Mam wish you a very very Happy New Year 🎊🎊..may the Lord bless you with the best of his blessings ❤️❤️..love ur voice n stories ❤️❤️ don't stop ur work.. thank you mam😊😊
@KathaluKathanikalu22505 күн бұрын
@@jayanthikalapala9702 Thanks Jayanthi garu for your lovely wishes n blessings 🙏 Means alot to me 💖 Happy New Year to you too 🎉 Happy n enjoy listening KK🌹😊
@jayanthikalapala97025 күн бұрын
@KathaluKathanikalu2250 thank you andi.. pleasure is all ours😊😊
@KathaluKathanikalu22505 күн бұрын
😊💖
@kanyakumari69534 күн бұрын
రాధికా గారు మీ కథల ఎంపిక చదివే విధానం మరియు మీ స్వరం అన్ని నాకు చాలా ఇష్టం ❤
@KathaluKathanikalu22504 күн бұрын
@@kanyakumari6953 🙏😊💖
@satyagowriballa79135 күн бұрын
శుభోదయం రాధికా...కొత్త నవలకి స్వాగతం🎉...మీకూ నా సహశ్రోతలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు❤🎉
Happy new RA dhiika . E story vintaniki kashtam ga undi. Naku peddaga telugu Radu. Andukenemo naku ardham kavadam ledu
@KathaluKathanikalu22503 күн бұрын
@@ramamaniangara3409 happy new year to you too andi 🌹 అవును 50 లలో వ్యవహార శైలి, తెలుగు కొంచెం different గా ఉంది. కొంచెం స్రద్థ పెట్టిన వింటే అర్దమౌతుందండి.
@@shailajareddy3712 భావుకతా వర్ణనలో ఒక్కో రచయితది ఒక్కో తరహా. కేవలం కథే కాకుండా ప్రకృతి వర్ణన, సదరు వ్యక్తి భావన ఆహ్లాదకరంగా వినే లేదా చదివే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. ముందు ముందు కథ ఆసక్తికరంగా సాగుతుంది. (ఏడు దశాబ్దాల కిందట) '50లలో వ్యవహారశైలి, భాష, కథా వర్ణన, కథా గమనం ఇలా అనేక అంశాలు సాహిత్య ప్రియులని ఆకట్టుకుంటుందనే నేనీ నవల ఎంచుకున్నాను. Happy n enjoy listening andi 🌹