AP Elections Results: Jagan కలలో కూడా ఊహించని రిజల్ట్.. మధ్యాహ్నం 12 గంటల సమయానికి..!

  Рет қаралды 3,783

Kotha Muchata

Kotha Muchata

Күн бұрын

Пікірлер: 25
@Rebel-Star-Fan
@Rebel-Star-Fan 3 ай бұрын
నాది రాయలసీమ గత ఎన్నికల్లో నేను వైసీపీకే ఓటు వేసాను... ఈసారి మాత్రం టీడీపీకి ఓటు వేసాను.. 2014- 2019 లో సీమాలో అన్ని సీట్లు రావడానికి కారణం జగన్ పరిపాలన ఎలా ఉంటుందో తెలిది అందుకే అన్ని సీట్లు వచ్చాయి అంతే గాని రాయలసీమ ఏమి వాడి అబ్బా సొత్తు కాదు మాకు సంక్షేమ తో పాటు అభివృద్ధి కూడా కావాలి...
@KothaMuchata
@KothaMuchata 3 ай бұрын
ఇన్నాళ్లూ వేరు కానీ.. ఇప్పుడు మాత్రం రాయలసీమ జనాలు క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చారు. వైఎస్ వివేకా హత్య కేసులో జరిగిన పరిణామాలు నిజంగానే రాయలసీమ జనాల మనసును మార్చాయన్నది నా అభిప్రాయం.. హత్యా రాజకీయాలు ఇంకెన్నాళ్లు అని ఓ అభిప్రాయానికి వచ్చారనుకుంటున్నాను.
@tirumedabalimi146
@tirumedabalimi146 3 ай бұрын
Great change brother
@Prasad-wy6jq
@Prasad-wy6jq 3 ай бұрын
Avuna anna 2014 lo em abivruddi jarigindi rayala Seema lo
@Rebel-Star-Fan
@Rebel-Star-Fan 3 ай бұрын
@@Prasad-wy6jq నా తమ్ముడు కీయ షోరూమ్ లో పనిచేస్తున్నాడు అదే లేక పోయింటే...
@Prasad-wy6jq
@Prasad-wy6jq 3 ай бұрын
@@Rebel-Star-Fan ma Village lo Sachivalayam lo chesthunnaru
@basha1627
@basha1627 3 ай бұрын
జగన్ పతనానికి ప్రధాన కారణాలు: 1. కేబినెట్ మంత్రులు మితి మీరిన బూతుల ప్రెస్ మీట్ లు 2. ప‌వ‌న్ ని ప‌డే ప‌ర్స‌న‌ల్ గా టార్గెట్ చేయ‌డం 3. మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చి...ప్రపంచంలోనే ఎక్కడ దొరకని చీప్ క్వాలిటీ లిక్కర్ ని ఎక్కువ రేట్లు కి అమ్మడం 4. వివేకా బాబాయి కేసు & షర్మిల ఇష్యూ 5.భూమి హక్కు చట్టం 6.CPS రాదు చేయకపోడం & పోలీస్ లకు ఇవ్వాల్సిన Surrenders ఇవ్వకపోడం
@DurgaPrasad-ge3om
@DurgaPrasad-ge3om 3 ай бұрын
Pithapuram nundi nenu durga prasad Pawan kalyan gariki vote vesa Ayana gelavali ani chala balamga korukunna Thanks to god
@s.s377
@s.s377 3 ай бұрын
RAGHU RAMA KRISHNAM RAJU gurinchi vedio cheyandi Anna
@KothaMuchata
@KothaMuchata 3 ай бұрын
గెలిచేశాడన్నా..
@s.s377
@s.s377 3 ай бұрын
@@KothaMuchataannayya garu sorry Nenu ammai abbai kadu
@s.s377
@s.s377 3 ай бұрын
@@KothaMuchata gelicharu RRR garine speakar chestharemo kada
@KothaMuchata
@KothaMuchata 3 ай бұрын
Speaker ga aayanaku chance undadhamma... MLA ga most senior ni speaker ga peduthu untaatu.. RRR garu idhe first time MLA ga win avadam..
@sameermohammad4022
@sameermohammad4022 3 ай бұрын
Y not 175/175😢😂😂
@spiritualquest6092
@spiritualquest6092 3 ай бұрын
Nothing surprise, KK Survey has been telling this since the beginnings.
@balakrishnaanupoju3592
@balakrishnaanupoju3592 3 ай бұрын
166..... తెలుగుదేశం
@Andhra899
@Andhra899 3 ай бұрын
విశాఖకు రాజధాని ఆశ చూపించినా ఇలా అయ్యిందేమేటి?
@KothaMuchata
@KothaMuchata 3 ай бұрын
వాస్తవాలు మాట్లాడాలంటే.. మాకు రాజధాని అక్కర్లేదు..ప్రశాంతంగా ఉంచితే చాలు అనే అభిప్రాయతో ఉన్నారు.. బోడిగుండులా మారిపోయిన రిషికొండను చూసి ఉలిక్కిపడ్డారు. మళ్లీ గెలిస్తే.... అక్కడ ఒకప్పుడు రిషికొండ ఉండేది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని భయపడ్డారు.. అందుకే ఇలాంటి రిజల్ట్..
@Nandyalakhk
@Nandyalakhk 3 ай бұрын
లోక్ సభ సీట్ల గురించి చెప్పు బ్రో...
@KothaMuchata
@KothaMuchata 3 ай бұрын
కూటమిగా ఎన్డీయే వస్తుంది బ్రదర్.. సొంతంగా మెజార్టీ రాదు..
@Nandyalakhk
@Nandyalakhk 3 ай бұрын
@@KothaMuchata బీజేపీ vs కాంగ్రెస్ గురించి బ్రదర్
హరవిలాసం #3 | HaraVilasam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2021
2:33:34
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 2,2 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 111 МЛН
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 3,7 МЛН
LIVE: RISE Post Poll Survey Report on AP | AP Exit Polls 2024 | 10tv
46:21
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 111 МЛН