేహాలకు చాలా చక్కటి సందేశం ఇచ్చారు అన్న మీకు వందనాలు అందరికీ అర్ధమయ్యే రీతిలో చెప్పారు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్ 🙌💯
@Solomonking-777 Жыл бұрын
దేవుని మహా కృప మీకు తెలుసా మీకు తోడై యుండును ఆమెన్
@SrinuSrinu-ft4sd Жыл бұрын
పరిశుద్ధాత్మతో వాక్యం చెప్పినట్లుగా ఉదయ్ గారు వందనాలు దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను అభివృద్ధి పరచును గాక ఆమెన్
@Vignangospelarts Жыл бұрын
Amen.God bless you 🙏
@rajaandsiri3 жыл бұрын
గొప్పోళ్లు ఉట్టినే అయ్యిపోరు, 👍👍👍👍👍wonder full msg
@nirmaladidlajangam4019 Жыл бұрын
పాస్టర్ గారూ ఎంతో ఊహకు మించిన చక్కటి మర్మమైన విషయములను బోధించారు.నిజముగా యేసయ్య ఆత్మతో మిమ్ములను ఎన్నుకున్నారు. చాలా సంతోషం.కుమారులు గారూ. సమస్త ఘనత మహిమా ఘనత ప్రభావము లు దేవుని కే చెందును గాక!హల్లెలూయ. ఆమేన్ ఆమేన్ ఆమేన్
@peterjohnchettey1593 Жыл бұрын
చిన్న బిడ్డలతో సహా అందరికి అర్ధం అయ్యేలాగా సందేశమిచ్చారు. మీకు నా హృదయపూర్వక వందనములు.
@myherojesus67042 жыл бұрын
దేవుని మహా కృప మీకు తోడై యుండును ఆమెన్
@nindrasudhakar52434 жыл бұрын
దేవుడు మిమ్మల్ని బహు బలంగా వాడుకున్నందుకు యేసయ్య నామానికి మహిమ కలుగును గాక Amen
@motapothula75 жыл бұрын
ఆధ్యాత్మిక ఆహారం మాకు అర్థం కాలేదు అనకోకుండా అమ్మ గోరుముద్దలాగా మాకు ఆహారం ఇస్తునoదుకు దేవుడు మిమ్ముళ్లన్నీ మీ కుటుంభమును ఆశీర్వదించునుగాక 🙌🙌 హల్లెలుయా
@nagamaninarapam6516 жыл бұрын
వందనాలు పాస్టర్ గారు మీరు చెప్పే వాక్యాలు నా యొక్క ఆత్మీయ జీవితం ఎదుగుదలకు మరియు నేను వ్యక్తి గతంగా ఎలా జీవించాలో చాలా ఉపయోగకరమైనవి Thankyou brother
@venkatvenky682 Жыл бұрын
వందనాలు అయ్యగారు చాలా వివరంగా అందరికి అర్థమయ్యేటట్టుగా చెప్పారు ఇంతవరకు ఎక్కడ ఈలా చెప్పలేదు నా అనుమానం తీరిపోయింది వందనాలు
@Vignangospelarts Жыл бұрын
Good messages.
@pn46418 ай бұрын
Padma Amp vandanalu brother God bless you and your family and ministry.😊
@PRABHUYELETI4 жыл бұрын
నా జీవితం లో చాలా సందేహాలకి మీ ప్రసంగం ద్వారా జవాబులు దొరికాయ్ బ్రదర్... I so developed in the presence of God through ur messages... Thank you for precious words
వండర్ ఫుల్ చాలా బాగా చెప్పారు సూపర్ సూపర్ బ్రదర్ దేవుడు మిమ్మును దీవించు గాక ఆమెన్ 🙏👌👌
@stephenbrahmaji38424 жыл бұрын
సూపర్ మెస్సేజ్.. పాస్టర్ గారు
@sravanthisravanthi82102 жыл бұрын
Super 👌 chala chakkaga vivarincharu
@fr.yesuratnamthota81094 жыл бұрын
Praise the Lord బ్రదర్.. వాక్యాదరమైన మంచి వివరణలు బట్టి ధన్యవాదాలు
@venkataramanvenkataraman35794 жыл бұрын
Nice Badar please call me brother 🙏 7975356295
@jscreationschannel37815 жыл бұрын
మీరు చెప్పింది నిజం అన్నా its a true
@saleempasha91454 ай бұрын
It us not true
@sekharsian21662 жыл бұрын
అన్న మీరు చెప్పే వాక్యాలు దేవుడు మీ ద్వారా మాట్లాడుతున్నా మాటలు చాలా అంటే చాలా అద్భుతం,యవ్వనులైన మాకు సవాల్ విసురుతున్నాయ్
@prasanapandu88755 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న... 🙏 మీరు చెప్తున్నా దేవుని మాటలు మమల్ని చాలా బలపరుస్తున్నాయి అన్న.. థాంక్యూ యేసయ్య. మీరు అన్న ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు..... 🙏🙏🙏
@ponnalasridhar26394 жыл бұрын
,,
@narapareddyrubin139 Жыл бұрын
Wonderful Massage Sir God blessing sir
@abrahamlincolngunti97822 жыл бұрын
Praise the Lord అన్న, మీరు చెప్పే విషయాలు చాలా విలువగలిగినవిగా ఉన్నాయి
Wonderful Truth needed for this Endtime churches & belivers. Such a teaching prepares God's people for glorious Rapture of our Lord Jesus Christ, which is most important task for every belivers.
@maheswarammatokala13974 жыл бұрын
Message expretion eduruga seen agupadetatlu bhoda chestunna br meeku prabhuvu namamu lo vandanalu satkrikalu ane velugu prkasamu narakamu swargamu vellu vari madya bhedamu chakkaga chepparu prabhuvu parisuddudu manamu parisuddulu ga jeevinchali prabhuvunu stuthinchudi
@marygunupudi3683 Жыл бұрын
Nachinnapati nundi vintunnanu kani ipudu ardamynatu intaka mundu kaledu ThanQ
@gaddalavanajarani3513 Жыл бұрын
Jesus is doing miracles in my family..AmenAmenAmen
@SureshSuresh-ye4vv Жыл бұрын
మంచి వివరణ బ్రదర్
@vasanthbabuthota75583 жыл бұрын
What a wonderful message sir You are really owesome Thank you so much for giving this message
@jesusvaluablewords52924 жыл бұрын
🙏🏻వందనాలు పాస్టర్ గారు
@PatWar-ce8kg Жыл бұрын
Thank you for uploading… you speak the truth… love and prayers from west London uk
@joshuaselshaddaiministries2374 жыл бұрын
బాగుంది పాస్టర్
@SofiNalli-j7m Жыл бұрын
Thank u sir for wonderful words all glory to God 🙏🙏🙏🙏🙏
@jamesnallamothu76993 жыл бұрын
సామాన్యులకి అర్దం అయ్యేలా మీ వివరణ బాగుంది, అయితే దేవుని గూర్చి , దేవుని వాక్యం, సత్యాలను గురింఛి కొన్ని సందర్బాలలో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అది తగ్గింఛండి బ్రదర్ . మీ వాక్యపరిజ్ఞానానికి అభినందనలు 🙏
@rajkumarcherukula3973 жыл бұрын
Meeru Chopina vakyam na marganiki veluguga vundalani Jesus ni pradistanu sir🙏🏻
@Madhu_Kumar-1235 жыл бұрын
యెహోవామీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి. కీర్తనలు 96 :2
@rajukondamoni58884 жыл бұрын
🖐👌
@venkataramanvenkataraman35794 жыл бұрын
Nice Badar please call me brother 7975356295
@johndarius84094 жыл бұрын
Thank you Man of God. These were the questions bothering my mind from very long time and I didn't get answers. Thank you for such a clear explanation. God Bless You.
@malleshwarikadapatinty116811 ай бұрын
Praise the lord Annaya
@gorresrinivas80 Жыл бұрын
Praise the lord Anna.2004 lo first message vinnanu . wonderful Anna upto now.
@praveendrababu98893 жыл бұрын
Thanks for your sacrifices Anna.praise tha lord.
@nnunnannunna68385 жыл бұрын
అరుపులు కేకలు లేని మంచి స్పీకర్ మీరే brother
@Hyderabadbudgetflats2 жыл бұрын
Vetakaarama
@billmoriya9202 Жыл бұрын
@@Hyderabadbudgetflats కదా చాలా వెటకారం గానే అన్నారు
@angala7370 Жыл бұрын
Prati pogadtha devuniki chendali manishiki kaadu
@ushakumarikanila18114 жыл бұрын
Devudu mimmalni bhaga vadukuntunnaru pastor garu praise the lord 🙏
@sugunasuguna40532 жыл бұрын
సత్త్యమును వివరించే ఏకైక వ్యక్తిగా మీరు మాత్రమే ప్రసిద్ధి చెందిన వారు కావడంతో మిగతా వారు మ్రుదువుగా చెప్పే వారు కొందరు. పాపమును ఖండించిందే విషయంలో కఠినంగానే విశ్వాసులకు మామూలు గాను ఆ నాడు ప్రభువైన యేసు ప్రభువు కూడా సమయ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివరించారు.
@sumanthgarlapati9565 жыл бұрын
Praise the lord brother mi Valla ma faith increase avuthundhi
@venkataramanvenkataraman35794 жыл бұрын
Nice Badar please call me brother 🙏 7975356295
@rajarao9910 Жыл бұрын
Normal language: my self u r best speaker brother
@sailajaprabhukumar19134 жыл бұрын
Tq u jesus nenu chala balapaddanu meeru cheppina vakhyam dvaara Sir
@janarasipallynandini5360 Жыл бұрын
Na yesayya Jeevan grandma lo na Peru rasavani najareyudaina yesu namamulonammuthunnanu thandri
@srinupalleti6690 Жыл бұрын
Praise thè lord deva amen thank you sir amen ❤❤❤
@syamsundararaothalakola29119 ай бұрын
Excellent anna
@RajKumar-di7tt3 жыл бұрын
Wonderful Msg, Excellent anna, clear ga chala simple words tho beautiful ga chepparu
@marygunupudi3683 Жыл бұрын
Prayis the Lord barter garu ipudu naku Chala baga ardamayindi 🙏
@yerrapriscilla80633 жыл бұрын
Chala doubts clear aiyaeh pastor garu thank you for this message thank you so much
@bavanamahitha38143 жыл бұрын
Prise the Lord sir ee message dwara namanassu lo unna chala prasnalaku answer telusukunnanu..... Spiritual ga chala improve ayyanu.... Thanq sir
Mattai suvarta 7:21 21 ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. 22 ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. 23 అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును. Thandri ante yahova, Hebrew basha lo, Ayane Allah Arabic language lo Telugu lo devudu Devudu chitta prakaram cheyu vadiki matrame paralokam labisthundi.
@rajeshganti2642 Жыл бұрын
Super message sir 😊😊😊😊😊
@samuelpaulutukuri13733 жыл бұрын
Praise God for wonderful eye opening message. Thank you Anna.
@sagar496102 жыл бұрын
Excellent 👌 Bro All Praises to Almighty God Brother
@panagantirajitha9044 жыл бұрын
Praise the Lord ayya garu
@nagarajubandela25603 жыл бұрын
PRAISE THE LORD BROTHER GLORY TO GOD AMEN AMEN 🙏
@surendrakattepogu91504 жыл бұрын
Praise the Lord brother chela chakkaga chepperu mimmalni inka devudu goppaga vadukovalani korukuntu amen
కీర్తనలు 3: 6 పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. Psalm 3: 6 I will not be afraid of ten thousands of people, that have set themselves against me round about. *🙏🙏🙏 Amen🙏🙏🙏*
@creativeworld5806 жыл бұрын
What a wonderful knowledge god has given to you.... Praising God for his wisdom in you.... Thank you and I want to be strong like you
@pastorraomeruga95485 жыл бұрын
🔰🔜🔜🔜🔜🔜🔙🔙
@anilvadranapuvlogs3221 Жыл бұрын
Edward Anna explanation is very simple to understand... I heared this message so many times, Very interesting
@vasudeveerla3179 Жыл бұрын
Amen amen Praise the lord sir 😊
@nareshgunda77011 ай бұрын
Excellent message.
@gaddalavanajarani3513 Жыл бұрын
Praise the lord brother..please prayer for my family and to get government job for me and save all..AmenAmenAmen
@gadamdevavaram24964 жыл бұрын
Very realistic and powerful message.l appreciate the speaker. It is asper the word of God. May God bless him and give him longlife to save many souls.
@shantilavanya1457 Жыл бұрын
Thank you pastorgaru for the beautiful message... God bless you pastor
@syambabudarsi6973 жыл бұрын
Anyway vandanamul Anna, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 eerojullo eelanti suvartha karuvai poindayya, praise the Lord Jesus Christ.
@basabasa56804 жыл бұрын
వందనాలు సార్
@sreshtith Жыл бұрын
Vandanaalu, anna
@deepakumar88384 жыл бұрын
Praise the LORD brother Very nice and good explanation Very powerful message brother Thank you brother God bless you and be with you always 👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏✝️🛐
@virajapenumaka79714 жыл бұрын
Excellent explanation praise the Lord Anna
@tomcrate56253 жыл бұрын
Amazing explanation sir...!!! Hats offf asla... Praise the lord..!!! Amen.
@pastormoses2393 жыл бұрын
అద్భుత మైన వివరణ
@RaniRani-kj5qj8 ай бұрын
Thanks brother praise the lord Amen 🙏🏿🙏🏿🙏🏿🙏🏿👏🏿👏🏿👏🏿👏🏿
@EdwardWilliamKuntam5 жыл бұрын
Vasantha kumari garu thanks for your question... Govt says all retired persons will get 2000 ... But there might be some who do not enjoy because they did not claim what has been offered. Jesus is God ... So can't he directly force it on every one... No He will not go against human will... We willfully committed mistakes so we should willfully confess and get them cleared ... If you have further questions you can surely contact me... Thank you ones again
@@ravidrawingadda8676 logical GA alochana ane Kantey meeku understanding kavalani devunni adagandi brother . Bible chadavatam kadu dhyaninchatam cheyali .appudu meku answers telustai please eppatinundi nija devuni gurinchi telusukovalani undali don't look at the mam or man of God look at the word of God please . God bless you brother
@rahmanmd41924 жыл бұрын
@@priyankadasi2524 I'll try sis aka me
@mohan.g83034 жыл бұрын
Ppĺpppppppopòòpĺllĺ
@jhansiranibattu3566 Жыл бұрын
Your massage was very good sir
@saariikamoto4 жыл бұрын
Awesome video excellent 👍 vandhanalu ayyagaaru We want more information
@sssindhu16854 жыл бұрын
Praise the lord ayyagaru.. Chala clear ga undi.. Glory to almighty
@rahmanmd41924 жыл бұрын
What is meaning of Almighty..?
@suredavidhu59293 жыл бұрын
Chala nimalag cheputhunaru Sir Vadhanallu
@VVR5254 жыл бұрын
pastorgaru meeru chasina cermony is the good gospel thank you pastorgaru alochimpachasala vunnai
@Anand-Tata3694 жыл бұрын
అద్భుతమైన దేవుని మర్ములను బయటపెట్టిన మీ పరిచయం కొరకు దేవుని నా వందనాలు మీకు నా హృదయపూర్వక వందనాలు,👋🙏 సేన అనే దెయ్యం పట్టిన వ్యక్తి పలికిన మాట నాసమయం ఇంకను రాలేదు అనే మాటకు అర్థం ఏంటి.📍📚 Luke(లూకా సువార్త) 8:31 31.వాడు తన పేరు సేన అని చెప్పి, పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. సాతాను దూతలు పాతాళంలోకి పంపించొద్దు అని వేడుకున్నాసాతాను దూతలు పాతాళంలోకి పంపించొద్దు అని వేడుకున్నాయా? 2) Mark(మార్కు సువార్త) 5:6 6.వాడు దూరమునుండి యేసును చూచి, పరుగెత్తికొనివచ్చి, ఆయనకు నమస్కారముచేసి ఇక్కడ సాతాను దూత లే పరిగెత్తుకొని వచ్చి ఏసుప్రభు కి నమస్కరించాయా? 3) Matthew(మత్తయి సువార్త) 8:29 29.వారుఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలువేసిరి. ఎవరి కాలము ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన వారి ఆత్మల కాలమా? సమయానికంటే ముందుగానే దేవుని ఎరుగక అంగీకరించక చనిపోయిన వారి ఆత్మల యొక్క ఆత్మల కాలమా? లేక ప్రకటన గ్రంథం లో తీర్పు అనంతరం సాతాను వారి అనుచరులను నరకం లోనికి అగ్నిగుండం లోనికి పడే వేయబడిన కాలమా? నేను తెలుసుకోవాలి అని అడిగిన ఈ విషయాలు తప్పుగా అనిపిస్తే క్షమించండి ?🙏👋