Ap Tet Notification 2024 Full Details | Ap Tet Syllabus 2024 in Telugu | Ap Tet 2024 Apply Online

  Рет қаралды 144,562

RamRamesh productions

RamRamesh productions

Күн бұрын

Ap Tet Notification 2024 Full Details | Ap Tet Syllabus 2024 in Telugu | Ap Tet 2024 Apply Online
Ap Tet Syllabus 2024 | Ap Tet Paper-1 Syllabus 2204 in Telugu | Ap Tet Paper-2 Syllabus 2024 👇
aptet.apcfss.in/
⬇️Ap Tet Paper-1 Syllabus 2024 in Telugu 👇
ramramesh.in/2...
⬇️Ap Tet Paper-2 Syllabus 2024 in Telugu 👇
ramramesh.in/2...
⬇️Ap Tet Paper-1A Ap Tet Paper-2A Syllabus In Telugu PDFs Download 👇
ramramesh.in/2...
⬇️Ap Tet Syllabus in Telugu 2024 | Ap 1 to 9th Class New Text Books Pdfs Download 2023 | 10th D.ed B.Ed Text Books PDFs Download 2024 Link 👇
ramramesh.in/2...
⬇️Telegram Group Link 👇
t.me/RamRamesh...
⬇️Ap Dsc Syllabus 2024 👇
ramramesh.in/2...
⬇️RamRamesh Ap Dsc App Link 👇
play.google.co...
⬇️RamRamesh Instagram Follow 👇
www.instagram....
⬇️Ap Dsc Or Tet Online Exams Website 👇
ramramesheduca...
Ap Dsc Latest News Today
Ap Tet Latest News Today
Ap Tet Model Papers 2024 in Telugu
Ap Tet Syllabus 2024 in Telugu
Ap Dsc Model Papers 2024 in Telugu
Ap Dsc Syllabus 2024 in Telugu
Ap Tet Class
Ap Dsc Class
Ap Tet 2024 Online Apply Application Step By Step Process in Telugu
Ap Tet Syllabus 2024
Ap Tet Exam Centers Selection 2024

Пікірлер: 906
@mantinidicanict5386
@mantinidicanict5386 3 ай бұрын
సార్ Tet కి కనీసం 2 నెలలు Time ఇస్తే బాగుంటుంది సార్
@marrivijayakumar4862
@marrivijayakumar4862 3 ай бұрын
వీళ్ళు ఐతే మారరు nitification కి ఎగ్జామ్ కి time కనీసం two months ఉండాలి అని first నుంచి మోతుకొన్న ఇపుడు కూడా time ఇవ్వకుండా exam పెడుతున్నారు
@ramudu-ravan
@ramudu-ravan 3 ай бұрын
Feb నుంచి ఎం chesthunnav
@miyaswanth282
@miyaswanth282 3 ай бұрын
​@ramudu-ravan na bed may lo complete i endi brother em chyadam marri meray chypandi
@marrivijayakumar4862
@marrivijayakumar4862 3 ай бұрын
@@miyaswanth282 అల కాదు అన్న job చేసుకొంటూ చదివే వాళ్ళం job వదిలేద్దాం అంటే ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు అందుకని job చేస్తూ చదవాలి అందుకని అల అడిగాను కోపం తెచ్చుకోకూ అన్న
@kchinnaakbar4995
@kchinnaakbar4995 3 ай бұрын
Nijam bro​@@marrivijayakumar4862
@nulakasanthosikumari8909
@nulakasanthosikumari8909 3 ай бұрын
Eppudu same syllabus aete ok but syllabus change aete mari time kaavaali kada
@GopiMoone
@GopiMoone 3 ай бұрын
Tetku 3month time' kavali.dsc ki. 3month time' kavali sir
@Richi573
@Richi573 3 ай бұрын
Avunu job manesi chadavalemu kada family vundi kada
@chandrach9109
@chandrach9109 3 ай бұрын
Yes
@MulaganchiNagamani
@MulaganchiNagamani 3 ай бұрын
Entha time untey antha dheema vastadhi...unna time ne viniyoginchukunte bavntadhi... tension tho chasthunnam
@kandregulaurmila3021
@kandregulaurmila3021 3 ай бұрын
Time ivvali new syllabus ga...
@vasudevareddy9441
@vasudevareddy9441 3 ай бұрын
Tet నెల ఇచ్చిన కనీసం డీఎస్సీ కి అయినా మూడు నెలలు ఇవ్వాలి
@sravanadeepthi6555
@sravanadeepthi6555 3 ай бұрын
Avunu
@Ashok-re7hw
@Ashok-re7hw 3 ай бұрын
Avunu
@sataka.madhurimadhuri9730
@sataka.madhurimadhuri9730 3 ай бұрын
Avunu
@saikrishna5307
@saikrishna5307 3 ай бұрын
Ivvaru one month lo dsc pedatharu
@suryadivyanu6312
@suryadivyanu6312 3 ай бұрын
Yes....!! అన్నిటికీ కలిసి వస్తది .. ప్రభుత్వం అలోచించాలి స్టూడెంట్స్ కోసం
@marrivijayakumar4862
@marrivijayakumar4862 3 ай бұрын
Dsc కూడా one week లో పెట్టండి దరిద్రం పోతుంది
@vimalavase180
@vimalavase180 3 ай бұрын
😁😁😁
@jyothihemujyothihemu2182
@jyothihemujyothihemu2182 3 ай бұрын
Correct bro
@DevisriIdeasVlogs
@DevisriIdeasVlogs 3 ай бұрын
ఆవును 😢
@joyfer1234
@joyfer1234 3 ай бұрын
😂avunu bro
@mamathabagathi3933
@mamathabagathi3933 3 ай бұрын
Avunu
@RamVijju-pt8hd
@RamVijju-pt8hd 3 ай бұрын
అక్టోబర్ లో టెట్ ఎగ్జామ్స్ పెడితే కొత్త గా రాసే వారికీ హెల్ప్ అవుతుంది 🙏
@alltimetelugustories8932
@alltimetelugustories8932 3 ай бұрын
Yes I agree ... please everyone respond feel responsible
@kandregulaurmila3021
@kandregulaurmila3021 3 ай бұрын
Yes
@JwalasriGavva
@JwalasriGavva 3 ай бұрын
Yes meeru cheppimdi correct
@JwalasriGavva
@JwalasriGavva 3 ай бұрын
Maaku tet exam ki time kaavali chala Mandi new persons vunnaru kaneesam 2,3 months time evvali plz Daya chesi August lo maku tet vaddhu 🙏
@differentlyforyoumeekosamk4076
@differentlyforyoumeekosamk4076 3 ай бұрын
Yes
@mahesh-mc2lt
@mahesh-mc2lt 3 ай бұрын
Ee ఎగ్జామ్స్ కి మీకు ఎంత సమయం అవసరం అని మీరు భావిస్తున్నారో ... వాళ్ళు అందరూ కలిసి శ్రీ నారా లోకేష్ గారికి మీ వినతి పత్రాన్ని అందచేస్తే కచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది....
@justwatchjejamma
@justwatchjejamma 3 ай бұрын
Mails pettandi lokesh gariki
@binnujunnu
@binnujunnu 3 ай бұрын
Enni roju em chesaru......
@mattrrohinikrishna1827
@mattrrohinikrishna1827 3 ай бұрын
Avinu adagali
@durgadevi8038
@durgadevi8038 3 ай бұрын
@@binnujunnu el mail id
@AdilakshmiAsadi-hz7qz
@AdilakshmiAsadi-hz7qz 3 ай бұрын
60 days time kavali
@IloveMyIndia-gm8fe
@IloveMyIndia-gm8fe 3 ай бұрын
Ycp kanna darunam ga icharu entanna syllabus.. Old and new textbooks 1 month na... Enti anna idhi ...😢😢
@mubarakahmadsayyad5771
@mubarakahmadsayyad5771 3 ай бұрын
Pedavalla raktanni tagandi...Rs.750😢😢 Dabbulu kosame exams. Nirudyogulu pichollu
@suryadivyanu6312
@suryadivyanu6312 3 ай бұрын
ఒక విదంగా నువు చెప్పిండి నిజమె ..
@munnajartha7859
@munnajartha7859 3 ай бұрын
S
@sowjisaku1418
@sowjisaku1418 3 ай бұрын
Exams perutho money sampadana selfish government.
@kvenkataramana146
@kvenkataramana146 3 ай бұрын
Avunu anna
@tamadaharitha
@tamadaharitha 3 ай бұрын
Yes
@Az_An_zA_bablnu
@Az_An_zA_bablnu 3 ай бұрын
డిసెంబర్ లోపు appointment order ఇస్తానని, గవర్నమెంట్ అంటుంటే, టైం అడుగుతారెంటి.?? ఇప్పటి వరకు చదువుకోక పోవడం మీ నిర్లక్ష్యం... Case లు వేసి, postpone చేస్తే కష్టపడి చదివిన వారు ఏం కావాలి.?
@Lifeandliving20217
@Lifeandliving20217 3 ай бұрын
🎉🎉
@sreesreedhar9766
@sreesreedhar9766 3 ай бұрын
Andhari situations okala vundavu kada😢
@jvb2601_knl
@jvb2601_knl 3 ай бұрын
Wait చేసి, చేసి, ఇప్ఫటికే చాలా ఆలస్యం అయింది..! TET & DSC ఎంత త్వరగా నిర్వహిస్తే అంత మంచిది..! ఎక్షామ్ నిర్వహించడమే కాదు. పోస్టింగ్ కూడా DEC లోపు ముగియాలి.!
@kanuridurgakalyani4330
@kanuridurgakalyani4330 3 ай бұрын
Yes crt ga cheparu we have to read inka discussion apeste better
@akmalshaik8093
@akmalshaik8093 3 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@sudhasarat6751
@sudhasarat6751 3 ай бұрын
Eligibility test ienapudu andariki okate qualified marks undali..60,75,90 undakudadu...dsc lo elagu reservation untundi..enta kastapadina oc vallaki anyayayam jarugutondi..
@shamabegum3433
@shamabegum3433 3 ай бұрын
Andariki 60 marks pettali
@sobhasweety5713
@sobhasweety5713 3 ай бұрын
Avunu oc vallaki qualified marks tagginchali
@RaviAnna-l9e
@RaviAnna-l9e 3 ай бұрын
Avunu sir andariki qualifying marks vakate pettali
@BharathiDhanchetti
@BharathiDhanchetti 3 ай бұрын
Avunu sir qualified marks tagginchali sir
@srlanuradha4299
@srlanuradha4299 3 ай бұрын
Yes andariki okate eligibility marks pedithe andaru harshistaru , kastapadi chadive variki nyayam jarugutundi, andariki 90 pedithe poti kuda taggutundi, vallaki veelaki teda enti chdive daniki reservation enduku
@laminaranaryae568
@laminaranaryae568 3 ай бұрын
DSC ని సెప్టెంబర్ 1 న పెట్టేయండి బుర్రలేదు ఈ విద్యా మంత్రికి.మినిమం టైం ఇవ్వడం తేయకపోతే ,మీరు ఎందుకు మంత్రులు గా wast, ఖచ్చితంగా సెపెంబర్ లో టెట్ పెట్టండి,DSC డిసెంబర్ లో pettandi,మీకు బుర్రవుంటే
@satyamusn5666
@satyamusn5666 3 ай бұрын
ఇంతకీ నీ భాద ఏమిటో ? నీకు గత గడిచిన అయిదు సంవత్సరాలు సారిపోవా ? నీకు కాలిగా ఉన్నపుడు పెట్టటానికి నీకు ఇంకా ఎంత సమయం కావాలి ? ఒకపక్క వయసు ప్రెబడి వుద్యోగం లేఖ పెళ్లిళ్లు కుదరక ఎదో అయిదు ఇండ్లకు నోటిఫికేషన్ వస్తే ఇంకా వాయిదా వెయ్యాలా ? దమ్ము ఉన్నోడు యుద్దానికి ఎప్పుడయినా సిద్ధంగా ఉంటాడు. స్వార్ధపరుడా ?
@satyamusn5666
@satyamusn5666 3 ай бұрын
ఒక్కో ఏడాది గడిచిపోతుంటే నిరుద్యోగులకు తమ జీవితం లో ఏంతో కోల్పోతారు.కొత్తవారు భవిష్యత్తు లో మరెన్నో రాసుకుంటారు. వయసు అయిపోయి భాద్యతలు పెరిగిపోయి పెళ్లిళ్లు అవ్వక శరీరం లో బలం కోల్పోయి న వారి పరిస్థితి ఏమిటి ? గత అయిదు ఏండ్లు ఏమిలేక గడిచిపోయింది. ఇంకా చదువుకోటానికి సమయం సరిపోదా. ఏ టి ట్వంటీ మ్యాచ్ లు చూసి ఇంకా చదవ లేదా? ముర్కుడా
@satyamusn5666
@satyamusn5666 3 ай бұрын
గత ప్రభుత్వం నీకు అయిదు ఇండ్లు ఏమి ఇవ్వక నీకు సమయం ఇచ్చింది గా ? కొత్త ప్రభత్వం వచ్చిన నెలలో నోటిఫికేషన్ ఇస్తే నీకు భాద వచ్చేసింది. మరి 2029 లో నోటిఫికేషన్ ఇవ్వమనా నీ భాద. అమ్మ పెట్టదు, అదొక్కోనివ్వదు ! అన్నట్టుంది ని యవ్వారం😮 వెళ్లి ఫబ్జి ఆడొకో . తర్వాత అడుక్కుందువు!
@BharathKumar-vi4oz
@BharathKumar-vi4oz 3 ай бұрын
లోకేష్ గారు fees తగ్గిస్తం అని అన్నారు...😅😅 మాట మీద నిలబడే నాయకులు లేరు
@NeelambaramGallelaNeelam
@NeelambaramGallelaNeelam 3 ай бұрын
సిలబస్ లోనే మాకు ఇబ్బంది గా ఉంది. సిలబస్ లో కచ్చిత తత్వం (క్లారిటీ )లేదు.. ఓల్డ్, న్యూ రెండు అయితే కొంత టైమ్ కేటాయించాలి, లేదంటే అన్నిసబ్జక్ట్స్ సగం,సగం చదవల్సి వస్తుంది.. పై అధికారులు గమనించగలరు.. థాంక్స్ సార్..
@Az_An_zA_bablnu
@Az_An_zA_bablnu 3 ай бұрын
ఈ యూట్యూబ్ వాళ్ళు మరీ లాగ్ చేస్తున్నారు, ఎందుకు ఇవ్వాలి సమయం, అందరికీ తెలుసు కదా తెలివి ఉన్న వారు ఎప్పుడో మొదలు పెట్టారు, study + revision కూడా.. ప్రతి దానికీ నెగెటివ్ గా తీసుకోకండి
@gokabangarraju4626
@gokabangarraju4626 3 ай бұрын
పనికిమాలిన government kanisam 50 days ayina ivvali kadha time... Elections mundhu oka mata taruvatha oka mata.. Bed vallaki vzm lo post lu levu...... Mega kadhu daga dsc..... 🔥🔥🔥🔥
@chandrach9109
@chandrach9109 3 ай бұрын
Correct ga cheparu bro Last govt chesinady velli chestunaru Money kosmy tet conduct chestunaru amo
@dhanasasapu
@dhanasasapu 3 ай бұрын
Arey 5 years em chesav ra chadavkunda, entha varku jobs levani epudu time kavala brain undha asalu
@SivaKumar-ww2cq
@SivaKumar-ww2cq 3 ай бұрын
Sir tet ki 1month icharu alage dscki kuda one month ye ichi October lo pedatharemo dsc exam
@veni4521
@veni4521 3 ай бұрын
Tet ki DSC ki 30 days defence kadha emo September lo kuda pettochemo...cheppalemu..
@balasaraswathik4853
@balasaraswathik4853 3 ай бұрын
S October after Festival ki Pedatharu 100%
@SivaKumar-ww2cq
@SivaKumar-ww2cq 3 ай бұрын
@@balasaraswathik4853 avunu bro
@mahalakshmij4363
@mahalakshmij4363 3 ай бұрын
S.A biology 30ki maths 15 ki pettamani Cheppandi Sir please.
@SRCREATIONZ036
@SRCREATIONZ036 3 ай бұрын
Ah school education department B Suresh చేస్తున్నాడు ఇలా...కావాలని
@madhusudhanmukkidi9417
@madhusudhanmukkidi9417 3 ай бұрын
Vaadu IAS ela ayyado
@smilee.3
@smilee.3 3 ай бұрын
SGT variki syllabus clarity ga chepandi bro
@NagendraMerla
@NagendraMerla 3 ай бұрын
3-8 new text books, 6-8 old text books (not bilingual books)
@balajayasree5121
@balajayasree5121 3 ай бұрын
Bilingual books ante evi sir
@NagendraMerla
@NagendraMerla 3 ай бұрын
@@balajayasree5121 according to circulum syllabus is planned as by new text books so first you will prepare 3-8 new text books ,
@NANI-142
@NANI-142 3 ай бұрын
సర్... టెట్ లో పేపర్ 2A నేను రాయాలి.. ఐతే నేను బీఈడీ మ్యాథ్స్ & ఫిజిక్స్ కాంబినేషన్ చదివాను.. నాకు టెట్ కోర్ సబ్జెక్టు ఏమి చదవాలో చెప్పండి.. బయాలజీ కూడా కలిపి చదవాలా.. చెప్పండి
@manishapanigrahini6455
@manishapanigrahini6455 3 ай бұрын
Tet lo maths and science with physical science and biology all paper 2a
@thummalaraj5104
@thummalaraj5104 3 ай бұрын
S
@NANI-142
@NANI-142 3 ай бұрын
@@thummalaraj5104 నేను మ్యాథ్స్ & ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్స్ తో బీఈడీ పూర్తి చేశాను...డీఎస్సీ లో నేను SA MATHS మరియు PHYSICL SCIENCE వేరు వేరుగా రెండు పేపర్లు రాయవచ్చా... ఎవరైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్
@ganeshyerra6147
@ganeshyerra6147 3 ай бұрын
Anna ..EWS ki 10 %reservation undi kada ... minimum qualification marks tagginchra
@KrishnaKrishna-qv3yw
@KrishnaKrishna-qv3yw 3 ай бұрын
SGT syllabus gurinchi clarity ga video cheyyara sir
@saikrishna5632
@saikrishna5632 3 ай бұрын
Degree chesina bro tet ki apply cheyyavacha
@raghavasai1127
@raghavasai1127 3 ай бұрын
Sir..ఎంటీ...tet .పరీక్ష. కనిసం..2.నేలలు ఐనా....గడువు. ఇస్తేయ్. బాగుంటుంది. ప్రభుత్వం. ఒకసారి. ఆలోచించండి. మున్ధు. ప్రభుత్వం. చేసినట్టు. చెయ్యకండి. దయచేసి plz
@MallapureddiEswar
@MallapureddiEswar 3 ай бұрын
స్టార్ స్కూల్ అసిస్టెంట్ టెట్ క్వాలిఫికేషన్ TGT PGT ki సరిపోతుందా
@RamRameshproductions
@RamRameshproductions 3 ай бұрын
చాలు
@Darga391
@Darga391 3 ай бұрын
Meeru okka word lo 1 to 6th yee books and 7th to 9th varaku yee books and 10th yee books cheppandi Sir.
@manuhoney9229
@manuhoney9229 3 ай бұрын
2018 lo rasina valla tet life time eligible unttunda sir
@u.v.surendra8998
@u.v.surendra8998 3 ай бұрын
Time thakkuva syllabus marchadam endhuku
@KondapalliNarendra
@KondapalliNarendra 3 ай бұрын
69. 01 marks naku tet lo vachaye anna . nenu OC. Nenu dsc ki apply chayyacha.
@monishabhavya970
@monishabhavya970 3 ай бұрын
Video kosam waiting
@visakkuda4973
@visakkuda4973 3 ай бұрын
Hello sir....... Exame 05/08/24 nundi 20/8/2024 varaku annappudu.? Initial key 10/08/24 na alaa istharu.?
@mesettyratnakumari7398
@mesettyratnakumari7398 3 ай бұрын
6 to 10 class old syllabus chadavala new syllabus chadavala sir clarity ivandi
@manichannel6001
@manichannel6001 3 ай бұрын
Yes
@madrasminds-khadar9072
@madrasminds-khadar9072 3 ай бұрын
Sir మాది తెలంగాణ స్టేట్ &AP TET రాయాలి అంటే రిజర్వేషన్ ఏమైనా వర్తిస్తుంద🙋‍♂️
@MalliInavilli
@MalliInavilli 3 ай бұрын
Already january nunchi andharu chaduvuthunnaru. Sudden ga veyaleadhuga. Marala time kavala. Yem matladuthunnaru jivitha kalam thisukondi time
@hitmanrohit2009
@hitmanrohit2009 3 ай бұрын
Every year notification ravtladu kada sir...... Relieve ayina batch kosam konchem alochinchali mari.........meru topper aytha me post meku untadi... Andariki nyayam jaragali సోదరా.........
@kusalvadapalli6738
@kusalvadapalli6738 3 ай бұрын
Andariki Mee laga undadu kada sir Mee antha intelligents kuda kaadu memu
@saketisaisudhHhhnbvf
@saketisaisudhHhhnbvf 3 ай бұрын
Kanisam revesion cheyyadaniki kuda saripodhh time😢
@saketisaisudhHhhnbvf
@saketisaisudhHhhnbvf 3 ай бұрын
Notification padaka mundhu prepare avvadam oka vanthu ayithe paddaka chadavatam yinko vanthu ... notification lenappudu enka padaledhu kada ani slow ga avutham ... notification paddaka dedication vere la vuntadi
@Preethi-nn2kr
@Preethi-nn2kr 3 ай бұрын
Correct Chala days nunchi chadhuvuthunaru
@kowsik9347
@kowsik9347 3 ай бұрын
Hii bro gud mng bro science vallu maths ela cheyagalaru bro maths ne vaste science enduku tisukuntamu SA vallaki evari subject vallaki immanandi memu maths ela cheyagalamu danivalla marks potunnai pls bro cheppandi
@manichannel6001
@manichannel6001 3 ай бұрын
Yes
@nirushamadhavantharagoddu6639
@nirushamadhavantharagoddu6639 3 ай бұрын
Time minimum 45 days antaru tet ki dsc ki e rule vartinchada time perige chance unda anna
@RamRameshproductions
@RamRameshproductions 3 ай бұрын
Prepare పెరితే పెరగచ్చు చెప్పలేం
@mamathabagathi3933
@mamathabagathi3933 3 ай бұрын
One month lo tet conduct cheyyadam jagan rule danini vellu change cheyyaleru anta
@ganeshsankarvandlabu
@ganeshsankarvandlabu 3 ай бұрын
5years time సరిపోలేదు మనోళ్ళకి 🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@Usrgc127
@Usrgc127 3 ай бұрын
TQ sir syllabus Telugu lo పెట్టినందుకు🙏,Dsc కుడా ఇలానే పెట్టండి sir🙏
@manuhoney9229
@manuhoney9229 3 ай бұрын
Age limit chepandi sir
@ShaikRashid-z1j
@ShaikRashid-z1j 3 ай бұрын
6 to9 class text books e year chadavali sir please reply
@sirikisimhachalamnaidu-dn1dr
@sirikisimhachalamnaidu-dn1dr 3 ай бұрын
New books chadali andi , syllubus malli update chesaru kada
@udayaditya1403
@udayaditya1403 3 ай бұрын
​@@sirikisimhachalamnaidu-dn1dr 1-6 new 7-10 old annaduga sir syllabus lo
@MadhubabuRayavarapu
@MadhubabuRayavarapu 3 ай бұрын
Few students are ready to write tet exam first time but majority of the students are eagerly waiting to DSc …so u don’t spread negative thought among new students …inka entha kavali meeru chepandi??2018 nunchi time intane undi kadaa
@nandyaladhana5110
@nandyaladhana5110 3 ай бұрын
Time period adugevalu inka 10years time period eichina inka time kavali antru no doubt 🤔
@ganeshyerra6147
@ganeshyerra6147 3 ай бұрын
Friends...who r EWS catagory then fight for our 10%reservation ..... everyone who r EWS message chyyandi.....frnds
@JohnaKarne-fi6xs
@JohnaKarne-fi6xs 3 ай бұрын
Telangana varu Ap TET ki apply cheyoccha sir exam center Ap lo vuntunda sir.
@umasiddela6515
@umasiddela6515 3 ай бұрын
SA BIOLOGY vallakuku maths teesiveste baguntuntundhi maths valana maaku score thaggipotundhi
@shabanaparveen2351
@shabanaparveen2351 3 ай бұрын
Avunu
@anithaani5002
@anithaani5002 3 ай бұрын
sir 2018 tet eligible aaa sir plz replyyyy
@sudheerpresingu3876
@sudheerpresingu3876 2 ай бұрын
సర్...టెట్ మరియు డి.ఎస్సీ రెండూ క్వాలిఫై అవ్వాలి..... డి. ఎస్సీ ప్రిపరేషన్ తో రెండూ రాయవచ్చా? లేక, విడి విడి గా ప్రిపేర్ అవ్వాలా?...తెలియచేయగలరు.....
@jvb2601_knl
@jvb2601_knl 3 ай бұрын
Wait చేసి, చేసి, ఇప్ఫటికే చాలా ఆలస్యం అయింది..! TET & DSC ఎంత త్వరగా నిర్వహిస్తే అంత మంచిది..! ఎక్షామ్ నిర్వహించడమే కాదు. పోస్టింగ్ కూడా DEC లోపు ముగియాలి.!
@chakramchakram3960
@chakramchakram3960 3 ай бұрын
Bed chesa Sgt rasa 121 marks vachayi kani paper 2 rayaledu sir alaaa
@vsstelugutalks
@vsstelugutalks 3 ай бұрын
ఎంఏ ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీ టెట్ ఎలిజిబిలిటీ ఉంటుందా సార్
@Mahavlogs699
@Mahavlogs699 3 ай бұрын
Morning nundi wait chesthunnamu sir
@ushan9949
@ushan9949 3 ай бұрын
Sir 2018tet qualified dsc eligible umdha.
@Dhfm9406
@Dhfm9406 3 ай бұрын
Mr ram ramesh new government iragadeestundhi annavga idhena....prepare avadaniki time ivvakapovadam...syllabus...inka patha govt midha padi yedustunnav...
@Dhfm9406
@Dhfm9406 3 ай бұрын
@Indian14325kothaga prepare ayyevallaki ivvaligara hooka😂
@Dhfm9406
@Dhfm9406 3 ай бұрын
@Indian14325ipudu nuv pothav chudu mg gudisi
@Dhfm9406
@Dhfm9406 3 ай бұрын
@Indian14325ipudu nuv pothav chudu mg gudisi
@siva7820
@siva7820 3 ай бұрын
Correct ga adigav Raj, inka nayam 30 days time icharu, ninna notification ichi , repu exam, yellundi posting analedhu…..
@Dhfm9406
@Dhfm9406 3 ай бұрын
@@siva7820yes mama
@harikarangaswamy1403
@harikarangaswamy1403 3 ай бұрын
Hi sir naki oka help kavali nenu 2022 lo tet rasanu qualified iyanu a hall ticket number leadu apply cheysenappdu id undi result ala teesukovali chepara pls
@lakshmisravan647
@lakshmisravan647 3 ай бұрын
Dhayachesi dsc jaraganivvandi April may jun July am chestunnaru e 4 months chaduvukovachuga ippudu malli time adugutunnaru asalu tet ne malli pettadam vrudha anukunte malli dsc ki 3 months time naa aapandi Inka plz chadivi chadivi vunnavikuda poala vunnavi September lo dsc jaragali
@KAARANI934
@KAARANI934 3 ай бұрын
Mee tet marks yentha andi
@sravanadeepthi6555
@sravanadeepthi6555 3 ай бұрын
Chadivithe..unnavi enduku pothay..
@keerthimadabattula6196
@keerthimadabattula6196 3 ай бұрын
Freshers paristhiti enti andi memu kottaga relieve ayyam maku kuda preparation ki time kavali kada
@SandhyaSanapala
@SandhyaSanapala 3 ай бұрын
10 yrs nundi wait chestunnavallu unnaru freshers 2yrs wai chesi ee 2 yrs preparation continue cheste job mide​@@keerthimadabattula6196
@smile-sr3es
@smile-sr3es 3 ай бұрын
​@@keerthimadabattula6196asalu make notification leka chastunam..mimalni asalu d Ed avaru. Cheyaamqnaru...e course aa waste
@naalifestory
@naalifestory 3 ай бұрын
EWS వాళ్ళకి కుడా qualify percentage తగ్గించాలి కదా sir
@k.n.r2345
@k.n.r2345 3 ай бұрын
Bro...SGT సిలబస్ గురించి ఒక క్లారిటీ ఇవ్వండి.7th to 10th కొత్తవి చదవాలా పాతవి చదవాలా..?
@sivakotikaruna8588
@sivakotikaruna8588 3 ай бұрын
1 to 9 new 10 old
@k.n.r2345
@k.n.r2345 3 ай бұрын
@@sivakotikaruna8588 ok Thanks andi
@srujanaprabhakar3707
@srujanaprabhakar3707 3 ай бұрын
3 to 10 th new syllabus.....
@k.n.r2345
@k.n.r2345 3 ай бұрын
@@srujanaprabhakar3707 ok
@bunny2021-yq1yp
@bunny2021-yq1yp 3 ай бұрын
2018 tet tho ippudu dsc ki apply cheskovacha sir plz rly ivvandi
@saketisaisudhHhhnbvf
@saketisaisudhHhhnbvf 3 ай бұрын
Yi tet ki kuda time one month ye yiccharu😢 yendhuku west
@ANRCREZY
@ANRCREZY 3 ай бұрын
Brother biology వారికి మ్యాథ్స్ ఎందుకు? మ్యాథ్స్ ఇష్టం లేకనే ఎంటర్ లో బైపిసి గ్రూపు తీసుకోవడం జరిగింది మళ్ళీ టెట్ లో మాత్రం బయాలజీ వారికి మాత్రం తీరని అన్యాయం జరుగుతుంది😢😢
@sonymendi2834
@sonymendi2834 3 ай бұрын
Anna 2018 tet life time valuedety kada plz anna chappandi
@reddybhaskararao4662
@reddybhaskararao4662 3 ай бұрын
Lifetime
@hemakanaparti572
@hemakanaparti572 3 ай бұрын
Inter, degree unte చాల టెట్ రాయటానికి
@KakadaSirisha-h7l
@KakadaSirisha-h7l 3 ай бұрын
Tet syllabus telugu lo petandi sir
@RamRameshproductions
@RamRameshproductions 3 ай бұрын
Video Title Click Links
@radharanikorra7785
@radharanikorra7785 3 ай бұрын
సర్ లాంగ్వేజ్ పండిట్ లు సెకండ్ గ్రేడ్ రాయాలికదా కానీ పండిట్ వ్యవస్తే లేదు మరి sgt రాయచ్చా వివరణ ఇవ్వండి సర్
@subhalakshmi7982
@subhalakshmi7982 3 ай бұрын
Anna coching center adi best cheppandii
@LakshmiprasadLakshmipras-hd3up
@LakshmiprasadLakshmipras-hd3up 3 ай бұрын
Eppudu coching ki velthara
@SudhaSubbu-f8m
@SudhaSubbu-f8m 3 ай бұрын
Anna nenu 2017 lo tet qualify ayyanu..2021 lo go lo life time validity icharu Mari naaku varthistunda.nenu eligible na.please give me a ans
@motukuramyasree5078
@motukuramyasree5078 3 ай бұрын
Age limit sir.
@vijayaranicreations
@vijayaranicreations 3 ай бұрын
Sir tet e year varaku dsc ki apply chesukovachu
@RamRameshproductions
@RamRameshproductions 3 ай бұрын
2011 తర్వాత టెట్ అర్హత ఉన్నవారు అందరూ అప్లై చేయచ్చు
@geddamsukanthisukanthi6158
@geddamsukanthisukanthi6158 3 ай бұрын
Sir new text book చదివాము ఇప్పుడు old చదవాలి అంటున్నారు old book ఎక్కడ నుంచి వస్తాయి sir
@ivvramanar7143
@ivvramanar7143 3 ай бұрын
Physical education Pet PD పోస్టులు సిలబస్ పూర్తి గా చెప్పండి Pet PD పోస్టులు కి టెట్ లేదా. చెప్పండి
@RajuMulaparthi
@RajuMulaparthi 3 ай бұрын
Exam schedule విషయంలో last గవర్నమెంట్ లా చేస్తుంది ఈ గవర్నమెంట్ కూడా
@RamRameshproductions
@RamRameshproductions 3 ай бұрын
School Education Department Problem
@MR_Gyanu
@MR_Gyanu 3 ай бұрын
Tet eppudaina pedtaaaru prepare avvakapovadam ne tappu
@RajuMulaparthi
@RajuMulaparthi 3 ай бұрын
@@MR_Gyanu పోరా... Patym
@vasudevareddy9441
@vasudevareddy9441 3 ай бұрын
😂
@MR_Gyanu
@MR_Gyanu 3 ай бұрын
@@RajuMulaparthi nen paytm itey nv kukka vaaa broo
@bammidipadmavathi3129
@bammidipadmavathi3129 3 ай бұрын
Tet anedi bed లో telugu ఉండి MA TELUGU వాళ్ళు pandit కి అసిస్టెంట్ కి ఒకటే tet
@likithhema5759
@likithhema5759 3 ай бұрын
2018 tet life time vaildity unnda sir
@anithaperamasani5340
@anithaperamasani5340 3 ай бұрын
Undi
@gemmelichalam1620allalove
@gemmelichalam1620allalove 3 ай бұрын
Tet kuda time evvali kada
@Hsjs-nm5yt
@Hsjs-nm5yt 3 ай бұрын
Me video kosam waiting sir
@MallapureddiEswar
@MallapureddiEswar 3 ай бұрын
సరే స్కూల్ అసిస్టెంట్ టెట్ క్వాలిఫికేషన్ సpgటీకి టీజీటీకి పనిచేస్తుందా సార్
@nagatejaabburi3432
@nagatejaabburi3432 2 ай бұрын
సార్ ఆన్లైన్లో టెట్ చేసేటప్పుడు బై మిస్టేక్ కమ్యూనిటీ తప్పు పడింది సార్ దానికి ఎడిట్ ఆప్షన్ వస్తుందా సార్
@k.nirmalajyothi5810
@k.nirmalajyothi5810 3 ай бұрын
Nirudyogulaku job isthamanichappi.fail.chasthunna.ap.govt.mandakrishna madigagaru.a sir st Ma kosam enthochasaru.sir.nextime.kuda miru.public peopelni fail chasthey.ma chavulaku mirey..badyatha
@ranir246
@ranir246 3 ай бұрын
టైం టైం అంటారు ఎంత కాలం ఇచ్చిన ఇలాగే అంటారు..ఏదోకటి ఇచ్చారు లే చదివి రాద్దాం అనుకోరు ఇంకా
@Laxminaidu01
@Laxminaidu01 3 ай бұрын
Ramesh annayya mari ma B.Ed vaallu last time TET ki DSC ki kalipi money pay chesam kadha inka avi ranatlena account number website lo enter chesa kani money refund raledhu inka rava😢
@anuragasruthigarimella2835
@anuragasruthigarimella2835 3 ай бұрын
Cheeting jagan notification ivvaledhu baabu notification perutho dabbu dochukuntunnadu
@kesanakurthidurgabhavani3881
@kesanakurthidurgabhavani3881 3 ай бұрын
Sir కనీసం 3 month's అయినా ఉండాలి టైమ్ evvadam లేదు టెట్ qulify అవ్వడం లే sir
@bhavyavadde1190
@bhavyavadde1190 3 ай бұрын
రమేష్ గారు మీకు వీలైతే కర్నూల్ జిల్లా కు ఫిబ్రవరి 2024 లో ఎంత మంది అప్లై చేసి వుండవచ్చు. ఎస్జీటీ కి ఎన్ని అప్లికేషన్ వచ్చాయి. చెప్పగలరా?
@satyamusn5666
@satyamusn5666 3 ай бұрын
ఒక్కో ఏడాది గడిచిపోతుంటే నిరుద్యోగులకు తమ జీవితం లో ఏంతో కోల్పోతారు.కొత్తవారు భవిష్యత్తు లో మరెన్నో రాసుకుంటారు. వయసు అయిపోయి భాద్యతలు పెరిగిపోయి పెళ్లిళ్లు అవ్వక శరీరం లో బలం కోల్పోయి న వారి పరిస్థితి ఏమిటి ? గత అయిదు ఏండ్లు ఏమిలేక గడిచిపోయింది. ఇంకా చదువుకోటానికి సమయం సరిపోదా. ఏ టి ట్వంటీ మ్యాచ్ లు చూసి ఇంకా చదవ లేదా? ముర్కుడా
@kavyasrikavya2073
@kavyasrikavya2073 3 ай бұрын
Sir na dhaggarunna anni textbooks kuuda 2022-23 academic year vi ippudu syllabus edho maarindhi anttunnaru 2024 lo nen em chadhavaali please evaranna cheppandi
@mamathabagathi3933
@mamathabagathi3933 3 ай бұрын
Mee daggara unna text books prepare avvandi
@ChBenargi
@ChBenargi 3 ай бұрын
సప్లమెంటరీ అయిన తర్వాత మళ్లీ ఎగ్జామ్స్ పెడతారా టెన్త్ క్లాస్
@k.nirmalajyothi5810
@k.nirmalajyothi5810 3 ай бұрын
Pass aynavallaki em bada Ladu.e tet exams rasey danibadulu.roadlo pallilu ammukuntey..better.Anipisthundi.already.chasthunaru..kuda.sir.Enduku.st.candidaets ni.kavalsindiga.political.baground use chasi fail chasthunaru.students ki.political ki.study ki em sambandam sir.ela tet lo qualify Nanu vallu e Laru tho Entha mandi life spoil ayyayo.sir...Na kuda.edey.jarigindi.Asalu.tet.lo.Ga ni.d.s.clo.Ga ni.fail.chayalsina.awasaramladu.ma na.govt..Ladu.mari.Enduku.fail.chasthunaru.....nenanduku fail ayyanu....
@veerutimmana9356
@veerutimmana9356 2 ай бұрын
Sir. Nenu tet 2018 lo qualified. Aa tet ippudu dsc rayochha. Pls tell
@balutelugustream-hw2im
@balutelugustream-hw2im 3 ай бұрын
Only inter completed 1A ki apply cheyyocha anna
@RamRameshproductions
@RamRameshproductions 3 ай бұрын
D.ed అనే కోర్స్ చదవాలి
@shankarcrafts
@shankarcrafts 3 ай бұрын
Tet tet annaru malli time kavali antarentra babu,DSC pettakunda Tet pettadame dandaga ,3 and imka ekkuva tet lu rasi vallaki DSC eppudu pedataro ,veelu mararu ,e tet ayyaka imko tet daniki time malli, Last vachhesaru time saripoledu syllabus avvaledu ,ala jarugutuneeeee vuntai
@srividyadakarapu5067
@srividyadakarapu5067 2 ай бұрын
Sir... SA ki and TGT ki TET veru veru ga apply chesi raayala?... Rendintiki Okasaari oke TET saripoidhaaa? Please give me reply sir
@SathyamTvTelugu
@SathyamTvTelugu 2 ай бұрын
Hi bro confirm ga BED chesina vallu SGT ki apply cheyalemaa
@kalyanirashmika3695
@kalyanirashmika3695 3 ай бұрын
2022 lo tet qualify aeinavaru eppudu tet rayakunna dsc rasukovachuna sir
@sureshkumarpantla
@sureshkumarpantla 3 ай бұрын
2018 tet MARKS Validity untunda ippudu?
@RajaRaoReyyi
@RajaRaoReyyi 2 ай бұрын
Sir.M.A.Education in Distance mode 2008 lo chesinavallu tet and dsc vrasukovaccha sir.
@lakshmitholeti9898
@lakshmitholeti9898 3 ай бұрын
6 months ki okasari tet eppudu pettaru. eppudu ExamPettina hada vidigane pedataru
@thomasmedidi1741
@thomasmedidi1741 3 ай бұрын
Sir nanu 2011 tet qualify ayanu nenu DSC ki apply chesukovacha
@basvapuramvanitha6444
@basvapuramvanitha6444 3 ай бұрын
Sir maadi Telangana but nenu B.ed Vijayawada lo complete chesanu tet ki eligibility unda apply cheyochha
@gagan_baby_shorts946
@gagan_baby_shorts946 3 ай бұрын
B. Sc D. Ed ki, sgt kakunda inka emi undava
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 119 МЛН
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН
БЕЛКА СЬЕЛА КОТЕНКА?#cat
00:13
Лайки Like
Рет қаралды 2,8 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 11 МЛН
31 ECONOMY INTRODUCTION
27:02
EMRC Osmania
Рет қаралды 6
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 119 МЛН