ఇలాంటి పాటలు మళ్ళీ ఎపుడు రవూ , నాకు ఇష్టమైన పాట ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రవూ , ఈ సినిమా కోసం పని చేసినా అందరికీ నా హృదయపూర్వక అభినందనలు 🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RamjeePedakapu-lx8nc Жыл бұрын
ANR NTR ఇద్దరు ఆణిముత్యాలు ❤❤❤❤
@gurrapuashok3380 Жыл бұрын
స్టార్ డైరెక్టర్ ఎ కోదండరామిరెడ్డి గారి. ఎక్కువ సినిమాలు సక్సెస్ కావడానికి. ఒక.కారణం. పాటలు. అయన 90.సినిమాలో. 95%.మ్యూజికల్ హిట్స్...
@lankaadhipathi4063 жыл бұрын
నా చిన్ననాటి జ్ఞాపకాలు అలా అలా లీలగా గుర్తొస్తున్నాయ్...
@ganjaiah64576 жыл бұрын
వినసొంపయినా పాట ఎన్నిసార్లు ఐనా వినాలనిపిస్తుంది గత 30 సవంత్సరాలు గా వింటున్నాను
@sayeedpasha8794 Жыл бұрын
ఇలాంటి సినిమాలు తీయటానికి ఇప్పటి డైరెక్టర్ లకు దమ్ము ధైర్యం వుందా వుంటే ఒక్కరైనా ఇలాంటి మంచి సినిమా తీసి మంచి డైరెక్టర్ అనిపించు కొండి చూద్దాం
@yalavalalakshmikoteswari19532 жыл бұрын
Very fentastic, &super sir anr garu aha yemi steps sir meku sati yevaru leru sir antae
@srinivasvaddi14 жыл бұрын
Beautifull song ANr _ Radhika combination superb.
@udaykumar-jo4qj2 жыл бұрын
No hero in entire film industry can/did dance like the great ANR at the age of 60 or so. He was the one and only actor for ever...and ever and ever.
@manimodelbhai71212 жыл бұрын
l mn9momnoom9nnln99 #j9j9nnn9lk**k .
@venkataramanasampangi37394 жыл бұрын
సంగీత దర్శకులకు పాదాభివందాలు.
@Afan-tn1uc7 ай бұрын
3:05 😅
@PKAKJ2 ай бұрын
చక్రవర్తి
@rejendralic83884 жыл бұрын
No actor can dance like ANR at the age of 60 years. What a energitic movements and steps. Mindblowing. Rajendra Kumar
@ravee7863 жыл бұрын
Why not.? His son Nagarjuna can dance even now. He is more than 60.
@coordinatorpeddashapur94832 жыл бұрын
@@ravee786 just bb
@achyuthanandanagella8420 Жыл бұрын
@@ravee786 he can't dance like him. ANR is dance creator in telugu movies. Only CHIRU can dance well. Just check ANR & CHIRU dance song in mechanic alludu, how ANR given competition to CHiru. Awesome aa age lo ala dance veyadam.
@hariprasadyenni791 Жыл бұрын
Chiru at the age 66, see w.veerayya
@RamanaSappidi4 ай бұрын
ఓల్డ్ యాక్టర్ లలో ఏఎన్ఆర్ best dancer
@satyanarayanarepalli454 жыл бұрын
What an energy sir Aa vayasulo manchi dance moments chesaru.ayina meeru aa taramlo Telugu cinema Ku super dancer.
@salapuramunaidusalapuvanip78876 жыл бұрын
అనుబంధం ఒక చక్కని చిత్రం ఇందులో అన్ని సాంగ్స్ సూపర్
@prasanthprasanth21324 жыл бұрын
F bubbuobcm mmmmmmmmmmmmpmmmmmmmmmmmmkm ................
@mmraotalks92404 жыл бұрын
అక్కినేని always super
@srinivasubonala93695 ай бұрын
ఇప్పటికే ఎప్పటికే వినాలనిపించే పాటలు
@muralikumaravala7334 жыл бұрын
Entire film industry in India followed his steps in acting.
@srinivasgoberu15273 жыл бұрын
Nice
@virat827 Жыл бұрын
Super anr garu
@kollajagankollajagan12414 жыл бұрын
మహానటులు ANR గారికి నివాళులు
@mannibalaji90846 жыл бұрын
enni saarlu chusina marala marala chudalanpisthundi. energitic anr in 63.
@53184 жыл бұрын
Kodandarami reddy garu meeru suuuuper director
@puthimadanmohanreddy6792 жыл бұрын
very very wonderful composition of song and music is superb
@kondaiahmaddu95114 жыл бұрын
మంచి మెలోడీ సూపర్ 10/7/20
@yohanracheeti94983 жыл бұрын
Golden songs. మరల మరల వినాలనిపించే మధురమైన పాటలు.
@coolguypravara4 күн бұрын
One of first songs I heard in my life at an stage of my childhood played on our tape recorder. Sweet memories 😊
@thappetaprabhakararao13215 жыл бұрын
A. N. R. Steps eka evariki sadhyamkadu
@govulagovindarajulu13033 жыл бұрын
ANR always excellent
@fanofabd76133 жыл бұрын
What a song... Super
@VKTVCHANNEL5 жыл бұрын
ఈ పాట చేసేసరికి ఆ వయసు నటుడు ఏ స్థాయిలో అలసిపోతాడు.. ఆలోచించండి. కానీ ఎప్పుడూ అలా ఎనర్జీ లేకుండా ఉండడు ఏఎన్నార్... జనం పిచ్చోళ్లయ్యి అన్నేళ్లు ఆదరిస్తారా?
@kollajagankollajagan12414 жыл бұрын
బాగా చెప్పారు...అదే ANR గరంటే
@satyanarayanarepalli454 жыл бұрын
Super bro
@boyinibalakrishna31165 жыл бұрын
చాల చాల బగుంది సాంగ్
@mallikarjunaalavala39928 ай бұрын
స్టెప్స్ ఇద్దరూ అదరగొట్టారు పాట చాలా బాగుంది. ఈ సినిమాను నేను చూశాను.
@zeelana3132Ай бұрын
Very good
@karthikdarshanam56432 жыл бұрын
Good to hear..super song
@rajuraju-w4l2 ай бұрын
Olny adi okaani iroju adi monthaamu ipothundi adi bijineesu adi
@raghukishore16523 жыл бұрын
ANR lives on
@ravindranadhraju47463 жыл бұрын
A N R is legend
@tirupathirao63375 жыл бұрын
Chakravarthi balu sushilamma hit combination
@nandamuriramesh4 жыл бұрын
ఎన్టీఆర్ కంటే బెటర్ డ్రెస్సింగ్ సెన్స్ వుంది ఎన్నార్ లో। అలాగే డాన్స్ కూడా బాగా చేసేవారు । అదే టైం లో ఎన్టీఆర్ బఫున్ లా కనిపించేవారు
ANR IS LEGEND FOR YOUTH HOW TO MANAGE ENERGY IN DANCE, ACTING WITH JOY
@nrajarao59624 жыл бұрын
One of the anr greatest songs
@nagabhushanam4774 Жыл бұрын
Every green 👏👏💐 song 👌👌👌
@gondipallimallikarjuna13426 жыл бұрын
Ee pata vintu unte na chinna nati gnapakalu(1983)gurthuku vastunnae
@subbarayudu79153 жыл бұрын
Kodandarami Reddy super director super song
@devaharshith39235 жыл бұрын
ANR lezend hero in telugu films
@gourusridhar94934 жыл бұрын
I like these songs forever
@satyanarayanahanumanthu6784 жыл бұрын
All time musical hit
@SivaKumar-eb8gw5 жыл бұрын
గ్రే ట్, ఏ న్ R
@majjigabalaji67044 жыл бұрын
Lovely dencer super
@saleemkhan-go1de5 жыл бұрын
I.realy.respect.you.a.n r.sir..uare..great
@VeeraiahKaki-j8z3 ай бұрын
Music director super
@kumarnukapeyyi-ud9epАй бұрын
1980 లో ఈ సినిమా సుసాను కుమార్ పుల్లేటికుర్రు
@shailajanayak20915 жыл бұрын
Nice n beautiful songs evergreen anr actress is very beautiful.
@samaravinder12346 жыл бұрын
నా చిన్న ప్ప టి పాట. ఈ పాట నా ఊపిరి
@HariPrasad-fd8by3 жыл бұрын
2021 ayina aapatalloni madhuram em matram taggaledu❤️
@bijjevenkatesh4655 Жыл бұрын
Ee pataki Radika super jodi & iddaru super dance
@chudiguppajagannath6406 Жыл бұрын
Wow nice beautiful song 🎉🎉🎉
@venkateswararaobula5453 жыл бұрын
Superb music from chakrabarti haru
@umapathik396 Жыл бұрын
Wow wow that is anr Super dancer in thelugu movie
@svnarasaiah70904 жыл бұрын
ప్లీజ్ దాపత్యం సినిమా
@vijayambala99535 жыл бұрын
Beautiful Song
@venkatachalam2586 Жыл бұрын
My ఫేవరెట్ సాంగ్ 👌👌👌👌
@MuscleMadiga-yz3yv3 ай бұрын
ఆహా అనెంతటి పాట
@rudrapillaisambhuprasad13234 жыл бұрын
Super Action
@ganginepallichandrayudu1844 жыл бұрын
Super song. A. N. R
@venkatlanka24372 жыл бұрын
What about SPB 😭😭😭 😭😭😭 Nobody is speaking about sir energy levels. Why?
@PapammaKondru-d2r11 ай бұрын
Eesong Chala baguntundi
@chandranerer12553 жыл бұрын
Beautiful super hit song
@ThirupaitRao7 ай бұрын
Grtlam
@gangadharreddy65316 жыл бұрын
Anr super dance
@user-krish-gnp10 күн бұрын
Nageshwar Rao ...Radika ke Father la unadu😂😂😂😂
@RamKoravi4 ай бұрын
Super S p sir
@ramakrishan31892 жыл бұрын
Comidi bagundi..😅😅😅😂😂
@prabhareddy65634 жыл бұрын
Na school days song nenu dance chesedanini
@ravikrishna3080 Жыл бұрын
చిత్రం : అనుబంధం (1984) సంగీతం : చక్రవర్తి సాహిత్యం : గానం : బాలు, సుశీల ....... జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ చలిగాలి సాయంత్రం చెలరేగే సంగీతం పొద్దువాలే వేళాయే ముద్దుగుమ్మా రావే ఇద్దరున్న కౌగిట్లో ముద్దుతీర్చి పోవే నీలో చూసా సిగ్గుపడ్డ పరువాలు నాలో చూడు దగ్గరైన ప్రాణాలు జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ చలిగాలి చెలగాటం చెలరేగే ఉబలాటం సందెపొద్దువేళాయే చందమామ రావే చీకటైన పొదరింట దీపమెట్టిపోవే నన్నే తాకే అగ్గిపూల బాణాలు నాకే సోకే కొంటెచూపు కోణాలు .......... పువ్వుల వానల్లో నవ్వుల నావల్లే నావంక వస్తుంటే నాజూకు తీస్తుంటే వెచ్చని వెలుగుల్లో వచ్చిన వయసల్లే వాటేసుకుంటుంటే వైనాలు చూస్తుంటే సూరీడేమో కొండలు దాటే నా ఈడేమో కొంగులు దాటే నీ ముద్దు తాంబూలమిచ్చుకో ఎర్రంగ వలపే పండించుకో తూనీగల్లే తూలిపోయే నడుమివ్వు నిన్నే చేరే నిన్నలేని నడకివ్వు జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ ............ కొండకోనల్లో ఎండవానల్లో మురిపాల ముంగిట్లో ముద్దాడుకుంటుంటే వేసవి చూపుల్తో రాసిన జాబుల్తో అందాల పందిట్లో నిన్నల్లుకుంటుంటే అల్లరి కళ్ళు ఆరాతీసే దూరాలన్ని చేరువచేసే ఒడిచేరి పరువాలు పంచుకో బిడియాల గడపింక దాటుకో నింగి నేల తొంగి చూసే సాక్ష్యాలు నీకు నాకు పెళ్ళిచేసే చుట్టాలూ జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ చలిగాలి చెలగాటం చెలరేగే ఉబలాటం పొద్దువాలే వేళాయే ముద్దుగుమ్మా రావే సందెపొద్దువేళాయే చందమామ రావే నీలో చూసా సిగ్గుపడ్డ పరువాలు నన్నే తాకే అగ్గిపూల బాణాలు
@prasadvasamsetti46912 жыл бұрын
Excellent songs
@mrajeshreddy39475 жыл бұрын
great song
@swarnalatha77674 жыл бұрын
Anr Radhiha sooooper 👌👌👌👌👌🌹🌷
@bestadevaraj56726 жыл бұрын
Abba aanati sangs chalabagunnai
@sasikalaVijayakumar2 жыл бұрын
chaala baagundi
@regicjose4 жыл бұрын
nice song. May I know who are the singers?
@madhugonda83554 жыл бұрын
నైస్ సాంగ్
@rameshgorusetty24484 жыл бұрын
ever green song
@akularamakrishna36982 жыл бұрын
Super.anr.steps.apatlo.
@rangaraoveeravalli88886 жыл бұрын
ANR Energetic Actor
@srinuchowdarypolineni60533 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@sreevenkateswarlu3269Ай бұрын
I always see this.
@srinivasraomedisetty3821Ай бұрын
❤
@galiveedueswar58957 жыл бұрын
Evergreen song
@bijjevenkatesh4655 Жыл бұрын
Eddaru super dance
@kollajagankollajagan12414 жыл бұрын
హుషారు హుషారు పాట
@prabhakary74256 жыл бұрын
Chaligali sayantram entha baguntundoo.
@magantisrinivasrao4 ай бұрын
Wa wa
@babudurga83217 ай бұрын
చేతులు ఊపడం.. నడుము తిప్పడం... కాళ్ళు పైకి లేపడం... నడవడం.. వాటెసు కోవడం అప్పట్లో అది డ్యాన్స్.... చిరు వచ్చాక డ్యాన్స్ అంటే ఏమిటో చేసి చూపించాడు...
@CHANDUKING2 ай бұрын
Ante chiru chethulu uupakunda, nadumu thippakunda, kallu paiki lepakunda dance chesdu ani antaru anthe ga...