ఆ అపచారం చేస్తే నల్లకుక్క ప్రత్యక్షం అవుతుంది | 64 secrets of Puri temple- Part 3 | Nanduri Srinivas

  Рет қаралды 169,145

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 233
@SaiKiran-ri5hc
@SaiKiran-ri5hc Жыл бұрын
పూరి జగన్నాథ్ గురించి మీరు చెప్తుంటే పైకి ఆలయం లాగా కనిపిస్తుంది కానీ భావిస్తే వైకుంఠం దర్శనమిస్తుంది🚩🌀
@lakshmimaheswari5016
@lakshmimaheswari5016 Жыл бұрын
Guruvugariki sastangalu 🙏🙏🙏🙏🙏
@aranibalaji9122
@aranibalaji9122 Жыл бұрын
జీవించడానికి గాలి ఎలా అవసరమో సనాతన ధర్మం కొనసాగడానికి ఈ మహనీయుడు ప్రవచనం మరియు పూజా విధానము తెలియచేసే పద్దతి ఈ కాలానికి చాలా అవసరం గురువు గారి కి నా నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏
@challapallivnagamanichalla1451
@challapallivnagamanichalla1451 Жыл бұрын
శ్రీ‌ మాత్రే నమః, నండూరి శ్రీనివాస్ గారు నాది ఒక చిన్న విజ్ఞప్తి. మీరు చాలా పూజలు, చాలా ఆధ్యాత్మిక విషయలా గురించి చెప్తునారు, చాలా సంతోషం. పూరి జగన్నాథ్ స్వామి పూజ డెమో వీడియో చేసి ఛానల్ లో పెటంది. ఇది నా విజ్ఞప్తి.
@gujjasridevi906
@gujjasridevi906 Жыл бұрын
జగన్నాథుడు అందరికీ లభించు గాక 🙏🙏🙏🙏🙏
@nsuryan4533
@nsuryan4533 Жыл бұрын
గురువు గారు పాదాభివందనములు.మీరు పూరి విశేషాలు చాలా బాగా కళ్ళకు కట్టినట్టు తెలియజేస్తున్నారు...కాని మాలాంటి సామాన్యభక్తులకు ఇన్ని విశేషాలు దర్శించనిస్తారా...వీలుకుదురుతుందా...ఏమైనా మీరు దర్శింపచేసారు కాబట్టి ధన్యులం.
@venkatramanagangader4012
@venkatramanagangader4012 Жыл бұрын
సాయిరామ్ అండి మీ ప్రవచనాల కి నా యొక్క ధన్యవాదాలు మా గత జన్మ సుకృతం
@seshu5
@seshu5 Жыл бұрын
చంద్రయాన్ 3 విజయం సాధించిన శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు Jai Guru pranam
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ జగన్నాథాయనమహా🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏 ఓం నమో భగవతే రుద్రాయ 🙏
@sudhavankumar9992
@sudhavankumar9992 Жыл бұрын
Jai shree krishna 🚩 jai Bharat 🇮🇳 🙏🙏🙏🙏🙏🕉️❤️❤️❤️❤️🕉️🚩🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏
@subbaraog4515
@subbaraog4515 Жыл бұрын
PLS SHARE NEXT PART AS EARLY AS POSSIBLE
@saiprakash827
@saiprakash827 Жыл бұрын
Eagerly waiting for part 3 jai jagannatha ❤❤❤❤
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 Жыл бұрын
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
@qwo588
@qwo588 Жыл бұрын
గురువు గారు మొన్న సింహాచలం వెళ్ళాను.ఇక్కడ కూడా చాల రహస్యాలు ఉన్నాయి.
@saivenkat824
@saivenkat824 Жыл бұрын
🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🕉️🙏🏻 🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🕉️🙏🏻 🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri sitharama 🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri Ramana 🕉️🙏🏻 🙏🏻🕉️jay jai jaganatha🕉️🙏🏻 🙏🏻🕉️Arunachala siva 🕉️🙏🏻 🙏🏻🕉️Arunachala siva🕉️🙏🏻 🙏🏻🕉️Arunachala siva🕉️🙏🏻 🙏🏻🕉️Aruna siva🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri Aadi guru Jagath guru sankaracharaya 🕉️🙏🏻 🙏🏻🕉️Jai Jai Sri guru Ramana maharishi 🕉️🙏🏻
@rimithasony5584
@rimithasony5584 Жыл бұрын
Sri vishnu rupaya namashivaya 🙏 assalu meru maku dorakadam enno janmala punyam tandri meku padabi vandanalu 🙏🙏Sri matre namaha 🙏
@vaddi.lahari
@vaddi.lahari Жыл бұрын
వైభవలక్ష్మి వ్రత విధానాన్ని పూర్తిగా వివరించగలరు గురువుగారు
@Aruna_shiva
@Aruna_shiva Жыл бұрын
Nanduri garu, devudu vunnadanni nammi andharu chesthunnaru, devunni darshananiki veltunnaru, venkateswara swami vari sameepam lo jarigina apashruthi gurinchi video cheyandi. Dayachesi. Alanti apasruthulaki karanalenti, edhi vidhi nirvahana na, ardham avvatldhu.
@rameshnaidumullaguri6398
@rameshnaidumullaguri6398 Жыл бұрын
Guruvu gariki paadabi vandanalu❤ Guruvu gaaru kaalabairavastam gurinchi cheppandi guruvu garu please....❤❤
@rajendravangipurapu7371
@rajendravangipurapu7371 Жыл бұрын
సద్గురు నాథ శ్రీధరాయ నమో నమః | జయ జయ రఘువీర సమర్థ శ్రీ శ్రీధర గురు దేవ దత్త|| Sir your research and video are amazing. I have a request, lot of important things have been edited out like what happens to the goat image you had soon during Maa Vimala Deva. Can you please upload a complete video 🙏🙏🙏
@sarithastudios2024
@sarithastudios2024 Жыл бұрын
శ్రీ మాత్రే నమః గురువుగారు సుందరకాండ బుక్కు తెచ్చుకున్నాను ఐదు సంవత్సరాల కిందట ఆడోళ్ళు చదవొద్దు అన్నారు పక్కనబెట్టిన అయినా వినకుండా అప్పుడప్పుడూ చదివినా ఇప్పుడు ఆ బుక్కు ని 68 రోజులలో మీరు చెప్పిన వీడియో చూశాను ఆ దాని ప్రకారము 11 రోజులలో కంప్లీట్ చ చేయాలా రిప్లై గురూజీ గారు
@kurellajitendrkumar3486
@kurellajitendrkumar3486 Жыл бұрын
Jai Puri Jagannatha Swamy 🙏🏻🙏🏻🙏🏻
@murthybmvsn6694
@murthybmvsn6694 Жыл бұрын
2 times Madhaya madhayalo konni matalu cut ayyi continuity ledu... Vimala devi temple cloth covering daggarà 19:08
@sarithastudios2024
@sarithastudios2024 Жыл бұрын
మా బాబాయి గారు బ్రతికున్నప్పుడు పూరి యాత్ర గురించి చెప్పాడు అది నిజమో అబద్దమో తెలియక కానీ శ్రీకృష్ణ పరంధాములు కాలంలో మనము జీవించి ఉండి ఉంటే ఆ పూరి జగన్నాథ్ యాత్ర కి పోదాము అని చెప్పిండు అంటే వెళ్లి చూడగలము లేదంటే పెళ్లి ప్రయత్నాలు చేసినా ఆటంకాలెదురవుతాయి అని చెప్పిండు
@saisirish6414
@saisirish6414 Жыл бұрын
Prema Swaroopam meeru nanduri Srinivas garu
@Sarika_Prashanth
@Sarika_Prashanth Жыл бұрын
Nanduri gaaru please do video on Kamakhya devi pooja and dasamahavidyalu 🙏
@subbareddykonala2540
@subbareddykonala2540 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@boddusurya
@boddusurya Жыл бұрын
Sir yesterday you didn't release any video either from you or ma'am. I felt something uneasy. Today I felt happy 😊🙏🙏🙏🙏
@kottavastuvus4657
@kottavastuvus4657 Жыл бұрын
Very good explanation
@maithrimb9100
@maithrimb9100 Жыл бұрын
ಪಾದಬಿವಂದನೆಗಳು ಗುರುಗಳೇ 😊
@ghaghanghaghan8858
@ghaghanghaghan8858 Жыл бұрын
❤You Sir.Nice Attempt THANKS Allot.
@sreesreenivas635
@sreesreenivas635 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు
@ashmelodies2625
@ashmelodies2625 Жыл бұрын
Namaskaram sir🙏🏻 Sir please make a detailed video on RAASALEELA there are many MISCONCEPTIONS about it Please make it clear sir... Jai seeta ram 🙏🏻
@anushaanu281
@anushaanu281 Жыл бұрын
Namaste guruv garu
@allasudhakar2372
@allasudhakar2372 Жыл бұрын
Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏 Guruvu Gariki Amma Gariki Dhanyavaadhalu🙏🙏🙏
@Leelathulluri
@Leelathulluri 4 ай бұрын
🙏🙏🙏 super ga chaparu sir
@bujjins8882
@bujjins8882 Жыл бұрын
Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏
@samudralasandhya416
@samudralasandhya416 Жыл бұрын
Kailasa mountain gurinchi video cheyandi plzzzzzzzz guruvu gaaru
@suryasure3873
@suryasure3873 7 ай бұрын
Jay jaganth swamy 🙏 hare krishna hare krishna hare krishn krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏
@kanakampunyavathi3335
@kanakampunyavathi3335 Жыл бұрын
Jai jagannath 🙏🙏🙏🙏🙏
@sarithastudios2024
@sarithastudios2024 Жыл бұрын
? గురూజీ గారు నిజంగా జరిగిన ఒక సంఘటన సుమారు ఒక పది సంవత్సరాలు అయితుంది రావచ్చు వేములవాడ దగ్గర మామిడిపల్లి గ్రామం ఉంటది అక్కడ రాముల వారి మహత్యం చూపించు కొన్నేళ్లుగా వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ గుడి కూర్చున్న వాళ్లు చుట్టుపక్కల గ్రామాల వాళ్లు అయితే అయితే అది ఎండాకాలం ఫుల్లు ఎండలు ఉన్నాయి బాగా కోతులు కూడా దాహంతో ఉన్నాయి సుమారు 11 12 గంటల సమయంలో పంతులు గారి దగ్గరికి ఒక ఇద్దరూ వ్యక్తులు వచ్చారట హనుమాన్ మాల లో ఉన్నారంట గుడి మెట్లు ఎక్కి పైకి వచ్చి ఏమయ్యా ఇక్కడ నీళ్లు లేవా చాలా ఉత్సాహంగా ఉన్నది అని అడిగాడంట దేవుడు ఏమో నీళ్లు లేవు ఏమి లేవు అని ఇలా కొంచెం కుక్క పడ్డాడట కోపం వచ్చిందట బాధపడ్డాడు ఎంత ఎండల ఎన్ని మెట్లు ఎక్కి రావాలి నీళ్లు లేవు ఏమి లేవు అని అన్నాడంట అదేంటి అలా అంటావు మేము ఇంతకుముందు వచ్చేటప్పుడు ఆ బావిలో నీళ్ళు ఉన్నాయి కదా అన్నారంట ఇంత దూరం నుంచి మెట్లు తీసుకొని వస్తున్నా అక్కడికి వెళ్ళి తీసుకొస్తున్నాను తీసుకొస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నావ్ అంటున్నావ్ గుడి కింద ఉన్న బావిలో నీళ్లు నీళ్లు ఉన్నాయి అంటే నీళ్ళు ఎక్కడ ఉన్నాయి కదా చూద్దాం అని చెప్పేసి వాళ్లతో పాటు కిందికి వచ్చాడు అంట అప్పుడు బావి దగ్గరికి వెళ్లి చూస్తే నీళ్ళు నిండుగా ఉన్నాయి నిజం చెప్తున్నా పది సంవత్సరాలైంది అనుకుంటా ఆ వాటర్ అప్పుడు ఎన్నున్నాయో ఇప్పటికీ అదే లెక్కలు ఉన్నాయి పైన ఉంటాయి వాటర్ సేవలు అవసరం లేదు హిందీ నీళ్లు చేరుకుంటాము బావి నుంచి అయిన తగ్గట్లేదు తర్వాత వాళ్ళిద్దరూ కలిసి గుడిమెట్ల దగ్గరున్న కొబ్బరికాయలు కొట్టారట అందులోంచి వచ్చాయంట పువ్వులు రా వచ్చాయంట ఇదే మాయ అనుకొని సంతోషంతో అందర్నీ పిలవడానికి పోయిందంట వచ్చే లోపు ఇల్లు లేరంట గాడ్ ఇస్ గ్రేట్ శ్రీ రామ్ జై శ్రీ రామ్
@OOAONSaiTeja
@OOAONSaiTeja Жыл бұрын
గురువు గారు కొల్హాపూర్ మహాలక్ష్మి గురించి చెప్పండి
@hemapothina1767
@hemapothina1767 Жыл бұрын
Namasthe nandhuri srinivas garu , panchayathana Pooja vidhanam video cheyavalasindhiga korukuntunam
@maneeshkumar8756
@maneeshkumar8756 Жыл бұрын
🙏🏻Guru Garu and Team, 19 mins and 28 mins deggara video slight ga miss ainattu undi. Could you please check once. Thanks.
@erugusrikanth7393
@erugusrikanth7393 Жыл бұрын
గురువు గారు నమస్కారం 🙏🙏🙏
@samyukthagatla
@samyukthagatla Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః... 🙏🙏
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 Жыл бұрын
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
@kkkumar777
@kkkumar777 Жыл бұрын
🙏🙏🙏శ్రీ మాత్రే నమః🙏🙏🙏
@mudumbyvenkatajaya2083
@mudumbyvenkatajaya2083 Жыл бұрын
Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 Жыл бұрын
😮jai jagannath 🙏🙏🙏🙏🙏🙏
@sethusairam8330
@sethusairam8330 Жыл бұрын
Sir, Please share Vinayaka chaturdi pooja process in ur free time. This will be very helpful for the upcoming festival in September.
@KarthikraoKarthikrao
@KarthikraoKarthikrao Жыл бұрын
Namaskaram guruvu garu jai guru datta
@tholetisubbalaxmi7891
@tholetisubbalaxmi7891 4 ай бұрын
Namaste guruvu garu 🙏 poori lo inni visheshalu vunnaya inni visheshalu meeru yentho kastapadi sekarinchi annii gurthu pettukuni maa andariki yentho sahanam tho andincharu meeku hrudaya poorvaka dhanyavadalu guruvu garu 🙏🙏🙏
@boyasneha2254
@boyasneha2254 Жыл бұрын
Jai jagannath Swamy🙏
@konduriswapna524
@konduriswapna524 Жыл бұрын
Guruvugariki padhabivandhanalu 🙏🙏🙏🙏
@ramyaputtur143
@ramyaputtur143 Жыл бұрын
Guruvu garu manidwepam gurinchi oka epsode cheyandi guruvu garu
@BOINISATHISHKUMAR
@BOINISATHISHKUMAR Жыл бұрын
Jai Jagannath 🙏🙏🙏🙏
@rkraoarni6154
@rkraoarni6154 Жыл бұрын
JAI JAGANNAATHA🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sujathamaheshlaxmi689
@sujathamaheshlaxmi689 Жыл бұрын
Meeru cheppaka Puri darshan chesukunnanu thank you guruvugaru 🎉🎉🎉
@khariharalalgupta1242
@khariharalalgupta1242 Жыл бұрын
Thank you Sir
@TECHSTONETelugu
@TECHSTONETelugu 6 ай бұрын
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
@asaisvlogs7258
@asaisvlogs7258 Жыл бұрын
Hare Krishna 🙏💐
@arunakumari2708
@arunakumari2708 Жыл бұрын
🙏🙏🙏 sree mathre namaha 🙏🙏🙏 sree gurubhoyo namaha
@rkraoarni6154
@rkraoarni6154 Жыл бұрын
JAI SHALABHAIRAVI🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@j.ushaswani3557
@j.ushaswani3557 Жыл бұрын
Om namo narayana Naya om namah shivaya Om 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@vinaysr7313
@vinaysr7313 Жыл бұрын
Sir please make video for Srirangam temple history 🙏
@Srihitha_256
@Srihitha_256 Жыл бұрын
Kalabhairava swamy gurinchi chepandi please
@ggangadhar9153
@ggangadhar9153 Жыл бұрын
Jai jagannatha Swami namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padmarekha5613
@padmarekha5613 5 ай бұрын
Guruvuni aaradhisthe Guru chandal dosham pothundi antaru.. Meere naa Guruvu gaaru.. Meeku naa Vandanalu..
@mcsreddy8508
@mcsreddy8508 Жыл бұрын
జై జగన్నాథ్ 🚩🙏🙏🙏
@NageshwarDamera
@NageshwarDamera Жыл бұрын
సర్ నేను ఆగస్ట్ 21 వ తేదీ న తిరుమల శ్రీవారిని దర్శించుకునే అదృష్టం శ్రీ వారు కల్పించారు.నేను దర్శించుకున్నాను.శ్రీ వారి ఆలయము లోనికి ప్రవేశించే వెండి వాకిలి తర్వాత ఒక అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం ఒక గ్లాస్ లో అమార్చబడి ఉంది.ఏమిటి ఆ విశేషం వివరించగలరు దయచేశి......ఓం నమో వెంకటేశాయ....
@krishnareddy6626
@krishnareddy6626 Жыл бұрын
తిరుమల వీడియోస్ లో గురువు గారు చెప్పారు ఒక సారి playlist లొ చూడండి
@sridevijoshi7592
@sridevijoshi7592 Жыл бұрын
Aham dhanyosmi gurugaru 🙏
@karthikeyaboinapally4022
@karthikeyaboinapally4022 Жыл бұрын
Sravana shanivara Venkateshwara (Jyothi) vartham gurinchi chypandi guruvu garu
@anythinginteresting5893
@anythinginteresting5893 Жыл бұрын
ನಮಸ್ತೆ ಸರ್ ಕಳೆದ 6 - 7 ವರ್ಷದಿಂದ ನನಗೆ ತಿರುಮಲ ದೇವಾಲಯ, ವೆಂಕ್ಟೇಶ್ವರನ ಪಾದ, ತಿರುಮಲ ಬೆಟ್ಟ, ತಿರುಮಲೆಗೆ ಹೋದ ಹಾಗೆ ಕನಸು ಬೀಳ್ತಿದೆ ಇದಕ್ಕೆ ಏನು ಅರ್ಥ, ಇದರ ಹಿಂದೆ ಏನಾದ್ರು ಸೂಚನೆ ಇದೆಯಾ ಎಂದು ದಯವಿಟ್ಟು ತಿಳಿಸಿ, ಅಂದ ಹಾಗೆ ನಾನು ವರ್ಷಕ್ಕೆ 2 ಬಾರಿ ತಿರುಮಲೆಗೆ ಹೋಗಿ ತಂದೆಯ ದರ್ಶನ ಮಾಡಿಕೊಳ್ತೀನಿ ಆದ್ರೂ ಕನಸು ಬರುತ್ತಲೇ ಇದೆ
@vanishreevanishree9441
@vanishreevanishree9441 Жыл бұрын
Sri matre namaha 🙏🙏🙏
@shivakale2290
@shivakale2290 Жыл бұрын
Namaskram guru garu
@KrishnaThanmaya
@KrishnaThanmaya Жыл бұрын
Jai Jagannath 😍🙏... Govind panda గారు చాలా మంచి దర్శనం చేయించారు గురువు గారు...ఆయన నిజంగా చాలా genuine గా సేవ చేస్తున్నారు... అన్ని వివరంగా చెప్పారు... మూడు సార్లు దర్శనానికి వెళ్ళగలిగాము... మొదటిసారి గోవింద్ పండా గారికి ఫోన్ చేసి అడగగానే వచ్చి తీసుకెళ్లారు...రెండవసారి వారికి వీలుకాలేదు వేరే ఎవరో దర్శనం చేయిస్తామని తీసుకెళ్ళారు కానీ వాళ్ళు డబ్బులకోసం మాత్రమే అనే విధంగా ప్రవర్తించారు... మూడవసారి గోవింద పండా గారు వారి అబ్బాయిని పంపారు దర్శనం చేయించటానికి... ఆ అబ్బాయికి కాస్త మాట సరిగా రావట్లేదు కానీ అతనికున్న జగన్నాథ భక్తి కి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి... చాలా ఆనందంగా అనిపించింది... స్వామికి సమర్పించిన భోగ్ ఎవరో పండా తీసుకెళ్తుండగా జనాల మధ్యలో కాస్త రాలిపడింది వెంటనే ఆ అబ్బాయి అక్కడి భక్తులని పక్కకి జరగండి అని ఎంతో శ్రద్ధాభక్తులతో మహాప్రసాదాన్ని తీస్కుని కళ్ళకి అద్దుకుని...మహాప్రభూ కీ మహాప్రసాద్ అని మాకు ఇచ్చి తీసుకోమన్నారు... అప్పుడు గురువు గారి(నండూరి శ్రీనివాస్ ) మాటలు గుర్తొచ్చాయి, "అక్కడి వాళ్ళు మహాప్రభువు ని, మహాప్రసాదాన్ని అంత అపురూపంగా చూస్తారు"... గోవింద పండా గారు కూడా మన ఇంట్లో చిన్న పిల్లాడి గురించి చెప్తున్నట్లు,"ఈయనకి(జగన్నాథుడికి) భోగ్ తినడం, అందరికి దర్శనం ఇవ్వడం, ఎవ్వరిని విడిచిపెట్టకుండా చూడటం ఇదే పని", "మహాప్రభు అనుకున్నారు కాబట్టే మీకు దర్శనం జరిగింది నేను చేసిందేమి లేదు అని చెప్పారు... వట పతిత పావన జగన్నాథ దర్శనం చేసుకున్నాము... ఎన్ని సార్లు పట్టుకున్న వదిలి పెట్టటానికి కష్టంగా అనిపించింది... అక్కడున్న పూజారి(పండా ) గారు కూడా ఏమి అనలేదు... ఎన్ని సార్లు అడిగినా జగన్నాథున్ని ఆలింగనం చేసుకొనిచ్చారు ❤❤😍😍😍🤩🤩🤩🥰🥰🥰 గురువు గారికి పాదాభివందనాలు... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 పునః దర్శనం కోసం ఎదురుచూస్తూ... జై జగన్నాథ్ ❤❤❤🙏🏻🙏🏻🙏🏻
@mohanreddy2879
@mohanreddy2879 Жыл бұрын
Om namo Sree matrey namaha. Om namo Puri jaganadha prabho ki jai. Sree Vishnu rupaya nama shivaya
@PraveenTalks1
@PraveenTalks1 Жыл бұрын
Good one
@jvanuradha6198
@jvanuradha6198 Жыл бұрын
Sir 🙏 aa places daggara boards pettinchandi sir mee peru cheppukoni chustam sir 🙏 please sir 🙏 paint tho ayina rayinchandi sir 🙏 shree Vishnu rupaya namah shivaya 🌺🙏
@subhadraganti1428
@subhadraganti1428 Жыл бұрын
శ్రీసుభద్రా జగన్నాధాయనమఃకృష్ణ, కృష్ణా హరిః కర్తా నమోనమః
@Vijay-fz7fs
@Vijay-fz7fs Жыл бұрын
Aha guruvu garu, Meeru puri gurinchi chepthunte eppudu eppudu puri veldama eppudu eppudu jagannadunni chusthama eppudu eppudu maha prasadam thitana anipistundi guruvu garu
@samhitareddy6581
@samhitareddy6581 Жыл бұрын
tadiya goury devi vratam gurinchi cheppandi
@hindujagadiraju5950
@hindujagadiraju5950 Жыл бұрын
Meku satakoti vandanalu gurugaruu
@Masdff
@Masdff Жыл бұрын
Namaste 🙏
@manjunathakapilsharma
@manjunathakapilsharma Жыл бұрын
Please upload the entire video , because of the editing we lost some information regarding Bimala Devi , Kanchi ganapati
@jvk1285
@jvk1285 Жыл бұрын
Applications of spiritual science are infinite 😊 Be a spiritual scientist as Nanduuri garu
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow Жыл бұрын
om kalabhiravaya namaha om arunachal shiva ❤
@koushikvgk5759
@koushikvgk5759 Жыл бұрын
Admin gaaru , ndukani konni bits cut chestunnaru? Oka particular katha cheptunnappudu madyalo konta cut chestunnaru ....... Nanduri gaari info ithe authentic gaa untundi , ippudu aaa sagam cut cheyadam valana , telsukovali anna desire kaaranamga wrong sources nundi telsukune pramadam kuda vunnadi. Dayachesi cut cheyakunda upload cheyandi
@suryasure3873
@suryasure3873 7 ай бұрын
Jay jaganath 🙏
@bujjisekhar8783
@bujjisekhar8783 Жыл бұрын
Namaskarm guruji
@swathikarthikeya4865
@swathikarthikeya4865 Жыл бұрын
Guruvu garu meru puri lo chesina pravachanam antha oke video lo pettandi please
@Shanidev-._
@Shanidev-._ Жыл бұрын
దక్షిణామూర్తి స్తోత్రం గురించి తెలియజేయండి గురువుగారు
@vijaysai2041
@vijaysai2041 Жыл бұрын
Jai jagannadh swami naku ni dharshanam baggage yeppudu kaligisthavu swami
@bethavenkataramanamma7956
@bethavenkataramanamma7956 Жыл бұрын
Jai Srimannarayana 🙏
@jyothiachyutha6213
@jyothiachyutha6213 Жыл бұрын
Sri Dakshina murti gurinchi cheppandi guruvu garu
@anilkumarkoppanati1250
@anilkumarkoppanati1250 Жыл бұрын
Jai jaganath maha prabhu
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 Жыл бұрын
ఓం శ్రీమాత్రేనమః
@komiresathyanarayana6882
@komiresathyanarayana6882 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ
@kunchapuratna-d7o
@kunchapuratna-d7o Жыл бұрын
🙏🌹🙏thalli namaskaram
@madhavaraoparaselli7479
@madhavaraoparaselli7479 Жыл бұрын
Jai Jagannatha
Jaidarman TOP / Жоғары лига-2023 / Жекпе-жек 1-ТУР / 1-топ
1:30:54
Хаги Ваги говорит разными голосами
0:22
Фани Хани
Рет қаралды 2,2 МЛН