శేషపాన్పుపై ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తున్న వాడపల్లి వేంకటేశ్వరుడు..

  Рет қаралды 3,814

Konaseema Tirumala Vadapalli

Konaseema Tirumala Vadapalli

Күн бұрын

#konaseematirumala #vadapallivenkanna #vadapalli #balaji #7weeks #donation #devotional #bhakthi #dharmapatham #mla

Пікірлер: 13
@jvnpnaidunaidu5353
@jvnpnaidunaidu5353 8 ай бұрын
ఇన్ని లక్షల మందికి బ్రహ్మాండమైన అద్భుతమైన దర్శనం కల్పించిన ఈఓ గారికి పాదాభివందనం 🙏🙏🙏
@jvnpnaidunaidu5353
@jvnpnaidunaidu5353 8 ай бұрын
గోవిందా గోవిందా 🙏🙏🙏🙏
@pavaniguduri3623
@pavaniguduri3623 8 ай бұрын
🙏🙏🙏 Govinda Govinda 🙏🙏🙏
@varaprasadsivvarapu2125
@varaprasadsivvarapu2125 8 ай бұрын
We attended on 23-12-23 Name venkatesha
@brkrishna2555
@brkrishna2555 8 ай бұрын
2023 ముక్కోటిఏకాదశి నాడు వాడపల్లి వెంకన్న దేవాలయంలో ఇది నా వ్యక్తిగత అనుభవం. ముక్కోటిఏకాదశి రోజు మా కుటుంబం అంత ద్వారకా తిరుమల దర్శనం చేసుకుంటాం అని ముందు రోజు బయటికి వస్తున్నప్పుడు మాకు తెలిసిన వాళ్ళు వాడపల్లి వెంకన్న దర్శనం కోసం మాతో రండి అందరం కలిసి వెళ్దాము.వాడపల్లి ఆలయ నిర్వహణ చాలా బాగా చేస్తారు ఇలాంటి ప్రత్యేక రోజుల్లో అని చెప్పి ఆన్‌లైన్‌లో రూ.200 టిక్కెట్లు బుక్ చేసి వాడపల్లి ఆలయానికి తీసుకువెళ్లారు. ముక్కోటిఏకాదశి రోజున తెల్లవారుజామున 1.30 గంటలకు రూ.200 క్యూ-లైన్ కి పంపించి 4 గంటల క్యూలైన్ లో ఉంచి దర్శనం కి పంపారు. రూ.200 చెల్లించిన భక్తులను దర్శనం కి పంపించ కుండా VIP, స్థానిక ప్రజలు ,ఉచిత దర్శనం భక్తులను చాలా వేగంగా అనుమతించారు ఆలయ నిర్వహణ వ్యక్తిని ప్రశ్నించగా. డబ్బులు కడితే వేచి ఉండండి. వీఐపీ,లోకల్ గా ఉన్న వాళ్లకి మా ప్రాముఖ్యత ఉంటుంది అని చాలా కఠినంగా మాట్లాడాడు. Q- లైన్ లో ఉండే భక్తులకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి అని బాధ్యత కూడా లేదు.Q-లైన్ లో కనీసం తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయలేదు. మేము ఉన్నా క్యూ-లైన్‌లో వృద్ధురాలు కళ్ళు తిరిగి పడిపోయారు అని చెప్పిన ఆలయ నిర్వాహకులు ఎవరు పట్టించుకోలేదు.తెల్లవారుజామున 1.30 నుంచి 5.30 మధ్యలో రూ.200 క్యూ లైన్ లో జరిగిన పరిస్థితి ఇది. ముక్కోటిఏకాదశి రోజున ఎక్కడ ఎక్కడినుంచో వాడపల్లి వెంకన్న రూ.200 దర్శనం కోసం వచ్చిన భక్తులకు సరైన సౌకర్యాలు ఇవ్వలేదు. ఈ విషయం లో వాడపల్లి ఆలయ నిర్వహణ పూర్తి గా ఫెయిల్ అయింది. స్థానిక ప్రజలు, VIP లు మాత్రమే వాడపల్లి ఆలయ నిర్వహణకు మొదటి ప్రాధాన్యత అనుకుంటే తర్వాతి సారి నుండి రూ.200 టిక్కెట్లు భక్తులకు ఆన్‌లైన్‌లో పెట్టకపోవడం మంచిది.
@user-rc9yi5fn5z
@user-rc9yi5fn5z 8 ай бұрын
ఓం నమో వాడపల్లి వెంకటేశ్వర స్వామి నే నమః 🙏🌺 గోవింద 🙏🌺 గోవింద 🙏🌺 గోవిందా 🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@vadalivsmallikarjunarao2444
@vadalivsmallikarjunarao2444 8 ай бұрын
Govinda ❤
@srivenibhimanaduni9458
@srivenibhimanaduni9458 8 ай бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏
@mahalakshmi918
@mahalakshmi918 8 ай бұрын
Govinda Govinda 🙏🙏🙏🙏
@raghavasarma1897
@raghavasarma1897 8 ай бұрын
Vaadapall VENKANNA Govinda Govinda🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatakiram9939
@venkatakiram9939 8 ай бұрын
🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏
@user-wd8vt3uk1q
@user-wd8vt3uk1q 8 ай бұрын
ఇంత దారుణమైన ఏర్పాట్లు ఎక్కడ చూడలేదు... తిరుమల లోనే బాలేదు ఇక్కడ ఇంకేం చేస్తారు...
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 67 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 21 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 8 МЛН
శ్రీ వారి బ్రహ్మోత్సవాలు 2024🙏 గరుడ వాహన సేవ 🙏
4:44
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం రావులపాలెం
Рет қаралды 647
పేరవరం//Peravaram village
9:51
telugu nature power
Рет қаралды 10 М.
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 67 МЛН