గణేష్ .అన్న నువ్వు. సూపర్.మంచి ప్రాధాన్యత ఉన్నవి తీస్తావ్... మహా కూడా.చాలా చక్కగా చేస్తాడు.నటన
@telanganavillagetheatre21363 жыл бұрын
Thanks
@sampathkumar94383 жыл бұрын
This short film give a good message about the importance of girl lady women sister wife to the society I like this concept very much
@mergojusrilatha71853 жыл бұрын
Ganesh anna seethakka super combination nice video 👍👍👍
@telanganavillagetheatre21363 жыл бұрын
Thanks
@mariyalavijayalakshmi93343 жыл бұрын
Very nice morality story. Congrats to the writers and producers.
@telanganavillagetheatre21363 жыл бұрын
Thanks
@ammucrazycreation11713 жыл бұрын
Super 👌👌👌.................bro 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@telanganavillagetheatre21363 жыл бұрын
Thanks
@bandarirambabu94763 жыл бұрын
Ganesh bro Sathish bro superb total movie good ❤️🌾🥳📽️
@telanganavillagetheatre21363 жыл бұрын
Thanks
@ashoksriraamoju6133 жыл бұрын
Simply super sir....👍👍👍👍👍
@telanganavillagetheatre21363 жыл бұрын
Thanks
@shaikkarimullah30413 жыл бұрын
కాన్సెప్ట్ బాగుంది, గణేష్ అన్న యాక్టింగ్ బాగుంది
@telanganavillagetheatre21363 жыл бұрын
Thanks
@mounikareddy97863 жыл бұрын
Super baga chepaaru
@kavithasangam63923 жыл бұрын
Mee stories anni baguntai sir elanti shows meeru inka cheyalani korukuntunna
@telanganavillagetheatre21363 жыл бұрын
Thanks
@syedmusthakhussen16163 жыл бұрын
Nise
@mamathareddy64373 жыл бұрын
Sithamahalaxmi gari action chalabagundi👌👌
@telanganavillagetheatre21363 жыл бұрын
Thanks
@siriharikanaradi2903 жыл бұрын
Manchi msg chepparu ganeshgaru super👌
@telanganavillagetheatre21363 жыл бұрын
Thanks
@keshavgoud17223 жыл бұрын
అంత బాగానే ఉంది కానీ ప్రియుడు bed room లోకి వచ్చి మాట్లాడడం బాగాలేదు డైరెక్టర్ గారు గమనించగలరు.అందరూ బాగా చేశారు మీరు తీసుకున్న కథ లైన్ very good
@fnrtelugugaming46323 жыл бұрын
Super annaya
@telanganavillagetheatre21363 жыл бұрын
Thanks
@javeedjaveed37563 жыл бұрын
Super acting raagam lezy fello
@telanganavillagetheatre21363 жыл бұрын
Thanks
@ThirupathiBaikam Жыл бұрын
👌👌💜
@giribeligari83773 жыл бұрын
malli nee channel gaadila padindhi ganesh anna. super story. congrats. uragonda anna e film screenplay perfect gaa dinchavu. nuvvu romantic films masthu thisthav anna public tempt ayyela. pink saree lo karimnagar evergreen beauty sita garu chala smart gaa unnaru+ chudidhar lo kuda.
@telanganavillagetheatre21363 жыл бұрын
Thanks
@nagireddyyellala31213 жыл бұрын
Super. 👌👌👌👌👌
@vyshnavledla66483 жыл бұрын
super Part 2
@bhavaniganga20183 жыл бұрын
Ganesh uncle super👌👌
@telanganavillagetheatre21363 жыл бұрын
Thanks
@kandikrishnareddyreddy34813 жыл бұрын
నేడు విద్యాలయాలు , కళాశాలలు అశ్లిల, అనైతిక కేంద్రాలుగా దిగజారిపోయాయి . ఒకప్పుడు విద్యాలయాలు విజ్ఞానం తోపాటు నైతిక విలువలు , శీల పవిత్రతను , సోదర భావనను , అహింసను పెంపొందించాయి . మానవ సంసంబందాల పరిరక్షణకు పాటుపడ్డాయి . నేడు సినిమా రంగ దుష్ప్రబావంతో , స్వేచ్ఛ విధానం , ప్రపంచీకరణ కారణంగా విద్యాలయాలు అనైతిక జీవనశైలిని పెంపొందించే కేంద్రాలుగా మారాయి . వినోద , సాంస్కృతిక , వార్షికోత్సవ , నూతన సంవత్సర వేడుకల పేరిట సినిమా పాటలను, లైంగిక పాటలను, అసభ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి . సినిమా పాటలు , లైంగిక తను ప్రేరేపించే పాటలు , డాన్సు లు నిర్వహిస్తున్నాయి . విద్యావిదానంలో , సంస్థల్లో సినిమా అంశాలను , పాటలను , డాన్సులను, ప్రదర్శనలను నిషేధించాలి . విద్య విధానంలో వెంటనే కో ఎడ్యుకేషన్ పద్దతిని నిషేధించి , మానవ సంబంధాలను పరిరక్షించాలి . లైంగిక విద్యను వైద్య విద్యకే పరిమితం చేయాలి . వ్యక్తులకు లైంగిక సమస్యలుంటే డాక్టర్ వద్దకు వెళ్లి సలహాలు , చికిత్స తీసుకోవాలి . నేడు విదేశాలలో ఉన్న దిగజారిన వివాహ , కుటుంబ , మానవ సంబంధాలను చూసైనా మనం మారాలి . సినిమా , కో ఎడ్యుకేషన్ , పబ్ ల నిషేదానికి , వివాహ , కుటుంబ , మానవ పరిరక్షించుకోవడానికి ఉద్యమించాలి .
@giribeligari83773 жыл бұрын
good luck
@saiakhilsaiakhil80723 жыл бұрын
Nice sir
@actormahaa74913 жыл бұрын
Super
@itsmelaxmivlogs93843 жыл бұрын
Nice Videos. I liked your channel! keep it going!
@telanganavillagetheatre21363 жыл бұрын
Thanks
@shivaprasad00553 жыл бұрын
👌👌👌👌 సీత👌👌👌👌
@itsmelaxmivlogs93843 жыл бұрын
Amazingn videos! 👌👌
@saiakhilsaiakhil80723 жыл бұрын
Very nice sir
@kannykondas92013 жыл бұрын
👌👌👌👌👌సీత👌👌👌👌👌👌👌👌👌
@telanganavillagetheatre21363 жыл бұрын
Thanks
@naveenkumarnagothi87863 жыл бұрын
Super story 👍
@lrrrch53093 жыл бұрын
Maha mam acting👌
@telanganavillagetheatre21363 жыл бұрын
Thanks
@itsmelaxmivlogs93843 жыл бұрын
Good Videos!!!!!
@vubidisuresh14333 жыл бұрын
సూపర్
@sandhyapulluru54603 жыл бұрын
Nice msg
@mdlal79153 жыл бұрын
Anna super
@telanganavillagetheatre21363 жыл бұрын
Thanks
@balabrahamacharyvadaparthy59273 жыл бұрын
Good
@bujjiprasadm86373 жыл бұрын
Nice
@RBSS49033 жыл бұрын
First Views First Comment
@telanganavillagetheatre21363 жыл бұрын
Thanks
@kiransingh10883 жыл бұрын
👌👌👌👌
@itsmelaxmivlogs93843 жыл бұрын
Your channel is interesting.
@telanganavillagetheatre21363 жыл бұрын
Thanks
@indirajajarao60693 жыл бұрын
Part 2 thiyandi seetha
@ravichidura79793 жыл бұрын
Story bagundi ea vurilo shoting chesinaru brother
@kandikrishnareddyreddy34813 жыл бұрын
పెళ్ళికి ముందు హెల్త్ టెస్ట్ తప్పనిసరి చేయాలి . లేనట్లయితే దేశం పూర్తిగా రోగాలతో , మరణాలతో నిర్వీర్యం చెందగలదు . నేటి విచ్చలవిడి జీవనశైలి , అనైతిక లైంగిక ప్రేమ సంబంధాలు , వ్యభిచార సంబంధాలు , సినిమాల దుష్ప్రబావంతో అధిక శాతం యువతి , యువకులు చెడు నడవడిని , నేరమయ జీవితం , ప్రాణాంతకమైన ఏయిడ్స్ , కాన్సర్ , లైంగిక వ్యాధులు లతోపాటు జెనిటికల్ రోగాలు విస్తృతమయ్యాయి . వాస్తవాలను దాచి పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల అనేక సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు . కొద్దీ రోజులకే నేర చరిత్ర , వ్యాధుల విషయం బయటపడి గొడవలు , విడాకులు హత్యలు , ఆత్మ హత్యలు ఇలా అనేకం పెరుగుతున్నాయి . తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి . వీటన్నిటిని గుర్తించి పెళ్ళికి ముందే హెల్త్ టెస్ట్ తోపాటు , అన్ని విచారించాకే పెళ్ళికి సిద్ధపడాలి .ప్రబుత్వం వాస్తవాలు గుర్తించి పెళ్ళికి ముందు హెల్త్ టెస్ట్ ను తప్పనిసరి చేయాలి . వెంటనే చట్టం తీసుకురావాలి . అప్పుడే మోసాలు , నేరాలు , హత్యలు ఆత్మహత్యలు తగ్గుతాయి.
@vamshikrishna55523 жыл бұрын
Seetha thana parents mata ki respect ichi ganesh ni pelli cheskunna vishayam prasthavinchalsindi andaru ammailu okati kaadu ani prove cheyadaniki
@vamshikrishna55523 жыл бұрын
Intha easy aa?
@kandikrishnareddyreddy34813 жыл бұрын
గ్రామాలలో బెల్ట్ షాప్ ల వల్ల శాంతి భద్రతలు క్షిణించి నిత్యం గొడవలు , ఘర్షణలు జరుగుతున్నాయి . మహిళల పై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి . యువత తాగుడుకు బానిసై ఎందుకు పనికిరాకుండా తయారయ్యారు . అప్పులు చేయడం , దొంగతనాలకు పాల్పడుతున్నారు . ప్రభుత్వానికి ఆదాయమే ముఖ్యం కాకూడదు . అంతకన్నా శాంతి భద్రతలు , స్త్రీ గౌరవం భద్రతలు , నైతిక విలువలు అనేవి ప్రదానం . ప్రభుత్వం వ్యాపార , వ్యభిచార సంస్థ కాదు . ఇకనైనా నగరాలలో పబ్ లు. గ్రామాలలో బెల్ట్ షాప్ లను ఎత్తివేయాలి . మహిళా సంఘాలు , ప్రజ సంఘాలు పబ్ లు , బెల్ట్ షాప్ లకు వ్యతిరేకంగా ఉద్యమించాలి . తాగిచ్చేవాడిని, తాగేవాడిని చెప్పుతో కొట్టాలి . ఉద్యమిస్తే అధిక శాతం మహిళలు , కుటుంబాల మద్దతు లభిస్తుంది . జనహితం , చైతన్యానికి మీ సామజిక బాధ్యతగా మరికొందరికి శేర్ చేయండి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం .
@shifa82263 жыл бұрын
Ada pilla swargamiki teesuku potadi
@ramakrishna.kalvakota.58303 жыл бұрын
వీడియో బాగుంది. కానీ ప్రియుడు భర్త లేనప్పుడు బెడ్రూమ్ లో కి వచ్చి మాట్లాడం.బాగో లేదు. అందరి ఆక్షన్ బాగుంది.డైరెక్టర్ గారు గమనించ గలరు.