కొంతమందికి బస్సులో కానీ, రైల్లో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు వాంతులు అవుతూ ఉంటాయి. ఎందుకు? కొంతమంది కి బస్సు గాని,ఆటో గాని, రైలు గాని,విమానంలో గాని నౌకలో గాని, ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఒక్కసారిగా వాంతులవుతాయి. ఈ విధంగా వాంతులు అవ్వడం ను వైద్యపరిభాషలో ఏమని అంటారు అంటే " మోషన్ సిక్నెస్ "అంటారు (motion sickness ) ఈ విధంగా వాంతులు అవ్వడం అందరికీ ఒకే విధంగా ఉండదు. కొంతమందికి కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత అవుతుంది. కొంతమందికి బస్సు ఎక్కిన వెంటనే అవుతుంది. రోడ్డు ఎత్తు పల్లంగా ఉన్నప్పుడు. పాడైపోయిన రోడ్డు ప్రయాణం లో. మనం ప్రయాణిస్తున్న బండి వాసన వలన కూడా వాంతులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు తల తిరగడం ఒక్కసారిగా వాంతులు అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన చెవిలో labyrinths అనే భాగం ఉంటుంది . ఈ భాగము పరిశుభ్రంగా లేకపోయినా దీనిలో ఏదైనా మార్పులు జరిగినప్పుడు ప్రయాణంలో వాంతులు అవుతాయి. అలాగే రోజూ స్నానం చేయకపోవడం. సబ్బుతో ముఖం కడుక్కోన్నప్పుడు నురాగాను శుభ్రం చేయకపోవడం నూనె వేయడం, కొన్ని రకాలైన వస్తువులతో చెవులను తిప్పడం మొదలైన వాటి వల్ల ఈ labyrinths దెబ్బతింటుంది. ఇలా ఈ భాగము దెబ్బతింటే ఇది మోషన్ సిక్నెస్ కు కారణం అవుతుంది. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే. మన చెవి లోపల ఉండే భాగము గదులుగా ఉండి ద్రవంతో ఉంటుంది. ఇది మూడు భాగాలుగా ఉంటుంది. కోక్లియా వెస్టీబ్యూల్. అర్థ వృత్తా వలయాలు. ఈ కోక్లియా అనేది మన చెవిని తాకే శబ్దాలను నాడీ సంకేతాలుగా మార్చి మన మెదడుకు చేరవేస్తుంది. ఈ కో క్లియా వద్దే labyrinths ఉంటుంది. ఈ రెండిటినీ కలిపి. కొక్లియ labyrinths గా చెబుతారు. ఇవి ఏం చేస్తాయి అంటే మన చుట్టూ జరిగే శబ్దాలను గుర్తించడంలో సహాయపడుతుంది ఇది చాలా సున్నితమైన వ్యవస్థ. ఈ భాగము ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉండదో,అలాగే ఉండవలసిన స్థితిలో ఉండదో అప్పుడు తల తిరగడం, వికారంగా ఉండటం వాంతులు అవ్వడం జరుగుతుంది. అలాగే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వేగంగా వెళ్లడం, ఒకే స్థితిలో కాకుండా పైకి క్రిందకు కుతకలు వచ్చి నప్పుడు ఎగిరి పడినప్పుడు. పైన చెప్పిన భాగాలు లోపాలకు గురవుతాయి అప్పుడు వాంతులు అవుతాయి. #antarvedi
@PavanPavan-qc6kd3 жыл бұрын
P
@harshasriram773 жыл бұрын
Ok thank you so much
@ravibabubunga22503 жыл бұрын
0pp
@ravibabubunga22503 жыл бұрын
0
@eravathi7769 Жыл бұрын
Wow! Super vedio Excellent location and so nice explaining thank you harsha garu ❤RevathiRam❤
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@srinureddy54283 жыл бұрын
Good video sir form saudi Arabia Dammam
@harshasriram773 жыл бұрын
Thank u so much for your valuable comments
@t.v.gajendrakumart.v.gajen59122 жыл бұрын
Good information brother chalaa roju ga e velam paddathi artham aiyedhi kadhu mi video valla artham aindhi 😊😊
@harshasriram772 жыл бұрын
Thank you so much for your valuable feedback
@balaraju39763 жыл бұрын
Bagundhi sir ....
@harshasriram773 жыл бұрын
Thank you
@nareshmekala30083 жыл бұрын
Thanks bro fishes gurinchi video chesinandhuku vaati perlu cheppindhuku
@harshasriram773 жыл бұрын
Thank u so much for your valuable comments
@lakshmimotupalli77013 жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగుంటాయి అండి చాలా ప్రదేశాలు చూస్తుంటాము చాలా తెలియని విషయాలు తెలుసుకుంటాము అడుగుతున్నాము అని ఏమీ అనుకోకండి మీకు ఇన్ని విషయాలు తెలుసు కదా మీరు ఏమి చేస్తుంటారు
@harshasriram773 жыл бұрын
Thank u so much.....books lo చదివి మీకు పెడతా అండి. అంతే
@lakshmimotupalli77013 жыл бұрын
@@harshasriram77 ఓహో అలాగా అండి కానీ మీ వీడియోస్ లో పెట్టిన మెసేజ్లు చాలా విషయాలు తెలుసుకున్నాము అండి
@harshasriram773 жыл бұрын
Thank u so much
@pavani...m..47623 жыл бұрын
TQ sir chala సార్లు వచ్చాము గాని ఎపుడు చూడలేదు చాలా చాలా బాగుంది
@harshasriram773 жыл бұрын
Thank u so much
@engilirajanna86443 жыл бұрын
Very nice video harshasriram Gaaru ❤❤❤
@harshasriram773 жыл бұрын
Thank u so much for your valuable comments
@RajaRam-sd1gx3 жыл бұрын
Tq u bro e vivaralu chupinchi chepinanduku
@harshasriram773 жыл бұрын
Thank u bro
@balaraju39763 жыл бұрын
Bagachepparu
@harshasriram773 жыл бұрын
Thank u so much for your valuable comments
@kvnmuralikrishna22673 жыл бұрын
Nice vedio taking bro
@harshasriram773 жыл бұрын
Thank u so much for your valuable comments
@parepallivenkatabhaskar44643 жыл бұрын
First viewer bro
@harshasriram773 жыл бұрын
Thank u so much bro
@bhagyalakshimiisukapatla24073 жыл бұрын
Meru super Harsha teliyani vishayalu kuda chepputunaru 🤗🥰👌
@harshasriram773 жыл бұрын
Thank u so much
@bhagavandasu8703 жыл бұрын
Thanks annaya anni chepala gurinchi telisindhii💙💙
@harshasriram773 жыл бұрын
Thank u
@konaseema_soyagam51233 жыл бұрын
Nice andi
@harshasriram773 жыл бұрын
Thank u so much
@suvarnajooganta96363 жыл бұрын
Super andi
@harshasriram773 жыл бұрын
Thank u so much
@koppisettivenkanna58253 жыл бұрын
Fish marketing exlent
@harshasriram773 жыл бұрын
👍
@uppalamuralikrishna65223 жыл бұрын
Nice update tq
@harshasriram773 жыл бұрын
Thank u so much
@pavani...m..47623 жыл бұрын
అవును హర్ష గారు చేపలు కోసం చెప్పింది అంత నిజమే అండి నకు తెలుసు TQ
@harshasriram773 жыл бұрын
Thank u
@chirumanoj53123 жыл бұрын
I'm big fan u Harsha tiktok tharuwatha chaala rojulaki kalishau I'm.from Kurnool
@harshasriram773 жыл бұрын
Thank u manoj
@kusumasimhachalam20953 жыл бұрын
Super bro
@harshasriram773 жыл бұрын
Thank u so much
@pavanaddala69683 жыл бұрын
వీడియో చాలా బాగుంది బ్రో...లక్ష్మీనరసింహస్వామి గుడి మొత్తం కవర్ చేసి పెట్టు బ్రో అంటే లోపల కాదు బయటే ..... Congratulations brother బీచ్ వీడియో కి వన్ lak views వచ్చాయి....అలానే ఛానెలకి యాడ్స్ కూడా వచ్చాయి....💥❤️
@harshasriram773 жыл бұрын
Thank u so much.. మీ అభిమానానికి
@fun89173 жыл бұрын
Nice bro
@harshasriram773 жыл бұрын
Thank u so much
@gnagaraju86733 жыл бұрын
Good brother
@harshasriram773 жыл бұрын
Thank u
@chennavani50823 жыл бұрын
👌👌👌
@harshasriram773 жыл бұрын
👍
@kesarapalliramalakshmi91543 жыл бұрын
Tq you bro
@harshasriram773 жыл бұрын
Thank u so much
@rajeshbade11273 жыл бұрын
Ekkada chepalu iddadu, muggre padatharu vere vallanu ranivvaru
@praharshashome57423 жыл бұрын
I like fish 😋😋
@harshasriram773 жыл бұрын
Thank u so much
@greenandhra45233 жыл бұрын
Super
@harshasriram773 жыл бұрын
Thank u
@bulganingorthi4813 жыл бұрын
👌🏿👌🏿💐
@harshasriram773 жыл бұрын
Thank u so much
@pspkgirlfan3 жыл бұрын
Nice harsha
@harshasriram773 жыл бұрын
Thank u so much
@chorapallibhaskar24193 жыл бұрын
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ గురించి ప్రభాస్ కి ఉన్న సంబంధం గురించి చెప్పమ్మా హిస్టరీ గురించి వీడియో చెయ్ అన్న ప్లేస్
@harshasriram773 жыл бұрын
తప్ప కుండా చేస్తా బ్రో
@uppalamuralikrishna65223 жыл бұрын
Vizag harbar gurunchi vedio
@asprasad23283 жыл бұрын
Oka vaakyaniki rendu aithelu vestunnaru sir. Aithelu tagginchandi.
@dassbhagawan36993 жыл бұрын
Oka jaalari uppada ani annadu.uppadanundi antarvedhi samudramargam dwara vachhadaa? Ayetey Akkadanundi machilipatnam kuda velataadu.
@harshasriram773 жыл бұрын
అవును అండి....సముద్రం కదా...
@maheshgodavari6923 жыл бұрын
Nice
@harshasriram773 жыл бұрын
Thank u so much bro...
@prasanthikanaparthi95053 жыл бұрын
Pamulu katala ga unay adhi peru amiti sir
@harshasriram773 жыл бұрын
Thank u so much for your valuable comments
@spmusicalcuts85623 жыл бұрын
IAM your student sir nice explaining
@harshasriram773 жыл бұрын
Ok.......srinu I know
@akulamadhusudhan89143 жыл бұрын
👌👌👌👌
@harshasriram773 жыл бұрын
Thank u so much
@ANILKUMAR-jb2qw3 жыл бұрын
HI BRO IM VIJAYAWADA
@harshasriram773 жыл бұрын
Hi bro
@IAMPORUS3 жыл бұрын
i visited narsimha swamy temple in antarvedi. at that this fish market yard was not built.
@harshasriram773 жыл бұрын
Thank u so much for your valuable comments
@pspkgirlfan3 жыл бұрын
😊😊😊😊😥😥
@venkatakrishna19473 жыл бұрын
Hi bava garu nanu rambabu
@harshasriram773 жыл бұрын
బావగారు ఎలా వున్నారు
@sariderajesh32553 жыл бұрын
Antarvedi main beeach chupinchu anna
@harshasriram773 жыл бұрын
ఈ రోజు పెట్టాను బ్రో..చూడండి
@padmajunuvala61513 жыл бұрын
Pamulu kuda ammuthara,leka avi kuda fish ki chendhinavena
@harshasriram773 жыл бұрын
అవి కూడా ఫిష్
@chinnakatta66553 жыл бұрын
హర్ష గారు అంతర్వేదిలో ఎక్కడండి
@harshasriram773 жыл бұрын
Antarvedi...
@godavari773 жыл бұрын
Fishing horbour vundi..akkadandi
@battamekalasravanthi75023 жыл бұрын
Very good super anna
@harshasriram773 жыл бұрын
Thank u so much andi
@prasadkatta41553 жыл бұрын
Pandugappa chepalu antha velam pata palikayyi
@harshasriram773 жыл бұрын
Thank u.... తెలియదు
@satishtaragalla62633 жыл бұрын
Frans videos pettandi
@harshasriram773 жыл бұрын
Ok andi....పెడతా
@satishtaragalla62633 жыл бұрын
🦀 crabs or Frans
@harshasriram773 жыл бұрын
Ok....Thank u so much for your valuable comments
@harshasriram773 жыл бұрын
Ok andi చేస్తాం వీడియో
@cdvprasad5 ай бұрын
Reverse pata ki reason enti
@harshasriram775 ай бұрын
Teliyadhu andi
@b.sailakshmib.sailakshmi38353 жыл бұрын
Hi Harsha Garu
@harshasriram773 жыл бұрын
Hi andi
@pruthvirajabhi96423 жыл бұрын
Anna prices kuda choppandi anna
@harshasriram773 жыл бұрын
Ok bro
@chinnakatta66553 жыл бұрын
హర్ష గారు ఎలా ఉన్నారండి
@harshasriram773 жыл бұрын
బావున్నను....
@garikinaaruna44093 жыл бұрын
hii harsha garu
@harshasriram773 жыл бұрын
Hi
@rjvihari21203 жыл бұрын
Raaa material bro Editing lo emaina cheyyandi bro But video & explaination osom bro
@harshasriram773 жыл бұрын
అంటే అర్ధం కాలేదు బ్రో
@rjvihari21203 жыл бұрын
@@harshasriram77normal ga manam video shoot ayyaka vatiki editing kuda konchem chesthe baguntundani naa opinion 😊
@harshasriram773 жыл бұрын
Editing రాదు బ్రో
@harshasriram773 жыл бұрын
Thank u so much bro
@rjvihari21203 жыл бұрын
@@harshasriram77 😊
@powerpunch84383 жыл бұрын
Maga reasonable price
@harshasriram773 жыл бұрын
Thank u bro
@asdfgh234623 жыл бұрын
But rates r too high , wen compared to weights of fishes. But in retail fish shop , this much rate I never seen . In this one only I m confused , rest of all is nice.
@harshasriram773 жыл бұрын
S..,. thank you so much
@rajuipparthi55702 жыл бұрын
Single piece kadhu bro motham gumpiki aa rate
@rajuipparthi55702 жыл бұрын
Suppose maaga fish bayata okati 1500 vuntadhi kani ikkada 2 kalipi 1400 very cheap same kona fishes kuda anthe