తప్పకుండా ఏదో ఒక ఐడియా ఉండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తారు. ఎవరు తొందరపడకండి. మన ఆర్థిక పరిస్థితి బాగోక బాబు గారికి ఆలోచన చేస్తున్నారు. 🙏🏻🇮🇳🌳🌳🌳🌳🌳
@Prk789Ай бұрын
Super bro 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✅✅✅✅✅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Vijayvijay-1990Ай бұрын
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడేలోపు వాలంటీర్ ఇళ్ళల్లో ఆర్థిక పరిస్థితులు ఏమవ్వాలి. అబద్ధాలు చెప్పడం మళ్ళీ కవర్ చేసుకోవడం. 2014 లో డ్వాక్రా రుణమాఫీ చేస్తాను అని చెప్పి చేశారా?
@Raju-nn2qyАй бұрын
ఒకే ఒక్క రోజు లేదా వారం పనికి 5000 ( ), లోటు బడ్జెట్ రాష్ట్రం లో ఇలాంటి వ్యవస్థ అవసరం లేదు అండి
@venkataramakrishnaraoakkal4865Ай бұрын
CBN NEVER SAYS LIES JAI PSPK ❤❤❤❤ JAI HIND 🙏🙏🙏🙏
@kummaravenkataramudu5536Ай бұрын
వాలంటీర్ అందరు వైసీపీ కార్యకర్తలు. కొత్త వాళ్ళని నియమించాలి. సమయం ఇంకా ఉంది.
@kintadasurya9919Ай бұрын
సార్ శ్రీనివాసరావు గారు.. వాలంటీర్లు కష్టపడి ఎగ్జామ్ రాసి రాలేదు.. వైసిపి కార్యకర్తగా గుర్తింపు ఉన్న వారికే వాలంటీర్ గా నియమించారు. మీరన్నట్టు వాలంటీర్లు కొనసాగిస్తే మళ్లీ వైసిపి నాయకులు, కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చినట్లు అవుతుంది. అందువల్ల వారందరినీ తొలగించి కొత్తగా నియమించుకోవడం మంచిది.
@mukkamulamurthy5700Ай бұрын
Edi correct
@Vijayvijay-1990Ай бұрын
పోనీ అది అయినా చేయమనండి కానీ మళ్ళీ ఆ జన్మభూమి కమిటీ లు మాత్రం వద్దు.
@K.R78664Ай бұрын
మరి వాలంటీర్స్ వైసీపీ కార్యకర్తలు అయ్యితే వద్దు... వైసీపీ రాజకీయ నాయకులు కూటమి తీసుకుంటున్నారు.... ఏమి చెయ్యాలి సార్ 😂😂😂
@a.manohara.manohar4404Ай бұрын
Hami iche tappudu ekkadunnaru sir..
@a.manohara.manohar4404Ай бұрын
E vyavastalo corruption ledani e vyavasta pakka nijaietiga undo konchem cheptara..
@GADAGOTTUCHANDRASEKHAR-ip2gbАй бұрын
దండగ..డబ్బులు.. కూర్చోపెట్టి దేంగా పెట్టడమే....అసలే.. కేజి బియ్యానికి ఒక 40 రూపాయలు బొక్క.. మార్ల...నెలకి 200 కోట్లు నెలకి బొక్క
@kancharlaakhilАй бұрын
Bokka galaki bokka lagey kanpadthundhi ra bokka
@a.manohara.manohar4404Ай бұрын
Chalamandiki inthalante ekkuva salary vachina Pani cheyakunda unnaru andini ilage prasniste India eppudo bagupadedi.
@rajendrachunduru2445Ай бұрын
Sir Pani chepinchukoni 5000 ivvadaniki e comments cheyavalasina Pani ledu. Mana govt employees ki lakhs lo jitam unna lanchala kosam janalani torcher pette valla gurinchi elanti comments pettavachu.
నీవు నీ తలనొప్పి analysis డబ్బులు లేనప్పుడు నిదానంగా జరుగుతోంది నీవు అన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ వీడియో లు పెడతా వు
@bhaskarraon2919Ай бұрын
వాళ్ళు మారతారు అని ఏకపక్షంగా ఒక పార్టీకి పనిచేయకుండా ఉంటారని చెప్పారు కానీ వాళ్ళు ఏకపక్షంగా పని చేసి 40%ఓట్లు పొలవ్వడానికి పనిచేశారు అది తెలిసిన బాబుగారు వాళ్ళని పక్కనపెట్టారు.....
@srinugandham2543Ай бұрын
వాళ్ళంత వైసీపీ కార్యకర్తలు వాళ్ళని ఎలా కొనసాగిస్తారు
@mps.zsreezsree439Ай бұрын
వాలంటీర్ వ్యవస్థ రద్దు చెయ్యాలి. మెజారిటీ ప్రజలు అభిప్రాయం తీసుకోండి, వద్దు అనే అంటారు.
@K.R78664Ай бұрын
మీ తాత ను అడుగు ఉండాలా లేదా.. వాలంటీర్స్ లు
@harikumariadapa4278Ай бұрын
Valenters vaddu
@K.R78664Ай бұрын
Ap వాలంటీర్స్ కి న్యాయం చెయ్యాలి.. వాలంటీర్స్ కూటమి కి 10000 చెయ్యాలి..... కూటమి కి జై కొట్టారు..
@bathulavenkateswararao4070Ай бұрын
eavaru eanni matladina CBN correct.
@gangavarapulajarLajar-ut6ieАй бұрын
వాలంటరీ సపోర్ట్ చేస్తే వైసీపీ సపోర్ట్ చేస్చేసినట్టే
@@GoodOnes-qy7rxCPS raddu 45 years pension ysr pelli kaanuka dulhan padhakam Amaravathi capital polavaram nirvaasitula ki cbn kanna ekkuva isthaa annadu prathi samvastaram job calender etc etc etc
@archana5020Ай бұрын
@@GoodOnes-qy7rxanni chesesaadu jagan kadaa
@ramanjikk-co1deАй бұрын
వాలంటరీ వ్యవధస్థకు సపోర్ట్ చేయకండి ఏదో ఒక వీడియో చేయాలనిపిస్తే సినిమాల గురించి చెప్పండి
@ramanarao18Ай бұрын
వాలంటీర్లు ఎందుకు? ఎవరి కోసం, వారికి పని ఏముంది? ... YCP స్వార్థంతో తెచ్చిన వ్యవస్థ ఇది, money waste... వీరికి స్వయం ఉపాధి లోన్లు ఇప్పించి ఆదుకోవచ్చు... పోటీ పరీక్షలకు సిద్ధమై జాబ్స్ తెచ్చుకోవచ్చు 😅😅
@koteswaramudduluru-s8hАй бұрын
బాబు గారు ఎలక్షన్ కు ముందు వాలంటీర్ వ్యవస్థను ఉంచుతాము ఒక్కరికీ పదివేలు పెంచుతాము అని చెప్పకుండా ఉండి ఉంటే ఎవరూ తప్పు పట్టరు. కానీ ఇప్పడు ఇవ్వకుంటే మోసం చేసినట్టే కదా. ఏ రాజకీయ పార్టీ గెలిచినా వాళ్ళ కుటుంబాలు బాగా వృది చెందుతాయి. సామాన్య ప్రజలకు ఏమి వరగదు.
@MrchiruanalysisАй бұрын
Babu😢
@Prk789Ай бұрын
Asalu 5000ki emosthindhi inkemaina chesthe better ga untadhi future
@sudeepreddyPuliАй бұрын
Moddaguvuniki ichada hami elections mundu gali hamilu ichi ippudu nuvvu support vedava
@GoodOnes-qy7rxАй бұрын
😂😂😂😅😅😅😅 volunteer laki me CBN 10k istha annadu...velli adugu po
@gaddamveeraprasadrao3867Ай бұрын
శ్రీనివాస్ గారు శుభసాయంత్రం. చంద్రబాబు బాబు గారు వాలంటీర్లకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కాబట్టి కాస్త ఆలస్యమైన తప్పకుండ వారికి ఇచ్చిన హామీని నిలపెట్టుకుంటారని ఈ కూటమి ప్రభుత్వం పై నాకు నమ్మకం ఉంది. జై కూటమి ప్రభుత్వం 🎉✌️✊
@AYYAPPASIVAPURAMАй бұрын
Bro miku ardhamu inatluga e rajakiya nayakulaku eppudu ardhamu avuthundo ma volunteers gurinchi. Resigned cheyani volunteers konasaginchali. Ma volunteers ki support chesinanduku thank you bro. Ma volunteers ki we want justice.
@a.manohara.manohar4404Ай бұрын
Thank you anna....
@abhibindhu3753Ай бұрын
అవును అన్న చెప్పాడు చేయడు ఏంటి ఇపుడు అసలు నిలవలేదు గ్రామాల్లో వాళ్ళు ఎలా చేసారో తెలుసా జగన్ భజన ఆమ్మో వాళ్ళు ఉంటే ఈసారి మా పార్టీ ఉండడు అసలు ఆ వ్యవస్థ నే వద్దు వాళ్ళు మొత్తం వైసీపీ కార్యకర్తలే ప్రజల సొమ్ము ఒక్కొక్కరు ఈ 5సంవత్సరాలనుండి 3లక్షలు తిన్నారు చాలదా అన్న....
@Prk789Ай бұрын
Meku padhabi vandhanam 🙏🙏🙏🙏
@mohith_kingАй бұрын
Yes Sir,TDP nu namma kudadhu...
@venkatp5639Ай бұрын
CBN proved that without Volunteers pension is distributed smoothly. Probably there is a realization that volunteers are a burden for the state as there is Zero work. Right decision in the interest of the state to save 3000 to 5000 crores per annum.
@kgfprince6630Ай бұрын
Covid period lo vallu services cheyakapothe em ayipoyavaru ,miru me matalu apandi
@venkatp5639Ай бұрын
@@kgfprince6630 Many states in India had Covid. They managed without volunteers.
@rambabuganta5258Ай бұрын
5000 ha oka salary ani avaru anaru, nenu vaste 10000 esta ani avaru chyparu😮.... Super six ani amala kani schems echii.... Nidra ravataledu ,bayyam vestundhi suoer six chusthe avaru anro marii 😢😢😮😮😮
@Prk789Ай бұрын
Vallantha phycho batch so pikeyyali
@Prk789Ай бұрын
@@rambabuganta5258ne yamma vidhyadivena vasathidivena vesadara jalaga gadu chepputhegudhi
@philipm5366Ай бұрын
ముందుగా ఉన్న వాలంటరీ వ్యవస్థ మొత్తం రద్దు చేసి కొత్త వ్యాసం రూపొందించాలి న్యూట్రల్ వర్గాల వారికి ఇంటర్వ్యూ చేసే వాలంటరీ వ్యవస్థ నిర్మించాలి ఒక మీటింగ్లో విజయ్ శేఖర్ రెడ్డి గారు మొత్తం వాలంటీర్స్ వైఎస్ఆర్సిపి పార్టీ చెందిన వారే అని చెప్పారు కదా
@vinay8188Ай бұрын
వాలంటీర్స్ అనేది ఒక పనికిమాలిన వ్యవస్థ దేశం లో ఎక్కడ లేదు
@baburao1854Ай бұрын
అన్న మరి చంద్రబాబు 10000 ఇస్తాను అన్నాడు
@prakasaraonuthalapati3032Ай бұрын
నెను tdp యే kani Volltres వాళ్ల use unddi
@SathishGoud-yj6xvАй бұрын
Karona lo kuda baga chesaru
@sharmilas4091Ай бұрын
Laabam pondina vaallakey edaina artham avthundi okariki use ledu anipisthe saripodu kada
@worldenhancement2540Ай бұрын
Westbengal wants to do so
@nagarajuvadde5957Ай бұрын
వాలంటీర్స్ అంటే ఒక party వారు నియమించారు, ఎవరైతే నియమించారో వారి దగ్గర కు వెళ్ళాలి, వాలంటీర్స్ గత party కి అనుకూలంగా పనిచేశారు.
@muralikrishnak5309Ай бұрын
Good sir
@raviakunuri-ek4hlАй бұрын
వాలంటీర్లు మారి ఓవరాక్షన్ చేసారు, election కమిషన్ చెప్పిన వినలేదు. ఇంటింటికి తిరిగి వైసీపీకి ఓటు వెయ్యాలి అని చెప్పారు. మరి ఒక పక్క గా పని చేసారు. చెట్టికలు వేసిమరి CBN ని ఛాలెంజ్ చేసారు. ఏం చేసుకుంటావో చేసుకో అని మాట్లాడినారు. Volunteers అందరు మా కార్యకర్తలు అని సంకనాకించారు వైసీపీ వాళ్లు.
@srinigreat9575Ай бұрын
ఇప్పుడు సిట్ లేదా సిబిఐ ఎంక్వయిరీ ఏది వేసినా ఒకటే. ఎందుకంటే వైస్సార్సీపీ కి ఆల్రెడీ 90mm రాడ్లు దిగిపోయాయి. వాటిని బయటకు తీయడం అంత సులువు కాదు. ఇక ఈ టాపిక్ వదిలేసి సనాతన ధర్మ ట్రస్ట్ మీద కాన్సంట్రేట్ చెయ్యాలి.
@varaha-wr6odАй бұрын
సిబిఐ కే,ఇస్తుంది .జగన్ కేసుల ఇది ఒక కేసు వాయిదాలు అంతే.
@jaimaheshpadala6197Ай бұрын
Pichiiiii.....
@Prk789Ай бұрын
@@jaimaheshpadala6197jalaga ka
@narayanadvs7489Ай бұрын
Correct
@PavanKumar-kq5jrАй бұрын
శ్రీను గారు, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించలేదు కదండి. ప్రస్తుతానికి వారి కి జీతం యి స్తూ సేవలను వినియోగించుకొని వండి. భవిష్యత్తులో వారికి ఏదైన అన్యాయం చేస్తే అప్పుడు గట్టిగా ప్రశ్నించవచ్చు. ఇక వాలంటీర్స్ అంటారా వెంటనే జీతం పెంచితే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఆర్థిక పరిస్థితి చూసుకోని్వండి. లేదంటే మన రాష్ట్రానికి అంటే మనకే నష్టం. కాస్త ఆలోచించండి !
@thippannachandra9673Ай бұрын
వాలంటీర్ వ్యవస్థ చాలామంచిది దీన్ని కొనసాగించాలి దీనివలన కార్యకర్తలతో పాటు ప్రజలకూ మంచి జరుగుతుంది. నేను ఇది ఒక TDP కార్యకర్తగా చెబుతున్నాను.
@RRR3.O25Ай бұрын
Chaa is 😅
@lingireddyakhileswarreddy1377Ай бұрын
సర్వసాదరమః. బాబు. హే అభదం
@rbnaroju4897Ай бұрын
వాలంటీర్స్ అంటే ని తాత్కాలిక సర్వెంట్స్ అని జగన్ చెప్పారు. అదే సేవకులు అని కానీ దానిమీద ఒక ఎనాలిసిస్ చెయ్యాలి కదా. ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి అందుకే సమయం పడుతుంది. కొంచెం ఓపిక పట్టాలి.
@VengadaBalaramАй бұрын
Sir baga chepperu sir tq
@ashokreddy502Ай бұрын
ధర్మరాజు వంటి వాడే అబద్దం ఆడాడు ....
@penubakubrahmaiah2379Ай бұрын
ఎన్నికల కీ ముందు మేము వాలంటరీ గురించి ఆలోచిస్తామంటే వాలంటీర్లు అందరూ వ్యతిరేకిస్తారు.అందుకోసం అని చెప్పేసి ముందుగానే శాలరీ పెంచుతామని10000 ఇస్తాం అని మాట ఇచ్చి ఉంటారు
@SriKrishna1-z8fАй бұрын
వాలంటీర్లు లో 90 శాతం పైన వైసిపి వాళ్ళే వున్నారు అలాంటప్పుడు ఎందుకు వుంచాలి మొత్తం డెమోలిష్ చేసి కొత్తగా రిక్రూట్ చెయ్యాలి ఎంత కావాలో అంత మంది తీసుకోవాలి అంతే వూరికే డబ్బులు బొక్క వాళ్ళకి ఇవ్వడం ఒక పక్క పాజిటివ్ వుంది నెగెటివ్ కూడా వుంది కామెంట్ నచ్చకపోతే నీళ్లు లేని బావిలో పోయి డోకంది నాకు సంబంధం లేదు
@shivanature8381Ай бұрын
ఉపాధి కల్పించవలసింది పోయి ఉన్న ఉపాధిని తీసేసి వారి పొట్టకొటడం చాలా దారుణం వారికి ప్రత్యమనయంగా వేరే పని చుాపించి తీసేసిన పర్వాలేదు ఉదాహరణకు వాలంటీర్లు తీసేసారు,మద్యం షాప్ లో జాబ్స్ తీసేసారు, రేషన్ వేన్లను తీసేయబోతునారు
@K.R78664Ай бұрын
సూపర్ సిక్స్ లో వాలంటీర్స్ కూడ 👍👍👍
@Nature12345-sАй бұрын
🙏👌👌👌
@ShabbirKondakamarlaАй бұрын
మీరు ఈ మధ్య చాలా చెత్త వీడియోలు చేస్తున్నారు
@krishnavipprlaАй бұрын
West
@jaibhairava7187Ай бұрын
స్కిల్ డెవలప్మెంట్ జాబ్స్
@vijayalakshmip7264Ай бұрын
రాజీనామా చెయ్యని వారిలో వైసీపీ సపోర్టర్స్ చాలా మంది వున్నారు. ఇప్పుడు కూడా వాళ్లనే కంటిన్యూ చేస్తే మరి టీడీపీ కార్యకర్తలు ఏమి కావాలి.
@Prk789Ай бұрын
S
@vudathuramu7696Ай бұрын
S
@sree9311Ай бұрын
Volenteers అవసరం లేదు ..అది అడవిడి తప్ప ఏమీ లేదు
@Ayyappa_RayaАй бұрын
Asalu ee bumi midha nuvu anavasram mi ayya nirodhin vadalsindhi
@munnisirisha368Ай бұрын
మొన్న నీకు కరోనా టైములో ఎవరు help చేశారు బాబూ
@K.R78664Ай бұрын
ప్రతి ఒక్కడు వాలంటీర్స్ మీద ఏడుస్తున్నారు.. వైసీపీ నాయకులు కూటమి తీసుకుందాం
శ్రీనివాస్ గారు వాలంటీర్ మొత్తం వైసీపీ కార్యకర్తలు కదా వాళ్లను కాకుండా కొత్తగా రికుట్ చేస్తే బాగుంటుంది 3:32
@vvenkatesh526Ай бұрын
హలో ఎవరు చెప్పారు అండి వాలంటీర్స్ వైసిపి అని వాళ్ళు వైసిపి అయితే ఇంత మంది రాజీనామా చేయకుండా వైసిపి వాళ్లను ఎదిరించి ఉంటారా చెప్పు??
@saisupreeth8524Ай бұрын
ఈ విషయం లో నేను మీకు సపోర్ట్ చేస్తా అన్న వాలంటీర్స్ విషయం లో ప్రభుత్వం ఎదో ఒక తీసుకోవాలి!
@sanjaysahok6854Ай бұрын
Vallakendukivvali jobs...vallemayina exam rasthe job vachinda..vaalu ycp hardcore karyakarthalu...daily jagan ni support chesthu WhatsApp status lu and phone MSG s pedatharu...e Pani kosam vallaki jobs ivvala...thu
@saisupreeth8524Ай бұрын
మరి బాబు ఎందుకు 10000 శాలరీ ఇస్తా అని హామీ ఇచ్చాడు?@@sanjaysahok6854
@Prk789Ай бұрын
@@sanjaysahok6854exactly
@RRR3.O25Ай бұрын
Avunu... Vaulanteer vyavastha Raddu cheyaali
@sainikBharatАй бұрын
వాలంటీర్స్, గ్రామ సచివాలయం, రైస్ వాన్స్ మొత్తం తీసెయ్యాలి wast.
@somasekharkuppili2944Ай бұрын
శ్రీను గారు వాలంటీర్స్ మీకు పేకేజ్ ఇచ్చారా
@RRR3.O25Ай бұрын
ఇచ్చే వుంటారు దానితోపాటు వైసీపీ ప్యాకేజ్ కూడా ఇచ్చి వుంటుంది అందుకే కుక్కలా మొరుగుతున్నాడు
@DineshKumar-dc3cmАй бұрын
Correct 💯
@suryak4224Ай бұрын
ఆ బొల్లోడు ఏది నిజం చెప్పి సచ్చాడు 🙏.... పాపము మనువడికి తగులతదేమో అని భయం అంతే 👍
@mohanravi4771Ай бұрын
Cbn garuuu volunteers avasaram ledhuuu aa job makuu evvandii free gaa chesthamm ...ap state bagundalii
@Prk789Ай бұрын
Wow padhabhi vandhanam meku I support you,I am also doing free service to state
@GoodOnes-qy7rxАй бұрын
😂😂😂😅😅😅😅
@gorantlayedukondaluyedukon9345Ай бұрын
అన్న CM అంతవడు అబ్భాదం చెప్పడం, కరెక్ట్, మీరు leader movie చుడండి
@sumankommu47Ай бұрын
దీని మీద చాలా మంది ఆదరపడి ఉన్నారు అన్నా వాడపోసి తీసినవారు ఎలా బ్రతకాలి ఉద్యోగాలు కూడా ఎక్కడ దొరకడం లేదు
@samudralasudhakar766Ай бұрын
మీరూ రాజకీయాలు గురించి ఎంత తక్కువగా మాటలు చెబితే అంతా మంచిది,
@munnisirisha368Ай бұрын
Why
@samudralasudhakar766Ай бұрын
@@munnisirisha368 ఏమిలేదు కొన్ని విషయాలు పోర్తిగా చెప్పట్లేదు, కేవలం ఒకరకంగా ఆరోపణలు చేసినట్టు, లేదా నాకే తెలిసినట్టు ఉంట్టున్నాయి అనుకున్న
@srinivasulu9054Ай бұрын
కాస్త సమయం ఇవ్వండి అన్న,, విద్యా అర్హతలు మిగతా మిగతా నిమ్మ నిబంధనలను ఒక కమిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది
@pusarlasrinivasarao6946Ай бұрын
Volneters veste
@nominamrolecreative2394Ай бұрын
1st volunteers ante ento telusukuni video cheyandi bro...
@SivaPrasadBandlaАй бұрын
Yemi cheyyali,alochistam ani cheppadu. Ippudu. Kudire jobs. Ippistanu antunnadu gada ? Asalu. Volunteers. Yemi pani chestunnaru. Van okati vesukuni tirugutunnaru. . Tdp vastadani telisi vallu resign cheyyaledu. Volunteers avasaram ledu. Yedo. Oka. Job ippinchochhu. Yekkado oka chota. CBN is brt.
@BathulaSunilbabuАй бұрын
ఇప్పుడు బ్రాహ్మణసంఘం వారు కల్తీ లడ్డు తిన్నాం అనేది జీర్నించుకోలేకపోతున్నారు, కావునా దీన్ని పెద్ద గోడవచేయడం వలన మా మనోబావాలు దెబ్బ తింది. తింటే తిన్నాం కాని పబ్లిసిటి చేయకండి అనేది వారి వాదన మందలించిన జడ్జి కూడ బ్రామ్మనుడే
@venkyvara959Ай бұрын
బాబు అంటేనే మోసం మోసం అంటేనే బాబు వాలంటీర్స్ ని తీసుకుంటే ప్రజలు పథకాలు అడుగుతారు కాబట్టి వారిని తీసుకోరు ప్రజలు కూడా తెలుసుకోవాలి పథకాలు లేవు మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నారు
@sivaram2592Ай бұрын
మీరు సీఎం కు సలహా ఇవ్వు
@GudeEswarrao-iu9rvАй бұрын
హాయ్ శ్రీనివాస్ గారు
@bankurukrishna7954Ай бұрын
అన్న వాలీన్టీరిలు రాలీ చేస్తున్న రు నిజమే కానీ వాలకు నిరుద్యోగుల నీధి రావచ్చు కానీ తల్లికి వందనం వల్ల చాలా పేదవాల్లున్నారు అలాగే మధ్యతరగతి వాల్లున్నారు అలాగే కులిపనిచేసుకున్నవారు కూడ ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితిలో జగన్న బెటర్ పిల్లల పట్ల అమ్మ వడి పడేది అనే అలోచన చేస్తున్నారు అన్న ఇప్పడు అమీ ఇచ్చిన ప్పుడు తెలియకుండా ఇవ్వరు కాదా అన్న మా యెరియాలో ఓటు ఎందుకు వెసామురా అని బాధ పడుతున్నరు అన్న నేను వరదలు గురించి చాలా నష్టపోయి ఉందని రాష్ట్రం అని చెబుతై వాళ్లు అంటూన్న మాట యేమనగా కరోనా రాలేదా ఫతకాలు ఇవ్వలేదా అంటున్నారు అన్న..
@johnykaki1989Ай бұрын
ఒకటి ఏంటి చాలా చెప్పార రాష్ట్ర ప్రజలను కొండ ఎర్రి పప్పుల్ని చేయాలంటే చంద్రబాబు గారి తర్వాతే ఎవరైనా
@munnisirisha368Ай бұрын
నిజంగా ఈ విషయం లో అబ్బదం చెప్పారు బాబూ గారు నిజంగా మాకు బాబూ గారు వచ్చాక జీతాలు ఇవ్వలేదు
@bavajanbavajan-xg6ugАй бұрын
Jagan 100 percent correct
@sridhar7467Ай бұрын
అవును వాళ్ళనే కొనసాగిస్తారు అని లేదు కదా... పైగా ఆ వ్యవస్థ అవసరం కూడా ఉందో లేదో అనేది చూడాలి.. సమాజానికి,ప్రభుత్వానికి ఉపయేగం, ఖజానాకు నష్టం లాంటివి చూసి నిర్ణయం తీసుకుంటారు.
@nanideviguvallaАй бұрын
Valateeres chasta appudu untadi babu pavanki cbi
@pattabhi74Ай бұрын
Almost they were all POLITICAL BASED BATCH--They will not work for the benefit of common people-they will work for political benefits OF POLITICAL GROUP-Better as much as if we discuss less
@Prk789Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@sre658Ай бұрын
త్వరలో శుభవార్త చెపుతాను అన్నారు కదా! 2లక్షల మందికి ఉద్యోగాలు త్వరలో ఇస్తున్నాము . అని చెప్పారు కదా బహుశా ఆ ఉద్యోగాలు వాలంటీర్లకి ఈ రూపంలో ఇస్తాడేమో!
@ravienterprises8696Ай бұрын
Srinivas garu, what is the use of these volunteers except big burden on state exchequer.
@yutuber-ih3ugАй бұрын
Appudu CBN bhaga appulu chesthunnaru ani video pedatharu
@GoodOnes-qy7rxАй бұрын
Then why can't you ask TDP and CBN why did they do fake promise to them that they will give them 10k salary...ivi adagadaniki noru raadha
@yutuber-ih3ugАй бұрын
@@GoodOnes-qy7rx The context to my reply was; Srinivas making videos that are contradictory in nature. Why make a video about CBN taking lots of loan and at the same time why not take care of volunteers. So in short his videos are bunch of BS.... Now coming to CBN breaking his promise, I am glad he did if he really did broke his promise. It's been only 100 days, and there is still more time to find out whether he really is going to give them jobs or not. So time will tell. It's too early for Srinivas to post this BS video.
@GoodOnes-qy7rxАй бұрын
@@yutuber-ih3ug glad that I found a person analysed an issue at its own merit keeping aside party or leaders. Yes, srinivas is indeed immature in his analysis on many subjects, he tries his best, looks a bit biased, he is confused many times, for example about the MLA kolikapudi, just a day back he told he is a potential minister in making, and today his analysis was totally against him. Anyways I am really happy to see a very detailed reply in a mature way. Thank you for adding value for my thoughts.
@sunkarigovind6864Ай бұрын
సార్ మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలుకు సర్వీస్ చేసాం మానవతాదృక్పధం తో ఆలోచించండి పాకిస్తాన్ వాళ్లు కాదు రాజకీయ రంగు రగడ బొమ్మ వేశాలు చిత్రికరించకండి.
@Manda.nahemyaRajuАй бұрын
శ్రీనివాస్ గారు హామీ అందరికీ ఇచ్చారా మీరు చెప్పినట్టు కొంతమందికి ఇచ్చారా
@lakshminarayanak286Ай бұрын
Most of them are belongs to one party
@Prk789Ай бұрын
👍👍👍👍👌👌👌🙏🙏🙏🙏
@babjip.s.nreddy7523Ай бұрын
Tamaru Daya chesi please change pro TDP to neutral
@Santoshkumar-if1orАй бұрын
వాలంటర్ వ్యవస్థను వాడుకుంటామని చెప్పారు అంతేగాని వాలంటేర్శిని వాడుకుంటామని చెప్పలేదు
@DevaPrasad-tt9xkАй бұрын
వాలంటీర్ వ్యవస్థ అనవసరం వారికి ఉపాధి కల్పిస్తే చాలు
@K.srinivasaraoSrinuАй бұрын
వాలంటీర్లు పెట్టీ ఎం చేసుకుంటారు.
@gattu_bharathh_reddyАй бұрын
చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ల వరకు అందరిని మత్తులో పండపెట్టండి బాబుగారు. ఎవరూ మిమ్మల్ని సూపర్ సిక్స్ ఏమైందని అడిగేవారే ఉండరు. వాటేనె ఐడియా సర్జీ ! విశాఖపట్నంలో పాన్ షాపులలో డ్రగ్స్ చాక్లెట్లు పట్టివేత, 660 గ్రాములు డ్రగ్స్ ఒక పాన్ షాప్ లో దొరికాయంటే ఎంత ఇంప్రూమెంట్.. ఎన్నికల ముందు మీరు పవన్ అప్పుడు రాష్ట్రం డ్రగ్స్ ఆంధ్ర ప్రదేశ్ గా ఉందని పెరుచిన వంద రోజులలో డ్రగ్స్ రూపుమాపుతామని చెప్పారు. ఇప్పుడు డ్రగ్స్ పాన్ షాపుల్లో కూడా దొరుకుతున్నాయి.. ఏమైపోతుందో రాష్ట్రం !!
@asrao7036Ай бұрын
Finance చూసుకోవాలి కదా
@narayanaraotakasi4651Ай бұрын
కంగారు పడి నిర్ణయాలు తీసుకుని ఇబ్బందుల్లో పడ కూడదు అందుకనే ఆలస్యం
@KrishnaM-kv1dkАй бұрын
అన్ని తెలిసిన మీరే ఇలా మాట్లాడుతున్నారు బ్రదర్ . సామాన్య ప్రజలు ఇక ఎలా ఆలోచిస్తారు.
@yeswanthsinghrajput6607Ай бұрын
Thammudu valanteers already in service, who are not resigned, resigned valanteers, still attached with ysrcp, don't enlise those them, they never change.
@suribabugari4692Ай бұрын
ఇప్పుడు సచివాలయం స్టాఫ్ పెన్షన్స్ ఇస్తున్నారు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చి పెన్షన్ ఇవ్వటానికి ఇబ్బంది పడుతున్నారు next ఎలక్షన్స్ కి ఫస్ట్ వాళ్ళ నుండే తిరుగుబాటు వస్తది ఇది పక్కా. వాళ్ళు ఇస్తున్నారు అని మీరు సరదా పడుతున్నారు staff మొత్తం ఇబ్బంది పడుతున్నారు అది తెలుసుకోండి ఫస్ట్
@srinubabu4411Ай бұрын
అసంభవం CBN no mistake
@Prk789Ай бұрын
Padhai vandhanam meku
@bujjisuresh3692Ай бұрын
Volter awasaram ledu
@tirumaniyedukondalu3428Ай бұрын
Volunteers enduku free ga Jitham tisukovadaniki
@bobbygella2574Ай бұрын
ఉగాది రోజున పంచికట్టుకుని మరి వచ్చి చెప్పారు
@Prk789Ай бұрын
Avuna ycheep ki donga votes cherchadanika
@RajKumar-if6hhАй бұрын
ముందు లడ్డు విషయం తేలిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ గురించి చూస్తారు ఏమో..