అయ్యా శ్రీనివాస్ గారు నమస్తే అండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఆత్మ జ్ఞానం ఆధ్యాత్మిక ప్రయాణం బ్రహ్మజ్ఞానం ఉన్నదని తెలిసింది 🙏🙏🙏 అలాగే రేపు జరగబోయే మహా యాగానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము
@bsb633121 күн бұрын
తెలియని ది తెలుసుకోవడం తెలుసుకున్నది పది మంది కి పంచడం మానవత్వం అని నిరూపించారు మీకు హృదయపూర్వక అభినందనలు ❤❤❤❤
@gshivakumar6611 күн бұрын
నమస్కారం సార్ నేను నాలుగు రోజులు అక్కడ గడిపాను నేను ఒక నాన్ వెజిటేరియన్ కానీ ఇప్పుడు వెజిటేరియన్ గా మారాను దాని విలువ తెలుసుకున్నాను దాని విలువ నలుగురికి పంచాలని కోరుకుంటున్నా జై పత్రీజీ జై శ్రీనివాస సార్ నాకు పరిచయం చేసిన మా స్నేహితుడు వెంకటేష్ గారికి అందరి మాస్టర్ లకు ధన్యవాదాలు అందరి మాస్టర్ ఆశీస్సులు నాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను
@bsb633121 күн бұрын
అనుభవంతో అనుభూతి చెందుతూ ఏరుక తో నడుచుకునుటయే ఆత్మ జ్ఞాన యొగం ❤❤❤❤
@bsb633121 күн бұрын
లోక కళ్యాణం కోసం పోరాడు వారందరికీ హృదయపూర్వక అభినందనలు ❤❤❤❤
Meeru DHYANAM chyenadi. Enno adbhuthalu. Divya drusti kalugunthundhi. Nenu antha easy ga edhi nammanu. three years nenu observe chesanu. Ee year nenu KADTHAL vasthunnamu.
@SravanKing-x1q21 күн бұрын
Ok niku yem adbhutalu kaligayo chepthara?
@ganeshjdk9 күн бұрын
@@SravanKing-x1qprashamga anipistadhi brother. Manchinga Dhyanam cheste Health issues vunna set agupothayi. Naku serious migraine issue vundedhi, 41days daily 2 hrs meditation chesanu, morning 1hr and evening 1hr chesanu, without tablet Naku health set ayundhi ipudu, intha kanna Adbhutham em kavAli brother manam happy ga vundataniki. Health vunte manam yedho oka work chesukini life ni lead cheyochu kada. possible ayithe meeru try chesi chudandi. Mee feedback cheppandi later. Good or bad yedhyna sare..
@ramani42152 күн бұрын
Meditation cheste ne thelusthundi dani taste🙏
@Ramalaxmiallupilli15 күн бұрын
Super cute interview master meditation is the masters of mind ❤ I love meditation
@bhavanibhavani73584 күн бұрын
Tq sir 🙏 chela baga chepparu 🎉🎉
@miriyalamohaan632819 күн бұрын
మంచి విషయాలు చర్చించారు. ధన్యవాదాలు🙏
@ashokkumars51175 күн бұрын
🙏🙏🙏 జై ప్రతిజీ 🙏🙏🙏
@vijaykumarreddymandadi471621 күн бұрын
Jai ho patriji sir...jai ho pyramid masters...jai ho PMC Chanel...🙏🙏🙏
@bsb633121 күн бұрын
అణువణువులో ఉన్న నేను నిలోను ఉన్నాను అనునది ఆత్మ యే ఓ మనసా ❤❤❤❤❤
@lagadapatiankammagandhi721720 күн бұрын
Super sir vijayabhaskarareddy garu
@nikhilgone83988 күн бұрын
మహాత్ముల వారి లోక నిష్క్రమణ ను... మహా సమాధి చెందారు అని అంటారు
@bvsapparaomeditation100219 күн бұрын
Viswa kalayan mastu jai ho Patriji garu
@satyavardhanmahadasa614120 күн бұрын
Very great & good Vijaya bhaskar garu ,🙏💐
@shanthasrinivas220021 күн бұрын
Om Gurubyo namaha Namaste Vijayabhaskar Reddy sir adhbhuthanga vivarincharu thankyou so much sir 👏👏👏😊🌟
@jaraplavittal6887 күн бұрын
Thanku sir vijaya basker reddy sir gaaru
@bhargavip190619 күн бұрын
Jay Ho pathri ji Jay Ho pathri ji Jay Ho pathri ji
@Lavanyasamatam17 күн бұрын
Nice sir Vijay Bhaskar garu
@malathikuppili283518 күн бұрын
Jai ho pathriji. Tq reddy garu
@raghavendrar80416 күн бұрын
Well said sir
@Sireeshakancharla-n6r21 күн бұрын
Wonderful sir .
@renukapatangay791821 күн бұрын
Jai shree Ram 🙏, thank you so much sir for the wonderful session
@kothasreeteja108121 күн бұрын
Anapanasathi meditation is simple & energetic
@PrasanthiK-yc4ns17 күн бұрын
Thank you sir 😊❤
@ramanarao66326 күн бұрын
ధ్యాన గురువు సుభాష్ పత్రి గారు ఒక కారణ జన్ములు
@krishnakumarivangavolu771021 күн бұрын
Dhanyavadamulu sir chala baga chepparu🙏🙏🙏🙏🙏
@ramakrishnamrajudatla813814 күн бұрын
Jai Sri ram Jai Sri Krishna
@santhoshkumar-sp8mr21 күн бұрын
❤❤❤❤...jai ho patriji❤❤❤❤
@rampallyranjith939621 күн бұрын
Jayooo patriji sir jayoo psssm🎉🎉
@charandeepchannel668419 күн бұрын
Jio ho pathriji 🙏
@VENKATESWARLUS-lo7vt21 күн бұрын
జై హొ పత్రీజీ జై హొ ధ్యాన జగత్ 🙏
@jkaranjirao265221 күн бұрын
Jai SriRam
@kvsubrahmanyam496817 күн бұрын
46:16 Pathri sir to 25years Anubandham ee jeevithaaniki oka varam
@naidurajendra14621 күн бұрын
జయహో పత్రీజీ ❤❤❤❤
@JAMEELAJPSWisdom16 күн бұрын
JAYAHO PATRIJI 🥰♥️🌺🌹💅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madanmohan591021 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹 జయహో పత్రీజీ 🙏🏻
@manupurijyothi955219 күн бұрын
Jai pathriji
@padmavathiganduri653719 күн бұрын
Well said Sir 🙏
@sureshbabumr85643 күн бұрын
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👌master
@sirna18421 күн бұрын
Jai ho pyramid jagat jai ho Dhyana jagat jai ho Patriji🙏
ధ్యానమే కాదు.దేముడు అని నమ్మినవాడు ప్రతివాడు ఎరుకలో ఉండాలి.. కానీ ఉండరు.. అప్పుడు ధ్యానం కూడా అవసరం వుండదు.. ఎవరు చెప్పినా basics మాత్రం ఒకటే..దారులు వేరు అంతే. అలా వుంటే లోకం శాంతిగా వుంటుంది కదా. ధ్యానం అయినా కనీసం జనాల్ని మారిస్తే మంచిదే.. కానీ ఇది హిందువులే చేస్తారేమో ఎక్కువ.. మిగతావాళ్ళు,కరుడు గట్టిన వాళ్ళకి చేయించండి... కానీ వాళ్ళు చేయరు...
@Pgreddy-x6c5 күн бұрын
భగవత్ స్వరూపులు మీరు
@chiranjeevachiru6572Күн бұрын
మిరు పత్రీజీ మిత్రుడు ఎలా అయ్యా రండి బాబూ మీకు పత్రి గారి మిద నమ్మకం లేదు.... మిమిద మీకు నమ్మకం లేదు పత్రి గారిది స్వీయ శరీర వియోగం
@koyyanasankararao695821 күн бұрын
Long live master🎉🎉🎉
@dattuukattula58621 күн бұрын
🙏🙏🙏
@GangishettySubash20 күн бұрын
👏👏👏👍
@varanasimahitha354421 күн бұрын
Meeru koteswarudu kabatti alludulaga chustharu .
@srivasudev19 күн бұрын
😀😃👍
@BUBBLY-ms6hj7 күн бұрын
Andarini alage chustaaru
@BUBBLY-ms6hj7 күн бұрын
Mundu meeru marandi appudu buddi paristitulu marataayi
@GangishettySubash20 күн бұрын
👏👏👏🎉🎉
@SwaroopaRani-oh7sr5 күн бұрын
INDIA Best country
@maheshr856520 күн бұрын
❤❤❤❤❤❤
@sobha99721 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jayavarapuganesh113121 күн бұрын
🙏🙏🙏💖💖💖
@MJyothiraniMutha19 күн бұрын
21:23 sar akkada 10 days until avakasha Munda
@bvprasad556612 күн бұрын
ఆత్మ, అంతరాత్మ ఏమిటి స్వామి
@ganeshjdk9 күн бұрын
Athama - Universal soul. Antharathma - you individual inner Soul . “mana individual soul ni - Universal soul tho ekam chese technique ye Dhyanam”. “Yogom = Kalayika, redndu okatiga avadam”
@bhargavip190619 күн бұрын
😊😊
@VanamSriramachandramurthyVanam19 күн бұрын
జై శ్రీరామ:ధ్యానం ఆద్యాత్మికం కాదని చెప్పింది ఎవరు?
@parvathidevi64446 күн бұрын
Puttaparthi lo chudandi.seva akkadinunde start ayindi.1947 nundi.kaani vaaru pracharam chesukoru
@duvvaramuramu642118 күн бұрын
Sir no teacher master's
@vvjltquotes21 күн бұрын
Address
@KiranYallampati20 күн бұрын
Maheswara maha pyramid Kadthal Hyderabad
@ranidavuluri36921 күн бұрын
Prema peruguthundi ante pethanamu lekunda vundedi ante prema ante yaduti vallaku yami kavali yami vundali yami cheyyali yami evvali leda valla kosam yami vadulu kovali ani, danine badhyatha antaru nenu vadalalenu vadilipettanu antaru, lovers prema kadule a prema intilo vadilesukuntaru leda valle potharu
@bvprasad556612 күн бұрын
ఆయన 195 బ్రతుకుతాడని అన్నారు 75 సంవత్సరాల కే చనిపోయారు
చాలా బాగా చెప్పారు . కానీ భీమవరం లో. రాఘవరావు గురువు గారు దేవుడు , గుడులు , పూజ , దీపం వద్దూ అంటారు ఎంత వరకూ ఇది నిజం. మెడిటేషన్ లోకి వచ్చినవారికి అప్పుడు అప్పుడే ఇవి వాదిలేవాలి అంటే కొత్తగా ఉంటాది
@KiranYallampati20 күн бұрын
కర్మ యోగం లో నిష్ణాతులైన వారు ధ్యానయోగం లోకి ప్రవేశిస్తారు. పూజలు గుడులు అన్ని పుణ్య కర్మలు వాటి ఫలితాలే ధ్యాన యోగప్రవేశం.
@madanmohansettynayakanti756319 күн бұрын
పూల మాల దేవుని కి సమర్పిస్తాం 1) ధ్యానం ఒక పువ్వు 2) పూజ ఒక పువ్వు 3) హోమం ఒక పువ్వు 4)మౌనం ఒక పువ్వు 5)యోగ ఒక పువ్వు 6)మంత్రం ఉచ్చరణ ఒక పువ్వు 7)ప్రార్థన ఒక పువ్వు ఇలా అన్ని పూలతో ఒక మాల తయారు చేసి సర్వ దేవ పరంజ్యోతి అయిన అమ్మా భగవాన్ కు సమర్పిస్తా Regards మదన్ మోహన్ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్
@ganeshjdk9 күн бұрын
పూజ కోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమో జపః జప కోటి సమం ధ్యానం ధ్యాన కోటి సమో లయః
@ganeshjdk9 күн бұрын
పూజ కోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమో జపః | జప కోటి సమం ధ్యానం ధ్యాన కోటి సమో లయః || " , లయ ధ్యానం యొక్క ప్రాముఖ్యతను శ్రీ కృష్ణ భగవాన్ బగ్వద్గీతలో స్పష్టంగా ప్రస్తావించారు. పైన చెప్పిన శ్లోకం ప్రకారం కోటి పూజ స్తోత్రంతో సమానం, కోటి స్తోత్రాలు జపంతో సమానం, కోటి జపాలు ధ్యానంతో సమానం, కోటి ధ్యానం లయంతో సమానం. కాబట్టి, పూజ, స్తోత్రం, జపం మరియు ధ్యానం కంటే లయం ఎంత ముఖ్యమైనదో మనం శ్లోకం నుండి చూడవచ్చు. ఇక్కడ లయం అంటే జీవశక్తిని జీవతో విలీనం చేయడం. జీవా, జీవశక్తి రెండూ వేరు వేరు కావు, ఒకే నాణేనికి రెండు ముఖాల లాంటివి. జీవా మా బ్రూమధ్యలో నివసిస్తున్నాడు మరియు జీవా నుండి జీవశక్తి యొక్క క్రిందికి కదలిక కారణంగా, మనమందరం మాయ, అహం, కోరికలు, కామ, క్రోధ, మోహ, లోభ, మధ, మాచర్యలను అనుభవిస్తున్నాము. మన కర్మలు, బంధం మరియు దుష్కృతులకు కూడా ఇదే కారణం. మనం ఎవరో, మన నిజ స్వరూపం ఏమిటో మనం మరచిపోయి అశాశ్వతమైన వాటి కోసం పరిగెడుతున్నాం. జీవా తప్ప, మన శరీరం, మనస్సు, భావోద్వేగాలు, ఆలోచనలు, బంధాలు, గుర్తింపులు, రివార్డులు, విజయాలు, ఆస్తులు, ఆస్తులు అన్నీ అవాస్తవం. కానీ జీవా మరియు జీవశక్తిని వేరు చేయడం వల్ల, ఈ అవాస్తవ విషయాలన్నీ అసలైనవిగా కనిపిస్తాయి మరియు అసలైనవి (జీవా) అవాస్తవికంగా కనిపిస్తాయి మరియు జీవశక్తి వెళ్లి జీవాలో కలిసిపోయిన క్షణం, ఈ బాహ్య విషయాలన్నీ అదృశ్యమవుతాయి మరియు జీవ మాత్రమే నిజమైనవిగా కనిపిస్తాయి. జీవశక్తి జీవాతో కలిసిపోయినప్పుడు నిద్రలో పాక్షికంగా మనం అదే సత్యాన్ని అనుభవిస్తాము. లయ ధ్యానం యొక్క నిరంతర అభ్యాసంతో, మేల్కొన్న స్థితిలో కూడా మనం అదే రకమైన నిర్లిప్తతను, భావోద్వేగాల నుండి విముక్తి, ఆనందం, సంతృప్తి మరియు ఆనందాన్ని అనుభవించవచ్చు.
@parvathidevi644420 күн бұрын
Patri garu 140 yrs bratiki vuntanani ghantapadhamga chepparu.72 yrs ke kidney failure tho poyaru
@madanmohansettynayakanti756319 күн бұрын
అవును నేను 140 years జీవిస్తానని ఇంటర్వ్యూ చూసా..
@ganeshjdk9 күн бұрын
@@madanmohansettynayakanti7563 140 years yemo naku theliyadhu kaani, brathikinanni Rojulu athanu oka tablet lekunda brathikaadu.
Dhyanam cheyadaniki Konni vandhala methods vunnyandi. “Aana pana sathi” method is one among them, thought by Gouthama buddha. idhi one of the easy technique ani bavinchi, they are teaching this technique to all.
ఈ జన్మ alredy తయారైంది దాన్ని anubhavinchataniki, ఆ పాత్ర ni posinchataniki vacham, ఇది కర్మానుసారం జరుగుతుంది, ధ్యానం వలన కేవలం ఆరోగ్యం thappa ఇంకేం ఉపయోగం లేదు.గీత లో చెప్పింది rajayogam గురించి,
@ganeshjdk9 күн бұрын
Poyina janmallo chesina thappulu malli ee janmalo manaku anubhava rupam lo yedhurythu vutayi. Buddhi tho e janmalo vaatni sari chesukoni Dhyvam tho ekam avadanike inko janma. Otherwise no use of this birth kada..
@gullausha379021 күн бұрын
Aadhar card theesukellali
@jagannadharaoayyagari459619 күн бұрын
సుమారు 3 ని.లు. మాటలు లేకుండా మూగ వీడీయో అర్ధం ఏమిటి?వాటివలన చూసే వారికి irritation/time waste తప్ప? .ఇది 78.సం.ల. వ్యక్తి అభిప్రాయం.
@BUBBLY-ms6hj7 күн бұрын
Ma inti venakala chettuki 150 yrs yeppudu meela waste matalu matladadu
ఆయన్ని ధ్యాన గురువు కాదు.అమ్మాయిలతో ఆదుకొనే వింతగురువు.ఆయన బండారం గుంటూరు ,గోరంట్ల కి వెళ్లి అడగితే తెలుస్తుంది. అక్క డ పరిగెత్తించి కొట్టారు
@prudhvinunna664321 күн бұрын
అవునా 😮
@KiranYallampati20 күн бұрын
నేను ఒక ఐఏఎస్ చదువుతున్న విద్యార్థి ని. పత్రీజీ అందరిలో తాను ఒకడుగా ఉన్నారు. కేవలం కొందరితో ఉన్న చిత్రాలను మీడియా వింత ప్రచారమే ఇది. ఏ ఛానల్ పత్రీజీని అనేక విమర్శలకు గురి చేసిందో అదే ఛానల్ నందు ఇప్పుడు పత్రీజీ ధ్యాన మహాయాగం ప్రత్యక్ష ప్రసారాలు.సత్యం ఎవరికి భయపడదు చివరికి సత్యమే గెలుస్తుంది. అమ్మాయిలు అన్నారు... అందులో మా అమ్మలు అక్కలు చెల్లెల్లు పిన్నీలు పెద్దమ్మలు చదువుకున్న వారు ఉద్యోగులు ఉన్నారు. అదే సమయంలో మా కుటుంబ సభ్యులం కూడా ఉన్నాము. అందరిదీ తండ్రీ కూతుర్ల సంబంధమే. దయచేసి మా తాత గారిని మా అమ్మలను ఈ రకంగా విమర్శించవద్దు.
@KiranYallampati20 күн бұрын
@@prudhvinunna6643 ఈ కింద కామెంట్ ని చదవండి
@miriyalamohaan632819 күн бұрын
ఇలాంటి మాటలతో పాపం మూటకట్టుకోకు, ఒకప్పుడు నేనూ అలాగే ఆలోచించి తర్వాత ఆయన లోకానికి చేసిన సేవ చూసి ,తప్పుగా ఆలోచించినదానికి చింతించాను, తర్వాత పిరమిడ్ కి వెళ్లి ధ్యానం గొప్పతనం తెలుసుకొని నిత్యం ధ్యానం చేస్తున్నాను. ఆత్మానందం పొందుతున్నాను. తెలుసుకోకుండా పాత్రిజి ని తప్పుగా మాట్లాడితే ప్రకృతి చూసుకుంటుంది.జయహో పత్రిజి ❤