అపర మేధావి | Most Intelligent | Mind Blowing Speed Memory | Divya MUrthy Vs Calculator Vs Stop Watch

  Рет қаралды 661,077

SumanTV Entertainment

SumanTV Entertainment

Күн бұрын

అపర మేధావి | Most Intelligent | Mind Blowing Speed Memory | Divya MUrthy Vs Calculator Vs Stop Watch

Пікірлер: 1 900
@prakashpenugonda5000
@prakashpenugonda5000 Жыл бұрын
నీ జ్ఞాపక శక్తికి అనేక నమస్కారాలు భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
Yes.
@sarwarmd9517
@sarwarmd9517 Жыл бұрын
Namasthe Mee address thelupandi memmulanu kalustham sir
@nanajik395
@nanajik395 Жыл бұрын
@@prakashreddytoom3807 ⁰⁰pp⁰⁰
@nanajik395
@nanajik395 Жыл бұрын
@@prakashreddytoom3807 ⁰000000⁰⁰⁰
@puppalasalman4936
@puppalasalman4936 Жыл бұрын
అమోఘం.. అనంతం.. అధ్భుతం సార్ మీ జ్ఞాపకశక్తి . మీరూ ప్రయత్నిస్తే జాతీయ స్థాయిలో..రాష్ట్ర స్థాయిలో ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు గా రాణించే అవకాశాలు . చాలా ఉన్నాయి.. 🙏🙏🙏✌️✌️.
@SrinuSrinu-lp4lw
@SrinuSrinu-lp4lw Жыл бұрын
మీ జ్ఞాపక శక్తికి జోహార్లు 🙏🙏🙏
@legendsatya902
@legendsatya902 Жыл бұрын
Excellent and extraordinary memory. Remarkable efforts made since his childhood . government should encourage him financially and provide suitable employment.If he deserves for Guiness Book of World Records, govt may recommend him. Best of luck brother.students should follow his guidance to reach the bastion of education fort.
@inalanagendrarao1038
@inalanagendrarao1038 Жыл бұрын
మూర్తిగారు మీ మేధా శక్తి సంపత్తి కి నా మనస్పూర్తి కృతజ్ఞతలు మీరుఎంతైనా అభినందనీయులు భగవంతుడు మీకు మీ కుటుంబసభ్యులెల్లరకు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగజేయాలని ప్రార్ధిస్తూ.... మీ అభిమాని...నాగేంద్రరావు ప్రధానకార్యదర్శి, టంగుటూరు వినియోగదారుల హక్కుల సంఘము
@cnrpavani1124
@cnrpavani1124 Жыл бұрын
మీరు మనసు ,మెదడును ,శరీరమును అదుపులో ఉండేందుకు ప్రయత్నించే ప్రయత్నం చాలా గొప్పది.అలా కూడా చేయొచ్చు అని, మనుషులు కు ఒక మనిషి అర్థం అయ్యేలా చూపించాడు.పాదాభివందనాలు👏👏👏
@rajeshwarb4514
@rajeshwarb4514 Жыл бұрын
ఇంత కీ మా పేరు గిన్నీస్ బుక్ లో న మొ దు చేశారో ?
@rajeshwarb4514
@rajeshwarb4514 Жыл бұрын
మీ కు బదులు మా రాశాను క్షమించాలి
@kramalingareddykrlr
@kramalingareddykrlr Жыл бұрын
నమస్తే మూర్తి గారు మీ మెమరీ హాట్సాఫ్ మీ ప్రయత్నానికి హ్యాట్సాఫ్ ఏకాగ్రతను అలవర్చుకొని సృష్టికి కనెక్ట్ అయ్యారు ఇంత తడబడకుండా పొరబడకుండా ప్రతి సబ్జెక్టు మీద కమాండింగ్ పొందారు మీరు ఇంత ఓపిగ్గా దైవ శక్తిని సాధించినందుకు మీ మంచి మాటలు విన్నందుకు మీ మాటలే ప్రజలకు మార్గదర్శకాలు అవుతాయి ఈ వీడియోలు చూసిన తర్వాత చాలామంది మీ ద్వారా స్ఫూర్తిని పొంది మీలాంటి మనస్తత్వం గల వాళ్లు జ్ఞాపక శక్తిని పెంపొందించుకొని గిన్నిస్ బుక్ రికార్డు అవుతారు మీ మేధాశక్తిరి ఛానల్ వాళ్ళు గుర్తించి వాళ్లు గిన్నిస్ బుక్ రిఫర్ చేస్తే బాగుంటాదని ఆశిస్తున్నా మీ మేధాశక్తికి ధన్యవాదములు మీ ఏకాగ్రతకు ధన్యవాదములు మీరు సాధించిన అనుభవానికి ధన్యవాదములు మీ మంచి సూక్తులకు ధన్యవాదములు ఇంటర్వ్యూ చేసిన ఛానల్ వాళ్లకు ధన్యవాదములు మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు.
@dvdv183
@dvdv183 Жыл бұрын
ఈ జ్ఞాపక శక్తిని మన రాజయకీయ నాయకులకు కొంచెం వచ్చినా బాగుండు. ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్ఢానాలను తర్వాత కొంచెమైనా గుర్తుంచుకుంటారు
@viralshorts323
@viralshorts323 Жыл бұрын
Underrated comment so ever!!
@nagarajukatta476
@nagarajukatta476 Жыл бұрын
Andhra Pradesh lo ak paul laga matladutunnav brother koncham slow ga AME adiginadaniki matrame ansor chippu bro nuvvu ala MLA perlu ok AME Adina vatiki slow ga tadabadakunda reply estu baguntundhi
@malleshyadavbmy3238
@malleshyadavbmy3238 Жыл бұрын
నీకు జ్ఞాపక శక్తికి నమస్కారం అన్న🙏🙏
@Telugupaatamu
@Telugupaatamu Жыл бұрын
మీ జ్ఞాపక శక్తికి అభినందనలు...కానీ మీకు భగవంతుడిచ్చిన ఆ గొప్ప శక్తితో దేశ స్థాయిలో చెప్పుకోదగ్గ IAS లాంటి ఉన్నత స్థితికి చేరుకుని భారతదేశ ఉన్నతికి పాటుపడి నేను శ్రమించి సాధించాను...శ్రమిస్తే మీరు అందరూ సాధించవచ్చు అని రాబోయే తరానికి చెప్పగలిగేలా మీరు తయారు కావాలి. అలా కాకుండా ఇలాంటి ఇంటర్వ్యూ లతోనే మీరు మేథావి అని సరిపెట్టుకుంటే.. కాలం కరిగిపోతుంది. మేథస్సు మురిగిపోతుంది. ఎందుకంటే మీరు చెప్పిన పేర్లు వాటి వివరాలను గుర్తు పెట్టుకోవడం కష్టమే.. కానీ అంత శ్రమించి వాటినే గుర్తు పెట్టుకోవటం వలన ప్రయోజనం ఏముంది? అంత అవసరం ఉపయోగం ఏముంది? ఈ ఇంటర్వ్యూ లో మీరు చెప్పిన మొత్తం పాయింట్లతో ఏదైనా పోటీ పరీక్షలో ఎంత వరకూ రాణించగలరు..? మేథస్సును సవ్యదిశలో ఉపయోగించి చూడండి మీరు అధ్భుతాలు సృష్టించగలరు.. ఒక ఉపాధ్యాయుడిగా ఇది నా సలహా మాత్రమే! నా సలహాలో సారం లేదు అనుకుంటే క్షంతవ్యుడను 🙏
@harindranathkandukur6163
@harindranathkandukur6163 Жыл бұрын
Very Happy to see your Interview . May God Bless you forever. And Best of Luck in future. 🙏🙏🙏🙏👍👍👍👍👍❤️❤️❤️❤️❤️
@srinivasaraokandula7948
@srinivasaraokandula7948 Жыл бұрын
మీ జ్ఞాపక శక్తి అద్భుతం.ఏకధాటిగా తడబాటు లేకుండా చెప్పారు
@soujanyarudrakshi8663
@soujanyarudrakshi8663 Жыл бұрын
Nijanga chepali ante ma lanti valaku mi video chala motivational video...mi gurchi antha chepina thakkuva 🙏🙏 mi video chudadam vala dare vachindhi TQ u Suman TV ki..
@chramana4292
@chramana4292 Жыл бұрын
నిజంగానే దండం పెట్టవలసిన వ్యక్తి ఇంత గుర్తుంచుకోవడం అంటే మనకు మన బంధువులు కుటుంబ సభ్యుల పేర్లే గుర్తు ఉండవు ఒక్కొక్కసారి ఇతను ఎన్ని గుర్తు పెట్టుకున్నాడు అంటే అతనికి దేవుడు ఇచ్చిన వరం అది మన ప్రభుత్వాలు మంచిగా ఉపయోగించుకుంటే అపర మేధావి అవుతాడు
@rajashekhar2212
@rajashekhar2212 Жыл бұрын
సరస్వతీ పుత్రునికి అభినందనలు 👍 ఈ ప్రోగ్రాం అందించిన సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు🤝
@gopibhukya4849
@gopibhukya4849 5 ай бұрын
ఈ రోజు మిమల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషం గా ఉంది 👍
@srikrishnakumarmathematics7656
@srikrishnakumarmathematics7656 Жыл бұрын
అద్భుతమైన అపారమైన జ్ఞానం 👌💐🙏🙏
@gsureshkumar81
@gsureshkumar81 Жыл бұрын
మీరు కష్టాన్ని నమ్ముకుని బ్రతకడం చాలా సంతోషం
@shyamalamunirathnam3640
@shyamalamunirathnam3640 Жыл бұрын
Hats off your memory nanna, excellent,God gift🙏👌👍👏👏👏👏👏
@Liam_k19
@Liam_k19 Жыл бұрын
Currently Suman TV is doing great nd thank u for interviewing such a genius nd great intellectual person. I had inspired a lot nd definitely he'll gonna inspirational for many people, we want these kind of persons to the society.
@venkeyramana3718
@venkeyramana3718 Жыл бұрын
ఆలోచించకుండా ఇతనికి IAS ఉద్యోగ కేంద్రం ఇవ్వాలి
@telanganahinduspower1754
@telanganahinduspower1754 3 ай бұрын
చదివితే అదే వస్తుంది 😂
@KattaKonnects
@KattaKonnects Жыл бұрын
Vande matharam express train 🚄 in Telangana. Non stop speed 🙏👏👏 Great memory. Don't just limit ur memory for remembering, Use it for solving some practical problems in society. All the best 👍👏
@prasannahappymarriedlifera3552
@prasannahappymarriedlifera3552 Жыл бұрын
Super
@gayasuddinsyed3087
@gayasuddinsyed3087 Жыл бұрын
Amazing person, lot of respect to him... he should have tried for Civils examinations
@KrishnaDas-ly3gx
@KrishnaDas-ly3gx Жыл бұрын
He must try for civil exams
@chanduc6860
@chanduc6860 Жыл бұрын
Mdm elanti valla vedios maku chusella chesinanduku tq 🙏🙏🙏🙏 maku intha goppa vari life telisela chesinanduku
@srinivasreddyyedla2301
@srinivasreddyyedla2301 Жыл бұрын
నమ్మలేకపోతున్న నిజంగా,.. హ్యూమన్ కంప్యూటర్.. 👍👍
@sunkerajeshwer813
@sunkerajeshwer813 Жыл бұрын
Real great inteligent sir me medassu ku danyavadalu jai bheem sir special thanks suman tv ki also githanjali madamu ku elanti vallanu mi tv ప్రోగ్రామ్ dyar parichayam chesinaduku thanks very much madam
@balarajupanchathi2713
@balarajupanchathi2713 Жыл бұрын
అబ్బ బంచేన్ నీకు దండం అన్న నిన్ను కన్న తల్లిదండ్రులకు పాదాభివందనాలు
@murliachari1152
@murliachari1152 Жыл бұрын
Divya murthi Garu mee memory chala Divyanga undi hats of you bro🙏
@RakeshRakesh-uo6fg
@RakeshRakesh-uo6fg Жыл бұрын
యాంకర్ కోసమే చూస్తా . ఆమె చెప్పే విధానం 👌👌👌
@prabhudayanand331
@prabhudayanand331 Жыл бұрын
Very very good babu నీవు అపర మేదావివి నీకు నీ కుటుంబానికి నిన్ను కన్న తల్లి తండ్రి లకు నాయొక్క ధన్యవాదాలు
@panduvadisa670
@panduvadisa670 Жыл бұрын
Super sirr, mee dhaggra polity, economy, history, geography anni even current affairs tho kudaa unnai
@arunaaruna6359
@arunaaruna6359 Жыл бұрын
Mimalini chuste Chala satoshamga undhi bradar all the best
@masigiparushuram3439
@masigiparushuram3439 Жыл бұрын
వివేకానంద శిష్యుడు
@kdprasadd4871
@kdprasadd4871 Жыл бұрын
Anna nee medhasakthiki paadhabhivandhanalu👌🙏🙏
@lakshmansinghthakur7724
@lakshmansinghthakur7724 Жыл бұрын
Kotlalo vokkarini paramatudu ituvanti warini select chestademo
@naresh5930
@naresh5930 Жыл бұрын
Sir.ur great.thank u madam great person interdusing
@kottepakasrinivas5446
@kottepakasrinivas5446 Жыл бұрын
Super brother Jaibheem
@vsvj.9119
@vsvj.9119 Жыл бұрын
మీకు చాలా అభినందనలు
@kalimilikrishnamoorthy2520
@kalimilikrishnamoorthy2520 Жыл бұрын
Great sir thank you wish u good luck
@gundalasyamasundaram5441
@gundalasyamasundaram5441 Жыл бұрын
Congratulations all the బెస్ట్ brother go ahead for bright future... God bless you bro🌹🌹👍👍👌👌👌🌹🌹🌹🌹🌹
@sridhardindi6851
@sridhardindi6851 Жыл бұрын
సూపర్ సార్. మీకు అవార్డు రావాలని కోరుకుంటున్నాను
@thameesthamees9570
@thameesthamees9570 Жыл бұрын
Megnapaka.shakte.handsom.
@mlrajuraju1474
@mlrajuraju1474 Жыл бұрын
Divay Murti sir mee gurinchi em cheppanakkaraledhu meeru aa bramha devudu pampina Telugu jathiki varam
@kondavamsi7812
@kondavamsi7812 Жыл бұрын
I am appreciating his efforts towards this phenomenon memory pyramid. And also it is possible to all of us, it requires study focus and practising.
@guddetivishwnath7351
@guddetivishwnath7351 Жыл бұрын
Hats off to you divyamurthi garu
@gidlaisraelsubhakar6432
@gidlaisraelsubhakar6432 Жыл бұрын
Divya Murthy is telling truth. He exhibits his talent publicly. What about our Janasena Suppremo PAVAN KALYAN. He always boasts that he had read ONE LAKH AND ODD books. He can't exactly tell the number of districts in AP. (He already told that there are 25 districts in AP). Talent can't be hidden. Kudos to you Divya Murthy.
@gangadharmatha3336
@gangadharmatha3336 Жыл бұрын
Divya murthi garu meku mere sati. Meru super bro, excellent, god bless you.
@rokallavamsi9798
@rokallavamsi9798 Жыл бұрын
Mam avi ela gurtupettukunnaro aa tips gurinchi adigi cheppandi maku help avuthay
@srisai6037
@srisai6037 Жыл бұрын
Intha memory power tho groups ki try cheyyocchu ga meeru chala easy ga crack chestaru.
@marojuvidyanand747
@marojuvidyanand747 Жыл бұрын
🙏🙏🙏 అపర మేధావి great great great 🙏🙏🙏
@laxmanraosuthrave6956
@laxmanraosuthrave6956 Жыл бұрын
We have to protect this genious person for benefit of our country.
@parvathaiahregati2515
@parvathaiahregati2515 Жыл бұрын
ఓరి నాయనో ఏం చెప్పాలో ఎలా చెప్పారో నాకు తేలీదురా బాబోయ్
@mruniverse1568
@mruniverse1568 Жыл бұрын
Excellent wow it's miracle
@DandeYadagiri
@DandeYadagiri Жыл бұрын
అసలు... మీకు కలెక్టర్ ఉద్యోగం యివ్వాలి 👍👍👍👌
@arikelarajeshwarrajeshwar2613
@arikelarajeshwarrajeshwar2613 Жыл бұрын
Anna ilanti vallu collector kavaddhu teacher kavali , endhukante ilantivallu teacher ithe next genaration vallu kuda ila kakunda murthi sir lo 40 percent memory untundhi kabbhatti repaty yuvakulu genious oundali ante elanty vallu teachere kavali.👍👍🙏🙏
@gangadharallolla2014
@gangadharallolla2014 Жыл бұрын
Very good your maind God bless
@chennareddy4542
@chennareddy4542 Жыл бұрын
Excellent super great memori
@benarcher8060
@benarcher8060 Жыл бұрын
Our PK read 2 lakhs books..you just read 2k sir 😀 By the way, u need to join Indian army, you will be of great help to them, sir 🔥
@lalithkumar7906
@lalithkumar7906 Жыл бұрын
Pk?? Pawan Kalyan?? Not 2 lakhs bro...
@tnagaraju1859
@tnagaraju1859 Жыл бұрын
Excellent super Excellent super kohinoor diamond
@marygangolu8783
@marygangolu8783 Жыл бұрын
Meru history mida baga pattu pattadandi babu 1st attempt lo group kodataru babu God bless you
@madhavipavuluri9954
@madhavipavuluri9954 Жыл бұрын
I proud of you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@murthydsn8865
@murthydsn8865 Жыл бұрын
U are very great .u are saraswati putudu.jaisriram
@mattasivaprasad4427
@mattasivaprasad4427 Жыл бұрын
Great sir
@rajireddy7864
@rajireddy7864 Жыл бұрын
Extraordinary Memory ....
@murthyvemparala6513
@murthyvemparala6513 Жыл бұрын
Extraordinary superb
@middenaresh3671
@middenaresh3671 Жыл бұрын
అన్న నిన్ను ఇంటర్యూ చేసేవాలు ఇండియా లో ఇంకా ఎవరు పుట్టలేదు, అన్నా నాకు తెలిసి.నువ్వు కనుక ఎవరినైనా కొషన్లు అడుగుతే ఎవరు చెప్పలేరు.
@prabhakarreddy8247
@prabhakarreddy8247 Жыл бұрын
సార్ మీరు ఓక సారి ఈనెల కడతాల్ లో జరిగే మహదా౽న యాగంలో పాల్గొని తా. 21 31 . వరకు లక్షల మంది తో మీఆముాల౽మఇన సందేశం ఇవగలరని మీ విజ్ఞాన ం అంత మంది తో పంచుకోనవారు అఇ జ్ఞానం పంచి వారు గా వుండాలని మీకు నా ఆత్మపఁనామములతో వేడుకుంటునము దన౽వాదాలు సార్
@raghuramnochur1147
@raghuramnochur1147 Жыл бұрын
Stupendous memory Hats off
@pdanunjaya4504
@pdanunjaya4504 Жыл бұрын
మంచి అలవాటు ఉన్న మీకు భూమి మీద మొలచిన (పుట్టిన) అన్ని ప్రశ్నలకు జవాబులు త్రైత సిద్ధాంత భగవద్గీత ,బైబిల్ ,ఖురాన్ గ్రంధాలు చదువు తమ్ముడు నీ జీవితం సార్థకత అవుతుంది
@SrinivasaRao-yk9fy
@SrinivasaRao-yk9fy Жыл бұрын
God bless you guru
@rakeshteddy216
@rakeshteddy216 Жыл бұрын
ఆంధ్రప్రదేశ్ రాజధాని తప్పు చెప్పారు బ్రదర్... మాకు ఇంకా రాజధాని లేదు... 3 రాజధానులు పేర్లు చెప్పాలేమో 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@krishnakanthch
@krishnakanthch Жыл бұрын
హః
@lankaadhipathi406
@lankaadhipathi406 Жыл бұрын
కంప్యూటర్ కూడా మానవ సృష్టే అని మళ్ళీ గుర్తు చేశారు దివ్యమూర్తి గారు.
@prabhakarrao7638
@prabhakarrao7638 Жыл бұрын
You are one of the exceptional person
@sureshkaatam8958
@sureshkaatam8958 Жыл бұрын
No words 🙏🙏🙏🙏
@alugulasampurna4230
@alugulasampurna4230 Жыл бұрын
Kids kosam rojuki oka video cheyandi divyamurthi garu
@vkr9790
@vkr9790 Жыл бұрын
నియోజక వర్గాలు ఎమ్మెల్యే ల పేర్లు ఎంపీ ల పేర్లు mlc ల పేర్లు బట్టి పట్టి చెపితే జనాల్లో గుర్తింపు వస్తుందేమో కానీ నీ జీవితం సంక నాకి పోతుంది.ఇప్పుడు రాష్ట్రంలో చాలా ఉద్యోగాలు పడ్డాయి వాటి syllabus ఆధారంగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని జీవితంలో స్థిరపడతావని నా అనుభవంతో చెపుతున్నా. ఇలానే అన్ని బట్టి పట్టుకుంటూ పోతే నీకు పెళ్లి కూడా కావడం కష్టం ఆదాయం లేక పోతే ఎవ్వరూ ముందుకురారు. ఆదాయం ఉన్న అబ్బాయిలకే పెళ్లి కావటం లేదు. ప్రస్తుతం ఉన్న ఏ పోటీ పరీక్షల్లో కూడా ఈయన గుర్తుంచుకున్నవి అడగటం లేదు
@naapaata9412
@naapaata9412 Жыл бұрын
Sagam mandhi reddy le.... Teddy lu rao lu naidu lu rajakeeyam nundi eppudu potharo appudu konchem telugu states lo change vasthundhi
@hashhashu2976
@hashhashu2976 Жыл бұрын
Great memory sir
@vinshikacreations768
@vinshikacreations768 Жыл бұрын
మీరు మనిషికాదు రోబో 👌👌👌👌
@sucharithavani5409
@sucharithavani5409 Жыл бұрын
Great person 👍
@sp.ram1438
@sp.ram1438 Жыл бұрын
ఓరి దేవుడా నీకు నా దండం sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Knowthyself_9
@Knowthyself_9 Жыл бұрын
He has good memory power. But, lack intelligence, that's why he still not achieved anything. Again, any body can master the memorization technique with practice and focus.
@banothravi5920
@banothravi5920 Жыл бұрын
Excellent brother
@eswarreddy1842
@eswarreddy1842 Жыл бұрын
Mimmali pogadadaniki matau lev.super Brother
@ganeshreddy7938
@ganeshreddy7938 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 సూపర్ అన్నయ్య
@upcomingarmysoldier6737
@upcomingarmysoldier6737 Жыл бұрын
దీన్ని బట్టి ఎద్ధు ఉన్నోడికి బుద్ది వుండధు,.... బుద్ది వున్నావాడికి , ఎద్ధు ఉండదు.. ఇంతగా టాలెంట్ పెట్టుకొని చిన్న జాబ్ చేయడం ఏంటీ బ్రో.........
@kirandida3052
@kirandida3052 Жыл бұрын
First of all please interview this kind of talented people and not for false celebrities and jabardast jokers and handsoff to you and your dedication mekosam IAS or enka pedda post Adina mekosam pettale
@chitty.balaji
@chitty.balaji Жыл бұрын
Inspiring personality ✨️
@YSR_KDP
@YSR_KDP Жыл бұрын
2 రెండు లక్షల పుస్తకాలు జరిగిన పవన్ కళ్యాణ్ ని ఎందుకు సుమన్ టీవీ వారు ఇంటర్వ్యూకు పిలవడం లేదు...
@bhoomeshbms8887
@bhoomeshbms8887 Жыл бұрын
బట్టి...
@chbalasaibabu7087
@chbalasaibabu7087 Жыл бұрын
Supppperr talent sir
@ravindrarayabarapu-vk7qu
@ravindrarayabarapu-vk7qu 2 ай бұрын
మా కాలేజీ ఫ్రెండ్ దివ్యమూర్తి బొమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ అయిపోయింది నేలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా
@Santoshkumar-et8ry
@Santoshkumar-et8ry Жыл бұрын
I love S tv........😘😘😘😘😘😘
@vskgroups
@vskgroups Жыл бұрын
దేవుడా
@sureshbakkolla3662
@sureshbakkolla3662 Жыл бұрын
Super bro One of the legend. I hope you reached your aim/goal🙏
@rathnammarepally6199
@rathnammarepally6199 Жыл бұрын
Merru super
@janarthananthanan7799
@janarthananthanan7799 Жыл бұрын
Congratulations 👏🎉👏🎉👏🎉👏🎉👏🎉👏🎉👏🎉 👏
@chakrichallenge
@chakrichallenge Жыл бұрын
Anchor is gorgeous
@sheshadrivelpuri5541
@sheshadrivelpuri5541 Жыл бұрын
Anna nuv super This talent unbelievable never befour never after
@kumarbabu1234
@kumarbabu1234 Жыл бұрын
నీవు సూపర్ సార్ 🙏🙏🙏🙏🙏🙏
@raghavendrasarma3062
@raghavendrasarma3062 Жыл бұрын
Smart TV ki Congress lesson 👍
@harshitaandsrinidhivlogs9333
@harshitaandsrinidhivlogs9333 Жыл бұрын
Super🙏👍
@subrahmanyambhaskaruni3376
@subrahmanyambhaskaruni3376 Жыл бұрын
👌
@suryanarayana453
@suryanarayana453 Жыл бұрын
Super sir
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 39 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 10 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 7 МЛН
Bala Saibaba Open Heart With RK | Season:02 - Episode: 41 | 06.03.16  | #OHRK | ABN
1:40:17
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 39 МЛН