AP Govt jobs | RGUKT lecturer assistant professor notification last date | Telugu jobs

  Рет қаралды 43

TutorForYou

TutorForYou

Күн бұрын

AP Govt jobs | RGUKT lecturer assistant professor notification last date Telugu jobs | TutorForYou
హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతీ ఒక్కరికీ స్వాగతం సుస్వాగతం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత స్థాపించబడిన రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ నుండి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి
ఇది కాంట్రాక్ట్ బేసిస్ పైన లెక్చరర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 194 ఖాళీలతో విడుదల చేయడం జరిగిందండి దీనికి అర్హత వచ్చి బి ఈ ఆర్ బిటెక్ మరియు ఎం ఈ ఆర్ ఎంటెక్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు
శాలరీ వచ్చి లెక్చరర్ కైతే 33 వేలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కైతే 35 వేల రూపాయలు వరకు ఇస్తారండి
ఇది జనవరి తొమ్మిదివ తేదీన విడుదల కావడం జరిగింది అయితే దీని చివరి తేదీ చూసుకుంటే జనవరి ఇరవైరెండువ తేదీతో ముగుస్తుంది
దీనికోసం మీరు ఎటువంటి ఫీ చెల్లించకుండ దీనికి అప్లై చేసుకోవచ్చు
కొద్దిగా వేరంగా త్వరపడండి ఎందుకంటే చివరతేది జనవరి 22 నే కాబట్టి
ఇంకా పూర్తి వివరాలు కోసం ఈ వీడియోని స్కిప్ చెయ్యకుండా పూర్తిగా చూడడానికి ట్రై చెయ్యండి
ఈ వీడియో పూర్తి వివరాలులోకి పోయే ముందు మీ ఫ్రెండ్స్ గాని, కుటుంబీకులకు గాని ఎవరికైన ఇలాంటి వీడియోస్ ఉపయోగపడితే వాళ్ళతో షేర్ చెయ్యడం మర్చిపోకండి
ఈ వీడియో కొద్దిగా అయినా మీకు ఉపయోగకరం గా అనిపిస్తే లైక్ చెయ్యడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి
ఫ్రెండ్స్
➡️➡️ Download link 🖇️🔗
Notification 🖇️
drive.google.c...
TutorForYou, tutor for you, Latest jobs in telugu,jobs in telugu,latest jobs in ap,inter base jobs,latest govt jobs 2023 in telugu,latest jobs telugu,latest jobs in ts,free jobs information,free jobs,jobs telugu,central govt jobs,10th pass jobs,railway jobs 2023,latest free jobs in telugu,work from home jobs in telugu,latest jobs 2023,telugu jobs,work from home jobs 2023 telugu,ap govt jobs 2023 notification latest,grama sachivalayam,govt jobs 2023,govt jobs 2023 notification, appsc latest news updates, APPSC, Rajiv Gandhi University latest notification, TutorForYou,Tutor for you,Lecturer job notification,Assistant professor job notification,RGUKT lecturer assistant professor notification,Latest news updates,Jobs today,Ap govt jobs
#apgovtjobs #apjobs #RGUKT #telugujobupdates #appsc #latestjobnotification #degreeengineeringlectures #lecture #assistantprofessorjob

Пікірлер
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 15 МЛН
Alat yang Membersihkan Kaki dalam Hitungan Detik 🦶🫧
00:24
Poly Holy Yow Indonesia
Рет қаралды 11 МЛН
ДОКАЗАЛ ЧТО НЕ КАБЛУК #shorts
00:30
Паша Осадчий
Рет қаралды 933 М.
What is Data Analyst Job - Explained in Telugu
11:28
Pashams
Рет қаралды 130 М.
IIIT Basara Notification (2024-25)
3:57
E Seva
Рет қаралды 13 М.