AP Dy. CM Pawan Kalyan Cracks Down On Illegal Rice Smuggling At Kakinada Port | Nationalist Hub

  Рет қаралды 5,102

Nationalist Hub

Nationalist Hub

Күн бұрын

Пікірлер: 47
@rellisatyam5917
@rellisatyam5917 Күн бұрын
ఆయన రూటే వేరే...ఇలాంటి నాయకులు దేశానికి ఎంతో అవసరం
@uraju-bharath
@uraju-bharath Күн бұрын
సమర్థుడు నాయకుడిగా అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వార్తలే వింటాం
@thotayadagiri5346
@thotayadagiri5346 Күн бұрын
We support & selute to pavan kalyan garu 🎉🎉
@padmaprasad2493
@padmaprasad2493 Күн бұрын
Very good activity by Pavan Kalyan
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 Күн бұрын
రేషన్ కార్డులు కార్డులున్న ప్రజలకు మంచి నాణ్యమైన బియ్యం పంపిణీ చేయడం ద్వారా మాఫియా మాయాజాలం ఆపవచ్చు
@AmudalaDathamaharishi-xo1ti
@AmudalaDathamaharishi-xo1ti Күн бұрын
భద్రతా చర్యలను కట్టబెట్టడం చేయాలి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలి.. తీర ప్రాంతాల్లో పోర్టు ఇది చాలా ముఖ్యం. అక్రమార్కులు దేశద్రోహులు చొర పడే. అవకాశాలు ఉన్నాయి... జైశ్రీరామ్
@mM-cr5yx
@mM-cr5yx Күн бұрын
తోటకూర దొంగతనం రోజే మందలించి వుంటే ..... కథ లా తయారు అవుతుంది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వినకపోతే
@satyanarayanapantham5596
@satyanarayanapantham5596 Күн бұрын
Jai Ho janasanani jai hind 🔥🔥🔥
@harikrishna929
@harikrishna929 Күн бұрын
Jai Janasena. Jai Pavan Kalyan sir. Bhaarath Maatha ki Jai. 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪
@dandaravindrababu9995
@dandaravindrababu9995 Күн бұрын
ఇందులో వైసీపీ టీడీపీ వారు కుమ్మక్కు🎉❤ 50.50.టీడీపీ వైసీపీ లు మాఫియా బ్యాచ్🎉❤
@Chowreddy786
@Chowreddy786 Күн бұрын
Its threat to country security also valid point PK ♥️🙏
@sriramsriram8933
@sriramsriram8933 Күн бұрын
Pspk true leader ❤️🙏
@vnagarajavreevathi4089
@vnagarajavreevathi4089 Күн бұрын
JAI SREE RAM JAI MODI JI JAI PAWAN KALYAN JI JAI BJP JAI RSS JAI BARATH JAI HINDU 🕉️🚩🔱🌅🇮🇳🙏💪👍
@anjaneyulukappala-im1iw
@anjaneyulukappala-im1iw 13 сағат бұрын
Super and Save peoples rice 🌾🌾🌾, Jai Bharat Jai hind ❤❤❤
@amasareddappa5049
@amasareddappa5049 Күн бұрын
అప్పుడు 60/40 ఇప్పుడు 40/60అంతే తేడా అందరూ దొంగలే జనసేనతప్ప, ఇంతవరకు యస్పీ మీద యాక్షన్ లేదు , హోమ్ మంత్రి రియాక్షన్ నిల్,
@dharmasaitalluri8234
@dharmasaitalluri8234 Күн бұрын
Good explanation
@Chowreddy786
@Chowreddy786 Күн бұрын
YCP and TDP 40:60 Partnership antunaru shame
@ilamahesh3876
@ilamahesh3876 Күн бұрын
Home sakha Deputy CM ki evvaali
@vvssatyanarayanavelpuri4774
@vvssatyanarayanavelpuri4774 Күн бұрын
One of the Big subject. Your analysis is very simple. However good.
@SVRAO-ws5vc
@SVRAO-ws5vc Күн бұрын
We support & selute to pavan kalyan garu
@sureshkoppurothu3231
@sureshkoppurothu3231 Күн бұрын
This not only for PSD rice , Pawan Kalyan garu national security gurinchi kuda chepparu and He also mentioned that irrespective of political parties he warned … and this kind of mafia leads to national losses…. So many factors involved in it …. Any way that’s a superb job by Pawan Kalyan garu
@swamy2986
@swamy2986 Күн бұрын
కాకినాడ పోర్ట్ స్మగ్లర్లు కి అడ్డాగా మారిపోయింది గత దశాబ్దకాలంగా.. దేశ భద్రతకు కూడా చాలా ప్రమాదంలా మారింది.. అక్కడ నుంచి బియ్యం, గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని చాలా మీడియా కధనాలు వచ్చిన ఏ ప్రభుత్వము చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.. పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద సాహసం చేశారనే చెప్పాలి.. సినిమాల్లో చేసిన విధంగా నిజ జీవితంలో కూడా ఇలాంటి స్మగ్లింగ్ మాఫియాని ఎదిరించడానికి చాలా ధైర్యం కావాలి, ఆ ధైర్యం పేరు పవన్ కళ్యాణ్ గారు.హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు....👏🙏 "SEIZE THE SHIP" .. gtrfdeswa..
@venkataraoj1406
@venkataraoj1406 Күн бұрын
Should we continue to give such freebies where we are incompetent to implement?
@Chowreddy786
@Chowreddy786 Күн бұрын
PK❤
@durgaraoyadlapalli75
@durgaraoyadlapalli75 Күн бұрын
Jai janasenani
@srij506
@srij506 Күн бұрын
Centre ki teleekunda emi jaraga ta ledu Andhra pradeshn lo last 7 years nunchi
@vsraogopalam5351
@vsraogopalam5351 Күн бұрын
Govt should supply the quality rice which people eat that maybe good solution for the problem😊
@venkataraoj1406
@venkataraoj1406 Күн бұрын
Freebies implementation has become questionable over years.
@Pvbreddy1008
@Pvbreddy1008 Күн бұрын
4 month's బ్యాక్ ఒక గౌడౌన్ సీజ్ చేసి హడావిడి చేశాడు తర్వాత కొంత మంది మంత్రులు కమీషన్ తీసుకుని ఓపెన్ చేశారు ఇప్పుడు మళ్ళీ వెళ్లి పొలిటికల్ జోకర్ హడావిడి చేశారు ఈ నాలుగు నెలలు ఎందుకు ఎక్సపోర్ట్ ఆపలేదు సినిమాలో నటించంట ఈజీ కాదు గవర్నమెంట్ నడపడం
@satyanarayananv5679
@satyanarayananv5679 Күн бұрын
నీ బాధేమిరా?
@rellisatyam5917
@rellisatyam5917 Күн бұрын
అలాగే రెడ్డి గారు
@saikrishna-sr5py
@saikrishna-sr5py Күн бұрын
Paytm batch anukunta sir meeru
@Pvbreddy1008
@Pvbreddy1008 Күн бұрын
@@satyanarayananv5679 నీ బాధ ఏంటిరా గవర్మెంట్ మీ జోకర్ దే కదా ఎందుకు ఆపలేదు ఇప్పుడు వచ్చీ హడావిడి ఏంటిరా
@Pvbreddy1008
@Pvbreddy1008 Күн бұрын
@@saikrishna-sr5py నిజం చెప్పితే ఏదొక పార్టీ ముద్ర వేస్తారు అధే మీ పని
@atharali376
@atharali376 Күн бұрын
Idi cinema shooting la undi.ports central Govt a? State Govt a?
@Srinivas-2903
@Srinivas-2903 Күн бұрын
Rey maidanam kkd port private handover lo undi , it is not under by central government mundu telusu ko Taravata comment pettachu
@NaveenkumarReddy-i5m
@NaveenkumarReddy-i5m Күн бұрын
Aa ship release iyyi....Africa ki start iyyindhi...aa pavala ni jaki lu vesi lift cheyyalsina Pani ledhu
@Srinivas-2903
@Srinivas-2903 Күн бұрын
Frustration paytm 🐕 😅😅😅😅
@sivasankarutukuri7888
@sivasankarutukuri7888 Күн бұрын
ఇంకా షిప్ యార్డులో ఉంది....ఇంకా అనుమతులు ఇవ్వలేదు... 1. No due certificate ఇవ్వలేదు 2. తుఫాన్ ఇంకొక కారణం 3. పవన్ కళ్యాణ్ గారి దెబ్బకు షిప్ సీజ్ చేసి అక్కడే ఉంచారు
Симбу закрыли дома?! 🔒 #симба #симбочка #арти
00:41
Симбочка Пимпочка
Рет қаралды 6 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 78 МЛН
كم بصير عمركم عام ٢٠٢٥😍 #shorts #hasanandnour
00:27
hasan and nour shorts
Рет қаралды 11 МЛН
ТВОИ РОДИТЕЛИ И ЧЕЛОВЕК ПАУК 😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 7 МЛН
9 PM | ETV Telugu News | 2nd December 2024
21:34
ETV Andhra Pradesh
Рет қаралды 176 М.
Симбу закрыли дома?! 🔒 #симба #симбочка #арти
00:41
Симбочка Пимпочка
Рет қаралды 6 МЛН