Pawan Kalyan Election Campaign: ఢిల్లీలో పవన్ ప్రచారం..!? బీజేపీలో కన్ఫ్యూజన్.. | AP 175

  Рет қаралды 43,618

AP 175

AP 175

Күн бұрын

#pawankalyan #delhielection2025 #bjp #modi #amithsha #aapparty #kejriwal #journalistsrinivasmanem
Pawan Kalyan Election Campaign: ఢిల్లీలో పవన్ ప్రచారం..!? బీజేపీలో కన్ఫ్యూజన్.. | AP 175
AP 175 Channel : This is a different KZbin channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Пікірлер: 125
@nivasindian
@nivasindian 6 күн бұрын
కళ్యాణ్ అన్న ఇక్కడ కూడా సక్సెస్ కావాలి , మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం....
@bbnreddy3989
@bbnreddy3989 5 күн бұрын
Vunda anta senn pk ki
@pardhu5245
@pardhu5245 6 күн бұрын
పవన్ ఖచ్చితంగా బీజేపీకి విజయం సాధించి పెడతాడు 👍 వారాహి అమ్మవారి తోడు పవన్ గార్కి ఉంది ❤️🙏👍
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll 6 күн бұрын
మీ అభిప్రాయం మంచిదే కాని, గెలుపు ఓటములు సహజం👍
@vkrao175
@vkrao175 6 күн бұрын
Pk ki antha seen unte kukutepalli lo emi ayyindi
@rishi3434
@rishi3434 6 күн бұрын
​@@vkrao175adi appudu ra ayya. Ippudu athadi time nadustondi. Pulivendulalo jagan meeda kuda gelavagaladu ippudu athani capacity
@meesalaakhilswaroop9068
@meesalaakhilswaroop9068 6 күн бұрын
40k + votes in just 😂 15 days do try eno for stomach burn​@@vkrao175
@adv.satyanarayana3787
@adv.satyanarayana3787 6 күн бұрын
నేను పోయిన సంవత్సరం మార్చిలో మూడు నెలలు ఢిల్లీలో వున్నాను. మన తెలుగు హీరోలు & పొలిటికల్ లీడర్లు గురించి ఢిల్లీ ప్రజలకు బాగా తెలుసు. సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చెయ్యమని చెప్పిన పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మ రధం పడతారు... ఢిల్లీ ప్రజలు.
@shankyshankar8651
@shankyshankar8651 6 күн бұрын
పవన్ వల్ల బీజేపీ కి లాభం ఉంటుంది 😎 మంచి ఫలితాలు వస్తాయ్
@venugopalreddy143
@venugopalreddy143 6 күн бұрын
BC Voters are Strong Supporters of Modi,in North India.Pavan Support Generate Fire 👍👍
@philo-touch6738
@philo-touch6738 6 күн бұрын
JAI PAWAN KALYAN
@koyyanasuneel5408
@koyyanasuneel5408 6 күн бұрын
పవన్ కళ్యాణ్ గారిని పిలిచినా పిలవకపోయిన ఆయన్ని అభిమానించే ఢిల్లీ ఓటర్లు బీజేపీ కి మద్దతిస్తారు.. రాజు ఎక్కడున్నా రాజే.. అది సింహాసనం మీద ఉన్న లేదా ప్రజల మద్యలో ఉన్నా.
@kumarguttula3670
@kumarguttula3670 6 күн бұрын
పాలేరు
@venkateswarlukukkala467
@venkateswarlukukkala467 6 күн бұрын
11 .chore
@omkargunturi4790
@omkargunturi4790 6 күн бұрын
​@@kumarguttula367011రెడ్డి పాలేరు కదా..
@R_A_V_I76
@R_A_V_I76 6 күн бұрын
Avunu bro Delhi gelavagalne akkada cm cheyyali bjp gelisthe manam pavan anna valla mathrame gelichinatlu. Kudirithe AP Maharastra lo kuda Awan anna ni cm cheyyali
@rishi3434
@rishi3434 6 күн бұрын
​@@kumarguttula36705 rupees kosam piyya tine kukka nuvvu
@chantibabu2689
@chantibabu2689 6 күн бұрын
ఆండ్రా మాత్రమే కాదు, నేషనల్ టాక్ లో కూడా అతను ఒక గొప్ప రాజు బ్రో. 🎉🎉🎉🎉🎉🎉🎉
@Politicalmedia1
@Politicalmedia1 6 күн бұрын
శ్రీనివాస్ గారు నేను present ఢిల్లీ లో ఉంటున్న... ఇక్కడ 100% సౌత్ ఇండియన్ and north ఇండియన్ ఫీలింగ్ చాలా ఎక్కువ
@kondraguntasrinivasarao7092
@kondraguntasrinivasarao7092 6 күн бұрын
Super❤
@NaguRajit
@NaguRajit 6 күн бұрын
Jai janasena zindabad pawan kalyan.....
@gunav4221
@gunav4221 4 күн бұрын
Jai Pavan Kalyan sir ji
@sutrayeraghurao7164
@sutrayeraghurao7164 6 күн бұрын
🎉🎉
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 6 күн бұрын
హాయ్ శ్రీనివాస్ గారు 💐
@CAK.1756
@CAK.1756 6 күн бұрын
Jai Jenasena
@appalanaidumeesala6585
@appalanaidumeesala6585 6 күн бұрын
జైహింద్ బిజెపి జయహో మోదీ జీ గారు జైహింద్ భారత్ జై పవన్ కళ్యాణ్ గారు అందరూ కచ్ఛితంగా బిజెపి ని గెలిపించి కోవాలి
@ramasatyammadireddy5088
@ramasatyammadireddy5088 6 күн бұрын
Ji janasena pspk❤
@Himaja-x2l
@Himaja-x2l 6 күн бұрын
C b n. Kalyan. Ok
@Kuttisingham
@Kuttisingham 6 күн бұрын
Babu garu kuda velthunanattunnaru
@sreenukalluru5415
@sreenukalluru5415 5 күн бұрын
Polavaram gurunchi badjetlo ami oettaru height gurinchi cheppandi
@ramuvandanapu4492
@ramuvandanapu4492 6 күн бұрын
ABBAIAE GOOD ANALYSIS
@GrandBharat-u7l
@GrandBharat-u7l 6 күн бұрын
జై పవన్ జై cbn జై కూటమి ❤
@shahenshashaik6102
@shahenshashaik6102 6 күн бұрын
మంచి చేస్తాము అని చెప్పుకుండా మతాన్ని తీసుకొని ఓటు అడుగుతున్నారు 😊
@MaD2Dance
@MaD2Dance 6 күн бұрын
Pan indian political leader❤❤pspk
@sigatapumuralikrishna2379
@sigatapumuralikrishna2379 6 күн бұрын
Wow super super
@edipillikirankumar3725
@edipillikirankumar3725 5 күн бұрын
Pk garu 7 mp seats lo poti cheyaledu campaign chesaru
@BhaskarUppalapti
@BhaskarUppalapti 6 күн бұрын
కూటమి లో టీడీపీ జనసేన ఎందుకు కలిసి ఉన్నావో తెలియదు బీజేపీ కీ బీహార్ అంటే అంత ప్రేమ ఎందుకో తెలియదు
@raghavrao6392
@raghavrao6392 6 күн бұрын
@@BhaskarUppalapti janasen పవన్ కళ్యాణ్ గారు కూటమి డెసిషన్ తీసుకో పోతే పరిస్థితి ఇప్పుడు ఎలా వుండేదో ,కనీసం ఈ కామెంట్ పెట్టటానికి కూడా ఎవడు సాహసం చేయడానికి కూడా మిగిలి వుండేవారు కాదు...
@commonman2159
@commonman2159 6 күн бұрын
​@@raghavrao6392 Emundi pavan Kalyan decision tesukokapothe MLA gaa gelavakapoyevadu anthe
@raghavrao6392
@raghavrao6392 5 күн бұрын
@@commonman2159 దానవులు మానవత్వం వున్న మనుషుల్ని ఇష్టపడరు ...
@raghavrao6392
@raghavrao6392 5 күн бұрын
@@commonman2159 దానవులు మానవత్వం వున్న మానవుల్ని ఇష్టపడరు ..
@B3KGAMER-10a
@B3KGAMER-10a 6 күн бұрын
Srinivas Pawan Kalyan sir meeda ekkuva bhadyatha petti akkada emaina theda jarigithe sir meeda emaina ninda chestharemo ani na abiprayam
@kvrao1426
@kvrao1426 6 күн бұрын
CBN is right choice for Delhi class and educated people. It may be north or south
@somaganiupender7802
@somaganiupender7802 6 күн бұрын
Erripuka 😂😂
@raghavrao6392
@raghavrao6392 6 күн бұрын
పవన్ గారిని బీజేపీ స్వార్ధానికి వాడుకుంటున్నది...పవన్ గారి లాగానే కేజ్రీవాల్ గారు మంచి ఆశయాలతో పార్టీ పెట్టారు...ప్రజలకు మేలు జరగాలి అంటే ప్రతి పక్షం బలంగా వుండాలి ...అక్కడ తెలుగు వారు అర్థం చేసుకుని కేజ్రీవాల్ ను గెలిపించు కుంటారు అని అనిపిస్తుంది ...పవన్ గారు ఏపీ కే పరిమితం గా వుండాలి అని కోరుకుంటున్నాను ... సౌత్ అందరూ కలిసి కేంద్రం నుండి రావాల్సిన నిధుల కోసం పోరాడాలి దానికి పవన్ గారు సారథ్యం వహించాలి అని జన సైనికుడిగా నా కోరిక ...
@vkrao175
@vkrao175 6 күн бұрын
Pk kejrivall ki polikemi.pk.matladatame radu
@raghavrao6392
@raghavrao6392 6 күн бұрын
@@vkrao175 నాకు ఇద్దరు ముఖ్యమే ..
@jagadishkumart
@jagadishkumart 6 күн бұрын
Kejrival manchi leader ani ela antaru kejrival usa deep state agent bjp meeda meeku kopam undochu kani a kopanni kejrival lanti Desha drohulni support cheya Kandi, Pannu ane khalistani terrorist open ga cheppadu punjab lo nenu aap ki funding chesanu ani 😢😢
@govardhaninagaluru5774
@govardhaninagaluru5774 6 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ రాజకీయాల్లో ప్రచారం చేసి బిజెపికి అధికారం కచ్చితంగా రావాలని బలంగా కోరుకుంటాను. ఢిల్లీ బిజెపి పార్టీ గెలవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుతుంది
@ravimutyala521
@ravimutyala521 6 күн бұрын
Honestyki dakkina gouravam idhi
@meesalaakhilswaroop9068
@meesalaakhilswaroop9068 6 күн бұрын
No problem north people accepts pavan Kalyan
@Himaja-x2l
@Himaja-x2l 6 күн бұрын
B j p. Ap. Devalep
@saimellempudi8147
@saimellempudi8147 6 күн бұрын
Delhi lo local non local anedhi undadhu srinivas gaaru mari kejriwal di ye rastam haryana kadha mari cm ela ayyadu pawan kalyan pan Indian politician sanathana darma porta deeksha chesadu nuvvu evaru cheppadaniki he is a capable leader as of now
@kingsai427
@kingsai427 5 күн бұрын
జై కూటమి జై జమసేనా ❤❤
@Hari-xn1wn
@Hari-xn1wn 6 күн бұрын
Andariki namaskaramandi
@NidhiBobba
@NidhiBobba 6 күн бұрын
Pawan Kalyan, Annamalai are BJP Hindutva icons from south.
@V.v.l.n.pallarao
@V.v.l.n.pallarao 6 күн бұрын
21 కి 21 నెగ్గడం అనేది కేవలం రెండు పార్టీలు పూర్తిగా ఇచ్చి పుచ్చుకోవడం ద్వారానే జరిగింది ! అలాకాకపోయి ఉన్నట్లయితే పవన్ ని విడిగా ఒక్కణ్ణీ నమ్మి ఓటేయడం జరిగి ఉంటే మహా అయితే నాలుగు లేక ఐదు వరకే నెగ్గి ఉండేవారు ! Same holds good for MPs ! ఇవే కాదు ముందు అనుకున్నట్లుగా 25 సీట్లలో పోటీ చేసి ఉన్నట్లయితే 25 కి 25 నెగ్గుతారని, మూడు ఎంపీ సీట్లూ నెగ్గుతారని అప్పట్లో మేధావులచే ఒక అంచనా వేయబడింది ! ఇది టీడీపీకి కూడా చాలా వరకూ కలిసి వచ్చిన మాట వాస్తవమే ! ఆ విదంగా చూస్తే ఇది ఒక విన్ విన్ సిట్యుయేషన్ ! ఇలా ఆలోచింపజేయటానికి 2019 లో పవన్ ఘోరంగా ఓడిపోవడమే నాంది ! తన ఘోర ఓటమి తరువాత విజయాన్ని ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవాలనే ఆయనలోని తపన మరియు నేర్పరితనం ఇందులో దాగి ఉన్నాయి ! ఆ రకంగా బీజేపీ కి కూడా ఎడ్వాంటేజీ రావడానికి ఆయనే కారణం ! లేకపోతే ఇరు పార్టీలు బిజేపీ కి ఇచ్చిన స్థానాన్ని మరింత సమర్థవంతంగా గెలుచుకోగలిగేవారే ! ఇందులో చంద్రబాబు సమర్థన కూడా తోడవ్వడం ఇరు పార్టీలతో బాటు బీజేపీ కి కూడా మేలు చేయడం విశేషం ! ఇంతవరకూ అయితే ఫుల్ క్లారిటీ ఉంది ! ఇక్కడ విభేదించాల్సిన అంశం ఏమిటంటే పవన్ అనే మనిషిని చూసి లేక ఈయన ప్రదర్శనను చూసి వేరే రాష్ట్రాల్లో ఓటేసే వాళ్ళ సంఖ్య గురించి ! ఎందుకంటే ఆయన ఆలోచనా, ఆయన తపనా, ఆయన నేర్పరితనం మరియు ఆయన స్వయంగా తీసుకున్న కొన్ని త్యాగపూరిత నిర్ణయాలు ! ఇవి అన్నీ ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమేమో ? మహారాష్ట్రలో ఆయన ప్రదర్శన వల్ల ఓట్లు వచ్చాయి అనడాన్ని, లేక ఆ అంచనాని మరోసారి విశ్లేషిస్తే మంచిదేమో ? కొంచెం ఆలోచించండి ప్లీజ్ ! 🙏
@siv187
@siv187 5 күн бұрын
మరి ఇదే పని YSR కూడా చేసారు కదా.
@veerababupatchigolla8080
@veerababupatchigolla8080 6 күн бұрын
లైక్ 1,496❤
@bbnreddy3989
@bbnreddy3989 5 күн бұрын
Pk ki eppudu telustundi enti ani delhi lo anta seen ledu pk ki delhi lo bjp win aite cheppandi lekapote
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 4 күн бұрын
బీహార్ కన్నా ఎక్కువ పథకాలు డబ్బులు అందజేయాలి టీవీ9 ఇబ్బందులు అప్పులు బాధల్లో ఉన్నఆంధ్ర కి పవన్ మీద బాబు మీద మరి ముఖ్యంగా ఏపీ మీద అంత అభిమానం ఉంటే అప్పుడు పూర్తిగా నమ్మాలి బిజెపీని. గత పదేళ్లకునా చానా బ్యాటర్గా సపోర్ట్ చేస్తుంది అనుకోండి బిజెపి. ఇంకా పూర్తిగా చేయాలి.
@Politicalmedia1
@Politicalmedia1 6 күн бұрын
అయితే పవన్ కళ్యాణ్ ప్రచారానికి రాకపోయినా present ఢిల్లీ లో అయితే బీజేపీ కి chances ఎక్కువ గా ఉన్నాయి గెలవడానికి
@vamshichandpspk2433
@vamshichandpspk2433 6 күн бұрын
😂😂
@kishorethimmapuram6392
@kishorethimmapuram6392 6 күн бұрын
P. K గాడి కి సీన్ లేదు. ఒక్కప్పుడు జగన్ కూడా ఉండేది. ఏమైంది. P. K గాడు కూడా అంతే after 5ఇయర్స్ తరువాత ఏమి ఉండదు p. K కి
@narasimharao5465
@narasimharao5465 6 күн бұрын
If a voter supports pawan can he do anything to them if they think in this way no benefits to BJP , delhi public is not like as Andhra people
@ramvelivela1611
@ramvelivela1611 6 күн бұрын
Telugu lo english typing chesi em chepparo cheppandi sir🙏😂😂😂😂
@SriMatre-v2y
@SriMatre-v2y 4 күн бұрын
RSS is crucial factor for Maharashtra BJP Alliance win...No role of Pavan Kalyan...
@Nani_pavan95
@Nani_pavan95 6 күн бұрын
Kedi will not win delhi election
@SRINUYanakandlla
@SRINUYanakandlla 6 күн бұрын
King pavan next c.m a.p
@kiran46664
@kiran46664 6 күн бұрын
It won't work in Delhi Elections 👍
@bommareddysivasandeep8542
@bommareddysivasandeep8542 6 күн бұрын
Nuvu janasena valaki biscuit lu vaya maku...pawan kalayan garu ap lo prabavitham chayi galaru tappa inka akada ayana chayalaru
@B3KGAMER-10a
@B3KGAMER-10a 6 күн бұрын
Srinivas nee lanti vallu kuda illa local theesukostharani anukoledu
@AP175Channel
@AP175Channel 6 күн бұрын
మైండ్ ఉందా బ్రదర్..!? అక్కడ అనుకుంటున్నా, అక్కడ జరుగుతున్న పరిస్థితి చెప్తుంటే.. నేను లోకల్, నాన్ లోకల్ అనడం ఏమిటి..!?? నాదేమైనా డిల్లినా..!? This is only Analysis.., not my opinion
@B3KGAMER-10a
@B3KGAMER-10a 6 күн бұрын
@AP175Channelthanks
@srimanarayanamente1292
@srimanarayanamente1292 6 күн бұрын
​@@AP175Channelదేశ రాజధానిలో లోకల్ నానలోకల్ లేదు, హిందూ.. ముస్లిం గొడవలు తప్పు, నీ విశ్లేషణ రాంగ్, పవన్కళ్యాణ్ గారిని సనాతన వాదిగా చూస్తారు, దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది
@SaiKumarPallekonda
@SaiKumarPallekonda 6 күн бұрын
​@@srimanarayanamente1292ఈ సారి చూడు బ్రదర్, 2029 పవన్ పరిస్థితి ఆంధ్ర లో
@leelasridhar1688
@leelasridhar1688 6 күн бұрын
ఈయన ఛానల్ కులాల జనాభా ఎవరిది ఎంత అనే కాన్సెప్ట్ తోనే మొదలై, ఎదిగింది. అలా సక్సెస్ అయ్యాడు, ఇతన్ని గుడ్డిగా నమ్మకండి.
@PranavP-n7s
@PranavP-n7s 6 күн бұрын
AAP is going to win Delhi , waste of time for CBN & pawan .
@satishvinjamuri8959
@satishvinjamuri8959 6 күн бұрын
BJP swardam kosam pavan kalyan future nasanam chesthundi. Chala mandi AP lo BJP ki vyathirekam
@prasadnaga6280
@prasadnaga6280 6 күн бұрын
Ayya Delhi elections ayyetapudu aya rastrala vallu pracharam chestaru Neeku endukochindi a doubt
@prasadmallipudi9986
@prasadmallipudi9986 6 күн бұрын
పవన్కళ్యాణ్ పోటీలో ఉందా, ప్రచారం చేశాడా, మరి తెలంగాణాలో పరిస్థితి...
@GrandBharat-u7l
@GrandBharat-u7l 6 күн бұрын
KDwall out
@SRINUYanakandlla
@SRINUYanakandlla 6 күн бұрын
Bjp 100 present win in dilhi
@rajumvsn3572
@rajumvsn3572 6 күн бұрын
Jai bjp Jai pavan
@maveric0073
@maveric0073 6 күн бұрын
Nik cheparentra pawankalyan Kani amithshaw gani 😂 northuu southuuuu confusion....
@SrivijayaDurgaaqua-s2f
@SrivijayaDurgaaqua-s2f 6 күн бұрын
Cm chandrababu choudere delle lo pracharam cheste ade congress ke labam ga vuntunde
@svvsmurthyv
@svvsmurthyv 6 күн бұрын
Telugu people more in Delhi
@trumper9298
@trumper9298 6 күн бұрын
Ante modi face chusi votes veyyaru ani antha thopu ayithe government dissolve chesi single 175 poti chesi gelavamanu
@ramumandava6554
@ramumandava6554 6 күн бұрын
ఇది పనికిమాలిన analysis. If pawan campaigns in New Delhi, it will make more unity in North and South
@AshokPediveti
@AshokPediveti 6 күн бұрын
Meeku హిందీ మాట్లాడటానికి వస్తాది మరి పీకే annaku 🙏
@ganeshksn260
@ganeshksn260 6 күн бұрын
Confusion meeku.
@sivark3520
@sivark3520 6 күн бұрын
Please send lokesh garu also for campaign because he proved his capability in Andhra Pradesh. We are expecting him another level
@somaganiupender7802
@somaganiupender7802 6 күн бұрын
😂😂😂
@trumper9298
@trumper9298 6 күн бұрын
Andhra bjp banisa brathukulu ayyipoledu ga delhi yenduku
@Sunkararaghavaiah
@Sunkararaghavaiah 6 күн бұрын
Valla Matti vallu tenatae my Bjp ki hata voo desh ko bachana
@Narasimha.hc888
@Narasimha.hc888 6 күн бұрын
Pavan poyadu ante ఓడిపోయే ఛాన్స్ ఉంది
@bbnreddy3989
@bbnreddy3989 5 күн бұрын
Pk ni chusi vote vesevallu delhi lo vunnara enduku malli video chestari miru rime waste miku
@ilamahesh3876
@ilamahesh3876 6 күн бұрын
Jai shree Ram Jai Pavan Kalyan Jai bharat jai modi
@venkatchadalavada
@venkatchadalavada 5 күн бұрын
Veedi mokam choosthene irritation vasthaaadi
@R_A_V_I76
@R_A_V_I76 6 күн бұрын
Pk garu Jammu Kashmir Tamil Nadu kudirithe Pakistan Nepal srilanka lo kuda pracharam cheyyali bjp world wide vellochu
@emandibavireedu6583
@emandibavireedu6583 6 күн бұрын
ఉంటది ఎందుకుండాడు బాబు తో కలసి హామీలు బుక్ పట్టుకొని తీరగాడు ఇప్పదేమో బాబు చేతులు యత్తెసాడు
@RamaKrishna-eq9xg
@RamaKrishna-eq9xg 6 күн бұрын
Jai janasena
@trumper9298
@trumper9298 6 күн бұрын
ఢిల్లీ యెందుకు ఇప్పుడు ఆంధ్ర గెలవ మను
@veeran5657
@veeran5657 6 күн бұрын
ఐతే 11 మందిని రాజీనామా చేయించండి
@GsrRaju-gf1tc
@GsrRaju-gf1tc 6 күн бұрын
కామెడీ గురు ట్రంపర్
@trumper9298
@trumper9298 6 күн бұрын
వచ్చేసారు రా బీజేపీ డ్రామా ఆర్టిస్ట్ ను మోయడికి 175 రాజీనామా చేస్తే ఒక్కో పార్టీ సింగిల్ గా పోటీ చేస్తే టీడీపీ, వైసీపీ యే గెలిచేది, సైడ్ ప్లేయర్స్ కు డిపోసి8కూడా రావు
@26vijay28
@26vijay28 6 күн бұрын
Ap lo single ga poti cheyamanu next pk garini. ..a state e state kadhu . Nunnu nv geluvu .. tarvatha veere vallani గెలిపించు. Over action 😂😂😂
@pvpgpvpg4916
@pvpgpvpg4916 6 күн бұрын
Modi ki matram 240 vastayi qnthe
@pardhasaradhi8030
@pardhasaradhi8030 6 күн бұрын
Maharastra elections lo poti cheyyadam Endira babu. Campaign matram chesadu
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН