Christless message. no mention of Jesus Christ the Saviour. Those who are putting comments must be ashamed of praising this message. పాపాలు ఒప్పుకోవాలి రోజు క్లీన్ చేసుకోవాలి... పాపాలు ఒప్పుకోవడం అంటే ఏమిటి? యూఎస్ క్రిస్తు ప్రవిక్తమైన రఖ్తములో కడుగబడాలి. పశ్చాతాపం చెంది, మారు మనస్సు పొందాలి, కొత్తజీవితము క్రీస్తునందు జీవించాలి. రోజు పాపం చేస్తూ రాత్రి పాపాలు ఒప్పుకోవడం నిజమైన క్రిస్తవత్వం కాదు. క్రింద కామెంట్స్ పెట్టేవాళ్లకు క్రీస్తు ప్రభవు ప్రస్తావన లేకుంటే అన్ని మెసేజెస్ బాగుంటాయి. ప్రైస్ ది లార్డ్ అన్న, మెసేజి బాగుందన్న, ఆమెన్ అన్న, మా జాబ్ కోసం ప్రేయర్ చేయండి అన్న, వన్ బెడ్ రూమ్ ఇండ్లు కొనాలన్నా, ప్రేయర్ చెయ్ అన్న.. బైబిల్ చదవని దద్దమ్మలు.