Рет қаралды 23,533
GROUP2 MAINS EXAM DATES
kzbin.info...
ఒక మంచి అవకాశం జీవితం లో వచ్చినప్పుడే మనము దానిని సద్వినియోగం చేసుకోవాలి.
గ్రూప్ 2 మెయిన్స్ పోస్టుపోన్ జరిగింది ఈలోగా మీరు చాలా సిలబస్ లాస్ అవుతారు, అందుకే ఈ ఆఫర్, మీకు తెలుసు కదా ప్రిలిమ్స్ cut of 1:50 క్కి 30 లోపే అన్నపుడు కూడా చాలా మంది చదవక టైం వేస్ట్ చేసారు, దీని వలన లాస్ అయ్యేది మీరే, హ్యాపీ గా మన app ఫాలో అయి చదువుకొండి, ఒకే fee అదికూడా 3500 కు ఎన్నో కోర్స్స్ లు ఇస్తున్న, ఒక టెస్ట్ సిరీస్ కు 3000, ఒక సబ్జెక్టు కు 5000,4000 ఇలా ఉన్నాయి అలాంటిది మనము పెట్టె ఫాకల్టీ లు కు మన కోర్స్ 25000 పెట్టాలి!
ఇది గమనించగలరు 👍
జీవితం లో నిన్ను, నువ్వు నిరూపించుకునే ఒక మంచి అవకాశం.
దీనికోసమే నేను (rsreddy sir ) గత సంత్సరం నుండి ఆన్లైన్ లో ఒక గ్రూప్ 2 పైన మాత్రమే అన్ని మెటీరియల్ తయారు చేసి, 200 కు పైగా నా app ఫాలో అయ్యే విద్యార్థులు కు జాబ్స్ వచ్చేలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాము.
మీరు మన RSREDDY INSTITUTE APP నీ ఎందుకు తీసుకుని ప్రిపరేషన్ చేయాలి?
1) 7 మంది సక్సెస్ అయిన ఫాకల్టీ, గ్రూప్ 1&2 విజేతలు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, డైట్ లెక్చరర్ లు మన అధ్యాపక బృందం.
2) నేను 6 ప్రభుత్వ ఉద్యోగాలు తో పాటు, మీరు కోరుకునే గ్రూప్ 2 లో గేజిటెడ్ సాధించి, ఈ గ్రూప్ 2 కోసం మొత్తం తెలిసిన విజేత కావడం, ఏలా మీకు ప్రణాళిక ఇవ్వాలో నాకు తెలుసు. అలాగే నా ఆధ్వర్యం లో 2016,2018 లో 23 గ్రూప్ 2 పోస్ట్లు సాధించి ఉన్నారు. నిన్న dyeo లో కూడా 200 ki. పైగా క్వాలిఫైడ్ 👍
3. )నేను తయారు చేసుకున్న నోట్స్ లు,. కరెంటు అప్డేట్ తో మీకు బుక్స్ గా ఇచ్చాను. ఒక ప్రణాళిక వేసి మీకు రోజ ఆది ఫాలో అయ్యేలా ఒక కన్సిస్టెన్స్ ప్రిపరేషన్ చేసేలా చూస్తాను.
4.) ఎక్సమ్ ముందు రోజ వరకు డైలీ మీకు గైడెన్స్ & మెంటార్ షిప్ ఉంటాయి.
5. ) ప్రతిటాపిక్ ఐన వెంటనే మీకు తదుపరి రోజు టెస్ట్ పెట్టి, ఇలా మీకు అన్లిమిటెడ్ చాప్టర్ టెస్టులు, 60 పైగా గ్రాండ్ టెస్ట్ లు పెడుతున్న 👍
6. ) 10000 బిట్స్ నీ మీకు బిట్ బ్యాంక్స్ గా ఇస్తున్న
7. ) మీరు ఇప్పుడు మార్కెట్ లో బుక్స్ చదివితే ఎక్సమ్ ముందు వరకు కరెంట్ డేటా ఉండదు, నేను ఎక్సమ్ ముందు వరకు కరెంటు డేటా pdf లు పెట్టి, వాటి క్లాస్ కుడ చేస్తాము.
8.అన్ని బుక్స్ లో ఉన్న సమాచారం మీకు వేల్యూ ఆడెడ్ రూపం లో అందిస్తాను, మీరు అన్ని పుస్తకాలు చదవనవసరం లేకుండా 👍
9. 50 గ్రాండ్ టెస్ట్ లు ను పెట్టి వాటిని ఎనాలిసిస్ కూడా చేస్తాము.
కేవలం 3500 కు మీకు app లో 10000 rs. విలువైన అన్ని ఇతర. కోర్స్ లు కూడా. అందిస్తున్న, july 10 నుండి ప్రారంభం ఆయె రాపిడ్ రివషన్ కూడా మీకు ఈ కోర్స్ లో భాగం గా అందిస్తాను.
ఈ అవకాశం వినియోగించుకొని, మీరు విజయం సాధిస్తారని కోరుకుంటూ
మీ rsreddy sir
కోర్స్ లింక్
fenef.on-app.i...
appsc group 2 mains strategy
appsc group 2 mains exam date 2024
appsc group 2
appsc group 2 mains postponed
group 2 mains exam date 2024
appsc group 2 latest news
appsc group 2 mains exam dates 2024
appsc group 2 mains exam date
appsc group 2 prelims exam date 2023
appsc group 2 exam date
appsc group 2 exam date 2024 in telugu
appsc group 2 exam date 2024
appsc group 2 mains exam date 2024
appsc group 2 mains exam date
group 2 exam date 2024
#appsc
#group2
#appscexamdate
#appscgroup2
#group2exam
#appscmains
#group2mainsdates
#appscgroup2mains
#appsc_preparation
#appscgroup2latestnews
#groups
#examdate