ఇలాంటి పాటలు వింటే ఎన్ని కష్టాలున్నా మార్చిపోవచ్చు.మరియు మానవ జన్మ ధన్యం అయినట్లే.రచియితకి.పాడిన వారికి.నటించిన వారికి.సంగీతదర్శకునికి,చిత్ర దర్శకునికి ధన్యవాదములు.
@mounikayellaboyina5404 Жыл бұрын
Jai Shree Ram❤🌸🙏
@dasdevdas2527 Жыл бұрын
JAI SHREE RAM @@mounikayellaboyina5404
@minnu1849 Жыл бұрын
Yes jai Sri Ram 🙏🏻
@arrogantexpressions67568 күн бұрын
Jai Shree Ram 🚩🙏🏻
@radharapukrishna6195 Жыл бұрын
మళ్ళీ భాగవతం సీరియల్ ను ప్రసారం చేయాలని చాలా మంది ప్రేక్షకుల కోరిక...😍🙏
@SubbaRaju-j4z5 күн бұрын
Maa amaa unnaathaa vaaraakey meevi maa vaalaavi maali yevaanikj anthaa ataallu
@srikrishnagoshala-mf1zi Жыл бұрын
ప్రపంచ వ్యాప్తంగా శ్రీకృష్ణ..శ్రీరామ..వెంకటేశ్వర స్వామి..భీముడు..కీచకుడు..బృహనల...వెంకటేశ్వరస్వామి..పాత్ర ఏదైనా ఇలా ఉంటాడ దేవుడు అని కోలిచేది కేవలం నందమూరి తారక రామారావు గారినే
@gopinathgopi6429 Жыл бұрын
👏👏
@hymavathy5uuisesarvepalli7212 ай бұрын
ఎప్పుడు ntr అంటే ఎలా mighatha వారు కూడా అలానే ఉంటారు
@AnjiMaladasariАй бұрын
2050లో కూడా వినేవాళ్ళు ఉన్నారు ఈ సాంగ్స్
@Bhargavi.creationsАй бұрын
Yes bro🕉️
@Yamaganianil-y3k23 күн бұрын
Jai sri ran@@Bhargavi.creations
@KrishnaParvatha14322 күн бұрын
❤❤❤❤
@nagendramponnuru944221 күн бұрын
2050 kaadu Manam brathiki unnantha varaku
@sravanramancha387915 күн бұрын
2070 vark vintam anna upiri vunntha varuk❤ Jai Shree Ram anna
@venkatadriprodhuturu927913 күн бұрын
🙏🙏జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ 🙏🙏
@rambabuyarabati67232 жыл бұрын
అంతా రామమయం ఈ జగమంతా రామమయం రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగ సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం ఆ.... ఈ జగమంతా రామమయం రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ సిరికింజెప్పడు; శంఖచక్ర యుగముం చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిం పన్నింపడు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై. రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ
@jumbarthigangavva6425Ай бұрын
Super tanks❤
@OceanofSpiritual5 күн бұрын
Jai Shree Krishna 🎉🙏🙏
@poluanantharao8380Күн бұрын
మనసు బాధ కాలినపుడు వింటే అన్ని మరిచి హాయిగా ఉంటది
@ppurushotham338019 күн бұрын
Listening in 2025❤❤ On sankranthi ☺️☺️ Early morning.....🌄🌄 Cool climate...😎 Amma muggulu vesthundhi... Nana inti thoranalu kaduthunnadu .... Me playing this song in home theatre.... Very peaceful...🙌
@koriviajaykumar51919 ай бұрын
భద్రాచలం వెళ్ళినంత తృప్తిగా ఉంది❤ జై శ్రీరామ్ 🙏🙏🙏
@AnandPejanki Жыл бұрын
Antha ramamayam this sentence proved that the entire world got lord rama's universe. Can't wait for 22 January 😊 Jay shree ram 🌺🙏
@karthikchaganti55712 жыл бұрын
సుమన్ గారు మీరు ఎంతో అదృష్టవంతులు. ఆ శ్రీ రామ చంద్రమూర్తి ని కళ్ళారా చూసినట్లు ఉంది.
@muralidhar88802 жыл бұрын
Avunu andi.
@venkatarathnamma7768 Жыл бұрын
Dddeee
@srinuyadav6185 Жыл бұрын
@@muralidhar8880 by
@vvenkatanna44 Жыл бұрын
@@muralidhar8880😊😊
@cayaminidevi4098 Жыл бұрын
@@venkatarathnamma7768 13133
@ishwarya4023 Жыл бұрын
Jai Shree Ram🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@thamadakamalakumari2974 Жыл бұрын
Sri. S. P Balasubramaniam garu and Nagarjuna garu meeru dhanyulu. Pata vrasinavaru music director garu Sri Viswanath garu Andaru punyathumulu. Vintunnamemu adhrutthavanthulamu andariki dhanyavadamulu. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@ravinaidu6911 Жыл бұрын
Jai shree ram
@Parimalachethu.12344 Жыл бұрын
Ee pata rasina vallaki nijanga danyavadalu. Ee apatlo rasaru sri ramadasu cinemaki kani ippudu nijam ayindi endukante Ayodhya rama mandiram punah prarambam ayindi 22-01-2024 nijanga Aaa roju prapanchamantha rama mayame nijanga bhagavanthudaina sri rama chandrudu bhuvipaina digivachinantha untundi pratistapana roju. Ee patanu manaku arthamoutundi. may sree rama bless everyone in the world...
@MahaLakshmi_LifestyleКүн бұрын
Ramadasu movie kosam rasina song kadandi. Ramadasu rachinchadu andi 17th century lo ani chadivanu.
@adithyadubagunta904510 ай бұрын
Good morning to all my friends I am listening of this type of songs and Bhakthi stotras daily I am writing Sri Ram koti at Brahmi Muhurat time this is my daily activity atleast two hours once upon time I am bedridden onthat times I am praying sree rama praying sree rama I was suffered Sugar Blood pressure Kidneys problem on that time my Mrs and my son they are saved to me presently I am really happy with family members daily activity playing carroms practice at senior citizens office Nagavaram Dammaiguda atleast two hours chatting friends and relatives saying every day u saying Jai Shree Ram survey Jana Sukhino Bhavanthu have a nice day
@burrasathish9262 жыл бұрын
నా అభిమాన నటుడు సుమన్ గౌడ్ గారు వారిని వెంకటేశ్వర స్వామి అవతారంలో రాముని అవతారంలో చూస్తుంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిని చూసినట్టు అనుభూతి కలుగుతుంది ఆ వెంకటేశ్వర స్వామియే పైనుంచి భూమికి మా సుమన్ గారి రూపంలో దిగివచ్చినట్టుంది హీరో సుమన్ గారు మా గౌడ్ కులంలో పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ఓం నమో వెంకటేశాయ జైశ్రీరామ్ 🚩🚩🚩🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@mallikarjunaalavala3992 Жыл бұрын
కులాలను, మతాలను చూసి సినీ నటులను రాజకీయ నాయకులను అభిమానించే విచిత్రమైన కలకాలం ఇది. మీడియా వారు కూడా రోజూ పోటో లు పెట్టి ఈ కులం వారు వీరు, ఆ కులం వారు వారు అని చూపించి ఇటువంటి ప్రత్యేక సాంప్రదాయాలను రుద్దుతున్నారు. ఇక రాజకీయాలైతే చెప్పక్కర్లేదు. డివైడ్ అండ్ రూల్ అని బ్రిటీష్ వాడు బానిసలు గా చేసుకొని మనలను పాలిస్తే ఇప్పుడు అంతకు వంద రెట్టు కుల, మత ప్రాంతాల వారీగా విడగొట్టి ఓట్లు సంపాదించు కొంటున్నారు. ఈ జాడ్యం ఇంకా ఎన్ని రకాలుగా తయరీ అవుతుందో.
@vinodadulapuram6174Ай бұрын
గజేంద్ర మోక్షము సమయంలో శ్రీ మహా విష్ణువు ఎలా వచ్చారో తెలియదు కాని ఈ ఒక్క పాటలో మాత్రం భక్తులను కాపాడటానికి భగవంతుడు ఎలా వస్తారో కళ్ళకు కట్టినట్లు చూపించారు. జై శ్రీ రాం🙏🚩
@sathishshivaraya52992 жыл бұрын
ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀ ರಾಮ್
@shankarreddy2109 Жыл бұрын
Yenni saarlu vinnano ee Pata DHANYOSMI🙏🏻🙏🏻
@KSeethaSeetha-g3m27 күн бұрын
🙏🙏🙏🙏🙏
@somayajulasaiprasad69153 жыл бұрын
గజప్రాణావనోత్సాహియై..అని బాలు ఎంత చక్కగా, భక్తి పూర్వకంగా అన్నారో..రాఘవేంద్రరావు గారి పాటల పిక్చరైజేషన్ గురించి వేరే చెప్పాలా.. పాట అన్ని రకాలుగా సమపాళ్లలో కుదిరింది.. సూపర్..
@leelavathimallimoggala72562 жыл бұрын
Veer free
@yalavalalakshmikoteswari19532 жыл бұрын
Jai sriram
@muyytesathish4371 Жыл бұрын
Jai sri ram 🙏🙏
@bneelakantam4916 Жыл бұрын
భద్రాచల రామయ్య ఈ పర్ణశాల చాలా బాగా చూపించారు జై సీతారామ్ జై జై
@Kalyan-Stn Жыл бұрын
Jai Sri Ram
@s.SuguriNaraSammA Жыл бұрын
అవును ❤❤🎉🎉🎉
@mounikayellaboyina5404 Жыл бұрын
Jai Shree Ram❤🌸🙏
@ALigaiah3 ай бұрын
ఎన్ని కష్టాలు ఉన్నా ఈ పాట వినగానే నాకు నా బాధలన్నీ పోతాయి తండ్రి జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
@gudepusagar3919 Жыл бұрын
ఈ పాట విన్న వారికి చుసిన వారికి జన్మ ధన్యమైనట్టే జై శ్రీరామ్ 🚩🙏జై హనుమాన్ 🚩🙏🚩జై సీత రామ లక్ష్మణ ఆంజనేయ జయం 🙏🚩
@asrinu6273 Жыл бұрын
😮
@bogaprabhakar3523 Жыл бұрын
❤❤❤❤❤
@Kalyan-Stn Жыл бұрын
🙏🏻Jai Sri Ram 🧡🤍💚
@OrangeLover-e5b23 күн бұрын
ఈ పాట విన్న వారికి చూసినవారికి ఈ జన్మ ధన్యమైనట్లే జై శ్రీ రామ్ జై హనుమాన్ 🚩🙏🚩 జై సీత రామ లకష్మణ అంజనేయ జయం 🙏🚩
@jaguar91352 ай бұрын
JAI SHREE RAM SEETHA MATHA DEVI KI JAI ❤❤❤❤❤❤ 🙏😍😍🙏🙏🙏😍🙏🙏♥️♥️
@rajenderlakka81756 ай бұрын
జై శ్రీరామ్ ఇలాంటి సాంగ్ వినడం నాకు జన్మ ధన్యం జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹💐💐e
@madhukollati4951Ай бұрын
ఓం శ్రీ షిర్డీసాయినాథాయ గురవే నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@deshmukhsantosh43082 жыл бұрын
జై శ్రీ సీతారాములు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు
@jagadishkonduru53662 жыл бұрын
•rama
@ravindragoudk Жыл бұрын
Teen
@Kalyan-Stn Жыл бұрын
Jai Sri Ram
@srinivas852023 күн бұрын
Om Namo Narayanaya Rama Rama Rama...🙏
@chanikyachanikya8212 жыл бұрын
Jai sri ram jai jai sri ram jai sri ram jai jai sri ram jai sri ram jai jai sri ram jai sri ram jai jai sri ram jai sri ram jai jai sri ram jai sri ram jai jai sri ram jai sri ram jai jai sri ram
@saibabagundubogula4 ай бұрын
Sri Balakrishna Prabu మీ నారాయణ నామమే గతి ఇంక దేవుడిని మా ముందు నిలిపేదరు. మీ పదాద్మములకు నా నమస్కారమ్స్
@VinushaGovindam9988 Жыл бұрын
A great positive vibes when hearing every time this SONG
@vinjamurinaresh2126 Жыл бұрын
జై శ్రీ రామా
@jyothirmayeechandrappa3002 Жыл бұрын
Sri Rama Jagadabhi rama Seetharama swagatham thandri e bharathanni marala paripalinchi ne biddalni dharma Margam lo nadichela ashirwadinchandi me Padam tho mammulani puneethulunu cheyandi thandri Jai Sri Ram 🤍🙏shivaya vishnu roopaya vishnu roopaya shivaya🙏Sri matre namaha🤍😇🙏
@jayaram4250 Жыл бұрын
ఈ రోజు అయోధ్య రామ ప్రాణప్రతిష్ట సందర్బంగా హిందూ బంధువులు కు శుభాకాంక్షలు 22/01/2024
@muskelaentertainments7954 Жыл бұрын
Jai Shree ram
@djmadhunaikfrommadakasira Жыл бұрын
Jai shree Ram
@dharmendrak7671 Жыл бұрын
Jai shree Ram Jai Modi
@akhilaakki3393 Жыл бұрын
Jai shree Ram 🙏🙏🙏🙏🙏
@kancharlakarthik7788 Жыл бұрын
Jaii Sree Ram ✊🚩🚩🚩
@Mylapalliseetha-xo1ro5 ай бұрын
Seetha ram thelli thendree meeku padhabee vandhanam thendree na korika therishava Swami neenu elli kettikunna aantha nee maayam Swami 🙏🌹🌹🌷🙏🌷🙏🙏 i love you Swami 🙏
@chrismadhu7158 Жыл бұрын
Anywhere in the world is Sri Rama.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@SubadiS Жыл бұрын
Y
@akarapuvanaja705 Жыл бұрын
జై శ్రీరామ్ జై జై హనమాన్ 🚩🚩🚩
@seswarrao8692 Жыл бұрын
"సీతా రాముల కళ్యాణం చూతము రారండి". మీ భవానీ వెడ్స్ ఈశ్వర్...
@Bellamkonpramiladevi Жыл бұрын
Jai shree Ram 👇 👇
@varahalrao3876 Жыл бұрын
Keeravani sir ending edhi sir janama dhanayam ayyayndi Suman sir ntr sir tharvatha meere
@gpremkumar1448Ай бұрын
20-12-2024 లో వినేవాళ్ళు ఉన్నారా?🙏🙏🙏🙏🙏
@Krishnaveni0802Ай бұрын
Jai Sri ram 🚩 🕉
@Narendrakumar-vm9knАй бұрын
Yes
@ManishaSagar-z9nАй бұрын
Yes
@kallojihrushikesava22183 ай бұрын
Jai sree ram Jai sree ram Jai sree ram Jai sree ram Jai sree ram Jai sree ram Jai sree ram Jai sree ram Jai sree ram Jai sree ram Jai sree ram Jai sree ram Jai sree ram Jai sree ram Jai sree ram Jai sree ram Jai sree ram Jai sree ram Jai sree ram Jai sree ram Jai sree ram Jai sree ram Jai sree ram Jai sree ram
@nv.s.mokshitha.akshara26682 жыл бұрын
Jai sriram
@seenappaklm15102 жыл бұрын
Hi good evening
@Krishnaveni0802Ай бұрын
🙏🥺RAMA🙇♀️🙇♀️SRI RAMA KODANDA RAMA🙏🙇♀️🥺🚩🕉🚩🙏🙏🙏
@chanikyachanikya8212 жыл бұрын
Jai sri ram jai sri ram jai sri ram jai sri ram Jai sri ram jai sri ram
@jaguar91352 ай бұрын
JAI RAM LAKSHMAN BHAGWAN KI JAI ❤❤🙏♥️😍😍🙏♥️🙏🙏🙏🙏🙏🙏😍♥️🙏😍♥️🙏😍🙏♥️🙏😊😊 JAI BOLO HANUMAN KI JAI 🙏🙏♥️♥️♥️🙏🙏♥️😍🙏🙏♥️😍🙏🙏
Om Sri Ayodhya Ramaya Namaha. Om Sri Sita mataya Namaha. Om Sri Hanumate Namaha. ❤❤❤🙏🙏🙏🌹🌹🌹
@VivekanandaSwamyM Жыл бұрын
మనసులో బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కనిపిస్తున్నారు.
@sailajaparasaram47854 ай бұрын
Avunu
@parasavenkateswararao69425 ай бұрын
❤ఓం జై శ్రీరామ్ *శ్రీ రామ దాసు**అన్నమయ్య *లలో*సుమన్ &నాగార్జున గార్ల నటన మహా అద్భుతం ❤వారి ని❤అలా నటించడానికి ❤మహా దర్శకుడు రాఘవేంద్రరావు గారూ హేట్సాప్ ❤ 17-08-24**17:15❤❤❤❤
@sandeeprajpurohit6013 Жыл бұрын
Legend k chitra madam salute nimma song kelidre manasage santosha Ramadevara haadu adhubta Adrallu ramadevara superb.. 🎉🎉🎉
@kaasimasina3549 Жыл бұрын
Raghavendra rao garu meeku, cinema total unit ki shathakoti vandanalu Vaikuntam lo sri maha viahnuvu ramavataram lo ila ku dhige tappudu antha rama mayam song climax lo sir goosebumps.