ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం చాలా మంచి ఆలోచన విధానం ప్రతీ ఒక్కరూ చైతన్యం పొంది ఆయన ఆశయాలను ప్రతీ ఒక్కరూ కృషిచేయాలి అప్పుడే ఈ దేశం ముందుకు సాగుతుంది జై భీం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramanjaneyapeddi2604 Жыл бұрын
❤
@joshuadaniel6738 Жыл бұрын
మన తెలుగు జాతి గర్వ పడేలా అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించిన మన సీఎం యేడుగురి సందిoటి జగన్ మోహన్ రెడ్డి గారికి మా హదయపూర్వక ధన్య వాదాలు..❤❤❤..
@rameshbabuteluguking5 ай бұрын
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు అంటేనే జ్ఞాన భాండాగారం జై భీం 🙏🙏🙏🙏