Iace వాళ్లకు నా నుండి ఒక్క చిన్న రిక్వెస్ట్ అండ్ సజెషన్ ఏమిటంటే మీరు ఏపీ కానిస్టేబుల్ పేపర్ ని ప్రిపేర్ చేసేటప్పుడు తెలంగాణ పోలీస్ పేపర్ ని బేస్ చేసుకోకండి ఎందుకంటే అలాంటి క్యూస్షన్ పేపర్స్ ఏపీలో అడగరు మీరు ఇచ్చే రీజనింగ్ క్యూస్షన్స్ ఎలా ఉందంటే బొమ్మల మీద చిన్నచిన్న చీప్ కోషన్స్ మీద ఇస్తున్నారు ఇలాంటివి మా దగ్గర నడవదు మా కోషన్ పేపర్ కి ఒక స్ట్రాటజీ అనేది ఉంది ఇప్పుడు అలానే ఫాలో అవుతుంటారు కాబట్టి మీరు క్యూస్షన్ పేపర్ తయారు చేసేటప్పుడు మా ప్రీవియస్ పేపర్ ని చూసుకొని ఆ పేపర్ ని బట్టి క్యూస్షన్స్ని ప్రిపేర్ చేయండి ఇలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా చేసుకోండి