YSRCP Scams Proofs: ఎన్ని స్కాములు చేసారండి బాబు | వైసీపీ అక్రమాల ట్విస్టులు | AP 175 Channel

  Рет қаралды 39,284

AP 175

AP 175

Күн бұрын

Пікірлер
@sambasivaraomannava
@sambasivaraomannava Ай бұрын
జగనన్న మాయాజాలం ఎంత కన్నింగ్ ముఖ్యమంత్రి ఇటువంటి వాడు మనకి ముఖ్యమంత్రి కావడం మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఇప్పుడు వదిలి పోయింది
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll Ай бұрын
నిజం 👍
@rajaasri-r8
@rajaasri-r8 Ай бұрын
ఎక్కడ వొదిలింది 39% గొర్రిల్లు వున్నారు కదా.. 2029 లో మళ్ళీ దాపూరిస్తుంది
@nandamraja9945
@nandamraja9945 Ай бұрын
అవినీతి ఎలా కొత్తపుంతలు తొక్కించాలో ఆ మహమేత కుటుంబానికి తెలిసినంత ఈ దేశం లో మరెవ్వరికి తెలియదు. అది వాళ్ళ పేటెంట్ రైట్.
@naginenisriram4151
@naginenisriram4151 Ай бұрын
స్కాం వెతుక్కున్న తర్వాతమాత్రమే స్కీమ్ మొదలుపెట్టాడు ఈ జగనాసురుడు.
@pasupulanarasimhulu6259
@pasupulanarasimhulu6259 Ай бұрын
పచ్చిగా బూతులు తిట్టడం వస్తే అదే గొప్ప అర్హత వైసీపీ కి
@nageswararaom6757
@nageswararaom6757 Ай бұрын
అవినీతి లో జగ్గడు మాస్టర్ డిగ్రీ చేసాడు......
@kommanageswari4280
@kommanageswari4280 Ай бұрын
Master degree kadhu Ph.Dchesaru maa anna 😂😂😂😂😂😂😂😂😂😂😂
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll Ай бұрын
నిజం 👍
@jaggaraopatnala740
@jaggaraopatnala740 Ай бұрын
స్కాములు చేసే స్కూలుకు ఆదర్శ మాస్టర్ డిగ్రీలు కాలేజి
@santhoshmekala1132
@santhoshmekala1132 Ай бұрын
Eenadu ramoji head daniki
@maheeinvest
@maheeinvest Ай бұрын
@@santhoshmekala1132 edi evidence choopinchu? Mee Jagan vaadi tandri mahametha em pekaaru govt lo undi?
@jaggaraopatnala740
@jaggaraopatnala740 Ай бұрын
శ్రీను వాసు గారు ఐదేళ్ళు పాలనలో ఏబై సంవత్సరాలకి సరపడా అవినీతి
@rajuraj-rk3nc
@rajuraj-rk3nc Ай бұрын
గత ఐదేళ్లలో జరిగిన మద్యం, ఇసుక, గనులు, భూములు అవినీతి ఎప్పుడు జరిగి ఉండదు.
@lokondachaitanya
@lokondachaitanya Ай бұрын
అబ్బో, అసలు అవినీతి అంటేనే బాబు, ఇప్పుడు ఇసుక ఉచితం కదా తెచ్చుకో. అయినా అంత అవినీతి అంటున్నవ్ కదా నిరూపించి జైల్లో వేయమను మరీ. అనడం ఎందుకు ఊరికే
@prabhatchowdary27
@prabhatchowdary27 Ай бұрын
​​@@lokondachaitanya jail is waiting for jagan & co
@saisupreeth8524
@saisupreeth8524 Ай бұрын
​@@prabhatchowdary27జైలు కి వెళితే మళ్ళీ సింపతీ వస్తాది అందుకే బయట పేట్టి వదిలేయాలి జనాలు నమ్మేక అప్పుడు అరెస్ట్ చెయ్యాలి
@Dogoodbegood143
@Dogoodbegood143 Ай бұрын
​@@lokondachaitanyanelantode kilo biyam 2 rs ante 2 rs ala avudhi memu velli thachukuntunam gaa oil karchu vadukuntunamga gas karchu maa srama karchu anadanta manaki 2 rs ki notlo padithe rice 2 rs ani 😂 isuka intiki vachayali intlo vunte manaki esuka migundadhu matladaniki free gaa anni ipovali red handed gaa dhorikasaru jagu isuka ganulalo lands loo kani nammam ias lu ips luu iruk unnaru jagu dhochukunadhaniki thuu melantolle jaguki support chasedhi
@prabhatchowdary27
@prabhatchowdary27 Ай бұрын
@@saisupreeth8524 antha this time no sympathy on jagan
@RamakrishnaNadipudi
@RamakrishnaNadipudi Ай бұрын
నయవంచకుడు జగన్.
@nistalasarma5075
@nistalasarma5075 Ай бұрын
ఇంతటి అవినీతిపారుడైనా ముఖ్యమంత్రి ఇదేశంలో నాభూతో నాభవిష్యత్తి
@santoshkumar-vp3je
@santoshkumar-vp3je Ай бұрын
Nice video. Chala baga analyse chesi explain chesaru
@hehehehe-c2t
@hehehehe-c2t Ай бұрын
అక్రమాలు,అవినీతి ,దారుణాలు చేయడంలో మా పులకేశి అన్న ను మించినవడు ఎవరు ? గిన్నీస్ బుక్ వారు ఎందుకు పట్టించుకోవడం లేదో ,సీమ రాజా దీని మీద దీక్ష చేయాలి .
@MrBujji24
@MrBujji24 Ай бұрын
హేయ్ ఎలా షాక్ అయితే ఎలా... ఇలాంటివి అని చాలా ఉన్నాయి... దాచాం..😂😂 అన్న దగ్గర కోచింగ్ సెంటర్ పెట్టాలి..ఎలా ఫ్రడ్స్ చేయ్యాలి.😅
@Truth6464
@Truth6464 Ай бұрын
సర్వే రాళ్లు 2 అడుగుల పొడవు ఏ మాత్రమూ సరిపోదు. భూమి లోపలకి కనీసం 3 అడుగులు, పైన 1 అడుగు కలసి మెత్తము 4 అడుగులు కనీసం ఉండాలి. ఇప్పటి వరకు పాతిన రాళ్లలో 95 శాతం వరకు స్థానభ్రంశం చెందటమో లేక కనిపించకుండా పోయినవి. ఇంత ఖర్చు పెట్టిన రీసర్వే నిష్ప్రయోజనమైనయినది.
@chinnababupotnuru8807
@chinnababupotnuru8807 Ай бұрын
అన్న వైసిపి అంటేనే మోసం వాళ్ళంత క్రిమినల్స్
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll Ай бұрын
నిజం 👍
@user-ye2xr1hx9m
@user-ye2xr1hx9m Ай бұрын
ఊరికే స్కామ్స్ అని చెప్పుకోవడమే కానీ చర్యలు లేవు.సందు చూసుకొని దొడ్డి మార్గాన కూటమి లోకి చోరబడుతున్నారు అక్రమార్కులు😢 పై స్థాయిలో అందరూ ఒక్కటే అన్న సామెత మరోసారి రుజువు అవుతుంది.
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb Ай бұрын
డబ్బు ఏవిధంగా దోసుకోవాలో మన జగ్గడుని అడిగితే చెప్తాడు... స్కూల్ లో పిల్లలకి పాఠాలుగా చెప్తే పైకి వస్తారు....
@utlamohanarao6211
@utlamohanarao6211 Ай бұрын
నిజమే ఒక ఆటో driver ని sports coach గా పెట్టారంట.
@varaha-wr6od
@varaha-wr6od Ай бұрын
ఆ స్కాం డబ్బులు రాష్ట్ర అభివృధి పనులు కు ఖర్చు చేస్తే....పోవరం పూర్తి అయ్యేది...రాజదాని పనులు సక్రమంగా జరిగేవి..గ్రామాలు,రోడ్లు, పెట్టుబడులు అన్ని బాగుండేవి .
@csrao6639
@csrao6639 Ай бұрын
మొత్తం తాడేపల్లి కి అక్కడినుంచి విదేశాలకు
@BaluBalaraju-d6q
@BaluBalaraju-d6q Ай бұрын
Annayya.... మనం చేసేపని ప్రతిదీ భగవంతుడు గమనిస్తాడు అది వీలు (వైసిపి) గమనించలేదు...అందుకే 11 సీట్లు వచ్చాయి..all the best annayya
@HariHari-vn8id
@HariHari-vn8id Ай бұрын
అన్నకి కేసులో గిన్నిస్ బుక్ రికార్డు వచిదేమో😂😂
@kmlnaidu5769
@kmlnaidu5769 Ай бұрын
శ్రీనివాస్ గారు చాలా చాలా మంచి విషయాలు చెప్తున్నారు ఇటువంటి విషయాలు పైకి ఎవరికి తెలియదు.. ఇంత లోతుగా అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకు చెప్పాలి
@srinubabu4411
@srinubabu4411 Ай бұрын
ఈ దొంగ గురించి మీరు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కాని 2019లోనే వీడు 90%కమిషన్ దొంగ అని చెప్పుకోవడం జరిగింది
@pedababuepsful
@pedababuepsful Ай бұрын
ఊరుకో అన్న నువ్వు మరీను!!! అన్నా స్కాముల గురించి మనం మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లే. స్కాములు విషయంలో మన పార్టీ రికార్డును ఎవరైనా బ్రేక్ చేయగలరంటావా? సమయస్ఫూర్తితో నేర్పుతో తన చేతికి మట్టి అంటకుండా చేయటంలో మన సిబిఎన్తో పోటీపడే వారు ఉంటారు అంటారా!! ఇంపాజిబుల్ ఆ రికార్డు మనకే సొంతం. అటువంటి మంచి రికార్డ్స్ గురించి కూడా వీడియోలు చేయండి. ఈ విషయంలో మనం అస్సలు తగ్గకూడదు!!!
@srinivasulu9054
@srinivasulu9054 Ай бұрын
పాతికేళ్లకు సరిపడా అవినీతి చేస్తారు ,,,ychip,😊
@Sss-i9p9r
@Sss-i9p9r Ай бұрын
ఐపోయిన పెళ్లికి బాజాలు అక్కర్లేదు .అందరికీ తెలిసే 11ఇచ్చారు. ముందు అర్జంటుగా అసత్య ప్రచారం చేసే బాచ్ ను కంట్రోల్ చేయించండి. .ఎప్పుడో తీసి వేసిన గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకులో 2000కోట్లు CBN deposit చేశారని ప్రచారం మొదలు పెట్టారు ఇలానే మెత్తగా ఉంటే మళ్ళీ ఇంకోసారి నాశనానికి దారి తీస్తుంది
@sanjeevrao7531
@sanjeevrao7531 Ай бұрын
What a deep analysis by you
@njrnaidu9929
@njrnaidu9929 Ай бұрын
ఇలాంటి చేయడంలో జగన్కు మించినోడు ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడు ఇలాంటి కంపెనీలు వందల కంపెనీలు సృష్టించగలరు ఈ ఒక్క జగన్ కి సాధ్య
@umamaheswararao5808
@umamaheswararao5808 Ай бұрын
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి విషయంలో కూడా జరిగింది అదే కదా!
@vinaybvk2001
@vinaybvk2001 Ай бұрын
Excellent Analysis
@Btech_Boy
@Btech_Boy Ай бұрын
Corruption ha... andhukena volunteer system pettadu
@gullipallisreenivasrao2082
@gullipallisreenivasrao2082 Ай бұрын
దీనిలో PhD ఇవ్వవచ్చు జగన్ రెడ్డి కి, వీసా రెడ్డి కి వీలైతే వీళ్లకు ఆస్కార్ ఇవ్వవచ్చు. Tata లకు బిర్లా లకు, అంబానీ లకు, ఆధానీ లకు ట్రయినింగ్ ఇప్పించండి.
@Gurunadha-s6x
@Gurunadha-s6x Ай бұрын
మీ బాబు గారి కి కూడా
@ramanarao18
@ramanarao18 Ай бұрын
TCS ఒప్పుకో కుంటే చివరికి ఎవరి చేత పని చేయించారు? వాళ్లు సొంతంగా చేయలేరని చెప్పావుగా 😂
@venugopal-ii6vd
@venugopal-ii6vd Ай бұрын
Brain vadara bafoon ga
@keshavmurthy5531
@keshavmurthy5531 Ай бұрын
Ycp eppudu gelichinte rastram sanka naki poyide
@Loading....173
@Loading....173 Ай бұрын
Dhanvantari అంటే మహ విష్ణు అవతారం అయిన ధన్వంతరి Dhanvantari స్వామి సముద్ర చిలికినప్పుడు అమృతం తీసుకు వచ్చారు ఈరోజు ధన్వంతరి జయంతి, మీ నోటి లో దేవుడే పలికించాడు.
@Prasadravipati5
@Prasadravipati5 Ай бұрын
వివరణాత్మక వివరణతో మంచి వీడియో
@pasupulanarasimhulu6259
@pasupulanarasimhulu6259 Ай бұрын
ప్రత్యర్థుల్ని తిట్టినవారికి నామినేషన్ పదవులు. ప్రభుత్వంనుండి జీతాలు వేల కోట్లు గుమ్మరించారు 😂
@raviboyina5931
@raviboyina5931 Ай бұрын
Highly corrupted
@venkateshlingutla9785
@venkateshlingutla9785 Ай бұрын
Well said bro
@govindaraoboddeda9499
@govindaraoboddeda9499 Ай бұрын
వైసీపీ paytm చెన్నల్ లో గొప్పగా చెప్పు చున్నారు ఇంకా ప్రజలు గొర్రెలు అనె నమ్మకము to వున్నారు
@Gurunadha-s6x
@Gurunadha-s6x Ай бұрын
నీవు టీడీపీ ….వా
@adhinarayanaaadhi5491
@adhinarayanaaadhi5491 Ай бұрын
Anduke ma jaggu anniyya OKKA CHANCE Adigindi 😊😊😊
@ravisankargundimeda9636
@ravisankargundimeda9636 Ай бұрын
AP ప్రజలు యిప్పుడైన మనుషులుగా బ్రతుకుతాం, అన్నమే తింటాం అని అనుకుంటే జగన్ రెడ్డిని మళ్ళీ ఆంధ్రా రాజకీయంలో వేలు పెట్టనివ్వకూడదు.
@jaggaraopatnala740
@jaggaraopatnala740 Ай бұрын
మా జగనన్న అయితే విజయ సాయి రెడ్డి కి చెప్తాడు ఇందులో ఎంత ఎక్కువ నొక్కవచ్చో చెపుతాడు అలా ప్రారంభం అవుద్ది స్వకార్యం
@saravanamprabhakar5538
@saravanamprabhakar5538 Ай бұрын
5years needs for investigation of YCP scams
@MADHAVARAOMULA
@MADHAVARAOMULA Ай бұрын
శ్రీను గారు మీరు ఎంత చెప్పినా తక్కువే
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 Ай бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆప్టర్ నూన్ 💐
@muralikrishna6027
@muralikrishna6027 Ай бұрын
Nuvvu super bro😂😂😂
@krishnavaraprasadchalasani6354
@krishnavaraprasadchalasani6354 Ай бұрын
ఈ విధంగా ఎన్నని చెనుతారు
@madhusudanchalla1075
@madhusudanchalla1075 Ай бұрын
Very good analysis
@HariHari-vn8id
@HariHari-vn8id Ай бұрын
అవినీతి లో 1స్ట్ క్లాస్ స్టూడెంట్
@prasadbhogyam9935
@prasadbhogyam9935 Ай бұрын
Jai 6093
@govardhankolusu2908
@govardhankolusu2908 Ай бұрын
Idanta normale guru..
@srinudarsi5305
@srinudarsi5305 Ай бұрын
Brilliant idea 💯 only ycp
@nageshhr9631
@nageshhr9631 Ай бұрын
Srinu garu appsc group 2 dates kosam oka video cheyandi sir ... Chala negative vachela undi govt ki ....sudden ga dates announce chesaru... 90 percent students feb lo adugutunnnaru but appsc jan 5th ani announce chesindi ....meeeru chepthe govt ki reach avuddi sir
@kvlakshmi7271
@kvlakshmi7271 Ай бұрын
ఇన్ని అక్రమాలు చేసి, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు గత ప్రభుత్వ నాయకులు. ఇంకా 30 యేళ్ళు yelesthamu అనుకున్నారు. దేవుడు తగిన time లో బుద్ధి చెప్పారు election రూపంలో. లేదంటే inkenni అక్రమాలు చేసేవా రో . తలచుకొంటే భయం వేస్తోంది. ఇంకా కొంతమంది ప్రజలు అతన్ని యెందుకు నమ్ము తున్నారు అర్థం కావడంలేదు.
@rohinipinisetty5838
@rohinipinisetty5838 Ай бұрын
జగనన్న తప్పించి రాష్ట్రం లో ఇంకెవరు తెలివైన వాళ్ళు లేరు లెండి..వెనకున్నవాన్ని గొర్రెలు
@murthy2233
@murthy2233 Ай бұрын
Ante 100% TTD GHEE LO KHALTHI JARIGINDHI SAME PATTERN USE CHESARU SRINIVAS GARU.
@Gurunadha-s6x
@Gurunadha-s6x Ай бұрын
నీ దివ్య దృస్టి కి జోహారు
@RaviKumar-zp2xk
@RaviKumar-zp2xk Ай бұрын
Tirumala lo kuda ade chesaru
@sasikumarreddy6372
@sasikumarreddy6372 Ай бұрын
Now you are correct srinivas. Siggundali.
@yuva8470
@yuva8470 Ай бұрын
Jagan ante scam .....scam ante jagan
@sobhanadridimmitis3667
@sobhanadridimmitis3667 Ай бұрын
11 reddy ki esari 0 evvali
@hemanthkumar-jb6mm
@hemanthkumar-jb6mm Ай бұрын
Anna Vijay New party. TVK gurinchi oka video cheyandi..
@gaddamlakshminarayana5624
@gaddamlakshminarayana5624 Ай бұрын
Srinivas garu schools nadu nedu,tv,tab gurinchi cheppandi
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur Ай бұрын
బినామి. మందు కూడా
@prathapreddy7217
@prathapreddy7217 Ай бұрын
Fraud ante Jagan...😢Jagan antene fraud.......
@mudisatyanarayana575
@mudisatyanarayana575 Ай бұрын
కనిపించిన appsc gr 1 కేసు ఏమైంది sir.ppt ఇచ్చి మరి ఎదో తెలుస్తాం అన్నారు....ముందు అది మని ఈ రాజకీయం చేయడం ఎందుకు.....ఈ govt కదా....హడావిడి చేసింది
@VishnuVardhanreddy-r3f
@VishnuVardhanreddy-r3f Ай бұрын
Hallo srinivasugaru
@jaimaheshpadala6197
@jaimaheshpadala6197 Ай бұрын
Anna haaa pichiii na paytm dogs mararu annaaa waste party
@Akhileshtallam
@Akhileshtallam Ай бұрын
TCS ne bedirinchina ekaika batch Mana movayya batch
@chandumahesh6279
@chandumahesh6279 Ай бұрын
Miru super bro
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x Ай бұрын
namaste 🎉
@rajeshrachamalli8019
@rajeshrachamalli8019 Ай бұрын
Anna, చిక్కి స్కాం
@srinivasrekha6094
@srinivasrekha6094 Ай бұрын
Dongaku talaalu echaru
@chittichandra4389
@chittichandra4389 Ай бұрын
1coment
@ravikiranparnamu6668
@ravikiranparnamu6668 Ай бұрын
This is purely AP People mistake, before 2019 election itself jagan is having criminal cases.
@ayulukarunakarakarunakar6371
@ayulukarunakarakarunakar6371 Ай бұрын
that is the jail mohan reddy special style
@ramanakv6059
@ramanakv6059 Ай бұрын
TCS anedhi alla tappa company anukunnaremo gajadongalu. TCS oka credibility vunna company. Atuvanti company tho akramanga business cheyinchalanukunte yela voppukuntaru. Niyantha Jagan inni akramalu chesina inka swechchaga thiruguthunnadu. Itvanti praja drohini inka vupekshincha koodadhu. AP rashtram baagupadalante yentha thwaraga action theesukunte antha manchidhi.
@madallapallisubbarao2975
@madallapallisubbarao2975 Ай бұрын
Sreenivas Please spare 1.0 L from your hard earnings and distribute the Printed pamphlets mentioning these now and then . Still some particular caste people are hoping and wants that YCP shall come again . Such mad people are in AP . God has saved AP and God will prevent YCP from coming to power . Hope this mad people will change
@balakrishnachodabattina8933
@balakrishnachodabattina8933 Ай бұрын
1 rupee salary tisukunnadu 20 rupees kinley water bottle taguthunnaadu 10rupess Pen vaaduthunnadu ani 2019 lo adikaram lo ki raagane sakshi lo tv9 lo ruddi ruddi vadilaru veedi reverse tendering lo 100 kotlu migilindi ani sakshi lo chupincharu dini pai video cheyagalaru anna garu
@INDIA-ec4oh
@INDIA-ec4oh Ай бұрын
Scams cheste arrest cheyyachu kadaa prathi government marinappudu starting lo elane buildup istaru tarvatha em vundadu
@chittichandra4389
@chittichandra4389 Ай бұрын
Free gas gurinchi kuda pettandi y ante 1995 lo echena depam schem unna variki matrame antunaru oka sari expaline cheyandi anna
@aswardhanarayana7936
@aswardhanarayana7936 Ай бұрын
58 like
@jaganmohanaraopadavala
@jaganmohanaraopadavala Ай бұрын
YCP gata 5 years lo Vela koladi scams chesaru, ippudunna variki ee scams nu velikiteese dammu dhairyam levu
@srinivasraovidadala3891
@srinivasraovidadala3891 Ай бұрын
Jagan ala cheyatamlo manchi nerpari anumanam ledu vasugaru
@Gurunadha-s6x
@Gurunadha-s6x Ай бұрын
మీ బాబు గారు 23 మంది జగను MLA s ను ఎలా కొన్నాడు సూదీ
@lokondachaitanya
@lokondachaitanya Ай бұрын
అన్నీ స్కాములు జరిగితే నిరూపించామనండి అయ్యా.
@laksmiharinichopperla2709
@laksmiharinichopperla2709 Ай бұрын
Yenni scams enquiry chestharu. Anni panulu manukuni ee five years enquirs chesthu kurchovali. Elanti varini ni state ki duram ga pettali. Lekapothe state prajala karma.
@anandgaridipuri1513
@anandgaridipuri1513 Ай бұрын
Thalakayallo medadu Leni vaaru Ilane chestharu Andi waste.....
@chennaiahkancharla8142
@chennaiahkancharla8142 Ай бұрын
Sachivalayam employees ki uniform lo adhe chesaaru.balavantham ga sachivalayam employees ki uniform ichaaru 2 jathalu ichaaru.daanilo baaga avinithi chesaaru.alaage sakshi paper kuda alaane vepichi month month ki 200 vasul chesukunnaru
@chetan8395
@chetan8395 Ай бұрын
Ivvanni ycp credits papam miru valla paruvi tiyyakandi . Mana jagan gadi kanna 10th class pillaru Baga paripalana chestadu CM post iste. Jagan gadi eppudu nakemi nakenti aha nakenki ??
@sanjeevkumar-lh1fv
@sanjeevkumar-lh1fv Ай бұрын
Waste jagan
@manjunathanr862
@manjunathanr862 Ай бұрын
Bhayya jagan mama and batch want only money not any development in AP , But jagan mama says neethalu for CBN Doocheko, pancheko, thinko
@RAP-GAMERS-YT
@RAP-GAMERS-YT Ай бұрын
Ippudu vallameeda kesu veyalera
@చక్రంబాబాకోసం
@చక్రంబాబాకోసం Ай бұрын
తెలుగు దొంగల పార్టీ కి జై
@mallikarjunnamalli5787
@mallikarjunnamalli5787 Ай бұрын
YCP ni vadhilesi Inka TDP midha drusti pettandi bro gatham gatha haa.
@shaiqfarooq336
@shaiqfarooq336 Ай бұрын
Babu garu manchi varu kada Srinivasa garu ...
@umanaiduvarri7905
@umanaiduvarri7905 Ай бұрын
Innovative ను మీరు encourage చేయాలి శ్రీనివాస్ గారు అంతే కాక ఇలా ఏడ్వడం బావ్యం కాదు 😂😂😂😂😂😂😂😂
@sreanivaasvaas
@sreanivaasvaas Ай бұрын
Ayya baboi jaggu dada daggara vunna innovation mottam aliance daggara kuda vundadu.. Buddi vundali enkaa ee daridrudini support chestunnaduku...
@kala77737
@kala77737 Ай бұрын
Worst politician in India jagan
@Manikanta-lr3br
@Manikanta-lr3br Ай бұрын
Vaadi ki uhalalo emi emi vacchayo anni chesadu
@neerajasunaina9749
@neerajasunaina9749 Ай бұрын
Vache nella numchi current bills rijistretion ch chala rgeeu vipareeetamga penchutadamta babu garu sampada srustistunnaru sebhash
@kmg788
@kmg788 Ай бұрын
తప్పట్లేదు. మీ వాడు అయిదేళ్లు పాటు చేసిన సర్వ నాశనం నుండి కోలుకోవడానికి చాలా time పడుతోంది.
@MSF.TORNADO
@MSF.TORNADO Ай бұрын
Anll
How to have fun with a child 🤣 Food wrap frame! #shorts
0:21
BadaBOOM!
Рет қаралды 17 МЛН
I'VE MADE A CUTE FLYING LOLLIPOP FOR MY KID #SHORTS
0:48
A Plus School
Рет қаралды 20 МЛН
JISOO - ‘꽃(FLOWER)’ M/V
3:05
BLACKPINK
Рет қаралды 137 МЛН
9 PM | ETV Telugu News | 24th December" 2024
21:07
ETV Andhra Pradesh
Рет қаралды 5 М.
4.30 PM | ETV Telugu News | 24th December" 2024
13:04
ETV Andhra Pradesh
Рет қаралды 195 М.
How to have fun with a child 🤣 Food wrap frame! #shorts
0:21
BadaBOOM!
Рет қаралды 17 МЛН