AP Home Minister: మరో ఇద్దరిపై ఆ ఘోరం! | హోమ్ మంత్రి గారూ తప్పేవరిది..? | AP 175 Channel | AP

  Рет қаралды 15,326

AP 175

AP 175

Күн бұрын

AP 175 Channel : This is a different KZbin channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Пікірлер: 249
@mps.zsreezsree439
@mps.zsreezsree439 7 сағат бұрын
కోపం వచ్చిన సరే ఆడపిల్లలు జాగ్రత్తగా వుండాలి. పిలిచాడు కదా అని జన సంచారం లేని చోటికి వెళ్ళకూడదు. ఇంట్లో పేరెంట్స్ కి ఒకటి చేబుతున్నారు, బయట మరొకటి. అలా చేయకూడదు. ఆడపిల్లల వెనకాలే గవర్నమెంట్,పేరెంట్స్ తిరగ రు. అలాగే ఎవరైనా తప్పు చేయాలంటే భయ పడాలి. గవర్నమెంటు ఆలోచించాలి ఇలాగే వదలకూడదు.
@yss299
@yss299 7 сағат бұрын
పుట్టినరోజు ఇళ్లల్లో చేసుకోవాలి కానీ అడవుల్లో ఎవరైనా చేసుకుంటారా మగ పిల్లలతో ఆడపిల్లలకి ఏం పని అయ్యా వాళ్ళ అమ్మ నాయన చూసుకోకుండానే పెంచుతున్నారా ఇలాంటి జరిగినప్పుడు ఆడపిల్లల కల్లా సపోర్ట్ చేస్తారు ఒకవేళ ఎన్కౌంటర్ చేస్తే అప్పుడు మగ పిల్లల కల్లా సపోర్ట్ చేసి మాట్లాడతారు
@Ayyappa_Raya
@Ayyappa_Raya 6 сағат бұрын
Idhey vishayam ys Jagan రూలింగ్ లో జరుగుతున్నాయి ఎలానే మాట్లాడతావా
@AVSURESHRAM
@AVSURESHRAM 5 сағат бұрын
YCP lo jarigivinte vallaki appude bail kuda vachi undemdhi​@@Ayyappa_Raya
@sunilkumarboggarapu644
@sunilkumarboggarapu644 4 сағат бұрын
​@@Ayyappa_Raya Jagan government lo YSRCP leaders ya rowdyism kanepenchalydha
@saranyasai5479
@saranyasai5479 2 сағат бұрын
పసుపు బిళ్ళ మహిమ ఇది.... ఏమీ చేయలేం ఇంకా....ప్రశ్నిస్తా అన్న ఆ పావులా గాడు ఏమో నోరు ఎత్తడం లేదు.... జగన్ ఏమో గట్టిగా అడగలేడు... ఒరేయ్ జగన్ అని పవన్ అన్నాడు గతంలో, ఇపుడు కూడా జగన్ బయటకొచ్చి ఒరేయ్ పవన్ ఎలక్షన్ ముందు నువ్వు ఏమన్నావ్ రా లంజాకొడకా అని ఊగిపోతూ అడగాలి....
@shaiksaddamhussain8505
@shaiksaddamhussain8505 3 сағат бұрын
Change Home minister
@mpagadala
@mpagadala 7 сағат бұрын
సర్, మీరు విమర్శించడము తో పాటు , నిర్మాణాత్మక సూచనలు కూడా ఇస్తే బాగుండేది
@Unknown00-i7q
@Unknown00-i7q Сағат бұрын
Aa Medya
@mnlbharathi4731
@mnlbharathi4731 5 сағат бұрын
అసలు అమ్మాయిలు అబ్బాయిలతో కలిసి వెళ్ళటం వాళ్ళ తప్పు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఆడపిల్లలకి భయం లేకుండా పోయింది. ఇలాంటి విషయాలకి గవర్నమెంటికి ఏమి సంబంధం. ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి. తల్లితండ్రులు బాధ్యత తీసుకొని వాళ్ళ పిల్లలను కాపాడుకోవాలి.
@user-Kalluri
@user-Kalluri 7 сағат бұрын
ఎవడి మన్సులో వికారము పుడుతుందో ఎవడికి తెలుసు. గవర్నమెంట్ అంటగట్టకూడదు . నిందుతులకి సపోర్ట్ చేయకుండా ఉంటె చాలు .
@KoushikReddy-gz5hz
@KoushikReddy-gz5hz 51 минут бұрын
sir mari government unnadi daniki sir law and order evaru chustaru
@madhupatnaik7898
@madhupatnaik7898 40 минут бұрын
Yes bro.. police lu law and order sariga chooste.. sagam issues taggutaayi..
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 3 сағат бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk Сағат бұрын
గంజాయి ప్రభావం కాదనలేని సత్యం.మరొకటి ఏమిటంటే కుట్ర కోణం: కూటమి ప్రభుత్వాన్ని అభాసుపాలు చెయ్యటానికి కొన్ని అరాచక శక్తులు పని చేస్తున్నాయి అని కూడా అనుకోవలసి వస్తుంది. చట్టం అంటే ఎంత తేలిక భావం ఏర్పడింది అంటే "" ఆ! మహా అయితే అరెస్టు చేస్తారు.తర్వాత బెయిలు తెచ్చుకోవచ్చు. ఇక కోర్టు విచారణ తెలుసిందేగా సాగతీత.రాజకీయ నాయకుల కోట్లకు కోట్ల కుంభకోణం కేసులు ( జలగన్న), హై ప్రొఫైల్ హత్య కేసులు ( బాబాయ్) సంవత్సరాల తరబడి సాగటం లేదా! ఇవికూడా అంతే అనే తేలిక భావం.పైగా న్యాయస్థానాలు ముందస్తు బైళ్ళు, బెయిలు ఇస్తాయి.ఐఎఎస్ ఐపిఎస్ లకే శిక్ష ఖరారు చేసీ కూడా , ఆ శిక్ష వెంటనే అమలుకకుండ నిలుపుదల చేసేవి కూడా అవే న్యాయ స్థానాలు.ఇలా చట్టం అంటే గౌరవం భయం లేకుండా పోయాయి.
@sivadurgaprasadyenugula3474
@sivadurgaprasadyenugula3474 3 сағат бұрын
Correption yee renge lo undhoo
@tvramana8608
@tvramana8608 7 сағат бұрын
శ్రీను వాస్ గారు ఇటువంటి ఆగాయిత్యాలు జరగడానికి వక్క ప్రభుత్వానితే కారణం కాదు. కోర్టులు కూడా కారణం. తప్పు చేసిన వాడిని కాల్చి వేస్తే కోర్టులు +మానవ హక్కుల కమీషన్ పోలీస్ వారిని ఊరుకుంటుందా.
@boyalakuntlasreedevi1700
@boyalakuntlasreedevi1700 6 сағат бұрын
💯% కరెక్ట్ .
@madhupatnaik7898
@madhupatnaik7898 3 сағат бұрын
Bro…పోలీస్ నిర్లక్ష్యమ్..నిజం..
@sivadurgaprasadyenugula3474
@sivadurgaprasadyenugula3474 4 сағат бұрын
Anna.....nuv cal chesthee maa constancy lo issues chepthanu
@i.thaman
@i.thaman 4 сағат бұрын
Pls don't blame HM Garu.. Entire state knows that she doesn't have any power
@baziameer5519
@baziameer5519 4 сағат бұрын
త్వరిత గతిన శిక్ష వేస్తే అమాయకులను బలి చేశారు అంటారు మానవ హక్కుల సంఘం.లేదు కొంచం సమయం తీసుకుని శిక్షిస్తే కాలయాపన చేస్తున్నారు అంటారు. ఎలా శ్రీనివాస్ అన్న దీనికి పరిష్కారం తల్లి తండ్రి తరువాత గురువే చందువుకునే పాఠశాల కళాశాల లో చెప్పాలి చెప్పినా యువత వారి మాటలను వినరు.పాశ్చాత్య సంస్కృతి అలవాటు పడి భారతీయ సంస్కృతిని పక్కన పెడుతున్నారు యువత .
@goldpot24
@goldpot24 7 сағат бұрын
ఇలా ఇంకా ఇంకా అవుతే... వైసిపి పండుగ చేసుకుంటుంది.
@pikkichitti9361
@pikkichitti9361 7 сағат бұрын
SUPR👍👍👍👍💯💯💯💯
@sbm9063
@sbm9063 6 сағат бұрын
ఇలాంటి విషయాలు చాలా వరకు సినిమాలు ,TV సీరియల్స్ ద్వారా చూసి ఇదే విషయాన్ని మనమెందుకు ప్రయత్నించకూడదు అనే ఆలోచన పిల్లల్లో ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా తెలిసి తప్పుదోవ పట్టించేందుకు అవకాశం ఉంటుంది ఇది తొందరగా కంట్రోల్ చెయ్యటం ప్రభుత్వం ముఖ్య కర్తవ్యం మంచి నిర్ణయం తీసుకోవాలి అని కోరుకొంటున్నాను
@venkatramana272
@venkatramana272 7 сағат бұрын
This time parents
@srinivasulu9054
@srinivasulu9054 7 сағат бұрын
YCP ప్రభుత్వంలో లాగా ,, అన్నారుగా మంత్రులు పిల్లల పెంపకం తల్లిదండ్రుల నుంచి సరిగ్గా లేదు ఒకటి రెండు అత్యాచారాలకే గగ్గోలు పేడతారా,,, అని ఇప్పుడున్న మంత్రిగారు అనటం లేదు అనేనా మీ విశ్లేషణ గల వాదన
@mallikarjunaraonuvvula2360
@mallikarjunaraonuvvula2360 7 сағат бұрын
Yes we r scared of Law and order.Should take stern action.
@kpr8697
@kpr8697 4 сағат бұрын
Orea dharidruda me istam vachinatlu chatuga cheste law and order ami chestadhira. Meru chese dharidrapu panulu me thalli thandrulaku teliyadhu Mari prabhutvaniki ela telustudhi? Pillalu chese dharidrapu panulu thalli thandrulaku teliyanappudu prabhutvaniki ela telustudhi? Edhava videolu chusi edhava comments amitira. Intilo dharidraniki prabhutvam ami chestadhi?
@GrandhiNookaraju
@GrandhiNookaraju 5 сағат бұрын
అన్కౌంటర్ చట్టాన్ని తీసుకురావాలి
@SRMediaBodavula
@SRMediaBodavula 6 сағат бұрын
గత ప్రభుత్వంలో కన్నా ఇపుడు ఈ సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఇటువంటి సంఘటనలు జరిగినపుడు ముద్దాయికి కఠిన శిక్ష వేయాలి వారు మన పార్టీ రారైనా సరే శిక్షపడాలి
@ఉద్దానంరైతుబిడ్డ
@ఉద్దానంరైతుబిడ్డ 7 сағат бұрын
మీరు చెప్పిన last కారణం అసలు ప్రాబ్లమ్....
@satyavathipatibandla7328
@satyavathipatibandla7328 7 сағат бұрын
Especially girls chala careful ga vundali
@govardhan1210
@govardhan1210 7 сағат бұрын
అన్నా నాదొక ప్రశ్న ఆ టైంలో బర్తడే పార్టీకి పంపించిన తల్లిదండ్రులు తప్పు లేదంటావా సంఘటన జరిగిన తరువాత ఎన్ని గంటలకు పేరెంట్స్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు యాక్షన్ తీసుకున్నా ఎంతసేపు హత్య చేయాలనుకున్నాడు గుమ్మును కూర్చుంటాడా ఓ మనిషిని చెప్పడానికి ఎంత టైం పడుతుంది ఒక వేల పోలీస్ వారు తప్పు అబ్బయిది అని ఎన్ కౌంటర్ చేస్తా పేరెంట్స్ ఒప్పుకుంటారా ప్రజలు అంగీకరిస్తారా ఇదే విదంగా తెలంగాణ లో ఎన్ కౌంటర్ చేస్తా ప్రభుత్వం మీద తిరిగి కేసు పెట్టారు గుర్తుందా
@RameshB.17
@RameshB.17 7 сағат бұрын
Deesha Encounter case gurunchi okasari Talusukondi sir Video chesa mundu....
@jtoprojectvijay1530
@jtoprojectvijay1530 52 минут бұрын
గత ఐదు సంవత్సరాలుగా కూడా ఇలాంటి ఘటనలు జరిగే ఉంటాయి. కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు కాబట్టి ఎక్కువగా చర్చ జరగలేదు.
@kalyanigangavarapu3381
@kalyanigangavarapu3381 5 сағат бұрын
I think she is not fot for home minister bhuma Akhila Priya is fit this is my opinion
@ChallarangaSwamy-gj5ws
@ChallarangaSwamy-gj5ws 7 сағат бұрын
ఆడపిల్లలు స్నేహితులతో అడవిలోకి లేదా నిర్జన ప్రదేశాలకు వెళతారా వారికి బాధ్యత లేదా పోలీసులు అరెస్ట్ చేసిన వారు కోర్టుకు సుబ్మిట్ చేస్తారు అంతవరకే వారి భాద్యత
@krishnamraju-sh9ll
@krishnamraju-sh9ll 5 сағат бұрын
నిందితులకు కఠిన మైన శిక్షలు అమలు చేయాలి అప్పుడే నేరాలు తగ్గు తాయి
@madhupatnaik7898
@madhupatnaik7898 37 минут бұрын
Nindutuluki siksha padesariki nuvvuu vundavu.. nenu vundanu .. bro
@erellakondababu-ty9ck
@erellakondababu-ty9ck 6 сағат бұрын
Super bro
@MrBujji24
@MrBujji24 7 сағат бұрын
First like and comment bro
@RameshB.17
@RameshB.17 7 сағат бұрын
Tappu Government di Endhuku ante Freedom ichi vallaki nachinattu undamantunaru. vallu tappu cheste Government ki link patadam entha varaku correct ? Birthday party ki vellamani Government nundi permission tesukuntunara ? Ekkadiki ayina vellali ante government permission Tesukoni velthunara ?
@RameshB.17
@RameshB.17 7 сағат бұрын
Machumari incident lo oka person ni arrest chesi Tesukoni vellaru, ado something jarigi a person chanipotha lock-up death chesaru Ani Sakshi News paper lo News raleda ? Tappu chesina valla meedha action tesukunte akrama cases padtunaru.. Evaru Safety vallu first chusukovali... Votes vesamu government vachindi vallu chusukuntaru, ami ayina cheyavachu anukunte adi Tappu...
@illuriravindrareddy2487
@illuriravindrareddy2487 6 сағат бұрын
Present ur government unnadi help 30000 missing family sir Pavan Kalyan garu
@pkvibes143
@pkvibes143 46 минут бұрын
Emo sir maku vinapadavu, kanapadavu?
@sadiqali8335
@sadiqali8335 7 сағат бұрын
Hianna
@MuraliNalamati
@MuraliNalamati 7 сағат бұрын
అమ్మాయిలు కూడా చాలా జాగ్రత్త గా ఉండాలి అబ్బాయిలతో కలిసి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లకూడదు.. అబ్బాయిలతో కలిసి బయటికి ఎందుకు వెళ్లాలి అది కూడా చీకటి ప్రదేశాల్లోకి ఎందుకు వెళుతున్నారు..
@bheesettisrinu3661
@bheesettisrinu3661 6 сағат бұрын
హత్యాచారాలు ఒక్క మన రాష్ట్రము లోనే జరుగుతున్నాయా.
@krish7951-ku
@krish7951-ku 6 сағат бұрын
Idivaraku chala jarigai bhyapadi bitaki raledu , ranivvaledu anna
@arremsammaiah3065
@arremsammaiah3065 7 сағат бұрын
పిచ్చి పుల్లయ్య రేప్ చేశాడు అని క్లియర్ గా తెలియగానే ఎన్ కౌంటర్ చేయాలి అలా ఓ పది మందిని లేపాలి అంతే ఇంకో మార్గం లేదు
@gattupallivenkateswararao3018
@gattupallivenkateswararao3018 4 сағат бұрын
Sir definitely ladies should take care it’s not correct to blame home minister every time
@thanojkanakala6511
@thanojkanakala6511 7 сағат бұрын
Hi bro
@kamalarao3074
@kamalarao3074 7 сағат бұрын
జగన్ చేయిస్తున్నాడేమో
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr 7 сағат бұрын
Yem thintunnav
@pkvibes143
@pkvibes143 47 минут бұрын
Vadu nijamga holagade.
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr 44 минут бұрын
@@pkvibes143 cbn pk na
@murthy2233
@murthy2233 7 сағат бұрын
Sir, Andhra lo only rapes no robbery, no suicides, no murders no fightings ani sakshi vallu pracharam chesaru meeru dhanni promote chesthunnaru. 1st month lo ycp vallu chachcharu ani pracharam appudu rape lu jaragaledha, hyd lo encounter chesaru tharuvatha rape jaragaledha Srinivas Garu, nirbhaya case court oori siksha vesaru, malli jaragaledha
@rshyam8826
@rshyam8826 7 сағат бұрын
కలియుగంలో అరాచకాలు మామూలే
@Quantinvestor1
@Quantinvestor1 7 сағат бұрын
Mg
@saisupreeth8524
@saisupreeth8524 7 сағат бұрын
మన వరకు వస్తే కానీ మనకి ఆ బాధ తెలియదు అన్న ఇప్పుడు అలానే మాట్లాడుతాము
@pkvibes143
@pkvibes143 45 минут бұрын
Vadu manishikadu
@duguttavijaykumar5097
@duguttavijaykumar5097 7 сағат бұрын
కాల్చి పడేయాలి
@suryak4224
@suryak4224 3 сағат бұрын
Andhra is another Bihar... PK's and Lokesh's eruptive speeches are main reason 👍
@shahulshaik6169
@shahulshaik6169 7 сағат бұрын
వైసీపీ పైన వేసేస్తే పోలా జర్నలిస్ట్ గారు
@MrSivamsk
@MrSivamsk 6 сағат бұрын
అందరూ మీరు చేసినట్లు చేయరురా paytm 😂
@vinjamuribhavanarayanachar9634
@vinjamuribhavanarayanachar9634 5 сағат бұрын
గుమ్మిడికాయల దొంగ లగుంది
@Pubg4-qe2ic
@Pubg4-qe2ic 5 сағат бұрын
​@@MrSivamskaayana sakshi journalist anukunnaavaaa...
@luckyvideos3991
@luckyvideos3991 6 сағат бұрын
వీటి వెనక కూడా జగనన్న ఉన్నాడనే చెప్పండి సరిపోతుంది, అలా చెప్పకపోతే మీ మీద కేసు పెడతా బ్రో..
@ہہہہہہ-ز4غ
@ہہہہہہ-ز4غ 6 сағат бұрын
ఒక ఆడబిడ్డ ల సోదరుడు గా చెబుతున్నా . సమాజానికి ఏం అవసరం అండి . సరైన నడవడిక తో ఉండమంటే సమాజం కి ఏం పని మేం ఎందుకు వినాలి అంటుంటే మేం ఎందుకు స్పందిస్తాం. మీ ఆడబిడ్డ ఎవరితోనో చనువుగా ఉంది అంటే గొడవకు దిగే తల్లిదండ్రులు ఉన్నారు . 31,కేసులు ఉన్న వ్యక్తి కోర్టుకు హాజరు కాకుండా 13 ఏళ్లు తిరుగుతుంటే ఎవరికి భయం ఉంటది
@murari1958
@murari1958 6 сағат бұрын
Emmatladutunnvra babu
@ہہہہہہ-ز4غ
@ہہہہہہ-ز4غ 6 сағат бұрын
@@murari1958 రేయ్ హర్యాన లో ఒక కేసు జరిగింది హర్యాన షీరోస్ అని , డిల్లీలో " డిల్లీ " దరిందా అని వాటిని చదివి రా పో. చట్టం అంటే భయం ఉండాలి కదా ? మరి CM అయితే కోర్టు కి వెళ్ల కూడదు అని ఏ రాజ్యాంగ లో వ్రాసిందో కానీ జగనన్న కి ఆ వెసులుబాటు వచ్చింది . ఎవరికైనా ఎందుకు భయం ఉంటది
@murari1958
@murari1958 6 сағат бұрын
@@ہہہہہہ-ز4غcourt emina school anukunnava....ra ante nenu ranu anadaniki......
@ہہہہہہ-ز4غ
@ہہہہہہ-ز4غ 5 сағат бұрын
@@murari1958 అదే కదరా జరిగింది కోడికత్తి కేసు కి వెళ్లాడా ? గులకరాయి కేసుకు ? చివరగా జగన్ కోర్టుకి వెళ్లింది ఎప్పుడు రా ??
@Bangaru502
@Bangaru502 5 сағат бұрын
రెండు లక్షల 73 వేల కోట్లు ఉచితంగా పంచిన సన్నాసులు పదివేల కోట్లతో బుడమేరు రిటైనింగ్ వాల్ కట్టలేకపోయారు లక్షల కోట్లు వృధా చేసేశారు. పోనీ ఏమన్నా పేదవాడు బాగుపడ్డాడా అదియు లేదు. మళ్లీ దేహి... అని అడుక్కు తింటున్నాడు..😂😂2004 ఎలక్షన్ ఆఫిడవిట్ లో 9లక్షల ఆస్తి చూపించినటువంటి జగన్ రెడ్డి 2010 ఎలక్షన్ల ముందు 87 కోట్లు అడ్వాన్స్ టాక్స్ కట్టాడు. ఇది ఎలా సాధ్యం? ప్రజలారా ఆలోచించండి.🤷‍♂️ధర్మో రక్షతి రక్షితః సత్యమేవ జయతే, లోక సంస్థానం సుఖినోభవంతు .ఈ పదాలు ఏ బైబిల్లోను, ఏ కురాన్ గ్రంథంలోనూ లేవు. కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నవి .
@krishnaprasad2421
@krishnaprasad2421 7 сағат бұрын
మీ విశ్లేషణ బాగుంది ఇందులో తల్లితండ్రుల తప్పులు లెవా పిల్లలు ఏ టైం కి ఇంటికి వస్తున్నారు వాళ్ళ ప్రవర్తన ఎలావుంది చూడరా వాళ్ళు మగపిల్లవాడు కానీ ఆడపిల్ల కానీ ముందు పిల్ల కి సెల్ ఫోన్ కోనీయటం తప్పా రైట్ ఆ చాల సమస్యలు వున్నాయి . . . . . . . . . . . . . . .?
@Rebelsquads
@Rebelsquads 7 сағат бұрын
Yes 💯 percentage
@KameswarKolluri
@KameswarKolluri 6 сағат бұрын
ఈ రోజుల్లో నేరాలు ఆగడం లేదు.
@Bhajarangdhal
@Bhajarangdhal 7 сағат бұрын
ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి అంటే....మొత్తం కావాలనే వైసిపి చెయ్యిస్తోంది....మా ప్రాంతంలో అందరం కూర్చున్నప్పుడు వైసిపి వాళ్ళే చెయ్యిస్తున్నారని తెలిసింది
@jcentertainmentclub3921
@jcentertainmentclub3921 6 сағат бұрын
Rey evara meerantha.. jagan vachi chesadu ani chepakudadhu..1 2ke pk aladipoyevadu vachi 4 months kale enigoralu almost 71cases were mentioned..nijang aayana actingki joharlu.. na ap😢
@devaharshith3923
@devaharshith3923 6 сағат бұрын
Siggunda?
@murari1958
@murari1958 6 сағат бұрын
Evarra meerantha em tintunnv ayys nuv
@pragathigorle780
@pragathigorle780 5 сағат бұрын
Siggunda andam kadu jagan prbutvamlo kadambari jatvani ni entaga chitra himsalu pettaru mugguru ips la patrakud undi algea keasu lotuloki velitea jagan kuda untadu ilanti chetta vedavalu meeda anumanam ravadamu tappeami kadu​@@devaharshith3923
@sunilkumarboggarapu644
@sunilkumarboggarapu644 4 сағат бұрын
​@@jcentertainmentclub3921Edhe Kutra YSRCP
@jaggaraopatnala740
@jaggaraopatnala740 7 сағат бұрын
మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోల ప్రభావం యింట్లో ఏదో అబద్దం చెప్పి బయటకు వెళ్ళి జరిపే అఘాయిత్యాలు ఇవి
@wondergirl7385
@wondergirl7385 7 сағат бұрын
Home Minister fail Marchandi .....pls
@illuriravindrareddy2487
@illuriravindrareddy2487 6 сағат бұрын
Home minister garu first 30000 ladies missing case gurichi chudamanu
@bhagavansurya4875
@bhagavansurya4875 7 сағат бұрын
తెలంగాణ లో ఎన్కౌంటర్ చేసినట్టు, చేస్తే కానీ కంట్రోల్ కారు.
@murthy2233
@murthy2233 7 сағат бұрын
Encounter tharuvatha TELANGANA LO RAPES ASALU JARAGALEDHA??
@krishnak7
@krishnak7 7 сағат бұрын
తెలంగాణ లో చేసిన ఎన్కౌంటర్ రాజకీయం కోసం చేసింది, నిజం గా వాళ్ళు రేప్ చేయలేదు అని ఆ తరువాత తెలిసినట్టు ఉంది.
@rajeshvinnu444
@rajeshvinnu444 7 сағат бұрын
CBN ki anta DAMMU ledule , I'llegal masiduni kulche DAMMU kuda ledu rapist ni encounter cheyadam asalke jaragadu
@srinusrinivas7270
@srinusrinivas7270 5 сағат бұрын
​@@murthy2233 mari solution enti
@mandatikoteswarsrao7962
@mandatikoteswarsrao7962 5 сағат бұрын
శ్రీనుగారు గంజాయి తాగితే ఏమి చేయాలో తెలియక చేసారు.మరి మత్తు ఎక్కువైనప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏమి చేయట్లేదు మరి.
@lionwalaedits
@lionwalaedits Сағат бұрын
Courts 😂😂😂 nuvvu nammitava Srinu garu. Home minister 😂😂😂😂.
@RaghuRamacharyulu
@RaghuRamacharyulu 4 сағат бұрын
Why do go three lady students and three male students.thik sreenivas.their mind set different.Any one not given tosecure that
@rapurgunasekhar2046
@rapurgunasekhar2046 6 сағат бұрын
వైసిపి వారు చేశారు
@shaikmahammadrife8098
@shaikmahammadrife8098 7 сағат бұрын
రెండు మూడు ఎన్కౌంటర్లు జరిగితే గాని దారికి రారు
@thanojkanakala6511
@thanojkanakala6511 7 сағат бұрын
Markfed Bangaraju garu fans
@baziameer5519
@baziameer5519 4 сағат бұрын
పర్మిట్ రూమ్స్ తీసేసి ఇంటికి మద్యం తీసుకెళ్ళి తాగండి అంటూ ప్రభుత్యం చెప్తుంది మగ పిల్లల లేదా ఆడపిల్లల తండ్రి ఇంట్లోనే మద్యం తాగుతుంటే ఎలా ఉంటుంది అని ఆడపిల్లలు తాగుతున్నారేమో తండ్రి తాగి తిని పడుకుంటారు కదా అని అనుకుంటున్నారేమో అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నేమో.
@NTRteamlive
@NTRteamlive 7 сағат бұрын
Hi
@NagamaniK-z8z
@NagamaniK-z8z 7 сағат бұрын
Ycp vallu emina chepusthunraa?laaka apudu bayataki ranivakundaa bhooth ullu tho divert chesaara
@gangavarapulajarLajar-ut6ie
@gangavarapulajarLajar-ut6ie 7 сағат бұрын
హోమ్ మంత్రి గారు జరిగే సంఘటనల మీద అంత లేదు ప్రతిపక్షంఉనఇంట్రెస్ట్
@tsudheer3635
@tsudheer3635 4 сағат бұрын
Bro Telangana lo ki oka Agora ochadi aata oka video cheyava
@sivashankar5867
@sivashankar5867 6 сағат бұрын
రాష్ట్రంలో పోలీసులు తగినంత లేరు, లాస్ట్ 5 ఇయర్స్ లో ఒక్క పోలీసు పోస్టు భర్తీ చేయలేదు, ఉన్న పోలీసులు సర్వీస్ అయ్యిపోయ్యి రిటైర్డ్ అవుతున్నారు తప్ప, కొత్త రిక్రూట్మెంట్ జరగట్లేదు.. 10 మంది పోలీస్ లు ఉండాల్సిన చోట 3 or 4, పోలీసులె ఉన్నారు
@vinay8188
@vinay8188 4 сағат бұрын
social media affect prathi roju yekkado oka daggara elanti jaruguthayi . manaku telesidi kadu maname jagrathaga undali
@satishdharmavarapu397
@satishdharmavarapu397 2 сағат бұрын
ఈ విషయం లో కూటిమి ప్రభుత్వం తప్పు వుంది తప్పు చేసినవాళ్లు మీద కఠిన చర్యలు తీసుకోకపోవడమే ఇటువంటి పరిస్థితి ల కి కారణం
@krishna2704
@krishna2704 7 сағат бұрын
Mee ku telivi yakuva kada
@aswardhanarayana7936
@aswardhanarayana7936 7 сағат бұрын
37 like
@hisateesh
@hisateesh 7 сағат бұрын
Sir.....3rd and 5th are correct ga vunte....elantivi jaragavu.....meeru cheppina encounter solution is possible in this country? You and viewers should think with sense.....10 years nunchi bail lo vundetatlu Chattalu ee country lo vunnappudu evvaru emi cheyyaleru....neevu start cheyyi Brother encounters née journalism pen tho....not in youtube for views....you should give best possible solutions and share the same to police department with your known circle
@allusuryanarayana8465
@allusuryanarayana8465 7 сағат бұрын
Sir evaro back nundi cheyistunnaremo policelu Baga investigation cheyali
@షాద్
@షాద్ 7 сағат бұрын
హోం మంత్రి కీ మేకప్ కే టైమ్ చాలధు...టైమ్‌ దొరికితే ప్రెస్ మీట్...ఆ ప్రెస్ మీట్ లో జగన్ జపమే...ఇంకా ఎక్కడ లా అండ్ ఆర్డర్ ❎
@VamsiKrishna-cm3dh
@VamsiKrishna-cm3dh 7 сағат бұрын
Velli jagan lanjakodku sulli chekku Paytm lanjakodka
@AshokCreater-gs9xm
@AshokCreater-gs9xm 6 сағат бұрын
Adapillalaki no security present
@Yerramsettisuresh
@Yerramsettisuresh 6 сағат бұрын
Sreenu garu thappu evarido meeku teliyadha?
@kpadmanabham8679
@kpadmanabham8679 6 сағат бұрын
పెళ్లిళ్లు ఫంక్షన్లో తెలుగు సాంప్రదాయంలో కావాలి ఎంజాయ్మెంట్ మాత్రం వెస్ట్రన్ కల్చర్ లో కావాలి.. ఇలా జరుగుతున్న ఎన్ని రోజులు ఈ హత్యలు ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి ఎవ్వరు ఆపలేరు
@rshyam8826
@rshyam8826 7 сағат бұрын
పాపాలు ఎక్కువ జరుగురాయి
@manireddy9018
@manireddy9018 4 сағат бұрын
Home minister fail iyandi
@DurgaPrasad-mj5cd
@DurgaPrasad-mj5cd 7 сағат бұрын
1st time me Analysis nachaledhu
@veeramallubahadur9968
@veeramallubahadur9968 2 сағат бұрын
Emcheyyalo constitutional ga cheppu
@v.venkatareddy8978
@v.venkatareddy8978 6 сағат бұрын
Varapicodatappugovernmenta Micaciddi
@BeeramSubbareddy
@BeeramSubbareddy 5 сағат бұрын
Manaku mandhu sand land lickor club pub maining settlements kavali kani evi kadhu manaki kavala sinadhi
@purnamarri9503
@purnamarri9503 6 сағат бұрын
ప్రభుత్వం కన్న ముందు తల్లి తండ్రులు ఎం చేస్తున్నారు,అమ్మాయి లకి అంత దూరం వేళలసిన అవసరం ఎం ఉంది.నిన్న ఒక అమ్ము నీ నిప్పు పెట్టీ కాల్చాడు అమ్మాయి కి ఒళ్ళు కొవ్వు ఎక్కి పెళ్ళి అయిన వెధవ తి ఎం పని ఉంది అమ్మాయికి,ఆ వెధవకి బార్య ఉండగా ఇంకో అమ్మాయి తో ఎం పని ఇవ్వని ఒళ్ళు కొవ్వు ఎక్కి చేయడం కాకపోతే.ఇలాంటివి జరిగినప్పుడు అక్కడి ప్రజలు పోలీసులు న్యాయం అని చూడకుండా దొరికిన వాడిని దొరికినట్టు దేనికి పనికి రాకుండా చేయాలి అప్పుడు గానీ సైలెంట్ గా ఉండరు,మత్తు పదార్థాలు తీసుకుంటే ఇంకా అదే ఇవ్వాలి చనిపోయే దాకా వాళ్ళకి
@rajeshvinnu444
@rajeshvinnu444 7 сағат бұрын
Bulldozer action ravali
@karthikg2146
@karthikg2146 6 сағат бұрын
first of all e rapes ki politics ki link pettalem. porn culture baga perigipovadam one of the reason. weed inko oka reason but idhi main reason aite kadhu. main reason is porn and parenting
@ravurisubbarao7239
@ravurisubbarao7239 7 сағат бұрын
Kutra konam undochhu, mattupadardalu karanam ayi undochhu, cell phones lo vachhe porn viedioes kuda karanam undochhu. Talli tandrulu pattinchukokapovadam. Karanalu ayi undochhu.
@koutharapurupaprakash864
@koutharapurupaprakash864 7 сағат бұрын
Police la nirlakshyam antunnaru. Apparike atyacharam jarigipoyake evarikina telustundi. Alantappudu evaremi chestaru? Munde teliduga police ki. Meeru cheppina points annitilo parents and ammai paatra chala mukyam. Evado pilichadu. Vellatamenti? Badvel annaru aa ammaiki 10 years nundi vaaditho parichayam. Mari alantappudu talli tandrulu mundu jagratta padala vadda? Inkoti birthday party. Asalu ammailu vellatam deniki?
@RameshB.17
@RameshB.17 7 сағат бұрын
Kadapa incident Tesukunte Athanu phone chesi rammandu , tanu vellali anukundi Mari valla family members ki chepinda palana place ki velthunanu Ani ? Leda Police station ki velli chepinda Athanu Ela Naku call chesadu sir, badiristunaddu rakunte chachipothanu Ani chepaleda ? Family ki chepaka , police vallaki chepaka , Athani kosam vellindi .. Akkadaki velli Athanu istam lekunte Ela kalustaru.. Ani jarigaka pelli chesukomani adigitha, opukoledu , gadava Patti nippu paditadu... E motham incident lo Government ki link unda ? Tappu chesina tarvata police vallu arrest cheyakunte tappu avutundi kani tappu chesina person ni arrest cheste Government failure Ela avutundi ? statement ichindi kada Mari judge garu Endhuku Judgement ivaledu.. Prathi Daniki Proofs or Evidence kavali kabbati..
@vijayakumarvaddepogu2835
@vijayakumarvaddepogu2835 7 сағат бұрын
Mr.Srinivas do you mean to say that there were no RAPES and ATROCITIES against women during earlier governments either in AP or in India. We hv to accept the truth that these things are happening from times immemorial. But during the regime of Jaganmohan Reddy these things hv reached peak and victims/sufferers were are afraid of approaching authorities as they felt they would be harassed more instead of getting justice as the government and authorities who are supposed to deliver justice were hand in glove with these criminals/offender as witnessed/reported in some earlier cases. Due to this most of victims silently suffered for these heinous acts and hence most of such cases hv not seen day light. As the saying goes " HABITS DIE HARD", these criminals are on prowl though the government has changed, but there are some law&order officers still protecting these anti social elements instead of acting spontaneously on receipt of complaints from victims and initiate stringent action as these officers are habituated to such things during previous regime and forgot about their responsibilities/duties. One truth is that victims or their family members are coming forward boldly and lodging now since there was no hush ups and with a hope to get justice under the present government. I am sure the present government is capable of handling this issue with iron hand and justice is delivered to victims and inactive officers are taken to task by giving them exemplary punishment. Your analysis/presentation is showing the government in a poor light as if it is incapable of taking stern action there by sending wrong impression/signal to the public. As an YOU TUBER/JOURNALIST, you should get full details of each case and its background how it happened and the offenders history as well as who is supporting /protecting them before making a presentation on such delicate issues. Don't make such videos just for the sake of appreciation or drawing attention of public.
@vidyasagarbevara1276
@vidyasagarbevara1276 5 сағат бұрын
Amailluu ki kuda bhayam paday laga chatam undali
@srisrinu2314
@srisrinu2314 55 минут бұрын
E 4 months chala jarigay anna, kaani vallani em chestunaro , ee siksha vestunaro chupinchatam ledhu, kaani ela jarigindhu evaru cbesaru annadhi matramey ee news channels trp kosam vestunai, nyayam avasaram ledhu
@kademanerangaswamy5038
@kademanerangaswamy5038 4 сағат бұрын
Anthaku mundu govt lo jaragaleda
@vallemlakshmanbabu3163
@vallemlakshmanbabu3163 7 сағат бұрын
Adenti srinu garu edi man tdp parti
@ramakrishnauppalapati4058
@ramakrishnauppalapati4058 6 сағат бұрын
యోగి చేసినట్టు నిందితుల్ని కాల్చి పడేస్తే న్యే తగ్గుతాయ్
@DurgaPrasad-mj5cd
@DurgaPrasad-mj5cd 7 сағат бұрын
Daniki govt em chestundhi prathi aadapilla vala jagrata vallu thesukovali
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 5 МЛН
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 1,8 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,4 МЛН
怎么能插队呢!#火影忍者 #佐助 #家庭
00:12
火影忍者一家
Рет қаралды 47 МЛН
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 5 МЛН