Chala santoshamga vundandi😊mee comment chadivinatarvata 👍eroju youtube lo post kuda pettanu mee comment🙏mana podarillu nunchi inkaa etuvanti videos cheste baguntundo cheppndi plz😊
@karumanchiarunakumari49036 ай бұрын
Very good...olden days gurtuvastunnai..... all the best 👍
@oletikomalatha84054 ай бұрын
మీ పాప చాలా అదృష్టవంతురాలు ఈ కార్యక్రమం చూడముచ్చటగా ఉంది.ఈ రోజుల్లో ఎవరు పాటించడం లేదు కానీ, ఈ విధంగానే చేయాలి మీ రు చాలా బాగా చేశారు చాలా బాగుంది 🌹🌹
@podarillubyvani4 ай бұрын
Thankyou somuch andi😊
@priyavayara89567 ай бұрын
Chala baga cheparu old days are gold days
@seethagummadi71587 ай бұрын
పాత రోజులు గుర్తు చేశారు కృష్ణా జిల్లా అండిమీది మాకు కూడా ఇలాగే చేశారు.మొదటిరోజు పులగం బంతి, ఐదవరోజు అట్లు బంతి, పదకొండవ రోజు పెద్ద బంతి చేస్తారు.
@podarillubyvani7 ай бұрын
Thankyou andi😊
@BharathReddy-nc6vp7 ай бұрын
😮😮😮😮😮😮 TT😮1 hu CT. ft@@podarillubyvani
@luckylakshmi29137 ай бұрын
పాత రోజులన్నీ ఒకసారి మళ్లీ గుర్తు చేశారు. మీకు ఆడపిల్ల లేరని చెప్పారు. కానీ మీకు ఆడపిల్ల అంటే ఎంత ఇష్టమో మీ మాటల్లోనే ఆ ఆనందంలోనే తెలుస్తుంది.
@podarillubyvani7 ай бұрын
చాలా మనస్ఫూర్తిగా చేసిన వీడియో అండీ 🥰మీ అందరి అభిమానం పొందటం చాలా ఆనందంగా వుంది 🥰🙏
@sujathasujatha4586 ай бұрын
😊@@podarillubyvani
@ranigangavarapu92072 ай бұрын
మా తరం వాళ్ళు కు ఇలాగే జరిగింది.
@kumaribommali655913 күн бұрын
Ma papa recent ga mature aindi first nela meeda nava dhanyalu vesi tarvatha akulu veyali chethilo kobbaribondam pettali Inka...chala unnai .ok baga chesaru
@swarnaskitchen9565 ай бұрын
తాటి ఆకులు anti fungal , anti bacterial అంటారండీ. అందుకే ఈ ఆచారం వచ్చిందాను కుంటాను. మన పెద్దలే మనకన్నా తెలివిగల వారండీ. Nice sharing Vani garu. 👍👍🌷🌷😃😃
@podarillubyvani5 ай бұрын
Thankyou somuch😊
@ourfulltube7 ай бұрын
In my opinion, Thaati leaves, release Nano minerals and good for human health and Land Earth. That's why, Thaati tree is grown on farm land. Also, in Ancient days, Vedas, books were written on "Thaati Aaku Patraalu". Thaati Bellam has many Minerals
Mee vedio New Generation ki inspiration ga undi. Maa time lo Ee Half Saree function elage jarigindi. Really prati Aadapillaku ee function compulsary ga jara gali. Vedio chala Bagundi.
@podarillubyvani7 ай бұрын
Thankyou somuch amma😊
@Jahnavi-tf5gq7 ай бұрын
Super
@nagabushana86163 ай бұрын
Baagundi chala baaga chepparu, maa papaki kuda ilage cheyalanipistundi