Wonderful meaning spiritual life songs and super voice sister God bless you and God Grace with you once again God bless you ra
@udayisac4god2 жыл бұрын
Wonderful Song Sister 🎵 ❤️. .God Bless you Mightly forever with Heavnly Annointing... Maranatha..
@SukeerthanaSamuelNakka2 жыл бұрын
Thank you anna.. 😊
@sumadeepikaadamelli26632 жыл бұрын
అంత్యకాల అభిషేకం సర్వ జనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా (2) మండే అగ్నల్లే రా దేవ అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నను తాకుమా జీవనది వలెనే ప్రవహించుమా (2) ||అంత్యకాల || 1.ఎముకల లోయలోన గొప్ప సైన్యము నే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమా రమ్మని ప్రవచ్చించేదా (2) ||మండే|| 2.కర్మెలు కొండ పైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా (2) ||మండే || 3.సినాయి పర్వతమందు అగ్ని పొద వలె నిను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమూ మాతో కూడా ఉన్నవడా (2) ||మండే|| ||అంత్యకాల||