Antarctic Peninsula To Argentina Return Journey | Naa Anveshana

  Рет қаралды 497,353

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

Пікірлер: 1 800
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
అంటార్కిటికా యాత్ర వీడియోలు ముగిసాయి అన్ని వీడియోలు చూసినందుకు థాంక్స్ మల్లి ఆర్కిటిక్ వీడియో లో కలుసుకుందాం 4లక్షల సబ్స్క్రైబర్లు చేసినందుకు థాంక్స్
@Wrench9999
@Wrench9999 2 жыл бұрын
Congratulations anna
@rohitgoud850
@rohitgoud850 2 жыл бұрын
Congratulations Anvesh Anna 👏🎉
@santhoshav326
@santhoshav326 2 жыл бұрын
Congrats bro
@pingalianil4042
@pingalianil4042 2 жыл бұрын
Congratulations For 400k Subscribers Bro
@AshokKumar-wu9bi
@AshokKumar-wu9bi 2 жыл бұрын
Congratulations 🥳🥳🥳 bro 400ka
@satishsatishunboxing6192
@satishsatishunboxing6192 2 жыл бұрын
నాయనా అన్వేషా.... నువ్వు దేశదిమ్మరివి కాదు అవకాశం ఇస్తే దేశాలు ఏలేస్తావు...‌ఏది ఏమైనాప్పటికీ నువ్వు చాలా అదృష్టవంతుడివి ఎందుకంటే ప్రపంచంలో చాలామంది దగ్గర చాలా డబ్బు ఉంది... కానీ వాళ్లు నువ్వు చూసినంత ప్రదేశాలు వాళ్లు చూడడం లేదు... అత్యంత సామాన్యుడు అయినా నీకు ఇది సాధ్యమైంది.... యు ఆర్ ద రియల్లీ గ్రేట్... అన్వేషొ...🙏🙏
@jaganfanizm11
@jaganfanizm11 2 жыл бұрын
ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా, MCN కంపెనీల సపోర్టు తీసుకోకుండా, నిన్ను చాలా మంది టార్గెట్ చేసిన, అది ఎదుర్కొంటూ వచ్చి, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చి, ఒంటరి పోరాటం చేస్తూ, యూట్యూబ్ చరిత్రలోనే ఎవరు చూపించలేని ప్రదేశాలను మాకు చూపిస్తూ, మమ్మల్ని ఆనందింప చేస్తున్న అన్వేష్ గారికి 400K subscribers పొందిన సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 💐💐💐
@santoshkumarsfw9939
@santoshkumarsfw9939 2 жыл бұрын
తను ఎంతో కష్టపడి ప్రపంచం అంతా తిరిగి ఎంతో సాహసంతో ఎన్నో మంచి విడియోలు చేసి మనకి చూపిస్తున్నాడు దయచేసి ప్రతీ ఒక్కరు అతని కష్టాన్నీ గౌరవిస్తూ ప్రతి ఒక్కరు విడియోస్ ని లైక్ చేయండి 🙏
@LovarajuAi
@LovarajuAi 2 жыл бұрын
ఈ అంటార్కిటికా యాత్ర మొత్తం మాకు ఒక హాలీవుడ్ సినిమా స్థాయిలో... చూపించినందుకు.. నీకు మనస్ఫూర్తిగా అందరము ధన్యవాదాలు...🙏🙏 తెలియజేసుకుంటున్నాము.... 🥳🥳జయహో తెలుగువాడా... జయహో ప్రపంచ యాత్రికుడా... మీ ప్రయాణం ముందు ముందు ఇలాగే సాగిపోవాలి... జయహో... భారత్ 🇮🇳మాతాకీ జై...🙋
@KarthiBobba
@KarthiBobba 2 жыл бұрын
Thoroughly enjoyed your video Anvesh. can you please share the BGM you used for this video starting at 12th minute.
@dundagisk9404
@dundagisk9404 2 жыл бұрын
400K subscribers కి శుభాకాంక్షలు.... మీరు ఎప్పుడు మీ కళ్ళతో మాకు ప్రపంచాన్ని ఇలానే చూపిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.
@balasaraswathi289
@balasaraswathi289 2 жыл бұрын
Bro me hidni channel link evandi
@dundagisk9404
@dundagisk9404 2 жыл бұрын
@@balasaraswathi289 నేను Naa Anveshana Subscriber ని. నాకు ఛానల్ ఏమి లేదు.
@pvr5387
@pvr5387 2 жыл бұрын
మీ కళ్ళతో అంటార్కిటికా ను చుపించారు .ధనువాదాలు మీరు ఇలాగె హెల్త్య్ గ ఉండి ప్రపంచం లో వింతలు విశేషాలు చూపించాలని కోరుకుంటున్నాము. అంటార్కిటికా గురించి మా హై స్కూల్ డేస్ లో చదువుకున్నాము ఇప్పుడు మీ ద్వారా చూడగలిగాము మీకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే .ఎన్నో దేశాల విశేషాలు చుపించరు .వెరీ గుడ్ చాల ఆనందంగా ఉన్నది.
@Bharatheeyudu88
@Bharatheeyudu88 2 жыл бұрын
అన్న, 400k దాటిన సందర్బంగా శుభాకాంక్షలు. ఇంకా ఎన్నో అద్భుతమైన వీడియోలతో ప్రపంచంలోని వింతలను మాకు చూపించాలి. మీ ఆరోగ్యం జాగ్రత్త. జై హింద్ 🇮🇳
@someshv7248
@someshv7248 2 жыл бұрын
విజయవంతంగా అంటార్కిటికా ఖండం యాత్ర పూర్తి చేసినా అన్వేష్ అన్నకు ధన్యవాదాలు 🙏🙏🙏
@kvs9415
@kvs9415 2 жыл бұрын
400k గురూ, all the best , చాలా హ్యాపీ గా ఉంది, ఎప్పుడో 400k దాటి 1M ki దగ్గిరగా ఉండాల్సింది, MNC గోల లేకపోతే, any how congratulations ❤️❤️❤️
@venkatapavankumarpatchipul9210
@venkatapavankumarpatchipul9210 2 жыл бұрын
మీరు పెట్టిన అన్ని వీడియోలు చూసాను... చాలా చాలా బాగా.... అధ్బుతంగా ఉన్నాయి... మా ఊహలకు మించి ఉన్నాయి ప్రకృతి అందాలు...
@SaiKrishna-qd2br
@SaiKrishna-qd2br 2 жыл бұрын
You’re the best entertainer in Telugu traveller community
@anjanidevi1147
@anjanidevi1147 2 жыл бұрын
అన్వేష్ నువ్వు యెన్ని కష్టాలు పడ్డ దిగ్విజయంగా ,క్షేమంగా ఉండి మాకు ప్రపంచానికి మాకళ్లకు అద్భుతాలు ఆవిష్కరించావు చాలా చాలా సంతొషం పాపం నీకోసం మీ అమ్మగారు ఎంత అతృతతో నిన్ను చూడాలని ఎదురు చూస్తున్నారో ఇంటికి వెళ్ళు .
@rajcena5385
@rajcena5385 2 жыл бұрын
Fantastic bro ilane nee journey continue chey broh God bless you maa..
@somujune
@somujune 2 жыл бұрын
No one can beat you in KZbin Anvesh. Other Telugu KZbinrs should learn from you and your inspiration to many..
@mohankrishnammk6020
@mohankrishnammk6020 2 жыл бұрын
Heartly congratulations for 400k subscribers bro... what an amazing journey... titanic యాత్ర ని తలపిచినట్లు అనిపించింది అన్న... హ్యాట్సాఫ్.. ఆ దేవుడు మీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నా..
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks you
@rajeshnimmala2417
@rajeshnimmala2417 2 жыл бұрын
లాస్ట్ వీడియో లో మాత్రం ఏదో మిస్ అయ్యింది అనిపిస్తుంది. అంటార్కిటికా అబ్బాయి అవినాష్ కి స్వాగతం వచ్చే వీడియో లు కూడా అందంగా చూపించు బ్రో. నువ్వు జాగ్రత్త నీ హెల్త్ జాగ్రత్త జై హింద్.
@subbaraokankanala1346
@subbaraokankanala1346 2 жыл бұрын
'అంటార్కిటికా ' యాత్ర అంతిమ ఘట్టం .. మేము కూడా ' ఎక్సయిట్మెంట్ ' ఫీల్ అయ్యాము .. 'హమ్మయ్య ' అనిపించింది . ఏమైనప్పటికి , సాధించారు .. అభినందనలు ! " శభాష్ - అన్వేష్ " !
@balendraks
@balendraks 2 жыл бұрын
Very nice.. 👌👌👍 Congratulations on successfull completion of Antarctica tour.. beautiful videos..
@cs5255
@cs5255 2 жыл бұрын
Maravillosos recuerdos. Nosotros viajamos contigo. Nosotros te seguimos, disfrutamos mucho y al final sentimos nostalgia. Gracias muy bien. Cuidate.
@gummadipudiarunakumari4404
@gummadipudiarunakumari4404 2 жыл бұрын
సూపర్ గా ఉంది. ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది. రిటర్న్ జర్నీ లో డ్రేక్ పాసేజ్ ని చూడాలని అనుకున్నాను...కానీ మిస్ చేశావు. ఏదిఏమైనా వండర్ఫుల్ జర్నీ 👍👍
@sreevanimaddala6592
@sreevanimaddala6592 Жыл бұрын
The Antarctica series was damn great... loved it...keep up the good work! All the best...!!😊
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@chaturyasisters9767
@chaturyasisters9767 5 ай бұрын
E Antarctica series 3days nundi chistunnanu ఇంతవరకు chudaledhu.. ఎందుకు miss ayyana anipinchindhi okka vedio miss అవ్వలేదు okka sec kuda super bro assalu
@BalarajuKotnala
@BalarajuKotnala 2 жыл бұрын
Congratulations bro for ur 400k subs.... Really great thing you have done...
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks you brother
@ganeshroja78
@ganeshroja78 2 жыл бұрын
హాయ్ అన్వేష్ బ్రో .... చాలా సంతోషం 400కె పూర్తిచేశారు మీకు శుభాకాంక్షలు...రోజు మీరు పెట్టె వీడియోస్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది చెప్పలేని అంత సంతోషం ..చివరి వీడియోలో లాస్ట్ బాగ్స్ తీసుకొని బయటకు వస్తుంటే కళ్ళల్లో నీళ్ల వచ్చినవి 13 రోజులు షిప్ లో గడిపిన తరవాత మీకు ఎలా ఉంటుందో నాకు అర్థమైయింది .మళ్ళీ రోడ్డు మీ పడ్డాను అన్నప్పుడు చాలా చాలా బాధ కలిగింది ..గణేష్ మీ తెనాలి
@akhilvlogs6458
@akhilvlogs6458 2 жыл бұрын
Love you anna ❤️❤️❤️💯 ANTARCTICA yatra successful ga complete chesav iam so happy and congratulations to 400k family 💐 ❤️❤️ inka mundhu mundhu marenni yatralu cheyala nu korukuntu sada Mee videos ki banisanu ❤️❤️💯
@naveenkumarnagothi8786
@naveenkumarnagothi8786 2 жыл бұрын
అన్వేష్ గారి మీద అభిమానం, ప్రేమ వలన ఇండియన్ వంటలు వండి పెట్టారు,👍 సూర్య కిరణాలు సూపర్ వీడియో 🙏ధన్యవాదములు అన్వేష్ గారు 🙏
@sampatht784
@sampatht784 2 жыл бұрын
Congratulations Bro for reaching 400K subscribers. We too felt emotional and something lost when you came from Ship to normal life. Really we are very thankful to you for showing the Antarctic in Telugu language. All the best for your future world tours 👍
@Sujitha.kokku2
@Sujitha.kokku2 8 ай бұрын
Wow movie 🎥 la undi vedio…. very nice …. Location 😍mamulga ledu Anna….. 👍👍👍👏👏
@sivapandu6060
@sivapandu6060 2 жыл бұрын
Thankyou Bro shown us Antarctic we really appreciate your hard work.....
@gundluriraju
@gundluriraju Жыл бұрын
Anna nuvvu real hero anna ... Nuvvu super anna....
@fanofYSJ
@fanofYSJ 2 жыл бұрын
Ganga manga ,china pillani,Sasha ,Pengu gallani ,dctr garini, chef ni andarini adiga ani cheppu bro....miss you alll 💗💗LOVE YOU ANTARCTICA from ANDHRAPRADESH YOUTH❣️🌹🌹💥💥🌹🌹❣️❄️🚢🏂⛸️🏔️
@vikranthreddy8091
@vikranthreddy8091 2 жыл бұрын
Congratulations Anvesh on reaching 400k subscribers. Video chaalaaa bagundi. Neelaga open ga undatam andariki radu. Keep it up. Enjoy the journey
@nagarajutalari8907
@nagarajutalari8907 2 жыл бұрын
I am upsc aspirant, I love this series
@suneelspartan978
@suneelspartan978 2 жыл бұрын
అంటార్కిటికా యాత్రకు శుభం కలిగింది. All the best for new journey.
@rahulvuppala6371
@rahulvuppala6371 2 жыл бұрын
Congrats for successfully completing.write booklets on ur journeys in different languages.u will have capacity to direct films.u will become adviser to tourism deparments of india ,Ap and telangana.if they recognise ur talents,unique experiences as a world traveller.different govts should take ur help if they want to develop tourism in india
@praveend3656
@praveend3656 Жыл бұрын
మీరు డైరెక్టర్ శంకర్ గారుకన్నా చాలా గొప్ప డైరెక్టర్ అవుతారు వారు చేసిన గ్రాఫిక్స్ మీరు చూపించే నేచురల్ రియల్లుచూపుతారు థాట్ ఇస్ అవినాష్ అన్న
@surendranadh2145
@surendranadh2145 2 жыл бұрын
congrats for 400 k subscribers👍 ... ANTARTICA TRIP ULTIMATE ASLU ... GREENLAND KUDA OKASARI PLAN CHEYANDI👍
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks
@pvijeth
@pvijeth 2 жыл бұрын
Anna nee valla Antarctica kandam chusa,chala santoshanga undhi,mee yathra elage konsagalani a devudu ni korkuntuna, congratulations for 400k 😍
@Leelalogics
@Leelalogics 2 жыл бұрын
1 million sure brother.. Tq for showing antarctic... Stay healthy love from vizianagaram brother.
@asipavan2675
@asipavan2675 2 жыл бұрын
neetho paatu nenu kuda travel chesina feeling vacchindhi bro....thanks aney maata chaala chinnadhi...love you so much brother... keep going God bless you all the best
@SRIKANTHREDDYization
@SRIKANTHREDDYization 2 жыл бұрын
Mind blowing visuals of trailer at the start ultra HD. Next level anthe. You are a big director & Cinematographer for travel industry 🙏👍👌🏻👏🕺🏻 Bgm marvellous. This deserve to watch Every Person in the world
@raghavtgr8544
@raghavtgr8544 2 жыл бұрын
U showed us a lot in Antarctica... U nailed it... Ika mundhu mundhu evaru poyyi theesina kashtamga choodali.. bcs already u showed us the beautiful Antarctica in 4k... So vere vallu velli videos pettina kuda bore kottestadi.. so ur the nly one ... Nice place u choosed.. amazing.. and happy vlogging..
@kashyapveera2392
@kashyapveera2392 2 жыл бұрын
Antarctica trip aindhi ma anvesh anna ki 400k subscribers ayyaru . ... Congratulations ❤️...last lo gulab jamulu galagal dialogue vere level... Chaala peddha problem ey adhi .. 😂😂😂 take care hoping more movies like Antarctica will come ...take care 🇮🇳
@rajuosipilli3843
@rajuosipilli3843 Жыл бұрын
Anna ninna eroju Antarctica videos motham chuseda anna ,live lo journey chesinattey vundhi ,GOD BLESS YOU ALWAYS ANNA
@kishorejohn1679
@kishorejohn1679 2 жыл бұрын
Broooo you just amazing and your timing and fun is something always make us smile and refresh, congratulations for 400k subscribe ...! Great things yet to come and still remains in life , keep and make us smile , thanks for you hard work and all the efforts you take to show us ur views and world to us !!!!!
@SaiKumar-wx8jq
@SaiKumar-wx8jq Жыл бұрын
Finally completed antartica series full in single day. I can't explain how iam addicted to ur vedios. Mi channel inni days Naku teliyananduku chala feel avutunna anyway I will see atleast 2 vedios from starting onwards. Naku world countries ante chala chala istam Anni countries coins currency collection cheyadam na hobby. Mi vedios chustunte nene aa country lo unattu undi keep going bro 😍😍
@yoganidra-tarangam
@yoganidra-tarangam 2 жыл бұрын
Anvesh.. first one minute of this video .. I mean introduction is looks like directed by Raja Mouli or Stephen Speel Burg... Direction, choreography, screenplay and story are awesome... Great editing skills.. nothing less than a Holley wood movie... Really awesome
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks you
@yoganidra-tarangam
@yoganidra-tarangam 2 жыл бұрын
@@NaaAnveshana Thank you Anvesh
@doraemon49428
@doraemon49428 Жыл бұрын
I think you lost your eyes 😶
@yoganidra-tarangam
@yoganidra-tarangam Жыл бұрын
I don't understand whether it is a positive comment or negative... What ever it is the shooting is fabulous
@doraemon49428
@doraemon49428 Жыл бұрын
@@yoganidra-tarangam yes but you compared to rajamouli garu is not correct
@gouripeddisreenadh5221
@gouripeddisreenadh5221 Жыл бұрын
Antarctica videos mugisinanduku chala badhaga undi...
@k__fcreations1503
@k__fcreations1503 2 жыл бұрын
Hatsoff To Uh anna Me Videos Full Entertainment Ga untai Alaage Manchi Ga Maki Kavalasina Matter Ni Andistunnaru Keep it Up nd lets rock👍🏻👍🏻 Inka Bhavishyattu lo manchi Position lo Undaali Untavu❤️ Entertainment + Movie experience + Action + Comedy + Useful Matter = ANVESH ❤️❤️ All the Best anna Lets Shake KZbin With Your Videos 😘Congratulations 400k Subs❤️❤️ Indhulo Ne Hard work chala undhi anna👍🏻❤️ Me Videos First Nunchi Choostune Unna Meru Icche presentation Vere Level❤️🤩
@sureshthabobdi9928
@sureshthabobdi9928 2 жыл бұрын
Thammudu chalaaa santhosham Antarctica yatra bagaa chupinchi explain chesaav God bless you and all the best for your future Journey
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks you
@smiley5769
@smiley5769 2 жыл бұрын
One of the Best adventure Bro I am lucky i see antartica all palces thankyou so much Bro ❤️
@basicchesstomasterchesstel9861
@basicchesstomasterchesstel9861 9 ай бұрын
Super ga vumdi neee yatra to Antarctica.... school lo chadivanu Antarctica Yarra gurumchi 4 th class lo... Now i seen the real .... facts about Antarctica yatra ... I love you bro...
@ravikumarpinnamaraju1017
@ravikumarpinnamaraju1017 2 жыл бұрын
Now you are dominating other travelers with content, all the best
@VijayaLakshmi-wi7op
@VijayaLakshmi-wi7op Жыл бұрын
మి సాహసం ప్రపంచంలో అత్యంత విశిష్టత గురించి తేలియ చేసారు. మా అందరికీ పూర్తిగా ప్రజ్ఞ జ్ఞానం తో పాటు ప్రపంచ దేశాల్లోనూ సమశీతోష్ణ వాతావరణం చల్లగా అయ్యాక కూడా ఏలా 😂😂😂 చాలా అద్భుతమైన విషయాలు వెలుగులోకి తెచ్చారు పిక్చర్స్ & KZbin CHANNEL 👍 గోప్ప ఉన్నతస్థాయికి మన భారతీయ సంస్కృతి విశిష్టత తెలుసుకోడానికి అత్యవసరమైన విషయాలు చెప్పారు జై సమైక్యాంధ్ర జై భారత్.
@VijayaLakshmi-wi7op
@VijayaLakshmi-wi7op Жыл бұрын
🙏🏿💞💐🙏 అదృష్టం మి చెంతనే చెలియైయూండును🎉
@mohanbesetty2842
@mohanbesetty2842 2 жыл бұрын
I felt emotional when u are getting down from the ship hope you, host us such good trips more and more thank you
@Pavan-hn9ne
@Pavan-hn9ne 2 жыл бұрын
అన్వేష్ బయ్యా మన ఫ్యామిలీ 400k చాలా హ్యాపీ నేను అంతర్కిటిక్ యాత్ర మొత్తం నా ఫ్యామిలీ పిల్లలు చూసాం సూపర్ నువ్వు ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలి అని అ దేవుడు ని వేడుకుంటున్నారు
@davalasuresh6301
@davalasuresh6301 2 жыл бұрын
Your journey is so good Don't go for controversy We understood you are so genuine.... Keep go like this.... We enjoyed Antarctica tour alot....
@gowrisankarannumalisetti6127
@gowrisankarannumalisetti6127 Жыл бұрын
Chala chala kasthapadav Anvesh Bro...maku manchi content ivvadam kosam...Thank you so much 😘😘....From GAJUWAKA ❤❤❤
@psrinivas1142
@psrinivas1142 2 жыл бұрын
Our Antarctica🇦🇶🐧 series is so amazing And congrats for achieving four lac mark . All the best for you
@edasaratbabu8824
@edasaratbabu8824 2 жыл бұрын
very nice return journey vedio dear Anvesh I enjoyed a lot
@hyderabadiautoraj1853
@hyderabadiautoraj1853 2 жыл бұрын
Congratulations (400K subscribers) I see you you are starting And your content Your A information star I like your funny talking way You create your new history Telugu KZbin it's your wonderful page your book 📚 this Antarctica travel best of luck my dear brother
@sunnychinnam9983
@sunnychinnam9983 2 жыл бұрын
Thanks bro nee valla antartica ne chusaa avakasam vachindi thanks for doing this video's bro 😊🥳💖💞
@vizagdiaries6571
@vizagdiaries6571 2 жыл бұрын
400k loyal subscriber's neeku, random subscriber's kaadhu.... Congratulations guru.
@mmsaitharun
@mmsaitharun 2 жыл бұрын
Mee videos general ga follow avtunnanu kani mee Antarctica videos chusaka mee meeda Respect chala perigindi bhayya 😊Proud that you are a Telugu travelling vlogger 😃
@dellibabu28
@dellibabu28 2 жыл бұрын
Congrats for 4lak subscribers.. U deserve more than this...
@malneedineeraja2242
@malneedineeraja2242 2 жыл бұрын
Intlo koorchuni anni desalu choostunnamu.thank u brother. Always stay blessed.
@vijaykumarsheelam9867
@vijaykumarsheelam9867 2 жыл бұрын
Congratulations Anna gaaru త్వరలో 10 లక్షల మంది subscribers కావాలని ఆశిస్తున్న 🤗🤗🎂🎂😍😍😍🙏🇮🇳
@rewoor
@rewoor Жыл бұрын
Avinash You are Amazing Person. God Bless you “శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి”
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks sir
@pingalianil4042
@pingalianil4042 2 жыл бұрын
Excellent Video Bro And Congratulations For 400k Subscribers And LOVE FROM PODILI
@chaturyasisters9767
@chaturyasisters9767 5 ай бұрын
Assalu suryudu direction maretappudu music hilight and location super.. and penguin vedios ma pillalaki chupinchuanu chala happy ayipoyaru... Bro
@sweetybabe9933
@sweetybabe9933 2 жыл бұрын
Bro okka video kuda nenu miss avldu chala chala bagundi it's my fav place 🤩thanq so much for showing the perfect nature ❤️
@raju-eq2vt
@raju-eq2vt 2 жыл бұрын
Bro nee valla mana indians andaru Gharva padatharu endukante nuvvu chesindi chinna sahasam kadu bro I'm proud of you ❤️❤️❤️👍👍👍👍
@vijayenderreddy7745
@vijayenderreddy7745 2 жыл бұрын
Congratulations Bro It's Never-ending Journey Take care we are with you.
@sureshkoppurothu3231
@sureshkoppurothu3231 2 жыл бұрын
4 L subscribers congratulations..... Nenu chusina mee anni videos loki ee Antarctic episode yatra super and duper ga anipinchindi well done anduke Sunseiber kuda baga perigaru... U won the battle....
@mrhappinessbank
@mrhappinessbank 2 жыл бұрын
double rainbow 😍 first time chusa bro 🤗 It is fine to take samples from the hotel rooms, instead wasting them as they come along with the package. Congratulations for the great trip bro!
@niranjantelugumix2659
@niranjantelugumix2659 2 жыл бұрын
Super bro excellent videos I never seen before keep it up.
@rajasekhar957
@rajasekhar957 2 жыл бұрын
Anna , intro is next level🔥🔥
@mahindrarudravaram7922
@mahindrarudravaram7922 2 жыл бұрын
Anvesh gaaru-Oka kalakandam chusinattundi Mee Antarctica yaatra. I enjoyed each and every movement.
@sappaseenu339
@sappaseenu339 2 жыл бұрын
Excellent anivesh, make some more vlogs on Antarctica any balance footage will be useful. Great work keep same standard anivesh. First take rest few days
@sambasivaraogade2965
@sambasivaraogade2965 2 жыл бұрын
Happy return from Antarctica🐧 and welcome to regular world and also waiting for your further video 🎥
@geetakrishna1540
@geetakrishna1540 2 жыл бұрын
Congratulations for 400K subscribers brother. You totally deserve it. 💐💐💐
@deekshithasrijewellery4887
@deekshithasrijewellery4887 2 жыл бұрын
సూర్యుడు ఆ షిప్ లొకేషన్ సూపర్ బ్రొ చాలా బాగా నచ్చింది
@TechnicalTrickstelugu
@TechnicalTrickstelugu 2 жыл бұрын
Congratulations bro 400k subscribers
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Thanks you brother
@vattisrinu7031
@vattisrinu7031 2 жыл бұрын
Congratulationsbro
@prasadmadala2422
@prasadmadala2422 2 жыл бұрын
Anvesh bro Antartica trip super success chasinaduku congratulations. Maku manchi videos chupinamduku tq very much
@vishnureddy0310
@vishnureddy0310 2 жыл бұрын
Inspiration for Telugu community you are❤️
@sandeepkumar.m
@sandeepkumar.m 11 ай бұрын
finally watching completed thanks for the antarctica series.. great work naa anveshana... good luck..
@syedanwar154
@syedanwar154 2 жыл бұрын
Congrats for 400k anna Hardwork never fails
@prasadroyal550
@prasadroyal550 2 жыл бұрын
మీ అన్వేషణ చాల గొప్పది అన్న మీరు పెట్టె ప్రతి వీడియో చాల ఇంట్రస్ గా ఉంటాయి సూపర్ అన్న
@espee8670
@espee8670 2 жыл бұрын
అంటార్కిటికా యాత్రకు, 400 k కు విజయవంతం అయినందుకు శుభాకాంక్షలు 🤝👍💐
@kisorkutti2768
@kisorkutti2768 Жыл бұрын
ని జీవితంలో ప్రతి రోజూ కొత్తగా ఉంటుంది, హ్యాపీ లైఫ్ నీదే
@maneshbudala9195
@maneshbudala9195 2 жыл бұрын
Congratulations for 400k Anvesh Brother 💐💐💐
@Likithkella
@Likithkella 2 жыл бұрын
10:07 🌈 😍
@ramulaxman9640
@ramulaxman9640 2 жыл бұрын
Txs brother....Antarctica chupinchinadhuku...😍😍🤩😍😍🤩🥰😍🤩
@suryareddy2171
@suryareddy2171 2 жыл бұрын
Anna congrats for 400k subs anna take this as a motivation do this type of trips as always
@pavanchintada5855
@pavanchintada5855 Жыл бұрын
Bro mee Antartica Videos mottam chusanu bro chala chala bagunayee 😍❤️ Mee Videography, mee Explanation, me way of talking & bgm Awesome ga unnayee bro...every second enjoyed... Thanks for showing & thanks for everything ❤️🙏🏻👌🏻
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@naveenreddy000
@naveenreddy000 2 жыл бұрын
Hi Anvesh Garu, superb videos of Antarctica journey, please make a video with full details(iteniary from India to Antarctica) how to book the tickets etc., it will be useful for many aspirants who wants to travel . Your Antarctica journey videos are inspiration for many people :)
@NaaAnveshana
@NaaAnveshana 2 жыл бұрын
Sure
@venkatakarthikmallela75
@venkatakarthikmallela75 2 жыл бұрын
Good hard work to show Antarctica with your eyes for Telugu people. God will give long life for do many things like this
@rameshoram5350
@rameshoram5350 2 жыл бұрын
Great work need apriciation ❤️
Ushuaia 4x4 Off Road Tierra Del Fuego Argentine | Naa Anveshana
37:09
Naa Anveshana
Рет қаралды 339 М.
El Salvador to Argentina Flight Journey
26:27
Naa Anveshana
Рет қаралды 439 М.
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Amazon Rainforest Tour | Amazon Pink Dolphin
47:50
Naa Anveshana
Рет қаралды 754 М.
sriracha tiger zoo pattaya thailand
25:41
Naa Anveshana
Рет қаралды 996 М.
How Cheap Is Argentina | Ushuaia To Buenos Aires Flight Journey
35:04
Naa Anveshana
Рет қаралды 1 МЛН
Antarctica Shopping in Ushuaia | Ushuaia food
24:22
Naa Anveshana
Рет қаралды 1 МЛН