గురువు గారి పాదాలకు కోటి కోటి నమస్కారములు. Sarade పాహిమాం శంకర రక్షమాం. శ్రీ శారద చంద్రములిశ్వర
@neenak21367 ай бұрын
జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ జై గురుదేవ్.
@Shivablessing7867 ай бұрын
,🙌🌺 శ్రీ గురుభ్యోనమః హిజ్రాల గురువులకు నమస్కారం,🌺🪔🌺🪔🌺🙏 జై జయ శంకర హర హర శంకర,,🙌,🌺 ఆది శంకర గురువులకు శిరస్సు వంచి నా నమస్కారం, 🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@venkateswaraswamy37497 ай бұрын
జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺 🪷🌺🌺💐🌺🪷🪷🪷🪷🪷🌺💐💐🌺🌺💐💐
@janakiranikallakuri60237 ай бұрын
శ్రీ గురుభ్యో నమః
@nagamanisalaka3677 ай бұрын
Sri Gurubhyonamaha 🙏🙏🙏 Maa bakthi vinaya vinamratalato maa gurudevulaku anantakoti namaskaramulu 🙏🙏🙏
@DasariAnjineyulu-x8s7 ай бұрын
గురువూ గారికి .....నా హృదయపూర్వక పాదాభివందనాలు స్వామీ....... ఈ తరంలో బాల్యం నుండి సంస్కృతి సాంప్రదాయాలు గూర్చి పిల్లల కూ పెద్దలు వివరించి చెప్పడం వల్ల పిల్లలు లో ఈ దోరణి నీ అలవరుచుకోనేల మరుయ ముందు ముందు తరాలకు మనదేశ సంస్కృతి సాంప్రదాయాలను ఈ పద్ధతి ద్వారానే మనం ఇవ్వటం సాధ్యం ఈ పద్దతి నీ ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలో పుట్టిన పిల్లలు కూ అలవాటుగా, అలవరుచుకోవాలి అప్పుడే మన దేశ సంస్కృతి సాంప్రదాయాల కూ ఇలాంటి గురువులకు మనదేశం పుట్టినిల్లు అని చెప్పడం జరుగుతుంది.....ఈ విషయ అంశంపై విస్తృతంగా వివరించి చెప్పినా గురువు గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు....🙏🙏🙏🙏🙏
రాయికి రత్నానికి వ్యత్యాసం తెలియని వ్యవస్థలో, రత్నమును రాయిని కలిపి అంతా ఒకటే అనే ఈ వ్యవస్థలో, సంస్కారం ఎలా తెలుస్తుంది? ఎలా వస్తుంది? అధర్మంను ఎక్కడినుండో తీసికొనివచ్చి, విశ్వానికీ ఆదర్శంగా వున్న మన ధర్మాన్ని తెలియని బుద్ధి లేని విద్యావంతులు, సంఘ సంస్కర్తలు, అంతా ఒకటే చెప్పి, చెత్త పెంచి, నలుపు తెలుపు ఒకటే అని చెప్పి, మంచిని కనుమరిపించిన ఈ వ్యవస్థలో మార్పు రావాలి అంటే, ప్రజలలో చైతన్యం పెరగాలి, సంస్కారం పెరగాలి, తప్పును తప్పు అనే చెప్పే సామర్థ్యం రావాలి. అపుడే, వృద్ధి, దేశ సంవృద్ధి జరుగుతుంది. జై శ్రీరామ్