No video

Veeramachaneni Ramakrishna Vs Dr Khader Vali | Whose Diet Gives Health to Public? | AP24x7

  Рет қаралды 628,068

AP 24x7

AP 24x7

Күн бұрын

Veeramachaneni Ramakrishna Vs Dr Khader Vali | Whose Diet Gives Health to Public? | AP24x7
For more Latest Updates on News :
► Subscribe Our Channel: / ap24x7
► Like us on Facebook: / ap24x7live
► Follow us on Twitter at : / ap24x7live
► Circle us on Google+: goo.gl/rjinp3
► Visit Our Website : www.ap24x7live.com
► Follow us on Instagram: / ap24x7
► Follow us on Pinterest : / ap24x7
AP 24x7, a Telugu News Channel, brings to you all the latest news from around the world through breaking news, regional news, national news, political satires and exclusive interview programs. Check out these original Music:
Credits to Trevor DeMaere
KZbin ---- / trvd1
Facebook-----
/ trevordemaeremusic

Пікірлер: 2 100
@ravikumar-ss7yw
@ravikumar-ss7yw 5 жыл бұрын
ఖాదర్ వలీ గారు & వి ఆర్ కే గారు ఇద్దరు కూడా సమాజం నుండి ఎటువంటి ఆదాయం ఆశించకుండా మా మనుషులంతా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఎంతో సేవ చేస్తున్నారు ఇద్దరికీ హృదయపూర్వక అభినందనలు
@pavang205
@pavang205 Жыл бұрын
sir మీకు డైట్ ప్లాన్ ఫ్రీ గా ఇవ్వరు మినిమం 20 వేలు పైనే ఉంటుది అది కూడా నెలకు
@user-he2up5gb1c
@user-he2up5gb1c 8 ай бұрын
Avnaa
@chittoorvasu
@chittoorvasu 5 жыл бұрын
ఖాదర్ వల్లి గారి ది డైట్ కాదు జీవనవిదానం ఆయన గారు చెప్పెది ఆరోగ్యం తో పాటు ప్రక్రుతి ని దృష్టిలో ఉంచుకుని చేఫ్ఫ బడుతుంది ఇది అందరూ ఆలోచించండి.
@devadulauma7889
@devadulauma7889 3 жыл бұрын
KADAR VALLI GARU NONVEG VADDU ANNARU KADA ADI FALLOW AVVARU..EDDARU EDDARE MANCHI VALLU..VALLA MADYA E CHANNAL VALLU GODAVA PETTAKANDI....
@yamegowdayamegowda4294
@yamegowdayamegowda4294 3 жыл бұрын
Super
@eeshwarreddyvaddemani5994
@eeshwarreddyvaddemani5994 3 жыл бұрын
@@devadulauma7889 0q
@SudheerKumar-kg4ms
@SudheerKumar-kg4ms Жыл бұрын
Kadaravali di super nenu chesanu weight tagindi but millets tho urine pipe kinda buda la vuntadhi kada left lo manta vastunadi stop chesaka manta ravatam ledhu...millets vedi chestunadi koni side effects vunayi...now millets stop chesanu
@ambadasambadasketavath8617
@ambadasambadasketavath8617 6 ай бұрын
ఖాదర్ వలీ గారు చెప్పే జీవన విధానం చాలా అద్భుతంగా పనిచేస్తుంది
@EswarEswar-ps2vq
@EswarEswar-ps2vq Жыл бұрын
ఖాదర్వల్లి గారు చెప్పిందే నిజం
@kalyanijagan8263
@kalyanijagan8263 5 жыл бұрын
I did vrk sir diet for 140 days and my diabetes completely gone along with high BP and gynic problem. After taking two months break again I started the same diet. In diet only I conceived. After 12 years of my marriage I got my pregnancy. Don't talk foolishly about VRK Sir diet.
@soujanyaknr
@soujanyaknr 5 жыл бұрын
kj kj 👌👌👌👌congratulations I support VRK.
@soujanyaknr
@soujanyaknr 5 жыл бұрын
I follow khadar valli too but except vegetarian diet.
@raghuramjb8346
@raghuramjb8346 5 жыл бұрын
Is vrk diet only for non vegetarians
@raghuramjb8346
@raghuramjb8346 5 жыл бұрын
I have a doubt is vrk diet is only for non vegetarians
@kalyanijagan8263
@kalyanijagan8263 5 жыл бұрын
@@raghuramjb8346 with vegetables also you can do. Lots of varieties you can cook. Do with coconut oil
@raghupalreddyneravetla4780
@raghupalreddyneravetla4780 5 жыл бұрын
The anchor is unprofessional and doesn’t know how to conduct a debate. She has misled and diverted the discussion several times thereby wasting time of all the viewers. Prior conducting an interview the anchor should study the topic thoroughly. She has made her job look like merely talking loudly and aggressively and good looks without brains.
@madhupjadhav1379
@madhupjadhav1379 5 жыл бұрын
Raksha from Sarala Jeevana Kannada TV Channel has taken the best out of Dr.Khader & Dr.B.M.Hegde with thorough knowledge & preparation on the subject!
@padmarickylexi2512
@padmarickylexi2512 5 жыл бұрын
మాంసం తినే వీరమాచినేని గారి లో ఆవేశం తొందరపాటు కనపడుతుంది శాకాహారం తినే ఖాదర్ వలీ గారిలో ప్రశాంతత నెమ్మది కనబడుతుంది
@shaikshajahanchakravarthi5752
@shaikshajahanchakravarthi5752 5 жыл бұрын
సూపర్
@myirlapati263
@myirlapati263 5 жыл бұрын
Yes, correct
@cherrycityhero
@cherrycityhero 5 жыл бұрын
Absolutely Correct.
@sadhumails
@sadhumails 5 жыл бұрын
విజిల్స్
@arunkumarb5404
@arunkumarb5404 5 жыл бұрын
But he is ready for any challenges ...any debate....he not scaring for any thing ..if really any one got negative results they put case on vrk......
@RaviKumarammani
@RaviKumarammani 5 жыл бұрын
ఈ పనికిమాలిన దాన్ని anchor గా కూర్చోబెట్టింది ఎవడ్రా ... కనీసం దాని బాడీ లాంగ్వేజ్ సరిగాలేదు మర్యాద లేదు .. అసలు సబెక్టు మీదు కొంచెం కూడా అవగాహన లేదు ... ఎలా .. చి చి
@MATURI426
@MATURI426 4 жыл бұрын
Really bro
@ashokreddyg4083
@ashokreddyg4083 4 жыл бұрын
Yes,anchor vest mokam
@phalgunachinni5652
@phalgunachinni5652 4 жыл бұрын
Ravi Kumar Neekenti bopping evadikaina nachithe pettukuntaru.
@sriramb.s3427
@sriramb.s3427 4 жыл бұрын
ok
@chatragaddachandrasekharar8702
@chatragaddachandrasekharar8702 3 жыл бұрын
Argent ga ee ankar ni teeseyyandi
@venkatbattula9983
@venkatbattula9983 5 жыл бұрын
డాక్టర్స్ అందరూ కలిసి 24×7 Anchor ki డబ్బులు ఇచ్చి vrk గారిని తిట్టమని చెప్పారనుకుంటా.
@thinkbig007
@thinkbig007 5 жыл бұрын
ఖాదరవల్లి గారి డైట్ మరియు వి ఆర్ కే గారి డైట్ తెలుసుకోండి . ఇప్పుడు మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఖాదర్ వలి గారు జీవన విధానం జీవితాంతం పాటించవలెను. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆర్కే గారి డైట్ పాటించి ఎంతోమంది ఒబేసిటీ తొలగించుకున్నారు. ముందుగా మనకున్న సమస్యలు విఆర్k గారి డైట్ ద్వారా గా తొలగించుకొని తరువాత క్రమంలో ఖాదర్ వాలి గారి డైట్ అయితే సరిపోతుంది. ప్రజల కోసం ఏమి ఆశించకుండా ముందుకు వచ్చిన వ్యక్తులు , ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న విషయం మీద కామెంట్స్ పెట్టవలసిన అవసరం లేదు మీ జీవితంలో A డైట్ ఫాలో అవుతున్నారు ఎంత లాభం పొందారు చెప్పి ప్రజలను మీరు పొందిన అనుభవాలను మంచిచెడులను అందిస్తూ ప్రజలకు ఎంకరేజ్ చేయండి అంతేగాని వ్యక్తులను విమర్శించడం వల్ల జరిగేది ఏమీ ఉండదు. మానవాళికి మొత్తానికి అవసరమైన ఈ డైట్ విధానంలో మనo కూర్చొని చర్చించుకొని ఇంకా మెరుగైన విధానాలను రూపొందించుకుంటే మన వాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది. తగు జాగ్రత్తలు పాటిస్తూ ఈ రెండింటిలో మీ అవసరానికి అనుగుణంగా ముందుకు వెళ్ళండి. ఏ సమస్యలు ఎటువంటి సమస్యలు లేనివారైతే నేరుగా ఖాదరవల్లి గారి డైట్ ద్వారా ముందుకు వెళ్ళండి. షుగరు బీపీ థైరాయిడ్ మరియు ఇతర వ్యాధులు vఆర్కే గారు చెప్పిన విధంగా తగు జాగ్రత్తలు పాటిస్తే చేసి ఆ తర్వాత క్రమంలో ఖాదరవల్లి గారి డైట్ ద్వారా ముందుకు Finally First start with VRK diet for two to three months then after continue kadarvali diet. Avoid Rice-both are common in this statement. VRK Sir DIET balanced diet with vegetarian /non-vegetarian no carbohydrates. Kadarvali Sir DIET balanced diet. Vegetarian foods with millets. ముందుగా మొత్తం అవగాహన పెంచుకుని తరువాత మీకు నచ్చిన ఏ విధమైన ఎటువంటి డైట్ ఫాలో కండి తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆల్ ది బెస్ట్.
@brrao1234
@brrao1234 5 жыл бұрын
ఖాదర్ గారు మీటింగ్ లో ధాన్యాలు భారీ రేట్లకు తనే అమ్ముతారు. Vrk ఏవీ అమ్మరు
@Mohammedaktharpasha
@Mohammedaktharpasha 5 жыл бұрын
Super Kiran Kumar garu
@vimalaprasad6332
@vimalaprasad6332 5 жыл бұрын
Meeru cheppindi axarala Nijam nadi Same comment.
@rajachandra9831
@rajachandra9831 5 жыл бұрын
Well said sir
@MadanPage
@MadanPage 5 жыл бұрын
కరెక్టుగా చెప్పారు, ఈ విలేకరి పెద్దగా అవగాహన లేదు, సామాన్యులని మరింత గందరగోలపరుస్తున్నారు
@prasadk2961
@prasadk2961 5 жыл бұрын
ఎవరేమిచెప్పినా, స్థూలంగా, వరి, గోథుమ, పాలు, పంచదార, మాంసాహారం, వినియోగాన్ని ఎంత ఎక్కువగా తగ్గిస్తే, ఆరోగ్యం అంతబాగుంటుందనేది, నూటికి నూరుపాళ్ళు నిజం. శిరిథాన్యాల వాడకంవలన జరిగే మేలు, 10 - 15 రోజులలోనే కనిపిస్తుంది.
@vurimalla
@vurimalla 5 жыл бұрын
truth.
@rajukankipati
@rajukankipati 5 жыл бұрын
Correct ga chepparu
@potharajurajasekhar
@potharajurajasekhar 5 жыл бұрын
True
@gunisettieswarkumar5175
@gunisettieswarkumar5175 5 жыл бұрын
U r correct.
@pabbithisaritha272
@pabbithisaritha272 5 жыл бұрын
True, wait thaggatamledu Siridanyalu tintunna
@kbr9696
@kbr9696 5 жыл бұрын
మూర్ఖంగా మాట్లాడే, సంస్కారం లేకుండా మాట్లాడే వారు జర్నలిజం ఉండడం వెరీ bad, Veeramachi neni గారు చాలా polite గా మాట్లాడు తుంటే medam గారు పద్దతి బాడ్ గా ఉంది . వేరమచినేని గారు ఇటువంటి జర్నలిస్ట్ ఉన్న ఛానెల్స్ కి వెళ్లడం ఆలోచించాలి. ఆయన బాబోయ్ నేను డాక్టర్ కాదు బాబోయ్ అంటుంటే ఆవిడ ఏమిటి మాట్లాడుతుంది.?.టూ బాడ్ టాకింగ్. ప్రొఫెసర్ గారు గ్రేట్ sir, he very polite టాక్ గ్రేట్
@bnr642
@bnr642 5 жыл бұрын
ఎవరు కరెక్ట్ అనేది పక్కన పెడితే... ఇలాంటి యాంకర్లు పెట్టుకుంటే... ఛానెల్ ముసుకోవటమే....
@srikanthreddyg3659
@srikanthreddyg3659 5 жыл бұрын
As much as possible we should eat organic foods . But now in market almost all eatables are polluted. Dr Khadhir Valli sir speeches are valuable. He has given us most valuable information. It’s true we are eating and we benefited . Non Veg animals will eat not human beings . Eat natural food and seasonal foods or fruits . I am drinking soups / khasaym and millets . I am happy.
@sivanandkakarla8663
@sivanandkakarla8663 5 жыл бұрын
.,
@ramyadeepikap
@ramyadeepikap 5 жыл бұрын
i’m also follows Dr. kadar vally sir diet, i’m soooo satisfied.
@nagarajejjigiri
@nagarajejjigiri 5 жыл бұрын
I reduced 7 kg in 2 months. With millet diet.
@sekharkaamasani
@sekharkaamasani 5 жыл бұрын
Hi brother can u pls tell me what is the procedure
@brrao1234
@brrao1234 5 жыл бұрын
It's just 7 days job in vrk diet
@RandomMatters22
@RandomMatters22 5 жыл бұрын
@@sekharkaamasanireplace rice with millets avoid milk n sugar foods. Refer dr kadhar videos
@chmg6080
@chmg6080 5 жыл бұрын
I reduced 35 kgs in 3 months in vrk diet..
@nagarajejjigiri
@nagarajejjigiri 5 жыл бұрын
I think both are good in their point of view. I would follow dr Khadhar coz it’s really close to nature no show up and really simple. No hard science or diet rules all you do is eat millets in what ever way you want.
@homeme7259
@homeme7259 3 жыл бұрын
First 3 months follow vrk diet after that break the diet using Khadar vali diet for 3 months then finally with dr.manthena diet. Vrk diet for neutralising our body ante diabetes mundu vunna condition ki vastam tarvata khader diet tho other diets tho Malli sugar raakunda kaapadukovali, edi thinna kastha alochinchi cautious ga thinali, edi padithe adi thinesthe sugar Malli modatiki vasthundi 👍
@dorababu8302
@dorababu8302 5 жыл бұрын
VRK+Khadar sir both r great.
@shashikumar8891
@shashikumar8891 4 жыл бұрын
Khadar sir great not vrk
@shashikumar8891
@shashikumar8891 4 жыл бұрын
Vrk oka pichodu chicken thinte entha balam anta vadiki edi telidu basics malla vadini pilichi mari interview lu ishtaru
@sudhakarv1830
@sudhakarv1830 5 жыл бұрын
Khadarvali diet is lifestyle modification. To diet is a programme. Both are correct and services oriented. Pl do not compare them
@snasina
@snasina 5 жыл бұрын
Good comment
@u2fit294
@u2fit294 5 жыл бұрын
Yes correct don't compare both
@pemmarajuramamohanrao5939
@pemmarajuramamohanrao5939 5 жыл бұрын
dr Khader valli & sri veeramachineni are two different schools of thought and are very honest and good, left to the visdom of the user. But the anchor is very bad that she wants to raise one against another.
@subbuprem1432
@subbuprem1432 5 жыл бұрын
మొదట vrk డైట్ చేసి అన్ని నార్మల్ ఆయనక ఖాదర్ వలి గారు ఆహార విధానం పాటించాటి అంతే ఏమీ లేదు vrk ఐస్ గ్రేట్ సర్
@vallepuvenkataramanaiah5340
@vallepuvenkataramanaiah5340 5 жыл бұрын
Real
@politicaljournal4907
@politicaljournal4907 5 жыл бұрын
hi andi. VRK is not educated andi. he copied all the stuff from Dr eric berg from America. Please chk dr bergs videos.
@subbuprem1432
@subbuprem1432 5 жыл бұрын
@@politicaljournal4907కాపీ చేసాడు ఇప్పటివరకు లేని కాపీ ఇప్పుడు వచ్చిందా ఏదీ ఏమైనా ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అనే చూడాలి కాపీ పేస్ట్ ఎవరికి కావాలి చదువుకున్న మీకు మాకు కాదు vrk గారి వల్ల కొన్ని లక్షల మంది బాగుపడ్డారు అందులో నేను ఒకడిని
@user-ko9tu4fl6g
@user-ko9tu4fl6g 10 ай бұрын
విద్య ఒకరికి నేర్పించడానికి పి హెచ్ డి లు డాక్టరేట్ చేయాల్సిన అవసరం లేదు, వీరబ్రహ్మేంద్రస్వామి ఏ డాక్టర్ డేట్ తీసుకున్నాడు, యోగివేమన ఎవరి దగ్గర అభ్యసించి పిహెచ్డి పట్టా తీసుకున్నాడు, అన్నమయ్య ఎవరి దగ్గర పీహెచ్డీ పట్టా తీసుకున్నాడు, సర్టిఫికెట్స్ తీసుకుంటేనే డాక్టర్లు అయిపోరు
@nrtalks2753
@nrtalks2753 5 жыл бұрын
యాంకర్ పాత్ర సరిగా లేదు
@snasina
@snasina 5 жыл бұрын
VRK diet is very great between 1 and 3 months duration. After that millets and herbal teas, 1 hr walking are amazing health benefits
@madhavasekhar2409
@madhavasekhar2409 5 жыл бұрын
ఈ anchor మూర్తి గారి చెల్లి మాదిరిగా ఉంది. vrk గారిని మాట్లాడకుండా ఎద్దేవా చేసినట్టు మాట్లాడుతూ ఉంది. యూట్యూబ్ లో వీడియో నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంది యూట్యూబ్ లోపోయి ప్రోగ్రామ్స్ చేసుకో... vrk గారు మరియు ఖాదర్ వలి గారు ఇద్దరూ వారి వారి స్టయిల్ లో వారి సిద్దాంతాలు ప్రచారం చేసి ప్రజలను చైతన్య పరిచినారు. ఇద్దరికీ నా ధన్యవాదాలు.. 🙏🙏🙏🙏🙏🙏
@balasubbramanium2847
@balasubbramanium2847 5 жыл бұрын
madhava sekhar 100% treatment for any disease is impossible
@balasubbramanium2847
@balasubbramanium2847 5 жыл бұрын
madhava sekhar the anchor is right
@balasubbramanium2847
@balasubbramanium2847 5 жыл бұрын
madhava sekhar vrk sollu chaebuthunnadu you tube channel paedithae yaemaina risk aithae bokkalo vaestharu
@phalgunachinni5652
@phalgunachinni5652 5 жыл бұрын
balu is correct
@guruprasad6410
@guruprasad6410 5 жыл бұрын
The diet plan vedios of VRK are being followed from the beginning. He has focused on the Usage of coconut oil and also emphasized on consuming Non-Veg But as observed, he has never said about Millets as part of his diet program. It's only after Khadervali started advocatin about Millets food VRK also started telling about Millets. It's a fact that the demand for Millets has increased soon after the speaches by Dr. Khadervali only but not due to VRK. Today many other Tom Dick and Harry several nutritionists have started their speeches either have started either supporting or discouraging eating Millets food.
@voiceofmind3019
@voiceofmind3019 5 жыл бұрын
Sir meru devudu.. inta clarity ga meru chepina tarvata kuda vellevariki ardamkakapote vaalla karma.. meru nisvardamga chestunaru hats off to u!
@sriramnaresh3315
@sriramnaresh3315 5 жыл бұрын
Nenu Vrk dite chesa 62 day's lo I'm 32 kg tagga ....jai Vrk padabhi vandam
@mhbhemanth3826
@mhbhemanth3826 4 жыл бұрын
Koni dinaluku rogamu vastundhi niku
@harikrishna8837
@harikrishna8837 7 ай бұрын
Which diet plan u did sir..
@amarnadhdhanyasi9930
@amarnadhdhanyasi9930 5 жыл бұрын
ఖాదర్ వలి గారి వల్లే మిల్లెట్స్ కి డిమాండ్ వచ్చింది. ఖాదర్ వలి గారు కేవలం డైట్ గురించే మాట్లాడరు , ఆయన లైఫ్ స్టైల్ చేంజ్ గురించి మాట్లాడతారు. ఖాదర్ వలి గారిని ఇటువంటి అనవసరమైన డిబేట్స్ లోకి తీసుకురాకండి.
@prasanthimungara440
@prasanthimungara440 5 жыл бұрын
Anchor is too bad.
@venkatraohyd
@venkatraohyd 5 жыл бұрын
PCOD problem ki veeramachaneni gaari diet 100% help chestundi anadaaniki maa family example. Now a baby is going to come to our family.
@padmaraoboore1234
@padmaraoboore1234 5 жыл бұрын
Khadar valid is a great person
@krishnateja7878
@krishnateja7878 5 жыл бұрын
కార్పొరేట్ హాస్పిటల్స్ దగ్గర ఎంత దొబ్బుతున్నారో ఈ ఛానెల్ వాళ్లు
@abuusaid1142
@abuusaid1142 5 жыл бұрын
muhammad khaja tajuddin hyedrabad
@durgaprasadhari118
@durgaprasadhari118 5 жыл бұрын
Best comment bro
@krishnateja7878
@krishnateja7878 5 жыл бұрын
Durga Prasad Hari : మరి అంతేకదా...... ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని వాళ్లు చెప్తే వీళ్ళకేం నొప్పి....? ఆంకర్ కి ఐతే కొండచిలువ దూరినంత ఉంది 😂😂😂😂😂
@yagajakkamsetti3273
@yagajakkamsetti3273 5 жыл бұрын
Grh
@bhaskarnaidu86
@bhaskarnaidu86 4 жыл бұрын
Waste anchor
@eswaraiahgiraka2557
@eswaraiahgiraka2557 5 жыл бұрын
VRK గారు ఎంతో చెప్పాలని ఆరాటంగా వస్తే disappoint చేసి valueble time ను waste చేశారు .
@phalgunachinni5652
@phalgunachinni5652 5 жыл бұрын
Eswaraiah Giraka this is not a meeting kada
@politicaljournal4907
@politicaljournal4907 5 жыл бұрын
he is not an educated guy to talk about this. illiterate fellow
@hyd.int.personaldevelopmen7316
@hyd.int.personaldevelopmen7316 5 жыл бұрын
Follow the books of Gala and Bakru on nutrition they cover every thing on nutrition.
@shravanc6476
@shravanc6476 5 жыл бұрын
Anchor గారు విషయ పరిజ్ఞానం లేకుండా పాల్గొనడం చాలా విచారకరం ఆమె వీరమాచినేని తప్పు పట్టడానికి నిర్ణయం ముందుగానే తీసుకోని కార్యక్రమానికి వచ్చినట్టు ఉన్నారు
@RaviKumarammani
@RaviKumarammani 5 жыл бұрын
100 %
@asyed3117
@asyed3117 5 жыл бұрын
true
@satishdan
@satishdan 5 жыл бұрын
Anchor is useless, she doesn't have minimal knowledge to represent people. Please stop such program with such anchor. Arrogant bugger
@duddurajagopalchetty5962
@duddurajagopalchetty5962 5 жыл бұрын
ఖాదర్ వలీ గారు పేదప్రజల దేవుడు . చాలా రోగాలకు ఆయన సైంటిఫిక్ గా చెబుతారు
@vijayrajeswarraoparsa4217
@vijayrajeswarraoparsa4217 5 жыл бұрын
కోట్టుకోవటానికి చాలా రంగాలు ఉన్నాయి - సేవాభావంతో పనిచేసే మీ వంటి వారు కోట్టుకోవటం తిట్టుకోవటం మంచిది కాదు
@beulahhari8348
@beulahhari8348 5 жыл бұрын
Yes
@CRYPTODUNIA.
@CRYPTODUNIA. 5 жыл бұрын
Nijam ga seva cheyadaniki vaste aa pani meede undevaadu. Ee controversies modalette vaadu kaadu
@mohankrishna648
@mohankrishna648 5 жыл бұрын
Yes... Vrk బాగా fructuation లో ఉన్నాడు
@CRYPTODUNIA.
@CRYPTODUNIA. 5 жыл бұрын
veedu seva cheyadaaniki raaledu kadaa. secret agenda tho vachchadu kabatte controversy start chesadu.
@SrinivasRao-yt8ed
@SrinivasRao-yt8ed 5 жыл бұрын
First this anchor is waste she don't know how to conduct debate
@GadgetsandbikesGB
@GadgetsandbikesGB 5 жыл бұрын
Correct
@user-sv2wl6xe9l
@user-sv2wl6xe9l 8 ай бұрын
మంతెన సుత్తిరాజు గారిని మర్చిపోయారు
@user-jy7xw4ro9r
@user-jy7xw4ro9r 7 ай бұрын
మంతెన... బిజినెస్ మ్యాన్
@tirupatirealtyservices2147
@tirupatirealtyservices2147 4 жыл бұрын
Wonderful anchoring... This is true. Though he may right or wrong she never compromise to defend
@vjy3601
@vjy3601 5 жыл бұрын
It is clear that she is trying to establish that VRK is wrong. Dear anchor you should soft your tone and correct your intonation. Your facial aggresiveness is unprofessional. In the role of anchor you cannot be partial to anyone. Do your basics right. I am not trying to support anyone. Our family have benefited from VRK diet and we also respect Khadervali fundamentals. His messages to society will help for sustainable living.
@Suryapoosarla
@Suryapoosarla 5 жыл бұрын
keto diet has its risks and he is trying to down play them....
@bksidhu6437
@bksidhu6437 5 жыл бұрын
Media valla trp kosam ila controversies develop cheyadam fashion apoyindi bro....iddaru valla valla paddatullo vallu awarness teppistunnaru but millet diet is far more easy to follow than veermachaneni gari diet.
@mangalisivalingam9849
@mangalisivalingam9849 5 жыл бұрын
ఖాదర్ వలిగారు జీవనసరళిని గురించి తెలియజేయుచున్నారు.మాచినేనుగారు వ్యాధిబారినపడినవారికి సలహాలు ఇస్తున్నారు!అంతేతప్ప.ఒకరిని ఒకరు విమర్శించడంలో వీరుతప్పుచేయుచున్నారు. దీనిని శ్రోతగా నేను ఖంఢించుచున్నాను.
@Prudwee2915
@Prudwee2915 5 жыл бұрын
ఈ యాంకరమ్మ పూర్తిగా vrk గారి ఇమేజ్ ని పాడుచేయాలని కంకణం కట్టుకొని వచ్చినట్లుగా వుంది
@vengalavenkatarao5086
@vengalavenkatarao5086 5 жыл бұрын
I dont think it is intentional but she doesn't know how to host a program.
@Sri-mx7zj
@Sri-mx7zj 5 жыл бұрын
@@vengalavenkatarao5086 Yes, She doesn't know how to host
@srinivasgeddam9784
@srinivasgeddam9784 5 жыл бұрын
Naku 20 years nunchi sugar undi nenu insulin tesukuntunna na sugar control lo undi cuo rice tinta koora ekkuva tinta 1 hour walking chests yevari diet avasaram ledu
@nagarapuhareesh
@nagarapuhareesh 5 жыл бұрын
Yes Bro
@suryatejachintapalli1921
@suryatejachintapalli1921 5 жыл бұрын
@@srinivasgeddam9784 vrk diet tho insulin kuda avasaram ledu 111 days u don't need to take single tablets
@shabbirkalugotla7796
@shabbirkalugotla7796 5 жыл бұрын
Old is gold Dr.khader vali is well
@vpnj99
@vpnj99 5 жыл бұрын
ధూ ఈవిడొక యాంకరా మీడియాకు సిగ్గుచేటు ....😡🥵
@hsshhsdh9013
@hsshhsdh9013 5 ай бұрын
ఇదో బ్రోకర్లా ఉంది ముందు యాంకర్ ని బొక్కలో వెయ్యాలి
@gowthamikuntamukkala
@gowthamikuntamukkala 5 жыл бұрын
Anchor attitude towards VRK is clearly seen in this video.No more debates with this anchor please...
@beulahhari8348
@beulahhari8348 5 жыл бұрын
Yes
@ramireddy336
@ramireddy336 5 жыл бұрын
Vrk 100% correct Now the US doctors admit that HbA1C should be in between 7 to 8 is normal, this mean that if the sugar level is 250 then it is normal. Mean of PP and Fasting is 250 then you are no more diabetic.
@anilkumarsajja7756
@anilkumarsajja7756 5 жыл бұрын
Evarra e anchor... pilli bithiri anchor la undi...
@nikhilalbert3084
@nikhilalbert3084 4 жыл бұрын
VRK, Khader are both right in the core of what they say. Both say chemicals and industrialized foods are bad and should be stopped. The best thing to be done could be is to alternate the two diets in the long term. Don't take both simultaneously as the mechanism will go waste. It will do good. There's no doubt. Khader and VRK both are right. But we need to gain knowledge about both. But we should stop white rice, sugar, wheat etc.
@AMARAVATITHECAPITAL
@AMARAVATITHECAPITAL 5 жыл бұрын
ఇటువంటి యాంకర్ తో మాట్లాడటం రామకృష్ణ గారి స్థాయికి తగినట్లుగా లేదు. రామకృష్ణ గారి నిజాయితీ అతని మాట దమ్ములో కనపడటం లేదా?
@anithareddy9414
@anithareddy9414 5 жыл бұрын
Anchor is not good.she is not fit to conduct this kind of debate.she doesn't have basic knowledge about vrk deit.how can she ask valid questions?even she is not listening vrk sir giving explanation about whatever she has asked.i think her concentration is more adding doctors to debate.i expected clarity on vrk sir diet and chadharvalli sir lifestyle.this is all happened due to anchor.she is worst anchor..
@laxmannamuthabad
@laxmannamuthabad 5 жыл бұрын
Vrk ఇటువంటి నాసిరకం ఛానెల్ లో కుర్చోవదు
@JaiSriram24680
@JaiSriram24680 5 жыл бұрын
Ramakrishna Diet నేను పాటించాను. 100% Result కైవసం చేసుకున్నాను. నా జీవితం లో Weight Loss కాలేను అనుకున్నాను. రామకృష్ణ దయవల్ల తగ్గాను. నా జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను.
@hemagabbita
@hemagabbita 5 жыл бұрын
DR KHADER VALI told about millets almost 15-20 yrs ago. You can watch his videos in Kannada in KZbin.please note he is not here from one year
@SevithaThiyaBlogs
@SevithaThiyaBlogs 5 жыл бұрын
Anchor Niko dandam....??
@trueshopee475
@trueshopee475 5 жыл бұрын
Whatever that debate is, but the anchoring is poor because we can clearly see her that she getting angry.
@beulahhari8348
@beulahhari8348 5 жыл бұрын
Yes
@CRYPTODUNIA.
@CRYPTODUNIA. 5 жыл бұрын
she is irritated with VRK's attitude and she is very pleasant while talking with Khader vali. Observe once again.
@dpasaa
@dpasaa 5 жыл бұрын
ఖాదర్ వలి సర్ జీవన విధానం best. ఏదైనా మొదట నుండి జీవితం మీద ఒక అవగాహన తో follow ఐతే ఇలాంటి వారు ఎవరు అవసరం లేదు.
@vadlasrinivaschary2679
@vadlasrinivaschary2679 5 жыл бұрын
వీర మాచినేని కానీ కదర్వాలి కానీ, గురుంచి నాకు అనుభవమ్ ఉంధి, వీడియో చూస్తాను, నా వయసు 38 సంవత్సరం, నేను అన్ని వెజ్ తింటాను, నాన్ వెజ్ తో ఎక్కువగా సంబంధం లేదు, ఎగ్ కుడా నేను తినను, నాకు ఉదయం అన్నం 8 గంటలకు తింటాను ఫుల్, మళ్ళీ 2ఒక్లోక్ 8ఒక్లోక్, 3 టైమ్స్ ఎంత బాధలో ఉన్న, ఎలా ఉన్న తింటాను, నాకు hb 14/5 అన్ని సమస్యలు లేకుండా ఉన్నాను ఇప్పటివరకు హెడ్ pain కుడా లేదు షుగర్ లేదు బీపీ లేదు, నా friend నాన్ వెజ్ ఎంతో తింటాడు నాకంటే hb తక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నాయ్ నాన్ వెజ్ ఆయనకు, మరి వెజ్ బెటర నాన్ వెజ్ బెటర, లేక మిల్లెట్స్ or ఆయిల్ తాగాలని, చెప్పలా, మంచివి తినమని ఎవ్వరైనా చెప్తారు, ఎవ్వరి ఇష్టం వాళ్ళది, నా కామెంట్స్ నచ్చలేదు అంటే క్షమించండి, తినండి అన్ని సుకంగా జీవించండి
@sudhakarbabu9888
@sudhakarbabu9888 5 жыл бұрын
Anchor is not capable.programme failed due to anchor.
@prannavb6826
@prannavb6826 5 жыл бұрын
Worst anchor
@brahmadevar2076
@brahmadevar2076 5 жыл бұрын
She is very much capable and competent.
@rajukondaraju9108
@rajukondaraju9108 5 жыл бұрын
ఒకరు ఫ్యాట్ తినమంటారు ఒకరు ఫైబర్ ఉన్న సిరిదాన్యాలు తినమంటారు ప్రకృతి నమ్ముకునేవాడు ఎప్పటికి చెడిపోడు
@chandrasekharreddy9467
@chandrasekharreddy9467 5 жыл бұрын
Are you for for fat or fiber. I am for fiber.
@CRYPTODUNIA.
@CRYPTODUNIA. 5 жыл бұрын
Well said bro👍👍
@ramaraoerra7311
@ramaraoerra7311 5 жыл бұрын
ఫ్యాట్ తినమంటారు అంటే సుగర్ ఉన్నవాళ్లకు ధాన్యాలు అంటే హెల్త్ కోసం...
@mukundreddy7768
@mukundreddy7768 5 жыл бұрын
0u
@venkatpadala6552
@venkatpadala6552 5 жыл бұрын
Veeramachneni is purely unscientfic
@kumaranil5524
@kumaranil5524 Жыл бұрын
kadhar vali sir super
@sayedbasha5322
@sayedbasha5322 5 жыл бұрын
Anchor madam first meeru chese interview subject telsukondi
@prasadnewtrend5823
@prasadnewtrend5823 5 жыл бұрын
nenu veeramachineni diet 55 days chesa hba1c 6 nundi 4.8 ki vachindi diet is good
@codebyswamy9045
@codebyswamy9045 8 ай бұрын
Dr. Khadar Valli Millets Food Best Forever...! Manthena Satyanaraya Raju also accepted Khadav Valli's Millets Diet
@sharma.s.v.s.r.3825
@sharma.s.v.s.r.3825 Жыл бұрын
కూల్ గా మాట్లాడండి సార్ మీరు మాట్లాడే విధానం చూస్తే మాంసాహారం ఎంత క్రూరంగా మరుస్తుందో అర్థం అవుతోంది.
@bjyothi5822
@bjyothi5822 Жыл бұрын
😅😅😂
@vigneshwarreddy9762
@vigneshwarreddy9762 Жыл бұрын
Muslims are the best example showing anger
@jagadeeshkumari3583
@jagadeeshkumari3583 5 жыл бұрын
సూపర్ సర్ మనుషులను ఆరోగ్యంగా,ఆయుష్హు పెంచడానికి మీరు పడే తపన మీ తల్లి తండ్రులు మీ లాంటి బిడ్డల్ని కని సేవ కొరకు ప్రపంచానికి Gift గా యిచ్చారు మీకు పాదాభివందనం Sir
@krisshcool6381
@krisshcool6381 5 жыл бұрын
@1:08:00 Venkat Krishna Garu... You are great andi..live show lo ala "apologize" chepadaniki challa guts undali..
@vsnarayanakantipudi5508
@vsnarayanakantipudi5508 5 жыл бұрын
Krissh Cool itv
@karimireddyvemareddy7738
@karimireddyvemareddy7738 5 жыл бұрын
ఈ ఛానెల్ వాళ్ళకి వేరే పనేమీ లేదు మంచి చేసే ఇద్దరి మధ్య ఎవరు గొప్ప అని పుల్లలు పెట్టీ సునకానందం పొందుతున్నారు , ముందు ఆ యాంకరమ్మ ఏం తింటుంది దానిపై డిస్కషన్ పెట్టీ అదేం తింటున్న అపించెద్దం 🤣🤣🤣🤣😂😂😂
@Mykel_Actor_Director
@Mykel_Actor_Director 3 жыл бұрын
🤦🏾‍♂️ఎవరండి...🤦🏾‍♂️ ఈ "న్యూస్ రీడర్" కి ...జాబ్ ఇచ్చింది🔥 She is Inherited by "Lack Of "Softskills&Communication Skills"
@shaikkamal1971
@shaikkamal1971 5 жыл бұрын
యకర్ change please
@gunisettieswarkumar5175
@gunisettieswarkumar5175 5 жыл бұрын
No. She might be guided by Corporate like Dr Sudhaker,
@dhanarazdvrdulla1783
@dhanarazdvrdulla1783 5 жыл бұрын
Yes
@teja3301
@teja3301 5 жыл бұрын
Pichidhaanlaa undhi idhi
@kkp1477
@kkp1477 5 жыл бұрын
anchor arrogant and not ready to listen, seems carrying an agenda
@sudheernagababupatoju6983
@sudheernagababupatoju6983 5 жыл бұрын
Patnala Kishore garu. .meedi a ooru andi.
@KommaPrakash
@KommaPrakash 3 жыл бұрын
Vrk is right, నేను వాడి వెయిట్ తగ్గాను, షుగర్ తగ్గింది.
@anilpyata7103
@anilpyata7103 5 жыл бұрын
ప్రకృతి గురుంచి ఎంతో మంచిగా చెపుతూ ప్రజల కోసం ఆలోచించే వారి గురించి చర్చలు పెట్టి ప్రజలను పరిసాను చేయకండి
@lovely3063
@lovely3063 5 жыл бұрын
Anchor dont have any knowledge waste fellow....please change ger...
@balasubbramanium2847
@balasubbramanium2847 5 жыл бұрын
kamala Kamala anchor kae knowledge undhi
@balasubbramanium2847
@balasubbramanium2847 5 жыл бұрын
How can he cure all the diseases with 100% sucess
@tmallikargunatmallikarguna9052
@tmallikargunatmallikarguna9052 5 жыл бұрын
@@balasubbramanium2847 aaaaaaaaàaaaaaàaaaaaaaaaa
@moneym4507
@moneym4507 5 жыл бұрын
వరస్ట్ వరస్ట్ యాంకర్ .
@revathib2295
@revathib2295 5 жыл бұрын
vrk diet valla nenu chala weight loss aiyanu healthy ga malli iipudu food tisukuntunna but weight peragaledhu vrk garu fat vunnavalaku devudu lantivativadu maku oka manchi ayudam ichadu weight loss ki
@vijjeshkhannakasi786
@vijjeshkhannakasi786 5 жыл бұрын
ముందుగా 24×7 ఛానల్ లో యాంకర్ గారిని మార్చ వలసిందిగా మనవి
@123-u6t
@123-u6t 5 жыл бұрын
Anchoring is very bad , she doesn’t have minimum respect of how to talk with elders. I think her boss is guided her to talk in that manners. For the TRP ratting
@suryatejachintapalli1921
@suryatejachintapalli1921 5 жыл бұрын
Vrk sir said in his every program about eating millets after stopping his diet.please stop spoiling vrk sir diet.vrk is a very great person.even Khadar valli sir is also changing society.
@srp1628
@srp1628 5 жыл бұрын
యాంకరమ్మ నీ యాంకరింగ్ గురించి కింది కామెంట్స్ చదివే ఉంటావు ఇది చదివిన తరువాత నువ్వు యాంకరరింగులో కొనసాగాలా వద్దా నువ్వే నిర్ణయించుకో. నీకు నీ యాంకరింగ్ కు ఒక దండం తల్లి
@Aksadaram
@Aksadaram 5 жыл бұрын
Veeramachaneni garu your expertise on your diet, explanation, confidence and straight talk are great. When you are promoting nonvegitarian diet it is absolute reducle and it is a shame. Please study how much killing, animal abusing, water/resources used, pollution caused in poultries raising animals. The countries with high animal eating are seriously suffering lot of health issues. India is gem land for vegetarians, please do not change it with your nonveg promotion. Humanity as it evolved and became more civilized we left a lot of things behind to name a few wars, slavery, violence against woman etc. Eating nonveg in the past is not a excuse to promote nonveg eaters. Please wake up.....
@mohankrishna648
@mohankrishna648 5 жыл бұрын
Vrk బాబు.. కొర్రలు..ఊడలు etc అవన్నీ ఈ 2 months లో పెరిగాయి నీ వల్ల కాదు.. ఖాదర్ sir వల్ల... ఎందుకు అబద్దాలు ఆడుతున్నావు.. ప్రజలకు తెలుసు
@brrao1234
@brrao1234 5 жыл бұрын
20 yrs nunchi kavali cheptunte ee year nunche ela perigayi? Vrk post diet lo ive chepparu .. kavali meetings ku gattiga veyyi mandi undaru.. vrk meetings 10 to 50k vastharu public.. ee show lo choopinchina vrk meeting jananni.. veellu perigina demand nu encash chesukovataniki rangam lo digaru.. eeyanaku 20 yrs nunchi chepthunte youtube lo okka testimonial ledu.. cek ku janam cheppinadi velallo unnayi.. refind oils gurunchi bayata petti vaalla businesses padesindi evaro andariki telusule
@naveenmurrelfisheries9929
@naveenmurrelfisheries9929 5 жыл бұрын
@@brrao1234 haha auna neku telusu mari millets evadu chpte pergayo hawle saley gudda lo rod pedtam jorikilawdey
@desouzde7967
@desouzde7967 5 жыл бұрын
correct ga chepparu bro
@iam.Ravi24
@iam.Ravi24 5 жыл бұрын
ఎంత మంది మీటింగ్ కి వస్తున్నారు అన్నది ముఖ్యం కాదు. It's a crowd pulling program.
@Kriyansh_Milky
@Kriyansh_Milky 5 жыл бұрын
Vrk old videos do not teach milets....&i am watching videos from over yrs... In Karnataka ,more people followed from few years... In andra&TG ,it stared in few of month becoz dr khadar started programs in andra from months not s years....
@madhusudhanreddysathi2047
@madhusudhanreddysathi2047 5 жыл бұрын
Remove the anchor worstly behaviour
@saivenkat6014
@saivenkat6014 5 жыл бұрын
madhusudhan sathi we
@AjayKumar-nr5qs
@AjayKumar-nr5qs 5 жыл бұрын
Correct bro
@SrinivasRaoDarbha
@SrinivasRaoDarbha 5 жыл бұрын
VRK Seems sincere in his efforts... i never used his diet though.... Can someone suggest whether I can use it without any risk?( am diabetic)
@jemimamadhavan7558
@jemimamadhavan7558 Жыл бұрын
Please don’t blame the Anchor, she did a very good job! It is not easy to handle 3 or4 people with such strong opinions about there Topics. Anchor , Congratulations.
@chinmaiponna9302
@chinmaiponna9302 Жыл бұрын
Worst anchoring
@srinathkopanathi7111
@srinathkopanathi7111 Жыл бұрын
Bongem kaadhaa dhaaniki evadu job ichadu, chudataniki bGunte chalu e Boku chanel gallaki
@reddysekharreddy9586
@reddysekharreddy9586 5 жыл бұрын
పిచ్చి దానితో ఎందన్న నీ టైం వెస్ట్
@anithakodali103
@anithakodali103 5 жыл бұрын
Ayya...meru...edharu......sevobhavm tho. Chestunnaru......milletes..tho patu.medical..leaves.kashayam.kuda.regular ga thesukunnavaric.health.untundhi
@krishnakandula6587
@krishnakandula6587 5 жыл бұрын
Well said bro
@kalyanijagan8263
@kalyanijagan8263 5 жыл бұрын
Correct ga chepparu
@dineshpenubaku5559
@dineshpenubaku5559 5 жыл бұрын
Bad anchor
@dasarinarayana8080
@dasarinarayana8080 7 ай бұрын
అంతా గందరగోళం తప్ప ఏ విషయం ప్రజలకు ఉపయోగం లేదు. సమయం వృధా తప్ప మాకు ఏమీ ఉపయోగంగా లేదు.
@KurreRajendraReddy
@KurreRajendraReddy 5 жыл бұрын
యాంకర్ గారు! మీరు విషయం మీద అవగాహన ఉంటేనే ఇంటర్వ్యూ లో కూర్చోవాలి. వచ్చిన వారి తో గౌరవం గా మాట్లాడి విషయం రాబట్టాలి... ప్రోగ్రాం చూసే వారు ఏమనుకునే ప్రమాదం ఉందంటే. ఈమె విషయం పక్కన పెట్టి ఆమె గొప్పదనం చూయించుకువడానికి ఇది వేదిక లా ఫీల్ ఔతుంది అనుకుంటారు. మాటలు నెమ్మది అవసరం ఉంది . సోషల్ మీడియా కూడా మీకు దగ్గరగా నే ఫాలో ఔతుంది.జరా ..వ్యాగ్యం తగ్గించాల్సివుంది యాంకర్...
@sivaparvathimadasu6686
@sivaparvathimadasu6686 5 жыл бұрын
ఖాదర్vailli good
@kokkulayellappa7783
@kokkulayellappa7783 7 ай бұрын
Vrk is legend person
@konerusureshbabu1922
@konerusureshbabu1922 Жыл бұрын
Confusion enduku - mundu oka diet cheyyandi result chudandi, taruvata inkoka diet cheyyandi - rendu compare chesukondi edi better anedi.
@Vish-dt9jl
@Vish-dt9jl 5 жыл бұрын
45:39 anchor: cheppandi sir khadar: em cheppali super reply subject enti
@chittirobot6844
@chittirobot6844 2 жыл бұрын
Khadhervalli msg nice sir
@yogeshneerudu8704
@yogeshneerudu8704 5 жыл бұрын
My vote is for Dr khadhir valli sir. He is the right person for dite suggestions
@sureshgudavalli5899
@sureshgudavalli5899 5 ай бұрын
నేను ఖాదరవల్లి డేట్ చేశా నాకు ఏమీ ఉపయోగపడలేదు. గ్యాస్ సంబంధించిన రోగాలు వచ్చాయి. విఆర్కె టైట్ చేసిన తర్వాత నా ఆరోగ్యం పరిపూర్ణంగా ఉన్నది దట్ ఇస్ వి ఆర్ కె. వి ఆర్ కె మై గాడ్
@challalokesh2466
@challalokesh2466 5 жыл бұрын
Very worst anchor
@phalgunachinni5652
@phalgunachinni5652 5 жыл бұрын
haa u go
@challalokesh2466
@challalokesh2466 5 жыл бұрын
@@phalgunachinni5652 Arey pithre
@kurangisuneelkumar5831
@kurangisuneelkumar5831 5 жыл бұрын
Anchor ki mind blowibg answers by veeramachineni
@iism.313
@iism.313 5 жыл бұрын
ఈ లాఫ్యూట్ గాడుకి బిపి చాలా ఉంది.విడు హెల్త్ గురుంచి చెప్తున్నాడు
@madhavaraochoudarygummadi7409
@madhavaraochoudarygummadi7409 5 жыл бұрын
రోగాలు తగ్గటానికి .....వీరమాచినేని.....తర్వాత ఎవరిష్టం వారిది. ...నేను వీరమాచనేని ..ని. అనుసరించి.....38kg. తగ్గాను 1000 సం।।లు ...బతుకుతాను. ఇప్పుడు అని పిస్తుంది
@kanakatitirupatiyadav1554
@kanakatitirupatiyadav1554 5 жыл бұрын
Meku pichi chals pattayee
@sireeshasrijashu6090
@sireeshasrijashu6090 5 жыл бұрын
Entha kalam chesaru coconut tagalekApotuna nenu
@kashok1953
@kashok1953 5 жыл бұрын
Murlidher Garu pls remove anchor immediately
@sudheernagababupatoju6983
@sudheernagababupatoju6983 5 жыл бұрын
Omg. .I don't understand y people trying to pull down vrk.. he is not jelous of anyone. .he didn't corrupt anything. He gave advices to people how to live happy life..he is very kind hearted
@satyakruparoldgoldandfashi3916
@satyakruparoldgoldandfashi3916 7 ай бұрын
Dr khader vail is correct. I support his diet 🥦🍎🥗. Natural based good for health and mind
@vpnj99
@vpnj99 5 жыл бұрын
Worst Anchor, she is mannerless and no subject knowledge She doesn’t even have composure !!
@varahalababu1499
@varahalababu1499 5 жыл бұрын
Waste anchor Bee cool Respect ivvu mundu guest liki
@davidmjmc
@davidmjmc 4 жыл бұрын
ఓ వీరమాచనేని నేను నీకుసవాల్ విసురుతున్న మిల్లెట్స్ తిని నేను 10 కేజీ లు తగ్గాను , నువ్ మిల్లెట్స్ తింటే తగ్గారు అంటున్నావు బీపీ వచ్చినోడిలా ఊగుతున్నావ్ , నీ డైట్ వాడి కిడ్నీలు పోయి చనిపోయినోళ్ళని చూసా
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 42 МЛН
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 10 МЛН
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 7 МЛН
Rapid Revision Internal Medicine -  Neurology
1:54:31
Dr.G Bhanu Prakash Animated Medical Videos
Рет қаралды 46 М.
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 42 МЛН