అప్పు ఇచ్చారా..జైలుకే.. | PM Modi Big Shock To Money Lenders | Nirmala Sitharaman | Wild Wolf Telugu

  Рет қаралды 306,397

Wild Wolf Telugu

Wild Wolf Telugu

Күн бұрын

Пікірлер: 909
@M.S01435
@M.S01435 2 күн бұрын
కరోనా సమయంలో చాలా మందికి ఆరోగ్యం సీరియస్ అయినప్పుడు బయట అప్పులు తెచ్చుకునే హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు అప్పు అవసరమంటే తెలిసినవారు వెంటనే ఇస్తారు అదే బ్యాంకు దగ్గరికి పోతే వెంటనే ఇవ్వరు కదా ఈ చట్టం వల్ల పేదలకు నష్టం తప్ప లాభం అయితే ఉండదు
@Chitti198
@Chitti198 Күн бұрын
Istaru Sare. Teesukunna vallu kattaru kada. Amayakulani kapadutundi ee chattam
@ravikumarvangapandu7110
@ravikumarvangapandu7110 2 күн бұрын
అభివృద్ధి వుండదు...ఎమర్జెన్సీ కాలంలో amount ఎవరు ఇస్తారు.పిల్లలు ,చదువులు ,మెడికల్ emehency గుర్తించలేదు. పెద్దవారు decession తప్పే ...
@dineshboorlagadda
@dineshboorlagadda 2 күн бұрын
Govt banks లో అప్పు తీసుకొని కట్టకుండా చాలా మంది ఎగవేశారు గా... మరి తీసుకెళ్ళి govt నే బొక్కలో వేయాలి 😂
@dharaniyelugula6417
@dharaniyelugula6417 2 күн бұрын
అంత గుద్దలో దమ్ము ఈ బత్తాయిగాళ్ళకి లేదులే
@kirankumar-gp6mn
@kirankumar-gp6mn 2 күн бұрын
Avunu Sir rules pedataru ayana follow avvaru manam follow avvali 😂😂😂
@srini7865
@srini7865 Күн бұрын
koncham evarevaro oka 5 mandi perlu cheppandi plz
@LICKRISHNASUMANVUYYURU
@LICKRISHNASUMANVUYYURU Күн бұрын
సూపర్ sar
@sivakattempudi9500
@sivakattempudi9500 6 сағат бұрын
Antega...antega
@rangacharyhailindianconsti6656
@rangacharyhailindianconsti6656 2 күн бұрын
అప్పు ఇవ్వడం తప్పు కాదు. అధిక వడ్డీలు వసూలు చేయడం తప్పు.
@viswanadhampl4224
@viswanadhampl4224 2 күн бұрын
👌
@nagasrinu6694
@nagasrinu6694 2 күн бұрын
W
@S.Srinivas
@S.Srinivas 2 күн бұрын
ఆ మాట వీడియోలో అప్పు తప్పు వడ్డి నేరం అని పెట్టిన వేస్ట్ గాడికి చెప్పు.
@aramesh9705
@aramesh9705 2 күн бұрын
కర్రెక్ట్ గ చెప్పారు అధిక వడ్డీల తో సామాన్య ప్రజలు అల్లాడుతూ ఏమి చేయలేక సూసైడ్ చేసుకుంటున్నరు
@narekdp
@narekdp 2 күн бұрын
This fake news no such act bought
@swathisri1174
@swathisri1174 2 күн бұрын
సామాన్యుడి పరిస్థితి ఏంటి? అవసరానికి అప్పు దొరకకపోతే చావడమే పరిష్కారమా
@ramachandraiah3958
@ramachandraiah3958 18 сағат бұрын
@@swathisri1174 ప్రభుత్వాలు ఈ దేశ పెద్దలనే వారు పొరపాటున మీరు ఎవ్వరి వద్దనుండీ అప్పు తీసుకున్న తిరిగి మమ్ముల అప్పు అడుగుతే న్యాయ వ్యవస్థలో కేసు వేయ్యండి అంటున్నారు. చాల సంతోషం. అయుతే ఈ అప్పు తీసుకుని ఎగకొట్టే ముండకొడుకులకు, ప్రభుత్వ బ్యాంకులు అప్పులు ఇస్తారా. ఒక వేల ఇస్తే బ్యాంకు వారు అప్పు తిరిగి ఇవ్వమని అడుగుతే వీరు ఏ న్యాయ వ్యవస్థలో కేసు నమోదు చేసుకోవాలనో కాస్త చెప్పండీ సర్ ఈ దేశ నాగరికత తొండ ముదిరి ఊసరవెల్లి అయ్యే లక్షణాలు ఆ తొండలకు ఉన్నవో, కని ఈ దేశ మేధావులకు ఆ తొండల లక్షణాలు కలుగు చున్నయేమో! జై హింద్ జై శ్రీరామ్
@vijaykumarshakkara3657
@vijaykumarshakkara3657 2 күн бұрын
మరి బ్యాంక్ లో అప్పు ఇవ్వరు, అప్పు ఇచ్చే వాళ్ళు ఇక దొరకరు, మరి ఈ విచిత్ర నిర్ణయం ఏమిటి, తుగ్లక్ పాలన కాకపోతే
@venkijannu3619
@venkijannu3619 2 күн бұрын
Gst perutho dochukunnadhi chalaledhu valle vaddiki istaremo
@Chitti198
@Chitti198 Күн бұрын
Appu peru cheppi mosam cheystunaru anduke.
@SatyanaryanarajuChavan-c1s
@SatyanaryanarajuChavan-c1s 2 күн бұрын
అప్పు 5లక్షలకు మించకూడదు, 2రూపాయలకు వడ్డీ మించకూడదు అని చెప్పండి బాగుంటుంది కానీ అప్పు యిచ్చువాడు అరేస్ట్ ఏమిటి పిచిచినిర్ణయం ఈ చట్టంతో చాలా మంది ఇబ్బందిపడతారు
@homeolife
@homeolife 2 күн бұрын
నీకు వడ్డీ వ్యాపారం ఉందా
@durgammamutha702
@durgammamutha702 2 күн бұрын
Correct ga cheparu
@homeolife
@homeolife 2 күн бұрын
@@SatyanaryanarajuChavan-c1s మీది వడ్డీ వ్యాపారమా
@Ram2952
@Ram2952 2 күн бұрын
appudu bank support yela vastadi bank la deggaraki vellali adhi GOV intenstion
@HemanthVihar
@HemanthVihar Күн бұрын
​@@Ram2952 Andariki banks loans ivav
@markkamani5335
@markkamani5335 2 күн бұрын
చావు బతుకుల్లో ఉన్నవారి పరిస్థితి ఏమిటి. తుగ్లక్ నిర్ణయం
@madhusudanareddyr510
@madhusudanareddyr510 2 күн бұрын
మోడీ అప్పు ఇస్తాడేమో
@harikrishnamck990
@harikrishnamck990 2 күн бұрын
పిచ్చి తుగ్లక్ పాలనలో ఉన్నాం
@mahigamer6673
@mahigamer6673 2 күн бұрын
మీరు యివ్వారు ఇచ్చే వాళ్ళని ఇవ్వ నివ్వరు మీ పాలనకు దండం
@prasannalakshmi1221
@prasannalakshmi1221 19 сағат бұрын
Super super super💯
@raghul-b9v
@raghul-b9v 4 сағат бұрын
Amma pettadu adakkanivvadu anteee ideee
@tigermahi1325
@tigermahi1325 2 күн бұрын
ఇలాగైతే సామాన్యుడు బ్రతకటం కష్టం ఇది correct కాదు
@govindapoliparthi7579
@govindapoliparthi7579 2 күн бұрын
ఇది సామాన్యులకి నష్టం తీసుకొచ్చే చట్టం దీనివల్ల ఉపయోగం లేదు
@RESHMABEGUM-v6p
@RESHMABEGUM-v6p 2 күн бұрын
Samanyulaku visham free ga iste Appu avasarame undadu
@gnarayana1492
@gnarayana1492 2 күн бұрын
❤❤
@gnarayana1492
@gnarayana1492 2 күн бұрын
E cattam tataly pailru avutundi
@luhar9669
@luhar9669 Күн бұрын
Tax katti private firm pettandi....vaddi kosam ellu midhaki vasthe jail lu enka
@PeddirajuMotepalli
@PeddirajuMotepalli 2 күн бұрын
దీనివల్ల సామాన్యుడికి నష్టం కష్టం అవుతుంది.
@Aswath246
@Aswath246 2 күн бұрын
సామాన్యుడు అంటే ఎపుడూ అప్పులు తీసుకునే వాడు అనా నీ ఉద్దేశం? అప్పు ఇచ్చే వాడు లేకపోతే సామాన్యుడు నష్ట పోతాడు అని చెప్తున్నావా? 😃😃🤣🤣🤣.... ఎవడ్రా నువ్వు.. అప్పు ఇచ్చేవాడు మన ఊరులో లేదు అనగానే లాగు తడిపేసుకుంటున్నావ్? హహహ 😂😂😂. ను చెప్పినట్టు అప్పు ఇచ్చే వారు లేకపోతే బాగా కష్ట పడిపోయే వాడు సామాన్యుడు కాదు రోయ్.. అసామాన్యుడు వాడు. 🤣🤣🤣. అప్పు ఇచ్చే వాడు లేడు అనగానే ఉచ్చ పోసుకుంటున్నావ్ ఎవడ్రా నువ్వు.. హహహహ..😂😂😂
@karinimoolarao2353
@karinimoolarao2353 2 күн бұрын
స్వంత స్థలం తాకట్టు పెట్టి బ్యాంకులో లోను తీసుకోవడానికి ఆరు నెలలు సమయం పట్టింది. డబ్బు అత్యవసరం అయినవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కొన్ని సందర్భాలలో ఆత్మహత్యలకు దారి తీస్తుంది.
@venkataramanachitti1624
@venkataramanachitti1624 2 күн бұрын
మీరు చెప్పింది నిజమే బ్యాంకు అధికారులు వాళ్లకు వున్న రూల్స్ ప్రకారం లోన్ చేయాలి అందుకు కొంత సమయం పడుతుంది బయట అప్పు చేసి ఇబ్బంది లేకుండా వుందా? ఎంతమంది ఫైనాన్స్ వారి వల్ల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం లేదు మనం నిత్యం చూస్తూనే వున్నాం వారి దౌర్జన్యాలు వేదింపపులు.
@DuggiRambabu-j8j
@DuggiRambabu-j8j 2 күн бұрын
ఈరోజుల్లో 1). పిల్లలను చదివించాలన్న 2). పెళ్ళిళ్ళు చేయాలన్న 3). ఇల్లు కట్టాలన్న 4). ప్రాణాపాయ స్థితిలోవున్న అప్పు చేయడం సహజం. మోడీగారు పైన పేర్కొన్న అవసరాలు ఉచితంగా ఇస్తే ఎవరూ అప్పుల పాలవరు...
@Chitti198
@Chitti198 Күн бұрын
Pelli mana budget lo cheyandi.
@bujjibabu2865
@bujjibabu2865 2 күн бұрын
చట్టబద్ధంగాకొన్ని బ్యాంక్స్ సృజన చౌదరి కి కొన్నివేల కోట్లరూపాయలు అప్పు ఇచ్చిన వాటిని ఎగ్గొట్టి దర్జాగా తిరుగు తున్నాడు. అట్టి వాని పై ఈ కేంద్ర ప్రభుత్వ చర్యలు తీసుకోకుండా తమ అధికార పార్టీలో చేర్చుకొన్నాప్పుడే అర్థమయ్యింది..... ఇటువంటి అడ్డగొలు చట్టాలు పట్టుకొస్తారని..... ప్రజలకు సామాజిక న్యాయము అందించటము చేత కాక ఇటువంటి పనికి మాలిని చట్టాలు తీసుకు వచ్చే ప్రభుత్వాలను ప్రజలు దివాళా కోరు ప్రభుత్వాలు గా పరిగణిస్తారు 8:41
@chasssnorumusuko
@chasssnorumusuko 2 күн бұрын
aadiki court clean chit iyyaledu.. inkaa case nadustondi.chemby babu adhikaram lo unappudu chesina baagotam idi.
@Kego88
@Kego88 2 күн бұрын
నువ్వు అప్పులు ఇచ్చి అధిక వడ్డీలు తీసుకునే వాడివి కనుక ఇలా ఏడుస్తున్నావు
@D.K.R-r8l
@D.K.R-r8l Күн бұрын
Courts kuuda vari ankulure le
@sriramakrishnakodali7158
@sriramakrishnakodali7158 2 күн бұрын
సామాన్యులకు ఈ చట్టం చాలా నష్టం కలిగించే అవకాశం ఉంది.
@mulkallarajanna7906
@mulkallarajanna7906 2 күн бұрын
సామాన్యునికి అప్పు దొరకడం కష్టం బ్యాంకులో ఇవ్వరు బయట ఇవ్వరు ఆపడొస్తే ఎలా????????? చదువులు ఎలా????????? పెళ్లిళ్లు ఎలా?????????? ఇది కరెక్ట్ కాదు
@vijaykumarshakkara3657
@vijaykumarshakkara3657 2 күн бұрын
పిల్లల పెళ్లిళ్లకు ఈ ప్రభుత్వం ఇస్తదా, మా అవసరాలకు ఎవరు ఇస్తారు, షాపు లు నడవట్లేవు, కిరాయి లు ఎల్లట్లేవు, కార్పొరేట్ వ్యాపారుల వల్ల చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు న లిగిపోయి, నష్ట పోయి, పిల్లల చదువుల కోసం అప్పు చేయకపోతే ఇబ్బందే, ఏకాయెకీన బ్యాంకు ఇస్తథా లోన్, ఏం నిర్ణయాలు యివి
@vijaykumarshakkara3657
@vijaykumarshakkara3657 2 күн бұрын
వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెప్పాలని ఉంది
@Aswath246
@Aswath246 2 күн бұрын
చుట్టాలు, అన్నదమ్ములు, పక్కింటి వాళ్లు ఇలా మీ వాళ్ళు ఎవరూ చేబదులు కి అప్పు ఇవ్వక పోతే కనుక.. చచ్చిపో.. ను బ్రతికే సమాజం లో చేబదులు కూడా తెచ్చుకోలేని వాడివి.. నీదెం బ్రతుకు రా..?
@kvprasad4
@kvprasad4 2 күн бұрын
BJP is making foundation for its exit...this law is creating very strange environment
@Aswath246
@Aswath246 2 күн бұрын
​@@vijaykumarshakkara3657 పిల్లల పెళ్లిళ్లు అని అప్పులు చేసి పెద్ద function hall ల లో ఏచ్చుల కొద్దీ పెళ్లిళ్లు చెయ్యటం ఆగుతుంది, కట్నం అనేది కనపడదు.. ప్రైవేట్ hospitals దోపిడీ ఆగుతుంది ఇళ్ల అద్దె లు, భూమి కొనుగోలు ధరలు తగ్గుతాయ్. KFC, BF See, Sexy, Crush, high, private life లాంటి దరిద్రపు పోకడలు తగ్గుతాయ్. ఈ దేశం లో దాదాపు ప్రతి ఒక్కడూ ఏదో ఒక అప్పు లో బ్రతుకుతునే ఉన్న దరిద్రం తీరుతుంది.. ప్రభుత్వాన్ని పని చెయ్యనివ్వండి. లంజల వ్యాపారం నిలువరించినా ఏడ్చే దరిద్రులు ఉన్నారు ఇక్కడ.. అప్పులు మానుకుని బ్రతకండి రా.
@KKrishnaPrasadRaoKadam
@KKrishnaPrasadRaoKadam 2 күн бұрын
ప్రధానమంత్రి లంగా లవడా భగవాన్దాస్ భార్య పిల్లలు కుటుంబం ఉంటే ఆయనకు జీవితం అంటే ఏదో అర్థమవుతుంది...
@dharaniyelugula6417
@dharaniyelugula6417 2 күн бұрын
😂😂😂😂😂సూపర్ బ్రో
@veerumanga8867
@veerumanga8867 2 күн бұрын
Super bro 😂😂😂😂😂
@mohanbangalore2487
@mohanbangalore2487 2 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు.😊😊😊😊😊
@ramaraochenuboeina6014
@ramaraochenuboeina6014 2 күн бұрын
నరేంద్ర మోడీ గారు నాకు ఒక లక్షరుపాయాలు అప్పు కావాలి ఇవ్వండి
@D.K.R-r8l
@D.K.R-r8l 2 күн бұрын
Istaadu piekkondi
@msw20
@msw20 2 күн бұрын
మంచి ఆలోచనె కాని ఎడ్యుకేషన్, మెడికల్స్ ఫ్రీ గా ఇవ్వండి,వరకట్నం నిషేదించండి అందరికి ఏదో ఒక ఉపాధి చూపించండి
@DharmaShakti130
@DharmaShakti130 2 күн бұрын
మాడాజీ మలాజీ జలగలు ధర్మద్రోహులు పరమ సమాజ ద్రోహులు సర్వ నాశనకర అబ్రహామిక్ వినాశనకరులు ఘోస్ట్ లో
@chalumuruvenkatrao8901
@chalumuruvenkatrao8901 2 күн бұрын
పేదవారిని చేసుకోండి
@sameernoorbasha
@sameernoorbasha 2 күн бұрын
@@chalumuruvenkatrao8901vallu enduku chesukuntaru bruh
@D.K.R-r8l
@D.K.R-r8l 2 күн бұрын
Kaadamma I kaa pillalnu kanadamma
@durgavenkataprasad6242
@durgavenkataprasad6242 Күн бұрын
అవును ఆ పని చేయండి పనికిమాలిన రూల్స్ తీసుకురాకండి
@baddurisivasomireddy1652
@baddurisivasomireddy1652 2 күн бұрын
ఆస్తులు లేనివారికి బ్యాంకులు లోన్ లు ఇవ్వరు. ప్రైవేట్టు వారి దగ్గరో లేదా స్నేహితుల దగ్గర చేబోదులు తీసుకొని అవసరాలు తీసుకుంటారు. భారత దేశం లో ఇప్పటి లో వీలుకాదు. లేదా 5 లక్షలు లిమిట్ పెట్టాలి.
@chavaamu
@chavaamu 2 күн бұрын
But private lenders became mafia . Giving loan at 25% interest and attacking them if they don't pay back
@venkat123sravani
@venkat123sravani Күн бұрын
పోయే కాలం వచ్చినప్పుడు ఎలాంటి చట్టాలు వస్తాయి.
@saradakanchibotla5423
@saradakanchibotla5423 2 күн бұрын
ఇప్పటికే బీజేపీ కి vote వేయకూడదు అని అన్నీ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలుస్తున్నాయి... చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు ఆంధ్రా సపోర్ట్ తో ఏదో వున్నాం అన్నట్టున్నారు....ఈ డెసిషన్ తో ఒకప్పుడు బీజేపీ పార్టీ వుండేదట అనే స్థాయి కి దిగజారి పోయే ఛాన్స్ ఉంది. ఇప్పటికీ demonitisation కి సరైన కారణాలు ఇవ్వలేదు...ఇంటికి 15 lakhs వస్తుంది స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెస్తే అని చెప్పి 6 yrs అయిపోయి...అందరూ మోసపోయామని భావిస్తూంటే.... నిర్మల సీతరామన్ అనే మహాతల్లి నీ అడ్డు పెట్టుకుని అమిత్ షా, మోడీ ఈ ఆటలు ఆడుతూ వున్నారని అందరి భావన...adani కి చదవబెడుతున్నారని గొంతు దాకా కోపం తో ఉన్న ప్రజలకి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఇదొకటి....కుటుంబమే లేని మోడీ ఎవరికోసం ఇదంతా చేస్తున్నట్లు అని వా పోతున్నారు భారత ప్రజలు
@VenkatReddy-el7zo
@VenkatReddy-el7zo 2 күн бұрын
అప్పు ఎగవేయడం తప్పు కాదని అధికారంగా చెబుతారు అప్పులు పుట్టక బీద సాద అలో లక్ష్మణ అంటారు. వినరా వినరా ఓ నరుడా బ్రహ్మం మాట పొల్లు పోదురా కాలజ్ఞానం కల్లగాదు రా.
@rajyalakshmi9268
@rajyalakshmi9268 2 күн бұрын
మధ్య తరగతి వాళ్ళకు అప్పు లేకుండా గడవడు వచ్చేవి సరిపోవు అలాంటప్పుడు అప్పు తీసుకోకుండా ఎలా? ఇచ్చేవాళ్లను కూడా ఇలా భయపెడితే బయటకి ఎవరు రూపాయి తియ్యరు ప్రాణాలమీదకు వచ్చిన
@avsatyanarayanarao3434
@avsatyanarayanarao3434 2 күн бұрын
సామాన్య మనిషి కి ఆఖరి కిరణా కొట్లలో కూడా అపు పట్టక చాలా ఇబ్బంది పడతాడు.
@reddybhaskar7788
@reddybhaskar7788 2 күн бұрын
ఈ చట్టం తీసుకొస్తే మోడీ కి ముడినట్టే
@kotteparamesh7394
@kotteparamesh7394 33 минут бұрын
Vadu modda gudisipothadu
@sreelatharajrealestates
@sreelatharajrealestates 2 күн бұрын
అప్పు ఇచ్చేవాడు వైద్యుడు అన్నారు ఇప్పడు నేరస్తుడు 😂😂😂😂😂
@LaxminarayanaErroju
@LaxminarayanaErroju 2 күн бұрын
❤ ప్రభుత్వం లాభపడాలని మాత్రమే ఈ సిష్టం వచ్చిందని అర్థం❤
@mulliseshu5766
@mulliseshu5766 2 күн бұрын
ఇధి పెదవారికి చాలా ఇబ్బంధికారం
@GsrinivasuluG-pg9iz
@GsrinivasuluG-pg9iz 2 күн бұрын
ఇలాగైతే సామాన్యులకు అప్ప పుట్టడం చాలా కష్టం
@venkateswararaosabbineni1201
@venkateswararaosabbineni1201 2 күн бұрын
కేంద్రం. రాష్ట్రం చేసిన అప్పులు?
@rajendraprasad-xv8dj
@rajendraprasad-xv8dj 2 күн бұрын
Super questioning
@bdl1tv
@bdl1tv 2 күн бұрын
చట్టభద్దత ఉండాలి. కదా. Pvt. Finance vallu chala ibbandi pedataru
@eshwarM-i9c
@eshwarM-i9c Күн бұрын
😮😮😮
@jaisreeram--
@jaisreeram-- Күн бұрын
బ్యాంకు లో లోన్ తీసుకోవాలి, వడ్డీ పైన GST కట్టాలి😢
@syamasundarpottipati7674
@syamasundarpottipati7674 2 күн бұрын
ఇకపై బయట అప్పులు కష్టమే
@chandu8927
@chandu8927 Күн бұрын
ఈవిధంగా కూడా జీవితాలతో ఆడుకోవడం మొదలు పెట్టారు
@Gentle-hr5yg
@Gentle-hr5yg 2 күн бұрын
Sir నాకు sbi kotak bank వాళ్ళు అప్పిచ్చారు sir వాళ్ళని jail లో పెట్టేయండి😊
@gudipatikoteswararao7058
@gudipatikoteswararao7058 2 күн бұрын
మేము నెల నెలా సరుకులు కూరగాయలు బట్టలు తీసుకొని నెల రాగానే జీతము రాగానే వారికి ఇస్తాము. మీరు ఆ చట్టం తీసుకొస్తే. మీరే మా సంసారాలు సాకవలిసి వస్తుంది...కాబట్టి ప్రధానమంత్రి గారు.. కొంచెం దీనిని పరిశీలించవలసిందిగా.. మిమ్మల్ని మనసారా ప్రార్థించుచున్నాను
@SriramP
@SriramP 2 күн бұрын
విలువలు మర్చిపోయిన ఈ సమాజంలో నా అనుభవం ప్రకారం అప్పు ఇచ్చినవారు నష్టపోతున్నారు, తీసుకున్నవారు నష్టపోతున్నారు! 🔥
@NikkiKadire
@NikkiKadire 23 сағат бұрын
Very very good
@muraleesure2702
@muraleesure2702 2 күн бұрын
సామాన్యులకు కష్టాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది 😢
@srinivasaraonadella802
@srinivasaraonadella802 21 сағат бұрын
అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదు అన్నట్టు ఉంది
@maddurirambabu2333
@maddurirambabu2333 Күн бұрын
ఒక కూలి పనులు చేసుకునే తనికి హాస్పిటల్ ఖర్చు కోసము లక్ష రూపాయలు అవసరం పడితే ఎవరితో నన్న అప్పు తీసుకుంటాము గవర్నమెంట్ ఇలాంటి రూల్స్ పెడితే వాళ్ళు ఎవరెవరు కదా మరి మాలాంటి పరిస్థితి ఏంటి గవర్నమెంట్ తక్షణమే హాస్పటల్ కోసం పది లక్షలు సాంక్షన్ చేయాలి ఇమీడియట్లి అలాంటప్పుడు సామాన్యులకు రైతులకు ఎవరి దగ్గర అప్పు చేసే అవకాశం ఉండదు మీ ఆదాయం కోసం మమ్ములను బాధ పెట్టడం మంచి ? ఉద్దేశం కాదు వీలైతే బడా బాబు దగ్గర ఉన్న సొమ్ముని కాల్ చేసి మాలాంటి వాళ్లకు జీవనాధారం కోసం అప్పులు ఇవ్వండి మేము చేసే రెండు వందల కూలికి మా తిండి మా హాస్పటల్ ఇలాంటి దానికి సరిపోవు కనుక ఈ స్కీమ్ మీరే స్టార్ట్ చేయండి మాకు రిప్లై చెప్పండి
@MATHURTHIAKSHAYA
@MATHURTHIAKSHAYA 4 сағат бұрын
నేను 20 అప్పు చేయడం అప్పులు తీర్చడం నేను సంపాదించింది ఏమీ లేదు కష్టపడి పనిచేసిన ఎంత ఎక్కువగా వడ్డీకి పోయింది
@nallamalliseshu1223
@nallamalliseshu1223 2 күн бұрын
ఇన్ని రకాల పిచ్చి పనులు చేస్తున్న ప్రభుత్వం , దమ్ముంటే ..ప్రజలకు న్యాయం చేయని, ఇబ్బంది పెట్టే , తప్పులు చేసే ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగం తీసివేస్తామని G.O. చేయండి. పతనం అయ్యే సమయం వస్తే ఇలాంటి బుద్దులే పుడతాయి. కోట్ల రూపాయలు ఉచితముగా ఇస్తున్న ప్రభుత్వం, నోట్ రాయించుకుని ప్రజలకు అప్పు ఇవ్వండి.
@venkataswamyp5155
@venkataswamyp5155 2 күн бұрын
అప్పు మీద కూడా GST ప్లాన్ చేస్తుందేమో నిర్మలమ్మా...
@ganeshcharan7606
@ganeshcharan7606 2 күн бұрын
పిచ్చి పిక్స్ కి వెళ్లటం అంటే ఇదే ఏమి చేసిన కుదురుతుంది అనుకుంటే కష్టం నువ్వు ఇస్తావా వెంటనే అడగగానే ఏ బ్యాంక్ అయినా ఒక పని చేయండి ప్రతి వారు ఆదాయం లో 20%అదా చేయాలి దానిని బట్టి బ్యాంక్ రుణాలు ఇవ్వాలి వెంటనే ఆలా అలోచించి సామాన్యుడు కి వెంటనే పని కావాలి అంతే కానీ ఎపుడో ఇస్తాను అంటే మోడీగారి నిర్ణయాలు పప్పు లో కాలు వేస్తున్నాయి సలహాలు ఇచ్చే వారిని మార్చలి ఆలోచనచండి
@mbrmuppana9707
@mbrmuppana9707 2 күн бұрын
అప్పు అనేది ఇచ్చేవారికి తసుకొనేవారికి సంబంధినది ఇది చాలా సమస్య
@Vishakha-fd5sg
@Vishakha-fd5sg Күн бұрын
అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం ఇస్తుందా....అప్పు.. ?
@vijayakumardabbu2523
@vijayakumardabbu2523 2 күн бұрын
అప్పు ఇచ్చి అవసరానికి ఆదుకుంటే తప్పా?
@srinivasravikanti3978
@srinivasravikanti3978 2 күн бұрын
ప్రజలకు నష్టం
@lawtelugu
@lawtelugu 23 сағат бұрын
Super ❤
@srinivasaraosesham8819
@srinivasaraosesham8819 2 күн бұрын
నమస్కారం అండి న్యూస్ పేపర్లో వార్తల్లో ఈ విషయం రాలేదు వస్తే చాలా దారుణమైన విషయం ఇది ఇలాంటి విషయాలు పార్లమెంటులో ప్రస్తావించాలి అప్పుడు ఎంపీలు ఈ విషయం గురించి అడగాలి అది ఏమి లేదు నిర్మల సీతారామన్ గారిని కేంద్రమంత్రి చేసిన దుర్మార్గపు చర్యలు చాలా ఉన్నాయి ప్రతి బిల్లు లోను జిఎస్టి ఏమిటండి సిబిల్ స్కోర్ విధానం గురించి లోక్సభలో ఎంపీలు ఇంకోటి క్రెడిట్ కార్డు ఎంత దోపిడీ జరుగుతుందో ఆ బ్యాంకులకు తెలియాలి ప్రజల నుంచి ఇంకా ఏ విధంగా దోపిడీ చేద్దాం అని అనుకుంటున్నారేమో నిర్మల సీతారామన్ గారు నరేంద్ర మోడీ గారు బ్యాంకులు బ్యాంకింగ్ సంస్థలు కలిపి ఈ ఎంపీలు మన దౌర్భాగ్యం లోక్సభలో ఇలాంటి విషయాలు గురించి ఎవరు అడగరు నేనే చాలా బాధనిపించింది క్రెడిట్ కార్డు గురించి వట్టి సంస్థలు ఫైనాన్స్ సంస్థలు ప్రభుత్వాలు కుమ్మక్కయ్యాయి rbi కూడా ఏం చేయలేక పోతుంది పెద్ద నోట్లు రద్దు అన్నారు ఏమి సాధించలేకపోయారు ధన్యవాదములు
@prasadprasad-ce4rw
@prasadprasad-ce4rw 2 күн бұрын
Ayya first ee acts gurinchi telusukondi next Cbil gurinchi annaru Bjp raaka mundu nunchi undhi daaniki live example nene sir
@narsimhakammadanam7013
@narsimhakammadanam7013 2 күн бұрын
అంటే జిఎస్టి లేకముందు ఏ వస్తువు పైన టాక్స్ ఉండేది కాదా ఉప్పు కొంటే కూడా వ్యాటు వేశారు కదరా ....అప్పుడే మీరు మర్చిపోయిన అంతమాత్రాన టాక్స్ లేనట్లు అవుతుందా! సిబిల్ ని మొదలు పెట్టిందే చిదంబరం గాడి హయాంలో ఇవాళ వాడి కొడుకే ఎదురు ప్రశ్నిస్తున్నాడు అంటే గతం మర్చిపోయిన అంత మాత్రాన అవన్నీ గతంలో లేనట్లు అయిపోతదా ? 2014 తర్వాతనే మీరంతా పుట్టి పెరిగినట్లు ఉన్నారే😂 టాక్స్ భయము ...పేదరికం పెరిగిపోయింది కానీ ప్రతి సినిమా 100 కోట్లు వసూలు చేస్తోంది ఇది ఏంటో వింతగా ఉంది మరి సంక్రాంతికి ఎన్ని సినిమాలు చూడడానికి సిద్ధమవుతున్నారు మీరు అక్కడ టాక్స్లు గుర్తుకు రావు ఏకంగా తొక్కిసలాటలో చావడానికైనా సిద్ధం
@katikisaivaraprasad9634
@katikisaivaraprasad9634 2 күн бұрын
సదరు చట్టం వచ్చిన తరువాత అప్పు ఇవ్వకూడదు చట్టం రాక ముందు అప్పు ఇచ్చిన వారికి వర్తించదు?
@D.K.R-r8l
@D.K.R-r8l 2 күн бұрын
Moddu modiki ivempattavu kotu meeda kotesukumi forging trlips ki
@D.K.R-r8l
@D.K.R-r8l 2 күн бұрын
Ippatikeyna minchipoolexu Modi darapu desaaniki
@meerask7462
@meerask7462 2 күн бұрын
బ్యాంకు వాళ్లు కూడా అప్పిస్తారు కదా తక్కువ వడ్డీ అయినా నేరమే కద ప్రపంచంలో అందరికీ అన్ని కుదరాలని ఏమీ లేదు కదా ఇష్టపడి తీసుకున్నప్పుడు ఇష్టపడి కట్టాలి కష్టపడి మన రూపాయి వాళ్లకి ఇవ్వాలి బ్యాంకు వాళ్లు కూడా ఒత్తిడి తెస్తారు కదా ప్రైవేట్ బ్యాంకులు కూడా అప్పు ఇవ్వటం మానేయమను అప్పుడు ఈ ఆగడాలందరూ మానేస్తారు 😅
@viswanadhasastry3829
@viswanadhasastry3829 2 күн бұрын
తనఖా రిజిస్టర్ చెయ్యాలి, చేస్తే కానీ బ్యాంక్ వారు లోనూ యివ్వరు, ఏకం గా ఒక బుక్ యిస్తారు, అందులో కనీసం గా 25-30 సంతకాలు, తీసుకునే వాడు,గరంటారు యిద్దరూ చెయ్యాలి. రిజిస్ట్రార్ ఆఫిస్ నుంచి ఆస్తికి సంబంధిన పత్రాలు సమర్పించాలి .
@venkataswamyp5155
@venkataswamyp5155 2 күн бұрын
మరి సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ లు వరల్డ్ బ్యాంకు, Asian బ్యాంకు దగ్గర అప్పులు ఎందుకు చేస్తున్నారు..? వెంటనే ఆపేయండి..
@ikvibrahem5104
@ikvibrahem5104 2 күн бұрын
ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే...... తీసుకోకూడదు
@vhp1976
@vhp1976 2 күн бұрын
ఇలాంటి చట్టం ఒక్క పేదవాడికే కాదు ధనవంతులకు రాజకీయనాయకులకు అందరికీ ఇబ్బందే
@D.K.R-r8l
@D.K.R-r8l 2 күн бұрын
Modi ki dengaleaka mangal aaram
@monduribujji8917
@monduribujji8917 2 күн бұрын
అలా చేస్తే సమాజం నాశనం అవుతుంది
@rameshbabu5250
@rameshbabu5250 2 күн бұрын
ఈ చట్టం పెడితే ప్రభుత్వం కూలి పొద్ది
@chandrasekharpalepu
@chandrasekharpalepu Күн бұрын
No fear EVM is there
@SuryanarayanaAllu-zi1ps
@SuryanarayanaAllu-zi1ps 2 күн бұрын
దీని వలన గ్రామీణ ప్రాంతంలో బాధ పడతారు అవసరానికి ఎవరు ఇవ్వరు
@amujulavenkatarao6810
@amujulavenkatarao6810 2 күн бұрын
ఈ విధమైన చట్టాలు సమాజం లో ఉన్న వ్యక్తుల మధ్య వారి జీవన పరిస్థితుల పట్ల అలజడి కలిగిస్తాయి...పూర్తి అవగాహన లేకుండా చట్టాలు చేసి ఫలితం ఉండదు.
@JamesPaul-ty9vf
@JamesPaul-ty9vf Күн бұрын
బీదలను బానిసలుగా మార్చాలి, అనే అనేక పథకాలలో ఇది ఒకటి కావొచ్చు.
@ramaprasad9010
@ramaprasad9010 2 күн бұрын
తొందర పడి ఒక .. ముందే కూసింది,అన్నట్టుంది.
@UBIAICOSMOS
@UBIAICOSMOS Күн бұрын
హోమ్ loan కోసం బ్యాంక్ చుట్టూ తిరగబట్టి 8 months అవుతుంది.. 2 కోట్లా ఇల్లు, 20 లక్షలు ఇవ్వడానికి. ... చెత్త బ్యాంకింగ్ సిస్టమ్...
@nandyalabhaskarreddy4109
@nandyalabhaskarreddy4109 2 күн бұрын
అమ్మ పెట్టదు, అడుక్క తిన్నియదు, అన్నట్లు వుంది,
@rogersinnovativecreations6671
@rogersinnovativecreations6671 22 сағат бұрын
Excellent ❤presentation ❤
@pulivelugulasubbarao
@pulivelugulasubbarao 2 күн бұрын
ఇది ఒక తుగ్లక్ నిర్ణయం. ఇలాంటి నిర్ణయాలు చేసేముందు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని ఇప్పుడు అమలవుతున్న విధానాన్ని సరి చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది అలాకాకుండా ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుంటే సమాజం అస్తవ్యస్తం అవుతుంది అందుకే ఈ సమాజం ఈ దేశం అంబేద్కర్ ను చదువుకుంటే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం అవుతుంది
@rosaiahthota4061
@rosaiahthota4061 2 күн бұрын
మరి బ్యాంకులు అప్పుఇస్తే ఏం చేయాలి
@GSankarAchari
@GSankarAchari Күн бұрын
Jai Jagannath. Very good dession. Thankyou.
@pachikalapadubabu726
@pachikalapadubabu726 2 күн бұрын
బ్యాంకు వారు ప్రజల దగ్గర నుండి అధిక వడ్డీ వసూలు చేయడం లేదా. అది చూస్తూ ప్రభుత్వము కల్లు తాగిన కోతిలా చూస్తూ ఉంది కదా. ప్రజలను మభ్యపెట్టి గవర్నమెంట్ నేను ఏదో చేస్తా అని చెప్పి ప్రజలను మోసం చేస్తుంది. ప్రజల్లో అలజడి లేపి ప్రజలను ఇబ్బంది పెట్టే మార్గము కేంద్ర ప్రభుత్వం చేస్తుంది.
@vemulabramhanandam6771
@vemulabramhanandam6771 2 күн бұрын
Praivet people ki kuda minimum intrest fix cheyali.
@chintalaparamasivaiah1502
@chintalaparamasivaiah1502 2 күн бұрын
ఒక లిమిట్ పేటండి అంతే కాని అప్పు ఇవ్వకూడదు అంటే వాడీ one రూప్పీ లేదా 2ruppes అన్ని చేప్పండి అంతే కాని లేదా గవర్నమెంట్ టే అప్పు ఇవ్వాలి
@VishnukumarRayipati
@VishnukumarRayipati 2 күн бұрын
Sir,it is a good act,sir as you said entire loan system must be transparent
@prathapraovangapalli3201
@prathapraovangapalli3201 2 күн бұрын
బ్యాంకు ఇస్తుంది అప్పులు మరి మీరు తెచ్చే చట్టం బ్యాంకు లకు కూడ పెట్టండి
@narasimulugoud29
@narasimulugoud29 Күн бұрын
Ha❤ sir
@madhumoturi2695
@madhumoturi2695 2 күн бұрын
ఇది సామాన్యుడికి చాలా నష్టం
@kundururaghuprasad3230
@kundururaghuprasad3230 2 күн бұрын
ప్రైవేట్ బ్యాంకులు పర్మిషన్ ఇచ్చేది ప్రభుత్వమే కదా పేదలకు ఇబ్బందికలగ కూడా వ్యాపారం చేయించాలి కదా ఫుల్లెట్రన్ ఇతర బ్యాంక్ లో అప్పుతీసుకుంటే ఆ కుటుంబం జీవించడం కష్టం దీనికి బలయ్యేది పేదలే బ్యాంకులతో తక్కువ వడ్డీతో వ్యాపారం చేయించండి ఇక ప్రయివేట్ వ్యక్తులతో ఏమీపని.
@vsrmurty9215
@vsrmurty9215 2 күн бұрын
కోతికి కొబ్బరి కాయ ఇస్తే యేమీ జరుగుతోం దో అందరికీ తెలుసు 😂
@youtubetakeearningatm5537
@youtubetakeearningatm5537 23 сағат бұрын
బ్యాంకు ల్లో మేము కూడా 1000000 లోన్ అప్పు వడ్డీ కి తీసుకున్నాం sir మరి బ్యాంకు వాళ్ళు టార్చర్ చేస్తున్నారు వాళ్ళ పైన కేసు పెట్టవచ్చా
@mastanraokavuri3733
@mastanraokavuri3733 2 күн бұрын
తప్పుడు నిర్ణయం,
@PapannaC-i9d
@PapannaC-i9d 2 күн бұрын
😅😊😊😊😢
@bandarukramaiah262
@bandarukramaiah262 Күн бұрын
హాస్పిటల్ లో ఉచిత చికిత్స అందించండి
@haribabugangula7771
@haribabugangula7771 2 күн бұрын
Worst decision by govt 🙏🙏🙏🙏🙏🙏
@xyz1459
@xyz1459 2 күн бұрын
అప్పులు వేసి కట్టలేక ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు
@Lingareddy-bu8fr
@Lingareddy-bu8fr 2 күн бұрын
వెదింపులు ఎక్కువ అవుతున్నాయి. అదిక వడ్డీలు వసువులు చేసేవారి పైన చర్యలు తీసుకొవడం తప్పులేదు
@TechCric
@TechCric 2 күн бұрын
Appu teesukune tappudu variki teliyada..
@Balimi.Kamala
@Balimi.Kamala Күн бұрын
మంచి పని ❤❤❤❤❤❤❤
@kasaganisatyanarayama3574
@kasaganisatyanarayama3574 Күн бұрын
అప్పు పుట్టటం వలన జనం అప్పులపాలవుతున్నారు అప్పులు ఇచ్చేవాడు లేకపోతే ఉన్నదాంట్లో సరిపెట్టుకుని హాయిగా బ్రతుకుతాడు ఎగస్ట్రా వేషాలు ఏమీ వేయడు ప్రస్తుతం ఇబ్బంది అని అనిపించిన భవిష్యత్తులో చాలా సుఖపడతారు వెనకట సామెత ఒకటి ఉన్నది అప్పు చేసి పప్పు కూడు తినవద్దని ఉన్నదాంట్లోనే సరి పెట్టుకోమని ఆ పరిస్థితి మంచిది ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బంది అని అనిపించిన దానికి అలవాటు పడితే అద్భుతంగా ఉంటుంది జీవితం ఆనందంగా ఉంటుంది జీవితం రాబోయే రోజుల కోసం ఉన్నదాంట్లోనే కొంత దాచుకుని బ్రతకడం చాలా అవసరం ఎవరికి వారి జాగ్రత్త పడతారు ఉన్నదాంట్లోనే అవసరాన్ని కొద్దీ దాచుకుంటారు మనసు బాధ లేకుండా బ్రతుకుతారు ఇప్పుడు ఎంత ఉన్నా సరే అప్పు కోసమే ప్రయత్నం చేస్తున్నాడు అప్పు చేసి విలాసవంతంగా జీవిస్తున్నాడు నరేంద్ర మోడీ పెట్టినది తాత్కాలికంగా ఇబ్బంది అయినా భవిష్యత్తులో బావుంటది అనిపిస్తున్నది
@NikkiKadire
@NikkiKadire 23 сағат бұрын
Very very good
@SivaPrasadBandla
@SivaPrasadBandla 2 күн бұрын
Idekkadi gola. Appu lekapote. Yetta. Yee modi ki. Konchem screw loose Na ?
@rameshv4070
@rameshv4070 22 сағат бұрын
Banks లోన్స్ ఇవ్వరు.. తప్పక బయట తీసుకుంటే వడ్డీ బాదుడే బాదుడు.
@KotlaPaidinaidu
@KotlaPaidinaidu 2 күн бұрын
ప్రైవేట్ వాళ్ళు తక్కువ వడ్డీకి ఇస్తే పరవాలేదు
@LICKRISHNASUMANVUYYURU
@LICKRISHNASUMANVUYYURU Күн бұрын
అలా ఐతే ప్రాణం మీదకి వచ్చినా ఎవరు అప్పు ఇవ్వరు.... పెళ్లిళ్ళకి అత్యవసరాలకి అప్పు పుట్టదు మోడీ పబ్లిక్ సెక్టార్ ని నిర్వీర్యం చేయడమే కాకుండా అన్ని తప్పులే చేస్తున్నారు tax లు తగ్గించి gst రద్దు చేస్తే బావుంటుంది. ఉచిత పథకాలు పూర్తి గా రద్దు చేసి అందరికి ఉచిత ముగా నాణ్యమైన విద్య వైద్యం అందిస్తే బావుంటుంది
@narsimhakammadanam7013
@narsimhakammadanam7013 2 күн бұрын
కాల్ మనీ కేసులు ఉండవు 15 రూపాయలకు వడ్డీ ఉండవు చైనా అప్లికేషన్లలో లోన్లు తీసుకునే వెసులుబాటు ఉండదు ఈ నియంత్రణ అవసరమే లేకుంటే ఆర్థిక విధ్వంసం సృష్టిస్తున్నారు సమాజంలో కొందరు జనాలు
@perumallarajarao5984
@perumallarajarao5984 Күн бұрын
అనుకోని ఆపద వస్తే, చేతిలో చిల్లి గవ్వ లేని వారి పరిస్థితి ఏమిటి?.
@gvishwanath8153
@gvishwanath8153 23 сағат бұрын
Good reason
@pagadalarachaiah8031
@pagadalarachaiah8031 2 күн бұрын
Immediately hospital ku vellali this time amount required at the time going to bank that impossible
@prathisuresh2672
@prathisuresh2672 Күн бұрын
ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏది చేసినా మధ్య తరగతి వాళ్ళకే మంట పెడతారు ఎందుకంటే కింది స్తాయివాళ్ళు అప్పుచేయారు వాళ్ళు ఉన్నదంట్లో సదుకుంటారు....... ఉన్నవాడికి. పిలిచిమరీ అప్పు ఇస్తారు బ్యాంక్ వాళ్ళు.... ఇప్పుడు మధ్య తరగతి వాళ్లేగా ఇరుకునపడేది
@sarabuvenkateswarlu8425
@sarabuvenkateswarlu8425 2 күн бұрын
Bank లకు అప్పు యివ్వడం నేరమా?
@srilifestyle2891
@srilifestyle2891 Күн бұрын
Good information sir
@JallurihemakoteswaraoJalluri
@JallurihemakoteswaraoJalluri 2 күн бұрын
Panikimalina chattam.aastulu lynivadu ki evadu appuestadu?nammakamto appu echyvadu nerastuda?adikavaddy ki evvakudadu 18 /-vundali minchi evvakudadu.esty siksharhulu ani cheppali.
@LaNaidu-c9h
@LaNaidu-c9h Күн бұрын
అయ్యా! తమరు చెప్పినది నిజమే!! అమ్మ పెట్టదు అడుక్కుని తిననీయదు ఈ సామెత యీఛట్టానికిసరిపోతాది! మరి బడాబాబులు ఉన్నారే వారినేమీఛేయరుయీబడానేతలు ఏమి టో! ఈ కథలు!!😂😊😂
@RaviGoskula
@RaviGoskula 51 минут бұрын
అప్పుల విషయాల్లో అతిముఖ్యమైన విషయం ఏమిటంటే అప్పు అవసరం ఉన్నవాడు ప్రణమీదకు వచ్చినప్పుడే అప్పు చేస్తాడు అది స్నేహితుడి దగ్గర ఈ చట్టాల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయి ఇప్పటికే వడ్డీ లేకుండా తీసుకున్నవాడే ఇవ్వటంలేదు ఇది మాత్రం మంచి పరిణామం కాదు.అప్పు తీసు కున్నవాడ్ని అప్పు కట్టమని చెప్పాలి ఇలా ఎగ్గొట్టమని చెప్పినట్టు ఉండకూడదు
@narendarafficial3386
@narendarafficial3386 7 сағат бұрын
అప్పు ఇవ్వడం తప్పు అయితే మనుషులు చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు.. అధిక వడ్డీల నుండి విముక్తికి చట్టం తేవాలి అంతే కానీ అప్పులు ఇవ్వకుండా ఆపటం కాదు
@prataplingutla3240
@prataplingutla3240 22 сағат бұрын
విషయం అది కాదు అధిక వడ్డీకి ఇవ్వడం మైక్రో ఫైనాన్సియల్ కంపెనీ ల గురుంచి
@ILOVEINDIANS
@ILOVEINDIANS 2 күн бұрын
Adani,ambani, niravmodi ,kingfisher ,ఇలాంటి వారి అప్పులు అడగకుండా ఉండేందుకు కొత్త చట్టం
@drchandrasekharlej6785
@drchandrasekharlej6785 Күн бұрын
Good decision
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
Молдавия готовится жить без российского газа
1:13