బాషా అన్న సూపర్ రాష్ట్రం మొత్తం పాకిపోవాలి జై వాలంటీర్ అన్ని సంఘాల మద్దతుగా ఉన్నాం ✊✊✊
@godavarisurya93912 күн бұрын
వాలంటీర్ జీతాలే నామ మాత్రం అయినా మాకు రూ.5000/- చాలవు, అని నిరసనలు చేయలేదు.2.5 లక్షల మంది వాలంటీర్లు వైసిపి కి పని చేస్తున్నారని ఎన్నికల ముందు తప్పించారు ,అదీ కూడా లేకుండా చేసారు.🤔🙄. ,యువతకు మేలు,పేదలకు,తల్లికి వందనం,ఆడబిడ్డ నిధి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి,వాలంటీర్లు లకు రూ.10,000/- అన్నారు ఏమీ లేవు.🙄