APలో 102 సీట్లతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు | chandrababu naidu | Jagan

  Рет қаралды 498,910

COUNTRY THOUGHTS

4 ай бұрын

APలో 102 సీట్లతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు | chandrababu naidu | Jagan
Hii FRIENDS For: ADVERTISEMENTS and PROMOTIONS contact :-
parisinaidugongada886@gmail.com
Follow My Instagram Link :- parushu55
FILM STARS BIOGRAPHYS :- kzbin.info/www/bejne/rWGbeGVufMZkjKc
FREEDOM FIGHTERS BIOGRAPHYS :- kzbin.info/www/bejne/hZjNo4Z4ntmaaMk
POLITICIANS BIOGRAPHYS :- kzbin.info/www/bejne/hWq1nXR6gZWjnpo

Пікірлер: 572
@zaklak6319
@zaklak6319 4 ай бұрын
చంద్రబాబు నాయుడు గారికి అదే గ్రాఫిక్ బాబుకి స్కిల్స్ క్యాం హీరో క్రిమినల్ కి ఛాలెంజ్ ఇచ్చాడు 6 నెలల నుంచి నువ్వు చేసిన సంక్షేమ పథకాలు జనాలు గుర్తుంచుకునే ఒక్కటైనా ఉందా అంటే దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? సొంత మామని ముందు మెచ్చుకొని వెనక అమ్మనా బూతులు తిట్టి అతని పేరు మీద ఎందుకు డిస్టిక్ పెట్టలేదు, ఎస్సీ ఎస్టీలకు దేవుడైన అంబేద్కర్ పేరు మీద డిస్టిక్ ఎందుకు పెట్టలేదు స్టాచు ఎందుకు పెట్టలేదు,
@ktreddy1239
@ktreddy1239 4 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@dudekulapeddamastan4220
@dudekulapeddamastan4220 4 ай бұрын
Jai TDP
@vijaykumarpydi3579
@vijaykumarpydi3579 4 ай бұрын
​@@dudekulapeddamastan4220guru Jai TDP kaadu atanu adigina daniki ans cheppalli
@sivabrahmamlella5602
@sivabrahmamlella5602 4 ай бұрын
స్టాచ్ వల్ల ఏమి ఉపయోగం
@guttulasahed4733
@guttulasahed4733 4 ай бұрын
Terdddd😂
@వాల్మీకిచంద్రశేఖర్-థ3ఱ
@వాల్మీకిచంద్రశేఖర్-థ3ఱ 4 ай бұрын
మంచి విశ్లేషణ అందించారు Thank you
@GaddmLakshminarayanareddy
@GaddmLakshminarayanareddy 4 ай бұрын
సూపర్ గా చెప్పారు😮లైక్ 🎉 బ్రథర్
@zaklak6319
@zaklak6319 4 ай бұрын
భ్రమరావతి ని సింగపూరు మలేషియా దాగున్నాడు ఒలింపిక్స్ పెడతా అన్నాడు 600 వాగ్దానాలు ఒకటి నెరవేర్చలేదు ఇప్పుడు కొత్తగా 1200 వాగ్దానాలు అంట, ఒంటరిగా పోటీ చేయడానికి దమ్ము లేదు పందుల గుంపు తో కలిసి వచ్చాడు,
@venkataraok6697
@venkataraok6697 4 ай бұрын
Correct గా చెప్పారు
@anilprince024
@anilprince024 4 ай бұрын
కుప్పానికి కృష్ణమ్మ జలాలు తెచ్చింది ఎవరంటే.... జగన్ కుప్పంని మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే... జగన్ : కుప్పానికి రెవిన్యూ డివిజన్ తెచ్చింది ఎవరంటే.... జగన్ కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే... జగన్ సొంత. నియోజక వర్గానికి ఏమీ చేయ లేనోడు అభివృద్ది చేశాడా... 😂 Great channel
@skveecreations8312
@skveecreations8312 4 ай бұрын
Mukyamga kodikatthi drama, viveka hathya ,cheppina aubaddhalu, ichhina hameelu mathrame gelipinchai aunatamlo samdeham ledu kani ipudu aaw paristhithi ledu
@anilprince024
@anilprince024 4 ай бұрын
@@skveecreations8312 haha ... meeru మారారు...👍🏻
@grcchandra1784
@grcchandra1784 4 ай бұрын
100./. correct
@chinnamsrinivasarao3632
@chinnamsrinivasarao3632 4 ай бұрын
​@@anilprince024అది నీ కు వర్తిస్తుంది.... బటన్ నొక్కి మూలన వుండే ముసలి కూడ సంక్షేమ పథకాలను అమలుచెయ్యగలదు.... అభివృద్ధి.... ఉద్యోగాల కల్పన జగన్కు చేతగాని తనం... ప్రజలను సోమరిపోతులను చేసి పప్పు బే ళ్లాలని పంచేవాడు... ఎన్నైనా వాగుతూనే వుంటాడు.
@anilprince024
@anilprince024 4 ай бұрын
@@chinnamsrinivasarao3632 అదే రాష్త్రం అదే బడ్జెట్ అప్పులు కూడా గత ప్రభుత్వం కన్నా తక్కువే... ఈ money అంత ఏమయ్యింది ఎవరి pocket కి పోయింది ... Buttton నొక్కడం అంత easy అయినప్పుడు మరి CBN చెప్పినా manifesto లోని హామీలను నెరవేర్చడు ఎందుకు అని... అభివృద్ధి ఉద్యోగాలు లేవు అన్నోడీకి కళ్లు దెంగాయని అర్థం...
@sivaramakrishna2444
@sivaramakrishna2444 4 ай бұрын
అభివృద్ధి అంటే చంద్రబాబు వేసిన రోడ్లు రెండు సంవత్సరాల కాలంలో పోవడమా పేదప్రజల గురించి పట్టదా ఈ నాలుగు సంవత్సరాలలో 97000 మంది కొత్తగా పీయఫ్ ఖాతాలు వస్తే అభివృద్ధి కాదా పోర్ట్ లు పిల్లల పౌష్టికాహారం తింటూ ఇంగ్లీష్ మీడియం చదివుకొంటే అభివృద్ధి కాదా..చావు పుట్టుక ఇతర సర్టిఫికెట్ల కోసం నెలలతరబడి వేలకు వేలు ఖర్చు పెట్టకుండా అదే రోజు సార్టిఫీకెట్ ఇంటి కి అందడం అభివృద్ధి కాదా.. పిల్లలు చూడని మంచాన పడిన ముసలోళ్ళకు ఇంటికి పెఃక్షన్ ఇవ్వడం అభివృద్ధి విఘాతమా .. మిత్రమా నయా అభివృద్ధి మాటు దోపిడీ దొంగల రాజ్యం కోసమా ఈ ఆరాటం
@GmadhuSudhanrao-bz7sj
@GmadhuSudhanrao-bz7sj 4 ай бұрын
🇸🇱జై 🇸🇱జగన్ అన్న 🇸🇱💯🇸🇱🇸🇱🇸🇱🇸🇱👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@zaklak6319
@zaklak6319 4 ай бұрын
భ్రమరావతి అనండి అమరావతిలో మరిచిపోయారు జనాలు 5 లక్షల కోట్ల రూపాయలు ఒక చోటే ఎందుకని పెట్టాలి 100 అడుగులకి నీళ్లు వస్తాయి అని శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది ఎందుకని బ్రమరావతి అని ఐదు సంవత్సరాలు సమయం తీసుకుని తాత్కాలిక రాజధాని అని చెప్పి స్క్వేర్ ఫీట్ 3000 ఉంటే 13 వేల స్క్వేర్ ఫీట్ బిల్లులు ఎందుకు పెట్టాడు ఆ స్కామ్ కూడా బయటకు వస్తుంది,
@SeshuRao
@SeshuRao 4 ай бұрын
London, sidny kolkata oka vaipu samudram , oka vipu ganga dovelopment lefha bro
@hkctvr
@hkctvr 4 ай бұрын
మరి వైసీపీ ప్రభుత్వంలో రాజధాని ? సర్
@zaklak6319
@zaklak6319 4 ай бұрын
కరకట్ట మీద ఇల్లు నిర్మించుకోవడం తప్పు కాదా, రోడ్డు మధ్యలో, పార్టీ ఆఫీస్ నిర్మించుకోవడం తప్పు కాదా పేదవాడికి ఒక లెక్క మీకు ఒక లెక్క నీకు పూజ చేస్తే తప్పేముంది అక్కడే దమ్ము ధైర్యం ఉందో లేదో తెలిసిపోయింది,
@hkctvr
@hkctvr 4 ай бұрын
సార్ నా ప్రశ్నకి సమాధానం చెప్పండి? 5/- బోజనం అన్న క్యాంటీన్ లో ఎందుకు తీస్తారు?మరి పెదవారికి ఉపయోగపడే పధకం.
@peddireddybrahmanandareddy2465
@peddireddybrahmanandareddy2465 4 ай бұрын
@@hkctvr అన్న క్యాటీన్ లో అవినీతి ఎక్కువగా ఉంది, మొదలు పెట్టిన షెడ్డు 40 లక్షల రూపాయలు అదే డబ్బులు తో పక్కభవనం సచ్చవాలయం కట్టారు ,తర్వాత అక్కడ 50 , 60 మందికి బోజనాలను పెట్టి 500,600 మందికి బిల్లులు పెట్టుచున్నారు ,పేరుకు పేదవాడి భోజనము ,అక్కడ అవినీతి డబ్బులు తెలుగుదేశం నాయకులకు
@sankarrongali7816
@sankarrongali7816 4 ай бұрын
Thank u brother Bagacheppavu
@zaklak6319
@zaklak6319 4 ай бұрын
4 పంటలు పండే బ్రమరావతి ని సిమెంట్ మాయం చేసి అక్కడ రోడ్లు నాశనం చేసి, అక్కడ రైతులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చేసి పప్పు బెల్లాలు లాగా ప్లాట్లు వేసి భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టి, అధికారులకు కూడా పంచిపెట్టి వ్యవస్థలను మేనేజ్ చేయడం తప్పు కాదా, ఫేక్ ఉద్యమాలు నడపడం తప్పు కాదా,?
@zaklak6319
@zaklak6319 4 ай бұрын
ఇకపోతే, మన దేవినేని ఉమ 2018 లోని పోలవరం పూర్తయిపోతుంది అని చెప్పి జయము జయము చంద్రన్న జయం జయం చంద్రాన్ని 820 కోట్ల రూపాయలు బస్సులు కి బిర్యానీ పొట్లాలు కి మందు కి ఖర్చు పెట్టాడు, మోడీ అన్నది ఇంకా గుర్తుంది atm అని,
@subrahmanyamp2087
@subrahmanyamp2087 4 ай бұрын
వచ్చేది వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి యిది ఫిక్స్ మా దేవుడు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు
@GopalaKrishnaDental
@GopalaKrishnaDental 4 ай бұрын
దేవుడ ఏం పీకాడనిర 5 సంవత్సరాలు బొచ్చుగ
@rajasekharn7503
@rajasekharn7503 4 ай бұрын
మళ్లీ ఏ1 గవర్నమెంటా
@KumarKumar-d8b
@KumarKumar-d8b 4 ай бұрын
జై జగన్ అన్న జై cm ap
@santharamchalla2829
@santharamchalla2829 4 ай бұрын
ఛాన్స్ తక్కువ బ్రదర్... నమ్మండి
@subrahmanyamp2087
@subrahmanyamp2087 4 ай бұрын
@@santharamchalla2829 టీడీపీ చచ్చి పోయింది చంద్ర బాబు నాయుడు కూడా శవంతో సమానం కూటమి చచ్చిపోయింది బ్రో
@anagaprasadprasad4090
@anagaprasadprasad4090 4 ай бұрын
Good analysis i agree with you
@nanapukrishna8317
@nanapukrishna8317 4 ай бұрын
JAI JAGANANNA CM AGAIN AND AGAIN JAGANANNA CM PAKKA 🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍
@KPremkumarreddy
@KPremkumarreddy 4 ай бұрын
ఎంటి bro చంద్రబాబు ని కులమా ఎంటి
@Dhanuja555
@Dhanuja555 4 ай бұрын
ఖమ్మం
@sjshareef2717
@sjshareef2717 4 ай бұрын
Same Doubt anna
@omenamahsivayasreematrenam4826
@omenamahsivayasreematrenam4826 4 ай бұрын
జై జగన్ 🌹
@bathulamosha8722
@bathulamosha8722 4 ай бұрын
షార్ట్కట్లో చెప్పేసావ్ అదేం సర్వే పసుపు జెండా సర్వే
@zaklak6319
@zaklak6319 4 ай бұрын
మొదటిలో గతంలో రోడ్లు బాగాలేదు ఇప్పుడు భారతదేశంలో రోడ్లు బాగున్నది అని జనాలు చెప్పుకుంటున్నారు ఈ పాత విషయాలు చెప్పకండి,ఆంధ్ర రాష్ట్రంలో ఇకపోతే భ్రమరావతి ని 5 లక్షల కోట్లు కట్టే కన్నా పదివేల కోట్లు విశాఖపట్నం ఖర్చు పెడితే త్వరగా అయిపోతుంది, విశాఖపట్నం భారతదేశంలో పెద్ద పోర్టు ఉన్నది నాలుగు ఎయిర్పోర్ట్లు ఉన్నవి రైల్వే స్టేషన్లు ఉన్నాయి బస్ స్టాపులు ఉన్నాయి బస్టాండ్లు ఉన్నవి, అన్నిటికన్నా ఎక్కువయింది సముద్రము మద్రాసులో సముద్రం ఉన్నది బాంబేలో సముద్రం ఉన్నది గోవాలో ఉన్నది త్రివేండ్రంలో ఉన్నది తీర్చేది ఉన్నది, గుజరాత్ లో కాండ్ల లో ఉన్నది అక్కడ అభివృద్ధి చెందినప్పుడు అవి విశాఖపట్నం ఎందుకని అభివృద్ధి చెందదు,
@పల్లెదేవసహయం
@పల్లెదేవసహయం 4 ай бұрын
175/139 తగ్గేది పెరిగేది లేదు దేవుని కృప ఇది
@VanthalaJeevan
@VanthalaJeevan 4 ай бұрын
Supr chepavu అన్య
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 4 ай бұрын
Good Explanation..Tq.Sir.
@bullibabusetti1475
@bullibabusetti1475 4 ай бұрын
జూన్ 3 వరకు CBN AP ముఖ్య మంత్రి
@sureshgulursuresh121
@sureshgulursuresh121 4 ай бұрын
మీ లైక్స్ వ్యూస్ కోసం కథనాలు ఎందుకు 4 వరకూ ఓపికలేదా....
@challasivaji8003
@challasivaji8003 4 ай бұрын
మూడు రాజధానులు అన్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కి ప్రజలు పట్టం కట్టారు. అర్బన్ ఏరియా అయిన గుంటూరు విజయవాడలలో కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జగన్ విజయం సాధించాడు.
@guttavenkateswarlu5164
@guttavenkateswarlu5164 4 ай бұрын
Jai TDP Jai CBN Jai Pawan Kalyan
@Jmneelu
@Jmneelu 4 ай бұрын
డీటీపీ గుడ్ 🙏godblessyou
@zaklak6319
@zaklak6319 4 ай бұрын
అమర్నాథ్ పరిశ్రమల శాఖ మంత్రి అని వెక్కిరిస్తారు, మరి అతను ఉన్నప్పుడే కదా 14 లక్షల కోట్ల పెట్టుబడులతో 360, mou తో ఫ్యాక్టరీలకు ముందుకు వచ్చారు,, చేతులు కట్టుకొని అంబానీ ఆదని జిందాల విశాఖపట్నం కి వచ్చి సమ్మిట్ లో, ఇప్పటికే రెండు వందల కంపెనీలు రాష్ట్రం నలుమూలలా పెట్టింది,,
@VanakalaramaraoVanakalaramarao
@VanakalaramaraoVanakalaramarao 4 ай бұрын
జై జగన్ సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం 135/21
@manoharyadav7495
@manoharyadav7495 4 ай бұрын
థూ నీ .......
@simbhudevarsimbhudevar3794
@simbhudevarsimbhudevar3794 4 ай бұрын
Super anna chala baga chappavu maadi narasaraopet palladu jilla bakka TDP
@rajasekharn7503
@rajasekharn7503 4 ай бұрын
ఎందుకమ్మా ఎమ్మెల్యేలు ఐదు సంవత్సరాలు ఎం పీకారు అంటున్నావు!! నీకు తెలీదా. అయితే విను. అంబటి:: డాన్స్ నేర్చుకొని పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు రోజమ్మ:: సెటిల్ మెంట్లు, సొంతంగా ఆస్తులు కొనుగోలు మరియు అమ్మకం, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టు నానుడి బాగా తెలిసిన వ్యక్తి అమర్నాథ్:: C లాంగ్వేజ్ నేర్చుకుని రాష్ట్రం ను బాగు చేద్దాం అనుకుని అది అర్దం కాక దాన్ని వదిలేసాడు, ఆయన శాఖ కూడా వదిలేసాడు కొడాలి:: గుట్కా రాజ్. వీడి గురించి మాట్లాడినా వేస్ట్ ఇంకా మిగిలిన వారి గురించి నెక్ట్స్ టైం చూద్దాం
@shaikkhadar6342
@shaikkhadar6342 4 ай бұрын
💯 clarification iccharu e video tho...👏👏
@zaklak6319
@zaklak6319 4 ай бұрын
అమరావతిలో సైకిల్ స్టాండ్ లేదు బస్ స్టాప్ లేదు రైల్వే స్టేషన్ లేదు, ఎయిర్ పోర్టు లేదు ఒక లారీ వెళ్తే ఒక లారీ రాడానికి దారి లేదు ఒక కారు వెళితే ఒక కారు రావడానికి దారి లేదు, సముద్రం లేదు పోర్టు లేదు ఎయిర్పోర్ట్లు లేవు అన్నీ కట్టాలి అంటే 25 సంవత్సరాలు పడతది ఇది మరొక atm అయిపోతుంది ఏమో పోలవరం లాగా, సొల్లు కబుర్లు మీకే కాదు మాకు చెప్పడం వచ్చు
@appalanaidureddy8947
@appalanaidureddy8947 4 ай бұрын
జై జగన్
@ameeruddinshaik786shaik5
@ameeruddinshaik786shaik5 4 ай бұрын
నీవు చెప్పిన వాటిలో కొన్ని నిజాలువునా , నీకు మటుకు పచ్చ కామెర్లు పోయి చెక్ చే ఇంచు కో .
@palakurisuryababu6397
@palakurisuryababu6397 4 ай бұрын
జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్
@sivabrahmamlella5602
@sivabrahmamlella5602 4 ай бұрын
Super
@abdin437
@abdin437 4 ай бұрын
June 4 తర్వాత బే కార్ చానల్స్ అన్ని మూసివేయాలి
@zaklak6319
@zaklak6319 4 ай бұрын
14 సంవత్సరాలు గ్రాఫిక్ బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 32 వేల కోట్ల పెట్టుబడి వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చింది కదా 1,7 వేల కోట్లు కోట్ల పెట్టుబడి కి ముందుకు వస్తున్నారా అనేది google లో చెక్ చేస్తే తెలుస్తుంది, రాష్ట్రం ఏర్పడిన కానించి ఎనిమిది మెడికల్ కాలేజీలు ఉంటే ఈ రెండు సంవత్సరాల్లోనే 17 మెడికల్ కాలేజీలు 14 షిప్పు హార్బర్ పోర్ట్లు, నాలుగు పోర్టులు , ఇవి అబద్ధమైతే కోర్టుకి వెళ్ళొచ్చు కదా, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు కదా, భారతదేశంలో విద్యా ట్యాబ్లు ల్యాప్టాప్లు నాణ్యమైనవి ఇస్తూ, ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న మన విద్యార్థులు డిస్టింక్షన్ స్టేట్ ఫస్ట్ లు, uno వెళ్లడం తప్ప, (భ్రమరావతి సింగపూర్ మలేషియా దావోస్ చేసి ఒలంపిక్స్ పెడతాను అని చెప్పి ఉంటే ఎంత బాగుండేదో,) 100 రోగాలు చూపించి బెయిల్ మీద బయటకు వచ్చి జింతాక జితా జింతాక చిత అని తిరగడం తప్పు కాదా, అంత నిప్పు మోనార్క్ అయితే, 32 కేసుల్లో బెయిల్ తీసుకుని ఉన్నాడు అందుకు రెండు కేసులు వదిలేసుకుని ఏమవుతుంది? తప్పుగా అనుకోకుండా మీ విశ్లేషణలు ఇవి కూడా యాడ్ చేస్తే జనాలకి చాలా బాగుంటుంది, అంతేగాని కోడిగుడ్డు మీద ఈకలు పీకడం ఉన్నది లేనట్టుగా ఎల్లో మీడియాలో చూపించడం తప్పు కాదా, 13 లక్షల మంది 16 లక్షల మంది జనాలు వస్తుంటే సిద్ధం సభలకు 875 మంది వచ్చారు అని చెప్పి గ్రాఫిక్ లు చూపించడం ఇంక మానండి, 2014లో చూపించిన గ్రాఫిక్ లు మాకు ఇంకా గుర్తున్నది,
@sivaramu1271
@sivaramu1271 4 ай бұрын
Rajadhani kattaleni cm
@vinoddumutha3428
@vinoddumutha3428 4 ай бұрын
నువ్వు 20 సంవత్సరాలు నుంచి ఒక్కటే మొబైల్ వాడుతున్నారా.
@madhubabuchodi9047
@madhubabuchodi9047 4 ай бұрын
Orey chicha manaku capital lekunda neeku ok naa.
@Smiley.856
@Smiley.856 4 ай бұрын
14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు వేసిన రోడ్లు ఏమయ్యాయి? సిగ్గు ఉందా చెప్పడానికి
@BiddikaAnandarao-os6dg
@BiddikaAnandarao-os6dg 4 ай бұрын
వైసీపీ 👍
@happyhappy2046
@happyhappy2046 4 ай бұрын
JAI TDP
@SingalaNishanthRaj
@SingalaNishanthRaj 4 ай бұрын
Broo nuvu super
@kanapaladevaraju6095
@kanapaladevaraju6095 4 ай бұрын
2024 cm jagan Anna pakka
@ramana2584
@ramana2584 4 ай бұрын
Jai jagan❤❤❤❤
@khabibshob9210
@khabibshob9210 4 ай бұрын
JAI CBN
@kantavijay4265
@kantavijay4265 4 ай бұрын
నువ్వు TDP PARTY ANI MARALA SEPARATE గా చెప్పాలా BRO. SCRIPT SUPERR😂😂😂
@MahaboobSubhaniShaik-sw9km
@MahaboobSubhaniShaik-sw9km 4 ай бұрын
ఓరి స్వామి మెడికల్ కాలేజీలు కట్టారు మరియు టూరిజం శాఖ అభివృద్ధి చేశారు ఉద్దానం పెళ్లి చూస్తే కిడ్నీ హాస్పటల్ ఇవి అన్ని పచ్చ మీడియా కి కనపడవు
@HariPrasad-yl8jq
@HariPrasad-yl8jq 4 ай бұрын
Correct 💯 టిడిపి. విన్
@BiddikaAnandarao-os6dg
@BiddikaAnandarao-os6dg 4 ай бұрын
జగన్ గారే సీఎం 2024 from June
@sivaramu1271
@sivaramu1271 4 ай бұрын
CBN confirm CM
@BiddikaAnandarao-os6dg
@BiddikaAnandarao-os6dg 4 ай бұрын
@@sivaramu1271 🤣🤣🤣🤣
@madhubabuchodi9047
@madhubabuchodi9047 4 ай бұрын
Jagan cm ma konere thu haa.
@viswanadhkadavendi8062
@viswanadhkadavendi8062 4 ай бұрын
Good news ❤
@chellurujogayya2981
@chellurujogayya2981 4 ай бұрын
ముందు గా ఎడ్యుకేషన్,తరువాత ఆరోగ్యశ్రీ గమనించండి గురూ
@ramaraosappa3110
@ramaraosappa3110 4 ай бұрын
నిజం గా చెప్పారు సర్
@narendrareddyjada347
@narendrareddyjada347 4 ай бұрын
U r carrect
@lakshmibadam1130
@lakshmibadam1130 4 ай бұрын
2024 cm jagan gaaru
@shalomsunderraj744
@shalomsunderraj744 4 ай бұрын
Jai Jagan 🎉❤🎉❤
@sivaramakrishna2444
@sivaramakrishna2444 4 ай бұрын
కడప ప్రజలకి తెలుసు వివేకానంద హత్య గురించి చంద్రబాబు నువ్వు చూసినట్లు వాగుడు
@govindarajulug4011
@govindarajulug4011 4 ай бұрын
సూపర్ టిడిపి వకల్త సూపర్
@srinivasarao708
@srinivasarao708 4 ай бұрын
Good video
@satyanaryananaryana715
@satyanaryananaryana715 4 ай бұрын
CBN. Man
@pamulavenkannababu
@pamulavenkannababu 4 ай бұрын
వ్యవసాయం భూములను నాశనం చేశారు
@vijaybharath6107
@vijaybharath6107 4 ай бұрын
Jai JAGAN-From MYSORE
@srikanthreddyanumula1073
@srikanthreddyanumula1073 4 ай бұрын
Naa gundemi kadu koththa devudandi kongaththa devudandi Ani paadukondra pachch mandha.jai JAGAN
@tallapureddyvenkateswarare7695
@tallapureddyvenkateswarare7695 4 ай бұрын
Jai jagan Jai jai jagan
@SunilKumar-ks4wp
@SunilKumar-ks4wp 4 ай бұрын
Sir namaskaaram.. , Ministerlu gaa how many have taken up their charges..
@SripathiSaiCharan-np7lz
@SripathiSaiCharan-np7lz 4 ай бұрын
Sir midi political channel cheyakandi sir
@tulasidas8703
@tulasidas8703 4 ай бұрын
జై తెలుగుదేశం జైజనసేన జై బిజెపి కూటమిదే విజయం తధ్యం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారు ఇది పక్కా నిజం అవుతుంది.
@Ravichandra-k2f
@Ravichandra-k2f 4 ай бұрын
Jai jagan
@mahenderreddy9796
@mahenderreddy9796 4 ай бұрын
Ysrcp..... 137------142 Edhi 100% correct
@snnnnn777
@snnnnn777 4 ай бұрын
Jagan❤❤
@Mohan-e4n
@Mohan-e4n 4 ай бұрын
భయ్యా మీరు బీజేపీ కి సపోర్ట్ కాబట్టి టీడీపీ అనే చెపుతారు.. కానీ. మీ అంచనా తప్పు అని నా ఉద్దెశం
@zaklak6319
@zaklak6319 4 ай бұрын
ఋషికొండ ని తవ్వేస్తున్నారు అన్నారు, మరి తిరుపతి కొండ అన్నవరం, శ్రీకాళహస్తి విజయవాడ కనకదుర్గమ్మ కొండ కొండలను అవ్వకుండానే కట్టేసారా, బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ,పప్పు పులకేసి, దత్తపుత్రుడు ఉంటున్నది ఇల్లులు, డి రామానాయుడు విశాఖపట్నంలో కొండల తవ్వే కదా స్టూడియో కట్టింది అవి గుర్తుకు రాలేదా,
@First.AINews
@First.AINews 4 ай бұрын
Jai Jagan
@zaikrshaik
@zaikrshaik 4 ай бұрын
jai jagan very very good jagan good news thank you next cm jagan thank you so much good night
@dandaanjaneyulu373
@dandaanjaneyulu373 4 ай бұрын
Jai Lokesh
@yugandharreddysagili489
@yugandharreddysagili489 4 ай бұрын
Jai TDP
@ravikumaratmakuri27
@ravikumaratmakuri27 4 ай бұрын
ఎవరు ఏమన్నా వచ్చేది YSRCP ప్రభుత్వం
@sivaramu1271
@sivaramu1271 4 ай бұрын
TDP vachedi
@madhubabuchodi9047
@madhubabuchodi9047 4 ай бұрын
Ysrcp vadini 🎉 go.
@aryaanil2434
@aryaanil2434 4 ай бұрын
Super raa bittu Pachha batch ani ardam iedhi
@gaddalasow4918
@gaddalasow4918 4 ай бұрын
ము౦డ వివరాలు హేలోమంద
@masipogulamadhusekhar689
@masipogulamadhusekhar689 4 ай бұрын
Jagan ichina pathakala perlu kuda telidu nuvvu entira chrppedi bodiga. Gelichedi jagane. Malli pedavadu kalare yegarestadu chudu .june 4 na
@venugopalarajudandu3292
@venugopalarajudandu3292 4 ай бұрын
Nidhi chetha analysis we want only vizag capital, no khammaravati.
@yerriswamyloku5811
@yerriswamyloku5811 4 ай бұрын
125 pakka ycp Jai jagan❤
@GuruGolla-ec7ki
@GuruGolla-ec7ki 4 ай бұрын
కంపెనీ లులోగడ 14సం.లపాలనలోతేలేదే.చదువుకున్నవాడుమంచిఉద్యోగంఎక్కడదొరికితేఅక్కడికివెళ్ళడాన్నిఎవరుఆపలేరు.
@Sarfarazkhan94949
@Sarfarazkhan94949 4 ай бұрын
Good job sir 👏 👍
@zaklak6319
@zaklak6319 4 ай бұрын
మీ విశ్లేషణ బాగా ఉన్నది కాదనలేము, కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని అద్భుతమైన సంక్షేమ పథకాల గురించి మీరు సగమే చెప్పారు, భారతదేశంలో 32 లక్షల ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి కట్టింది ఎవరన్నా ఉందా, విద్య వైద్య ఆరోగ్యము 25లక్షల పెన్షన్ కార్డు ఎవరన్నా ఇచ్చారా, ముసలి వాళ్లకి విలువలు ఇచ్చే వృద్యాప పెన్షన్ డోర్ డెలివరీ 3000 భారతదేశంలో ఎవరన్నా ఇచ్చారా 42 వేల ప్రభుత్వ స్కూళ్లను నాడు-నేడు ద్వారా బ్లాగు చేసి విద్యావ్యవస్థను బ్రష్టు పట్టించిన ప్రతిభగల విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన నారాయణి తరిమేయడం ఘనత కాదా,, నెలకు రెండు సార్లు రేషన్ డోర్ డెలివరీ ఇవ్వడము ఘనత కాదా, ఎస్సీ ఎస్టీ బీసీలను భ్రమరావతి మధ్యలో ఇల్లు ఇవ్వడం తప,, ఆరున్నర లక్షల మందికి గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు పెట్టి 50 ఇళ్లకు ఒక డాక్టర్ తో పెట్టడం తప్ప, 14 సంవత్సరాల సీఎం కేంద్రంలో చక్రం తిప్పి మోడీని అమ్మనా బూతులు తిట్టి పవన్ కళ్యాణ్ ని అమ్మ నా బూతులు తిట్టి 600 వాగ్దానాలు ఇచ్చిన వ్యక్తి నెరవేర్చకుండా ఇప్పుడు 1200 వాగ్దానాలు అని చెప్పి జనాలకు వచ్చి అవి ఇస్తాను అన్ని ఫ్రీ ఇస్తాను అని చెప్పి మోసం చేయడం తప్పు కాదా, పూర్తి రుణమాఫీ అని రైతులను మోసం చేసి 112 స్థానాలు నుంచి 23 స్థానాల్లోకి వచ్చిన వ్యక్తి మాటలు మేము నమ్మొచ్చా, గత 600 వాగ్దానాల 1 నెరవేర్చిని,మేనిఫెస్టో ఎక్కడ ఉన్నది? 45 ఇయర్స్ ఇండస్ట్రీ 14 ఇయర్స్ ఏం 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయలేకపోవడం అనేది అతని భయానికి ఆదర్శం కాదా, ఇకపోతే జైల్లో పెట్టించారు అంటే సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయే రీతిగా స్కాముల మీద స్కాములు 52 రోజులు జైలు నేను నిప్పు నేను మోనార్క్ని నేను టచ్ చేసి చూడు అన్న వ్యక్తి ఇప్పుడు ఒక్క సీటు పెట్టు, 400ల సీట్లకు అధిపతి అయిన మోడీ కాళ్లు నెలలు నెలలు తిరిగి పట్టుకోవడం దేనికి దీని నిదర్శనము, మోడీ మీద బీజేపీ మీద ప్రేమ లేకపోతే, కేసులు నుంచి భయపడడం ఇది మాకు డౌట్ ఉంది,
@balagalokesh1
@balagalokesh1 4 ай бұрын
ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ గారిని విమర్శించే ముందు , గతంలో నారా లోకేష్ ఐటీ మంత్రిగా చేశాడు.. అప్పుడు ఏం ఉద్దరించాడు అని ప్రజలు గమనించరా.. జగన్ తప్పకుండా విజయం సాధిస్తారు..
@zaklak6319
@zaklak6319 4 ай бұрын
ఎందుకు బిజెపి 175 స్థానాల్లో పోటీ చేయడం ఎందుకు పెళ్లిళ్ల కళ్యాణి జనసేన 175 స్థానాల్లో పోటీ చేయలేకపోవడం ఎందుకు ఇంత అనుభవం ఉందా గ్రాఫిక్ బాబు ఎందుకు పోటీ చేయట్లేదు 175 స్థానాల్లో దీనిబట్టి జనాలు ఏం అర్థం చేసుకోవాలి,? మతతత్వ పార్టీ అని ముద్ర పడిన బిజెపితో చేతులు కలపడం వల్ల నేను ఒక ముస్లిం అయి ఉండి నేను తెలుగుదేశానికి ఓటు ఎలా వేయాలి పవన్ కళ్యాణ్ కి ఎలా ఓటెయ్యాలి, 175 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పి వీర వనితలను వీర సైనికులను కాపులను మోసం చేయడం తప్పు కాదా, 18 స్థానాలకు దిగజారిపోవడం ప్యాకేజీ అని అర్థం అవ్వదా,
@Ssiva-v7v
@Ssiva-v7v 4 ай бұрын
Jai jagannana
@SunilKumar-ks4wp
@SunilKumar-ks4wp 4 ай бұрын
Sir how about roads during Chandra Babu Naidu gaaru...
@SunilKumar-ks4wp
@SunilKumar-ks4wp 4 ай бұрын
It was to know that my comment is appreciable.., But I am a Big fan of Sri. YSR.Gaaaru since 1998.. and also v have a distant relationship through our grand parents.. It's not the issue but Mr.Jagan Sir is trend setter but has to undergo minimal changes wherein he would lead AP for the rest 25 years until he retires in politics.. Anyway,He is... Honorable and Great
@vishnuvardhan-ih7cy
@vishnuvardhan-ih7cy 4 ай бұрын
cbn is great visionary leader in india bro
@addurieswararao9035
@addurieswararao9035 4 ай бұрын
The best cm in india and future genaration visionary PM in india jai jagan Jai YSR ❤❤❤❤❤
@nageswararaogubbala8949
@nageswararaogubbala8949 4 ай бұрын
ఏరా బాబు నాడు నేడు పాఠశాలలు ,మెడికల్ కాలేజీ లూ ,పోర్టులు చూడండి ,నీకు కనిపిచ్చటం లేదు
@Mohan-e4n
@Mohan-e4n 4 ай бұрын
మీరు చెప్పింది నిజం 100% but వైసీపీ నమ్మిన వాళ్ళు వదలరు
@ramuchowdarygottipati9396
@ramuchowdarygottipati9396 4 ай бұрын
Good 👍
@SaiKumar-q2y
@SaiKumar-q2y 4 ай бұрын
💛💛💛💛💛🤝🤝💐💐💐👌👌👌TDP✌️✌️✌️✊✊✊
@PuttaDurgaPrasad1219
@PuttaDurgaPrasad1219 4 ай бұрын
Jagan cm pakka
@krishnajidikanty112
@krishnajidikanty112 4 ай бұрын
Falaknuma Kali matha temple history cheyandi brother
@KilloRamu-f1u
@KilloRamu-f1u 4 ай бұрын
నువ్వు చంద్రబాబు బానిస నువ్వు ఏం సర్వే సేసావు నీకు చంద్రబాబు ఎంత ఇచ్చారు సర్వే సేయడానికి నీవు గ్రౌండ్ లేవేల్ లో సర్వే సేసావా రీపోటర్ గా అసళ్ళు పనికివస్తావా జూన్ 04తర్వాత సూడు జగనన్న మల్లీ ముఖ్యమంత్రి అవుతూ నాడు జై జగన్
@eswaraiahsani3138
@eswaraiahsani3138 4 ай бұрын
Every day new flash 📸 The real flashback on 04.06.2024 only 😅
@nrao155
@nrao155 4 ай бұрын
జూన్ 4 న వైసీపీ విన్
@shaikkhadar6342
@shaikkhadar6342 4 ай бұрын
CBN is a Upcoming CM of Andhrapradesh ✌️✌️💛💛
@Ravichandra-k2f
@Ravichandra-k2f 4 ай бұрын
Cbn radu
@MaddaBhushanam
@MaddaBhushanam 4 ай бұрын
Vasthadu
@Suryanakirikanti-gj9qv
@Suryanakirikanti-gj9qv 4 ай бұрын
Jai jagan ysrmlass13omlasswinreesjaiysrcp2024two2029jaijagencmsir
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 9 МЛН
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶
00:21
TheSoul Music Family
Рет қаралды 19 МЛН
The smart kid - Sierra helps Rhia and protects her from danger #shorts
0:23
Sierra & Rhia FAM
Рет қаралды 11 МЛН
【続続】俺が写真を撮らない理由...Why I don't take pictures
0:31
純悪【悪役俳優ユニット】
Рет қаралды 3,5 МЛН