సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్ రక్తం పరమాత్మేనా పుణ్య దాన బలియాగం ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా యేసే బలియైన పరమాత్మ ||
@khaleelhussain39768 ай бұрын
యాహోవ (అల్లాహ్) నే ఆరాధించాలి.. బైబిల్ ను చాలా చక్కగా వివరించారు .
@jstarfreeone5 ай бұрын
Mi anadham entiya babu yehova allah vokaru kadu 😂😂😂
@whoisgod51758 ай бұрын
కరెక్ట్ సార్ బైబిల్ లో ఉన్నదే చెప్పారు పౌల్ కూడా సృష్టి కర్త అయిన యెహోవా నే ఆరాధించాడు. మనం కూడా యెహోవా ని మాత్రమే ఆరాధించాలి
@jstarfreeone5 ай бұрын
Kalalu kanaku yehova allah veru
@pathanrafi45528 ай бұрын
Chala chakka ga vivarincharu...god bless
@PraveenKumarBollampally-ej5tb8 ай бұрын
షఫీ గారు మీరు చాలా చక్కగా వివరించారు
@sridharkuraganti2768 ай бұрын
బ్రదర్ షఫీ గారు మీరు కరెక్ట్ గానె చెప్పారు...కానీ అందరూ క్రిష్టియన్ లు తండ్రి కే ప్రార్థన చేస్తున్నారు అని మీరు తెలుసుకోవాలి... ప్రతీ క్రైస్తవుడు ప్రార్థన చివరిలో క్రీస్తు నామమున అడుగుతున్నాం " తండ్రి " అని సంబోధిస్తారు అంటే ప్రార్థన తండికే చేస్తున్నారు అని మీరు తెలుసుకోవాలి brother షఫీ గారు... కానీ మీ ప్రయాస నాకు అర్థమైంది "కొంతమంది" క్రైస్తవులకి నిజంగా వారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకే తెలియదు.... కానీ వాళ్లకు తెలియకుండా తండ్రి కె ప్రార్థన చేస్తున్నారు...
@basheersk85657 ай бұрын
మీరు ఒక సారి ,క్రైస్తవులు నీ అడిగి చూడండి, యెహోవా, దేవుడా..? యేసు క్రీస్తు దేవుడా అని..!!!
@User-fx07 ай бұрын
@@basheersk8565mi demudi gurinchi mi telusukondi, vere mathala gurinchi miku enduku? Eppudu non muslims mida hate spread chestunnaru
@kirankumar-cv6zd8 ай бұрын
Good Information
@ShameerShaik-pl2ip8 ай бұрын
Jajakallaha...khair❤❤❤❤
@prassadveerla18718 ай бұрын
ఇన్షా అల్లా
@KaShashubasha8 ай бұрын
👍
@pashashaikh31248 ай бұрын
🎉
@neelamyosapupastro30888 ай бұрын
యెహోవా దేవుడు వేరు కాదు ఏసుప్రభు వేరు కాదు పరిశుద్ధాత్మ దేవుడు వేరు కాదు ముగ్గురు ఒకటె ప్రైస్ ది లార్డ్ బ్రదర్
@PraveenKumarBollampally-ej5tb8 ай бұрын
క్రైస్తవ్యం అజ్ఞానంలో ఉంది
@ShameerShaik-pl2ip8 ай бұрын
Werrepapppa😂😂😂😂😂😂
@AbdulKareem-tz1ld8 ай бұрын
మీరు బైబిల్ చదవండి సార్ దేవుడు ఒక్కడే మిమ్మల్ని నన్ను పుట్టించినవాడు
@User-fx07 ай бұрын
@@AbdulKareem-tz1ldmiru dp change chesukondi, miru oka radical kattar Muslim ga vunnaru
@jabeenashaik65127 ай бұрын
యెహోవా అంటే మానవ బలహీనతలు లేనివాడే ఉండాలి. మరి యేసుక్రీస్తు వారు పుట్టారు, కనిపించారు, మరణించారు, కాబట్టి మనం యెహోవా నీ మాత్రమే ఆరాధించాలి. యేసుక్రీస్తు వారు చేసిన మంచి పనులు చేయాలి. యెహోవా అనుగ్య ద్వారా పరిశుద్ధత్మ తీసుకోవచ్చిన వాక్యాలను విశ్వాసించాలి. ఇదే బైబిల్ సందేశం. యెషయా (34:16)👈🏻👈🏻
@munna20918 ай бұрын
Aslm valekum
@veeru7998 ай бұрын
Hi sir oka manchi topic telusukuna sir miru elanti enka manchi kota topiks maa mumdhuku tisukurandi sir. Nenu 6th class lo undagane mi yoka topics vini okapudu nenu vigra aaradhana chesevadni, aapudu adhi manesi nenu Islam swekarinchanu.mashaallah epatiki 10years avutundhi sir.
@సమాధి8 ай бұрын
నా క్రైస్తవ సోదరులకు ఒక సూటి ప్రశ్న ఏంటంటే,బైబిలు లో ప్రవక్తలు ప్రస్తావన వుంది కదా,ఐతే ఈ ప్రవక్తలు వచ్చి యేసు ను నమ్మాలి అని చెప్పారా లేక యెహోవా(అల్లాహ్) ను నమ్మాలి అని చెప్పారా..!??
@emmanuelraj5743 ай бұрын
Yes andaru yesu gurichey cheparu
@PraveenKumarBollampally-ej5tb8 ай бұрын
ఖురాన్ చెబుతుంది యేసు ఒక ప్రవక్త అని బైబిల్ చెబుతుంది యేసు దేవుని కుమారుడని నేటి మత బోధకులు చెబుతున్నారు యేసు దేవుడని
@kogkingdomofgod20688 ай бұрын
Kaba banda stone ni pujistunaru ? Adi vigrahardana kaada ?
@whoisgod51758 ай бұрын
Kaba bandani pujincharu.okavela chesthe adi thappu avuthundi. But punincharu telusukondi meeru
@kittudjteachАй бұрын
ఏంటి ఏంటి క్రీస్తు మన పాపాల కొరకు చనిపోలేదా ? జాగ్రత్త ఒక గ్రంథాన్ని పట్టి వేలాడడం కాదు 😂😂 వేదాలను చూడు
@RankuMogudu7 ай бұрын
MOHAMMAD VAKA PRAVAKTE KAADHU NENU TELUSUKUNE CHEPTUNNANU 😏
@ParamanandaMajji2 ай бұрын
MUKHYA GAMANIKA🚨🚨🚨🚨🚨 నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను. -యోహాను10:30 Kallu konchem peddavi chesukoni choosi chadavandi I and my Father are one. ONE ani cheptundi Bible. UNDERSTAND Brothers ......
@ShaikFiaz-p2p19 күн бұрын
Brother tandri and yesu ye vidanga yekamai unnru antay shrirakanga kadu alochana karanga unnaru aday bible lo yesu cheppina mata yemiti antay tandri nivu nenu ye vidanga unnamo a vidanga 12 mandi sishulu kuda vundavalenu ye vidanga antay alochana karanga
@ShaikFiaz-p2p19 күн бұрын
Mari villu kuda okkatena
@sunkaraeliya28897 ай бұрын
పాఠానిబంధన ప్రకారం యేసుక్రీస్తు మెసేయ్య కాగలడా? ఒక వ్యక్తి నేను మెసేయ్య ను అని చెప్పి నమ్మమంటే నమ్మమని ఎక్కడ లేదు. మెసేయ్య వచ్చినప్పుడు ఇజ్రాలేయులు ప్రపంచవ్యాప్తంగా చెల్లచెదురాయరియుంటారు యెరూషలేములో దేవాలయం ఉండదు. ఇలాంటి పరిస్థితిలో స్త్రీ పురుషులకు పుట్టిన ఒక వ్యక్తి ఇజ్రాయెల్ కు నాయకత్వం వహించి అందరిని పాలస్తేనకు రప్పించి జెరూసలేం లో దేవాలయాన్ని కట్టి తన పరిపాలన చతుర్యంతో అన్నీ మతలవారి రాజ్యలవారి ద్రుష్టి ని ఆకర్శించి ఇశ్రాయేలు god ను గురించి తెలుసుకొనేలా చేస్తాడు. అంతెగకుండా ప్రపంచంలో అన్నీ దేశాలతో మంచిసంబంధాలు ఏర్పరచి యుద్దాలు లేకుండా ప్రపంచ శాంతిని స్థాపిస్తాడు. ఆ దినమున యెహోవా భూమికి రాజై యుంటాడు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ మంది యెహోవాను అనుసరిస్తారు. అప్పట్లో శాంతి ఎలా ఉంటుందో తెలుసా? సింహం లేడి పిల్లతో ఆడుకొంటుంది. ఏడ్పులు దుఖాలు ఉండవు. ఇవన్నీ కళ్ళముందు మేధాలాడుతుంటే ఇతనే తాము ఎదురుచూస్తున్నా మెసేయ్య అని గ్రహిస్తారు. రెండవ రాకడ ఉండదు మెసేయ్య సిలువల్లో చంపబడడు. పరలోకమనకు పోడు. మరి యేసుక్రీస్తు విషయంలో ఇవన్నీ జరగకుండానే ఖురాన్ నమ్ముతుంది ఇది ఎంత అసత్యమో అనిపిస్తుంది
@basheersk85657 ай бұрын
నిజమైన,క్రైస్తవ వుడు... నిత్య జీవము పొందాలి అనుకునే వారు, యేసు నామము నా యెహోవా,నే..ఆరాధించాలి, (లేదు.. యేసు దేవుడు అంటే,, పరలోకం నందు మీరు , సమాధానం చెప్పా వాల్సివుంటుంది..
@kogkingdomofgod20688 ай бұрын
Kaba , you are worshiping stone ? Isn't it Ido worship?😅😅😅😅😅
@shaikbashashaikbasha-ym4oh4 ай бұрын
The word elohim or 'elohiym (ʼĕlôhîym) is a grammatically plural noun for "gods" or "deities" or various other words in Biblical Hebrew