Рет қаралды 40
అప్పులు చేయడంలో మోదీని మించిన ఘనుడు లేడని సీఎం కేసీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..‘ కాంగ్రెస్ పరిపాలనలో వార్షిక వృద్ధి రేటు 6.8 శాతం ఉండేది. బీజేపీ హయాంలో 2014-23 వరకు 5.5శాతానికి వచ్చింది. ఇది పెరుగుదలనా? తగ్గుదలా?