Some Important Bold Truth: ఇక సెలవు.. ఫైనల్ నిర్ణయం ఇదే | ఎవర్నీ సంతృప్తి పరచలేను | AP 175 Channel

  Рет қаралды 66,323

AP 175

AP 175

Күн бұрын

Пікірлер: 124
@paparaomuddada7515
@paparaomuddada7515 6 сағат бұрын
మీరు నిజాయితీ గా ఉండండి... నిజాలే చెప్పు... హే ఒక్కరికి వత్తాస్ గా ఉండకండి...
@gedelarajasheker7788
@gedelarajasheker7788 6 сағат бұрын
సూపర్ శ్రీను గారు మీరు ఆత్మ గౌరవం గలవారు అది చాలు 👌🙏🙏
@sbm9063
@sbm9063 6 сағат бұрын
మీరు నిజమే చెపుతారు అని మీ ఛానల్ను ఫాలో అవుతున్నాము సార్
@ranireddy7328
@ranireddy7328 6 сағат бұрын
సంతృప్తి పరచడానికి కాదు ఛానల్ ఉండేది నిజాలు చెప్పడానికి దైర్యం గా వుండండి
@indiaismycountry2116
@indiaismycountry2116 6 сағат бұрын
మీరు చెప్పేది వాస్తవం. మీ విశ్లేషణ చాలా బాగుంది. మీ విశ్లేషణ న్యూట్రల్ పర్సన్స నమ్ముతారు. మీరు ఇలాగే ఉండండి. రాముడి ని తిట్టిన వారు ఉన్నారు, రమణాసురుడు ని పొగిడిన వారు ఉన్నారు. అందరికి ఏ ఒక్కరూ ఇష్టపడరు. మన రూట్ లో మనం వెళ్ళాలిసిందే శ్రీను గారు.
@kondraguntasrinivasarao7092
@kondraguntasrinivasarao7092 6 сағат бұрын
We're with you sir 🙏 Don't worry ❤❤ Be brave 🎉🎉🎉
@sureshp8043
@sureshp8043 6 сағат бұрын
నిజాయితీ గా చేస్తారు అని... నమ్మి మీ వీడియోస్ చూస్తున్నాం brother..... కంటిన్యూ it..... భజన అవసరం లేదు
@amigopk2797
@amigopk2797 6 сағат бұрын
నువ్వు చాలా తెలివైన వాడివి శ్రీనివాస్ 😊
@madhaviirava1755
@madhaviirava1755 6 сағат бұрын
S you are correct brother
@SivaKumarTanavarapu
@SivaKumarTanavarapu 6 сағат бұрын
Yes you r right sir
@reinhardjudah5109
@reinhardjudah5109 6 сағат бұрын
మీరు ఎప్పుడు న్యూట్రల్ వీడియో చేయండి మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది ఏ పార్టీకి సపోర్ట్ చేయొద్దు
@RambabuNannapaneni
@RambabuNannapaneni 6 сағат бұрын
Yes your correct✅
@ramalingampedapudi235
@ramalingampedapudi235 6 сағат бұрын
I am with you, go ahead, don't fear, you are perfectly correct, god bless you
@anandrao2162
@anandrao2162 6 сағат бұрын
ఇవన్నీ మామ్ములే , మీరు మీ పని చెయ్యండి
@commanman_81
@commanman_81 6 сағат бұрын
భజన ఇకపై చేయననే నిర్ణయం మంచిదే. నిష్పాక్షికంగా వీడియోలు చేయండి.
@VenkateswarluKarakambaku
@VenkateswarluKarakambaku 6 сағат бұрын
Bro.your.comments.very.jenuine.gohead..continue
@NidikondaSiva99Kumar.
@NidikondaSiva99Kumar. 6 сағат бұрын
ఈ కలి యుగం లో సత్యం నిజం చెప్పిన బూతుల వినిపిస్తుంది శ్రీను అన్న వీడియో చివరి వరకు చూడకుండా కామెంట్స్ పెడితే ఎలా 🙏🙏🙏
@dharmateja45
@dharmateja45 6 сағат бұрын
''Bold ga'' ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వాళ్ళు ✖️కాదు sir TDP vallu 90%✔️
@sbm9063
@sbm9063 6 сағат бұрын
నాకు చాలా బాధగుంది సార్ 😓
@Leodas-123-t6h
@Leodas-123-t6h 6 сағат бұрын
Continue your work sir... We will be with you ❤️
@peddintisrinu2643
@peddintisrinu2643 6 сағат бұрын
ఏ పార్టీ కీ కొమ్ముకాయని మీడియా ఇప్పుడు దొరకడం లేదు ఆ దిశగా ప్రయత్నిస్తే మంచిది
@tvramana8608
@tvramana8608 6 сағат бұрын
శ్రీను వాష్ గారు మీ ఛానల్స్ మూసెయడం ఎందుకు మీరు చేసే వీడియోస్ లో నిజం ఉన్నది అని సబ్ స్క్రైబార్స్ బావించితే చూస్తారు నిజం లేదు అని బావించితే వారే మానెసు కుంటారు.
@MasanamSamba
@MasanamSamba 6 сағат бұрын
విజయవాడలో మీటింగ్ ఎప్పుడు వెళ్తున్నారు సార్ అది మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే మేము విజయవాడ దగ్గరలోనే ఉన్నాము
@venkatachalapathirao6054
@venkatachalapathirao6054 6 сағат бұрын
మీరు టార్గెట్ చేస్తున్నారు అని ఎవరూ చెప్పలేదు కదండీ కాకపోతే ఒక చిన్న విషయం ఏంటి అంటే కొన్ని పాలసీ మాటర్స్ ని కూడా రాజకీయ విశ్లేషణ లాగా చేస్తున్నారు అది కొంచెం మార్చండి చాలు ఏ పార్టీ ప్రభుత్వం అయి అయినా తప్పు చేస్తే నిజాయితీ గా చేయండి అంతేకానీ కామెంట్స్ కి వీడీయోస్ ఆపటం ఏంటి ఏ పనిలో అయినా మంచి చెడు రెండూ ఉంటాయి అన్నింటిని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి
@JJgeda
@JJgeda 6 сағат бұрын
నేనైతే నిజంలో బ్రతకాలి అనుకుంటున్నా అందుకే మీ వీడియోస్ ఫాలో చేస్తున్న
@Sujathakondragunta-c4m
@Sujathakondragunta-c4m 6 сағат бұрын
Don't worry sir...be brave❤❤❤
@Bhaskar-i4t
@Bhaskar-i4t 6 сағат бұрын
శ్రీనివాస్ గారు నేను నిన్నటి వరకు నిన్ను ఒక మంచి జర్నలిస్ట్ గానే చూసినాను ఈరోజు నేను ఒక మనిషిగా మార్చాల్సిన అవసరం వచ్చింది మీ పని మీరు చేయండి ఎవరు ఎలా తీసుకోవాలో అది వాళ్ళ ఇష్టం వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి మంచి చెడ్డలు నిర్ణయించుకుంటారు మీరు యాజ జర్నలిస్టుగా మీకు ప్రశ్నించే హక్కు మీకు రాజ్యాంగం కల్పించింది కార్యకర్తల కోసం వీడియోలు చేయడం లేదు ప్రజలకు ప్రభుత్వంలో జరిగేది మంచి చెడ్డని తెలియజేయడమే మీ బాధ్యత కాబట్టి మీ బాధ్యత మీరు నిర్వర్తించండి ఫలితాలు భగవంతుని తీసుకుంటారు ఎప్పుడు డిసైడ్ ఫ్యాక్టర్ గా ఉండేది ఈ మధ్యలో వ్యక్తులే ఉంటారు ఆ పార్టీనా కార్యకర్తలుగా మీ పార్టీ కార్యకర్తలు
@Psrr-i1y
@Psrr-i1y 6 сағат бұрын
Exactly
@dineshyarlagaddadinesh9787
@dineshyarlagaddadinesh9787 6 сағат бұрын
Anna you are on the correct way bont deviate from way,
@JJgeda
@JJgeda 6 сағат бұрын
Exilent video sir
@rajababumadiri6011
@rajababumadiri6011 6 сағат бұрын
First మీకు తృప్తిగా వుంటే అదే చేయండి. ఏది ఆలోచించకండి. మేము మీతో వున్నాము
@KoduriSubbarao-tn6kd
@KoduriSubbarao-tn6kd 6 сағат бұрын
నిజంగా,నిజం సెదుగా వుంటదీకాదా ❤
@balinasambasivarao7445
@balinasambasivarao7445 6 сағат бұрын
First' sign ...DSC EXAM key dikku ladu 😢😢😢😢😢😢😢😢
@AnilKumar-bd7cz
@AnilKumar-bd7cz 6 сағат бұрын
Congratulations 🎉 on 300K subscribers.
@sankararaolanka6360
@sankararaolanka6360 6 сағат бұрын
| మీరు 8 నెలలు అయినప్పటికీ జగన్ పాలన తప్పుల గురించే మాట్లాడతారు జగన్ పాలనలో ఒక మంచి కూడా లేదా?
@explorer-s-n
@explorer-s-n 6 сағат бұрын
We will support you Sir, Please continue a genuine, meru correct ga chesthunnaru continue.......
@SriHarii
@SriHarii 6 сағат бұрын
రాజకీయ పార్టీల కోసం కాదు , రాష్ట్రం బాగు కోసం మీరు వీడియోస్ చేయండి అన్నా అధికార పార్టీ చేసే మంచి చెడు ప్రజలకు తెలియాలి అలానే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ముందు ఆలోచించి తీసుకోండి కానీ నిజాలు మాత్రమే చెప్పండి..
@yechurisrinivasu7637
@yechurisrinivasu7637 6 сағат бұрын
Well clarification sir
@dharmateja45
@dharmateja45 6 сағат бұрын
12:32 very good
@bellarychandrasekhar7635
@bellarychandrasekhar7635 6 сағат бұрын
Sreenu garu, I am fan of TDP but I like your analysis.Go ahead.you are better than so many other journalists
@bhaskernaidu6008
@bhaskernaidu6008 6 сағат бұрын
Srinu no problem be like uu we support
@mallampatisanthikumari7721
@mallampatisanthikumari7721 6 сағат бұрын
You are correct sir❤.
@ChallarangaSwamy-gj5ws
@ChallarangaSwamy-gj5ws 6 сағат бұрын
శ్రీనివాస్ గారు మీరూ ఎందుకు నెగిటివగా ఆలోచన చేస్తున్నారు
@Bmadhavi1Alluri
@Bmadhavi1Alluri 6 сағат бұрын
అయ్యో. వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్స్ పెడుతున్నట్టు ఉన్నారు.
@surendra_ipperla
@surendra_ipperla 6 сағат бұрын
you are doing true Journalism sir... please dont even think of stopping videos .. as there is no other medium that is true to the truth ..
@Deepak_Chidagam
@Deepak_Chidagam 6 сағат бұрын
Asalu comments endhuku consider chestunnaru bro. Mana state lo educated people chala ekkuva unnaru but daily govt teesukune decisions ni political analysis chese antha time almost andariki ledhu. Me lanti vaallu unnadi unnattu exact ga chepthe me valla AP and India chala develop avthadi. Kontha Mandi burra Leni vaallu and Pani paatu Leni vaalla comments consider chesi meeru nijaanni marchi chepthe Inka meeru kuda mammalni and desanni mosam chestunatte. Daily 9 hrs office ke dedicate chesi night me videos 1 or 2 chustunte maaku chala convenient ga asalu govt em chestundi Ani clarity vastundi. Meeru videos lo nijam cheppakunda or videos aapesinaaa Inka ee state lo chaduvukunna vaallu undi use enti?? Educated people kuda Inka alochinche time leka govt wrong decisions ni and chetha politics ni follow avtharu. I sincerely request you to please tell us truth and never stop your videos. Ma lanti vaallu chala Mandi untaru me subscribers lo. Chetha subscribers potharu vaallaki nachakapothe but best subscribers gradual ga perugutharu and me channel ki time pattinaaa chala strong channel ga avthadi
@karothiramakrishna2091
@karothiramakrishna2091 6 сағат бұрын
Good 💯
@mamidigovinda3908
@mamidigovinda3908 6 сағат бұрын
Srinu garu meeru chala bhaga videos chestharu. Alage undandi.
@mohammadhaneef9258
@mohammadhaneef9258 6 сағат бұрын
Nice your correct
@tellakulasrinivas6697
@tellakulasrinivas6697 6 сағат бұрын
No u ar gret bro U carrt
@gembalikrishnarao3701
@gembalikrishnarao3701 6 сағат бұрын
💯 currect brow
@ramuvandanapu4492
@ramuvandanapu4492 6 сағат бұрын
ABBAIAE NEE NIJAIETHI KI THANKS
@govinduraju7982
@govinduraju7982 6 сағат бұрын
👌👌👌
@RaviVarmaChalla
@RaviVarmaChalla 6 сағат бұрын
నీ తోనే ప్రపంచం, ప్రపంచం తో నువ్వు కాదు... పోనీ పోనీ పొతే పోనీ కోపాల్ తాపాల్ కష్టాల్ నష్టాల్ రాతే రాని
@Tholapu
@Tholapu 6 сағат бұрын
Excellent anna
@subbu2082
@subbu2082 6 сағат бұрын
Dont worry అన్న Keep it up
@durgarao9107
@durgarao9107 6 сағат бұрын
Don't worry bro
@pgsbrahma8370
@pgsbrahma8370 6 сағат бұрын
Your videos are genuine. Don't worry, we are with you.
@sirishaginjupalli1978
@sirishaginjupalli1978 6 сағат бұрын
మరో విషయం ఏంటంటే ఒక ఇంట్లోనే నలుగురి opinions ఒకేలా ఉండవు.ఆ ఇంటికి ఏది కరెక్టో దాన్ని ఫైనల్ చేస్తారు evariina. మీరు చేసిన ప్రతి వీడియో అందరికి నచ్చాలని లేదు కదా. మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి.
@DamodarNaiduRamineni
@DamodarNaiduRamineni 6 сағат бұрын
👌🌹
@Ramudu777
@Ramudu777 6 сағат бұрын
Poll pettandi Bajana kavala prashninchadam kavalani 😮😮😮😮😮😮😮😮😮😮
@anandrao2162
@anandrao2162 6 сағат бұрын
మా వాళ్ళు ఇలాంటి X ట్ర లు చెయ్యాలంటే 2019 పార్టీ సంకనాకి పోయింది... నువ్వు నీ పని నువ్వు చెయ్యు శ్రీను
@kedareswararaoyadla3450
@kedareswararaoyadla3450 6 сағат бұрын
👍
@NagaRaju-fc2ce
@NagaRaju-fc2ce 6 сағат бұрын
❤❤❤❤,,🎉
@venkatadusumilli6718
@venkatadusumilli6718 6 сағат бұрын
You are emotional. Don't be. Continue doing the good work
@venkannababu339
@venkannababu339 6 сағат бұрын
❤❤🎉👍
@pallanagarisree2818
@pallanagarisree2818 6 сағат бұрын
Anna👌💐
@ActorDD
@ActorDD 6 сағат бұрын
Political ఛానెల్ ఉంచుకోవచ్చు గానీ... సినిమా రివ్యూస్ చెప్పడం ఆపేయి బ్రదర్
@narasimharao7651
@narasimharao7651 6 сағат бұрын
విమర్శలు ఎప్పుడూ ఉంటాయి...
@narasimharao1665
@narasimharao1665 6 сағат бұрын
Good bajana cheste వాళ్ళకే నష్టం తెలుసుకో పోతే వాళ్ళే పోతారు
@riyazk719
@riyazk719 6 сағат бұрын
Bro mimalni bhajana cheyamani evaru cheppaledu... But prayatnam chestunappudu mundey videos cheseyali ani excitement Enduku ani
@ramalingampedapudi235
@ramalingampedapudi235 6 сағат бұрын
don't stop the chanel
@Razakgamer786
@Razakgamer786 6 сағат бұрын
Baga.cpparu
@srinivasrao6489
@srinivasrao6489 6 сағат бұрын
ఇలాగే మధ్యస్టమ్ గా వీడీయో చేయండి మీరు ఆపేస్తే యూట్యూబ్ లో చూడం వేస్ట్
@ramaraodindu6259
@ramaraodindu6259 6 сағат бұрын
Don’t bothering about favouritism Go head as per your own analysis’s
@deepuramp
@deepuramp 6 сағат бұрын
Nuvvu emi pattinchukoku anna ! Nuvvu journalist vi mana state ki benefit avali okka party ki kaadu ! Party ni mose kukkalu chudakapooina parledu ! Nuvvu chesedhi matram apaku please ! Nuvvu nelage vundu ❤❤❤
@janardhanaraokovvada
@janardhanaraokovvada 6 сағат бұрын
కొంచెం టైమ్ ఇచ్చి ఉంటే బాగుండేది
@ganakishore1621
@ganakishore1621 6 сағат бұрын
Meeru prajalakosam cheyyali.. not for leaders
@kurrasrinivas4762
@kurrasrinivas4762 6 сағат бұрын
Okka sachivalayam vallu thappa Y🐑🐑 party ruling vallu andharu Nashta poyaru.
@murthydavuluri198
@murthydavuluri198 6 сағат бұрын
Evadiki vade king
@ramasubbareddypaturu9762
@ramasubbareddypaturu9762 6 сағат бұрын
Sir contractor bill levu
@Ranjit.K
@Ranjit.K 6 сағат бұрын
Comments disable cheseyandi and continue your videos.
@padalaramarao2658
@padalaramarao2658 6 сағат бұрын
Truth will save you
@nandamratnakumar8307
@nandamratnakumar8307 6 сағат бұрын
Srinivaas nuvvu cheppedi nijame kada.
@Ganeshgana-ii6re
@Ganeshgana-ii6re 6 сағат бұрын
Very good brother
@srinivasaraotammineni7098
@srinivasaraotammineni7098 6 сағат бұрын
Subject gurinchi cheppali memimam time evalli
@NakkinaSantosh
@NakkinaSantosh 6 сағат бұрын
మీరు నిజాయితీగా ఉండండి
@venugopal-ii6vd
@venugopal-ii6vd 6 сағат бұрын
E party ki dabba kotavalasina avasaram ledhu... Work for people, future of next gen
@VenuGopal-zj4lq
@VenuGopal-zj4lq 6 сағат бұрын
ఎప్పుడు మీరు ఏ ఒక్క పార్టీకి గాని ఏ ఒక్క మనిషికి గాని ఎప్పుడు అనుకూలం గా మాట్లాడలేదు. మీరు మాట్లాడే ప్రతి విషయం, వున్నదే తప్ప లేనిది కాదు. మీలాంటి వారు ఇంకా ఉండాలి. టీడీపీ వాళ్ళ ఛానల్స్ లో టీడీపీ గురించి భజన. జనసేన వాళ్ళ చానెల్స్ లో వాళ్ళ భజన. వైసీపీ వాళ్ళ ఛానల్స్ ఐతే మరీను. ఇలాంటి సమయం లో మీ వీడియోస్ రావాలి. అందరికి రియాలిటీ తెలియాలి 👍👍
@shivapyla7204
@shivapyla7204 6 сағат бұрын
Srinu garu. Madi bobbili..meeru nijayitee ga vundandi.. Maku reality teluyali
@narasimharao7651
@narasimharao7651 6 сағат бұрын
మీరు మీలాగే వుండండి
@snukababu8725
@snukababu8725 6 сағат бұрын
Jhanoon persan
@madduadilakshmi3568
@madduadilakshmi3568 6 сағат бұрын
Anna neevu diryanga undu
@sriharsha-jasti
@sriharsha-jasti 6 сағат бұрын
Oka journalist Tappulu cheppinappudu sari cheskunte kutami baagu padutundhi
@Riteshtsr-vp3bi
@Riteshtsr-vp3bi 6 сағат бұрын
Srinivas garu meru 100/caract
@ravindranathpatnaik9091
@ravindranathpatnaik9091 6 сағат бұрын
Mansu champukovaddu, kani negetive mind tho cheyodu.
@lokeswarigalla1607
@lokeswarigalla1607 6 сағат бұрын
Sreenivas gaaru meeru ilage vundaaladi
@Muralikrishna79900
@Muralikrishna79900 6 сағат бұрын
Current 😂😂
@Entertainment-np4lu
@Entertainment-np4lu 6 сағат бұрын
Meru konni videos baseless ga chesthunaru avi meku negative spread chesthunayi reality unte andaru accept chestharu so continue your videos people ki edi correct aithe adi accept chestharu fake nu ignore chestharu simple
@subbarajusagi9175
@subbarajusagi9175 6 сағат бұрын
Prsutam chaduvukonna murkulu valley ekkuva
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.