Anuraga Devatha Movie || Choosuko Padhilanga Video Song || NTR, Jayapradha || Shalimar Songs

  Рет қаралды 7,895,865

Shalimar Film Express

Shalimar Film Express

Күн бұрын

Пікірлер: 490
@ganeshlaadi1266
@ganeshlaadi1266 Жыл бұрын
ఒకరికి వారు కోరుకున్న విధంగా జరిగితే మరొకరికి జరక్కపోవచ్చు. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. ఎవరూ మనకు శాశ్వితం కారు. దేని గురించి ఎక్కువ ఆశ పెంచుకోకూడదు. మనం అనుకున్నది జరక్కపోయినా, మనం కావాలనుకున్న వారు మనకు దక్కక పోయినా మనసు పడే బాధ వర్ణించలేనిది. కాబట్టి మనం ఎక్కడున్నా ఏ రంగంలో ఉన్నా ఎందులోనైనా సరే మన ఆనందాన్ని వెతుక్కోవాలి. అదే ఈ మధురమైన పాటలోని భావం. పాట రాసిన రచయితకు పాదాభివందనం....🙏🙏 సుశీలమ్మ గారికి ....🙏🙏
@anilgumparla36
@anilgumparla36 Жыл бұрын
Excellent bro super gaaa chepparu
@sunitharaju1808
@sunitharaju1808 Жыл бұрын
Nice msg
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 10 ай бұрын
👌👍
@bammidijanardhanarao
@bammidijanardhanarao 6 ай бұрын
Excellent
@indiants2080
@indiants2080 5 ай бұрын
Super 💯
@citystriker2778
@citystriker2778 Жыл бұрын
హృదయాంతరాలను మెలివేసే పాట.చక్కని సాహిత్యం,చక్కని గానం, చక్కని నటన.చక్కని సంగీతం.అప్పట్లో ఏ నోట విన్నా ఈ పాటే. సూపర్ హిట్ సినిమా.ఇప్పటికీ,ఎప్పటికీ వినదగ్గ పాట.
@khasisolo9473
@khasisolo9473 Жыл бұрын
0:59
@prabhakarswamirenjarla8285
@prabhakarswamirenjarla8285 Жыл бұрын
అనురాగ దేవత చిత్రంలోని పాట ఎన్టీఆర్ శ్రీదేవి జీవిత పరమార్థం తెలిపే ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది
@dasaradharamjisirigibathin8660
@dasaradharamjisirigibathin8660 Жыл бұрын
Anuragadevatha
@ramakrishnareddychepyala1436
@ramakrishnareddychepyala1436 6 ай бұрын
🙏
@bprashanthkumar5269
@bprashanthkumar5269 Жыл бұрын
ఆశ పెంచుకోకు నేస్తం...అది నిరాశకు స్వాగత హస్తం.... సూపర్
@citystriker2778
@citystriker2778 11 ай бұрын
ఎంత చక్కనైన జీవిత సత్యం.
@VenkyVenky-n9q
@VenkyVenky-n9q 11 ай бұрын
💯🙏
@srinivasmudiraj6403
@srinivasmudiraj6403 11 ай бұрын
​@@VenkyVenky-n9qqqqqqqqqqq
@chandrapal3493
@chandrapal3493 6 ай бұрын
Merantha pillavslu very loves song❤
@DLavanyaDLavanya-v3k
@DLavanyaDLavanya-v3k 9 ай бұрын
ఆశ పెంచుకోకు నేస్తం అది నిరాశ స్వాగత హస్తం 👍👍👍👌🏻👌🏻👌🏻👌🏻💯💯💯💯
@Shaikabdulkhadar-v3r
@Shaikabdulkhadar-v3r 6 ай бұрын
0:12 0:12 😊
@AnandKumar-dl3sb
@AnandKumar-dl3sb 6 ай бұрын
🎉🎉🎉
@SreeRangaNayakulu
@SreeRangaNayakulu Жыл бұрын
❤❤❤ఎవరి తోడు ఎనలై నా చివరి తోడు నువ్వే లే❤❤❤❤❤🎉🎉
@ManjulaMarepally
@ManjulaMarepally Жыл бұрын
2024 లో కూడా అదే అర్థం 😊😊😊 చాలా చక్కటి నైపుణ్యం కదా.....
@koppisettiAmmaji
@koppisettiAmmaji 8 ай бұрын
Everything
@jangaiahbomanamina7721
@jangaiahbomanamina7721 8 ай бұрын
శ్రీదేవి అంటే ఎంతమందికి ఇష్టం❤❤
@ibusara100
@ibusara100 7 ай бұрын
The whole india like Sridevi and her extraordinary talent coupled with her inborn dignified beauty
@m.sreerangaswamy121
@m.sreerangaswamy121 Ай бұрын
❤Best actor
@ttt1405
@ttt1405 Жыл бұрын
లిరిక్స్ అద్భుతం గాత్రం అమృతం ఆ పాత మధురాలు ఎన్నటికీ వన్నెతరగవు
@MallikarjunaKancharla
@MallikarjunaKancharla 3 ай бұрын
ఈ పాటను వింటే ఎలాంటి బాధ అయినా మరిచిపోవచ్చు
@polinaidu1905
@polinaidu1905 Жыл бұрын
ఈ పాటను 2024 లో వింటున్నవారు....❤
@SumaK-n8c
@SumaK-n8c Жыл бұрын
Are babai 1 thappav
@subbusubramanyam4654
@subbusubramanyam4654 Жыл бұрын
2064lo kuda vintaru,telugu sahityam antha goppadi mari...
@bachuramu3898
@bachuramu3898 Жыл бұрын
Bro ఇంకా మనం 2023 లో ఉన్నాం....😊😊
@ammulu8595
@ammulu8595 Жыл бұрын
😂😂time mission ekki 2024 ki vellaara endi
@RenukaMisala
@RenukaMisala Жыл бұрын
😅😂😊😊😢😊
@rajtarak6596
@rajtarak6596 Жыл бұрын
Heart breaking line, evari thodu ennallannu chivari thodu nuvvele💔💔💔
@krojachenchaiah1037
@krojachenchaiah1037 9 ай бұрын
సినిమా ఫీల్డ్ బతికున్నంత వరకు ఈ పాట బతికే ఉంటుంది
@raj-gf5kr
@raj-gf5kr Жыл бұрын
పాట ... అమృతం, శ్రీ దేవీ అందం, అభినయం మహాద్భుతం
@kishorejanapareddy7826
@kishorejanapareddy7826 Жыл бұрын
🎉
@prakashrao3341
@prakashrao3341 Жыл бұрын
Execilent
@bvgurunadhambv1147
@bvgurunadhambv1147 Жыл бұрын
​@@kishorejanapareddy7826❤❤
@venkatalekkala9817
@venkatalekkala9817 Жыл бұрын
❤​@@kishorejanapareddy782611111qqn🎉😂 🎉😮😮😮😮😮
@SrinivasKethireddy
@SrinivasKethireddy Жыл бұрын
@vaddevenkataramudu3991
@vaddevenkataramudu3991 11 ай бұрын
ఎంత అర్థం ఇచ్చే పాట
@psudhakarpsudhakar5418
@psudhakarpsudhakar5418 5 ай бұрын
ఈ సాంగ్ జీవిత సత్యాన్ని తెలుపుతుంది... 💖💖💖
@thayannakummari5304
@thayannakummari5304 2 жыл бұрын
అర్థం చేసుకుంటే ఈ పాటలో ఎన్నో అర్థాలు ఉన్నాయి super song 💓
@loverboykrish9876
@loverboykrish9876 Жыл бұрын
😭😭
@pullaiahkunnchala
@pullaiahkunnchala 11 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@loverboykrish9876
@pullaiahkunnchala
@pullaiahkunnchala 11 ай бұрын
​@@loverboykrish9876😊😊😊😊😊😊
@pullaiahkunnchala
@pullaiahkunnchala 11 ай бұрын
​@@loverboykrish9876😊😊
@pullaiahkunnchala
@pullaiahkunnchala 11 ай бұрын
​@@loverboykrish9876😊
@laddumarati6762
@laddumarati6762 9 ай бұрын
ఆశ పడకు నేస్తం,అది నిరాశ కలిగిస్తుంది
@sekharb8026
@sekharb8026 Жыл бұрын
అప్పుడు రచన, స్వరకల్పన ఉండేవి ఇప్పుడు గోల గోల
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 10 ай бұрын
👍👍
@KalappaK-b4y
@KalappaK-b4y 9 ай бұрын
Super duper song old is gold
@sarmashussain3272
@sarmashussain3272 Жыл бұрын
ఆనాటి పాటలు..ఆనాటి మనుషులు...ఆనాటి రోజులు తిరిగిరానివి ❣️❣️
@jakkireddysrinivasareddy8760
@jakkireddysrinivasareddy8760 Жыл бұрын
Dj Songs
@loverboykrish9876
@loverboykrish9876 Жыл бұрын
😢😭
@arunadevikandukuri5512
@arunadevikandukuri5512 Жыл бұрын
Old ghantashala susheel
@rahulbablu9590
@rahulbablu9590 Жыл бұрын
​@@loverboykrish9876lp lo 0 se 1 ni hu 3:08 3:08
@blakshmi617
@blakshmi617 Жыл бұрын
Yy6y😮yyyyyyyyyyyyyyyyyyyyytyyyyyy​@@loverboykrish9876
@devivalavala2357
@devivalavala2357 2 жыл бұрын
అర్ధం చేసుకునే మనసు ఉంటే ❤️అర్ధం చెప్పే పాట 💐
@juturukeethi884
@juturukeethi884 2 жыл бұрын
-ัร📝📝📝📝📝📝 รัก📝📝📝📝,
@kramulu1526
@kramulu1526 Жыл бұрын
సూపర్ సాంగ్❤
@appalanaiduappu2606
@appalanaiduappu2606 Жыл бұрын
@@juturukeethi884 k
@gootythamballapalli9381
@gootythamballapalli9381 Жыл бұрын
@@juturukeethi884 🚍🚍
@Relangiramana-mg9km
@Relangiramana-mg9km Жыл бұрын
​@@kramulu1526111 k
@msraologics
@msraologics 4 жыл бұрын
జీవిత సందేశం అద్భుతమైన అర్ధవంతమైన భావం
@gopalkrishna1102
@gopalkrishna1102 4 жыл бұрын
Shiwa
@gopalkrishna1102
@gopalkrishna1102 4 жыл бұрын
Chirusongs
@SaiduShaik-mh4em
@SaiduShaik-mh4em 9 ай бұрын
@@gopalkrishna1102 was
@nagarajamallikarjunarao7356
@nagarajamallikarjunarao7356 8 күн бұрын
ఆచార్య ఆత్రేయ సాహిత్యం చక్రవర్తి గారి సంగీతం వెరసి నెల్లూరు కోమల విలాస్ భోజనం
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 Жыл бұрын
Talent is short life. This proved Sridevi.
@mannemarunkumar5042
@mannemarunkumar5042 4 жыл бұрын
Ee song antey Naku challa istam. Sreedevi Garu challa andhanga unttaru. Mimmalni andharu challa miss authunnaru.
@vreddeppavemula7124
@vreddeppavemula7124 Жыл бұрын
ణణణణణణ
@zter44
@zter44 Жыл бұрын
Anna garu 🙏🙏🙏🙏
@patapatakimadhuramsmohamma439
@patapatakimadhuramsmohamma439 Жыл бұрын
A beautiful song
@rudraakkuluru170
@rudraakkuluru170 Жыл бұрын
అద్భుతం!
@polinaidu1905
@polinaidu1905 Жыл бұрын
ఆ పాత మధురాలు.........
@zter44
@zter44 Жыл бұрын
Anna garu 🙏🙏🙏🙏
@dheekondavenkataswami9240
@dheekondavenkataswami9240 10 ай бұрын
Excellent song....
@nvenkatesh1700
@nvenkatesh1700 Жыл бұрын
A beautiful song by P Susheela in Anuragadevatha.
@naveenkumargangavarapu2477
@naveenkumargangavarapu2477 Жыл бұрын
In depth of the song excellent meaning is there and more sense
@MadduVenkateswarrao-zb6cx
@MadduVenkateswarrao-zb6cx Жыл бұрын
Super song bro
@eerapanenimanoz4771
@eerapanenimanoz4771 Жыл бұрын
Asalu Anni ardaalu ee songlo Manusuki haaegaa unttundi Ee song ontarigaa vinaali supergaa
@rajashekar3389
@rajashekar3389 Жыл бұрын
Evergreen emotional song కాలమనే నదిలో కదిలె కర‌్మమనె నావమీద ఎవరితోడు ఎన‌్నాళైనా చివరి తోడు నీదిలే
@irfanimmu674
@irfanimmu674 Жыл бұрын
Abusulutly....I listen agin and agin same sentance of lyrics
@sriharsha863
@sriharsha863 Жыл бұрын
​@@irfanimmu674 ❤❤❤❤❤❤❤❤❤❤
@sriharsha863
@sriharsha863 Жыл бұрын
​@@irfanimmu674 ❤❤
@sriharsha863
@sriharsha863 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤ we❤❤❤❤
@sriharsha863
@sriharsha863 Жыл бұрын
​@@irfanimmu674 ❤❤❤❤❤
@nenavathdevendra6703
@nenavathdevendra6703 Жыл бұрын
Supper ga undisong Naku chala baga nachinde love
@JyothiKumari-p6j
@JyothiKumari-p6j 10 ай бұрын
Marvelous
@pani213
@pani213 Жыл бұрын
Ee song enthamandiki istamo oka like vesukondi
@SaiGowthamAchanta
@SaiGowthamAchanta 6 ай бұрын
Suseela ammagari ganam sridevi gari natana jeevitham lo marchipoleni👌👌👌👍👍
@yousafalimohamad8987
@yousafalimohamad8987 Жыл бұрын
Old is gold ❤🎉
@bimapparao6709
@bimapparao6709 Жыл бұрын
In film industry my God as Rama, Krishna, Ravanssura, Duryodhan, Bishma any one no chalange my hero
@prathizna97
@prathizna97 Жыл бұрын
పరుచూరి బ్రదర్స్ NTR ని కలిసి "చండ శాసనుడు" కథ వినిపించాలని కోరగా ఈ చిత్రం "అనురాగ దేవత" షూటింగ్ బ్రేక్ లో మాట్లాడుదాం అని రవీంద్ర భారతికి రమ్మని చెప్పి ఆడియన్స్ లో కూర్చొమ్మని "బ్రదర్స్"కి NTR చెప్పగా కూర్చొని ఉన్నారు. అపరంజి బొమ్మ శ్రీదేవి అభినయం కనువిందుగా ఉంది.NTR గారూ..! మీ గురించి ఎంత చెప్పినా సూర్యుని ముందు బుడ్డి దీపమే...NTR, శ్రీదేవి దివినుండి భువికి మళ్ళీ ఒకసారి రావాలి...
@valourothumadhavi9658
@valourothumadhavi9658 Жыл бұрын
1:35 Dt se dddddddrdd
@valourothumadhavi9658
@valourothumadhavi9658 Жыл бұрын
Drddr st Rd d detrimental zdttddds 2:03 2:01 1:58
@valourothumadhavi9658
@valourothumadhavi9658 Жыл бұрын
Yttrrdrfyysodird fd rrdyyt re fy😅sesend dt dyserrdyrys😅 2:27 stysrdd 2:30 st ds yr y se dekh yaya yr 2:44 2:44 2:44 tu 2:44 especially re se rsyid yr ya sir deta hu ys d ussyya😅days sad e tk₹ys y ek ds Dideyseysee raha r w ww2:29 2:28
@mutloorinagesh2093
@mutloorinagesh2093 9 ай бұрын
సూపర్ పాట సూపర్ సీనిమాసూపర్
@shaikjohnbee3386
@shaikjohnbee3386 2 жыл бұрын
I like this song very much
@ManiKumar-mg5mk
@ManiKumar-mg5mk 2 ай бұрын
2024 ... November lo EEE paata vintunnavaaru❤
@RamanaSappidi
@RamanaSappidi 10 ай бұрын
My favourite hero and heroine Sr NTR and Sri Devi
@bvenkataratnam2259
@bvenkataratnam2259 Жыл бұрын
ఇలాంటి పాటలూ ఇ ప్పుడు లేవు రావు
@SudhakarreddyP-x6i
@SudhakarreddyP-x6i 10 ай бұрын
అవును
@ch.durgasrinivas8786
@ch.durgasrinivas8786 Жыл бұрын
Ma babu just 6years ento istamga vintadu ii song❤
@siritharasi6051
@siritharasi6051 Жыл бұрын
I like this and love this song 💓💓
@madhusudhansangam5391
@madhusudhansangam5391 Жыл бұрын
Evari thodu ennalunna...chivari thodu nuvvele wow super lyrics..
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 10 ай бұрын
👌👌.... కానీ... లేటు వయసులో గాటు ❤️ప్రేమ స్టెప్స్ ఎన్టీఆర్ గారికి ఈ పాట పూర్తి అయిన తరువాత మోకాళ్ళు నొప్పులు vachivunatae 😄😄
@SunitaSunita-di1pn
@SunitaSunita-di1pn Жыл бұрын
Me pata roju vintanu sir naku me songs chalaeisystem mohan babu garu sir super
@uphaniutukuru6635
@uphaniutukuru6635 Жыл бұрын
Mohan babu the great actor but song ntr garidi madam....
@arogyaswamy6795
@arogyaswamy6795 4 жыл бұрын
Sweetest everlasting song
@swapnarenukuntla6931
@swapnarenukuntla6931 2 жыл бұрын
Super
@mullamahamood9848
@mullamahamood9848 4 ай бұрын
చాలా మంచి పాట నా హృదయానికి హత్తుకునేలా ఉంది
@donkadabharath7544
@donkadabharath7544 Жыл бұрын
Acharya atreya hats off ❤
@suri...
@suri... Жыл бұрын
సూపర్ 2:00 to 2:08 సూపర్👌👌👌👌
@dhanalasuresh4922
@dhanalasuresh4922 Жыл бұрын
Evergreen super song
@SathibabuNakka-us1nm
@SathibabuNakka-us1nm Жыл бұрын
చాలా బాగుంది,
@krishnavenikondaparthi5039
@krishnavenikondaparthi5039 Жыл бұрын
Super song excellent 👌👍👍👍👍👌 👌👌👌
@AkHilakK-p7s
@AkHilakK-p7s 7 ай бұрын
So lovely and heart teaching song ❤❤❤❤❤❤
@chittemmak3848
@chittemmak3848 3 ай бұрын
Evergreen song.great collection
@panyalajagannathdas
@panyalajagannathdas 8 ай бұрын
ఎంత చిక్కని కవనం! ఎంత చక్కని గానం!
@BasappaBasapp
@BasappaBasapp Жыл бұрын
Super sang ❤❤❤
@jyothiphilip6796
@jyothiphilip6796 11 ай бұрын
❤❤❤❤❤
@jagadeswarasarmakaipa9462
@jagadeswarasarmakaipa9462 Жыл бұрын
Heart touching song.
@sivaprasaddasari1654
@sivaprasaddasari1654 Жыл бұрын
Nice song❤
@SiriO-t1v
@SiriO-t1v 4 ай бұрын
E పాట విటే మనసులో బాధ మరియు కొన్ని బాధలు తిరుతవి
@rajithanenarla7347
@rajithanenarla7347 Жыл бұрын
Super song 🙌
@nalinil.v8125
@nalinil.v8125 Жыл бұрын
Sridevi bomma...
@dudekulazakirhussaindudeku3091
@dudekulazakirhussaindudeku3091 2 жыл бұрын
Super super super Dancer 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌♥️♥️♥️♥️♥️♥️
@madhum1817
@madhum1817 10 ай бұрын
Old is Golden songs 🎉🎉🎉
@yamuna2420
@yamuna2420 Жыл бұрын
Old is gold great song
@kondetisrinivasaramarao4545
@kondetisrinivasaramarao4545 Жыл бұрын
Very nice melody
@krishnamullapudi6399
@krishnamullapudi6399 10 ай бұрын
I love this song thank you very much naku old movies old songs ante chala estam
@nageshjnagesh1373
@nageshjnagesh1373 5 ай бұрын
. Super
@nagrajum8098
@nagrajum8098 11 ай бұрын
Suparsong
@shobhayada1669
@shobhayada1669 15 күн бұрын
Naku chala istamu ayina song
@Swathi910
@Swathi910 Жыл бұрын
Nice good old is gold
@panigrahineelakantarao6896
@panigrahineelakantarao6896 4 ай бұрын
INDIAN legend A T R. garu
@jyothiubbisetti6011
@jyothiubbisetti6011 Жыл бұрын
ఇ పాట రోజుకి 4సార్లు వింటాను
@purushothamnaidutekkupalli3884
@purushothamnaidutekkupalli3884 Жыл бұрын
Same broo okka 10 times aina vinta nenu kuda 🤓🤓😛
@luckyanumalaluckyanumala1731
@luckyanumalaluckyanumala1731 Жыл бұрын
Saaguthunna baatasari agi chudu okkasari 😊1000 saarlu v nna thappu leedu😊
@SmilingMicroscope-rm8pd
@SmilingMicroscope-rm8pd 9 ай бұрын
మీరు నాలుగు విన్నారు నేను 40 సార్లు విన్నాను
@mvidyarani6767
@mvidyarani6767 2 ай бұрын
​@@purushothamnaidutekkupalli3884😂❤😊❤❤❤❤❤😂❤
@LavanyaRavuru-j4j
@LavanyaRavuru-j4j Жыл бұрын
Eccelent
@rambabu5827
@rambabu5827 Жыл бұрын
Super 👍👍👍❤️❤️❤️♥️♥️👍👍
@SantoshKumar-co5in
@SantoshKumar-co5in Жыл бұрын
Supar song
@siddusiddeswaraiah9034
@siddusiddeswaraiah9034 3 жыл бұрын
Very.good.song
@viswanathroyal2576
@viswanathroyal2576 10 күн бұрын
2025 lo kuda vintuna such a great song no words about this song
@malliarjun5304
@malliarjun5304 Жыл бұрын
Okasari chusina chalu ma devatha
@sravanv1105
@sravanv1105 Жыл бұрын
ఎక్సలెంట్ సాంగ్ 🙏🙏🙏
@mallareddygaddam3970
@mallareddygaddam3970 Ай бұрын
Best music from chakravarthy garu
@kommanapallinagalaxmi3363
@kommanapallinagalaxmi3363 Жыл бұрын
My favourite song
@skkhyd
@skkhyd 11 ай бұрын
SUPER SONG NEENU ROJUKU 3 TO 4 TIMES VINTANU E SONG
@luckytejas1542
@luckytejas1542 7 ай бұрын
ఆ.ఆ.... ఆ.ఆ... ఆ.ఆ... *** చూసుకో పదిలంగా.. *** హృదయాన్ని అద్దంలా.. *** చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా పగిలేది ఖాయం ఏదైనా రగిలేను నీలో వేదన చూసుకో పదిలంగా ... చిత్రం : అనురాగదేవత (1982) సంగీతం : చక్రవర్తి రచయిత : వేటూరి గానం : సుశీల వికసించే పూలు ముళ్ళూ విధిరాతకు ఆనవాళ్ళు *** వికసించే పూలు ముళ్ళూ విధిరాతకు ఆనవాళ్ళు ఒకరికంట పన్నీరైనా ఒకరికంట కన్నీళ్ళు ఒకరికంట పన్నీరైనా ఒకరికంట కన్నీళ్ళు ఎండమావి నీరు తాగి గుండెమంటలార్చుకోకు ఎండమావి నీరు తాగి గుండెమంటలార్చుకోకు ఆశ పెంచుకోకు నేస్తం.. అది నిరాశ స్వాగత హస్తం.. *** చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా పగిలేది ఖాయం ఏదైనా రగిలేను నీలో వేదన చూసుకో పదిలంగా ...ఆఆఆఆ కాలమనే నదిలో కదిలే ఖర్మమనే నావమీద *** కాలమనే నదిలో కదిలే ఖర్మమనే నావమీద ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే సాగుతున్న బాటసారి ఆగిచూడు ఒక్కసారి సాగుతున్న బాటసారి ఆగిచూడు ఒక్కసారి కలుసుకోని ఇరు తీరాలు.. కనిపించని సుడిగుండాలు.. *** చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా పగిలేది ఖాయం ఏదైనా రగిలేను నీలో వేదన చూసుకో పదిలంగా ...ఆఆఆఆ
@somarajashekar2484
@somarajashekar2484 Жыл бұрын
Super songs
@bhavanibhanu9120
@bhavanibhanu9120 6 ай бұрын
చిత్రం : అనురాగదేవత (1982) సంగీతం : చక్రవర్తి సాహిత్యం : వేటూరి గానం : సుశీల ఆ..ఆ..ఆ..ఆఅ..ఆ.ఆఅ.. ఆ హో... ఆ హో... చూసుకో పదిలంగా... హృదయాన్ని అద్దంలా చూసుకో పదిలంగా... హృదయాన్ని అద్దంలా పగిలేది ఖాయం ఏదైనా.. రగిలేను నీలో వేదన చూసుకో పదిలంగా..ఆ..ఆ వికసించే పూలు ముళ్ళు.. విధి రాతకు ఆనవాళ్ళూ వికసించే పూలు ముళ్ళు.. విధి రాతకు ఆనవాళ్ళూ ఒకరి కంట పన్నీరైనా..ఒకరి కంట కన్నీళ్ళు ఒకరి కంట పన్నీరైనా..ఆ..ఆ ఒకరి కంట కన్నీళ్ళు ఎండమావి నీరు తాగి.. గుండె మంటలార్చుకోకు ఎండమావి నీరు తాగి.. గుండె మంటలార్చుకోకు ఆశ పెంచుకోకు నేస్తం.. అది నిరాశ స్వాగత హస్తం చూసుకో పది లంగా... హృదయాన్ని అద్దంలా పగిలేది ఖాయం ఏదైనా.. రగిలేను నీలో వేదన చూసుకో పదిలంగా..ఆ..ఆ కాలమనే నదిలో కదిలే.. కర్మమనే నావ మీద కాలమనే నదిలో కదిలే.. కర్మమనే నావ మీద ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా.. చివరి తోడు నువ్వేలే ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా.. చివరి తోడు నువ్వేలే సాగుతున్న బాటసారి.. ఆగి చూడు ఒక్కసారి సాగుతున్న బాటసారి.. ఆగి చూడు ఒక్కసారి కలుసుకోనీ ఇరు తీరాలూ.. కనిపించని సుడిగుండాలు చూసుకో పదిలంగా.. హృదయాన్ని అద్దంలా పగిలేది ఖాయం ఏదైనా.. రగిలేను నీలో వేదన చూసుకో పదిలంగా..ఆ..ఆ
@suvarnashridharmurthy1639
@suvarnashridharmurthy1639 4 ай бұрын
Unmatchable enthralling 😊😊🥰🥰❤️
@gaddamprakashgaddamprakash9864
@gaddamprakashgaddamprakash9864 Жыл бұрын
2023 nadu e song vintunna varu entha mandhi ❤❤❤
@shanmukhvlogs0048
@shanmukhvlogs0048 Жыл бұрын
Old is gold my favourite 6
@srinivasmorsu4667
@srinivasmorsu4667 Жыл бұрын
I LOVE NTR JAI TDP❤❤❤❤❤
@radhayadav2078
@radhayadav2078 Жыл бұрын
Jai ntr ❤️❤️❤️ super song
@panigrahineelakantarao6896
@panigrahineelakantarao6896 4 ай бұрын
GoD is great 👍