AP High Court Cancels GO On 25% Quota For Poor in all Private Schools | Ntv

  Рет қаралды 99,668

NTV Telugu

NTV Telugu

Күн бұрын

Пікірлер: 294
@wealthvercity
@wealthvercity 2 ай бұрын
మనకు బేసిక్ గా విద్య, వైద్యం అవసరం లేదండీ టైమ్ కి మద్యం ఉంటే చాలు. " తాగుదాం తాగి ఊగుదాం ". ఇది మన పాలసీ అంతే.
@krichi7731
@krichi7731 2 ай бұрын
Govt lu .. Coart lu Dhongalu Dhongalu Okate .. Kudabalukkune Anni Chestar Ani .. maroo Saari Nirupincharu .. Public ga Open secret ni ..
@anjiv7276
@anjiv7276 2 ай бұрын
Super Anna thagudam ugudam....
@ramudu-ravan
@ramudu-ravan 2 ай бұрын
Poyina government lo thagaledha evaru? Thage vallani evadu apaledu...thagodgu anukune vadini evadu thapaledu.....madyaniki vidhaya ki em sambandam ra ..? School pillalu thaguthara madyam ? Kalthi madyam thagadam kanna mnchi mandhu thegithey better ga..ledhantey motham ban cheyali...ala kakunda kalthi madyam ammadam enti government??
@BabuRao506
@BabuRao506 2 ай бұрын
Super, AP ki cast pitch eakku va thas way to avoid Tamil Nadu and TG. There are safe
@learnerram3319
@learnerram3319 2 ай бұрын
Tdp in strategy targeted youth, who are drug addicts and pk fans.. and older population who are alchohol addicts
@venkatesht8508
@venkatesht8508 2 ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలారా మీరు దీనికి అర్హులు. ఆనందించండి. మీ ఆట ఇప్పుడు మొదలైంది.
@vinaykumarm5076
@vinaykumarm5076 2 ай бұрын
ఇంకా చాలా ఉంది, పేదోడి నడ్డి విరుస్తారు చూడండి! వాళ్ళ బతుకులు ఎప్పుడు కిందే అనెలగా చేస్తారు, ఎలక్షన్ ముందు 3,000/- ఇస్తే వోట్ వేసే వాళ్ళకి ఇంక ఏమి ఇస్తే ఎమ్ ప్రయోజనం!
@rajuch2908
@rajuch2908 2 ай бұрын
ఇది పేదవాళ్లకు మంచి జరిగే తీర్పు పాపం 😊
@andhrastudent4341
@andhrastudent4341 2 ай бұрын
పెత్తందారుల ఐక్యత వర్ధిల్లాలి 💪
@HyderabadInfra
@HyderabadInfra 2 ай бұрын
Jagan is poor people loveable CM no doubt
@VijayKumar-zi3qd
@VijayKumar-zi3qd 2 ай бұрын
Bokkem kaduu
@andhrapachallu1428
@andhrapachallu1428 2 ай бұрын
Jagan did excellent for poor ppl but eee dongalu antha okkati ayyaru.....mandu thagi janam chanipovali..... cinema ticket rates penchukovali
@vijaykirannitta
@vijaykirannitta 2 ай бұрын
​@@VijayKumar-zi3qd poor people ki bokka padindhi nekedhi ra
@shaikabduljabbar6300
@shaikabduljabbar6300 2 ай бұрын
For why poor 25% children s problem not visible
@ThomasVinci-pt5es
@ThomasVinci-pt5es 2 ай бұрын
తిరుపతి పార్లమెంట్‌ వైఎస్‌ఆర్‌సీపీ గెలిచింది కానీ ఒక్క అసెంబ్లీ కూడా గెలవలేదు. ఎన్డీఏకు అసెంబ్లీలన్నీ కలిపి 2 లక్షలకు మించి మెజారిటీ వచ్చింది. హిందూపూర్ 37వ వార్డు YSRCP కంచుకోట. kaani, YSRCPk ఒక్క ఓటు వచ్చింది. EVM లను మానిప్యులేట్ చేసినారు అనేదానికి ఇంకా నిదర్శనం ఇంకేమి కావాలి
@sre658
@sre658 2 ай бұрын
సాక్షి ఛానల్ , పిన్నెల్లి evm లో పాము దూరింది అని చెప్పారు కదా! పాములే evm నీ టాంపరింగ్ చేశాయి. చివరికి దేవుడే దిగి వచ్చి జగన్ నచ్చక కూటమిని గెలిపించాయి. ఇంతకన్నా నిదర్శనం యేమి ఉంది!
@kandregulavenkatarao2825
@kandregulavenkatarao2825 2 ай бұрын
ఇవి న్యాయస్థానాలా అన్యాయస్థానాలా 😍😍😍
@Mahesh-cy4mm
@Mahesh-cy4mm 2 ай бұрын
బాగా చెప్పారు
@victoryvenkat9906
@victoryvenkat9906 2 ай бұрын
Fraud court lo nayanni kuda konesaru
@shaikabduljabbar6300
@shaikabduljabbar6300 2 ай бұрын
Court working on rich people's
@anilg2047
@anilg2047 2 ай бұрын
😂😂 narayana. Chaitanya basyam extra schools enjoy cheyandii 😂😂😂. Ap. People. U deserve it
@vijithayadav1740
@vijithayadav1740 2 ай бұрын
😂 mana potham pilaki frees kataleka
@depavathravindar1451
@depavathravindar1451 2 ай бұрын
Narayana school anni TDP party valladhi kadaa anduke kottisindi
@Since_1989
@Since_1989 2 ай бұрын
Miru court order chadivara ,enduku GO cancel chesindo
@darakirankumar5855
@darakirankumar5855 2 ай бұрын
​@@Since_1989, ante peda వడికి manchi jaragadda😂
@pothulakumarganesh2165
@pothulakumarganesh2165 2 ай бұрын
పెద వాడి నోట్లో మట్టి
@swarajram4876
@swarajram4876 2 ай бұрын
ఫుడ్ కోర్టు లను మేనేజ్ చేయడం మొదలు పెట్టాడు దరిద్రుడు.. కరువుల రారాజు
@Since_1989
@Since_1989 2 ай бұрын
Proof unda mi daggara, court order chadivara, andulo mention chesara
@darakirankumar5855
@darakirankumar5855 2 ай бұрын
​@@Since_1989, అసలు india lo, Study డబ్బు పెట్టి konaradu, adhi chatta viruddam, brother🎉
@narasimhaponnam6798
@narasimhaponnam6798 2 ай бұрын
మంచి విద్యా మంచి వైద్యం వద్దండీ మాకు మందు ఒకటి చాలండి రోగం వచ్చినాడు సచ్చిపోతాడు పేదోడి పిల్లలు పాలేరు పని చేసుకుంటారు మాకెందుకండీ విద్య వైద్యం దండకండీ బాబు
@VishnuVishnu-bj1iw
@VishnuVishnu-bj1iw 2 ай бұрын
Deputy CM Pawankalyan gari great success 😂
@ushatalluri6614
@ushatalluri6614 2 ай бұрын
😂😂😂
@krishnach7732
@krishnach7732 2 ай бұрын
ఇప్పుడు స్పందించమని ఛెప్పండి
@vasumallaramesh609
@vasumallaramesh609 2 ай бұрын
Ayana matladadu You tube lo nerpisthadu
@vasumallaramesh609
@vasumallaramesh609 2 ай бұрын
Total over all state lo athi pedda corporate business Anti ante ani private schools Necessary ki fee antha undhi erojullo. Adi manaku avsaramle madyamee kavali
@sivasankar7773
@sivasankar7773 2 ай бұрын
😂
@msvr5110
@msvr5110 2 ай бұрын
ఇక నారాయణ చైతన్య లలో నే చదువు కొండి అనీ తీర్పులు వస్తాయి
@srreddy3835
@srreddy3835 2 ай бұрын
it is lesson for people because they voted to Pavan-cbn..
@vasumallaramesh609
@vasumallaramesh609 2 ай бұрын
Sir vallaki vote veyaledhu .. EVM tampparing sir
@pothulakumarganesh2165
@pothulakumarganesh2165 2 ай бұрын
అవును పెడ వాడికి చదువువెందుకు
@ismailjabiulla1911
@ismailjabiulla1911 2 ай бұрын
ఈరోజు నుండి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరు ధనవంతులు
@GaduthuriKishor
@GaduthuriKishor 2 ай бұрын
ఓట్లు వేశారు అనుభవించాల్సిందే 🤣
@sekharreddyambavaram3625
@sekharreddyambavaram3625 2 ай бұрын
ఇంక చాల వస్తవి. సమ్మ గుంది
@k.vneelarao3949
@k.vneelarao3949 2 ай бұрын
జగన్ కట్టిన స్కూల్ లు అన్ని. క్లబ్ లకు అద్దెలకు.ఇచ్చెయండి. సంపద స్రుస్టించండి.
@madhubabu9702
@madhubabu9702 2 ай бұрын
ఎస్ బ్రో
@raon1290
@raon1290 2 ай бұрын
Johar courts 👍🙏
@nageswarareddy5384
@nageswarareddy5384 2 ай бұрын
Yes CBN trade mark government started and beneficial to😮 Naryana garu
@malladiprasad3132
@malladiprasad3132 2 ай бұрын
ఇంకా రద్దు చేయలేదు ఏంటి అనుకున్నా
@Drakula840
@Drakula840 2 ай бұрын
Great success by pettandharula govt...😅😅
@RajeevSunkara
@RajeevSunkara 2 ай бұрын
Very good news 👌
@rameshbejjam9764
@rameshbejjam9764 2 ай бұрын
పేదలకు ఉపయోగపడుతుందని మధ్యతరగతి వారికి ఉపయోగపడుతుంది అని జీవో ఇస్తే ఎడ్యుకేషన్ కి తొందరపాటు చర్య ఎట్లా అవుతుంది రా గూట్లే
@Mahesh-cy4mm
@Mahesh-cy4mm 2 ай бұрын
కరెక్టే అడిగారు
@Since_1989
@Since_1989 2 ай бұрын
Manaki matter theiyadi, vadu Edo cheppadu, aneddam ante, asalu aa GO enti, adi enduku kottesaru teliyadu, asalu aadi inthaka mundu ekkadina unda, unte Inka alane seats istunnara, Karnataka lo 10 yrs back undi e RTE rule LKG or Class 1 ki seat istaru(seat allotment cheyatini konni rules unnayi), 8th class varaku eligible RTE kinda, govt kontha amount aa schools ki pay chestundi 8th class complete ayyevaraku, but oka 3 years taruvatha adi thisesaru same ilage, 2013 time lo undedi e RTE scheme
@DongaSubbarao-e7r
@DongaSubbarao-e7r 2 ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ లో విద్యా వైద్యం,కు విలువలు లేవు.పెద పిల్లలకు ఆంగ్ల భాష అవసరం లేదు అని కోర్ట్ లు కూడా చెప్పాయి..మన నాయకులు కూడా చాలా రాద్దాంతం చేసారు
@nithya.b7048
@nithya.b7048 2 ай бұрын
గత ప్రభుత్వం అనకపోతే ycp ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అని చెప్పలేవు ఇప్పుడు ఓ మీ బాసు అదే మీ కుల బాసు తంతాడనా, ఆయనకు కోపం వస్తుందనా 😡😡😡😡
@nsrreddys9686
@nsrreddys9686 2 ай бұрын
Kammagaaaaa..untundi news channels
@shaikabduljabbar6300
@shaikabduljabbar6300 2 ай бұрын
Reply from news channels
@prabhakarkhm
@prabhakarkhm 2 ай бұрын
Good decison from court ఇది కేవలం పెత్తందారుల రాష్ట్రం మాత్రమే ఇక్కడ పేదవాడికి చోటు లేదు
@nsrreddys9686
@nsrreddys9686 2 ай бұрын
No study.. direct singapoor lo software jobs for a.p students 😂😂
@ddlnarayanammadegala5110
@ddlnarayanammadegala5110 2 ай бұрын
idi kada comment ante
@akulasrinivas780
@akulasrinivas780 2 ай бұрын
పెత్తందారులు చేతిలో పేదవాడు ఓడిపోయాడు
@Boooboo88
@Boooboo88 2 ай бұрын
We don't want quality education and education fir poor people only quality liquor 🥃😅
@marriaseervadam
@marriaseervadam 2 ай бұрын
ఇక AP ఉద్యోగులు ప్రజలకు బుద్ది రావాలి
@msvr5110
@msvr5110 2 ай бұрын
టిడిపి న్యాయ సేవా విభాగం
@SleepyBadminton-ig9xh
@SleepyBadminton-ig9xh 2 ай бұрын
Super ఇది result 🤣🤣🤣🤣🤣
@seruyedukondalu1874
@seruyedukondalu1874 2 ай бұрын
ప్రైవేట్ స్కూల్ ఫీజులు కూడా నియంత్రించాలిగ, అది చేయండి ముందు మీరు.😢
@apparaojogi1360
@apparaojogi1360 2 ай бұрын
ఇది మేము ఊహించింది
@subhashpaul3583
@subhashpaul3583 2 ай бұрын
చంద్రబాబు నిజంగా పేదల పక్షాన నిలబడే సీఎం అయితే సుప్రీం కోర్టు లో ప్రభుత్వం తరుపున హై కోర్టు తీర్పును సవాల్ చేయాలి,లేకుంటే ప్రైవేట్ విద్యాసంస్థ లతో కుమ్ముక్కు అయినట్లే,ఇది వైసీపీకి ప్రజల్లోకెల్లె తందుకు మంచి అవకాశం.ఆర్థిక స్థోమత వున్నవాళ్ళు ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ లో చదువుతారు అటువంటి వారికి ఫీస్ రీయింబర్స్మెంట్ ఎందుకు?
@Sivanarayana7187
@Sivanarayana7187 2 ай бұрын
ఇవన్నీ ధేనికి చంద్రన్న మందు పథకం ఉంది గా అది చల్లే జనాలకి
@Ranii1212
@Ranii1212 2 ай бұрын
AP poor kids don't need Education only their fathers need liquor is priority and agenda for this Kutami
@subhanmabu1066
@subhanmabu1066 2 ай бұрын
Meekendukra chaduvulu poor fellow s. 😅😅
@My_Archaeology
@My_Archaeology 2 ай бұрын
ila matladaru Ante meeru Chaduvuleni Vaaru (Chaduvu Ardam Teliyani Vaaru Meeru).
@subhanmabu1066
@subhanmabu1066 2 ай бұрын
@@My_Archaeology malli Mee CBN go tesesadu kada ante poor people s ki quality education vaddu ana
@sudhirgoud2271
@sudhirgoud2271 2 ай бұрын
మనకి కావలసినది ఇలాంటి తీర్పులే😂 పేదోడికి విద్యా,వైద్యం ఎందుకు?? పోతే ప్రైవేటు లేకపోతే సచ్చిపోండీ👏
@seruyedukondalu1874
@seruyedukondalu1874 2 ай бұрын
న్యాయస్థానంలో కూడా పేదవాడికి న్యాయం లేదు 😂😢
@shankarrao7878
@shankarrao7878 2 ай бұрын
అస్సలు ఏపీ లో పూర్ లేరు,వారికి చదువు అవసరం లేదు,సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలి,అవి CBN గారు ఇస్తారు.
@swarajram4876
@swarajram4876 2 ай бұрын
తొక్కలో ఇస్తాడు.. కూలిలు సంపాదన better సాఫ్ట్వేర్ కంపెనీలు ఇచ్చే జీతం కన్నా.... అడిగే దిక్కు ఉండదు ఇక మీద...AI వచ్చాక 1000 మంది చేసే పని ఒక్కడు చేయగలడు... సాఫ్ట్వేర్ లో బిచ్చమెట్టుకుంటారు 😂😜
@andhrapachallu1428
@andhrapachallu1428 2 ай бұрын
Nijame bro IT job worst than labour
@vasumallaramesh609
@vasumallaramesh609 2 ай бұрын
IT industry kavalaney kada Amaravati lo manchi pantaa bhumulani nashanam chesthunnaru
@rajproton
@rajproton 2 ай бұрын
Mari right to education act చెప్పేది కూడా ఇదే కదా. మరి దారుణం ఛీ
@anjiv7276
@anjiv7276 2 ай бұрын
పేద పిల్లలు చదువు ఉండకూడదు....
@nithya.b7048
@nithya.b7048 2 ай бұрын
అదే కదా జగన్ మొత్తుకొని చెప్పింది, పెత్తం దారులు అనీ.అవేవీ పట్టని తాగుబోతు తండ్రేమో నాణ్యమైన మద్యం కావాలి వాడి పిల్లలకు నాణ్యమైన విద్య అవసరం లేదు 😢😢😢
@NaveenKumar-ux3he
@NaveenKumar-ux3he 2 ай бұрын
థాంక్యూ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారి తాలూకా
@alamandayuvarajgowtham4601
@alamandayuvarajgowtham4601 2 ай бұрын
Poor people ki courts kuda andaga unadavu yento ee desam
@rambabuyyy5128
@rambabuyyy5128 2 ай бұрын
పేదవాడికి మంచి చేస్తే పేదవిడికే ఇష్టం లేదు పేదవాడు కూడా హీరో chowdharis బాగుండాలి నారాయణ chowdharis బాగుండాలి అని కోరుకుని మరి ఓట్ వేశారు
@manikasandhya3331
@manikasandhya3331 2 ай бұрын
Abba vachesayi andi judgements.
@prabhakarprabha7964
@prabhakarprabha7964 2 ай бұрын
😂😂😂
@HemalathaGummadi
@HemalathaGummadi 2 ай бұрын
పేరుకి న్యాయస్థానాలు న్యాయం లేదు పెత్తందారులు తొట్టులందరు
@nithya.b7048
@nithya.b7048 2 ай бұрын
Poor to rich అంటే ఇదేనేమో 😂😂😂
@MounikaTadi-nd1om
@MounikaTadi-nd1om 2 ай бұрын
తాగుదాం ఆంధ్రా.....
@dms22678
@dms22678 2 ай бұрын
25 శాతం పూర్ పిల్లలకి ఇవ్వాలి అని చట్టం ఉంది 😂ఆ జగన్ రాకముందు వరకు అమలు లో లేదు జగన్ వచ్చాక GO రూపం లో అమలులో తెచ్చాడు దానే కొట్టేయడం అంటే మామూలు విషయం కాదు 😂
@manohargudipalli
@manohargudipalli 2 ай бұрын
This is the true development that people wants from Govt... Congrats AP
@marriaseervadam
@marriaseervadam 2 ай бұрын
కొర్టులపై.. న్యాయ వ్యవస్థ పై నమ్మకం పోయింది
@AllDarkFacts
@AllDarkFacts 2 ай бұрын
Where is pawan kalyan dpty cm garu
@LuckyLovely-bq8zj
@LuckyLovely-bq8zj 2 ай бұрын
Vadu. .supp
@nithya.b7048
@nithya.b7048 2 ай бұрын
Evm cm chibn fack cm chibn evm DCM 😂😂😂😂
@yourmuralikrishnaa
@yourmuralikrishnaa 2 ай бұрын
అసెంబ్లీ లో పడుకొన్నాడు
@PuneethBarla2018
@PuneethBarla2018 2 ай бұрын
Wait cheyyandi.
@patnalavenkatbhaskarrao.8986
@patnalavenkatbhaskarrao.8986 2 ай бұрын
Cbn sulla naakutunnaadu 💄.
@dndmem384
@dndmem384 2 ай бұрын
ఇప్పుడు కదా లాయర్ లకు డబ్బు వచ్చేది....
@Mejsb9567
@Mejsb9567 2 ай бұрын
పేద వాలకు ఎందుకు ఈ ఇంగ్లీష్ మీడియం అని అన్న చంద్రబాబునాయుడు గారు... ఎలాగ ఉచితంగా ప్రైవేటు స్కూల్ చదివిస్తారు...ఉన్నవాడికి ఒక విద్యా లేనివాడికి ఒక విద్యా...ఇలాంటి వ్యత్యాసం ఉండకూడదు అని పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు.. ఈ ఉచిత ప్రైవేటు చదువును బీదలకు అందించాడు...thats great leader ys jaganmohan reddy garu....మీలాంటి వారిని వదులుకున్న ap ప్రజలు దౌర్భాగ్య వాంతులు...😢😢😢😢
@PuneethBarla2018
@PuneethBarla2018 2 ай бұрын
RTE act. 2009 nunchi undhi appu YSRCP ledhu sir.
@Mejsb9567
@Mejsb9567 2 ай бұрын
ఇప్పుడు rte కింద సీట్లు వచ్చినవారి పరిస్థితి యలవుంటుంది...
@nerellukaki1394
@nerellukaki1394 Ай бұрын
Dabbulu kattandani maa ammayi daily yendalo nuncho peduthunnaru zeevo raddu ayyintaruvatha nundi modalettaru appu chesi kattanu 10000 velu
@vidyasagar3323
@vidyasagar3323 2 ай бұрын
Nice judgment and government should decrease this government schools gradually and all parents should send there children to Narayan and Chaitanya for education and government can use this money to build Amravathi for this rich and lavish people for there economic growth...🙏🙏🙏 JAI JAGAN...JOHAR YSR...🙏🙏🙏
@obulreddym5795
@obulreddym5795 2 ай бұрын
Elanti judgement fast ga vasthundhi..
@Voiceofthevoiceless11
@Voiceofthevoiceless11 2 ай бұрын
😂😂 This is the power of quality liquor. Well done AP People you choose the right people to rule you. Your dedication towards quality liquor is remarkable. Now you can all celebrate this 😂😂
@nagulanka6102
@nagulanka6102 2 ай бұрын
శ్రీ నారాలోకేష్ గారు మీరే ఏదోకటి చేయాలి please memu మిమ్మల్ని నమ్ముకున్నాము. మా అబ్బాయి కి ఫ్రీ శెట్ వచ్చింది అని సంతోషం గా వున్నాము. ఈలోగా జీవో అంటున్నారు sir
@venkateswarludaggumati3734
@venkateswarludaggumati3734 2 ай бұрын
Jagan ilantivi icchi privatel schools ki ante ayyadu
@Punarvasu1955
@Punarvasu1955 2 ай бұрын
Hats off to Judgement...And Justice ...
@Naidu-bv1dz
@Naidu-bv1dz 2 ай бұрын
That’s very sad . Pavan garu pls take care of poor students . Our only hope
@kadapa1376
@kadapa1376 2 ай бұрын
Happy news for AP people.😂😂
@laxmank3784
@laxmank3784 2 ай бұрын
అసలైన పేదవాళ్ళునారాయణ,శ్రీచైతన్య,భాష్యం,oxford లాంటి స్కూల్స్ యాజమాన్యాలు ఎందుకు వాళ్ళు వేల కోట్లు మాత్రమే సంపాదించారు కాబట్టి
@rajaraopatina7582
@rajaraopatina7582 2 ай бұрын
Good decission......Jagan dhi thappu.....pedhavallakosam aalochinchadam......AP prajalaki kaavalsindhi alcohol....adhi chalu...All the best AP peoples
@l.b.raviteja5776
@l.b.raviteja5776 2 ай бұрын
ఏపీ ప్రజలకు కావాల్సందే పెత్తదారులకు ఓట్ వేశారు కదా పసుపు బిళ్ల పచ్చ హై కోర్ట్ ఇలాగే ఇస్తుంది
@udayabhaskararaokolavennu1487
@udayabhaskararaokolavennu1487 2 ай бұрын
విద్యాహక్కుల చట్టం ఏమి చెపుతున్నదో? తెలిసిన వారెవరైనా ఉంటే దయచేసి వివరాలు పెట్టండి.
@ravikumaryerugula6676
@ravikumaryerugula6676 2 ай бұрын
Private schools development కోసం గవర్నమెంట్ కష్టపడుతున్నారు. Private schools వాళ్ళు middle క్లాస్ peoples దోచుకుంటున్నారు.
@jayk315
@jayk315 2 ай бұрын
Lol 😂 narayana and chaitanha full kush malli patha rojulu 😂
@raon1290
@raon1290 2 ай бұрын
Dannam ra Samy.....goppolu unna Desam mana Andra
@Idbiid
@Idbiid 2 ай бұрын
Private school lo poor people ki admissions ichi givt school lo teachers ki lakhs lo salary ochi kaliga kurcho bettandi.. enduku tesukostaro GO ardam ledhu jagan govt ki
@vasu7148
@vasu7148 2 ай бұрын
Ne lanti 😂😂 rich people ki artham avvadhu le I know you will comment back but still as per your comment intention is now ap people are happy right 😂 super enjoy
@johnyshaik7420
@johnyshaik7420 2 ай бұрын
2009 nunchi undi ee act
@srisentertainment_22__35
@srisentertainment_22__35 2 ай бұрын
right decision
@Indian-lx5si
@Indian-lx5si Ай бұрын
Bharathi cement nunchi 25% pedhala illaki immante istara??
@madhueam
@madhueam 2 ай бұрын
They urged the court to direct the government to pay the fee directly to the school managements and not to the accounts of the student’s mother
@bussesreenu8834
@bussesreenu8834 2 ай бұрын
మా బాబు కు కూడ ఫ్రీ సీట్ వచ్చిందీ అనుకునేలోపు కేన్సిల్ ఆర్థర్ అంటున్నారు చంద్రబాబు గారు ఆంధ్ర గవర్నమెంట్ తరపున సుప్రీమ్ కోర్టుకు వెళ్ళాలి
@ramakrishnaborapureddy918
@ramakrishnaborapureddy918 2 ай бұрын
Super, now adurs,
@chiranjeevi9696
@chiranjeevi9696 2 ай бұрын
Pedavadu chadivithe mari unnodu daggara evaru pani cheyyali haa....???
@salomansscn1851
@salomansscn1851 2 ай бұрын
Good..... మంచి నిర్ణయం ఇలాంటి నిర్ణయాలు ముందు ముందు ఇంకా గౌరవ కోర్టు వారు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం 🥰🥰 ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ప్రకారం నాణ్యమైన మద్యం & మంచి పేరున్న branded మద్యం ఉంటే చాలు.... మిగతావి అవసరం లేదు 💪💪
@sandeep-ph4od
@sandeep-ph4od 2 ай бұрын
Vidya vaidyam iste chaalu antaru bayataki andaru Ade pani jagan chestey , bandakesi kottaru 👏🏻👏🏻
@nareshdekkapati7709
@nareshdekkapati7709 2 ай бұрын
KCR. Comment on Andhra people is correct. Now the poor and down trodden people will have to weep for voting TDP. You all will be crushed under the feet of this ruling party. God also will not help you.
@kondurishobha3171
@kondurishobha3171 2 ай бұрын
peda vallaki manchi jarigithe tondarapatu charya super judgement
@cmanjunath7362
@cmanjunath7362 2 ай бұрын
😢😢 Some good Opinion on Honble Courts,but the poor peoples are suffering. Kindly don't do this type works by private schools.😢
@prasad4u
@prasad4u 2 ай бұрын
Sri Chaitanya, Narayana, corporate schools, colleges dochukondi, dachukonodi CBN vacheysadu ga happy😊
@s.j.janardhan1168
@s.j.janardhan1168 2 ай бұрын
Might be Honble Court does not know Poor people problems and their craving for Quality and Competitive Education. Poor people going to Private Schools is their dream . So my prayer to Honble Court that , please think from Poor Students Side and pass an Order to allow the G.O and let the Govt pay Fees of Poor Students who get admission in the Private Schools . Because the Paramount of Private Schools is Fee collection from every Student , whether the Student is poor or rich. Private Schools aim is only to earn money. No Social responsibility to them. As a part of Social Service, they can do some philanthropy work and claim IT Exemption.
@Cloudyworld-op2gr
@Cloudyworld-op2gr 2 ай бұрын
Vidhyani kooda cancel chestunda....high Court kaina siggu undali....jagan pillallu chadavaru....ma lanti poor families pillallu matrame chaduvutharu...
@praneethdrummer143
@praneethdrummer143 2 ай бұрын
We want re election
@nadendlasrinivasarao5772
@nadendlasrinivasarao5772 2 ай бұрын
That is high court
@jinkacr9838
@jinkacr9838 2 ай бұрын
Ieepudu Annadi Jai CBN ani .... Siggu undali ... Manku Manchi Mandu undali ... Studies yenduku ... total ga Narayana Happy
@Samrohan369
@Samrohan369 2 ай бұрын
Inka Narayana and private scholls recchipotai....mari pavan Kalyan anna..elanti kanipinchava meeku😅😅😅😅
@darakirankumar5855
@darakirankumar5855 2 ай бұрын
మరి migatha cases vishayam lo, intha tondaraga Spandinchaventi😂😂😂
@rajeppala8795
@rajeppala8795 2 ай бұрын
అరే paytm బ్యాచ్ ఆ G O తెచ్చింది 2009 RTE act సెంట్రల్ గవర్నమెంట్....చదువుకొని నిజాలు తెలుసుకోండి.....ఆ టీవీ చెప్పేవన్నీ నిజాలు కావు ఎందుకంటే వాళ్ళు paytm బ్యాచే....అయిన G O కొట్టేసింది టీడీపీ గవర్నమెంట్ కాదు....మీకు సెన్స్ వుండదు..తెలిసింది ఒకటే.... జగనన్న భజన....
@ykalyani7580
@ykalyani7580 2 ай бұрын
Vidyavyavasta sarvanasanamavtundi
@krishnach7732
@krishnach7732 2 ай бұрын
ఉమ్మడి ప్రభుత్వం ఏం చేస్తారో ముందు ముందు ఇంకా ?? మిడిల్ క్లాస్ పిల్లల చదువుకు భంగం పడినట్టే na maari
@ddlnarayanammadegala5110
@ddlnarayanammadegala5110 2 ай бұрын
anyam jargithe nyayam kosam court ki veltam but courtlone anyayam jargite
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 37 МЛН
Pendurthi Ex MLA Annamreddy Adeep Raj Reacts On Rumors | Ntv
1:07