TDP internal issues: TDPలో బిగ్ బ్లాస్ట్.. పార్టీతో క్యాడర్, ఎమ్మెల్యేలు బిగ్ గ్యాప్ | AP 175

  Рет қаралды 10,218

AP 175

AP 175

Күн бұрын

#TDP #tdplatestnews #tdpleaders #chandrababunaidu #andhrapradeshpoliticalnews #journalistsrinivas
TDP internal issues: TDPలో బిగ్ బ్లాస్ట్.. పార్టీతో క్యాడర్, ఎమ్మెల్యేలు బిగ్ గ్యాప్ | AP 175
AP 175 Channel : This is a different KZbin channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Пікірлер: 261
@ramanji5821
@ramanji5821 2 сағат бұрын
100% నిజం చాలా అంటే చాలా కష్ట పడి ఉన్నా జాబ్ లు మానుకొని వైసీపీ గవర్నమెంట్ లో కేసు లు పెట్టించుకోని ఇంత చేస్తే mla పట్టించుకోవడం లేదు కనీసం కలవడం కూడా కుదరదు
@BsreddyVelugoti
@BsreddyVelugoti 2 сағат бұрын
నిజం బ్రదర్ నాకు కూడా ఇదే పరిస్థితి వచ్చింది
@AndhraTiger-b8q
@AndhraTiger-b8q Сағат бұрын
Asala naayakudu kashtapade vaallaki kakunda dabbu kummarichina vaallaki ticketlu iste ilage untadi kaabolu😢
@SathishGoud-yj6xv
@SathishGoud-yj6xv 12 минут бұрын
Karyakarta la nu marachipoyarau
@anjaneyulubhimana4126
@anjaneyulubhimana4126 2 сағат бұрын
అవును శ్రీనివాస్ గారు నేను తెలుగుదేశం డివిజన్ స్థాయి నాయకుడిని, మీరు చెప్పింది నిజమే
@sreenivasulukonanki1049
@sreenivasulukonanki1049 Сағат бұрын
Yes
@madhavausurupati6096
@madhavausurupati6096 2 сағат бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్
@akanasatyanarayana5950
@akanasatyanarayana5950 2 сағат бұрын
బాగా గ్యాప్ వచ్చింది. మీరు చెప్పేది అక్షర సత్యం.
@GirijaA.H
@GirijaA.H Сағат бұрын
100% right srinu gaaru ...
@charwak4u896
@charwak4u896 30 минут бұрын
It's true
@GuntiSivasankar
@GuntiSivasankar Сағат бұрын
Yes💯
@muralikmannava
@muralikmannava 2 сағат бұрын
ముసలోడికి వయసులో ఉన్నట్లు గా ఉంది తెలుగు దేశం కార్యకర్తల పరిస్థితి. చంద్రబాబు సహజ లక్షణం ఒక సారి అధికారం లోకి వస్తే కార్య కర్తలను మర్చి పోవడం,
@mdmuntazahamedkhan4414
@mdmuntazahamedkhan4414 2 сағат бұрын
కరెక్ట్
@MNC29-10
@MNC29-10 Сағат бұрын
టిడిపి కేడర్ లో అసంతృప్తి ఉంది, అసంతృప్తి కలుగుతుంది, అసహనం పెరిగిపోతోంది ఇది నిజం. టిడిపి లో ఎప్పుడూ ఉన్నదే. గెలవక ముందు ఒకలాగా, గెలిచిన తరువాత మళ్ళీ మామూలే. మండలం లెవెల్ నుండి నియోజకవర్గ స్థాయి వరకు ఇలాగే ఉంది. రాబోయే రోజుల్లో కార్యక్రమాలు నిర్వహించడం కష్టం అవుతుంది.
@CBN4.0-t3c
@CBN4.0-t3c 2 сағат бұрын
నమస్తే శ్రీనివాస్ గారు మీరు చెప్పింది అక్షరాల నిజం నంద్యాల జిల్లాలో కూడా మీరు చెప్పిందే జరుగుతుంది ఎమ్మెల్యేలకు మంత్రులకు పడట్లేదు దానివల్ల క్యాడర్ ఛాలా ఇబ్బందులు పడుతున్నారు ఎలాగంటే మంత్రి దగ్గరికి వెళితే ఎమ్మెల్యేలకు కోపం ఎమ్మెల్యేల దగ్గరికి వెళితే మంత్రికి కోపం ఆలా అయిపోయింది మా పరిస్థితి... పార్టీ కోసం కష్టపడి పనిచేసి చాలా ఇబ్బందులు పడుతున్నాం ఏ ఒక్క పని అవ్వట్లేదు.......?
@kamavenkateswarareddy8077
@kamavenkateswarareddy8077 2 сағат бұрын
ఏ ఊరు నియోజకవర్గం బ్రో మీది
@vinaydatta7480
@vinaydatta7480 Сағат бұрын
మా పిఠాపురం నియోజకవర్గం లో ఇంకాదారుణంగా ఉంది టీడీపీ వారి పరిస్థితి
@katuricharan7775
@katuricharan7775 26 минут бұрын
అవును మీరు చెప్పింది 100% కరెక్ట్
@geethureddy4117
@geethureddy4117 27 минут бұрын
Yes 💯 Currect 🙏🏻
@gnanavi426
@gnanavi426 2 сағат бұрын
Correct sir
@bhanuprasadchowdaryallu5193
@bhanuprasadchowdaryallu5193 2 сағат бұрын
నిజం చెప్పావు బ్రో!!
@puvvadaramesh6583
@puvvadaramesh6583 21 минут бұрын
ఇది 100% నిజం అన్న గారు, మా ఏరియాలో same ప్రాబ్లమ్
@CHnarasimhaCHnarasimha-ki4no
@CHnarasimhaCHnarasimha-ki4no Сағат бұрын
ఆవును, శ్రీనివాస్ గారు, మాది,నెల్లూరు జిల్లాలో, దుత్తలూరు,మండలం, బ్రంహేశ్వరం,,విలేజ్, మేము, ఎన్ని కల్లో చాలా కష్టపడ్డాం,న్యాయం, జరగడం లేదు,బాధగా ఉంది సార్
@ponnurigopiekrishna7172
@ponnurigopiekrishna7172 43 минут бұрын
మీరు చెప్పింది 100% నిజం నేనే దానికి ఉదాహరణ, మా కుటుంభమ్ 40 ఎల్లగా టి‌డి‌పి కి వీరాభిమానాలము, గత వై‌సి‌పి ప్రభుత్వములో 5 ఏళ్లుగా ఒక వై‌సి‌పి కి వీరాభిమాని అయిన విజయవాడ లో DYEO వల్ల చాలా నష్టపోయాను, మన టి‌డి‌పి వస్తే నా సమస్య తీరుతుంది అని ఎంతో ఆశించను శ్రీ నారా లోకేశ్ గారికి , ఇప్పటికీ 10 mails చేశాను , 5 సార్లు నాకు జరిగిన సమస్య గురుంచి వివరిస్తూ రిజిస్టర్ పోస్ట్ చేశాను , కానీ ఇప్పటి దాకా ఎటువంటి స్పందనలేదు
@koruprolulakshman5815
@koruprolulakshman5815 Сағат бұрын
నిజం అన్న
@naveenchowdary598
@naveenchowdary598 2 сағат бұрын
100% correct analysis srinu garu,
@venkatarramanasunkari9596
@venkatarramanasunkari9596 2 сағат бұрын
60 % క్యాడర్ లో అస్సంతృప్తి ఉంది
@neelakantappgajulaneelakan3459
@neelakantappgajulaneelakan3459 Сағат бұрын
మీరు చెపుతున్నది నిజం
@Cent-130
@Cent-130 Сағат бұрын
అసలు విషయం పెద్దాయన పార్టీ మీద పట్టు కోల్పోయాడు పార్టీ లో ఎవరు మాట వినక అటు పరిపాలన లో అధికారాలు మాట వినక అయోమ్మయ్యం లో వున్నాడు ప్రభుత్వం వెతిరేకం పెరిగిపోయింది 4 నెలలో పెన్షన్ తప్పా చేసింది ఏమీ లేదు
@NagarajuPadidapu
@NagarajuPadidapu Сағат бұрын
నిజమే brother
@pinnisamba238
@pinnisamba238 2 сағат бұрын
This is 100% correct
@khansaheb4647
@khansaheb4647 Сағат бұрын
మాది పేద్దకూరపాడునియోజకవర్గం మా MLA గారు కార్యకర్తల్ని అసలుదగ్గరకు రానివ్వరు కేవలం నాయకులతోమాత్రేమే మాట్లాడుతారు కార్యకర్తలు తీవ్రఅసంతృప్తితో వున్నారు
@myvillagejbvlogs2792
@myvillagejbvlogs2792 Сағат бұрын
నిజమే నేను గెలుపు కోసం సోషల్ మీడియాలో ప్రచారం చేయడం గ్రౌండ్ లెవల్ లో చాలా కష్టపడ్డ ..కానీ విలువ లేదు కనీసం మన టిడిపి యాప్ ద్వారా లోకేష్ నుంచి వచ్చిన ప్రశంస పత్రం కూడా ఇవ్వడం లేదు మా నాయకులు వైసిపి నేతలు కార్యకర్తలను పార్టీలో చేర్చుకుంటున్నారు..మమ్మల్ని వదిలేశారు..అందుకే రాజకీయాలు వదిలేసా
@Parthu8015
@Parthu8015 Сағат бұрын
అవును నేను సోషల్ మీడియా లో పేరు మార్చుకొని మరి పని చేసాను. రియాలిటీ లో బూత్ ఇంచార్జ్ గా పని చేసాను. 210 ఓట్లు మెజారిటీ వచ్చింది. ఇప్పుడు చూస్తూ గ్రామంలో ఒక పోస్ట్ ఏది ఇవ్వలేదు. నా పర్సనల్ సమస్య గురుంచి రెకమెండషన్ అడిగితే కనీసం ఎం.ల్.ఏ అపాయింట్మెంట్ దొరకట్లేదు
@RajaBabu-vz5kn
@RajaBabu-vz5kn 2 сағат бұрын
శ్రీనివాస్ గారు మీరు చెప్పింది అక్షరాలా నిజమె అండి
@Rebelsquads
@Rebelsquads 2 сағат бұрын
Absolutely correct sir
@gamingwithdiedevil478
@gamingwithdiedevil478 Сағат бұрын
మీరు చెప్పింది నిజం
@suniyendluri9094
@suniyendluri9094 44 минут бұрын
100% కరెక్ట్
@bhupathinaidu1329
@bhupathinaidu1329 2 сағат бұрын
Absolutely 💯 correct
@chandram4835
@chandram4835 56 минут бұрын
పని కాదు కదా... తిరుమల దర్శన నికి కూడా ఒక లెటర్ ఇవ్వటం లేదు..చివరికి వైసిపి వాళ్ళ నీ అడుక్కోవాల్సిన పరిస్థితి... CBN ఎప్పటికీ మారడు
@ThriveniThallure
@ThriveniThallure Сағат бұрын
Auvnu nijame seenu gaaru
@dnagoor9399
@dnagoor9399 2 сағат бұрын
శుభసాయంత్రంశ్రీనుగారు❤
@AR_speaks25
@AR_speaks25 2 сағат бұрын
అలా చేసే వైసీపీ 11 కి వచ్చింది ఇక టీడీపీ పరిస్థితి కూడా అంతే కార్యకర్తలను మరిచిపోయిన ఏ పార్టీ బ్రతకదు
@rajukadimi2464
@rajukadimi2464 2 сағат бұрын
గుడ్ evening శ్రీనివాస్ గారు
@vamsadharacollegeofeducati3566
@vamsadharacollegeofeducati3566 Сағат бұрын
Yes
@mullaismail7545
@mullaismail7545 Сағат бұрын
మిరు చెప్పినది 100% నిజం
@palavalasaganesh4630
@palavalasaganesh4630 34 минут бұрын
ఇది మాత్రం వాస్తవం..మా నాన్న గారు ఎన్టీఆర్ గారి టైం నుండి టీడీపీ లో ఉన్నారు.1995 నుండి 2022లో జరిగిన లోకల్ ఎలక్షన్స్ వరకు ఒక్క సారి కూడా...టీడీపీ తప్ప వేరే పార్టీ గెలవలేదు.2022 లో...టీడీపీ వారు నామినేషన్ వెయ్యటమే గొప్ప అనే పరిస్థితి లో మా నాన్నగారు ఎంపీటీసీ గా. మా అమ్మ గారు ప్రెసిడెంట్ గెలిచారు. మా మండల అధ్యక్షుని ఎన్నిక లో టీడీపీ కి వైసీపీ ఈక్వల్ గా ఎంపీటీసీ స్థానాలు లు వస్తే మా నాన్న గారిని వైసీపీ లోకి వస్తే vice MPP and 50 lakhs cash ఇస్తామన్నారు . ఐన వెళ్ళా లేదు.దాని తో కక్ష తో మాతో పాటు ఒక 20 కుటుంబాలు బ్రతికే మా ఫైర్ వర్క్ లైసెన్స్ నీ అప్పటి వైసీపీ ఎంఎల్ఏ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసి deepawali ki 10 days mundu ma license ni రద్దు చెపించారు..ఐన వెళ్ళలే...10 లక్షలు వరకు లాస్...ఐన టీడీపీ నీ....బాబు నీ వీడలేదు..మా ఊరు.వైసీపీ .లీడర్స్ మా ఇంటికి ఎంఎల్ఏ తో చెప్పించి డీఎస్పీ ..ని పంపి మా హౌస్ నీ చర్చ్ చెపించేవారు.ఐన బెదరలేదు బాబు వస్తాడులే...అనే నమ్మకం ...తర్వాత ఏదో ఒక లా...1ఇయర్ తర్వాత చాలా డబ్బులు ఖర్చు పెట్టి లైసెన్స్ చెయ్యించకున్నం..ఈ సారి బాబు వచ్చాడు ..ధైర్యంగా ఉండవచ్చు..మా బ్రతుకు సాఫీగా ఉంటది అనుకొంటే .. అప్పటి వైసీపీ ఎంఎల్ఏ ఇచ్చిన కంప్లైంట్ పట్టుకొని e madya maa లైసెన్స్ షాప్ కి పోలీసు లు వచ్చి మీ మీద కంప్లైంట్ ఉంది. ..మీ లైసెన్స్ రద్దు ఐయ్యింది కదా అని..ఎన్నో మాటలు ఆడారు...రోజు కి ఒక సారి పోలీసులు రావడం..మా పని చెడగొట్టడం... ఏమైన అంటే కంప్లైంట్ ఇచ్చారు అనడం...వాళ్ళు ఉన్నపుడు ఇదే పరిస్థితి.. ఇప్పుడుటీడీపీ లో కూడా ఇదే పరిస్థితి... ఇన్ని నష్టాలు కష్టాలు భరించి పార్టీ కి నిలపడితే ఏ బొక్క లేదు.. ఇక్కడా....అదే భయం..అదే కర్మ...enka chala ఉన్నాయి..
@prakashkurakula4420
@prakashkurakula4420 Сағат бұрын
Excellent narration sir 👍🏼
@kotakondaramamohan3759
@kotakondaramamohan3759 Сағат бұрын
100%కరెక్ట్ టీడీపీ పార్టీ అన్న CBN అన్న నాకు పంచప్రాణాలు అలాటిది మా MLA గాదు ఈ మద్య మన టీడీపీ సోషల్ మీడియాలో బాగా పనిచేసినవారికి సర్టిఫికెట్లు పంపినిలో యెంత కేర్‌లెస్‌గా ప్రవర్తించాడో మాటల్లో చెప్పలేము థూ వాడంటేనే విరక్తి కలిగింది పార్టీ కోసం30 ఏళ్లుగా పని చేస్తున్నాను ఇంతటి అవమానాన్ని యెప్పుడు చూడలేదు ఆ ఎమ్మెల్యే గాడికి ప్రజల్లో మంచి పెరు ఉంది కానీ చేసేది గుడిసెటిపనులు లోపల
@srikanthpotla4370
@srikanthpotla4370 49 минут бұрын
Bro super cheppav 💯 correct
@nothemeademanatheme1321
@nothemeademanatheme1321 2 сағат бұрын
100% correct
@SambasivaiahMaddipatla
@SambasivaiahMaddipatla Сағат бұрын
Lokesh is spoiling his own political future. In next election's if he sits in opposition, it would be high time difficult for him to re-gain cadres confidence.
@SukkalaTirumalesh
@SukkalaTirumalesh Минут бұрын
S your correct✅✅✅ 10000000000
@srinuvasu5779
@srinuvasu5779 2 сағат бұрын
Yes correct
@deekshaeducation-jn1et
@deekshaeducation-jn1et 45 минут бұрын
Yes it is true
@cmkorrapati557
@cmkorrapati557 Сағат бұрын
Very good subject bro.
@madhavarapuvenkatesvararao6349
@madhavarapuvenkatesvararao6349 30 минут бұрын
Hundread percent true
@ravisankargundimeda9636
@ravisankargundimeda9636 Сағат бұрын
యిది నిజం. కొంతమంది MLA లు గెలుపు బలుపుతో ఉన్నారు, కష్టపడ్డ కార్యకర్తలు కన్నీళ్లు పెడుతూనే ఉన్నారు. టీడీపీ పార్టీ గతంలో ఇట్లాంటి తప్పులు చేసి దెబ్బతిన్నది, మళ్ళీ అదే తప్పు చేస్తూవుంది. జాగ్రత్త అవసరం.
@VaraYanamala
@VaraYanamala 2 сағат бұрын
Yes 💯 true from skht
@vannurswamy9086
@vannurswamy9086 Сағат бұрын
Correct anna
@loverboyravi8063
@loverboyravi8063 45 минут бұрын
💯 undhi Anna
@hemdeep8778
@hemdeep8778 Сағат бұрын
Its true
@BhaskarUppalapti
@BhaskarUppalapti Сағат бұрын
జగనన్న వాళ్ళ కేడర్ అందరికీ పథకాలు పెట్టి ఇంకా రన్నింగ్ లో వాళ్ళని పోషిస్తున్నాడు టిడిపి వాళ్ళేమో ఫైవ్ ఇయర్స్ నుంచి అల్లాడిపోతున్నారు టిడిపి వాళ్లకి పథకాలు అందితే కదా వాళ్లు ఫైనాన్షియల్ గా అభివృద్ధి చెందేది
@eswararao2982
@eswararao2982 Сағат бұрын
వాస్తవం👍
@rambaburam418
@rambaburam418 36 минут бұрын
శ్రీనుగారు TDP ని బాగా అభివృద్ధి చెయ్యమని చెప్పండి చాలు మా నాయకుడు మంచి చేసావు అని మేము గర్వంగా చెప్పుకుంటాము ఇలా ఎవరు వచ్చిన వాళ్ళ కార్యకర్తలు గురించి ఆలోచించి కలాం గడిపితే అభివృద్ధి ఎప్పుడు అవుతుంది సార్
@trindha1914
@trindha1914 Сағат бұрын
100% కరెక్ట్ సార్ లిక్కర్ పాలసీ లో కూడా ప్రజలకు మంచి జరగాలి పార్టీని నమ్ముకుని కేసులు పెట్టించుకుని కార్యకర్తలకి నాయకులకు కూడా ఎంతో కొంత లబ్ధి చేకూరాలి. చంద్రబాబు నాయుడు గారు మారలేదు 2019 సంవత్సరంలో ఎలా ఉందో అంతకన్నా దారుణంగా ఉంది కార్యకర్తలకు ఏ పని అవటం లేదు కేడర్ అంతా చాలా నిరుత్సాహంగా ఉన్నారు
@Rgrao-j7s
@Rgrao-j7s 2 сағат бұрын
కార్యకర్తలు దిక్కులేదు 😅
@GollaVenkateswarlu-w1h
@GollaVenkateswarlu-w1h 2 сағат бұрын
Exactly,you told srenu garu
@venkataraoakupati9619
@venkataraoakupati9619 Сағат бұрын
అన్నా గారు గ్రావుండ్ లెవల్లో జనసేన టూ బీజేపీ పార్టీ లను అసలు పట్టించుకోవడం లేదు దీని మీద వీడియో చేయండి
@KanakantiGouthami
@KanakantiGouthami Сағат бұрын
100yes
@sivanuthalapati3371
@sivanuthalapati3371 2 сағат бұрын
చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి భావితరాలకు భవిష్యత్తు బాటలు వేస్తున్నారు. ఆయన పాలన భేష్. కానీ మీరు చెప్పినట్టు కార్యకర్తలు చాలా అసంతృప్తిగాఉన్నారు. వాళ్లకి ఏ పనులు కావట్లేదు. ప్రాణాలకు తెగించి ఎన్నో కేసులు పట్టించుకున్నారు. లోకేషన్ నా కార్యకర్తలను పట్టించుకోండి. మన కార్యకర్తలు చాలా నలిగిపోయి ఉన్నారు. వాళ్లకి ఏదో ఒక దారి చూపించండి. 😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🇮🇳🌳🌳🌳🌳🌳
@prabhakarraokantamneni33
@prabhakarraokantamneni33 2 сағат бұрын
Vaalla pani vaalladhe karyakarthalni pattinchukune vaadu ledu
@SudhakarC-gb4ir
@SudhakarC-gb4ir Сағат бұрын
100%
@anilkumar-cw5jd
@anilkumar-cw5jd 2 сағат бұрын
Nenu kuda
@bhanuprasadchowdaryallu5193
@bhanuprasadchowdaryallu5193 2 сағат бұрын
అక్షర సత్యం, బాగా సఫర్ అవుతున్నం నాయకులు చెప్పిన అధికారులు చేయడం లేదు
@venkataramana9986
@venkataramana9986 Сағат бұрын
❤❤❤❤❤❤❤❤
@kushitapyes4909
@kushitapyes4909 2 сағат бұрын
💯
@Koushik_vlogs540
@Koushik_vlogs540 2 сағат бұрын
Yes anna
@kavyaramesh-l5r
@kavyaramesh-l5r Сағат бұрын
🎉🎉🎉
@ValluruSekhar-ih2ww
@ValluruSekhar-ih2ww 2 сағат бұрын
Avunu sir
@prithviveer4653
@prithviveer4653 48 минут бұрын
అయినా వైసీపీతో పొల్చితే టీడీపీ చాలా బెటర్ మీరు చెప్పినట్టు జరిగితే టీడీపీ నిజాయతీగా ఉంది
@GopiBattula-uj1wb
@GopiBattula-uj1wb 2 сағат бұрын
Meru chependhi 100%bro nanu tdp karya Kartha
@hanumantharaoj4154
@hanumantharaoj4154 Сағат бұрын
లోకేష్ గారు ఏం జరుగుతుంది?వెంటనే పట్టించుకోండి!
@srinivasb3631
@srinivasb3631 10 минут бұрын
True...srinivas...mla lu private ga bagha thiduthunnaru
@bnarasimharaontr635
@bnarasimharaontr635 2 сағат бұрын
💯 Correct
@TheMallikharjuna
@TheMallikharjuna 2 сағат бұрын
It's true...
@vasuchongole792
@vasuchongole792 2 сағат бұрын
అవును శ్రీను గారు
@manikantamamilla6260
@manikantamamilla6260 2 сағат бұрын
100% it's true
@gadipartivenkatakoteswarar3696
@gadipartivenkatakoteswarar3696 2 сағат бұрын
NRT నియోజకవర్గంలో కూడ అంతే జరిగుతుంది బ్లస్టింగ్ బాగుంది
@gopiraju7417
@gopiraju7417 2 сағат бұрын
Anna Good evening Mi videos satvimarasala la ni government & party correct chesukuntunaru Anna thank you pl continue these type of genuine videos
@sreenivasulukuruba9811
@sreenivasulukuruba9811 Сағат бұрын
You send development to people you always party internal matter diffect you create district wise need roads, water facilities, education,other needs you identify and inform to government through you's meadia
@challamyugendran7160
@challamyugendran7160 Сағат бұрын
పార్టీ కష్టకాలంలో పార్టీకి ప్రాణం ఇచ్చి డొనేషన్లు ఇచి బ్యానర్లు ఏర్పాటు చేసిన ఎక్కడ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా వైసిపి అరాచకాలను ఎదురొడ్డి పోరాడితే కేసులు నమోదు చేశారు అన్యాయం జరిగింది అంటే అక్కడ డేగలా వాలి హైకోర్టును ఆశ్రయించి కాపాడిన వారికే తగిన ప్రాధాన్యత లేదు ఓటు వెయ్యని వాడు వైసిపి లో ఆదిపత్యం టిడిపి లో చక్రం తిప్పడం ఇది దేనికి సంకేతం
@saidurajaviveknanda6971
@saidurajaviveknanda6971 Сағат бұрын
ఐపోయింది..MLC.... ELECTION.. లో.తేలిపోతుంది
@abdullathief7122
@abdullathief7122 11 минут бұрын
1000% correct, party kosam pani chesi aasthulu, vyaparalu kotlu pogottukunnamu, 5 years torcher padina, paytinchukone vallu leru, appointments dorakadam ledu Ippatikaina melukoni support cheyali kastapadina variki
@krishnaprasad2421
@krishnaprasad2421 Сағат бұрын
మీరు చెప్పింది నిజమే100 శాతం కానీ నేను రాష్ట్రం అప్పుల ఉబిలోంచి ఎలాబయట పడుతుంది , వారు ఇచ్చిన హామీలు ఎలా తీరుస్తారు ,వ్యవస్తాలని ఎలా గడిలో పెడతారు ,రాష్ట్రం ఎంత ఘోరంగా వుందో తెలుసా వాళ్ళ క్యాడర్ అర్ధం చేసుకోక పొతే ఎలా ! ఎన్ని సమస్యలు వున్నాయి ఒక దానిమీద ఒకటి వస్తున్నై. MLA లు అర్ధం చేసుకోవాలి కదా . . . . . . . . . .
@rajeshmallelli1092
@rajeshmallelli1092 2 сағат бұрын
తమ్ముడు నువ్వు చెప్పేదంతా కరెక్టే నేను నీ చానల్ చూస్తుంటే మా యావిడ ఏంటి పోదత మనం ఏది వింటున్నావా అని అంటుంది పక్కనుండి ఇప్పుడు నువ్వు చెప్పేవన్నీ నిజాలేనని అర్థమయ్యే జరిగే నిజమవుతున్నాయి నువ్వు చెప్పేది ఇప్పుడు నువ్వు చెప్పేది హండ్రెడ్ కి వెయ్యి రెట్లు కరెక్ట్
@radhakrishnavaliveti3944
@radhakrishnavaliveti3944 2 сағат бұрын
It is true
@SkKhaja-rn1jp
@SkKhaja-rn1jp 2 сағат бұрын
Nijam Anna
@SrinivasSurisetti-xi1cw
@SrinivasSurisetti-xi1cw 2 сағат бұрын
Yescorret
@varaha-wr6od
@varaha-wr6od Сағат бұрын
అవును నేను టిడిపి కార్యకర్తను😢
@sreenivasbhatt6435
@sreenivasbhatt6435 2 сағат бұрын
నిజమే సార్ రౌడీ షీటర్స్ అని టీడీపీ కార్యకర్తలను ఇప్పటికీ స్టేషన్స్ చుట్టూ తిప్పుతూ ఉన్నారు వైసీపీ హయాంలో పెట్టినవే ఆ రౌడీ షీట్స్ ఒక టీడీపీ కి చెందిన న్యాయవాది గా పార్టీ క్యాడర్ ఇంకా పోలీస్ స్టేషన్లచుట్టు వారం వారం తిరుగుతు వుంటే నాకే భాదగా ఉంది
@SathishKumar-fp9yz
@SathishKumar-fp9yz Сағат бұрын
Ide better anna koncham manna nyayam ga vuntaru Naku nachindi
@cr3976
@cr3976 Сағат бұрын
First of all government should arrest the YCP leaders who troubled TDP low level cadre. Then only they may satisfy
@Chalamalakrishna-i2w
@Chalamalakrishna-i2w 2 сағат бұрын
వాస్తవమే అన్న
@anilreddykoppula711
@anilreddykoppula711 2 сағат бұрын
Giddalur mla gurinchi oka video chai bro
@sureshbabup9593
@sureshbabup9593 Сағат бұрын
ఇలా ఐతే వైఎస్ఆర్సీపీ కి కూటమి కి తేడా ఏమీ ఉంది
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
Funny superhero siblings
Рет қаралды 10 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 49 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 98 МЛН
LIVE : BJP Bhanu Prakash Press Meet || TV5 News Digital
35:00
TV5 News
Рет қаралды 3,5 М.
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36