Pinned by Village Agriculture nekkalapu nagaraju 4 months ago డైరీ ఫార్మ్ లోకి రావాలి అంటే. 1.ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్ని మరిచి పోవాలి. ఎందుకు అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అక్కడే ఉండాలి. 2.పెట్టుబడి చాలా ఎక్కవ. 3.గేదెలు వ్యాపారం లో మోసాలు చాలా ఎక్కవ. ఎలా అంటే 70000 పెట్టి 5 గేదెల్ని తెస్తే 350000/- దీనికి తోడు ట్రాన్స్పోర్ట్ కి 25000/- మొత్తం 375000/- దీనికి తోడు షెడ్డు కి 50000/- కి మరియు పొలం కౌలు కి 3ఎకరాలు కి 50000/- మొత్తం 500000/- పెట్టుబడి అవుతుంది. 4.ఇప్పుడు దానాకి ఒక గేదెకి రోజుకి తక్కువలో తక్కువ 120/- ఖర్చు. 5కి కలిపి 600/- అవుతుంది. 5.ఒక గేదె రోజుకి 10ltrs చొప్పున 50 ltrs ఇస్తే 50*50=2500/- వస్తుందిమొత్తం 30*2500=75000/-(. ఇక్కడ ఇంకో విషయం రోజుకి 50ltrs పాలు ఖచ్చితంగా మార్కెట్ చేసుకోవాలి. లేకపోతే కేంద్రంలో పోస్తే లీటర్ కి 50 రాదు ) దాణా పెట్టుబడి రోజుకి 600/-షెడ్డు కరెంటు బిల్లు 100. మార్కెటింగ్ పెట్రోల్ రోజుకి 100/- 700/- మొత్తం 800/- 30*800=24000/- ఇప్పుడు 75000-24000=51000/-మిగులుతది 6.కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే వర్క్ మొత్తం మీరు మీ ఫ్యామిలీ చేసుకోవాలి. 7.అసలు విషయం ఏంటి అంటే పాలు 7నెలలు కి మించి ఇవ్వవు.7*51000=3, 57000/-మీరు పెట్టింది 5లక్షలు. అప్పుడు మీకు పాలు మీద ఆదాయం రాదు. కానీ మేపే ఖర్చు తప్పదు నెలకు 21000/-ఖర్చు compulsory. (With out పెట్రోల్ ) 8.సరిగ్గా అప్పుడే మీకో ఆలోచన వస్తుంది. అమ్మేసి వేరే గేదెలు కొందాం అని. అప్పుడు ఆ రేట్స్ ఎలా ఉంటాయి అంటే 30000/-కి ఒక గేదెని అమ్ముకోవాలి. 5కి కలిపి 150000/-వస్తాయ్. వీటికి మళ్ళీ ఇంకో 2లక్షలు వేసి మళ్ళీ 5గేదెలు తేవాలి. దీనికి తోడు పాత గేదెల దూడల్ని కూడా కనీసం 4 సంవత్సరాలు మేపాలి. అప్పుడు ఖర్చు 24000/-వేలు కాదు. 35000/- అవుతుంది. మీకు వచ్చేది 40000/- అంటే ఈసారి ఇంకా ఎక్కువ నష్టం. మరి లాభాలు ఎవరికీ వస్తాయ్ అని మీరు అడగవచ్చు. చెప్తాను. 1.సొంత ల్యాండ్ ఉండాలి. 2.సొంతగా కొన్ని గేదెలు ఉండాలి. 3.గేదెలు తక్కువ బడ్జెట్ లో కొనాలి. 4.సొంత గా వాళ్లే పనిచేసుకోవాలి. 5.అన్ని పాలు కస్టమర్స్ కి మాత్రమే మార్కెటింగ్ చేసుకోవాలి. 6.ఇవేకాక బయట రైతుల నుంచి కూడా కొన్ని పాలు సేకరించి అవి కూడా కలిపి మార్కెటింగ్ చేసుకోవాలి. మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు స్వయంగా ఫార్మ్ నడుపుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి 2డేస్ ఉండి అప్పుడు అలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరు. అంతేకాని డబ్బులు అప్పులు తెచ్చి పెట్టి వడ్డీలు కట్టుకుంటూ, ఫ్యామిలీ ఫంక్షన్స్ మిస్ చేసుకుంటూ, వెళ్లిన చోట ఒక్కరోజు కూడా ఉండకుండా ఫ్యామిలీ మొత్తం struggule అవ్వవద్దు.
@sriharipulla66464 жыл бұрын
Super brother explain
@dsambasivareddy8523 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ginjupallivc33863 жыл бұрын
Nice interview and good information sir.
@balakoteswararaobellamkond94564 жыл бұрын
మనకు మిగిలేది దూడ పేడ 😄
@chandrasekharreddysatti56256 жыл бұрын
Good information sir, what you are saying is correct
@srinikamatham6 жыл бұрын
Hi chandrasekharreddy satti , kindly let me know if you have any dairy??? iam interested in dairy too... call/watsapp: 9902866299
@rajkumar-zm8te4 жыл бұрын
@GUPTA DAIRY FARM KARNAL 9034161327 kitname milega 20 litres dhenevale pregnent bufellos and cows list bathavo sir
@rammohang47605 жыл бұрын
Good interviewer and interviewee.
@పత్తికృష్ణ5 жыл бұрын
Sir డైరీ fam( milk) పాల కేంద్రం పెట్టాలని వుంది ఏ విధంగా పెట్టాలి ఎవరి ని కాంటాక్ట్ చేయాలో తెలియక వెయిట్ చేస్తున్న Sir మీకు తెలిస్తే కొంచం చెప్పండి please
@nareshnare86754 жыл бұрын
ఎక్కడ మనది విలేజ్
@sksumer29234 жыл бұрын
Woooow super
@ShivaKumar-yj1tu4 жыл бұрын
Good ancor
@baburamramavath30985 жыл бұрын
background music very bad ...... great job farmer....
@sksumer29234 жыл бұрын
I am farmer super sir
@sambap4174 жыл бұрын
350 for day ayithe em migiluthundi sir
@saivaishnavicreations55496 жыл бұрын
Good file and video hosting
@srilakshmichowdary25106 жыл бұрын
Hi sir I want 10 buffalos please tell me cost
@dnmjuniorcollege13693 жыл бұрын
Ok
@PavanKumar-id2nm5 жыл бұрын
good information
@kurugantibharathi38186 жыл бұрын
For a great job
@komireddyravindarreddy67845 жыл бұрын
Good information sir naku beffolos kavali numbers kuda kavali