మీరు చెప్పే విషయం చాలా విలువైనది. కానీ మన మెట్టినింటిలో మనల్ని అర్థం చేసుకునే మనుషులు రాకపోతే మాత్రం మనం ఎంత మంచివాళ్ళమైనా వేస్ట్. అలా ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలు కర్పూరం లాగ కరిగి పోతున్నాయండి.
@shanmukshannu16 Жыл бұрын
Na life ippudu alage undandi ela solve cheskovalo teleetledu
@prasannalatha627 Жыл бұрын
Suuper ga chepparandi
@laxmipulmaddi60803 жыл бұрын
మీ మాటలు వింటూ ఉంటే మనసుకి ఎంతో ప్రశాంతత ఉంటది. ఫ్యూచర్ లో ఎలా ఉండాలో అని మా అమ్మ మాతో చెప్పినట్టే ఉంటది. ఎప్పుడన్నా ఫ్యూచర్ గురించి భయమేసినప్పుడు మీ వీడియోస్ చూస్తాను. చాలా ధైర్యంగా ఉంటది.నా మీద నాకు నమ్మకం పెరుగుతుంది. మీకు చాలా థ్యాంక్స్ అమ్మ.
@Gahan_Sai_Reddy10 ай бұрын
అమ్మ మీ మాటలు ఈ తరం జనరేషన్ కి బాగా ఉపయోగ పడుతున్నాయి. అత్త మామలు తోడు లేని మా లాంటి కుటుంబానికి ఎటు వెళ్ళాలో గమ్యం తెలియని వాళ్ళకి, చిన్న వయసులోనే బాధ్యతలు తీసుకున్న ఆడపిల్లలకి ముఖ్యంగా నా లాంటి 27 సంవత్సరాలు వున్న అమ్మాయి జీవితాన్ని ఎలా మంచి మార్గంలో ముందుకు తీసుకెళ్లాలో మీ ద్వారా నేర్చుకోడం చాలా ఆనందంగా ఉందమ్మ.
@bhammukutty60103 жыл бұрын
అమ్మ మాట ద్వారా చక్కని విషయాలను చాలా చక్కగా తెలియజేస్తున్నారు...
@mallikaannapurna78563 жыл бұрын
మీరు మాటలు వింటే మనస్సు కు హాయిగా ను దైర్యం గాను వుంటాయి 🙏🙏
@pallavik68573 жыл бұрын
Really mam
@danalaxmi13233 жыл бұрын
Amma entha bagacheppramma.
@dnaseem79443 жыл бұрын
అమ్మా మీరు నిజంగా అమ్మ లాగా చెప్పారు 🙏🙏 మీరు చెప్పే మాటలు వింటుంటే ధైర్యంగా వుంటుంది మనసుకి స్థిమితంగావుంటుంది 🙏🙏
@athmaramabhakthasamajam3 жыл бұрын
రోజు రోజుకి మీ మీద అభిమానం గౌరవం పెరుగుతుంది అమ్మ 🙏🙏🙏
@kutananuradha73273 жыл бұрын
మీరు నన్ను ప్రతి వీడియో తోను చాలా నేర్చుకునేలా చేస్తున్నారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆనందం అంటే ఏంటి ప్రతి పరిస్థితిని ఎలా స్వీకరించాలి అనేది నా శ్రేయోబిలిషి శ్రీ లక్ష్మీ గారి తర్వాత మీ నుంచే చాలా ఎక్కువగా నేర్చుకుంటున్నాను. ఆర్ధిక విషయాలు మాత్రం మీరు చెప్తుంటే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మీరు ముందు ఒక వీడియో లో చెప్పారు, ఖర్చుకు తగ్గ పద్దు మీ దగ్గర ఉందా అని అప్పటి నుంచి నేను కూడా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకుంటున్నాను. మీ వీడియో లు నాకెంతో ఉపయోగకరం అని మరొక్క సారి చెప్పగల్గుతున్నాను అమ్మ. ధన్యవాదాలు.
@bogadhibhavani25183 жыл бұрын
అమ్మ మీరు చేప్పెవి అన్ని చాలా బావుంటయి అమ్మ ఇలా ఉండాలి అన్ని తేలియన్ని మలాంటి వళ్ళుకూ మంచి సలహాలు ఇస్తున్నారు అందుకే మీరు సూపర్ అమ్మ
@swarnalatha82493 жыл бұрын
రాయడం అనే ఆలోచన చాలా బాగా నచ్చింది అమ్మ....నేను తప్పనిసరి గా పాటిస్తాను... థాంక్స్ అమ్మ
ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్తుతున్నందుకు ధన్యవాదములు అమ్మా 🙏🙏🙏
@goldentales193 жыл бұрын
Ur videos are like a therapy for ur viewers.... follow ayina avvakapoina just relaxation kosam peace of mind kosam chusthanu amma nenu .. ur another mom to me... love you alot
@mohankumarpilla62703 жыл бұрын
Bhartha prati rupee intike karchu pedithe ye problem vundadu.kani andaru ala cheyaru.na sampadana na istam ane vallatho chala kastam.
@deepas509 Жыл бұрын
Ilanti videos malli cheyyandamma different ga, very useful videos
@phanikumari55973 жыл бұрын
నీ మాటలు వింటుంటే నాకు కొండంత ధైర్యం వచ్చినట్లుంది, ఒక తల్లి ఒక అక్క ఒక చెల్లి ఒక ఫ్రెండ్, ధైర్యం చెప్పినట్టుగా ఉంది, ఒక ఆడది తన సంసారాన్ని ఎలా చక్కబెట్టుకోవాలి బాగా చెప్పారు thanks
@geethashekar67993 жыл бұрын
The world salutes the rising Sun n backs the winning horse ,we have to fight our problems as you rightly said jaya garu.🙏
@deepas509 Жыл бұрын
Super Amma Meeru, Vallu andaru vaddi teesukokunda 10 years wait chesaru ante adi kuda great
@kavithabhaskar20373 жыл бұрын
Yes ammaa , this is very strong message for very person, great ammaa 👍🙏
@sridharyaralagadda65583 жыл бұрын
మీ మాటలు వీటుటే మనసు కి ఎంతో హాయ్ గా ఉంది
@saivedadairies26603 жыл бұрын
అమ్మమీరు చాల మంచి విషయాలు చెబుతున్నాయి మరియు నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను మీ వీడియోలు ఇటీవలే చూసాను అనుస్తున్నారు
@guthulapadma2116 Жыл бұрын
నేను మీ 94 yearni ఎదుర్కొంటున్నాడు ఆండీ ఇంత వరకు అన్ని కలిపి రసేసేదాన్నీ మీ ద్వారా ఆదాయం&కర్చు రెండు ఇదిగ్ రాస్తాను 🙏
@sridevisanga76053 жыл бұрын
హాయ్ అమ్మ మీరు బాగా చెప్పారు సంసారం ఎలా చక్కదిద్దుకొవలో మీమ్మల్ని చూసి నెర్చుకొవలి ఇప్పటి తరానికి బాగా పనికొస్తుంది చాలా చాలా థ్యాంక్స్ ❤️
@krishnavenitatipaka7443 жыл бұрын
హాయ్ మేడం నమస్తే మీరు చెప్పే విషయాలు చాలా నచ్చుతాయి మేడం
@sudharaniivaturi63903 жыл бұрын
Chaala manchi vishyalu teleyachesthunnaru madam thank you very much
@SatishKumar-xt5vh2 жыл бұрын
Good massage amma
@aparnabantrothu99833 жыл бұрын
Wonderful suggestion Amma ,meru konni samsaralani nilabette maargam cheparu mee experience share chesinanduku chala krutagytalu amma
@ksaimaruthi59323 жыл бұрын
Chalabaga chepoarandi Jayakkagaru.Lakshmidevini neglect cheyakudadu ani maa amma kuda mee lagane chepthundi.Chala thanks andi.
@ankarigaripriyanka83063 жыл бұрын
valuable lesson amma... i lesrnt amma.... u hv changed me... nen meru nerpichina ee lesson tho emaina sadinchina roju minalni gurtucheskoni deevenanu andistanu tappakunda amma....
@jyothidasari6623 Жыл бұрын
Amma meeru cheppina vishayalu maku chala help avthunnai..🤝🤝amma
@veenamanda99803 жыл бұрын
Chala baga chepparu andi Chala correct ga chepparu Naaku e alavatu vundi andi, Nenu 25 years nuchi nenu rasukuntu vuntanu
@kvaniyesho88623 жыл бұрын
meeru cheppina points anni bagunnayi kani Mee attaya gariki appu ichona vallu maahanubavulu andi Vallu ala oppukovadam great.
@geethu92142 жыл бұрын
Amma mee mata vinte chalu ekanto problem ni aina solve cheyyagalam ane confident vasthundhi thank you so much amma 🙏🏻🙏🏻🙏🏻
@boggavarapuneelima3 жыл бұрын
Wow!! Well explained andi. So much thanks for sharing. I too will start listing down my expenditure every month from today
@prasannakotla76733 жыл бұрын
వ్యాపారం బాగుంటే ఏన్ని అప్పులు అయిన తిర్చగలమనే ధైర్యం ఉంటుంది మా వారు చాలా కష్టపడతారు కాని ఏది కలసి రావడం లేదు ఆ దేవుడికిమా మీద ఎప్పుడు దయ కలుగుతుందొ
@sulthana78663 жыл бұрын
Kanakadara sthothram daily chadavandi.manchi results vasthayi.best example ma life.and am muslim
@ramyapraveen94613 жыл бұрын
Meru eppudeppudu chadhivaru daily enni sarlu ee timelo chadhivru
Amma sandya,ramya marriages gurinchi cheppandi ....valla marriages ela ayyayi ...,emiti anedi
@umaranibavisetty24853 жыл бұрын
మీరొక్కరే బాధ్యత తీసుకున్నారా? మరి మీ తోడికోడలు? మీరు చెప్పే మాటలు నిజంగా మార్గదర్శనం🙏
@anjanihandlooms32173 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@anjanihandlooms32173 жыл бұрын
Contact no chebuthars
@anjanihandlooms32173 жыл бұрын
Please phone no
@cutiepiesyoutubechannel3 жыл бұрын
Me matalu vintunte strong ga yela vundalo nerpistundamma chala thanks me laga strong ga nenu vundalani korukuntunnanu nannu asirvadinchandamma🙏🙏🙏
@lakshmirudra25413 жыл бұрын
Hi Amma..really mi great Amma... Today nenu chala manchi vishayam nerchukunna... Thnq Amma...definitely nenu follow avthanu... Just ma hubby ki call chesa... 📓 thisukomani... Today onwards mi e habbit ni nenu follow avthanu..
@sujathasampath91712 жыл бұрын
You gave a very valuable advice Madam.
@rajanikusma39873 жыл бұрын
Thanks amma....mee Mamchi maatalu maa jeevithalaki paataalu and chadhannapu mootalu🌸🌸🌸🌸
@Mounikamuchatlu.20183 жыл бұрын
Tq amma me matalu manasuku anthoo motivation ga untundhi.
@guntupallisujatha8453 жыл бұрын
Amma chala manchi message estunnaru present genaration ki anubavapurvakamga cheppe matalu chala value
@padmashricollections7403 жыл бұрын
Amma. Mee balyam viseshalu... Meeru entha varaku chaduvukunnaru and mee school collage.. Ekkada chadivaro... SARADAGA.... oka video chsthe.. Vintuuuuu.. Chuthuuuuuuu... Anandistham😊☺😊😊😊😊😊😆😆😆😆😆😆😆😆😆
@Destiny511893 жыл бұрын
Amma Naku ee alavatu undi naa daddy valla alavatu aindi. Kani mee valla daani viluva telisindi❤️❤️❤️ Mee anta baga cheppevallu evaru leru amma KZbin lo maa adrustam amma meeru ee videos cheyatam 🙏🙏🙏 Mee valla Naku gold konokovataniki manchi margam telisindi Lots of Love ❤️❤️
@dreamscreation84273 жыл бұрын
Hi ma'am, very good decision you have taken and repaid the debts.i learnt the art of facing financial crisis from you ma'am.Thank you very much for sharing with us.🙏All your videos are too good...pls give some ideas of savings tips .
@lakshminaidu25163 жыл бұрын
అమ్మ నేను ఆరు నెలల రాశాను మా ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటారు ఆ కర్చు చూసి నాకు భయం వేసింది ఇంకా రాయడం మానేశాను వచ్చేది తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంది
Aaaa dairys anni kudanu entha bhadram ga daacharu antene... Chala wonder ga undi... Adi okkati chalu meeru entha perfect ani... Really heartfull thanks ma.. 🙏
@pavanireddy25533 жыл бұрын
Vurike Noti thocheppe matalki anubhavam tho cheppe matalaki theda yento ee vedio tho ardam avuthundi.life lo badyathalu modalina ma lanti beginners ki mee lanti anubhavalu chala vupayogapadathai aunty .......🙏thank you for sharing
@kartstudio83893 жыл бұрын
Amma....meeku na namaskralu 🙏.Mee prathi mata chala viluvainadhi.
@lakshmiprasanna67873 жыл бұрын
Amma chalabaga chepparu tq sooooo much🙏
@padmashricollections7403 жыл бұрын
Amma... Chala chala chala usefull and guidelines iccharu... Thank you... Meeru cheppina prathi oka aksharam.. Sathyale... Really you r great maaa..
@madhusailada76723 жыл бұрын
miru chepindi chala correct amma miru ela vivarinchi chepatam maku anto useful amma mi nundi chala nerchukuntunamu thank u amma 💖💖
@sujatacheryala96123 жыл бұрын
Nuvvu chala great👍🏻Amma me matalu vintunte entho confidence vasthundhi maku,, love you Amma❤️🙏🙏
Hai amma meeru cheppe prathi mata maku chala upayoga paduthundi. Mee antha smart ga alochinchalemu kabbatti mee matalu mee alochanalu share cheyyandi nerchu kuntamu.
@geethikasabbineni33 жыл бұрын
Chala manchi vishyam cheparu... Nenu rastanu ma amma nunchi ento knchem alavatu undhi kani regular ga rayanu gurthu unanta varaku rastanu inka mitadhi statements chusi rasesta karchulu lekalu... thanks amma... mi matalu videos mansuki chala prashantam ga dariyam ga anipisthundi.. 🙏🙏
@vyshnavivyshu88583 жыл бұрын
Amma chaala inspirational ga undi me video... Kachithanga chinna chinna chillara karchulu kuda rasaru ante chaala great.. ala kachithanga unteney bathakagalam amma... Love u amma ❤️❤️
@pasupuletisridevi1124 Жыл бұрын
Meru cheppe vishayamlu Chala viluainaye amma sehabashmma👌👌👏👏
@saiprasadennamaneni11283 жыл бұрын
Good advice amma🙏🙏
@chittibommayugandharbabu39373 жыл бұрын
Amma miru chala manchi vishayalu chebuthunaaru
@DrKJRao3 жыл бұрын
అమ్మ మీ జమ ఖర్చులు ఇప్పుడే చూసాను మీ లాగే నేను కొన్ని సంవత్సరంలు రాసాను కానీ పెద్దగా సేవ్ చేయలేక పోయాను నా బలహీనత ఏమిటీ అంటే ఏ వస్తువు చుసిన వెంటనే కొనేయటం చేస్తాను మా వారు కూడ ఏమి అడగరు ఆలా కొని తరువాత బాధ పడతాను నేను ఇలా చేయటం వలన చాలా ఇబ్బంది పడుతున్నాను నా చుట్టూ కూడ అలన్నిటి వాళ్లు ఎక్కువ మీరు చెప్పు తున్నవి వింటూ ఉంటే సిగ్గు వేస్తుంది నన్ను నమ్మి నా భర్త ఉంటే ఇలా చేస్టున్నాను దీనికి పరిస్కారం చెప్పండి అమ్మ నా పేరు హైమ
@Km-qu6uj3 жыл бұрын
Meeku ila chepthunnanani marola anukokandi. Meeru meeku vache dabbu ni mundhu nela karchu yentha avthundi, mee bills, meeru yevarikaina ivvalsinavi, instalments anni oka daggara rasukondi. Deniki yentha ani telisaka anavasaranga undhi anipince vakiti ketayinchava budget tagginchandi. Migilina amounts antha savings, bills, instalments ki pay chesi, atyavasara kharchu laki pakkana petti, nilichina amount matrame me aadayam anukondi. Dantlo ne karchu pettandi. Meeku yedaina vasthuvu konali anipisthe konni rojulu adagandi, antha lopu aa vasthivuki badulu ga intlo yedaina upayogapaduthindemo chuskondi. Lekapothe konni rojulaki aa vasthuvu meeku avasaram anipinchakapovachu. Appudu konanakkarledu. Appatiki adi avsaramainadhi anipisthe Instalments lo yevi konakandi, dani kosam dabbu daachi konandi. Appudu meeku avasaramaina vasthuvu mee budget lo konachu. Anavasaranga kontunna feeling meeku undadhu. Try cheyandi. Meeku help avthundi anukuntunna.
@gayathrin80633 жыл бұрын
Hai Amma actually because of some phone problem I couldn't comment but what ever you said in video about the eating habits is very true Amma ... and in today video I actually felt like a student listening an MBA class on financial management their it's mostly only theory but in your channel it is like a practical class for home makers ......😊😊😊
Amma mi matalu vinte challa diryamga untundhi meku padhabe vandhanalu🙏🙏🙏♥️♥️♥️
@satyasetty44433 жыл бұрын
I love you amma so much inspiration
@sindhurasomuri27193 жыл бұрын
Hi amma 🙏meru maku manchi vishayalu cheppataniki vachina aa jaganmata la anipistundi amma chalaaaaaaa🙏🙏🙏🙏🙏🙏
@avularavikumar57993 жыл бұрын
అమ్మ మీ మాటలు వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది
@anildurgasetty51243 жыл бұрын
Amma you are hundred percent correct I like your attitude🌷🌷🙏🙏
@nagus96793 жыл бұрын
me gorintaku, me muggu Gottam, me percolator,meru cheppe matalu, me saree, anni super, meru maki role model , thankyou madam
@vimalakumari19173 жыл бұрын
Mi matanu gouravinchi vunnaru kabatti miru negguku vacharu. Ma intilo 3 5 yella nundi nenu enta anubhavinchanidi nenu cheppalenu. Naku Kuda ade alavatu vundedi.
@vimalakumari19173 жыл бұрын
Intavaraku ardhika krama sikshana ledu ma variki. Intha varaku gadichindi ika mundu ela nadustondi teliyadu. Asthulu levu appulu levu. Idi jivitham
@vennaadithya67133 жыл бұрын
Amma great massage amma
@vallapurani45483 жыл бұрын
మీరు చెప్పిన మాటలు చాలా బాగుంది అమ్మ గారు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@sony31983 жыл бұрын
Thq for sharing this valuable suggestions aunty.today iam starting to write dairy.
@kalachandra82583 жыл бұрын
Ma Intlo maximum finance matters ma husband chusukuntaru AMMA. Kaani; me videos chusaka ma papa Kosam every month save chesi 10gms gold tesukunna. And ma papa ki FD cheyalani Adugutunna. Me videos example ga chupinchi
@srilathameruva48513 жыл бұрын
Tq amma..Teliyanivallaki manchi information ichavu .. 🙏🙏
@sravanbharathi35543 жыл бұрын
Amma ni matalu Chala thiyagavunai
@Gp.artem_3 жыл бұрын
Meeru super Amma mee calculation ki MAA vandanalu,,,
@shabreennaseema14793 жыл бұрын
super mantnas very good infrmasin to me
@ushaqueen31753 жыл бұрын
Prst mem adey problems lo unnam amma mi matalu naku koncham oorataga anipinchay amma thanks
@tejanarayana36793 жыл бұрын
అమ్మ 2years బ్యాక్ మీరూ ఇలా కలసి ఉంటే నా లైఫ్ లో పడ్డ ఆర్థిక ఇబ్బందులు నుంచి పాయట పడేదాన్ని.
@srilathakadivendi65343 жыл бұрын
Meeru Nijanga chala great Amma🙏🙏👌👌 👏👏👏
@galavilaindira7893 жыл бұрын
Chala manchi video chesaru naku chala use avuutundi amma.mavaru Echina dhi yem chestano telidhu west vani kontunanu konaka edhi avasaram ledhu kadha anipistundi chala badaga uuntadi apudu meru chepina tips chala use amma .nenu start chesta e vidhanga dabbulu dhachadam chestanu thank you for tips🙇
@bommasanikavitha98023 жыл бұрын
Amma super ga chepparu mere ma inspiration tq amma
@rekhagunna89863 жыл бұрын
Excellent GA chepparu Aunty
@kamellimohini16093 жыл бұрын
Me prathi step nenu follow avthanu amma thank you so much
@meeintiadapaduchu72793 жыл бұрын
Me ei Chinna alavatu mammlni dairyam ga vunchela chestundi thank you Amma
@bsaraswathi21644 ай бұрын
Super amma mee 👌👌🙏🙏🙏🎉🎉🎉🎉🎉matalu. Chala baga chepparu.
@anushabangaru37553 жыл бұрын
Meeru chepe prati maata nijame aunty meeru maa role model ❤️🙏
@komalakumari23223 жыл бұрын
Chala manchi padhati amma ma andhariki cheppindhuku
@MrRamscom3 жыл бұрын
E tharam variki chala upayogam ga chyparu . Mee laga alochaistay manchi jarugu thundhi
@adabalarupasri7923 жыл бұрын
Amma chalabaga chesaru amma🙏🙏🙏🙏miku Danyavadalu
@Bb112519763 жыл бұрын
Amma memmaalini chuste lakshmi devi la kani pestaru naku Thank you chala machi vesyalu cheputunaduku
@AmmaFoodsandvlogs3 жыл бұрын
Amma you are great🙏🙏
@bhavanipulla50363 жыл бұрын
Amma mimmalni chusi neenu kuda book maintain chestunnanu.adi daily alavatuga ipoindi Thanks for the valuable information
@srilakshmisangisetti363 жыл бұрын
Mi writing chala bagundi mi manasu la miku la .so inspirational to new generation.
@jahnavia61993 жыл бұрын
I agree. Very helpful for newly wedded couple.
@krishnavenipulipaka66183 жыл бұрын
Well said madam.I will try my level best to do this.🙏👍
@yashaswik88973 жыл бұрын
Really amma meeru oka devatha🙏🏻🙏🏻🙏🏻
@tharanginitharangini77173 жыл бұрын
Amma meeru cheppe prathi vishayam ma amma garu chepevidanam o vuntundi amma tq lo much amma good information