Appasani Rajesh Complete Analysis Over Tainted IAS & APS Officers | Big News Murthy | TV5 News

  Рет қаралды 56,712

TV5 News

20 күн бұрын

Appasani Rajesh Complete Analysis Over Tainted IAS & APS Officers | Big News Murthy | TV5 News
ఒక్కొక్కరి చరిత్ర తవ్వాడు!
ఆవేశం తో అప్పసాని...
Watch TV5 News LIVE :kzbin.info/www/bejne/oJC7m32jnZV1js0
Subscribe : kzbin.info/door/OqiUGfcZ49of4Qvc4Wcw1A
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : kzbin.info/www/bejne/pamVo4dngLeefKs
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: tv5newschannel
► Follow us on Twitter: tv5newsnow
► Follow us on Pinterest: www.pinterest.com/tv5newschannel

Пікірлер: 82
@rangaiahnaidu725
@rangaiahnaidu725 20 күн бұрын
మూర్తి గారు అప్పసాని లాంటి వారు డిబేట్ లోనే గాక అసెంబ్లీలో ఉండాలి సార్ 🌹🌹🙏🙏
@durgaannamraju5267
@durgaannamraju5267 20 күн бұрын
ఎస్ ముమ్మాటికీ. రాజేష్గా గారు చాలా నిజాయితీగ ఎంతో డిగ్నిఫైడ్ గా మాట్లాడుతున్నారు. వారి లాంటి వారే అసలైన ప్రజా దేవకులు నాయకులు 🙏🏼🙏🏼
@JanardanaReddy-rb7ki
@JanardanaReddy-rb7ki 19 күн бұрын
JAYAHO APPASANI RAJESH GARU
@pitcheshwarraosaripudi8556
@pitcheshwarraosaripudi8556 14 күн бұрын
L​..@@JanardanaReddy-rb7ki Jm
@ashamuppaneni3880
@ashamuppaneni3880 20 күн бұрын
తమ అధినేత ను ఎవరు ఎన్ని మాటలు అన్నా, నిందలు వేసినా నోరు మూసుకుని కూర్చునే టీడీపీ ఎమ్మెల్యే ల తప్పు చాలా చాలా వుంది రాజేష్ గారు.... మీరు, అడుసుమిల్లి గారు ఎన్నెన్ని నిజాలు చెప్పారు ఇన్ని రోజులు గా .... అవన్నీ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే లకు లేకపోవటం టీడీపీ కి ఉన్న పెద్ద లోపం అనేది వాస్తవం.. మీరు, అడుసుమిల్లి గారు ఇంతగా పోరాడుతూ వున్నా కూడా ఇప్పటికీ నోరు విప్పటం లేదు, చూడండి... మీరే లేకపోతే ప్రజలకు అవగాహన ఇంతగా వచ్చేది కాదేమో అనిపిస్తుంది.. థాంక్స్ అండి రాష్ట్రం తరఫున 👏✌️
@durgaannamraju5267
@durgaannamraju5267 20 күн бұрын
అవును. జగన్ మేఫియా అసత్య ప్రచారలను 2019 ఎలక్షన్స్ ముందరే గట్టిగా ఎహిప్పికొట్టాల్సింది. ఎవ్వస్తో ఒక హ్యాండగుల్ మ్మెల్యే లు వైరదుర్కొన్నారు.
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll 20 күн бұрын
Correct 💯🎉
@Raoaudiocovers
@Raoaudiocovers 20 күн бұрын
చాలా గొప్పగా వివరించారు రాజేష్ గారూ..... వాళ్లందర్నీ కఠినంగా శిక్షించాలి
@kvramanaidu
@kvramanaidu 20 күн бұрын
VRS తీసుకున్నా వాళ్లకు పెద్దగా నష్టం లేదు. నాలుగు తరాలకు సరిపోయేంత సంపాదించు కున్నారు. అంత మాత్రాన వాళ్ళను వదల కూడదు. వాళ్ళు చేసిన తప్పులకు శిక్ష పడాల్సిందే.
@durgaannamraju5267
@durgaannamraju5267 20 күн бұрын
డబ్బులు కూడా రేఓవర్ చెయ్యాలి.
@GKVVx
@GKVVx 20 күн бұрын
సైకో లం. కొ. లను ఊరకే వదిలి పెట్టద్దు. బొక్కెలు మక్కెలు ఇరుగ కొట్టి బుద్ధి వచ్చేదాకా బాగా చితుక కొట్టండి.
@nijamnippu7610
@nijamnippu7610 19 күн бұрын
ఇది కరెక్ట్ అండి , ఈ ప్రవీణ్ ప్రకాష్ గాడు , ఉత్తర ప్రదెశ్ ఎలక్షన్లో పోటీచేసేంత డబ్బు దండుకున్నాడట , అంటే 100 రూపాయలు జగన్ దోపిడీకి సహకరించి ,10 రూపాయలు వీడుకూడా నొక్కేశాడు , వీడు గురువులకు పాఠాలు చెప్పి ,వాళ్ళను కంట్రోల్ చేసేవాడా ? వీడికి జీవితాంతం కోర్టుల చుట్టూ తిరిగేంత కేసులు పెట్టి ,దోచిన డబ్బు రికవరీ చేసి , ఎలక్షన్లో పోటీ చేయడానికి అనర్హుడిగా చేయాలి , లేకపోతే ప్రతి IAS ఇలాగే నాలుగేళ్ళు కళ్ళు మూసుకుంటే మనవళ్ళ తరాలవరకు సంపాదించుకోవచ్చు అనుకుంటారు .
@user-ze3pt6yb7h
@user-ze3pt6yb7h 13 күн бұрын
శిక్షలు ఎక్కడ పడుతున్నాయి పొడవు బాబూ
@nagendraprasad1537
@nagendraprasad1537 20 күн бұрын
Appasani Rajesh gaaru meeru cheppindi 💯 correct sir
@srinivaskvs4732
@srinivaskvs4732 20 күн бұрын
Rajeshji ! You are awesome ! Your vocal skills are exemplary !
@NarayanaRaoBeesetti
@NarayanaRaoBeesetti 20 күн бұрын
సార్ వాళ్ళు ఫైనాన్సియల్ బెనిఫిట్స్ పొందేరేమో. లేకపోతే వాళ్ళ సర్వీస్ పణంగా పెట్టరు. ఈ కోణం లో కూడా కూటమి ప్రభుత్వం ఆలోచించాలి
@bisaikurmarao8012
@bisaikurmarao8012 20 күн бұрын
Murty garu, అన్నింటికీ సరైన remedy, YCP తాలుకా ఓటింగ్ శాతం 40 నుండి 20 శాతం కి తగ్గించడమే....
@ashamuppaneni3880
@ashamuppaneni3880 20 күн бұрын
20 శాతం కూడా కాదండీ, బీజేపీ లాగ 2 శాతం కి పడి పోవాలి.
@prasadkdr2191
@prasadkdr2191 20 күн бұрын
Already ఇప్పుడు 20% కి పడిపోయే ఉంటుంది. ఈసారి వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదు.
@JanardanaReddy-rb7ki
@JanardanaReddy-rb7ki 19 күн бұрын
YES THA SHOULD COME DOWN TO 0.1℅ THANKS TO GOD
@archana5020
@archana5020 20 күн бұрын
Teachers kudaa thakkuvemi thinaledu Babu gari hayaamlo vacchina udyogaalu chesthuu Babu garine odinchaaru anduke anubhavinchaaru
@VadlamudiSivasankarao
@VadlamudiSivasankarao 20 күн бұрын
Appasani garu you are good analyst
@suryanarayana1640
@suryanarayana1640 20 күн бұрын
Rajesh garu
@mohanraosunku4882
@mohanraosunku4882 20 күн бұрын
This government strategy is good, those officers who are tainted are not eligible for the service not only in AP in other places also so there is no option except to take VRS
@manyamvenkateswararao8614
@manyamvenkateswararao8614 19 күн бұрын
వాళ్ళు చేసిన తప్పులు, మోసాలు ప్రజలకు అర్థమయ్యేలా చక్కగా విశ్లేషణ చేసారు 🙏
@srinubandla4817
@srinubandla4817 20 күн бұрын
ఒరేయ్ బాబు కార్యకర్తలారా జాగ్రత్తగా ఉండండి! పోయినగవర్నమెంట్ లో కేసులు తన్నులు తిన్నామని చెప్పి ఏదైనా చేయటానికి ముందుకెళ్తే మిమ్మల్ని లోపల వేసి ఉతికిస్తాడు ఈ పెద్దాయన!....
@sankarrao5769
@sankarrao5769 20 күн бұрын
Super appasani garu.
@gvrk0255
@gvrk0255 20 күн бұрын
బృందావన గార్డెన్స్ సెంటర్ లో ఉంటుంది ఆ బిల్డింగ్.
@venkatarao8492
@venkatarao8492 14 күн бұрын
Rajesh గారు మీరు విశ్లేషకుడు నే వుండకుండా....చంద్రన్న కు సహాయం చేయండి ..సలహాదారుడు గా ...కొన్ని విషయాలు ముఖ్యమైనవి చంద్రన్న కు తెలియక పోవచ్చు సహాయం చేయండి.....అధికారుల తప్పిదాలు అవకతవకలు ....ప్రజల కోసం...
@ramasubbaraosure4062
@ramasubbaraosure4062 20 күн бұрын
నీతి,నిజాయితీ,విద్యార్హతలు,సంఘసేవ,ఆరోగ్యం,ఓర్పు,సహనము,మొదలైన అర్హతలను రాజకీయ నాయకులకు వర్తింప చేస్తే మాత్రమే కొంత వరకు అవినీతిని కట్టడి చెయ్యొచ్చునేమో ఆలోచించండి...
@archana5020
@archana5020 20 күн бұрын
Babu garu party leaders ki cadre ki ekkuva pradhaanyata ivvali dont support officials
@SUBBALAKSHMIJOSYULA
@SUBBALAKSHMIJOSYULA 20 күн бұрын
9:12
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 20 күн бұрын
MARI ABV SANGATI EMITO?
@narmadagadagottu659
@narmadagadagottu659 20 күн бұрын
Yes I think 2002or2003
@mytubetopper3153
@mytubetopper3153 20 күн бұрын
The government should take strict action on such bad propaganda😮😮
@suryanarayana1640
@suryanarayana1640 20 күн бұрын
👍👍
@venkatarao8492
@venkatarao8492 14 күн бұрын
ఈ అక్రమాలకు పాల్పడిన అధికారుల పిల్లలకు కూడా ఉద్యోగాలు లేకుండ చేయాలి...ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకొనే వాళ్లు ప్రజల కోసం పని చేయాలి ...చర్యలు తీవ్రంగా వుండాలి
@achuthanaiduaddanki9387
@achuthanaiduaddanki9387 20 күн бұрын
2014to 2019 varaku ide polisy ni vyathirekinchi CBN gari meeda case file chesaru. Prasthutham ade polisy uchitham kadhantnnaru.
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 20 күн бұрын
సరైన ఆధారాలు చూపకుండా ఆరోపణలు చేసే వ్యక్తుల/వ్యవస్థలను కఠిన శిక్షలకు గురిచేయగల చట్టాలను రూపొందించబడటం ఆవశ్యకం. ఈ వ్యవస్థలు గోముఖ వ్యాఘ్రాలకు అనుకూలంగా ఉన్నాయేమో. సరైన checks and balances లేని వ్యవస్థలను ఆచరించడం అభిళషనీయం కాజాలదు. ఇక్కడ వ్యవస్థల కన్నా వ్యక్తు వైఫల్యమే ఎక్కువగా అగపడుతున్నది. ఇటువంటి పరిస్థితులను తీవ్రంగా పరిగణించడానికి, నిస్పాక్షికంగా వ్యవహరించ డానికి అవసరమైన చట్టాలను రూపొందించడం తప్పనిసరి అని నా అభిప్రాయం.
@Chandrasekhar-lw5sn
@Chandrasekhar-lw5sn 19 күн бұрын
I wonder as to how this men like praveen Prakash got through civil service exam with such mindset.
@venkatlponnam6778
@venkatlponnam6778 20 күн бұрын
Atte cm CBN Aina kuda Valle influences is there
@Vidya518
@Vidya518 14 күн бұрын
Appasanigaru murtigarulantivallu vundabatte nyayam batikindi 11:19
@annepulakshminarayana1746
@annepulakshminarayana1746 20 күн бұрын
Meeru enni cheppandi velandarini jail lo veyakapothe next time tdp ravatam kastam karya kartha ga chepputhunna
@durgaannamraju5267
@durgaannamraju5267 20 күн бұрын
ఎందుకో కారణం చెప్పండీ. వాళ్లు కరెక్ట్ చేసుకుంటారు. మనం టీడీపీ కి ఫీడభావక్ ఇస్తూ హెల్ప్ చెయ్యాలి
@archana5020
@archana5020 20 күн бұрын
Vasthundandi tdp malli Babu garu anni paddati prakaaram chesthaaru aavesam thondarapatu tho jagan chesinattu Vendetta politics chesthe Tdp ante virakti kalugutundi vacchi nela rojulu kudaa avvaledu appude antha thondara vaddu
@archana5020
@archana5020 20 күн бұрын
Anni evidence pakadbandeegaa sapadinchi veyyali
@rambabum9667
@rambabum9667 19 күн бұрын
ప్రవీణ్ ప్రకాష్ లాంటి వెదవలు IAS & IPS వ్యవస్థలకె కళంకం స్వార్థ పరులు ప్రజలుకు సేవ ఏమి చేస్తారు.
@srinivasrao3804
@srinivasrao3804 19 күн бұрын
భారత ప్రజాస్వామ్యంలో I A S, I P S వ్యవస్థలు అవసరమా?
@COOL-jb7rw
@COOL-jb7rw 19 күн бұрын
Enta sampadinchi ala chesaro ,dani meeda evaru drusti sarinchatalla
@SastryPammi-qg4bv
@SastryPammi-qg4bv 20 күн бұрын
IAS IPS padavuluku avamana ani bhavana
@nanitallapaneni2451
@nanitallapaneni2451 20 күн бұрын
Sir.poisizene.1.hour.chaalu
@durgaannamraju5267
@durgaannamraju5267 20 күн бұрын
ఇందులో ఎదో పోయిసన్ చెప్పు
@nagarajanmv6646
@nagarajanmv6646 20 күн бұрын
These people would have got IAS IPS with YSRs help to work for jagan and now resign as they have also earned sufficiently to spend their remaining life or get advisory posts if ycp government comes again
@narasimhamp8538
@narasimhamp8538 18 күн бұрын
జగన్ పాటించే రూల్ తెలుసా నార్త్ కోరియా కిమ్ రూల్స్ పాటిస్తున్నాడు
@user-ze3pt6yb7h
@user-ze3pt6yb7h 13 күн бұрын
మేధావితనం వుంది. స్వభావంలో నీచత్వం అందుకే టీచర్లని అవమానించాడు అల్పుడు కదూ బాబూ మోహన్ అంత అందగాడు
@c.subramanyamraj2625
@c.subramanyamraj2625 20 күн бұрын
Sicoinkaradu
@madalasreenivasarao1948
@madalasreenivasarao1948 18 күн бұрын
చంద్రబాబు గారు ఇకనైనా మారి కార్యకర్షలకు న్యాయం చేయాలి. వైకాపా హయాంలో ఇబ్బంది పడిన పక్కా తెలుగుదేశం సానుభూతిపరులైన ఉద్యోగులను అనుకూలమైన స్థానాలకు బదిలీ చేయాలి అపుడు గాని టిడిపి పార్టీ కార్యకర్తలకు మేలు పరోక్షంగా జరుగుతుంది, చంద్రబాబు గారు మారకపోతే ఇక పార్టీ మిగలదు మిగలదు.
@gupteswararao5365
@gupteswararao5365 20 күн бұрын
చూడండి ఈ దున్నపోతు.చానల్స్ గురించి ఎక్కువగా మాట్లాడం తెలివితక్కువ.తనం.
@gupteswararao5365
@gupteswararao5365 20 күн бұрын
నిజానికి ప్రజలే.తిరగబడితే.ఈ.అధికారులు.ayena రాజకీయనాయకులు.అయినా దేశం.వదిలి.పారి.పోవావలసివుంది
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll 20 күн бұрын
BJP & YSRCP party vallu Game 😂
@rajk3089
@rajk3089 20 күн бұрын
JAGAN SHOULD BE JAILED... FOR MIS USE OF POWERS..
@venkatlponnam6778
@venkatlponnam6778 20 күн бұрын
Maa ventrukalukuda peekaleru U try u see what we can do
@venkatlponnam6778
@venkatlponnam6778 20 күн бұрын
Maaku legal issues to concerned We do what we want maa aatulu kuda peekaleru
@annepulakshminarayana1746
@annepulakshminarayana1746 20 күн бұрын
Veelani jevethantham jail lo veyali lekapothe prati okka ias ips li 5000 kotlu prajadhanam dhobbi theni vrs tesukuntaru
@nanitallapaneni2451
@nanitallapaneni2451 20 күн бұрын
Sir.bluemeedia.adinaa.nammutaadi
@suryanarayana1640
@suryanarayana1640 20 күн бұрын
Rajesh garu
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 15 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22