చాలాచోట్ల వాలంటీర్స్ సర్పంచి గారు చెప్పినట్లుగా నడుచుకుంటున్నారు అందులో భాగంగానే చేయూత పథకం లో కొన్ని జిల్లాల్లో చాలా సచివాలయాల్లో అర్హులను అనర్హులుగా చేశారు పెన్షన్లు సహితం సర్పంచ్ గారికి పర్మిషన్ తర్వాత మాత్రమే అప్లికేషన్ సచివాలయం కి తీసుకు వస్తున్నారు సర్పంచి మరియు లోకల్ నాయకులు సచివాలయం లోనే ఉండి పెత్తనం చెలాయిస్తున్నారు సచివాలయ సిబ్బందికి ఏ పథకానికి అయినా అర్హులను ఎంపిక చేసే ముందు సర్పంచ్ గారు పర్మిషన్ తీసుకోమని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు అందుకే ప్రజలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందిన కూడా సంతృప్తిగా ఎందుకు లేదంటే పథకానికి ముందు నాయకుల పర్మిషన్ తీసుకుంటున్నారు ఇది ప్రజలను తీవ్ర అసహనానికి గురిచేస్తుంది చాలా పథకాలకు అనర్హులను చేసిన కూడా ఈ విషయాలను పేపర్లలో వచ్చిన కూడా ఉన్నత అధికారులు ఈ విషయాలను గోప్యంగా ఉంచారు దయచేసి ఈ వ్యవస్థ ఇటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా చేయాలని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాము చాలా చోట్ల వాలంటీర్స్ కొన్ని నెలల తరబడి సచివాలయానికి రావటం లేదు ఒక పెన్షన్ రోజు తప్ప అయినా వాళ్ళకి ఫుల్ శాలరీ పెడుతున్నారు Panchayat secretary and MPDO కి చెప్పినా వాళ్లు రాజకీయ నాయకులు చెప్పినట్టుగానే వింటున్నారు MPDO గారు సచివాలయం లోనేమీటింగ్ పెట్టి సర్పంచ్ గారు చెప్పినట్లుగా చేయండి లేకపొతె ఇబ్బందులు ఎదుర్కొంటారు అని ఉద్యోగులకు చెప్పడం జరిగిందిదాదాపు అన్ని పథకాల లోనూ రాజకీయ ప్రమేయం ఉన్నది ఉన్నత అధికారులు రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు వత్తడం సలహాలు ఇవ్వటం మరి బాధాకరం దయచేసి సచివాలయ వ్యవస్థని రాజకీయాలకి దూరంగా ఉంచండి అప్పుడు అర్హులైన ప్రజలందరికి కూడా న్యాయం చేకూర్చే గలము
@bojjagovardhan40442 жыл бұрын
💯%✓✓
@bobbaprathapreddy34572 жыл бұрын
వాలంటీర్స్ అనే వ్యవస్థ చాలా బాగుంది....
@KVVNEWS Жыл бұрын
వాలంటీర్స్ చాలా బాగా వర్క్స్ చేస్తున్నారు... ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి గా ప్రభుత్వ పథకాలు చేరవేయడం, సర్వే లు కూడా రాష్ట్రంలో చాలా ఈజీగా అవుతున్నాయి... కరోనా లాంటి మహన్మరి సైతం వాలంటీర్స్ చాలా కష్టపడి వర్క్స్ చేశారు....ఇలా చాలా సేవలు ఉన్నాయి... జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్స్ ను రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్న..... వేళ్లు సేవలు ఏ అధికారి చేయలేరు... తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వస్తే వాలంటీర్స్ ను రెగులర్ చేస్తాం ..వాళ్ళకు అనేక సౌకర్యాలు కల్పిస్తామని అంటున్నారు... వైసీపీ రేగులర్ చేస్తారో టీడీపీ అధికారంలోకి వస్తే చేస్తారో తెలియాలి...
@KDP1116 Жыл бұрын
గవర్నమెంట్ ఇచ్చే 5000 లతో ప్రజలకు సేవ చేస్తున్నాం మీరు ఒక నెల వాలంటరీ వ్యవస్థ లో ఉండి చేయండి
@bouisudhanshu24182 жыл бұрын
కొంచెం నిదానంగా అర్థమయ్యే రీతిలో చెప్తే బాగుంటది మేడం
@KDP1116 Жыл бұрын
టీవీ9 గారు మీడియా ప్రకారం గా మాట్లాడుతున్నారు అదే ఐదు రోజులే మీరు జీవన యాత్రను తీసుకుని ప్రజలకు సేవ చేయండి అది వాలంటరీ వ్యవస్థ
@5Tribalboysvlogs Жыл бұрын
Grama వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది
@DDPVlogs..2 жыл бұрын
వాలంటీర్స్ కి అసలు పనే ఉండడం లేదు వేస్ట్ అఫ్ మనీ ఫర్ గవర్నమెంట్, అలాగే సచివాలయ సిబ్బంది కూడా అంత మంది అనవసరం డిజిటల్ అసిస్టెంట్, మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ లే అక్కడ పని చేసేది
@svrnetliveevents36242 жыл бұрын
sir volenteer ki pani ledu anamakandi , sachivalayam lo vunna 10 mandi employe pani okka volenteer chethe chepistunnaru sir , disha app chepistaru , inti pannulu vasulu cheyyali , inti pannulu demand notice lu ivvali , emyna meeting pettina janalani kuda volenteer pilavali , lekapothe thisestaru , jagananna house kalani ki meeting pettinappudalla janalani piluchukoni ravali enni panulu vuntayo telusa sir meeru cheppindi nijame sachivalayam sibbandi antha mandi avasaram ledu అసిస్టెంట్, మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ vunte chalu
@sunithasunitha4030 Жыл бұрын
Volenteers chalaa mandi Prabhuthva office laku Public ( Arhulu kaani vaariki ) ku. Madhyavarthulu ga panichesthooo LANCHAGONDULU. ga thayaarayyaru. ...First adi gamaninchandi
@gorusudurga72442 жыл бұрын
Sachivalayam vallu yemi chesthunnaru assalu ha 30000 salary valladi vallani yemi analeka volunteers na antaru ha corona time lo volunteers chala help chesaru adi manam gurthu pettukovali
@HariKrishna-je6jk2 жыл бұрын
Janalu anthy...anni tondarga marchipotaru..
@swapnacrazychannel7232 жыл бұрын
Even Iam also a volunteer
@bharatmannybharatmanny45852 жыл бұрын
Vanlenter super
@jagan8176 Жыл бұрын
వాలంటీర్ వ్యవస్థ చాలబాగుధీ
@DChenchamma5 ай бұрын
Region chesena vallake okka avakasam evvandi
@krishNA00772 Жыл бұрын
Weste of money... These all people money
@veeray35422 жыл бұрын
Prathi panchayat loo 2 matrame work chestharuuu migathavaluu salary lu matrameee tisukuntaruuu
@bouisudhanshu24182 жыл бұрын
మీరు చెప్పేది ఎవరికైనా కొంచమైనా అర్థం అవుతుందా
@hjvenkat5814 Жыл бұрын
Jai Volunteer ,salary penchi permanent cheyali sir
@RadhaKrishna-we5zz2 жыл бұрын
Administation guidence is wrong.
@sivanagalakshmidokku2737 Жыл бұрын
Volunteer work chalaa bhaguntundii volunteer s valla tatayyalu , mammalu ila andari house ki vachi morning 4:00 A.m ki pensiones ichi vaalaki ibbandi leekundaa chestunnaru
@girisarmanda7962 Жыл бұрын
valantri వాళ్ల రాష్టంలో.కష్టంలు మొదలయింది .సచివలయామ స్టాప్ మరి వెస్టు మన రాష్ట్ర ప్రభుత్వం మరి దరిద్రం
@veeray35422 жыл бұрын
Valantey system is waste of money
@mekalavenkaiah66482 жыл бұрын
Prajala vaddake palana petti ne kuttaku Sega antakuda volunteers panichestunnarura nelantollaku yentta chesina ,yentha cheppina veste Okka visayam gutrhupettuko volunteers unnantha kalame meku e adikaran Valle lekunte panchayat and mro office kuttu tirigi modda kudustav
@manamuchatlumanaooru Жыл бұрын
First english nerchuko
@DasariRamaswami4 ай бұрын
Supar
@kkumaar90292 жыл бұрын
Volunteers are not for public service ,volunteers to bring back ysr goons back in next elections ..remove them from 2023 till elections
@jsomesh1 Жыл бұрын
Vollenter desa drohulu. Yicp Government ki Anni akramala lo paluguntunaru.
@shabnashaik3432 Жыл бұрын
personal panulanni adhikarulu cheyinchukuntunnaru
@subrahmanyamviswanadha21074 ай бұрын
5000 తీసుకొనే వాలంటీర్లు 5 lakhs తీసుకొనే రౌడీల లాగా ఉన్నారు, 10 k వాళ్ళకి ఆనదు .
@veeray35422 жыл бұрын
No use
@Pandu_Gameing75 Жыл бұрын
జగన్ గాడు తెలివిగా గ్రామ వాలంటీర్స్ స్వచ్ఛంద వ్యవస్థ అని చెప్పి ప్రజల సొమ్ము వాళ్ళకి జీతంగా ఇచ్చి వీడి సొంత పార్టీ పనులు చేయించుకుంటున్నాడు ... వాలంటీర్స్ వల్ల వైసీపీ పార్టీకి ప్రయోజనం తప్ప ప్రజలకి ఒరిగేదేమీ లేదు నెలకి పెన్సన్ తప్పించి వీళ్ళు ఏం పని చేస్తున్నారు చెప్పండి.. ఆ పెన్సన్ ఏదో సచివాలయం సిబ్బందితో గాని గ్రామ పంచాయతీ సెక్రటరీస్తో గాని చేరవేస్తే సరిపోతుంది కదా... వీళ్ళకి 5000 వేళ్ళు ప్రజా ధనం ఇచ్చి వేస్ట్ చేయడం కాకపోతే. ఈ వాలంటీర్స్ వ్యవస్థని రద్దు చేయాలి ప్రజల భవిష్యత్ కి చాలా ప్రమాదం
@Pandu_Gameing75 Жыл бұрын
బ్లూ మీడియా కదా ఎన్నైనా చెప్తుంది
@bhaskarreddy50122 жыл бұрын
Mam ma Valanteers ni thaku Vu ga chupu thunaru idhi Chala bhadakaram.
@gorusudurga72442 жыл бұрын
Volunteer weast ha corona lo vallu yentha help chesaru siggu ledu manaki anduke elanti comments peduthunnam 5000 assalu yemi vasthadi
Yadavolu లో a road కూడా వేయలేదు 10 years అవింది mla. తల్లారి ఎం pekadu
@mundlapativinodkumar792 жыл бұрын
First lo bagane chepparu last lo mi dabba ento artham avaledu
@harshit6820 Жыл бұрын
Valanteers mapping ki 100 fees kattaali. Ani kothaga fees lu pettaaru maku.
@syedjakeerjakeer-xh7db Жыл бұрын
Ji jagan
@Andhrapilla5923 Жыл бұрын
Devarapalli mondal lo Mari daridram Valantri
@shabnashaik3432 Жыл бұрын
carona timlo ella ki velli carona techukunnamu, maku health baga lekapoina etu janam atu officers chesina pane 10times phonullo cheyistaru, ella chuttu tippistaru
@sirishaparamata902 Жыл бұрын
Volunteers ni tiseyali
@ManiSurla-xq6cp5 ай бұрын
✌️✌️✌️✌️✌️✌️🤙🤙🤙🤙✌️✌️✌️🤙🤙🤙
@pulliahnaidu74862 жыл бұрын
Dear Sirs, All Benefits are Paying By BUTTON PRESSING Only Except PENSIONS. If Our Beloved CM JAGAN ANNA GARU Follows the Same PLENTY OF MONEY 💰💰 Will be Saved.
@MdImran-xj8yc Жыл бұрын
Entaki cort emani cheppibdi
@sureshgandhik6008 Жыл бұрын
Voulntry select cheyadam bhagaledu, officers ki chedda peru tappa, alage anganawadi posts kuda politstion select cheyadam officers cheddaperu,,marupu raavali,peruke rulls, vastavanga good person ni select avvatam ledu...gamanichali. for exampul postal department posts chudandi yela selact chestunaru..samajam lo marupu raantasepu ..politestion entry tho officers mundu dhonga ga maari public lo tappudu samacharam veltadi,,marupu rantavaruku modati mettu gramam nunche avineti stat ayi...pai officers daaka paaki..canser vale vyapistundi.
@ramNaturalstar2 жыл бұрын
Hi
@maheshv51422 жыл бұрын
Ap politics is worest
@ramalakshmibheemireddy46842 жыл бұрын
Time waste money waste volunteer s
@ManiSurla-xq6cp5 ай бұрын
🇸🇱🇸🇱🇸🇱💪💪✊✊✊💪💪👍👍🇸🇱🇸🇱
@ismartcreaters51152 жыл бұрын
Voiunteer
@itsshowtime14912 жыл бұрын
aneka amundadhi, okka pension evvadam tappa em cheyyaru volunteer, elections time lo vaadukovadaniki jkaga gadu pettaduu