ప్రజలపై నుండి ఆ దిక్కుమాలిన ఆర్థిక భారాన్ని తొలగించేలా ముందు ఆ విద్యుత్తు ఒప్పందాలన్నింటినీ నిర్దాక్షిణ్యంగా రద్దు చేయవలసినదిగా కేంద్ర రాష్ట్రప్రభుత్వాలకు సవినయముగ మనవి చేయుచున్నాను!
@srinivasareddy1623 күн бұрын
ఎన్ని గుండెలు. అదానీ ని అన్ని విధాలుగా కాపాడేది మోషాలు ఉన్న కేంద్రమే. ఇది కూడా నిదానం కోల్డ్ స్టొరేజి లో పోయే విషయమే అవుతుంది.
@vijayabhaskarthogarcheti93553 күн бұрын
రాజేష్ గారు మీరు ఏ విషయానైనా చక్కగా విశ్లేషనాత్మకంగా వెల్లడిస్తారు
@Ponnusamy-t3w3 күн бұрын
Good Rajesh sir❤
@rc_sho3 күн бұрын
Well explained Sir.
@srinivasarao1793 күн бұрын
Very good CLARIFICATION sir
@hemalathadevimopidevi46313 күн бұрын
ఆంధ్ర కు ఎంత భారం అయితే ఎవరికి కావాలి? నాకేంటి అని ఆలోచిస్తారు గాని!!
మూర్తి గారు మీరు అందరు జగన్ నీ కామెంట్ చేస్తుంటే ఆంజనేయ రెడ్డి గారి ముఖంలో కళ తగ్గినట్టు కనిపిస్తుంది
@jayachandraE2 күн бұрын
Excellent analysis Rajesh garu.
@venkatasudhakarvalluri3 күн бұрын
జగనన్నకు మోడీ రక్ష...
@ramarao83842 күн бұрын
Rajesh good analysis
@narenroxu87443 күн бұрын
Still there is 40% people who will vote for him! Kali kaalam!
@kvsrao15563 күн бұрын
Government should take steps to cancel the agreement. Why delay?
@akalakshminarasimha29163 күн бұрын
Royal purchased 👌 taggedele
@kpsudhakar3 күн бұрын
Challenging the topic itself... investigation is needed on agreement btw State Govt firm with a Central government firm and that too very high amounts!?!??! How, is it possible???
@VenugopalDivi3 күн бұрын
❤❤❤❤❤❤❤ Rajesh garu
@gangadharamedam9933 күн бұрын
👍♥️👌
@honest73633 күн бұрын
దుబాయ్ కేవలం రూపాయి పది పైసలకు యూనిట్ చొప్పున సోలార్ పవర్ ఒప్పందం చేసుకున్నది.
@sekhargac3 күн бұрын
..1750 cr very very small amount by comparing with one billion crore 😂😂😂
@vasurao91883 күн бұрын
Sir discussion peti dongani alaga vadhelasthara
@marnivenkatarao68463 күн бұрын
సార్ 1మీరు (రాజేశ్ గారు) మరియు 2ఆంజ నేయ రెడ్డి గారు 3తులసి రెడ్డి గారు 4మధు సూదన రెడ్డి గారు ఇంకా నిర్భయముగా మాట్లాడే వారు వున్నారు మీ అందరికీ హృద యపూర్వక వందనాలు
@gottipatinagasubrahmanyesw76493 күн бұрын
Govinda punnavolu
@ViswanadhVinnakota-k9i3 күн бұрын
ఆదాని 5 సంవత్సరాలకి రెండు వేల మెగావాట్స్ కి డీల్ కోసం ఎలాగైనా ఏపీ గవర్నమెంట్ ని ఒప్పించాలని వచ్చుంటాడు, అన్న ఎందుకు బొక్కలో డీల్ 25 సంవత్సరాలకి మీ దగ్గర ఎంత పవర్ బాలన్స్ ఉందో అంతా ok చేసుకుందాం నా కమిషన్ ₹ 1.49 ఇవ్వాలి అనిచెప్పింటాడు..
@jsmkumar29163 күн бұрын
Why not 1750 crores 😂😂😂😂😂😂
@NaiduaIjjurothu3 күн бұрын
It's badly sir need transperancy enquiry sir CBN garu decision is finally sir
@kgr00073 күн бұрын
2.75 పైసలకే 1750 అవినీతి అంటే, మరి ఇంత ముందు ఉన్న ప్రభుత్వం 5.75 పైసలకు యూనిట్ కొనుగోలు చేసారూ, ఎంత చేతులు మారివుంటుంది?
@venkateshadari87923 күн бұрын
2.75 paisa ante manaki ichedi kadu bro .... Konukkunedhi ..... Mana ki isthunnapudu GST charges ala chala add ayi vasthai ....
@honest73633 күн бұрын
అవును అన్ని తప్పులే... చర్యలెందుకు తీసుకోదు ఇప్పటి ప్రభుత్వం.రెండవది ఈ ఒప్పందం వల్ల AP ప్రజలకు లక్షల కోట్ల నష్టం వచ్చే ఈ ఆదాని ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకోదు..? ఆదాని అతని వెనుక ఉన్న మోదీ అంటే భయం కాదా...?????
@pasupulasivaiah7313 күн бұрын
Sir asalu idi gamaninchaaraa...vere states 650 MW konte....mana previous AP Goverment yenduku 9.3 GW konindi
@SuryaNarayana-x8s3 күн бұрын
Sir
@ompnk3 күн бұрын
JAGAN GARU DEVUDU
@RajasekharVJA13 күн бұрын
మీరు జగన్ మీద ఎంత బురద జల్లినా చంద్రబాబు మోసాల ను దాచి పెట్టలేరు, వృధా ప్రయాస😁
@prasadpamaraju19853 күн бұрын
జలగ లాంటి వాడ్ని వెనకేసుకుని వచ్చినా సెంటర్ మీద ప్రజలంతా ధర్నా లు చెయ్యాలి. అవినీతిని ప్రోత్సహించే వాళ్ళని దించాలి. ఇంత దారుణాలు చేసే వాడ్ని కాస్తున్నందుకు, ప్రజలంతా ఉమ్మేయాలి.