AP capital AMARAVATI

  Рет қаралды 3,044

Public Pulse Media

Public Pulse Media

Күн бұрын

AP capital Amaravati

Пікірлер
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 2 ай бұрын
సైకో మనస్తత్వం రాక్షస ఆనందం పొందే రాక్షసులు పాలించారు2019 లో మన రాష్ట్రానికి ఒక కలామిటీ, అంటే ఉపద్రవం వచ్చింది 2024లో ఉపద్రవం తొలగింది ఇకనైనా మళ్లీ పునర్నిర్మాణం జరుగుతుందా పూర్తిగా జరిగే విధంగా మల్ల పునర్నిర్మించాలి.
@CBCNCKakinada
@CBCNCKakinada 2 ай бұрын
కరెక్ట్
@lalithavinnakota9172
@lalithavinnakota9172 2 ай бұрын
దెయ్యం ని బెంగళూరు పాలస్ కి తరిమి తరిమి కొట్టారు అమరావతి లో నివాసం ఏర్పాటు చేసుకని ఆ అమరావతి నే నాశనం చేసి వైజాగ్ లో అడుగు పెడదాం అని కలలు కన్నా దెయ్యాన్ని వైజాగ్ ప్రజలు అందరి కంటే గట్టిగా ఈడ్చి కొట్టారు అయినా సిగ్గు రాలేదు ఇంకా రాష్ట్రం లో ఒక ప్రాంతం చెడ్డది ఇంకో ప్రాంతం గొప్పది అని విద్వేషాలు రెచ్చగొడుతూనే ఉంది ఒక ఏడాది ఆగితే అమరావతి వైజాగ్ ఇంకా ap అంతా ఎంత బాగా అభివృద్ధి అవుతుందో చూసి ఆ దెయ్యం కుళ్ళి కుళ్ళి చస్తుంది
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 2 ай бұрын
అలా దెయ్యాల కొంప ఎవరు చేశారో కూడా చెప్పవచ్చు కదా దానికి బాధ్యులను కూడా చెబితే బాగుంటుంది
@someswararaomandela8237
@someswararaomandela8237 2 ай бұрын
మీరు కూడా వైసీపీ సైకోలు లేక మాట్లాడకండి అయింది ఏదో అయింది హైదరాబాదులో 10 ఏళ్లయిన అమ్ముడుపోని అపార్ట్మెంట్ చాలా ఉన్నాయి దాంతో పోల్చుకుంటే పదేళ్లు ఉన్న కన్స్ట్రక్షన్ దెయ్యాల కొంపలేం కాదు మంచి రోజులు వచ్చాయి దీన్ని గుర్తు చేసుకోండి
@publicpulsemedia3290
@publicpulsemedia3290 2 ай бұрын
Jai amaravati
@Vijay-j3b9l
@Vijay-j3b9l 2 ай бұрын
Bro construction మొత్తం ఇటుకలు లేకుండా నిర్మించారు ఏంటీ ఎందువలన .అక్కడ భూమి మంచిది కదా
@publicpulsemedia3290
@publicpulsemedia3290 2 ай бұрын
Share wall technology brother
@Rk_dec
@Rk_dec 2 ай бұрын
They used advanced tech
@subbaraogubba-c3b
@subbaraogubba-c3b 2 ай бұрын
ఒక వీడియో చేసే తప్పడు అలోచించి చేయాలి అది ఎందుకు ఆగింది ఎవరు ఆపారు ఏమి జరిగింది ఇలా అయ్యో దానికి కారణం ఎవరు ఇవి కదా చెప్పాలి మీరు వీడియో ఎందుకు చేస్తారు రూపాయలు కోసం కదా ఇటు వంటి వీడియో లు చేసి అమరావతి యొక్క బ్రాండ్ దెబ్బ తీయకండి
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 2 ай бұрын
వీళ్ళు కూడా pscho ళ్ళతయారయ్యారు.
@publicpulsemedia3290
@publicpulsemedia3290 2 ай бұрын
అమరావతి అలా అవ్వడానికి కారణం ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు brother
@publicpulsemedia3290
@publicpulsemedia3290 2 ай бұрын
అమరావతి బ్రాండ్ ని ఎవరు చెరిపి వేయలేరు ఎందుకంటే అమరావతి వెనక ఎవరు ఉన్నారో కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జై అమరావతి
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 2 ай бұрын
@@publicpulsemedia3290 అమరావతి ని సర్వనాశనంచేసింది అప్డేవీపీ ని ద్వాంసంచేసింది సైకో క్జాగానేకాదండి. Amaravathy రైతులాఉసురు తగిలింది
@potlurieswararao5305
@potlurieswararao5305 2 ай бұрын
Sri YS Jagan Moham Reddy garu constructed all these buildings, these works are completed more than 70% before General Elections 2024.
@prasadbhuma6982
@prasadbhuma6982 2 ай бұрын
MEERU LAST 4 YEARS NUNDI CHUPISTE YOU ARE A GENUINE
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 2 ай бұрын
Chandrababu kashta paduthunnaru. Kramaena vokkokkati thovalo ki vasthundi. Panikattuku nuvvendukellav atu. Nidhulu samakurchukovaliga. AP ardhikam ga sarvanasanam ayindi. Jaggadi chetulo, kastha samayam paduthundi.
@ravindraburre3366
@ravindraburre3366 2 ай бұрын
Babu garocharu Bagupadudhi Ley, don't worry.
@1947-n7u
@1947-n7u 2 ай бұрын
ఆంధ్రా మొత్తం దయ్యాల కొంప అయ్యింది
@tataraokonathala2438
@tataraokonathala2438 2 ай бұрын
Ex YCP leaders please see the picture 😂😂
@truthtruth9431
@truthtruth9431 2 ай бұрын
జగన్ రెడ్డి అనే నరరూప రాక్షసుడు st SC లను చంపి డోర్ డెలివరీ చియించిన మనుషుల పచ్చి రక్తం తాగే వాడు గత 5 పాలనలో ఆంధ్ర ప్రదేశ్ నీ ఎలా నాశనం చేశాడో, ఇదే నిదర్శనం, ఓరే బ్లాగరూ నువ్వు 2029 వెళ్లి అదే బిల్డింగ్ చూపించి మళ్ళీ వీడియో చెయ్యి, ఆపుడు చుడు ఇదే బిల్డింగ్ ఎంత మహా అద్భుతంగా కనపడుతుంది... ఏది నష్టం అవ్వదు
@publicpulsemedia3290
@publicpulsemedia3290 2 ай бұрын
Jai Amaravati
@sridwarakaRam
@sridwarakaRam 2 ай бұрын
Avunu Mari janam ala unnaru
@ramaraokurra7428
@ramaraokurra7428 2 ай бұрын
Danik badudu jagan
@gopalakrishnaravulapalli1369
@gopalakrishnaravulapalli1369 2 ай бұрын
January tharwatha chupinchu
@publicpulsemedia3290
@publicpulsemedia3290 2 ай бұрын
Thank you brother
@haranathrajunadimandalam8334
@haranathrajunadimandalam8334 2 ай бұрын
NERALA DEYYAM. PALANALO. AMARAVATHI NI. DAYYAM. GA. MARCHESINDU
Close Arial View of Buildings -  15-11-2024
4:25
IIPE VIZAG
Рет қаралды 1,5 М.
AP capital amaravathi latest news latest updates
11:10
Public Pulse Media
Рет қаралды 41 М.
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
#Precastwalls ||A to Z Civil Works|| telugu tutorials
11:20
A to Z Civil Works
Рет қаралды 356 М.
slab pipe fitting, electrical work telugu
15:33
WORK TELUGU CHANNEL
Рет қаралды 130 М.
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН