చక్కగా అందరూ కలిసి, మెలసి అప్పడాలు తయారు చేస్తున్నారు...చూడ ముచ్చటగా ఉంది...🎉 తయారీ విధానం కూడా బావుంది...👍
@ravirajmasterКүн бұрын
చాలా చాలా ధన్యవాదాలు అమ్మ🙏🙏🙏
@KrishnaMurthy-l7f5 күн бұрын
Appadala muddani nune poosi Rollo vesi rokalitho danchithe soft outhadi, healthy ga kooda vuntadi. Chetulato soft cheyadamu un healthy kabatti naku nachaledu.
@ravirajmasterКүн бұрын
Thank you for your valuable information andi 🙏🙏🙏
@allumallusreeramarao63445 күн бұрын
It is very good, unique & skilled art.
@ravirajmasterКүн бұрын
Thank you for your valuable response andi 🙏🙏🙏
@padma.33082 күн бұрын
అప్పడాలు చేయడం ఎంత కష్టమో అని ఫస్ట్ టైం చూస్తున్నాను..... 👌👌👌
@ravirajmasterКүн бұрын
Thank you for your valuable response andi🙏🙏🙏
@Azad_GuntuR_015 күн бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్ 😊
@ravirajmasterКүн бұрын
Thank you for your valuable response andi 🙏🙏🙏
@msrikanthreddy58075 ай бұрын
మా ఫ్రెండ్స్ శ్రీకాకుళం వాళ్లు తీసుకొస్తారు చాలా బాగుంటాయి ఈ అప్పడాలు ,
@ravirajmaster5 ай бұрын
Yes. Miru ekkada untaru? Thank you for your valuable response andi 🙏🙏🙏
@padmavathidevi88722 күн бұрын
సూపర్ బ్రో, డిటైల్డ్ గ చూపించారు. thanks. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వుంటుంది శ్రీకాకుళం లో అక్కడి నుంచి ఢిల్లీ తెప్పించుకుంటాం. వెరీ తస్తి అన్దేఅల్తి అండ్ జెన్యూన్. మీరు కూడా సేల్ చేస్తారా
@ravirajmasterКүн бұрын
Thank you for your valuable response andi🙏🙏🙏 Expenditure ఎక్కువ అవుతుంది ఇలా చేయడానికి. అందుకే సేల్ చేయలేము👍👍
@abhiakula88699 сағат бұрын
శ్రీకాకుళం జిల్లా లో మందస దగ్గర హరిపురం వచ్చినప్పుడు అప్పడాలు 2times తిన్నాను చాలా బాగున్నాయి. హోమ్ మేడ్ అప్పడాలు అని చెప్పారు అవి ఇవి ఒకటేనా?
@bsprakasarao359613 күн бұрын
సూ....పర్ గా చేసారమ్మ చాలా కష్టం కస్తమైన పని
@ravirajmaster8 күн бұрын
Avunu Thank you for your valuable response andi🙏🙏🙏
@navudurichalapathirao6186 күн бұрын
Home delivary bunta baguntundi
@ravirajmasterКүн бұрын
ఇలా చేయాడానికి Expenditure ఎక్కువ అవుతుంది అండి
@lakshmikolli733310 күн бұрын
ఇవి చాలా రుచిగా ఉంటాయి మా చెల్లి వాళ్ళు అమెరికా కు తెచ్చుకున్నారు. వాళ్ళ ఇంట్లో తిన్నాము. చెయ్యడం చాలా కష్టం , అందుకే అంత రుచిగా ఉంటాయి. బియ్యం పిండి కి బదులు రాగి పిండి, సజ్జ పిండి లాంటివి అద్ద వచ్చేమో కదండీ అంటుకోకుండా ఉండడానికి
@ravirajmaster8 күн бұрын
మీరు చెప్పినది 100% right. అంటుకోకుండా ఉండేందుకు బియ్యపు పిండి కరెక్ట్. Thank you for your valuable response andi🙏🙏🙏
@appalanarasayyamadipalli22706 күн бұрын
Iam lot of time eating when iam coming to sompeta & mandasa I will purchase this one papads very highnic good quality
@ravirajmasterКүн бұрын
Great Thank you for your valuable response andi 🙏🙏🙏
@vijayasaikolachana19789 күн бұрын
మేము నరసన్నపేట లో ఉన్నప్పుడు మీ అప్పడాల తిన్నాముమీ అప్పడాలు తినేవాళ్ళం, చాలా బావుండేవి,మా వాళ్ళకి పట్టుకువెళ్ళేదాన్ని
@ravirajmaster8 күн бұрын
అవును. ఈ అప్పడాలు ఒరిజినల్. ఎలాంటి కెమికల్ వాడకుండా తయారు అవుతాయి. కాబట్టి టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి.