మీరు చాలా ఎదిగిపోయారు సార్. మీ లాంటి నిశ్వార్ధపరులు ఈ రాష్ట్రానికి ఒక వరం 👌🏻
@veerayyajaddu40892 ай бұрын
పవన్ మీరు చాల నిజాయతి గా మనస్సు లో ఏమి దాచుకోకుండా ఉన్నారు. నేర్చుకోవాలని అన్నారే100% నిజం గురుదేవోభవ అంటే పాఠశాల లో పాటలు చెప్పిన వాటికంటే జీవిత పాటలు చెప్పేవారూ నేర్పేవారూ దొరకటం కూడా పూర్వ జన్మ సుకృతమే
@yarrasartyanarayana3 ай бұрын
అద్భుతమైన ప్రసంగం పవన్ కళ్యాణ్ గారిది. ఎంత గొప్ప వ్యక్తిత్వం మీది! ఇన్నాళ్లు ఒక సైకో చేత భరించలేని మాటలు పడ్డారు.
@rameshrajuk89043 ай бұрын
ఇంతవరకు ఏమాత్రం అహంభావం లేకుండా నిజాల్ని చెప్పుతున్న పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా టిడిపి శ్రేణులు అభిమానులు గమనించాలి.మా భారతీయ జనతా పార్టీ తరపున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. 🇮🇳 భారత్ మాతా కీ జై 🇮🇳
@padmajyoti90573 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడుతుంటే చాలా దుఃఖం వస్తుంది ఎంత మంచి మనసుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని త్యాగాలు చేశారో ఎంతమందికి చేశారో ఒక ఎత్తు అయితే మంది ముందు అంత ధైర్యంగా బాబు గారిని గురించి అంత చక్కగా మీరు చెప్పిన తీరు మాత్రం శ్లాఘనీయం. పదికాలాలు మీరు చంద్రబాబునాయుడు గారు చల్లగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకోవాలని మనసా వాచా కోరుకుంటున్నాం. మీరు మాట్లాడుతుంటే కూడా చంద్రబాబు నాయుడు గారి మొహంలో గర్వంగానే నేనే చేశానని గాని అలాంటి భావనే ఉండదు అలాగ నిర్వికార నిరంజనం గా చూస్తూ ఉంటారు. ప్రతి మాట సత్యం. పవనన్న హాట్సాఫ్. ఆయనతో చాలా మంది పని చేశారు చాలామంది పొగిడిన వాళ్ళు ఉన్నారు కానీ ఆయన గురించి ఇంత చక్కగా ఇంత స్పష్టంగా చెప్తున్నా నీకు మరోసారి ధన్యవాదాలు. తెలుగు ప్రజలారా మీరు ఏ వజ్రాల గనిని కలిగి ఉన్నారో తెలుసుకోండి
@aws90963 ай бұрын
చంద్రబాబు నాయుడు గారు అభిమాన నాయకుడు .. ఆయన గురించి భేషజాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారు చెపుతుంటే హృదయం నిండిపోతుంది... 🙏🙏🙏
@ramadevisiripurapu65293 ай бұрын
🙏🙏🙏🙌
@renukavagdevi53243 ай бұрын
Naku kuda same feeling
@VNSRful3 ай бұрын
Yes correct, with in 100 days PK enter the CBN sir heart and explain the CBN sir inner fealing.
@rameshm58803 ай бұрын
Intha Great persons AP ki vachina Medical colleges ni enduku vaddannaru, AP lo CBSE syllabus ni enduku remove chesaaru
@amrajeshwari39643 ай бұрын
శ్రీ పవన్కళ్యాణ్ గారు మీరు ఇంత తొందరగా ఎంతో ఎ త్తుకు ఎదిగిపోయారాండీ సహస్ర ధన్యవాదాదములు జోహార్.
@muralikrishna-bw4jd3 ай бұрын
పూకేం కదు
@AdabalavenkataPRASAD3 ай бұрын
ఇంత ఏర్రి హుక్ ఏంటి తమ్మి
@AdabalavenkataPRASAD3 ай бұрын
ప్రేమ గా మాట్లాడు బిస్కెట్ అని మీరు అనుకుంటే ప్రజలు కీ తెలుగు దేశం పార్టీ వలన కష్టం వస్తె నరసింహ స్వామి అవతారం ఎత్తేస్తాడు నా దేవుడు
@GopalarajuDantuluri3 ай бұрын
@@muralikrishna-bw4jdtest b,,,,a
@tbraovideos3 ай бұрын
Johaar is not a proper word to say
@gummidisankararao65482 ай бұрын
అద్భుతమైన ప్రసంగం పవన్ కళ్యాణ్ గారు.... ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కూడా మీకు తెలుసు... జైశ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
@janardhanreddy67423 ай бұрын
పవన్కళ్యాణ్ గారు మీరు గ్రేట్ లీడర్ మంచి నిర్ణయం సీబీన్ కూ సపోర్ట్ చేయడం 👌👌👌
@kumarin62393 ай бұрын
అయ్య పవన్ కల్యాను గారు మీకు చేతులు ఎత్తి నమస్క రిస్తున్నా ము.... మీరు దేవుడు లా, కనిపిస్తూ వున్నా రు. మీరు నూరేల్లు బావుండ లి.... 🙏🙏🙏💐💐💐✌✌✌❤❤❤
@balakrishnadarla64003 ай бұрын
ఎదిగేవాడికి ఉండాల్సిన లక్షణాలు అన్ని మీలో వున్నాయి పవన్ గారు ❤️
@sv22002 ай бұрын
నిజాయితీకి ఉన్న శక్తి అద్భుతము గా ఉంటుంది అని అందరూ గమనించాలి , అపుడు అత్యంత శక్తివంతము అయిన దేశము గా మన భారత్ నిలుస్తుంది తప్పక , ప్రతీ ఒక్కరికీ ఈ అభిప్రాయము ఉంటే ఇక తిరిగి చూసుకోవక్కర లేదు ఇతర దేశములకు వలెనే మన దేశం కూడా సర్, చంద్రన్న ఒక అద్భుత వ్యక్తి , ఆ వ్యక్తి శక్తి మీలా అందరూ తెలుసుకోలేరు సర్ , పిచ్చోళ్ళనే ఎన్నుకుంటే పిచ్చోళ్లు గానే మిగులుతారు మన దేశంలో అందరూ 👍👍
@simhadrimobiles3 ай бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు మీకు జోహార్లు సార్
@sriharibabuthota10653 ай бұрын
నువ్వు మనతవాది నాతమ్ముడు అయినా నీకు నావందనం 🙏🙏🙏
@kasojubrahmachary29123 ай бұрын
పవన్కళ్యాణ్ గారిలాంటి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఉండడం వారి అదృష్టం 🙏🏻
@abcabc-jm9em3 ай бұрын
Thank you 🙏 both CBN Garu and Pawan garu on behalf of AP people 🙏🙏
@PadmaraoC-m9v3 ай бұрын
చాలా బాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు.......
@prkbhargav3 ай бұрын
Pk - u r right. In politics U were below average before 2014, average between 2014-19, good between 2019-24 and better since 2024 Pk and ap cabinet is very lucky to get direct coaching, teaching from world's best professor in politics, public administration, welfare, corporate investments, disaster management. I wish ok doesn't change, get spoiled in future by narrow minded politicians. U will be blessed if u r with Cbn. He is world's best
@BSRAO723 ай бұрын
నిజానికి ఇది కదా గౌరవం అంటే,CBN IS BRAND, PAWAN IS STAR ❤❤
మీకు చదువు లేదు అన్న వైసీపీ వాళ్ళకి గువ్వ గుయిమనేలా వందరోజుల పరిపాలనలో ప్రభుత్వం చేసినమంచి పనుల గురించి ముఖ్యమంత్రి గారి గురించి అంకెలతో సహా చెప్తా ఉంటే ఎంతో ఎత్తుకు ఎదిగిన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత వైసిసిపి వాళ్ళకిలేదు హటాస్ప్ డిప్యూటీ సీఎం శ్రీ కళ్యాణ్ గారు
@beemegowdakr71033 ай бұрын
Hands up speech nice and great full
@RanjanJi-bj9td3 ай бұрын
ఆంధ్రప్రదేశ్ కి చాలా మంచి రోజులు వచ్చాయి ఇలాంటి సన్నివేశం నిజంగా అద్భుతం
@gvenugopal10513 ай бұрын
ఆంధ్రప్రదేశ్ అనే రాజ్యానికి శాశ్వత రాజు అనుకున్నాడు మీ జై (సిబిఎన్ జై పవన్) కృష్ణార్జున బంధాన్ని మాత్రం శాశ్వతంగా ఉంచుకోండి ఈ సువిశాల ఆంధ్రప్రదేశ్ని పచ్చగా కాపాడండి పాలించండి
@The-Fact-s4f3 ай бұрын
Gud😂
@dr.rajyalakshmi21973 ай бұрын
ramudu and hanumanthudu relationship andi
@user-Kalluri3 ай бұрын
❤ఆంధ్ర ప్రదేశ్ ని కాపాడుకోవటానిక్ మీ లాంటి వ్యక్తులు బయటకు రావాలి❤ ఇప్పటికే మనము 50 సంవత్సరములు వెన్నక్కి వెళ్ళాము . గుంట నక్కలు కాచుకొని ఉన్నాయి . కూటమి నాయకులు జాగ్రతగ్గా ఉండాలి. హాట్స్లోఫ్ పవన్ కళ్యాణ్ గారు .
@nsrprasad17503 ай бұрын
ఈరోజులలో కూటమిగా కలిసివున్నా ఒక పార్టీ వారు ఇంకో పార్టీ అధినేత ను ప్రశాంసించటం చాలా అరుదు, ఆలా చెప్పటానికి చాలా గుండె ధెర్యం వుండాలి. అంత గుండె ధెర్యం వున్నవాడు శ్రీ pavankalyn మాత్రమే హ్యాట్సాఫ్ పవన్కళ్యాణ్ జీ
@addalanani65393 ай бұрын
We feel relax...AP is now safe hands🎉🎉🎉🎉
@muraligamini53143 ай бұрын
100%
@songs10933 ай бұрын
Prove cheyali. Chestaru ani nammudam..bcoz he has history..
@jogaraovenuturupalli69089 күн бұрын
పవన్ గారు... మీరు ఇపుడు పరిణతి చెందిన రాజకీయ నాయకులు గా వున్నారు. మీలాంటి వారికి బ్రైట్ ఫ్యూచర్ వుండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను.. 🙏
@Sandeep_09993 ай бұрын
డిప్యూటీ సీఎం సార్ నీలో ఇంత ప్రతిభఎలా సంపాదించావు సార్ సూపర్ సీఎం సార్ నీ అర్థం చేసుకొన్నా వు సూపర్ వచ్చే కాలం సీఎం అవుతావు సూపర్ అంతే యువర్ గ్రేట్ సూపర్
@mukkusekhar33883 ай бұрын
బహుశా భారతీ చరిత్రలో ఇలాంటి నాయకుడు చూడలేదు
@madhukumar34213 ай бұрын
Nayakudu ante enti ? Mukkaluga deshanni ekam chesina sardhar vallabha Bhai Patel kani, Sarvanashanam ayipoyina economy ni gadilo pettina PV Narasimha Rao garu kani, BJP ante Muslims ni Edo chestadi anna bramalu tholaginchina Atal Ji kani, Aharnishalu Panichesthu Roadman of India ga Peru thechukunna Nitin Gadkari garu kani, ante enti - Naku Pawan Kalyan garante istam chala - Manavallanu goppa anadaniki Vere vallanu thakkuva cheyadam entandi -- ? Bharatha charitra lo Miru inko Nayakudini chudaleru ante - Charitra ledu deshaniki mi Drustilo..
@laxmimanasam78743 ай бұрын
great speech
@govulabalakrishnareddy94303 ай бұрын
ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషులు రాష్ట్రానికి ఎంతో అవసరం ఈ విపత్కర కాలంలో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ అండగా ఉండటం రాష్ట్ర భవిష్యత్తుకుఎంతో అవసరం. ప్రత్యర్థులు పార్టీలలో ఉండే అంతర్గత శత్రువులు ఎన్ని అడ్డంకులు కల్పించాలని చూసినా పదేళ్లు ఇదే విధానంగా సహృదయంతో ముందుకు పోవాలి ఈ జోడి రాష్ట్ర అభివృద్ధి కోసం
@simhapuripropertysnellore75473 ай бұрын
అన్నా మీరు (PK గారు) CBN గారు కలిసి మన రాష్ట్రం ను ముందుకు తీసుకెళ్లాలి .10ఇయర్స్ మీరు కలిసి వుంటే మన రాష్ట్రం నెంబర్ వన్ గా వుంటుంది.
@KonjetiArunadevi2 ай бұрын
కూటమి ఇలాంటి సమన్వయంతో చక్కగా పరిపాలించే రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి 👍👌
@raodb36792 ай бұрын
CBN Sir is the inspiration for many. జై CBN, జై PK, జై కూటమి 💐
@amrajeshwari39643 ай бұрын
పార్టీ లోగాని ఆయన కుటుంబ సభ్యుల్లోగాని అన్ని అన్నికోణాల్లో చదివినవారు లేరేమో శ్రీమన్ పవన్కళ్యాంగారు ధన్యవాదములు అనేవాక్యం చాలదేమో నమస్తే 🎉🎉🎉
@gnanasekhar59163 ай бұрын
నిజాయతీ గల ప్రసంగం
@Umarajeswari104Ай бұрын
Super speech sir mimmalni ela chusthamani uhinchaledu sir meeru inka inka edagali ani korukuntunam godbless u sir 🙏🙏🙏🙏🙏
@murthy27222 ай бұрын
Super dooper speech by pavan kalyan as a dy CM hats of your support and special speech Vadanam abhivandanam🎉🎉🎉🎉
@sujathasabnavis19343 ай бұрын
Hat's off Babu garu
@vijaykumarkatari8336Ай бұрын
బాబు గారు లాంటి విజన్ వున్న మంచి నాయకుడిని అంతకముందు చూడలేదు ఇకముందు చూడలేము సర్ బాబు గారు చాలా చాలా మంచి నాయకుడు 👏👏👏
@venugopalam94783 ай бұрын
Pawan జి you👍are so గ్రేట్ person
@lets57163 ай бұрын
YSRCP అనే పార్టీ AP కి చాలా చాలా dangerous... ఆ పార్టీని పూర్తిగా అంతం చేయక పోతే ఎప్పటికైనా ప్రజలకి ప్రమాదం... క్రూరమైన మనస్తత్వం కలిగిన పక్కా వ్యాపారి జగన్... ఇంకా ఇంకా డబ్బులు సంపాదించాలి, ఎంత అయినా సరిపోదు అనే దాహం జగన్ ది... అలాంటి అడ్డగోలు సంపాదన కోసం అడ్డులేకుండా చేసుకోవడానికి పదవి కావాలి, పదవి కాపాడుకోవడానికి పేదలకి కొంత చిల్లర పడేసి రాష్ట్రం దోచుకోవాలి.. ఇదే జగన్ తీరు.. మళ్ళీ తిరిగి power లోకి రావాలి అని YSRCP వాళ్ళు try చేస్తున్నారు.. పూర్తిగా వాళ్ళని AP నుండి దూరం చేయాలి
@prasadtev1933 ай бұрын
Jagan gadu oka Ardhika ugra vadhi very very dangerous person, veedu unavalasindi manushula madyalo kaadu teehar jail lo undali sasvatham gaa, outside untey both telugu prajalaku chala danger be care full veedini taramandi sasvathamuga
@sucharithavani54093 ай бұрын
Correct
@The-Fact-s4f3 ай бұрын
Yes
@krishkoppineedi3 ай бұрын
200% Correct Bro,
@krish-zh3lc3 ай бұрын
ప్రజలు తమ ఓటహక్కును ఉపయోగించి ఆ పార్టీని బహిష్కరించారు, ఇప్పుడు ప్రభుత్వం వంతు రాజ్యాంగ బద్ధంగా, చట్ట బద్ధంగా,న్యాయ బద్ధంగా పోయిన ప్రతి పైసా తిరిగి వచ్చే విధంగా కృషి చేయాలి.
@jaipal9463 ай бұрын
Pk sir 100% nijam chepparu 🙏
@KrishnaraoJanni3 ай бұрын
ఆచంద్ర తారారకం చంద్రబాబునాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కీర్తించబడతారు.. ఆయనకు మానస వాచా ధన్యవాదములు 💐💐💐🙏🏻🙏🏻
@vinodhkumar43663 ай бұрын
Very Emotional Speech.. inspiring.. “A leader is one who knows the way, goes the way, and shows the way.” John C. Maxwell
@rajakumarpp52 ай бұрын
టెన్ ఇయర్స్....నిజన్గా ఎంత పోగొట్టుకున్నాం....ఇంకా ఎంత కాలం పడుతుందో.....మీరు కలిసి కనీసం ఇంకో పది ఏండ్లు కష్టపడాలి...అప్పుడే మనరాష్ట్రానికి ఒక గుర్తింపు వస్తుంది..వలసలు ఆగిపోతాయి....AP is unbeatable
@Bloxbro-jh7hv3 ай бұрын
Thank you CBN garu and Pavan Kalyan garu.
@arjayyagulleli875813 күн бұрын
మీరు నిజంగా గ్రేట్ .ఎక్కడ తగ్గలో ఎక్కడ నెగ్గలో మీకు తెలుసు.2019 లో ఇది చేసివుంటే వుంటే బాగుణ్ణు
@KrishnaraoJanni3 ай бұрын
జనసేన అధినేత గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్కళ్యాణ్ గారు అంచంచలు గా పరిణతి చెంది ప్రభుత్వానికి ప్రధాన వారధిగా నిలిచి ముందుకు నడిపిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదములు 💐💐🙏🏻🙏🏻
@CHIMAKURTHYMALLIKARJUNARAOКүн бұрын
పవన్ గారి ఉపన్యాసం చాలా చాలా వండర్ఫుల్ గా బాగా ఉన్నది
@srinivasarao88233 ай бұрын
హాట్స్ ఆఫ్ పవన్ గారు. మీరు సీబీన్ అడుగుజాడలలో నడవండి, మీరు రాజకీయంలో శిఖరాగ్రానికి వెళతారు. 👍
@Manohari143 ай бұрын
Hat's off 🙏🏾🙏🏾
@MbspokenEnglish3 ай бұрын
Saying truth sir...I wish u may next c.m.
@CGH18082 ай бұрын
శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు అంటేనే ఒక విలువైన "బ్రాండ్"... ప్రజల ముర్కత్వం తో 2019 లో వదులుకున్నారు.. ఇప్పుడు అయన విలువ తెలిసింది అందరికి..
@sudheerK-s1p2 ай бұрын
ప్రామిస్ గా చెప్తున్నాను సార్ అన్నా క్యాంటీన్ వల్ల నాలాంటి వాళ్ళు చాలా మంది లబ్ధి పొందారు సార్
@valluriramamohan2242 ай бұрын
చ్చెయ్యాలి అనే ఆలోచన..అది పూర్తి చేయడానికి అనేక మార్గాలను చూపుతుంది. దానికి మొదట బేస్మెంట్ మనం చెయ్యాలి అనే ఆలోచన రావడమే. దానిని అమలు చేయడం.. ఒక .. ఆలోచన
@venkateswarlupanguluri97453 ай бұрын
Exlant speach Pawan ji❤❤❤
@SANaidu3 ай бұрын
అన్నకాంటీన్ ని వైఎస్ఆర్ క్యాంటీన్ గా మార్చి నా బాగున్ను ముష్టి వేదవ క్లోజ్ చేసాడు
@chandrasrisailam13963 ай бұрын
Pawan sir your a great political leader what great speech what a great way of life Andra
@RaviNalluri3 ай бұрын
THANKS VERY MUCH Pavan GARU 🙏🙏 SO🌷🌷🌺🌺🌺
@sudheerK-s1p2 ай бұрын
పరుగు పందాలలో విజయం ఫస్ట్ సెకండ్ డే ఉంటాది కానీ సభ్యులు గుర్తుండే విధంగా ఉండేదే పవర్ స్టార్ లోకేష్ దట్ ఇస్ చంద్రబాబు
@dachepallisrikanth53882 ай бұрын
Pavan Kalyan garu your government and u are doing best to Andhra. God bless you all with good future and make Andhra number one state in India in coming days. Dhan nirankar ji 🙏❤️
@SUBBARAO0013 ай бұрын
Jai kootami Government. Jai Chandra Babu Naidu garu, Jai Pawan Kalyan ji. Jai TELUGU DESAM party
@rakeshjain66563 ай бұрын
Thnk u anna great words about.. Cbn sir. 🎉🎉 Thnk u
@BalakrishnaBatturi-bl9zf3 ай бұрын
Jai cbn. Jai pawanu. Jai paritala
@RaviNalluri3 ай бұрын
WOW nice EXCELLENT Example PAVAN kumar GARU 💯 100 1ooo% CORRECTLY 🙏🙏 🙏🙏 THANKS SUPERB speech 👌👌👌👍👍🖐️🖐️
@Twins-shorts-02043 ай бұрын
చాలా బాగా చెప్పారు పవన్అన్న జై సీబీన్ గారు జై పవన్ గారు 💐💐💐💐
@lakshmigurram48413 ай бұрын
Cbn పడే కష్టం మాత్రం 🙏🙏💛
@rameshk49923 ай бұрын
GOOD SPEACH❤
@uppalapatiraju2582 ай бұрын
Dy CM speech & the way of trying to learn state administration and his expression bottom from heart is highly appreciable. Thanks to Dy CM Pawan Kalyan.
@srivallikalyani14773 ай бұрын
Hat's off respected Deputy C. M garu for vivid explanation about C. M Chandrababu gari vision.🎉🎉🎉🎉🎉
@satyakode3 ай бұрын
Good speech 🙏🙏
@kavyaramakrishna95243 ай бұрын
impressive speech
@raavivenkatarammannakumar17833 ай бұрын
Tq 🙏 sir 💯 Pavan garu 💐
@satishchowdary74203 ай бұрын
మీరు కృష్ణార్జునులు లాగా ఎపుడూ ఇలాగే ఉండాలి అన్న. జై pk❤
@WellWish-fk9xk3 ай бұрын
Hats off Pavan Kalyan for your wiseness and your empathy. You are a best Minister for village development. Yes a lot to learn from Chandra babu garu how he perceives weaker signals of growth prospects for examples IT in 1990s or AI now to make them into a reality and also development of Road and air infrastructure is imperative for overall development.
@MdMasthan-n6z2 ай бұрын
Jaitdp jaicbn ❤
@mimi-xy8vf3 ай бұрын
ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి మాట్లాడే విధంగా మాట్లాడారు. మీరు చాలా గ్రేట్ pk garu
@raodb36792 ай бұрын
సర్, గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. క్రొత్త రోడ్లు ఏమీ వెయ్యక పోగా ఎప్పుడో ఎవ్వరో మహానుభావులు నిర్మించిన రోడ్లను మరమ్మత్తులు కూడా చెయ్యలేని అసమర్థ పాలన లో గత అయిదేళ్లుగా గ్రామాలకు వెళ్ళే దారులు అధ్వాన్నంగా తయారయినవి. అక్కడ నివసించే ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు అయినా ఎవ్వరికీ చెప్పలేని పరిస్థితి. దయ చేసి కొంచం వేగంగా రోడ్లు బాగు చెయ్యండి.
@venkatabrahmanandamkatta4819Ай бұрын
తెలుగు జాతి కి భవిష్యత్తు మీద బెంగలేని భరోసా... మా ప్రియతమ నాయకునిగా.. సమర్ధవంతుడయిన శ్రీ చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణ లో పరిపాలనలో అనుభవాన్ని పొందుచున్న శ్రీ పవన్ కళ్యాణ్ గార్కి రుణపడి వున్నాము.. నిజాయితీ కలిగిన నాయకుడు మాకు దొరికారు.. చాలా ధైర్యం కలుగుతోంది.. 🙏🙏🙏🙏🙏 నేను గతం లో ఇలాగే ఉహించుకునేవాడిని.. ఆశపడేవాడిని... యువనాయకులైన.. జూనియర్ ఎన్టీఆర్... KTR... రామ్మోహన్ నాయుడు.. లోకేష్.. జగన్.. మరియు పవన్కళ్యాణ్ గారు.. రేవంతరెడ్డి గారు...పరిపాలనా దక్షులు శ్రీ చంద్రబాబు గారి దగ్గర అనుభవాన్ని పొంది.. మన తెలుగు రాష్ట్రలకు తిరుగులేని నాయకులుగా ఎదగాలి అని... చాలా వరకు నా ఆశలు నెరవేరుచున్నాయి... ధన్యోస్మి 🙏🙏🙏🙏🙏🙏
@ramanakumaridontala21413 ай бұрын
I like it pavan garu❤❤❤❤
@NagupalliNagaraju-s7v3 ай бұрын
🎉సార్ పవన్ కళ్యాణ్ గారు🎉 మీరు చెప్పిన మాటలు నాకు నచ్చినవి నాకే కాదు మనిషి అనే ప్రతి ఒక్కరూకి నచ్చ వలసిందే మన రాష్ట్రానికి మంచి చేయడానికి వచ్చిన కృష్ణ అర్జునుల కలిసి ఒకరు కృష్ణుడుల రధం నడుపుతూ ఉంటే మరి ఒక్కరు అర్జునుడుల అనుకున్న లక్ష్యాన్ని ఛేదించిచు ముందుకు సాగుతున్న మీ ప్రయాణాన్ని ఆపేది ఎవరు సార్ మీ ఇద్దరూ గ్రేట్ 🎉సార్ చంద్రబాబునాయుడు గారు🎉సార్ పవన్ కళ్యాణ్ గారు🎉 మీ ఇద్దరి కలయికలో ఇలాగే మన రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్త వ్యూహాలు ఆలోచిస్తూ ముందుకు తీసుకెళ్లాలని మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను🌟🎉🎉🎉🎉🎉 ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే 🌹🙏🙏🙏🌹
@pbharathkumarraju3 ай бұрын
Jai TDP
@sudheerK-s1p2 ай бұрын
డబ్బుతో కొనలేనిది చాలా ఉంటాయి దటీజ్ పవర్ స్టార్ లోకేష్ చంద్రబాబు నాయుడు గారు
@M.hajivali3 ай бұрын
Jai CBN Jai pavan
@deepakdachepalli14443 ай бұрын
❤ Very nice speech 👏👏💛💚🎉🙏
@ushasree34633 ай бұрын
Excellent CBN sir 🙏🙏🙏🙏🙏🙏
@pemularamana26723 ай бұрын
👍👍💯💯💯💯💯
@srinivasaraotalasila69873 ай бұрын
చంద్రబాబు గారిని చాలా లోతుగా ఆలోచించారు మీలో ఒక నాయకుడిని చూస్తున్నాం సార్
@srinadhuramakrishna81603 ай бұрын
Highly matured sir your speach👌🏻💐
@raghavaiahbandaru813 ай бұрын
WAH WHAT AN EXCELLENT PAWER FULL SPEECH BY PAWER STAR. JAI JSP ND TDP
@girim80423 ай бұрын
Excellant speech sir
@ramachandraraotanukula65593 күн бұрын
Super sar Pavan garu, Exllent massage,sar, thanks.
@SatyanarayanaGurram-v5b22 күн бұрын
That is AP CM CBN Jai Jai Janasena
@vssnbabji47762 ай бұрын
LEGENDARY LEADER OF THE COUNTRY CBN SIR
@drnreddy73 ай бұрын
Pavan gari speech chala emotion ayyamu sir, maa adrustam meelanti supporting hand ataniki toduga vundadam
@poojithasangeetham3 ай бұрын
Excellent
@srinivasaraopandranki22353 ай бұрын
అన్న మేము ఊహ తెలిసినప్పటి నుండి నేను మెగా ఫ్యామిలీ అభిమానిని.2009 నుండి 2024 వరకు మీరు చెప్పిన పార్టీ కి,మన పార్టీ కి వేసాను.jsp పార్టీ లో స్టార్టింగ్ నుండి నేను నా వైఫ్ కూడా సభ్యత్వం తీసుకోవటం జరిగింది.కానీ 2019లో ఒకేసారి టీడీపీ నాయకులు వల్ల ఒకసారి ,2024లో కూటమి ప్రభుత్వం వలన నా జీవితం రోడ్ మీద కు వచ్చింది.అయిన నేను బాధ పడటం లేదు.ఎందుకంటే నా నిజాయితీ మీద,దేవుడు మీద నమ్మకం తో ముందుకు సాగుతున్నను.అల అని దేవుడు అన్ని విధాలా నన్ను ప్రశాంత జీవితం ను ఇస్తున్నాడు.సమస్యలు చాలా చూసాను దానికి పరిష్కారం కూడా భగవంతుడు ఇస్తున్నాడు. ఏ రోజు అయిన పవన్ కళ్యాణ్ గారి కి కలసి నా అభిప్రాయం,నా ఆవేదను,నేను పడిన బాధలు నీ పవన్ కళ్యాణ్ గారి కి చెప్పాలని అది జరగాలని a భగవంతుడి నీ మనసారా కోరుకుంటున్నాను.
@commonman-203 ай бұрын
Where can you find such a selfless leader, human being. Hats off to you Pawan Kalyan garu. What a remarkable difference. We have expected this transformation from you a couple of years back. I follow your speeches from the beginning and I am very happy for you and the AP people sir.
@harsha_20063 ай бұрын
Correct sir jai cbn garu
@Db1234k3 ай бұрын
ఈ మెసేజ్ నచ్చిన వాళ్ళు లైక్స్ కొట్టండి 💛💚❤️💙🤍🖤🔱✊🏻👍🏻
@Db1234k2 ай бұрын
ఎవరండీ మీరు పవణ్ కళ్యాణ్ గారి పేరు నాకెందుకు పెట్టారు నా పేరు దుర్గా భవాని నేను ఒక మహిళ అర్థం అయిందా నేను దుర్గ అమ్మవారి అభిమాని అంతే