డిప్యూటి సియం లోకేష్ కి ఇచ్చిన తర్వాత పవన్ నాకు డిప్యూటి అవసరం లేదు, రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం, డిప్యూటీ అలంకారం మాత్రమే నా శాఖలు నాకు చాలు అంటే లోకేష్ చులకన అవుతాడు
@balachandra722511 күн бұрын
Na manasu lo mata chepav brother. Repu vachi Davos lo investments ravali, DCM vuna lekuna nenu Pani chestha Ani chepthe ekkadiko elipothadu
@veeranjaneyareddy333611 күн бұрын
correct ga chepparu adhey jarigedhy
@gadiputmohankrishna748311 күн бұрын
@@alwaysyourbalu with political maturity TDP high command silenced all leaders in controversial statement on deputy cm post Lokesh shown his class in not talking off waste టాపిక్స్ and concentrated on development issues only in దావస్ meeting చులకన చేద్దాం అనుకున్నవారి నోరు మూయించాడు with his thumping maturity in political administration
@pskr789211 күн бұрын
as do expect same
@naveen382411 күн бұрын
In ycp govt, we don't know deputycm s names also but now why all your talking about dep.cm post, only because of pavankalyan getting appreciation day by day, this is not diggested to tdp,
@gurugubellichakradharrao285211 күн бұрын
ఇది ఒక రకంగా జనసేన కు మంచి క్లూ
@munirathnamreddy313011 күн бұрын
రాష్ట్రం లో ఎన్నో సమస్యలు ఉండగా డిప్యూటీ సిఎం పదవి పై ఇంత రాద్ధాంతం అవసరమా
@Entertainment-np4lu11 күн бұрын
Name vasthundi ga bro pk ki people started praising dcm vellu thinking dcm valla aa name anukutunaru chese work ki aa name vasthundi lokesh garu daggara best portifilo undi schools ni best way lo department chyandi name automatic vasthundi job notifications on time evvandi best name vasthundi example forest department lo enni vaccine unnayo pk garu vachina ventane list ready chesi pettaru but meru eppati varaku avi kuda notification evvaledu evi anni chesthe automatic ga name vasthundi
@rangaraopunati134311 күн бұрын
ఇదంతా ఇలాంటి వెదవలు చేసే గోల్ మన అభివృద్ధి చూసి ఓర్వలేక హైదరాబాద్ బేస్డ్ ఛానెల్స్ ఇలా ప్రోపకొండ చేస్తున్నారు.
@mvk251011 күн бұрын
జగన్ 5 డీసీఎం లు ఇచ్చాడు..కూటమి కనీసం 3 డీసీఎం లు ఇవ్వాలి.
@Ragu97711 күн бұрын
@@Entertainment-np4lu😅adhe కాదు అసలైన matter ni divert chesesaru ఇప్పుడు, అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ privatisation PK గారి రిక్వెస్ట్ చేస్తే బిజెపి ఆపేసింది, ఎప్పట్నుంచో ఉన్న ప్రాబ్లం ఇప్పుడు solve అయ్యింది,ika YCP ki daily dhini medhane cmts chese alavatu unnindhi, ippudu adhi chance lekunda poyindhi, dhannatha divert chesthunnaru idhi yentha happy Mater
@Entertainment-np4lu11 күн бұрын
@mvk2510 deniki anni dcm lu brother 5 numbers em chesaru kncham ayina cheppa galava asalu vallu evaru ayina neku thelusa
@rajachinta321711 күн бұрын
రాయి వేయించారు...అది గతి తప్పినది...
@blueseabluesky1111 күн бұрын
Sssss
@haswithdavuluri970411 күн бұрын
😂yes’s
@vasud199511 күн бұрын
Well said !!
@muneshamt255111 күн бұрын
Yes
@sasankc293911 күн бұрын
Pk is behaving like opposition party, he is telling mistakes only on TDP and pk is interfering in all ministries of TDP
@Ram1423911 күн бұрын
నా మనుసులో మాటలు మాట్లాడుతున్నావు అన్న బాగుంది
@muralitadi330311 күн бұрын
ఈ సీన్ వల్ల జనసేన కు మంచిదే అయ్యింది కొద్దిగా అలెర్ట్ గ ఉండొచ్చు అంత మన మంచికే
@satyaveni992511 күн бұрын
Yes,you are correct
@vsvaraprasadsingireddi201511 күн бұрын
Yes
@mvk251010 күн бұрын
ఎంఎల్ఏ లు లేనప్పుడు అలెర్ట్ అయ్యి ఏమీ ఉపయోగం
@muralitadi330310 күн бұрын
@@mvk2510 మీకు అర్ధం కాదులే బ్రదర్
@budget88810 күн бұрын
@@mvk2510 emi vupayogam oo babu garini adugu ra pilla pooka
@Avatar-h7b11 күн бұрын
చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఉంది.
@surya976211 күн бұрын
Damage already jarigipoyindi
@Srinivaspogiri65611 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబునాయుడు గారు చాలా కష్టపడుతున్నారు దయచేసి పవన్ కళ్యాణ్ గారిని గెలకొద్దు
@charanraj66611 күн бұрын
డిప్యూటీ సీఎం అంటే ఒక మంత్రి మాత్రమే! అంతకంటే పెద్ద గుర్తింపు ఏమీ ఉండదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కి కూడా క్యాబినెట్ ర్యాంకు ఉంటుంది. ఒక మంత్రి ఉండే అన్ని ప్రోటోకాల్సు అతనికి ఉంటాయి. అంతేకాకుండా అతనికి అదనంగా శాసనసభలో మాట్లాడే అవకాశం ఇస్తారు.. అధిక భద్రతను కల్పిస్తారు.. అతను అసెంబ్లీకి గాని మరో చోటకి గాని వెళ్లేటప్పుడు ప్రత్యేక ప్రవేశం పార్కింగ్ ఉంటుంది... పత్రికలలో మీడియాలో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి అధిక కవరేజ్ కల్పిస్తారు. సీఎం తర్వాత ఎవరంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడే.. పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నుంచి బయట వచ్చినా కూడా అతను సీఎం తర్వాత స్థానంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండగలడు. కాబట్టి లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. పవన్ కు ఆ స్థానం ఆ స్థాయి డిప్యూటీ సీఎం చేయడం వల్ల రాలేదు.. అది ఎన్నో ఏళ్లుగా తనకు తాను ఏర్పరచుకున్నది.
Yes it's true, చాలా చక్కగా చెప్పారు బ్రదర్, పవన్ కళ్యాణ్ గారి స్తాయి వేరు స్థానం వేరు, పవన్ కళ్యాణ్ గారి వల్ల dy CM అనే పదవీ కి ఒక కళ వచ్చిందీ,
@Kuttisingham11 күн бұрын
నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్న ఇది జరిగేది కాదు అని. అనవసరం ఇప్పుడు 2029 తరువాత చూడొచు
@saradirao526911 күн бұрын
మీరు చెప్పింది 100% నిజం
@venugopalaraogatti150911 күн бұрын
మైండ్ గేమ్ ఆడడానికి try చేశారు. Workout అవలేదు.
@blueseabluesky1111 күн бұрын
Ss
@mvk251011 күн бұрын
పవన్ ఇతర మంత్రి శాఖలో వేలు పెట్టకుండా వుంటే .. ఇలా జరగదు..కాదు అని హోమ్ మినిస్ట్రీ.దేవాదాయ మినిస్ట్రీ etc.. లో వేలు పెడితే..టిడిపి వాళ్ళ రియాక్షన్ ఇలాగే వుంటుంది..లోకేష్ సిఎం డిమాండ్ కూడా వస్తుంది.
@SeshaNandanavanam11 күн бұрын
@@mvk2510 ఇంతకీ మన లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ మెగా డీఎస్సీ fees రీయింబర్స్మెంట్ గురించి ఏమన్నా ఆలోచించారా
@GubbalaSatya-b3l11 күн бұрын
ఎవరి పనులు వాళ్ళు సవ్యంగా చేసుకుంటే ఆయన చెయ్యి ఎందుకుపెడతారన్న@@mvk2510
@Krishnareddy-q5d11 күн бұрын
100% TDP react avtamu. Public speeches lo JSP ni penchukodaniki TDP ni damage cheste. Pawan midha respect undi.
@naidugorle405311 күн бұрын
నాయకులకు కోరిక ఎం పుట్టలేదు సోదరా 😂😂 పుట్టించారు ఈలాంటి డ్రామాలు ఎన్నో చూసింది ఈ రాష్టం 😂 ఈ చిల్లర కామెంట్స్ చేసే వాళ్ళు cbn గారు జైలు లో వున్నప్పుడు ఉతో పోయారో 😂
@sureshhazare11 күн бұрын
చంద్రబాబు గారు అదే రోజు వారించి ఉంటె ఇంత డ్యామేజ్ జరిగేది కాదు, ప్రతి విషయంలో చంద్రబాబు గారు ఇలాగే లేట్ గా స్పందించి నష్టం చేసుకుంటారు.
ఈ ఎపిసోడ్ వల్ల PSPK గ్రాఫ్ ఇంకా పెరిగిందని చెప్పొచ్చు.
@rajasekhar980111 күн бұрын
పవన్ ఇతర మంత్రి శాఖలో వేలు పెట్టకుండా వుంటే .. ఇలా జరగదు..కాదు అని హోమ్ మినిస్ట్రీ.దేవాదాయ మినిస్ట్రీ etc.. లో వేలు పెడితే..టిడిపి వాళ్ళ రియాక్షన్ ఇలాగే వుంటుంది..లోకేష్ సిఎం డిమాండ్ కూడా వస్తుంది.
@RakeshR-e9h11 күн бұрын
@@rajasekhar9801puski TDP ke nastham. This incident has caused a big damage within kutami and JSP is now cautious about the cunning TDP.
@mani45456-s11 күн бұрын
@@rajasekhar9801Lokesh ni cm cheyyandi... No problem padavula kosam chusedi me party.. Jsp praja seva kosam chusedi. Last dycm ante evvariki teliyadu.. but eppudhu.. adhi vaka respectable position la vundi ,because pawan kalyan
@Krishnareddy-q5d11 күн бұрын
@@mani45456-s Pawan public lo TDP ni target cheste reaction ilane untundi. Govt lo undi Opposition laaga behave cheyakunda tappulanni TDP vi oppulanni naavi ani cunning politics maneyali. CM ki respect ichi Cabinet tho charchinchi policy decisions midha matladali. Maku Pawan ante respect undi
@KlaxmanaraoReddy11 күн бұрын
TDP Pawan Kalyan ki taget chesute, 2029 lo CM Pawan Kalyan garu avvutharu appudu
@peddintisrinu264311 күн бұрын
శ్రీనివాస్ గారు నిజం చెప్పారు పవన్ ను మోసం చేస్తే టీడీపీ కి పుట్టగతులు ఉండవు
@mvk251011 күн бұрын
పవన్ టిడిపి నీ మోసం చేస్తున్నాడు
@Ragu97711 күн бұрын
@@mvk2510thammudu nuvvblinka dhoddiki boledha
@rajasekhar980111 күн бұрын
పవన్ ఇతర మంత్రి శాఖలో వేలు పెట్టకుండా వుంటే .. ఇలా జరగదు..కాదు అని హోమ్ మినిస్ట్రీ.దేవాదాయ మినిస్ట్రీ etc.. లో వేలు పెడితే..టిడిపి వాళ్ళ రియాక్షన్ ఇలాగే వుంటుంది..లోకేష్ సిఎం డిమాండ్ కూడా వస్తుంది.
@nagadurgaraorayala210611 күн бұрын
@@rajasekhar9801Pawan Kalyan garu janasena party adhinetha tappu cheste cbn Koda niladistadu .prajala pakshana nilabade nayakudu Pawan Kalyan garu .....
శ్రీనివాస్ గారు మీరు చెప్పింది ముమ్మాటికీ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్..!💯✔️👌 స్వచ్ఛమైన మనసు గలవారే ఇవి ఆలోచిస్తారు. కుళ్ళు కుతంత్రాలు దుష్ట స్వభావం ఉన్న వారే వారి అసలు నైజం బయట పడుతుంది. వారికి తెలియకుండానే అసలు రూపం బయటపడుతుంది. 💯✔️
@madhumoturi269511 күн бұрын
టిడిపి నాయకులు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి లేకుంటే మళ్ళీ వైసిపి నే రఘురామరాజు గారు ఆల్రెడీ వైసీపీతో అనుభవించారు మళ్లీ ఎందుకిలా
@Charanteja7772211 күн бұрын
అద్బుతమైన వివరణ అన్న గారు... ఉన్నది బాగా చెప్పారు
@SuperVeerudada11 күн бұрын
శ్రీను భయ్యా ప్రజలు మనసులో ఏముందో అదే చెప్పావ్. ఈ వీడియోలో విశ్లేషణ సూపర్ 👍
@gorantlayedukondaluyedukon934511 күн бұрын
అన్న అన్న భలే చెప్పేవ్ ఇది నిజం, never before, ఎవర్ after, TDP FUTURE😊
@jyothibupathi407311 күн бұрын
డిప్యూటీ సీఎం లేదా ప్రతిపక్ష నాయకుడు ఏదో ఒకటి ఉంటాయి పవన్ కళ్యాణ్ కి తగ్గేది లేదు
@telugutimepasstalks644011 күн бұрын
💯 correct
@sasankc293911 күн бұрын
Pk is interfering in all the ministry posts given to TDP also the home, temple etc and behaving like opposition and negative to TDP. Both should discuss the matter internally. Why TDP should be silent?
@jaikrishna387611 күн бұрын
@@sasankc29396 members chanipothey sorry chepamani adagadam kuda tappeyna..interferring anta Enka em cheyyali sanmanam cheyala? Siggu undali
@sasankc293911 күн бұрын
@ it’s not TTD members mistake, in cc footage dsp as open the door without any instructions from collector. He can tell anything in internal meetings because of he is also part of govt. he told like ycp and opposition party that’s it
@jaikrishna387611 күн бұрын
@@sasankc2939 what do you think this is monorchy or what? Is your ego to say sorry is greater than 6 members lives? We are from tirupati only we are seeing from his date of joining he is more interested in VI P tickets than his duties. That 's what chandrababu also scolded him in public. He thinks adminstration is EO's business and he is there as a chairman to issue VIP tickets. He is even saying will my sorry bring 6 lives back. Do you guys even have idea what accountability means? Do act like ycp...may be they are better than you in aspects like this. That's what addressed by Pawan kalyan. Everyone is watching continue with your superrioity Ego like this 2019 will repeat but in different sceanario
@sairajeswararaov906711 күн бұрын
కనీసం 3 సంవత్సరాల తర్వాత పొగ పెడతారు అనుకున్నాము. 6 నెలలకే స్టార్ట్ చేశారా
@iamking474111 күн бұрын
Vallu em chesina manake better bro ma intlo pakka ycp vallu but now pk ante chala istapadutjanru
@sasankc293911 күн бұрын
@@iamking4741 yes , ycp support er many also changed to TDP in ycp constituency
@chandra713910 күн бұрын
Vallu enni chesina no use pawan kalyan great leader
@Avatar-h7b11 күн бұрын
జన సైనికులని నిద్ర లేపిన లోకేషన్
@nageswarrao877911 күн бұрын
@@Avatar-h7b TDP cader yeppudu Pawan abhimanincharu thappa, Janasena yeppudu TDP ni own cheaukolesu kabatte, Pawan and his cader dialogues on TDP and government only TDP cader ni rechagoduthunnaru....
@TarunKanthK11 күн бұрын
@@nageswarrao8779 it's true. వారి అవగాహన ఏంటో ఇప్పుడు అర్థం అవుతోంది. 21 సీట్లు తెచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ప్రాధాన్యత రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి 2019 లో జగన్ వెనుక ర్యాలీ ఐన యువకులను మళ్ళీ వెనక్కి తెచ్చి తెలుగు దేశం వెనుక ర్యాలీ చేయించి 135 సీట్లు గెలిపించిన లోకేష్ కు కూడా అదే సమాన ప్రాధాన్యత ఇస్తే. పవన్ గారి ప్రాధాన్యత తగ్గిపోతుంది అంట. ఎంత insecure గా ఉన్నారో అర్థం అవుతోంది వాళ్ళు... 🤷🏼♂️ ఈ గెలుపులో పవన్ role ఎంత ఉందో, లోకేష్ role కూడా అంతే ఉంది.
@mvk251011 күн бұрын
పవన్ ఇతర మంత్రి శాఖలో వేలు పెట్టకుండా వుంటే .. ఇలా జరగదు..కాదు అని హోమ్ మినిస్ట్రీ.దేవాదాయ మినిస్ట్రీ etc.. లో వేలు పెడితే..టిడిపి వాళ్ళ రియాక్షన్ ఇలాగే వుంటుంది..లోకేష్ సిఎం డిమాండ్ కూడా వస్తుంది.
ఒక ట్రయిల్ వేశారు.. అధిష్టానం కి తెలియకుండా నాయకులు ఆలా మాట్లాడరు.. వ్యతిరేకత వచ్చింది కాబట్టి నాయకుల మీద నెట్టేసారు..జనసేన ఇది నమ్మేదే లె.. ఇంకో 4 నెలల్లో మళ్ళీ మొదలె డతారు.
@rajasekhar980111 күн бұрын
పవన్ ఇతర మంత్రి శాఖలో వేలు పెట్టకుండా వుంటే .. ఇలా జరగదు..కాదు అని హోమ్ మినిస్ట్రీ.దేవాదాయ మినిస్ట్రీ etc.. లో వేలు పెడితే..టిడిపి వాళ్ళ రియాక్షన్ ఇలాగే వుంటుంది..లోకేష్ సిఎం డిమాండ్ కూడా వస్తుంది.
Eavadi pani vaadu choosukunte manchidhi ee penta vundadhu annitlo nu velu petti keliki media lo hipe kosam try chesthe ilage vuntadhi mana forest sakha lo sajjala kabja issue eamayindhi .home department devadaya sakhala lo velu pettadam aap pani chesukunte manchidi
@patanahi989111 күн бұрын
100 correct చెప్పారు sir
@padalasuribabu196811 күн бұрын
Yes 💯 💯 Good bro 👌 👏
@Sankar10-f9n11 күн бұрын
7నెలలకే ఇలావుంటే, మరి భవిష్యత్ ఎలా ఉంటుందో.
@PawaniGanta11 күн бұрын
Kotami.government .5years.potu.adikaram.loo.untundndi.deputy cm ga Pavan kaiyan gara.untaru.edi.nijam
@gvcworld472511 күн бұрын
తప్పేంటి పాపం కాళ్లు అరిగేలా తిరిగారు AP ki ఇద్దరు CM lu వుంటే తప్పేంటి ఒకరు Pawan Kalyan గారు ఇంకొకరు Cbn 😂😂
@Pcupdates111 күн бұрын
Vaapunu చూసి బలుపు అనుకోకూడదు
@sridharm128211 күн бұрын
ade anukuntunnaru pa y tm janasena musugu lo, vaapu thaggudhi le
@meerkvision895911 күн бұрын
మీరు కరెక్ట్ గా మాట్లాడినారు శ్రీనివాస్ గారు. అందుకే మీ చానల్ సూపర్.
@munugotimallikarjunarao532211 күн бұрын
మీరు చెప్పేది 100% కరెక్ట్.
@satyaveni992511 күн бұрын
మీరు చెప్పింది,100%correct
@harishroyal999611 күн бұрын
10 years kalisi undalante....babu , pawan cheppinattu vinali🎉🎉
@sairam-su3oi11 күн бұрын
Yes bro
@chkm3211 күн бұрын
పవన్ బాబు గైడెన్స్ లొ పనీ చేయాలి లేకపోతే పవన్ కీ చిప్ప కుడే.
@@chkm32 avnu le.. 52 days chippakudu evadu thinnado telsu😂
@santoshkumar-ik4vt11 күн бұрын
Yes
@psk199011 күн бұрын
Yes brother currect ga cheparu, ఇలాంటి రాజకీయలు ఈ రోజుల్లో పనికి రావు, ఎప్పుడో పురాతన కాలం నాటి రాజకీయాలు స్ట్రాటజీ లు టీడీపీ ఇప్పుడు చేస్తా అంటే, వైసీపీ లానే టీడీపీ కూడా పాతాలానికి పోక తప్పదు, ప్రజలు అందరు కూడా ఎంతో అవగాహన తో ఉన్నారు, అన్ని గమనించి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇచ్చి పడేస్తారు, Be careful to టీడీపీ నేతలు అండ్ క్యాడర్
@gangavarapuLazaru-ut6ie11 күн бұрын
ఇంటర్నల్ గా చాలా జరుగుతుంది ఇప్పుడు
@surisunkara1611 күн бұрын
టిడిపి అధినేతలకు తెలిసే జరిగింది,, కానీ కూటమి పార్టీలు వ్యతిరేకతతో సైలెంట్ అవ్వక తప్పలేదు.
@Machinenimahesh11 күн бұрын
TDP karyakarthaluu kuda accept chayamu... CM anta CBN and deputy CM PSPK..
@mvk251011 күн бұрын
పవన్ ఇతర మంత్రి శాఖలో వేలు పెట్టకుండా వుంటే .. ఇలా జరగదు..కాదు అని హోమ్ మినిస్ట్రీ.దేవాదాయ మినిస్ట్రీ etc.. లో వేలు పెడితే..టిడిపి వాళ్ళ రియాక్షన్ ఇలాగే వుంటుంది..లోకేష్ సిఎం డిమాండ్ కూడా వస్తుంది.
@stricker612211 күн бұрын
@@mvk2510 tdp ki antha ego issue vunte. Janasena prathipakasha patra poshinvhataniki koda em badha ledhu. Adhikaram kosam karuvasi em levu memu. Prajalaki manchi jaragatame janasena vudhesam. Pk comments valle inka kutami govt meedha negitivity thaggindhi.
@surisunkara1611 күн бұрын
@@mvk2510 లోకేష్ ని సీఎం డిమాండ్ తీసుకోమని చెప్పండి అది ఆ పార్టీ లీడర్స్ గా వాళ్లు అభిప్రాయం తప్పలేదు కానీ వెన్నక్కి తగ్గకూడదు .. ఇంకా శాఖలో వెలు అంటున్నారు, తప్పు జరిగితే ఎప్పుడు అయినా మాట్లాడుతాను అని చంద్రబాబు ఎదురుగా చెప్పారు ఇంకా దానిలో ఉంది... పవన్కళ్యాణ్ అన్ని శాఖల్లో ఉంటున్నాడు, లోకేష్ ఏమో తండ్రి చాటు బిడ్డగా ఉంటున్నాడు అని abn రాధకిష్టా చెప్పింది మీరు చూసారా...
@surisunkara1611 күн бұрын
@@Machinenimahesh అలాగే ఉంటే కుటమి ఒక కుటుంబం లా ఏపీ అభివృద్ధి తో ముందుకు పోతుంది.... లేకపోతే మళ్ళీ జగన్ కి మనం చేతులారా ఇస్తాం అధికారం...
@kasipathikasi618811 күн бұрын
అనవసరపు వాదనలు తీసుకొస్తున్నారు.. ఎవరేం చేసినా ఎవరే మాట్లాడుకున్నా కూటమి ప్రభుత్వం పదేళ్లు కచ్చితంగా ఉండాలి.❤❤ కచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తుంది.
@kngokul11 күн бұрын
Government already failed to impress people as of now and failed in most aspects.
@vraghava992511 күн бұрын
జనసేన, బిజెపి లేకుండా జగన్ ని ఎదుర్కొని గెలిచిన తర్వాత లోకేష్ ని ముఖ్యమంత్రి ని చేసుకోండి ఎవడొద్దన్నాడు,, అంతేగాని మీ కమ్మనైనా నాటకాలు ఆడితే 2019 పునరావృతం అవుతుందిరోయ్.... మా దయతో గెలిచి ఏంట్రా ఈ నాటకాలు...
@prudhvi962211 күн бұрын
Arey vattakay gaaaa tdp lekunda mundu mla avvandira.....
Emaindhi 40% votes vochina 23 seat ley vochay dantlo okadaina vallabaneni vamsi tho dengulu thinnaru ippudu vadni dengalekapothunnaru😂 rajamundry jail lo 56 rojulu doma therala kosam ,vedi neella kosam argie lu pettukunna cbn ki telusu em chesadoo🥱@@kssprasadbabu602
@poornachandu684811 күн бұрын
2024 PK CM and Lokesh Deputy CM
@prudhvi962211 күн бұрын
@@vraghava9925 arey kopistoda mee ulli naatakalu aaparoooi 2019 Meeku enni vachayoadi chusko first ..... Avadi dayatho avadu gelichado vote share chuskunte thelusthadi mind ur words
@komaladevi853511 күн бұрын
Excellent analysis 👏👏👏👏that is the fact also...
@AR_speaks2511 күн бұрын
పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగితే కూటమి కి విలువ లేదు ఒక వేళ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వడానికి ఒప్పుకున్నా కింది స్థాయి కార్యకర్తలు న్యూట్రల్ వర్గాల్లో టీడీపీ పైన వ్యతిరేకత పవన్ కళ్యాణ్ గారి పైన సింపతీ వస్తుంది కనుక అవన్నీ వదిలేసి రాష్ట్ర అభివృద్ధి పైన ద్రుష్టి పెట్టాలి
@rajasekhar980111 күн бұрын
పవన్ ఇతర మంత్రి శాఖలో వేలు పెట్టకుండా వుంటే .. ఇలా జరగదు..కాదు అని హోమ్ మినిస్ట్రీ.దేవాదాయ మినిస్ట్రీ etc.. లో వేలు పెడితే..టిడిపి వాళ్ళ రియాక్షన్ ఇలాగే వుంటుంది..లోకేష్ సిఎం డిమాండ్ కూడా వస్తుంది.
@AR_speaks2511 күн бұрын
@rajasekhar9801 వాళ్ళ శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తే వేరే వాళ్ళు కాళ్ళు వేళ్ళు పెట్టాల్సిన అవసరం ఉండదు అయినా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు ఇంకో రెండు తరాలు ఇదే ప్రభుత్వం ఉండాలని మాత్రమే వాళ్ళను ప్రశ్నిస్తున్నారు తప్ప లాబీయింగ్ ల కోసమో అవినీతి చేయడం కోసమో కాదు కదా అది మీరు అర్థం చేసుకోవాలి
@sudarsanaguptak737711 күн бұрын
No work them, they want
@vasusohan133211 күн бұрын
మహసేన రాజేష్, అనుష ఉండవల్లి, గాయత్రి G3 లాంటి స్క్రాప్ నీ పార్టీ నుండి పంపేస్తే టీడీపీ భవిష్యత్ బాగుంటుంది. లేదు అంటే అన్నియ కి 175/ 175
@Satyawinner11 күн бұрын
Super Anna ur great Analasis
@VisionnTV11 күн бұрын
ఇలాంటి చావు తెలివితేటలు వాడినందుకే గత 5 సంవత్సరాలు నానా యతన అనుభవించారు అది చూడలేక పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యకర్తలు కి ఇష్టం లేకున్నా ఒప్పించి సపోర్ట్ ఇచ్చారు. ఆ విశ్వాసం లేకుండా ఇలా కుక్క బుద్ది చూపిస్తే ఇక జన్మ లో తెలుగు దేశం మరోసారి అధికారం పొందలేదు. ఇది నిజం. రాష్ట్రము లో కాపులు మాత్రమే ప్రభుత్వాన్ని, పార్టీ లను నియంత్రించే స్థాయి లో ఓటు బ్యాంకు కలిగి వున్నారు అలాంటి వారిని వదులు కుంటే వాళ్ళ అంత వెర్రి వాళ్ళు ఇక మరొకరు వుండరు 🤣🤭😄
@srisrikanth870111 күн бұрын
కాపులు మాత్రమే కాదు సోదరా బీసీలం కూడా జనసేన తోనే ఉంటాము
@nallanagadurgasrinivas513711 күн бұрын
@@srisrikanth8701thank you Brother... Very good spirit...
@devakisisters660911 күн бұрын
Pawan Kalyan garu thoughts and development chusaka most of the communities with janasena
@rajasekhar980111 күн бұрын
పవన్ ఇతర మంత్రి శాఖలో వేలు పెట్టకుండా వుంటే .. ఇలా జరగదు..కాదు అని హోమ్ మినిస్ట్రీ.దేవాదాయ మినిస్ట్రీ etc.. లో వేలు పెడితే..టిడిపి వాళ్ళ రియాక్షన్ ఇలాగే వుంటుంది..లోకేష్ సిఎం డిమాండ్ కూడా వస్తుంది.
@srisrikanth870111 күн бұрын
@@rajasekhar9801 రే పిల్లబచ్చా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం రా , ఏ శాఖ విషయంలో అయినా సమీక్షించే అధికారం తనకు ఉంది
@bashagaming251511 күн бұрын
Diverting politics. Job calendar ya kadda.
@Jammubalaji82811 күн бұрын
ఇన్నీ రోజులు కీ కరెక్ట్ గా చెప్పావ్ 🌹🌹
@VenkataChallaraochellumkuri11 күн бұрын
Game changercki negative feedback start chesindi ee mahanubhavude anukunta
@mdmohammad786611 күн бұрын
Yes you are correct 💯 correct
@amigopk279711 күн бұрын
నువ్వు కూడా టీడీపీ అధిష్టానం ఈ ప్రచారం చేయించింది అని నిన్నటి వీడియోలో చెప్పి ఇప్పుడు నాలుక తిప్పేసావ్ శ్రీనివాస్ నువ్వు
@naveendokka802611 күн бұрын
True veedu kuda pacha media lo okabagamey😂
@chittasubbareddy953711 күн бұрын
100% true. Srinu garu bale cover drive vestaru
@Sankalppopuri1211 күн бұрын
Pspk❤
@DeviVenkatparlapalle-ki8so11 күн бұрын
ఆది లోకేష్ చెప్పించాడు కానీ ఆది జరగని పని తెలిసి వెనక్కి తగ్గారు
@gsureshca111 күн бұрын
100 percent
@gadiputmohankrishna748311 күн бұрын
😀
@Venkatkode-kz7tl11 күн бұрын
Teaser vadilaru ela vuntado ani anti ga result vachindi anduke taggaru veella telivi tetalu janalaku teleedaaa
@prasadbc293411 күн бұрын
Exalent anaalasis.. శీను గారు 👍
@Megapower373211 күн бұрын
Well said brother good analysis 👍
@Rolex-t5z6y11 күн бұрын
PK 🔥 🔥 🔥
@ramakalimireddi908311 күн бұрын
Same kind of politics they play in USA also.
@balajipitani150611 күн бұрын
లోకేష్ deputy CM అవుతాడో తెలియడు కాని కడప శ్రీనివాస్ రెడ్డి, సోము రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం. Already 2 wickets TDP కి పోయాయ్. నోరు జారితే మీ సీట్లు చిరుగతాయి. పవన్ కళ్యాణ్ వల్లే మీరు గెలిచారు అయ్యరూ.
@veeranjaneyareddy333611 күн бұрын
exactley
@prudhvi962211 күн бұрын
Varma support cheyyakapothe me pk ne gelavaledu first
@devakisisters660911 күн бұрын
Varma did not support pawan Kalyan garu
@SudheerPapothu11 күн бұрын
Avuna babu sarey 2029 lo chudham ok na@@prudhvi9622
@prudhvi962211 күн бұрын
@@devakisisters6609 if varma is against pk how did pk won with 60k majority...... Where varma won independently???
@personalcommunication94711 күн бұрын
Rightly said…..big drama by CBN ….all are actors of high calibre on stage and off stage …
@mahanthkanaparthi608711 күн бұрын
ఇటువంటి విషయాలు ఎప్పుడు ఎక్కడ దొరుకుతాయా అని మంచి వాళ్ళు, షౌమ్యులు, ఆర్ధికంగా కూడా అంతంత మాత్రమే ఉండే వాళ్ళు కాచుకుని కూర్చున్నారు. కాబట్టి 2029 ఎన్నికలు జరిగి మళ్ళి కూటమి అధికారం లోకి వచ్చిన తర్వాత ఇటువంటి చర్చించుకుంటే మంచిది.
@Ambika123-uh1jh11 күн бұрын
Game testing Played by.. Senior most politician..
@amruthaprasadbande485811 күн бұрын
Tdp played drama and game and failed
@rajupilla220211 күн бұрын
Chala baga matladav brother 💯 correct 🎉
@anveshanvesh464811 күн бұрын
Janasena ki media lekapovachu kani youth ,social media chaala strong undhi ,Jagan ki strong media ledhu anduke prblms face chesadu kani pavan ki social media fanbase strong undhi
@srinivasrao648911 күн бұрын
అంతా తూచ్
@VenkateswaraRaoSomavarapu11 күн бұрын
Andaru sahanamga undi evaru Dy CM ani vibhedalu srutstichi state ni developkakunda cheyavaddu 3 partylu dayachesi konnallu rajakiyalu thakkuvachesi abhivurddhi cheyandi
పవన్ ఇతర మంత్రి శాఖలో వేలు పెట్టకుండా వుంటే .. ఇలా జరగదు..కాదు అని హోమ్ మినిస్ట్రీ.దేవాదాయ మినిస్ట్రీ etc.. లో వేలు పెడితే..టిడిపి వాళ్ళ రియాక్షన్ ఇలాగే వుంటుంది..లోకేష్ సిఎం డిమాండ్ కూడా వస్తుంది.
@iw5mt11 күн бұрын
ప్లేట్ తిప్పేసిన అతి తెలివి శీను 😂😂
@RaghavaC-ev7ne11 күн бұрын
This is learning lesson for Mr.Pavan Kalyan, so now onwards careful with TDP Mr. PSPk garu.
@vamsikrishna709711 күн бұрын
Good Analysis and wantedly TDP playing with Janasena party
పవన్ ఇతర మంత్రి శాఖలో వేలు పెట్టకుండా వుంటే .. ఇలా జరగదు..కాదు అని హోమ్ మినిస్ట్రీ.దేవాదాయ మినిస్ట్రీ etc.. లో వేలు పెడితే..టిడిపి వాళ్ళ రియాక్షన్ ఇలాగే వుంటుంది..లోకేష్ సిఎం డిమాండ్ కూడా వస్తుంది.
@meerkvision895911 күн бұрын
జరిగే పాలనను కొనసాగించ కుండా... ఈ పనికిమాలిన పనులు అనవసరం
@sivaprakashkadapa52311 күн бұрын
valle release chestaru, negative ayyaka valle vaddu antaru, yento e 1980 politics, TDP inka update avvada? lokesh kuda same old politics chestunnadu, yekkuva days nadapaledu, babu gari tarvata kastame.
@ilamahesh387611 күн бұрын
💯 political drama
@Sailusri-b6j11 күн бұрын
Pawankalyan garu chesina thyaganni gurthinchali maruvalenidhi
@rajasekhar980111 күн бұрын
పవన్ ఇతర మంత్రి శాఖలో వేలు పెట్టకుండా వుంటే .. ఇలా జరగదు..కాదు అని హోమ్ మినిస్ట్రీ.దేవాదాయ మినిస్ట్రీ etc.. లో వేలు పెడితే..టిడిపి వాళ్ళ రియాక్షన్ ఇలాగే వుంటుంది..లోకేష్ సిఎం డిమాండ్ కూడా వస్తుంది.
@Chalamalakrishna-i2w11 күн бұрын
బాగా చెప్పారు శ్రీనివాస్ గారు
@Rocky.chowdary11 күн бұрын
పవన్కళ్యాణ్ కి చిన్న జర్క్ ఇద్దాం అనుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వం లో జరిగే వాటికీ తను బాద్యుడిని కాను అన్నట్టుగా ప్రకటనలు వున్నాయి
@penchalaraosingarakonda974211 күн бұрын
Your right
@venugopalreddy549011 күн бұрын
వాళ్ళందరూ ఆడే డైవర్షన్ డ్రామాలో మనం ఎర్ర పువ్వులం
@SivasankarTadelu10 күн бұрын
100% Correct
@MrBujji2411 күн бұрын
మాట వినాలి..😊 వినకపోతే మళ్ళీ జ.. అన్న...వస్తాడు..😂
@SYED.RIZWANA11 күн бұрын
Talk before election
@Shankeets11 күн бұрын
Pawan kalyan lekapothe tdp ekkada ra ! Cm Pawan kalyan ni Chestam
@Krishnareddy-q5d11 күн бұрын
2019 lo enduku cheyyaledhu CM ?
@rajt521811 күн бұрын
Lokesh Garu IT minister ga unte matram em takkuva indi . CBN CM Pawan Kalyan Garu Dep CM TDP JSP Safe... Don't disturb alliance plz
@kdprao482811 күн бұрын
పవన్ కల్యాణ్ ఎదుగుదల చూడలేక కొంతమంది టీడీపీ లీడర్స్ చేసే కుట్ర ఇది. పరిపాలన గాడి న ఉంటే ఇలాంటి వెధవలు చేసే చిల్లర పనులు రాష్ట అభివృద్ధి కి ఆటంకం. లోకేష్ ఎలాగూ టీడీపీ వారసుడు, వాళ్ళు ఏమన్నా ఎన్ టి ఆర్ మనవడు మోక్షజ్ఞ కి పట్టం కడతారా?!!! మరి ఇప్పుడు ఎందుకు తొందరా!!!!!
@maheshkumarmudigonda621310 күн бұрын
Avunu anna ... Meeru correct ...mana bollodiki telikunda edi undadu anna ...
@rkg390211 күн бұрын
Chandrababu is cunning fellow . Cant trust…BJP should be cautious and should split 16 TDP MPs
@nageswarrao877911 күн бұрын
Needi cunning idea kada, babu garu methaks djorane mee andari ki noti dulaku margam.
@rkg390211 күн бұрын
@ pawan joli ki vasthe cunning chandrababu ki jail lo chippa kudu gathe
@gsureshca111 күн бұрын
@@rkg3902avunu
@pavanchandg11 күн бұрын
Tdp ni cheelchatam kastam mathrame kaadhu asaadhyam..cbn unnanthavaruku adhi jaragadhu..chala mandhi try chesaru..but they utterly failed
@lakshmigurram484111 күн бұрын
ఇలాంటి లత్కోరు పనులు బీజేపీ తో కలిసి ప్లాన్ చేస్తాడు అనే టిడిపి కేడర్ ఇష్యూ లేపింది. దొంగ బుజాలు తడుము కున్నట్లు ఇప్పుడు కామ్ అయిపోతాడు😂2 ఎంపీ లతో బీజేపీ నే చేల్చితే pm అయిపోవచ్చు గా. చావు తెలివి తేటలు సొంతంగా ఎంఎల్ఏ కాలేని వాడికి సీఎం అవ్వాలి అంట. మాచర్ల లో ఎలక్షన్ చేసింది లేడీ చూసావా ఆవిడ టిడిపి కార్యకర్తకు రూపం. గొడ్డలి వేటు పడిన సాయంత్రం వరకు బూత్ లో కూర్చుని ఓటింగ్ చేయించింది. అది రా టిడిపి అంటే . బోలెడు మంది ట్రై చేసి టపా కట్టారు next ఎవడో రెడీ.
@suryanarayana412111 күн бұрын
Well said sir
@KlaxmanaraoReddy11 күн бұрын
Correct 💯💯💯
@saratchandrakolla546811 күн бұрын
Excellent analysis.
@SahajaReddy-s6j11 күн бұрын
CBN matladinchi 😂negative ayesariki calm ga silent chesesaru 😅😂
@ramanaiahdaddolu597311 күн бұрын
ఇది డ్రామా అని ప్రజలకు తెలుసు
@baludutta993911 күн бұрын
This is CBN drama. E drama lu Pawan kalyan daggara kudaradu brother. U are right
@sheshuch433511 күн бұрын
పవన్ కళ్యణ్ గారు ప్రజలు మనిషి 💐💐💐🙏🙏🙏🙏🙏
@Entertainment-np4lu11 күн бұрын
Pk gariki thikka lepithe 2017-18 repeat avuthundi government meedha negativity rakunda athanu chusthunaru athaniki opposite velthe motham open chestharu mundu me tdp mla ni control chyandi dorikina varaku ycp valla tho combined ayipoyi dochukutunaru adi government ke bad name simply dani pina focus chyandi malli pk garu dist tour lo raise chesthe edavakandi mundhe cheputhunam
@rajeshkrishnan290311 күн бұрын
Yes
@janikiramvelpuri816311 күн бұрын
పంజాబ్ ముఖ్య మంత్రి bhagavant man చదివింది ఇంటర్, బాగా అభివృద్ధి చెందిన రాష్ట్ర ప్రజలు చదువు చూడాలా, మనిషిని చూసారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగేది అదే