చాలా ధన్యవాదాలు సార్ చాలా బాగా చెప్పారు ఇలాగే మీరు మరిన్ని ఎగ్జామ్స్ పెట్టాలని కోరుకుంటున్నాం సార్
@nagarjunas94413 сағат бұрын
Sir grand test 1 kuda upload cheyandi sir meku nalantianthomandhi ekalavya students unaru village lo chadhukuntu memu kuda job kotaliante adhi melanti machi guruvula matrame sadhyam avthundhi ani nenu anukuntuna thankyou sir
@MasthanVallik4 сағат бұрын
APPSC group 2 mains two papers లో minimum qualifying marks ఉంటాయా ఉంటే... రెండు కలిపి చూస్తారా.. లేదా.. individual paper qualifying చూస్తారా అంటే.. ఎవరూ చెప్పడం లేదు.... ఒక స్పోర్ట్స్ person ఒక ex Servicemen And Pwds ఉంటారు కదా... APPSC board help line కి ఫోన్ చేసి అడిగినా.. Three times చేస్తే... మూడు రకాలుగా చెప్పారు... 1 call individual qualifying అన్నారు 2nd call రెండు కలిపి అన్నారు ... 3 call buffer offer రెండు కలిపి ఒకే call lo చెప్పారు.... మీకు పక్క info తెలేస్తే ఎవరైనా కామెంట్ చెయ్యండి... ధన్య వాదములు
@ganapathikakaraparti42553 сағат бұрын
కృతజ్ఞతలు అన్న.
@buddygadu73964 сағат бұрын
300 Questions కి 300 పెట్టవచ్చు గురువు గారు😂😂 తరువాత Negative పోయి అంతా అస్సాం అవుతుంది😂😂😂
@historyrafisir55723 сағат бұрын
😂
@buddygadu73962 сағат бұрын
@historyrafisir5572 మా గురువు గారిని నవ్వించాను😁😊🤗గురువు గారు మీరు చరిత్రను చాల అద్భుతం బోధిస్తారు.😊🤗
@mohanking518717 сағат бұрын
Sir interesting session sir😊
@GuruswamyVemula14 сағат бұрын
Today Class super sir
@thanks88815 сағат бұрын
Thanks a lot sir
@harivarmafromkonaseema16 сағат бұрын
వామ్మో sir.. నేను 58 బిట్స్ వరకు correct answes చేసాను.. ప్రశ్నలు టప్ గానే ఉన్నాయి❤
@historyrafisir557214 сағат бұрын
S nanna. well done.
@sarvankumarpakala30346 сағат бұрын
Hi sir , vijayanagara ki vyavasayaniki tungabadhara ki aaanakatta kattaru by Devarayalu -1 kani anakattaki kalavalu lekunda vyavasayam neeru ela istharu sir.
@pavani-prakruthi12 сағат бұрын
Yes sir ntr ki bharatha rathna ivvali 😊
@Raja.informative17 сағат бұрын
సార్ నిజం చెప్పారు నిజంగా లంచగొడులను అలాగే శిక్షించాలి నేను చూసిన ఆఫీసుల్లో ముఖ్యంగా పోలీసులు ఇంకా రెవెన్యూ లో లంచాలు చాలా ఎక్కువ
@mallikarjunam290015 сағат бұрын
Vijai chadavali tappadu😢ok all the best bro
@gvijay42645 сағат бұрын
Ok bro tq
@sameulshyam33985 сағат бұрын
Sir... exam ki emina app unda sir..pls sir
@nelloremadhuri22456 сағат бұрын
Sir ekasura is title of which satavahana king sir? Satakarni -1 or gautami putra satakarni
@Sri-as4 сағат бұрын
Sathakarni - 1
@JanardhanRao_Pakanati18 сағат бұрын
హా.. పెట్టొచ్చు సార్. కానీ అన్నీ నెగటివ్ లో పోతాయ్ 😂😂 Max... 55+ వస్తే చాలా ఎక్కువ..